అబ్బబ్బబ్బబ్బబ్బా!! సూపరో సూపరు 👌👌👌 ఈసారి చాలా చాలా చక్కగా వడ్డించుకొని తిన్నారు. చాలా బాగుంది. అలాగే మీరు భోజనం చేస్తుంటే ఘటోత్కచుడు లాగే అనిపిస్తారు 👌👌
బాబాయి గారు మీరు వంట చేసిన తరువాత పప్పు దించి టేబుల్ మీద కుదురు మీద పెట్టారు అది చూసీ చాలా రోజుల అయింది పప్పు మెంతి సూపర్ బాబాయ్.కుదురు మా ఇంటి లో ఉండేది.మా అమ్మ గారిని గుర్తు చేశారు 🎉🎉🎉🎉❤❤❤❤
Namaste am from Bangalore am watching your videos since 1 year. I don't know telugu but i can understand i watch your videos because of simplicity and nature which are amazing in your videos.. I even tried veg recipes. incredible videos keep posting.
Good Evening Sir !! ఉషోదయ వేళ, పక్షుల తీయని రాగాలతో, పచ్చని పైరు మధ్యన మీ బొమ్మరిల్లు ఇంకా ముచ్చటగా అనిపిస్తోంది. 🎶 ఈ ఎర్ర గులాబీ విరిసినది తొలి సారీ 🎶....అన్నట్లుగా ఎంత బావుందో. వంట చేస్తున్నప్పుడు, Background Score, ఒక చెవి నుండి ఇంకొక చెవికి చేరుతుంటే, ఒక అల వచ్చి ఒడ్డుని తాకి, తిరిగి మళ్ళీ సముద్రంలో కలిసిపోయినట్లు అనిపించింది. మెంతి కూర పప్పు అద్భుతం ! మరియు ఆరోగ్యకరం ! 🙏💐
తాత మీ వంటలు చాలా బాగుంటాయి, మా అమ్మగారు కి మీ ఫర్మ్ హౌస్ నచ్చింది అంత తాత మరియు ఒక్క మాట మీరు వంటకి వుపోయోగించే సాటిలు నచ్చినవి , అవి ఎక్కడ దొరకుతుందో చెప్తే చాలా హ్యాపీ గా ఫీల్ అవుతారు మా అమ్మ గారు...❤
Hi ankl bagunnara.meru a vonta chesina adi appudu chesukoni tinala ani anipistuntadi.antha baga chestaru. Enka ala vondali.ala chyeyali.ani kuda baga cheptaru.super ankl
Thank you so much uncle for sharing healthy veg recipes Menthi pappu, karivepaku karappodi, ulava charu all super. I do watch all veg recipes Thank you
My favourite menthi koora memu populo menthi akuni vesi vudikinvhi pappu vudakabetti chesthamu amogham bt parents expired ayyaka 1 pot recipe doing chetha kaka cokker lo vesi budikisthunnanu
సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను❤😊
మెంతి కూర పప్పు చాలా బాగా చేశారు బాబాయ్ గారు..... సాంప్రదాయ పద్ధతిలో వంటలు చాలా బాగా వండి వార్చుతున్నారు🎉
చాలా బాగా చేశారు బాబాయ్ గారు నేను try చేస్తా. ప్రశాంతమైన వాతావరణంలో వంటలు చేయడం ఎంత హాయిగా ఉంటుందో ❤❤
అబ్బబ్బబ్బబ్బబ్బా!! సూపరో సూపరు 👌👌👌 ఈసారి చాలా చాలా చక్కగా వడ్డించుకొని తిన్నారు. చాలా బాగుంది. అలాగే మీరు భోజనం చేస్తుంటే ఘటోత్కచుడు లాగే అనిపిస్తారు 👌👌
బాబాయి గారు మీరు వంట చేసిన తరువాత పప్పు దించి టేబుల్ మీద కుదురు మీద పెట్టారు అది చూసీ చాలా రోజుల అయింది పప్పు మెంతి సూపర్ బాబాయ్.కుదురు మా ఇంటి లో ఉండేది.మా అమ్మ గారిని గుర్తు చేశారు 🎉🎉🎉🎉❤❤❤❤
Exactly naku ilane anpinchindandi. Amma, nanammalu gurtocharu tammudu.
Namaste am from Bangalore am watching your videos since 1 year. I don't know telugu but i can understand i watch your videos because of simplicity and nature which are amazing in your videos.. I even tried veg recipes. incredible videos keep posting.
నాకిష్టమైన మెంతికూర పప్పు థాంక్యూ బాబాయ్ గారు
Inti mundhi,poyi deggara muggulu bagunnayyi Uncle mee vantalu super,adrushta vanthulu meeru ,entha peaceful healthy place and life meedhi. 🙏
ఇప్పటి నుండి ప్రతి వారం ఇంట్లో వండుకోవాలి❤
Tq గురూజీ
Very nice recipee andi
Mouthwatering
Thanks andi
Good Evening Sir !!
ఉషోదయ వేళ, పక్షుల తీయని రాగాలతో, పచ్చని పైరు మధ్యన మీ బొమ్మరిల్లు ఇంకా ముచ్చటగా అనిపిస్తోంది.
🎶 ఈ ఎర్ర గులాబీ విరిసినది తొలి సారీ 🎶....అన్నట్లుగా ఎంత బావుందో.
వంట చేస్తున్నప్పుడు, Background Score, ఒక చెవి నుండి ఇంకొక చెవికి చేరుతుంటే, ఒక అల వచ్చి ఒడ్డుని తాకి, తిరిగి మళ్ళీ సముద్రంలో కలిసిపోయినట్లు అనిపించింది.
మెంతి కూర పప్పు అద్భుతం ! మరియు ఆరోగ్యకరం !
🙏💐
మీరు చాలా బాగా చేసి చూపించారు బాబాయ్ గారు నమస్తే
Mouth watering uncle, pakkana vadiyalo uppu mirapakayalounte inka super
Chala Baga chesaru nenu kuda ma entlo elage chesanu chala Baga vastundi
Chala bagha vantalu chestunnaru tatagaru antha prasanthamaina vatavaranam
Super Chala chakkaga Aswadisthu Tintaru mouth watering 😋 babai
Babai Garu me style veru good very super
Nice receipe uncle Mee chuttu evo oka mooga jeevaluntune vunnai god bless you 🙏
Uncle meeru cheppina vidanga menthukura pappu chesanu chala super ga kudhirindhi chala tq uncle
Babai memaalini choostey Naku chala Kushi ga untundi postive wibes super
😊❤️❤️ thank you
Mee vantalu Anni Baguntayi uncle old Days gurthuku vasthunnayi God Bless you uncle
Uncle Miru Chesina vantalu chustunte tinalanipistadi chalabaaga prepare chestaru. Ur super uncle
Mee chethilo adhbutham vundhi yemi chesina super
Super babayii garu chala bagundi excellent recipes 👌
That's ni vantalu Chala bagunai naku chustunte tinalanipistundi tataa
I am very impressed with your food
Its very very healthy recipe.. Good explanation uncle 🎉
Meru cheppinattu chesa tata garu super vachindindi andi thankus
Babai nu tintuntey naku noru uri potundi super your resipe
మీరు వండే విధానం బాగా వుంది
Mee mini house and nature super but I miss the village from Mumbai
Super super super babai appudu kaludham
Babai meru chese recepies Anni super...
బాబాయి గారు మెంతికుర పప్పు గురించి చాలా బాగా చెప్పారు,
సొరకాయ పచ్చడి గురించి చెప్పండి
Super me vantakalu.
Close to nature super babai and the way you make the dal and sounds of water and pope really wow😊.
Bapu menthi kura pesaru pappu tho
Baguntadi
Meru chese vatalu maku chala prasathaga vuttaei🌄🥗🥗
super ga chesaru babai garu......
Hi uncle nice video MI Vantalu Chala super
Super babai garu nice volg yummy pappu menthikoora
Chala baga chesharu anna garu
సూపర్ గా చెసినారు సార్ 👍
Superrrrr,healthy for diabetics
మీలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది....... బాబాయ్ గారు❤❤❤
నిజం చెప్పారు
Very Simple recipe.. Thank you !!!
superb babai, enjoy chestunav ga, good luck
Meru super GA chesaru
Chalabagachestharu badai garu
తాత గారు మీరు వంట చేసే విధానం మాకు బాగా నచ్చింది
Chala Baga chesaru uncle
Bagundi thathayya
Brother really enjoys what he cooks,when you watch his vedios you feel you are missing out something. Lucky man.
తాత మీ వంటలు చాలా బాగుంటాయి, మా అమ్మగారు కి మీ ఫర్మ్ హౌస్ నచ్చింది అంత తాత మరియు ఒక్క మాట మీరు వంటకి వుపోయోగించే సాటిలు నచ్చినవి , అవి ఎక్కడ దొరకుతుందో చెప్తే చాలా హ్యాపీ గా ఫీల్ అవుతారు మా అమ్మ గారు...❤
Potlaka pachdi to it all vedios nice
Namaste pedanaanna miru tinadam emo miru tintunte ma noru urutundi 😋 miru super nanna garu tq soooooooooomuch for the recipe
Meru cooking chishi stayl excellent 👌👌👌👌 uncle
Hi ankl bagunnara.meru a vonta chesina adi appudu chesukoni tinala ani anipistuntadi.antha baga chestaru. Enka ala vondali.ala chyeyali.ani kuda baga cheptaru.super ankl
Super undi pappu babai garu
Meeru chesedi chustunte naku norurutundi🤤🤤🤤
Nice babai menthi dal
Menthikoora pappu Baga chesaru
Mee illu super. Mee vanta super. Mee jeevitam super
బా....!!!!!!! Was personal 😁😁😁😁😁😇😇😇
Thank you so much uncle for sharing healthy veg recipes
Menthi pappu, karivepaku karappodi, ulava charu all super.
I do watch all veg recipes
Thank you
Superb 👌 recipe sir, it's my on of favourite recipes 🙏
Chala Baga chesaru
Babayi garu meru chasaya vanatallu baguntayi tintuvuntaya notti lo vuruthayi andi
My favourite menthi koora memu populo menthi akuni vesi vudikinvhi pappu vudakabetti chesthamu amogham bt parents expired ayyaka 1 pot recipe doing chetha kaka cokker lo vesi budikisthunnanu
Chala bagundhi andi
Best leafy recipe
Uncle ahhhhhh ahhhhhh expressions❤❤❤
I can feel the taste when you are eating uncle garu.
Babai menthikura pappu 👌 . Next viedeolo eenadu కట్టు కున్న బొమ్మరిల్లు.pandanti కాpu రం lo song padandi
Super sir very nice recepi
Super recipe tq
Uncle garu. Roju. Pettandi. Video. Me. Vantalu. Bagunai
బాబాయ్ గారు మీ వంట రుచి ఏమోగాని మీరు ముద్ద నోట్లో పెట్టుకున్నాక ఇచ్చే
Expressions చూస్తే......అమోఘం
మాకు తినాలి అనిపిస్తుంది.
Menthi pappu kundalo baga chesaru super 👌
Nice presentation sir.
Babhai!,....ayyababoi!!,....too tasty!!!,
Have a nice day!!.
.......JG/Guntur.
Mee anandam Andari santhosham
పెద్దయ్య అద్భుతం అమోఘం👌👌😋😋
Hiii thatha mimmalni kalisi miii chetiii vanta tinali ani undii
🙏 మాటలు లేవు. నోరూరేలా చేస్తారు వంటలు. 😋
Miru bale oppigaga vandi maku manchi food nu andistunanaeu thAnks uncle varu naskaram😊😊😊
అబ్బా సూపర్ బాబాయి గారు🎉😅
Mee vantalu anni bagunnai uncle garu
Meru chese poyyi meda vantalu chustunte chinnapudu ma ammamma chesevi gurthostunnayi muggulu veyyadam kuda
Back music supar r pappu super
Nice Babai vantallo miku asalu thirugu vuntadha cheppandi amogham anthe
Miru bagundali sir...❤
Super babai garu......
Ee roju try chesta babai .plz babai avakaya,dabakaya pickle babai plz
Super resep babai 👌👌👌
Lucky sir🌹bayata prapancham tho paniledu - good luck sir🌹🌹Mee vantalu ruchi chudali sir
Babai garu menthikura pappu super song padandhi babai garu I video ki padale
Very nice video Babai Garu❤❤❤
Excellent uncle ❤
సూపర్ బాబాయ్ గారు