వాణిజ్య సరళిలో కరివేపాకు సాగుతో సత్ఫలితాలు || Curry Leaves Farming a Profitable Business

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ค. 2020
  • #agriculture #farmer #farming #farmlife #curryleave #curryleaves #karshakamitra #karivepaku
    Pedavadlapudi is an ideal village for commercial curry Leaves cultivation
    Curry Leaf Farming a Profitable Business
    వ్యాపార సరళిలో కరివేపాకు సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామ రైతులు. పెరటి మొక్కగా ప్రాచుర్యంలో వున్న కరివేపాకుకు వాణిజ్య రూపును తీసుకొచ్చి, 1980వ సం. నుండి కరివేపాకు సాగులో తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నారు ఈ గ్రామ రైతులు. ప్రస్థుతం కరివేపాకు కంటే మెరుగైన ఆదాయాన్ని అందించే మల్లె తోటలు, కూరగాయల సాగువైపు చాలామంది రైతులు మొగ్గుచూపుతున్నా, చుట్టు పక్కల గ్రామాల్లో కరివేపాకు విస్తీర్ణం వందల ఎకరాలకు పెరిగింది. ఈ గ్రామ స్ఫూర్తితో రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కరివేపాకు వేలాది ఎకరాలకు విస్తరించింది. కూలీల అవసరం తక్కువగా వుండటం, ఒకసారి నాటితే 20 నుండి 30 సంవత్సరాల వరకు దిగుబడినివ్వటం, ఏడాదికి 3 కోతల్లో కనీసంగా లక్ష రూపాయల నికర రాబడిని అందిస్తుండటంతో ఈ పంట సాగు రైతులకు అన్ని విధాలుగా లాభదాయకంగా వుంది. పెదవడ్లపూడి గ్రామ ప్రస్థానంలో కరివేపాకు విశిష్ఠతను సవివరంగా రైతుల ముందుకు తీసుకొచ్చింది కర్షక మిత్ర
    Facebook : mtouch. maganti.v...
    #KARSHAKAMITRA #Curryleavesfarming #Curryleaf
  • บันเทิง

ความคิดเห็น • 88

  • @sumamalikalu
    @sumamalikalu 3 ปีที่แล้ว +20

    చాలా బాగా చూపించారు.మీ చానల్ పేరు చక్కగా సరిపోయింది.

    • @kyrieshiloh9518
      @kyrieshiloh9518 3 ปีที่แล้ว

      A trick : watch series on flixzone. Me and my gf have been using it for watching lots of of movies during the lockdown.

    • @melvinreuben19
      @melvinreuben19 3 ปีที่แล้ว

      @Kyrie Shiloh yea, been watching on Flixzone} for since december myself :)

    • @luisroland8869
      @luisroland8869 3 ปีที่แล้ว

      @Kyrie Shiloh definitely, have been watching on Flixzone} for years myself :)

  • @magantiradharani6072
    @magantiradharani6072 3 ปีที่แล้ว +1

    Very informative

  • @magantisrilekhachowdary8446
    @magantisrilekhachowdary8446 3 ปีที่แล้ว +2

    Great story

  • @nalajala123
    @nalajala123 3 ปีที่แล้ว +2

    Good information

  • @rajuniradi1683
    @rajuniradi1683 3 ปีที่แล้ว

    Awsam video

  • @eshwaraiahyadav1529
    @eshwaraiahyadav1529 2 ปีที่แล้ว

    Good intervew sir.

  • @wahidorganicfarming2998
    @wahidorganicfarming2998 3 ปีที่แล้ว +1

    Good information sir thank you

  • @AllinoneVenky007
    @AllinoneVenky007 3 ปีที่แล้ว

    Chala Manchi information icharu

  • @anandakumarguptha7612
    @anandakumarguptha7612 3 ปีที่แล้ว

    Kariveapaku viluva raitu viluva chala baga theyachesinaru .bad luck raitulu sulabamga poison chemical vese daniki ..alavatu paddaru bumki prajala arogyaniki danger chestunnaru andi .jevamrutam vadithe viriki punayam vastundi

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 6 หลายเดือนก่อน

    కరియపాకు చాల మంచిది మంచి పంట🎉😢😢😮😮😮😅

  • @murganmurgan100
    @murganmurgan100 3 ปีที่แล้ว

    👌

  • @reddyprabhakar5960
    @reddyprabhakar5960 3 ปีที่แล้ว +8

    మాది అనంతపురం జిల్లా పెట్టుబడి ఎక్కువ మార్కెటింగ్ తక్కువ మేము కరివేపాకు రైతులం మాకు విసుగు వచ్చింది డబ్బులు రావు...దున్నేస్తున్నాం

    • @bille2210
      @bille2210 3 ปีที่แล้ว +1

      Nijama.maadhi anantapuram.memu kuda pedite melu anukunnam Kani meeru ila chepthunnaru

    • @reddyprabhakar5960
      @reddyprabhakar5960 3 ปีที่แล้ว +1

      Mere vachi choodandi

    • @bille2210
      @bille2210 3 ปีที่แล้ว

      @@reddyprabhakar5960 a vuru Anna meedhi

    • @reddyprabhakar5960
      @reddyprabhakar5960 3 ปีที่แล้ว

      Gummepalli

    • @bille2210
      @bille2210 3 ปีที่แล้ว

      @@reddyprabhakar5960 a mandalam anna

  • @MyHomeCrafts
    @MyHomeCrafts 3 ปีที่แล้ว

    Nice video

  • @RamamurthyBS
    @RamamurthyBS 3 ปีที่แล้ว

    Very nice information,

  • @prasadk.6442
    @prasadk.6442 3 ปีที่แล้ว +4

    మల్లె పూలు కూడా ... కరివేపాకు తో పాటు....

  • @harshaa7079
    @harshaa7079 3 ปีที่แล้ว +2

    First narinja now karivepaaku next Malli puvvulu. 😊

  • @raghuramireddykadiyala1448
    @raghuramireddykadiyala1448 3 ปีที่แล้ว +1

    మాది తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి మీ పెదవడ్లపూడి నుంచి ఇత్తనాలు తెచ్చి 30 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాం జనవరి ఒక సీజన్ లో మాత్రమే కొంతమేర డబ్బులు వస్తున్నాయి కానీ ఇప్పుడు కిలో ఒక రూపాయి కూడా అడిగేవాడు లేడు

  • @nanidoppalapudi5746
    @nanidoppalapudi5746 3 ปีที่แล้ว

    Super presentation

  • @korukondasowjanya1930
    @korukondasowjanya1930 2 ปีที่แล้ว

    Sir pedha vadlapudi village video chaiyandi sir chudu Dali ane undi

  • @sureshbabunallapaneni661
    @sureshbabunallapaneni661 3 ปีที่แล้ว

    Varest crop

  • @bhavanarayanakaja5161
    @bhavanarayanakaja5161 3 ปีที่แล้ว

    Memu ippudu seed vesukovachha

  • @fakepeople7460
    @fakepeople7460 3 ปีที่แล้ว +1

    Ma vuru dhaggare

  • @haribabumummareddy2727
    @haribabumummareddy2727 3 ปีที่แล้ว +8

    Marketing avakasalu mariyu
    Contact no. Pettandi
    Ledante alanti prayojanam ledu

    • @chandugadichannel1568
      @chandugadichannel1568 2 ปีที่แล้ว

      Google and contact Srinivasarao Karivepaku vithanalu sir

  • @janajanardhan733
    @janajanardhan733 3 ปีที่แล้ว

    Hai

  • @villagefoodnihas9242
    @villagefoodnihas9242 3 ปีที่แล้ว +6

    Express padi pantalu malli vachai

  • @reddyprabhakar5960
    @reddyprabhakar5960 3 ปีที่แล้ว +2

    ఎకరాకు 8 tonns అంతే

  • @user-qp6he1jm8r
    @user-qp6he1jm8r 3 ปีที่แล้ว +3

    Hibro

  • @SagarMore-qe5ui
    @SagarMore-qe5ui 3 ปีที่แล้ว +1

    Information in hindi language

  • @janamanu3437
    @janamanu3437 3 ปีที่แล้ว

    Marketing ela cheyalo chepandi sir,
    Phone number emina unte cheppagalaru.

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      phone numbers is there in the video. Please watch

  • @prabhakarprabha7964
    @prabhakarprabha7964 3 ปีที่แล้ว +1

    It's not natural karivepaaku

  • @kutumbarao55
    @kutumbarao55 3 ปีที่แล้ว

    రైతులు విలువ పెంచే ఉత్పత్తులు ఎందుకు మొదలు పెట్టటంలేదు ?

    • @reddyreddy1820
      @reddyreddy1820 3 ปีที่แล้ว

      గిట్టుబాటు లేదా లాభం ఉండాలి..
      మీరు ట్రై చేయండి

  • @madhuu101
    @madhuu101 3 ปีที่แล้ว

    This video loading again and again

  • @trimurthythota1012
    @trimurthythota1012 3 ปีที่แล้ว

    Sir mee number sent chayandi

  • @kanilkumar509
    @kanilkumar509 3 ปีที่แล้ว

    Hi brother I want to karivepaku seeds I am in Telangana Shamshabad

  • @malleshammallesham6965
    @malleshammallesham6965 3 ปีที่แล้ว

    Phone no pamndi please

  • @telugumurali8608
    @telugumurali8608 ปีที่แล้ว

    Anna Mee number pettandi

  • @murthyvemparala6513
    @murthyvemparala6513 3 ปีที่แล้ว

    Good information