Tomato Pappu | టమాటో పప్పు కమ్మగా రావాలంటే ఇలా చేయండి | Tomato Dal Recipe

แชร์
ฝัง

ความคิดเห็น • 1.6K

  • @FoodonFarm
    @FoodonFarm  ปีที่แล้ว +74

    Follow us on Instagram :
    instagram.com/foodonfarm?igshid=NTdlMDg3MTY=

    • @lakshmik5923
      @lakshmik5923 ปีที่แล้ว +7

      7

    • @gousbasha1398
      @gousbasha1398 ปีที่แล้ว +3

      Anna. Super 👏👏👏🌹🌹🌹🌹

    • @poojaamavasai1769
      @poojaamavasai1769 ปีที่แล้ว

      Ur the best ...best channel in ever hahaha... love you thatha from tamilnadu

    • @FoodonFarm
      @FoodonFarm  ปีที่แล้ว +2

      @@poojaamavasai1769 thank you ❤️

    • @intiyazintiyaz8201
      @intiyazintiyaz8201 11 หลายเดือนก่อน

      @@lakshmik5923 \

  • @JayaSurya-df1nd
    @JayaSurya-df1nd ปีที่แล้ว +220

    అదృష్టం అంటే మీదే, దేవుడు అందరికీ జీవితం ఇస్తాడు దాన్ని తెలుసుకొని ఆనందించి ,తృప్తి పొందిన వాడికి ఈ భూమి మీదనే స్వర్గం 👏👏👏👏👏

  • @remani999
    @remani999 ปีที่แล้ว +413

    సార్ !! మీరు వండిన దాని కన్నా, మీరు ఎంజాయ్ చేసిన విధానం, తింటూ ఆనందిస్తున్న విధానం సూపర్బ్

    • @mahesh9dr
      @mahesh9dr ปีที่แล้ว +3

      Perfect comment

    • @mekalapapagoud4228
      @mekalapapagoud4228 ปีที่แล้ว

      👏

    • @PRNadh
      @PRNadh 11 หลายเดือนก่อน

      That place is like heaven.

  • @krishnasudhasudhakar1881
    @krishnasudhasudhakar1881 ปีที่แล้ว +162

    మీరు వండిన వంటకు తోడు పచ్చని వాతావరణంలో పిచ్చుకల కీచు కీచు మని చప్పుడు లో పచ్చని చెట్టు కింద కూర్చుని తినడమంటే!!!! ఆహా ఇది కదా రాజభోగాం అంటే 👌👌👌😋😋

    • @chitty2388
      @chitty2388 ปีที่แล้ว

      Co VP bio

    • @vinni..jeanl...a..8168
      @vinni..jeanl...a..8168 ปีที่แล้ว

      Exactly 💯%

    • @sailajareddy72
      @sailajareddy72 ปีที่แล้ว +1

      Avunu Ala tine avakasham evariki radu

    • @jaswanthsai9568
      @jaswanthsai9568 9 หลายเดือนก่อน +1

      హా ఇది చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి

    • @jaswanthsai9568
      @jaswanthsai9568 9 หลายเดือนก่อน +1

      నిజంగా ఆ రోజులు మళ్లీ రావు🙁

  • @venkateswar_rao
    @venkateswar_rao ปีที่แล้ว +70

    పప్పు ఎలా యుందో ఏమో కాని మీ మాటలు మాత్రం పప్పు తినలే అనిపించే విదంగా యున్నాయి 👍👍👌

  • @pranaychinnu2921
    @pranaychinnu2921 ปีที่แล้ว +342

    అహా ఏమి రుచి తినరా మైమరచి. మీరు తింటుంటే మాకు నోరు ఊరుతుంది uncle 🤤🤤🤤🤤

  • @chandu806021
    @chandu806021 ปีที่แล้ว +45

    ఆకలి వేసినప్పుడు మాత్రం ఈ వీడియో చూడకూడదు...కేక బాబాయ్.....ఆ మిరపకాయ్ పిండి పప్పు కలుపుతూ........అబ్బో....... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥. ఇది మా పరిస్తితి........ 😘😘😘😘

  • @dhavasrikanth8440
    @dhavasrikanth8440 ปีที่แล้ว +20

    My life dream sir మీ వయస్సు కు వచ్చే సరికి మీ లాగా బ్రతకాలి అని ప్రస్తుతం నాకు 23 years నేను ఒక స్టూడెంట్ ని

    • @anilkumarthulasi
      @anilkumarthulasi 2 หลายเดือนก่อน +2

      Adi avvadu amma😂😂😂

  • @Chikku3
    @Chikku3 ปีที่แล้ว +155

    ఇది కదా అసలయిన జీవన విధానం!😎😍

  • @saddamhussain-ue7ju
    @saddamhussain-ue7ju ปีที่แล้ว +881

    వాహ్ ఎం ఎంజాయ్ చేస్తున్నావ్ పెద్దాయనా 🙏🙏🙏 అదృష్టవంతుడివి ట్రాఫిక్ గొడవ లేదు పొల్యూషన్ లేదు....పచ్చని వాతావరణం లో టమాట పప్పు 🤤

    • @anish2651
      @anish2651 ปีที่แล้ว +9

      Avunu naak alanti climate unte chaala ishtam entha unte pichi cloudy ga pleasent polala madhyalo thop laa vuntaadhi❤❤❤❤❤😊😊😊

    • @Mamataponna1
      @Mamataponna1 ปีที่แล้ว +12

      Noru ooruthundi...my favourite food ❤️

    • @SathishKumar-xt2kq
      @SathishKumar-xt2kq ปีที่แล้ว +2

      Same feeling

    • @rajarammohanroy6942
      @rajarammohanroy6942 ปีที่แล้ว +1

      బొట్టు సైజు తగ్గించాలి

    • @udaykillergaming3630
      @udaykillergaming3630 ปีที่แล้ว +3

      Pallitooru ante adhe bro assalu aa climate yakka undadu yakkada radhu

  • @deevihema3017
    @deevihema3017 ปีที่แล้ว +40

    అద్భుతమైన ప్రకృతి 💚

  • @lakkakularavinder4594
    @lakkakularavinder4594 ปีที่แล้ว +1

    జీవితం అంటే సంపద ఒక్కటే కాదు. ఎ రోగాలు లేకుండా. ఇలాటి పప్పు తిని హ్యాపీగా బ్రతికేయొచ్చు.100 ఇయర్స్. కాకా సూపర్ పప్పు. టమాటో. ఎండుమిర్చి. నెయ్యి
    తెల్ల అన్నం. సూపర్ టెస్ట్

  • @vaishnavineelakandan7642
    @vaishnavineelakandan7642 ปีที่แล้ว +96

    Hi Uncle🙂 tomato pappu is so tempting and its my favourite too. Especially when you bite that pickle (10:07) and give reaction, makes me feel that I also want to make pappu and eat it with hot rice.. such a peaceful environment, comforting food.. no pizza, burger, noodles can compete with our Indian food taste.

    • @333omee
      @333omee ปีที่แล้ว +2

      Yes absolutely correct

    • @bshreeman2968
      @bshreeman2968 4 หลายเดือนก่อน

      😊pandaga chesukondi!

    • @Dijjulocal
      @Dijjulocal 3 หลายเดือนก่อน

      I love this dish❤

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 ปีที่แล้ว +154

    My mouth is watering 😋
    Wonderful recipe babai garu 🙏

  • @bhanusri2914
    @bhanusri2914 ปีที่แล้ว +12

    నాకు చాలా ఇష్టం టమాటా పప్పు అంటే నాకు చాలా చాలా ఇష్టం మీరు పప్పు చాలా బగా చేసారు అంకుల్ సూపర్

  • @gaddamshrija668
    @gaddamshrija668 ปีที่แล้ว +20

    నోరు ఉరుతుంది పెద్దయ్య 😋😋😋😋

  • @venkataramayya7058
    @venkataramayya7058 ปีที่แล้ว +6

    ఆయన చేసేవిధంగా గొప్ప గాఉంది మరియు తినే పద్దతి చూడ ముచ్చటగా ఉంది సంతోషం

  • @vaasusms605
    @vaasusms605 ปีที่แล้ว +211

    చక్కగా చూయిస్తూ అద్భుతంగా చేశారు.....నిజంగానే సహజమైన ప్రకృతి వాతావరణ మే స్వర్గం.....👌👍

    • @vaasusms605
      @vaasusms605 ปีที่แล้ว +2

      @@monudancevisions5797 ఎలా చెయ్యాలో చూపెడుతూ

    • @deenakumar5780
      @deenakumar5780 ปีที่แล้ว +2

      చూపిస్తూ అని వాడండి sir మీ మండలికం or అనుకూలతను విడిచిపెట్టి

    • @vaasusms605
      @vaasusms605 ปีที่แล้ว +1

      @@deenakumar5780 సరే ఎలా వండలో చూపిస్తూ పప్పు వంట చేశారు...

    • @vaasusms605
      @vaasusms605 ปีที่แล้ว +1

      @@deenakumar5780 "మాండలికం" అంటారు. మండలికం కాదు... అనుకూలత అని వాడారు కాబట్టి ఒకే.

    • @haripriyam9577
      @haripriyam9577 ปีที่แล้ว +1

      @@vaasusms605 bavundi

  • @pketi5858
    @pketi5858 ปีที่แล้ว +45

    పాట వంట వాతావరణం
    అన్నీ అద్భుతం..చాలా బాగున్నాయి..
    సహజంగా ఉండేవి రుచి కూడా అద్భుతం...👌👌

  • @SUGAMACREATION
    @SUGAMACREATION ปีที่แล้ว +49

    నాకైతే మీరు పప్పు చేసిన మట్టి పాత్ర చాల నచ్చింది👌👌

  • @prabhukarthik03
    @prabhukarthik03 ปีที่แล้ว +34

    This is one of the best recipes. Simple and authentic. Loved the video, the explanation and no words for the expressions. Thanks a lot 🙏🏻

  • @subhadras7269
    @subhadras7269 ปีที่แล้ว +91

    పప్పు చాలా బాగ వచ్చింది, ఈ రోజు నేనుకూడా ట్ర్య్ చేస్తాను

  • @vizzupanchada1564
    @vizzupanchada1564 ปีที่แล้ว +33

    మీరు తినేసి మమ్మల్ని చూడమంటున్నారు మాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి😋😋

  • @madhavilatha352
    @madhavilatha352 ปีที่แล้ว +2

    Meeru nijam ga manchi life lead chesthunnaru,prasantam ga...,Mee pappu try chesanu,chala kammaga undi,tq

  • @GAGAN22922
    @GAGAN22922 ปีที่แล้ว +4

    మీరు చెబుతూ తింటుంటే మాకు నోరూరుతుంది...

  • @Nayana_3786
    @Nayana_3786 ปีที่แล้ว +13

    తినకుండానే చెప్తున్న బాబాయ్ చాలా కమ్మగా ఉంటది 🤤😋😋😋😋

  • @Bhargav8888
    @Bhargav8888 ปีที่แล้ว +148

    నాకు బాగా నచ్చిన పొయ్యి మీద ఒండిన టమోటా పప్పు , ప్రశాంతమైన పల్లెటూరి పొలం వాతావరణం , ఆస్వాదిస్తూ తింటుంటే ఎంత అదృష్టం ..ఎక్కడ మీ వూరు పెద్దాయన.

    • @FoodonFarm
      @FoodonFarm  ปีที่แล้ว +21

      కర్నూలు 😄

    • @sajidabujji4624
      @sajidabujji4624 ปีที่แล้ว +6

      @@FoodonFarm మేమూ కర్నూలు. లో వుంటాం బాబాయ్. అడ్రస్ చెప్తె. వీలైపప్పుడు. కలుస్తాం

    • @kdk9193
      @kdk9193 ปีที่แล้ว +3

      @@sajidabujji4624 alampur telangana annaru osari

    • @nageshramarama8845
      @nageshramarama8845 ปีที่แล้ว

      S

    • @kuruvalalitha1939
      @kuruvalalitha1939 ปีที่แล้ว +1

      Iam also kurnool sir .nenu pregnant mi vantalu video chustanu daily naku mi food tinalani undhi.delivary ayyo time kanta mi food tine avakasam naku evvagalara pls .ala meet avvali

  • @samathaguptha7730
    @samathaguptha7730 ปีที่แล้ว +9

    నలభీముడు, ఘంటసాల బాబాయి గారు మీకు వందనాలు 🙏🙏🙏👌👌👌

  • @ramanjaneyulusallapalli5909
    @ramanjaneyulusallapalli5909 ปีที่แล้ว +2

    చాలా బాగుందండి, సింపుల్ గా,మీరు చెప్పే విధానం బాగా నచ్చింది,పచ్చని పొలాలలో,ఎలా బతికితే,ఇంకా10 యేళ్లు ఎక్కువగా ప్రశాంతంగా బటకవచ్చు.🙏🙏🙏👍👍👌👌

  • @laxmank9566
    @laxmank9566 ปีที่แล้ว +48

    మీ వంటలు చాలా రుచికరం అద్భుతంగా ఉన్నవి

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 ปีที่แล้ว +6

    టమాటో పప్పు 👨‍🍳👌👍🎸🎼🎼🎼🎼🎼👌👍

  • @AshokReddy2
    @AshokReddy2 ปีที่แล้ว +6

    Ninanja pappu and mango pickle awesome combination 👌

  • @siddardhduvvuri8762
    @siddardhduvvuri8762 19 ชั่วโมงที่ผ่านมา +1

    One of my favourite dish ever 👌👌🤤🤤🤤

  • @sarvanthulasi8581
    @sarvanthulasi8581 ปีที่แล้ว +63

    I am pure Vegetarian. My mom also cooks same way. Nature , food looks super.

  • @ranzzithkumorvlogs3893
    @ranzzithkumorvlogs3893 ปีที่แล้ว +29

    బాబాయ్ మీ expressions తో చంపేస్తున్నారు.. మాకు కూడా మీ రుచులు చూపించండి.. ♥️♥️

  • @kushwanthsistu6797
    @kushwanthsistu6797 8 หลายเดือนก่อน +6

    thatha u r my hero thahtha nen ma family ki dooramga bhubneswar lo untunna miru koncham edi anna chesi food pampiste ma family ni mimalni gurtu cheskoni kadupu ninda thinta. love from podapada. love you thatha

    • @sunnapusaisatyanaveen2909
      @sunnapusaisatyanaveen2909 8 หลายเดือนก่อน

      Anna nuvvu topu anna

    • @kushwanthsistu6797
      @kushwanthsistu6797 8 หลายเดือนก่อน

      thanks ra thammudu manam family thatha manalni kalipadu@@sunnapusaisatyanaveen2909

    • @nikhilneerudi7916
      @nikhilneerudi7916 8 หลายเดือนก่อน

      Thatha thop anna nen kuda podapoda lone untunna mana carriage ochaka phone chey anna nen kuda osta dawat cheskundam

    • @sunnapusaisatyanaveen2909
      @sunnapusaisatyanaveen2909 8 หลายเดือนก่อน

      Anna nuvvu tata okkelaga vunnaru anna nee hairstyle same to same tata lage vunnadi anna

  • @ssfashionsind
    @ssfashionsind ปีที่แล้ว +2

    చక్కగా చూయిస్తూ అద్భుతంగా చేశారు.

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 ปีที่แล้ว +6

    హంగు ఆర్భాటం లేకుండా సహజ వాతావరణంలో... సూపర్ గా ఉంది.

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 ปีที่แล้ว +9

    చాలా బాగా టమాటా పప్పు చేసి, తిని చూపించారు. అద్భుతం ఆ వాతావరణం.

  • @aparnaj7514
    @aparnaj7514 ปีที่แล้ว +4

    Super location with amazing recipe 👌👌thanks for sharing 👍

  • @diyadigitaluniverse
    @diyadigitaluniverse 11 หลายเดือนก่อน +5

    రుచి అంత మీ చేతిలో మరియు పల్లె వాతవరణంలో ఉందీ తాతగారు❤🌿🤚

  • @puramramesh6489
    @puramramesh6489 ปีที่แล้ว +30

    పాపాత్ముడా ...........
    నువ్వు లొట్టలేసుకుంటూ తింటే మాకు నోరూరుతోందయ్యా 😀😀
    సూపర్ 👌

    • @FoodonFarm
      @FoodonFarm  ปีที่แล้ว +5

      తిట్టార... పొగిడార 🤔

    • @puramramesh6489
      @puramramesh6489 ปีที่แล้ว +5

      @@FoodonFarm అయ్యయ్యో
      ఎలా తిట్టగలను
      మీరంటే గౌరవమండీ 🤝

    • @anjaneyulu8452
      @anjaneyulu8452 ปีที่แล้ว +7

      తిట్టి పొగిడారు,తిడుతూ పొగిడారు 😂😍

    • @abdulmunnaf1704
      @abdulmunnaf1704 ปีที่แล้ว +2

      @@anjaneyulu8452 😂

  • @sravankumar1767
    @sravankumar1767 ปีที่แล้ว +20

    Superb, Delicious 😋 👌 😍

  • @jaideepsingh35
    @jaideepsingh35 ปีที่แล้ว +1

    Very tasty recipe I will definitely try it. Thanks for sharing it

  • @guruswamyguruswamy8253
    @guruswamyguruswamy8253 10 หลายเดือนก่อน +2

    సూపర్ తాతయ్య ఆ ప్రకృతి కి ఇలాంటి అన్నం పప్పు తింటుంటే అబ్బ్బ నిజం గా స్వర్గమే 👌👌

  • @skrasool5479
    @skrasool5479 ปีที่แล้ว +5

    మీ వంటలు +పాట సూపర్ అంకూల్

  • @santoshvet35
    @santoshvet35 ปีที่แล้ว +32

    ఆ ఎండు మిరపకాయ లో ఉన్న నూనె కూడా పిండి కలిపితేనే అసలైన రుచి.

  • @NaveenKumar-gg8th
    @NaveenKumar-gg8th ปีที่แล้ว +9

    మీరు చేస్తుంటే నోరు ఊరుతుంది నిజంగా ఎంత మంచి వాతావరణం, సూపర్

  • @JannJanhvi
    @JannJanhvi ปีที่แล้ว +3

    మీరు పాట పాడిన విధానం కేక.....Fan of your Voice....

  • @sswamy6134
    @sswamy6134 ปีที่แล้ว +14

    ఆహా పప్పు నేయి మామిడి కాయ పచ్చడి ఆ మూడు కలుపుకొని తింట్టుంటే ఆ రుచి అధ్భుతం ఆ పకృతిలో ఆ పోలం మధ్యలో నిజంగా సూపర్ 👌👌👌👌

  • @adisupriya2878
    @adisupriya2878 ปีที่แล้ว +3

    బాబాయ్ గారు మీ వంటలు, ఆ వాతావరణం, మీ పాట అన్ని సూపర్ అండీ,,, మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబాయ్ గారు

  • @malleshc1039
    @malleshc1039 ปีที่แล้ว +2

    అన్నగారూ.... ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆరోగ్య కరమైన, రుచికరమైన వంటకం.... చాలా బాగుంది

  • @neelimaneelu3555
    @neelimaneelu3555 ปีที่แล้ว +2

    Thathaya me matalau chala bagunaii pappu tamota kuda 👌

  • @ln.srinivaskurma6263
    @ln.srinivaskurma6263 ปีที่แล้ว +6

    మట్టి గణపతినే పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.👏🌹

    • @gogopubg5774
      @gogopubg5774 ปีที่แล้ว

      Super 🙏🙏🌴🌴🌴🌍🌍🌍

  • @dineshwow4349
    @dineshwow4349 ปีที่แล้ว +3

    07: 47అబ్బా...💥 ఏమి రుచిగా ఉందండి... 😀
    యబ్బా.... నిజమండీ హా..... కర కర మని అద్భుతమైన రుచి 👌👌👌👌👌👌😀

  • @shubhaarunkumar1523
    @shubhaarunkumar1523 8 หลายเดือนก่อน +2

    Very beautiful cooking, traditional dish

  • @krishkoppineedi
    @krishkoppineedi 2 หลายเดือนก่อน +1

    పెద్దనాన్నగారు మీ వంటలు చూస్తుంటే నోరంతా లాలా జలం అయిపోతుంది. 🤤

  • @devilisbackk
    @devilisbackk ปีที่แล้ว +4

    బాబాయ్ మీ పప్పు స్టైల్ అదిరింది... నేను చాలా సార్లు ఇంతకు ముందు చేసేవాడిని...కానీ ఈ స్టైల్ పీక్స్ .... చాలా టేస్టీ ఉంది 😘

  • @Blackrise7581
    @Blackrise7581 10 หลายเดือนก่อน +5

    తమటా పాపు చాలా రుచిగా ఉంటుంది, మీరు తింటున్నప్పుడు, నాకు తిన్న అనుభూతి కలుగుతోంది, చాలా రుచిగా కనిపిస్తోంది దయచేసి నాకు ఆశీస్సులు ఇవ్వండి, నేను మీకు పెద్ద అభిమానిని 🤤

  • @lavanyar7313
    @lavanyar7313 ปีที่แล้ว +2

    Super ga chesaru uncle tomato pappu chala bhagundhi😋😋👌🏻👌🏻

  • @anilreddy7929
    @anilreddy7929 ปีที่แล้ว

    Namaste UNCLE nanu papu try chesanu na wife and daughter 100% marks icharu
    Tq uncle...love it

    • @FoodonFarm
      @FoodonFarm  ปีที่แล้ว

      😄😄🙌♥️

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 ปีที่แล้ว +6

    ఆహా ఏమి రుచి అనరా మైమరచి 🌹👌

  • @bnkk2001
    @bnkk2001 ปีที่แล้ว +5

    Baga chesaru nature nu enjoy chestu❤️

  • @mohommedgafoor4990
    @mohommedgafoor4990 25 วันที่ผ่านมา

    Simple, easy way,nice and beautiful explanation .

  • @ramsantoshkumarkasturi2434
    @ramsantoshkumarkasturi2434 ปีที่แล้ว +2

    My favorite bhayya..well cooked..baga chesaru pappu

  • @Ganga-ex4pv
    @Ganga-ex4pv ปีที่แล้ว +11

    Fantastic recipe sir.

  • @pallavipallavi6311
    @pallavipallavi6311 ปีที่แล้ว +27

    Correct ga chepparu uncle food ni enjoy chestu thinali colourful ga undhi uncle....🙂

    • @gayathri5897
      @gayathri5897 ปีที่แล้ว +1

      Im very happy today my daddy 27 kgs extra weight taggaru in 6 months ..best health's results tiskunnaru....evarikina help kavali ante call cheyandi .......number profile dp lo undi .......all the best....

    • @knavaneethamma4187
      @knavaneethamma4187 ปีที่แล้ว

      @@gayathri5897 .

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 10 หลายเดือนก่อน +3

    బాబాయ్ నీ దగ్గర శిష్యుడు గా వస్తాను బాబాయ్.....మీరు చేసిన వంట సూపర్ 🙏🙏🙏

  • @ramreports
    @ramreports ปีที่แล้ว +7

    జీవితం అంటే మీదే బాబాయ్ 🙏👌😆

  • @venureddy1954
    @venureddy1954 ปีที่แล้ว +23

    Superb sir tried the recipe today chala baga vachindi😋😋

  • @SrinuGorusu-wp9cx
    @SrinuGorusu-wp9cx 6 วันที่ผ่านมา

    బాబాయ్ సూపర్ టమాటా పప్పు

  • @vanisamaiahvanisamaiah345
    @vanisamaiahvanisamaiah345 11 หลายเดือนก่อน +2

    Meru chesa vanttalu Anni super babby garu

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 ปีที่แล้ว +14

    బాబాయ్ గారూ,, మీ పాట కూడా మీ వంట లాగే కమ్మగా ఉంది... మీ గాత్రము అమోఘముగా ఉంది.

  • @shilpat5315
    @shilpat5315 ปีที่แล้ว +3

    I'm from Karnataka but i love andhra food 😋😋😋😋

  • @corporatefighter6266
    @corporatefighter6266 ปีที่แล้ว +5

    ముందు నాకు వంట అసలు రాదు .. ఇపుడు మీ వీడియోస్ చూసాక వంట చేయాలనే ఉత్సాహం వచ్చింది.. ఎంత పెద్ద వంట అయినా సులభం గా చేసేస్తున్నారు.. ఇపుడు నేను కూడా బాగా వండుకుంటున్నా బయట నుంచి తెప్పించుకోకుండా. ... ధన్యవాదాలు అంకుల్ .. ఇంకా మరిన్ని వంటలు మాకు నేర్పిస్తారని ఆశిస్తున్నా..

  • @user-kg9qt2gi7m
    @user-kg9qt2gi7m 24 วันที่ผ่านมา

    Climate Super Tomato Dal super

  • @ursfashions4831
    @ursfashions4831 ปีที่แล้ว +3

    Place chala peaceful ga undi..food ayithe chusthuntene mouth watering ☺️

  • @nelimavalli4714
    @nelimavalli4714 ปีที่แล้ว +5

    Baabai garu nenu kurnool vachinapudu mee location ki vacchi aah chakkani climate ni chudali ani vundi. Mee vantalu super baabai garu.🙏🏻💐👍🏻

    • @kommireddysrinivasvis7212
      @kommireddysrinivasvis7212 ปีที่แล้ว

      బాబాయ్ గారిది కర్నూల్ కాదేమో బ్రో.. భాష, యాస గోదారోళ్లలా ఉంది.. తూర్పుగోదావరి లేదా పశ్చిమగోదావరి అయ్యుంటది..

    • @rameswarreddy6336
      @rameswarreddy6336 ปีที่แล้ว

      @@kommireddysrinivasvis7212 kurnool surrounding areas lo settlers vunnaru

  • @deborasamson1514
    @deborasamson1514 ปีที่แล้ว

    మీరు ఎంత బాగా తిన్నాడము చూస్తే మాకూ అలా తిన్నాలి అనిపించింది

  • @vatyamnarayana5187
    @vatyamnarayana5187 ปีที่แล้ว +1

    సూపర్ పాట కి పప్పు కి

  • @shireeshaloku1781
    @shireeshaloku1781 ปีที่แล้ว +8

    Uncle supper ga cooking chesaru 🧑‍🍳

  • @vangagirija1148
    @vangagirija1148 ปีที่แล้ว +3

    మీరు తింటూ ఉంటే మాయాబజార్ సినిమా లొ స్. వి. రంగా రావు గారు గుర్తు వచ్చారు.. చాలా బాగా చేసారు 🌹🙏🌹

  • @RamaKrishna-jp5rn
    @RamaKrishna-jp5rn 2 หลายเดือนก่อน

    Mee vedios chusi nenu konni vantalu nerchukunna..chala thanks andi

  • @srisaijewellers8859
    @srisaijewellers8859 2 หลายเดือนก่อน +1

    ❤ బాబాయ్ గారు... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రి

  • @sabavathgopal8700
    @sabavathgopal8700 ปีที่แล้ว +14

    I am from Telangana, I like your cooking style

  • @dhanahraju3564
    @dhanahraju3564 ปีที่แล้ว +9

    మీ వంటలు చాలా బాగుంటాయి

  • @maaammavantilluchannelvlog962
    @maaammavantilluchannelvlog962 ปีที่แล้ว

    నాకు టమోటో పప్పు చాలా ఇష్టం...మీరు తినే విధానం చూసి నాకు కూడా తినాలనిపించింది...already 2 Currys చేసి మళ్ళీ టమోటో పప్పు కూడా చేశాను....TQ sir... మీరూ తినే విధానం మకు ఇష్టం కలిగేలా చేసింది

  • @srisaijewellers8859
    @srisaijewellers8859 2 หลายเดือนก่อน +1

    మీ వంట... మా ఐటీల్లిపాటికి పెద్ద పంట 🧑‍🍳

  • @anushasettyj6103
    @anushasettyj6103 ปีที่แล้ว +3

    Different method of cooking from rest of the masses. Simply superb!

  • @ramkumaranimation2329
    @ramkumaranimation2329 ปีที่แล้ว +9

    తాత్యా గారు మేరి తింటే మాకు నోరు ఊడిపోతుంది 🤤😋😋😋😋😋😋

  • @chamundeshwarichikkula2586
    @chamundeshwarichikkula2586 5 หลายเดือนก่อน

    Sir me videos chusthu unte meru ma family member lagey feeling vasthadi 💞

  • @AnithaGudugula
    @AnithaGudugula 9 หลายเดือนก่อน +1

    Same nenu elage chestha vudukuthundagane vestha super ga vuntundi miruna weather ithe super

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam ปีที่แล้ว +5

    సూపర్ బాబాయ్ గారు 👌🏻👌🏻👌🏻

  • @roopsampathi2820
    @roopsampathi2820 ปีที่แล้ว +26

    Sir, I make this tomato Pappu many times, we live in Washington DC, USA, my mother’s cooking used to taste just like yours, your way of explaining the method is so good, love it!
    Glad I am from Hyderabad and happy to understand Telugu!

    • @chaithansaichavali6117
      @chaithansaichavali6117 ปีที่แล้ว +3

      Madam don't say that happy to understand Telugu it's means that happy understand Amma because Telugu is ur mother don't forget mother anytime

  • @srinivasbheemanapelli6469
    @srinivasbheemanapelli6469 ปีที่แล้ว

    పొలం గట్టు మీద కారం కూడ chugavuntadi 😋super chacha baga chesaru

  • @csgamingff3551
    @csgamingff3551 4 หลายเดือนก่อน

    మీరు తింటుంటేనే మాకు నోరు ఊరుతుంది. బాబాయి
    మా లాంటి బ్యాచిలర్స్ కి మి విడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయ్.❤

  • @adilakshmi4479
    @adilakshmi4479 ปีที่แล้ว +9

    సూపర్👌👌👌
    బాబాయ్ గారు🥰💐💐🙏

  • @PRNadh
    @PRNadh 11 หลายเดือนก่อน +5

    Being I am purely vegetarian, all your preparation process are excellent 👌👍

  • @GottimukkalaBalaswami-ck5ci
    @GottimukkalaBalaswami-ck5ci 7 หลายเดือนก่อน +1

    చాలా ప్రాప్త భాగ్యవంతుడవు।

  • @kondapallisrinivasarao1169
    @kondapallisrinivasarao1169 4 หลายเดือนก่อน

    Babay rendu nelala kritham naaku fever vachi one week intlone unna mee videos motham TV lo pettukuni chusevanni mee pajentation superb. Fevr thaggina ventane meeru chesina vellulli karam cheyinchukuni thainna jwaram notiki chaala bagundi pranam lechi vachindhi. Thanks babay