నాకు అత్యంత ఇష్టమైన వంటకం..ఆకుకూర పప్పు, మావిడికాయ పచ్చడి, నెయ్యి , ఉప్పుమిరపకాయ అరటి ఆకులో అది కూడా ప్రశాంతమైన పచ్చని పల్లెటూరి పంట పొలంలో కూర్చొని తినడం..కొన్ని కోట్లు సాంపాదించిన రాణి అదృష్టం అది..సూపర్..👍
నీపిలుపు కోసం వేయి కళ్లతో ఎదిరిచూస్తున్నాము బాబాయ్ మీరు ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటూ ఇలాగే ముందుకెళ్తూ ఆయుష్హు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము మహానుభావుడు ✍️
ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము మాస్టర్ గారు మీ వంటలు అంటే చాలా చాలా ఇష్టం మేము మీ వంటలు చాలా సార్లు తినాలి అనిపిస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
Super babai గారు.. అద్భుతమైన రుచి తో పాటు..అంతే కమ్మటి వార్తా తెలియజేశారు..తప్పకుండా మి రుచులను కడుపునిండా ఆరగించి..మా ఆత్మీయతను కూడా మీతో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నాం..!!
Baba dhanyvad బాబాయ్ ఎక్కడ ఉంటావో ఒకటి విజయవాడ ఉంటావో అది ఇక్కడ దగ్గర ఉంటే వచ్చేయి బాబాయ్ అన్నం బాబాయ్ నీతో నేను తినాలి అనుకుంటున్నాను బాబాయ్ మాకు ఎప్పుడు ఆ సంబరం వస్తదో మాకు అర్థం అయితలేదు ఏమంటుంది సూపర్ బాబాయ్ మాఫీ వస్తుంటే ఒక బాబాయ్ ఉంటే బాగుండు ఇలాంటి వంటకాలు మనం తింటుంటే ఇలా మిస్ అయితే మనకు ఎలా ఈ జన్మకు భోజనం చేతులతో తింటామా లేదా
నాకు అత్యంత ఇష్టమైన వంటకం..ఆకుకూర పప్పు, మావిడికాయ పచ్చడి, నెయ్యి , ఉప్పుమిరపకాయ అరటి ఆకులో అది కూడా ప్రశాంతమైన పచ్చని పల్లెటూరి పంట పొలంలో కూర్చొని తినడం..కొన్ని కోట్లు సాంపాదించిన రాణి అదృష్టం అది..సూపర్..👍
ఇలాంటి "పాలకూరపప్పుతో"
"బంతిభోజనం" కోసం ఎదురుచూస్తున్నాం... అన్న......💐💐💐💐
నీపిలుపు కోసం వేయి కళ్లతో ఎదిరిచూస్తున్నాము బాబాయ్
మీరు ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటూ ఇలాగే ముందుకెళ్తూ ఆయుష్హు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము
మహానుభావుడు ✍️
అందుకే నేను ఎప్పుడు అన్నం తినేటప్పుడే చూస్తాను మీ వీడియోస్
Same to same
Mee tooo
Same nenu kuda 😊
Superb
Nene anukunna...chala mandi unnare....bhojanam chesthu babai Gari videos choosthe....rasam kooda ramjuga untundi
నేను చాలా రోజుల క్రితం పెట్టమని అడిగా ఎప్పటికైనా పెట్టారు చాలా థాంక్స్
ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము మాస్టర్ గారు మీ వంటలు అంటే చాలా చాలా ఇష్టం మేము మీ వంటలు చాలా సార్లు తినాలి అనిపిస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
Super babai గారు.. అద్భుతమైన రుచి తో పాటు..అంతే కమ్మటి వార్తా తెలియజేశారు..తప్పకుండా మి రుచులను కడుపునిండా ఆరగించి..మా ఆత్మీయతను కూడా మీతో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నాం..!!
మీరు వంట చేసే విధానం బాగుంటుంది దానికన్నా వంట చేసాక మీరు దానిని తింటూ చెప్పే వర్ణన మీ హావభావాలు చూస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది
మాటికుండ లో అన్ని ఐటమ్స్ కూరలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి..!👌 బాబాయ్..!
Super బాబాయ్❤
పాలకూర పప్పు సూపర్ బాబాయ్ గారు మీ పిలుపు కోసం వేయి కాళ్లతో ఎదురుచూస్తున్నాము👌👌
బాబాయ్ మీ వంటలు రుచి చూడాలని ఉంది మాకు కూడా
Veyi kaaalu kadu bro.. veyi kallu
Rey kaallu kadhu kallu
Not only is your cooking awesome but your personality and your voice surpasses it. For Telugu recipes I totally switched to your channel.
Hiii babai gaaru meeru chesina chapala pulusu and fry intlo chesaa chala super ga vachindi am so happy thank you so much babai
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది సర్ థాంక్స్
pachati polala madhyalo aala vandukoni thintu aaswadisthunte anthakanna e jeevithaaniki inkem kaavali chaala manchi videos uncle gaaru 🙏
మీరు మధ్య మధ్యలో పాటలు పాడుతూ ఉండాలి అంకుల్ లేకపోతే మజ్జా ఉండదు
మీరు తింటూ అబ అబ అబాబాబాబాబాబ అంటరు చూడండి 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
సూపర్ సూపరో సూపర్ 👌🏼👌🏼👍🏼👍🏼👍🏼👍🏼
Pedananna Mee vantalakante meeru tine vidhanam ante istam naku...❣️ notlo nellu oorathayi..🤤
Palakura Pappu super cooking babay, mouth watering.
Karam lekunda .. Nd color super ga undi.. Try cheyyali... 🌺
Your enjoying eating ultimate uncle 😂😂😂😂😂I love u r enjoyinment of eating
Uncke tomato pachadi chala taste superb ga undi uncle
Me recipes chala baguntai uncle super
Babai garu super recipe..anthakante super meeru tine vidhaanmu.chala enjoy chestu tintaru.God bless you babai garu
Super ga undi daddy me vantalu naku cala estam 😊❤
Super super pakura papu sir
Great 👍
Uncle ur expression is too good
బాబాయ్ సూపర్ బాబాయ్ నీ వంట నేను ప్రతి ఒకటి ఫాలో అవుతూనే ఉంటాను
Wow tatayya
Exllent
అబ్బా అద్భుతంగా ఉంది
Super pappu. The way uncle taste the food is more super. He makes very delicious dishes.
Pappu naku chala estam😋
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
😍Super uncle, chala great meeru 😇naaku kooda adhee polam lo meetho kalsi meeru chese vanta thinalani undi ☺️😇
Anna super anna full enjoy papu. Ninnu koda vasthanu Anna garu
బాబయ్ సూపర్
Chala Baga vachidhi curry thatha garu thank you
My favourite ever ❤️dish
Mouth watering recipes
Uncle veg curries chesti chuppainchandi ur cirries nice
Super
👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
మా ఇంట్లో same as it is చేసుకున్నాము... ఆహా super😂!!!
Nice
Super babai
Arati aakulo bhojanam cheshe aa ruche veru super
Super Babai
Baba dhanyvad బాబాయ్ ఎక్కడ ఉంటావో ఒకటి విజయవాడ ఉంటావో అది ఇక్కడ దగ్గర ఉంటే వచ్చేయి బాబాయ్ అన్నం బాబాయ్ నీతో నేను తినాలి అనుకుంటున్నాను బాబాయ్ మాకు ఎప్పుడు ఆ సంబరం వస్తదో మాకు అర్థం అయితలేదు ఏమంటుంది సూపర్ బాబాయ్ మాఫీ వస్తుంటే ఒక బాబాయ్ ఉంటే బాగుండు ఇలాంటి వంటకాలు మనం తింటుంటే ఇలా మిస్ అయితే మనకు ఎలా ఈ జన్మకు భోజనం చేతులతో తింటామా లేదా
మీరు తింటుంటే,, మా నోరు ఊరుతుంది మాస్టారు 😄
🙏 andi babai garu chala bagundi nice cooking yammy 👌
super
Super babai mana Andra recipe👏😋
Superbabai
Babai nuvu yedhi chesina super 👌
అన్నగారు నమస్కారం పాలకూర పప్పు సూపర్ అన్నగారు
Babai..garu.supar
Thinnava🤣
Koncham over anipistunnadi emyena abbba supari suparu Sir
Ur reciies r gud , but u ptefer more green chillies or spicy which is bad for health instead use dry chillie powders .😂👍
Supar sir😊
😊😊😊
Good idea babai andarini pilichi Annam pettadam ante🤗🤗
Super yummy uncle. Mee farm chudalani undi
Nice recipe and nice video. Waiting for invitation.
Ma naannagaru kuda elane bhojanapriyulu. Miru tinatam aa maatalu anni maaku gurtukostunnai. Tq andi babai garu..
Super pappy.
Camara.man.Super talanted
Me palakura pappu nenu try chesanu chala bagudi
Superoo...super👌👌👌
సూపర్ బాబాయ్....
Babai your respi all super 👍
సూపర్ బాబాయ్ గారు
Super thath
Babai super. Me alochana ....great
very nice andi
Super sir
Superrrrrt
Super Babai Garu👌👌😋😋🤩🤩
Super cook 🎉
Very good nature
Looking so yummy babai super 👌 😋
Palakura pappu super babai
అన్నిటికంటే అరటి ఆకులో ఒడ్డించుకొని తినడం బాగుంది
God bless you sir
చేమ దుంపల పులుసు ఎలాగ తాయారు చేస్తారు చేపండి మీ వంటలు మేము కూడా చేస్తున్నాము చాలాబాగా వస్తున్నాయి
Uncle super
మీరు సూపర్ నాకు కూడా మీతో కలిసి తినాలని ఆశగా ఉంది. బాబాయ్ గారు
Aku kurallo naku istanyna kura pala kura 😋
👌
Wish we could also eat 😋
Babbai super mamalni pilacande pls super vantalu
Super 😋😋
Very nice babai
Soo nice Andi 👍
Super samy garu
Super babai😋👌
బాబాయి నీ వంటలు చూస్తుంటే నాకు కాళ్ళు ఆగటంలేదు బాబాయి నిధి ఏ వూరో చెప్తే అక్కడికి వచ్చి నువ్వు చేసిన మంది బిరియాని తినాలని ఉంది బాబాయి
Nice 👍
Yummy 😋
Uncle memu kuda vastham uncle metho kalisi tinali
Super uncle garu 👌😍 Frist comment 👍😍
Kundali pappu cheyadam valla taste marintha peruguthundhi
Hi babaie.superga chesaru 👍.