Man made forest by Ramkrishnan|ప్రపంచంతో సంబంధలేని జీవితం| మనిషి సృష్టించిన అడవి 94425 60429

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • Dr. T. Ramakrishnan 94425 60429
    His 37 Forest location: maps.app.goo.g...
    ఇది ఓ ముగ్గురి ప్రకృతి ఆరాధకుల వన కథ.
    37 ఎకరాల్లో అరణ్యం సృష్టించిన స్ఫూర్తి గాథ.
    ధన, వస్తు వ్యామోహంలేని నిరాడంబరుల నవ చరిత్ర.
    ప్రపంచానికి దూరంగా... ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్న వ్యక్తుల విజయగాథ.
    37 ఎకరాల్లో పచ్చని జీవారణ్యం
    190 రకాల వృక్ష జాతులు
    106 పక్షి జాతులకి ఆవాసం
    కాలుష్యం లేదు నీటి కొరత లేదు
    బొట్టు వర్షం నీరు బయటకిపోకుండా ఏర్పాట్లు
    సొంతంగా కూరగాయల పెంపకం
    అధికంగా పండే పంటని ఉచితంగా పంపకం
    బియ్యం, ఉప్పు మినహా ఏదీ కొనాల్సిన పనిలేదు
    నీరు, డ్రైనేజీ వంటి ప్రభుత్వ సౌకర్యాలు అవసరం లేదు
    మొక్కలే లోకంగా ప్రపంచంతో పనిలేకుండా ప్రశాంత జీవనం
    ప్రస్తుత కాలంలో డబ్బు లేకుండా జీవించవచ్చా?
    పోనీ కొండంత డబ్బుతో ఆనందంగా బతకవచ్చా?
    #Jai Bharat Jai Kisan
    SR Sundara Raman
    Navanirman foundation
    Sundara Raman Natural farming

ความคิดเห็น • 56