ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

3 ఏళ్లలో భూమిలో బంగారు పంటలు | Inspirational Women Farmer Gouri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ค. 2024
  • #raitunestham #naturalfarming #pmds
    విజయనగరం జిల్లా బాడంగి మండలం భీమవరం గ్రామానికి చెందిన మహిళా రైతు గౌరీ.. సేంద్రియ వ్యవసాయ విస్తరణకు కృషి చేస్తున్నారు. సొంతంగా సేంద్రియ విధానాలు పాటిస్తూ.. వివిధ రకాల పంటలు పండించడమే కాకుండా ఇతర రైతులని రసాయన రహిత వ్యవసాయం వైపు మళ్లిస్తున్నారు. ఐసీఆర్పీగా తన విధులును సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతులకి పెట్టుబడులు ఖర్చులు తగ్గించి, ఆదాయం పెంచే వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పీఎండీఎస్ విధానాన్ని విస్తృతంగా కర్షకులకి తెలియజేస్తున్న ఈ ఆదర్శ మహిళా రైతు గౌరీ... ఈ విధానంతో కలిగే ప్రయోజనాలు ఇలా వివరించారు.
    మరింత సమాచారం కోసం మహిళా రైతు గౌరీ గారిని 72889 82928 లో సంప్రదించగలరు .
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • రూ. లక్షల ఆదాయం ఇస్తోన...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

ความคิดเห็น • 13

  • @AadiLakshmiTerraceGarden
    @AadiLakshmiTerraceGarden 26 วันที่ผ่านมา +4

    అమ్మ గౌరీ గారు మీ వ్యవసాయం ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో చేస్తున్నందుకు ఒక మహిళ రైతుగా మిమ్మల్ని చూసి మేము గర్వపడుతున్నాము. కంగ్రాట్స్ 💐💐💐

  • @latchipatinisanthi3030
    @latchipatinisanthi3030 26 วันที่ผ่านมา +3

    గౌరమ్మ మీరు సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరికీ మార్గదర్శి గా వున‌్నందుకు సంతోషంగా ఉంది మీకు అభినందనలు

  • @user-jb9wj3js2c
    @user-jb9wj3js2c 27 วันที่ผ่านมา +3

    Congrats to Mrs.GOERY

  • @TimePassspecial
    @TimePassspecial 26 วันที่ผ่านมา +2

    Super

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 26 วันที่ผ่านมา +2

    Good information sir 👍

  • @anuradhaalla3084
    @anuradhaalla3084 26 วันที่ผ่านมา +2

    👍🏼👌🏼

  • @anilkumarpudu3071
    @anilkumarpudu3071 26 วันที่ผ่านมา +2

    Visit once jattu ashramam in parvathipuram plz

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 27 วันที่ผ่านมา +1

    Good information

  • @UdayKumar-wp9up
    @UdayKumar-wp9up 26 วันที่ผ่านมา +2

    Pmds అంటే

  • @fatehalibaig982
    @fatehalibaig982 27 วันที่ผ่านมา

    PMDS ?