పశుపోషకులకు వరం హెడ్జ్ లూసర్న్ || అధిక మాంసపుకృతులు అధిక దిగుబడి || Hedge Lucerne || Karshaka Mitra
ฝัง
- เผยแพร่เมื่อ 11 พ.ย. 2021
- Join this channel to get access to perks:
/ @karshakamitra
పశుపోషకులకు వరం హెడ్జ్ లూసర్న్ || అధిక మాంసపుకృతులు అధిక దిగుబడి || Hedge Lucerne || Karshaka Mitra
పప్పుజాతి పచ్చిగడ్డి రకాల్లో అధిక దిగుబడిని అందిస్తూ, అత్యధిక మాంసపుకృతులు కలిగిన శ్రేష్ఠమైన పచ్చిగడ్డి రకంగా పేరుగాంచింది హెడ్జ్ లూసర్న్. దీన్ని తెలుగులో దశరథ గడ్డి అంటారు. ఒకసారి నాటితే 5 నుండి 10 సంవత్సరాలపాటు దిగుబడినిస్తూ, భూమినిబట్చి ప్రతి 20 నుండి 35 రోజులకు ఒక కోతనివ్వటం దీని ప్రత్యేకత.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన అభ్యుదయ రైతు నాదేండ్ల బ్రహ్మయ్యి గత 7 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో దశరథ గడ్డి విస్తరణకు కృషిచేసి విజయం సాధించారు. విత్తనోత్పత్తి ద్వారా రైతులకు విత్తనాలను చేరువచేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. జీవాలు, పాడి పశువులకు దశరథ గడ్డి ఒక వరం వంటిదని చెబుతున్న ఈయన అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా :
నాదెండ్ల బ్రహ్మయ్యి
షాద్ నగర్
రంగారెడ్డి జిల్లా
సెల్ నెం : 96663 33850
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
th-cam.com/users/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
High Protein Fodder Hedge Lucerne. A Boon to the Dairy Sheep and Goat Farmers - Karshaka Mitra
TH-cam:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv - แนวปฏิบัติและการใช้ชีวิต
అన్నా మంచి విషయాలను తెలియచేసారు
విత్తనాలు రేటు 800/-నా
అవును ❤❤❤😭🌹
ఎలాంటి నేల లు అనుకూలంగా ఉంటుందు చెప్పాండి
Inka pasu sampada brathiki vundante ne lanti valle Karanam anna🙏🙏🙏🙏
Brahma yia garu your prajentshion🙏🙏
super
Good
Usefull information.....
Thank you❤
సూపర్ sir ❤❤❤❤👌👌👌👌
Thank you❤
Good information sir 👍
Thank you
Super very nice Anna 👍👌
Thank you
Nice vedio
Thank you
Me basha chala bagundi neetiga
నమస్తే సార్
డ్రిప్ పద్దతిలో సాగు చేయొచ్చా sir
Good video sir, Good combination sir. All the best both of you. 🙏🙏🙏
Thanks a lot
Very good and information
Tq
Please do some more videos regarding folders
Ok. Thank you
Vv❤ vvgood
Good information, do one more video about all other protein folders, and their features Sir
Sure. Thank you
@@KarshakaMitra❤❤❤❤
జై బ్రహ్మయ్య అన్న
Varada 24hourslo water. Paripoena. Amikadasar cheppandi sar
Good information sir please do another vedio for smart Napier and Australian red Napier
Ok soon
I like your voice anna
Thank you❤
❤️👍🙏
Brahmaiah sir subabul or hedge lucern which is more better?
యుట్యూబ్ లో మంచి విషయాలు చెపుతారు, కానీ ఏమైనా అడగగానే రెస్పాన్స్ ఇవ్వరు ఎందుకు
మీ సమస్య ఏమిటి? ❤❤❤🌹🌹🌹
@@nadendlabrahmaiah9267 మాకు కూడా విత్తనాలు కావాలి బ్రహ్మయ్య గారు
సైంటిస్ట్ లాగా చెబుతున్నారు అన్నా,!
సార్ నేను కొత్తగా మేకలా పారం పెట్టాలనుకుంటున్న సార్ నాకు రెండు ఎకరాల నాలారేగాడి ఉంది ఎన్ని మేకలు సరిపోత్తయి చాపండి సార్
50.
Ekaraku 30 - 40
Please tell me allfa allfa grass
Seed yekkada dorukuthundy sir
Pasuvulaku veyocha
Andhralo mekalu&gorrela pempakaniki vadatam manchidi.
Isukanella comfortable na sir
Guntur district lo ekkada vundhi
Hi sir madi srikakulam 2kg hedge Lucern kavali
Sar vithanalu kavali
Jai. Sriram
Kd seeds price entha..?
టూ మచ్ కాస్ట్
18-20 mamsakrutulu
Seed cost.sir
800₹/kg
Namasthe!
I want this hedge lussarin seed . Plz inform the cost for 10 kgs
Please call to farmer
1/4 kg kavali sir
మా గేదెలు తినడం లేదు సార్...
Maku kavalii sir
1st view
Thank you. Keep watching karshaka mitra
పావు కేజీ కావాలి అన్న
Addulugan.gejalukavali.
SEED YEKKADA PHONE NUMBER PLEASE SIR
రైతు చైతన్య యాత్ర
Naku vithanalu kavali ela ekkada dhorukuthai
Na daggara unnai bro 450 kg
Pampisthara
Cell Number pettu and sir please
Sir, Good job, Veeranjineylu garu are you reach satisfied income by this channel ?
Thank you andi. Thank you for enquiry of my wealth. Financial gap is very big.