పచ్చిగడ్డిలోనే అన్ని పోషకాలు - దాణా అవసరం లేదు || High Nutrient Cattle Fodder || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2020
  • High Nutrient Mixed Cattle Fodder without the need for feeding
    దాణా అవసరం లేకుండా పశువులకు పచ్చిగడ్డి మేపుతోనే మంచి ఫలితాలు
    లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాలతో అద్భుత ఫలితాలు
    గుంటూరు జిల్లా మంగళగిరి మండల, కాజా గ్రామానికి చెందిన వ్యాపారవేత్త బొమ్ము శ్రీనివాస రెడ్డి, డెయిరీ రంగంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను దృష్టిలో వుంచుకుని సరికొత్త ఆలోచనకు తెరతీసారు. లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాల పేరుతో దాణా అవసరం లేకుండా 10 లీటర్ల పాలిచ్చే పశువులను లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాలతో సులభంగా మేపవచ్చని ప్రయోగాత్మకంగా రుజువుచేసారు. ప్రస్థుతం రైతులు ఒకటి రెండు పచ్చిగడ్డి రకాలను పశువులకు మేపుతున్నారు. దీంతో పశువులకు అవసరమైన పోషకాల కోసం దాణాను తప్పనిసరిగా వినియోగించాల్సి వస్తోంది. అయితే శ్రీనివాస రెడ్డి దాదాపు 16 రకాల పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పప్పుజాతి గ్రాసాలను ఈ లవణభరిత పశుగ్రాసంలో ఉపయోగించారు. శరీర బరువునుబట్టి పాడి పశువులకు అవసరమైన కార్బోహైడ్రేట్ లు, మాంసకృతులు, ఖనిజ లవణాలను పశుగ్రాలతో భర్తీ చేస్తూ, పూర్తిగా పశుగ్రాసాలతో మేపు చేపట్టవచ్చని నిరూపించారు. మహబూబ్ నగర్ జిల్లా, షాద్ నగర్ కు చెందిన నాదెండ్ల బ్రహ్మయ్య సూచనలతో ఈ నూతన గ్రాసం ఆలోచనకు బీజం పడింది. వివిధ డెయిరీ ఫారాల్లో ఈ గ్రాసాన్ని పరిక్షించి, ఫలితాలు సంతృప్తికరంగా వున్నాయని గమనించాక, చుట్టు పక్కల రైతులకు ఈ గ్రాసాన్ని చేరువ చేసేందుకు శ్రీనివాస రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పాల దిగుబడి, వెన్న శాతం పెరగటం, రైతుకు శ్రమ ఖర్చు తగ్గటం వంటి సానుకూల అంశాలు, పశు పోషకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
    లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాల కోసం చిరునామా...
    శ్రీనివాస రెడ్డి
    కాజా గ్రామం
    మంగళగిరి మండలం
    గుంటూరు జిల్లా
    సెల్ నెం: 8142227755
    #karshakamitra #Dairyfarming #highnutrientcattlefeed
    Facebook : mtouch. maganti.v...

ความคิดเห็น • 240

  • @kirankumargarapati1986
    @kirankumargarapati1986 3 ปีที่แล้ว +25

    రైతులందరికీ నిజంగా మేలు జరగాలి అంటే.. అది ఎలా తయారు చేసుకోవాలో చెప్పేవారు. ఎలాగూ మీరు చెప్పినా ఒకొక్కరు తయారు చేసుకోలేరు, మీరు కూడా మీ గ్రామం దాటి అందరికీ సరఫరా చేయలేరు. పెద్దమొత్తంలో లో డైరీలు లాంటివి నడిపే వారికి చాలా మేలు జరిగేది. రాష్ట్రం లో పల్లెటూర్లలో కూడా మీ దయవల్ల పశుసంపద పెరిగే అవకాశం ఉండేది.

  • @vemulapallibrahmajirao1401
    @vemulapallibrahmajirao1401 3 ปีที่แล้ว +32

    చాలా ఉపయోగకరమైన ఆలోచన చేసినందుకు ముందు మీకూ, బ్రహ్మయ్య గారికి మా ధన్యవాదాలు సర్. ఇది గనక అన్ని ప్రాంతాలకు అంటే మారు మూల గ్రామాలకు కూడా అందివ్వగలిగినప్పుడు పెద్ద వయసు కారణంగా ఇంటిదగ్గరే వుంటున్న రైతులు కూడా ఇంటిదగ్గర ఏమాత్రం జాగా వున్న కూడా కాలక్షేపానికి అయినా ఒక పాడి పశువును పోషించి నెలకు పాలకు అయ్యే ఖర్చు తగ్గించుకునేందుకు అవకాశం మరియూ కల్తీ లేని పాలు ఇంటిల్లపాది పాలు తాగి ఆరోగ్యం గా ఉండవచ్చును సర్. ఇంటిదగ్గర ఉండి ఏమీ చేయలేక పోతున్నాను అని మానసికంగా కృంగిపోతుంటారు అటువంటి రైతులకు ఇది ఒక వరం లాంటిది అని నా అభిప్రాయం సర్.ఖర్చు తగ్గుతుంది,ఆరోగ్యం కలుగుతుంది,కల్తీలేని పాలు తాగుతారు పిల్లలు,పెద్దలు ఎన్నో లాభాలు ఈ మిశ్రమ భరిత పచ్చిగడ్డి ఆలోచన వ్యవసాయం అలవాటు ఉండి పాలు తీయడం వచ్చిన స్త్రీలు కూడా ఇంటిదగ్గర ఒక పాడి పశువును పోషించవచ్చు పేకెట్ పాలకు ,కల్తీ పాలకు,డైరీ పాలకు స్వస్తి చెప్పి ఆరోగ్యం గా వుండవచ్చు.

  • @balugurisurendranath1761
    @balugurisurendranath1761 2 ปีที่แล้ว +10

    నమస్కారం బోమ్ము శ్రీనివాసరెడ్డి గారు ముందుగా మీ ఆలోచనకి ధన్యవాదములు మా కృష్ణాజిల్లాలో కూడా ఇలాంటి లవణభరిత మిశ్రమ గ్రసాన్ని తయారి పెట్టగలరని ఆశిస్తున్నాము

  • @chakravarthym7764

    మీరు పెద్ద ఎత్తున సరఫరా చేయగలరా?

  • @amardanar8418

    యెవరైనా ఒక్కొ గడ్డి రకం గురించి చెప్తారా??

  • @venkateshsadanala4018
    @venkateshsadanala4018 3 ปีที่แล้ว +14

    అందులో కలిపే items గురించి cleair ga చెప్పలేదు

  • @madhusabbinaveni8388
    @madhusabbinaveni8388 3 ปีที่แล้ว +10

    Oka barre ki 200 rupees pedithe emlabam maku

  • @sreesree6652
    @sreesree6652 3 ปีที่แล้ว +4

    Adhi 8L below animals ki ithe workout avidhi, 10 r above 10L animals ki dana lekapothe eche 65kg gaddilo water above 50% vundi animal body maintain avvaka long run lo debba thintaru. Above 8L eche animal ki dana pakka petali otherwise it is ok

  • @maheshgmaheshg1581
    @maheshgmaheshg1581 3 ปีที่แล้ว +4

    మది కర్నూల్ మాకు డైలీ సప్లయ్ చేయగలరా లేదా ఒకసారి తీసుకుంటే నిల్వ ఎన్నిరోజులు ఉంటుంది

  • @venkateshsadanala4018
    @venkateshsadanala4018 3 ปีที่แล้ว +16

    సూపర్ సర్ మీరు ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చెయ్యాలని కోరుకుంటున్న

  • @devireddypurushottamreddy9806

    చాలా మంచిగా డైరీ ఫామ్ వాళ్లకి రైతులకి ఎంతో మేలు చేసే వీడియో చేశారు. ఇలాగే ఇంకా కొత్త రకం పద్ధతులు ఇంకా మీరు ఇలా అందరికి అందిస్తారు అని ఆశిస్తున్నాం. థాంక్యూ అన్న

  • @anjireddyv.anjereddy4902
    @anjireddyv.anjereddy4902 3 ปีที่แล้ว +23

    కాదురస్వామి మా పల్లెల్లో పగలు మేపుకొస్తారు కొంచం మేపు వేస్తారు పూటకు 4లీటర్లు ఇస్తుంటే గిట్టుబాటు కలే నువ్ ఏమో 60కేజీఅంటున్నవ్ 240రూపాయలు అవుతుంది ఎలా గిట్టుబాటు అవుతుంది రా స్వామి ఉపయోగం వచ్చే వీడియో లు చెయ్

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 3 ปีที่แล้ว +2

    Nice super elaanti vedioes enka chaysukuntu munduku vayllalani korukuntunna.

  • @purnakattapandu8846
    @purnakattapandu8846 3 ปีที่แล้ว +2

    Good information

  • @rameshejapa3153
    @rameshejapa3153 3 ปีที่แล้ว +5

    Good sar 🌹

  • @rknews1606
    @rknews1606 3 ปีที่แล้ว

    Raythulaki good information excellent story

  • @vrfashionsveerareddy1087
    @vrfashionsveerareddy1087 3 ปีที่แล้ว +2

    congratulation sir All the best...

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 3 ปีที่แล้ว

    Suttu prakkala raithulu adrustavanthulu.super bro.

  • @magantiradharani6072
    @magantiradharani6072 3 ปีที่แล้ว

    Well experiment. Good story

  • @madhusudan3973
    @madhusudan3973 3 ปีที่แล้ว

    Great idea