చలపతి గారు, మీరు రైతు నేస్తం ద్వారా తేనె ఉత్పత్తి చేసేటటువంటి ప్రక్రియను చాలా అద్భుతంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో ఔత్సాహికులైనటువంటి తేనె ఉత్పత్తిదారులకు మార్గదర్శకంగా మీరు చాలా విషయాల్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు. దీని ద్వారా మన రాష్ట్రంలో మంచి తేనె ఉత్పత్తి చేసేటటువంటి తేనె ఉత్పత్తిదారులు పెరిగి తద్వారా ప్రజలకు మేలు జరగాలని, మీ ఆశయం నెరవేరాలని ఆశిస్తున్నాను. జైహింద్
చలపతి గారు తేనెటీగ పరిశ్రమ నందు మాకు తెలియని ఎన్నో ఆధునిక పరిజ్ఞాన విషయాలను మాకు తెలియజేశారు అంతేకాకుండా నేడు ప్రధానంగా వ్యవసాయంలో పంటల్లో ప్రథమ పాత్ర నిర్వహిస్తున్నాయి అని మాకు కళ్ళకు కట్టినట్టుగా రైతు నేస్తం ఛానల్ వారు ఎంతో గొప్పగా తెలియజేస్తున్నారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
Sir very good information about honey is given. In market 500 grams bottle rate is between Rs. 350 to 400. Here your farmer price is 250 per kg. So business people are looting Consumers very high.
ఎప్పుడైనా తేనె తుట్టెను కొట్టినపుడు కొంచెం తేనెను కొద్ది కొద్దిగా నాకిన తరువాత అందలి మైనం ను కూడా చెప్పరించి దాని రుచి గుర్తు పెట్టుకోండి. మరలా తేనెను పరిశీలించ వలసి నపుడు అరచేతిలో వేసికొని కొద్ధి, కొద్ది గా చప్పరించినపుడు ఆ మైనం ఫ్లేవర్ అనిపిస్తే నే అది మంచి తేనె. పొద్దు తిరుగుడు పువ్వు లలో తాలు తగ్గి గట్టి విత్తు పెరగాలంటే ఆ చేలో కానీ, పక్కనే కానీ 4 తేనె పెట్టెలు పెట్టాలి.
బ్రదరు మా ఎరియలో పెట్టెలు తీసుకొని వచ్చారు మేము పోలంలో కెళ్ళి చూసి ఇంటివి అవి అని అడిగాము కృతి తెనె అన్నారు కాని వాళ్ళు దగ్గర పంచదార బస్తాలు పెద్ద రమ్ములు ఆ రమ్ములలో పంచాదార నీళ్ళు కలిపి అక్కడ అక్కడ పెట్టేసారు అడిగితే అది అంతే అన్నారు నేను కళ్ళారా చూసాను
Let me know the season period. If flowering is not there, compulsory they have to provide sugar syrup for the survival of bees. Same he explained in the video.
Sugar pettina Bee makes Honey, but the medicinal quality of Honey may be less. If it's wild Flowers Honey, Honey integrates those Flowers medicinal value too
వీళ్ళు చెప్పినట్టు, పూల నుండి తేనె చాలా తక్కువ, ఈ తోట లో పెట్టెలు,పెట్టి, అక్కడ అక్కడ పనికిరాని బెల్లములో నీళ్ళు కలిపి పల్లాలు లో పెడతారు. తేనె తీగలు ఆ మెల్లం నీరు తాగి, తేనె తొట్టెలో పెడుతాయ్
మీరు చాలా గొప్పవారు. ప్రకృతి ప్రేల్మికులు. భగవంతుని సహాయం ఎప్పుడూ ఉండా లని ప్రార్ధిస్తూన్నాను 🌹🌹
నమస్కారం చలపతి గారు చాలా చక్కగా వివరించారు మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు తేనె గురించి తెలియని వారికి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది
Thank you sir
Thank you so much maa
చలపతి గారు, మీరు రైతు నేస్తం ద్వారా తేనె ఉత్పత్తి చేసేటటువంటి ప్రక్రియను చాలా అద్భుతంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో ఔత్సాహికులైనటువంటి తేనె ఉత్పత్తిదారులకు మార్గదర్శకంగా మీరు చాలా విషయాల్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు. దీని ద్వారా మన రాష్ట్రంలో మంచి తేనె ఉత్పత్తి చేసేటటువంటి తేనె ఉత్పత్తిదారులు పెరిగి తద్వారా ప్రజలకు మేలు జరగాలని, మీ ఆశయం నెరవేరాలని ఆశిస్తున్నాను.
జైహింద్
చలపతి గారు తేనెటీగ పరిశ్రమ నందు మాకు తెలియని ఎన్నో ఆధునిక పరిజ్ఞాన విషయాలను మాకు తెలియజేశారు అంతేకాకుండా నేడు ప్రధానంగా వ్యవసాయంలో పంటల్లో ప్రథమ పాత్ర నిర్వహిస్తున్నాయి అని మాకు కళ్ళకు కట్టినట్టుగా రైతు నేస్తం ఛానల్ వారు ఎంతో గొప్పగా తెలియజేస్తున్నారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
Thank you very much sir.
Tq so much sir
Marvelous sir🎉
Sir very good information about honey is given. In market 500 grams bottle rate is between Rs. 350 to 400. Here your farmer price is 250 per kg. So business people are looting Consumers very high.
Sir maku tene pampichincha galara swachamaina tene kg enta tisu kontaru sir
1st time inta full of valuable information chupincharu, thank you Andi 🙏
Thank you sir
Very good explanation by Chalapati rao garu on production of Honey.
Thanks to Raithu nestam .
Sir mey heartley thankyou
Good information. Anchor is well talented in this field
చాలా చక్కగా వివరించారు చలపతిరావు గారు
Thankyou superior Mr bee ashokgaru
Baga chepparu andi 😊🎉
చాలా బాగుంది.
Very informative interview on honey bee farming. Thank you Prasad garu.
Thank you sir
Ancer garu chala baga doubt adigaru thank you sir
Thank you sir
Ancor question s super
Tq, resitting, neastamu, maku kavale antey, information, please.
ఎప్పుడైనా తేనె తుట్టెను కొట్టినపుడు కొంచెం తేనెను కొద్ది కొద్దిగా నాకిన తరువాత అందలి మైనం ను కూడా చెప్పరించి దాని రుచి గుర్తు పెట్టుకోండి.
మరలా తేనెను పరిశీలించ వలసి నపుడు అరచేతిలో వేసికొని కొద్ధి, కొద్ది గా చప్పరించినపుడు ఆ మైనం ఫ్లేవర్ అనిపిస్తే నే అది మంచి తేనె. పొద్దు తిరుగుడు పువ్వు లలో తాలు తగ్గి గట్టి విత్తు పెరగాలంటే ఆ చేలో కానీ, పక్కనే కానీ 4 తేనె పెట్టెలు పెట్టాలి.
Excellently analysed great knowledge on the subject. Thank you so much sir.
Thank you sir
🎉Honey Purpose Good message echaru Great sir' 🎉
Very good interview. Thank you.
Very very good information. Thank you very much. I need 2 kg. of honey. How to get it from you. Inform
ఆన్లైన్లో మీరు తేనె పంపించగలరా
Good Information 🎊 Sir, ThankYou❤
Good presentation and valuable information .
బ్రదరు మా ఎరియలో పెట్టెలు తీసుకొని వచ్చారు మేము పోలంలో కెళ్ళి చూసి ఇంటివి అవి అని అడిగాము కృతి తెనె అన్నారు కాని వాళ్ళు దగ్గర పంచదార బస్తాలు పెద్ద రమ్ములు ఆ రమ్ములలో పంచాదార నీళ్ళు కలిపి అక్కడ అక్కడ పెట్టేసారు అడిగితే అది అంతే అన్నారు నేను కళ్ళారా చూసాను
Let me know the season period. If flowering is not there, compulsory they have to provide sugar syrup for the survival of bees. Same he explained in the video.
Vammo
ఎస్ మా ఊర్లో కూడా అలా చేస్తున్నారు
Yes correct
Sugar pettina Bee makes Honey, but the medicinal quality of Honey may be less.
If it's wild Flowers Honey, Honey integrates those Flowers medicinal value too
Out station లో ఉన్న వారికి courrier లో పంపిస్తారా? Courrier లో పంపటానికి ఎంత charge అవుతుంది.
manchi alochana sir, naluguriki andubaatu daralo unchandi cost eppatili
khadi is not providing any subsity sir, i had enquired yesterday.
Bharath Special Thene , Hany
Yes 💯 original honey
Super sir
Bro Naku 2kg tene kavali
Good information 👍
Thank you sir
Thankyou plz------- come
Sugar Feeding Enta istnnaru
Naku 2 kg lu tene kavali madi vizag replying evbandi
అక్కడ ఫోన్ నంబర్ ఫోన్ చేస్తే పంపు తారు ఆర్టీసీ పార్సిల్ ద్వారా పంపుతారు నాకు పంపినారు
Courier dwara pampinchu tara...pampistaru ante payment details pettandi
Great job sir🎉
Screen ki addanga nilabadoddu
Sir meru eni visayalu cheparu but dubicate honey chayatam teliyadu Ani chepatam correct anipichataledu
మాది హైదరాబాద్ మాకు మూడు లీటర్ లు కావాలి ఎలా
Thank you
Super😮
ఇంత ఇన్ఫర్మేషన్ వుందా, మీ shop ఎక్కడ వున్నది సార్ vja avilable
పొన్నూరు
Bhuprapancham chaalaa chinnadi beekeeping is a big owtion
Where is it available?
Order adress
Original ithe one kg kooda pampisthavu gatha enthuku intha beburse thanam
Naaku 2kg kaavali vijayaagaram pampichagalara
Lambasingi original honey
Natu thene (honey)
Price : ₹ 900/- kg + transportation
Super
Hai bro u plz once come
Where it is available are you sent to home please address
మాది పొన్నూరు, గరిక పాడు, ప్రెసెంట్ vja ఉంటున్నాను నాకు 3 kgs కావాలి, ఎలా
అక్కడ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు బస్సు ఆర్టీసీ కొరియర్ ద్వారా ఇంటికి వస్తుంది నాకు పంపినారు విజయవాడకు
Online lo Ela booking
Phone no unndhi video lo call chyavaccha
Nice
Can you send it by courier
నేను ఈ రోజే మా ఇంటికి వచ్చింది తేనే బాగుంది
Teest Ela vundhi Anna thiyyaga vundha chakkera panakam la ledha konchem vagaru ga vundha plz telme
ఎలా ఉంది బ్రో చెప్పండి నేను తీసుకోవాలి అని ఉంది 1కేజీ
Online address please
Sir ur truly honey consumer I'm honey chalapatirao thankyou
How you have ordered sir
What are the chances of bees shift to other beehives elsewhere?
Sir maku kavalandi 2kg pampandi
అక్కడ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు ఆర్టీసీ పార్సెల్ ద్వారా పంపుతారు
Flexy address clear ga ludu😊
Details are in description
Ekkadikaina pamputara naku 4kgs kavali address
Honey . I want one lr., rate 250 rs.
Nenu, Hyderabad, Hayathnagar, Anand Nagar colony, Near Ranganaikulagutta, Road no 5nundi sankar , message chesthunnanu. Maalu 5Kgs kaavaali. Pampagalaru.
@pulpyhoney mem kuda beekeeping chestaam... Link @pulpyhoney
👌👌👌🙏💐
How to buy ?
Honey meeru courier lo pampagalara....
Nenu order cheyyalani anukitunnamu me ph pettandi
Maku 5kgs pampenchand
ఆన్లైన్ ద్వారా పంపిస్తారా
In description
Where is the place
I want honey please tell me
Ekkada address!
Sir maku 1 kg kavali Ela memalani contact avvali madi sathupally
Hyd pampicagalara courier lo
Honey from lambasingi
Pure honey (natu thene)
If required
Ping me
May I kkkow hyderabad location
Chalapiti garu mee adress pettandi
Details in description
Can u delivery to kurnoo
Sir yes yes
Phone number pettandi
Address please.
Address is there in description
Sir, Can you courier to Tirupati
Yes how much u want
Can we 9rder online?
God gift
Inspiration
Thank you sir
honeybees prakkane ela nilabaddaru, avi kuttadamleda..
We practiced. You also can stand after practice.
Prakruti manadi anukunte prakruti manakosam emynaa chestundi nenukudaa ade chestunnanuú
How to order
From lambasingi
₹ 900/- + plus transportation
Pure honey
(Natu thene)
Meru tene order meeda pampa galara
2kg ka vali
Good info
2 kg kavali
Buy in varadhifarm for 1200 same honey
Is it?
Sir we will meet
5 kg కావాలి ఎలా పంపగలరు
ఒక బాక్స్ ఇంటి వద్ద పెట్టు కొ వచ్చునా
Rey edava screen ki adanga entha sepu niluchukontavu?
Brother, what is your problem?
చాలా బాగా చెప్పారు. ఎన్నో కొత్త విషయాలు చెప్పారు. రైతు నేస్తం వారికి ధన్యవాదములు.
Thank you sir @narragopichand3166
Very informative interview on honey bee farming. Thank you Prasad garu.
Manam (mother) ammani ammaa Ani pilustamu Mari meeru atuvanti pudami talli garbhamnunchi pavitrajanma pondaru atuvanti Mari meeru broo-----?
Please send address for order
Contact no is there in description
Naku 4kg kavsli
సార్ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి 5kg s కావాలి
Contact no is there in description
సెల్ ఫోన్ నెంబర్ కనిపించటం లేదు
Contact no is there in description
Naku 2 k.g lu kavali
🎉🎉
Pls sir don't store the honey in plastic drums 🙏.
Sir okandi thankyou
వీళ్ళు చెప్పినట్టు, పూల నుండి తేనె చాలా తక్కువ, ఈ తోట లో పెట్టెలు,పెట్టి, అక్కడ అక్కడ పనికిరాని బెల్లములో నీళ్ళు కలిపి పల్లాలు లో పెడతారు. తేనె తీగలు ఆ మెల్లం నీరు తాగి, తేనె తొట్టెలో పెడుతాయ్
మీరు చూసారా ? మీది అటు వైపు ఊరు న
Postal address pettandi
Bro 1 kg kavali please send address
Sir me phone no provide chesthara
అవి కుట్టావా??
If you practice, won't bite
@@prasadd9167 tnq
మీరు దానికి హాని చేయకూడదు సింపుల్
ఎన్ని కిలోలు కావాలి అని మెసేజ్ పెట్టడం కన్నా,
ఫోన్ చేసి ఆర్డర్ పెట్టండి.😀😀
Sir spessally thankyou
మీ అనుభవానికి వేల కట్ట లేము.
You are correct, sir.
Sir sir ur bless me great
Details on the banner….backside of him
In description also ph no and address also there.
అడ్రస్ డిస్క్రిప్షన్ లో పెట్టండి నంబర్ కూడా
Both are in description.
You can see the phone numbers in the video bro