ప్రతీ ముద్ద ఎంత ఆస్వాదిస్తూ తింటారు... highlight కడుపు నిండిన వాళ్ళు కూడా మళ్లీ వంట వండుకుని తినాలి అని అనిపిస్తుంది.. అలా ఉంటాయి మీ వంటలు. చుట్టుపక్కల వాతావరణం, జంతువులు, వాటి మీద చూపించే మమకారం , మీ ఆప్యాయత అన్ని అమోఘం. Video editing is again amazing 👏
మజ్జిగ పులుసు చారు రిసిపి చూపించి మాకు తిన్నంత అనుభూతిని కలిగించింది అనందపరిచారు. మీకూ ధన్యవాదములు మిత్రమా. వెరీ సింపుల్ మరియు రుచి అభిరుచి అమోఘం కూడా.
బాబాయ్ గారు మీరు చేసే ప్రతి recipes ఒక్కొక్కటీ నేను మా ఇంట్లో చేశాను,చేస్తున్నాను కూడా.ఆ vantalannee చాలా బాగా కుదిరాయి బాబాయ్ గారు! మీరు చెప్పినట్టే vantalanni ట్రై చేసాను,మా వారు నన్ను బాగా మెచ్చుకున్నారు,vantalanni చాలా బాగున్నాయని చెప్పారు.నాకు చాలా హ్యాపీ అనిపించింది.ఇలాంటి వంటలు మీ దగ్గర నేర్చుకుని మా ఇంట్లో మా వారికి చేసి పెట్టినందుకు నాకు మీ వల్ల మంచి మార్కులు నాకు వచ్చినందుకు iam so happy babai గారు!మీది ఇంతకీ ఏ ఊరు బాబాయ్ గారు?
Deenamma life ni prakruthi madhya lo gaduputunna meeru dhanyulu,kotla rupayalunna meru chese food items.prati medilclass teluguvadu tini tarincha valasinde.pachani polalu chuttu pachadanam meechethi vanta,tinalanipistundi.city life lo vunna maaku Village life vellalani pistundi.u r great bro.
kanna talli cheti vanta anedi vaadukalo unna maata but mi videos chusina naku matram tandri cheti vanta analanipistundi...premagaa ...cleargaa vandi chuoinche mi vantalu talli leni maalanti anaadalu vanta cheskotaniki antoo use avtunai sir...chalaa tqqq😊😊
బాబాయ్ గారు మీ వంటలో మొదటిగా పచ్చి పులుసు try చేసా అది చాలా బాగా వచ్చింది తర్వాత చికెన్ బిర్యాని చేశా అది కూడా చాలా బాగా వచ్చింది ఈ రోజు ఆవ పులిహోర and మజ్జిగ చారు చేశా asal మీ వంటలు అనీ చాలా బాగా కుదిరాయి మాకు చాలా థాంక్స్ బాబాయ్ గారు 😊
Abba Super Sir !!! Ilanti recipe polam lo chesukuni nenu eppudu tinledu sir !!! Idi chusintaravatha panikimalina kfc, mc Donald's etc etc anta virakti vachindi sir !!
Mivi prathiokka video share chesta babai garu super untal andi babai garu Abba akada nerchukunaru Mee vanta chustene kadupu nindi potadi babai garu chala thanks 🌹🌹🌹🙏🙏🌹🌹🌹 🌺🌺
Meeru cheppinatlu, eeroju try chesanu Andi, it has come out very tasty. God bless and may you continue to serve the community with great varieties. If you know any ancient food-recipes I would love it. My grandmother use to make 'Pulusu Pindi' if you know that, please could you share? With love from USA!
So delicious and you are awesome sir.. just love the way you enjoy the taste and appreciate food.. definitely would like to visit you next time when I come to India ❤❤
Home made cooker on wood burning In village under Excellent weather Home made papad Home made Food Peaceful environment between trees cooking ourself All together, This is true wonderful life.
Follow us on Instagram :
instagram.com/foodonfarm?igshid=NTdlMDg3MTY=
Simply superb Sir
మీరు తింటూ జనాలకి పిచ్చి లేపుతాన్రు బాబాయ్. చూస్తుంటేనే చాలు ,తిన్నంత ఆనందం గా ఉంది.దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.
Chaala bhaga cheppaaru👌👍
@@srinukairi66701❤
Yes
ప్రతీ ముద్ద ఎంత ఆస్వాదిస్తూ తింటారు... highlight
కడుపు నిండిన వాళ్ళు కూడా మళ్లీ వంట వండుకుని తినాలి అని అనిపిస్తుంది.. అలా ఉంటాయి మీ వంటలు.
చుట్టుపక్కల వాతావరణం, జంతువులు, వాటి మీద చూపించే మమకారం , మీ ఆప్యాయత అన్ని అమోఘం.
Video editing is again amazing 👏
మీరు తింటుంటే మా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి బాబాయ్...సూపర్
Tambaku vesuko
బాబాయ్ గారు మీరు చాలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను వండి చూపిస్తున్నారు
మజ్జిగ పులుసు చారు రిసిపి చూపించి మాకు తిన్నంత అనుభూతిని కలిగించింది అనందపరిచారు. మీకూ ధన్యవాదములు మిత్రమా. వెరీ సింపుల్ మరియు రుచి అభిరుచి అమోఘం కూడా.
Babai garu meeru vande patralu vetetho chesinavo cheppagalaru majjigacharu ippude chestunnanu.
@@adilakshmitirugabattini7720
Matti kundalu
అన్నయ్య మీరిలా తింటుంటే నాకు రంగారావుగారు మాయాబజారులో వివాహ విందు బోజనంబు పాట గుర్తుకొచ్చాయి అన్నయ్య చాలా బాగుంది.👌👌👌👌👌🙏🙏🙏🙏
True. Awesome
Really
@@kiranmaik5589super
బాబాయ్ గారు చాలా బాగా తయారు చేసి చూపించారు మజ్జిగ చారు ఇంత బాగా చేస్తారని నాకు తెలియదు ఇప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను
వారే వాహ్ నేను మీ వీడియో చూస్తూనే రుచి చూస్తున్నాను ... సాధారణ వంటలతో అసాధారణ రుచి అనుభవాన్ని పంచుతున్న మీకు అనేక ధన్యవాదములు
బాబాయ్ గారు మీరు చేసే ప్రతి recipes ఒక్కొక్కటీ నేను మా ఇంట్లో చేశాను,చేస్తున్నాను కూడా.ఆ vantalannee చాలా బాగా కుదిరాయి బాబాయ్ గారు! మీరు చెప్పినట్టే vantalanni ట్రై చేసాను,మా వారు నన్ను బాగా మెచ్చుకున్నారు,vantalanni చాలా బాగున్నాయని చెప్పారు.నాకు చాలా హ్యాపీ అనిపించింది.ఇలాంటి వంటలు మీ దగ్గర నేర్చుకుని మా ఇంట్లో మా వారికి చేసి పెట్టినందుకు నాకు మీ వల్ల మంచి మార్కులు నాకు వచ్చినందుకు iam so happy babai గారు!మీది ఇంతకీ ఏ ఊరు బాబాయ్ గారు?
Deenamma life ni prakruthi madhya lo gaduputunna meeru dhanyulu,kotla rupayalunna meru chese food items.prati medilclass teluguvadu tini tarincha valasinde.pachani polalu chuttu pachadanam meechethi vanta,tinalanipistundi.city life lo vunna maaku Village life vellalani pistundi.u r great bro.
బాబాయ్ అది ఎలా ఉందో గానీ మీరు చేసిన వంట చెబుతుంటే మాత్రం తిన్నంత ఆనందంగా ఉంది ....పిచ్చెక్కిపోతుంది బాబాయ్ మేము కూడా అంతే మీలాగే భోజనప్రియులము
😄😄🙏🙏 మనం మనం ఒకటే
బాబాయి మీరు చేసే ప్రతి వంట చాలా బాగుండి చెప్పే విధానం మాట్లాడే ప్రతి మాట అద్భుతం చాలా నీటుగా ఉంది ❤❤❤❤
Babai gari style vari level 👌👌👌
బాబాయ్ గారు మీరు వండుతుంటే మాకు కూడా నా వంటకం వండి తినాలనిపిస్తుంది మీరు చాలా బాగా చెబుతున్నారు సూపర్ బాబాయ్ గారు
Your Butter milk rasam, Gongura chutney Andhra style sambar, vankaya chutney are very nice sir.
kanna talli cheti vanta anedi vaadukalo unna maata
but mi videos chusina naku matram
tandri cheti vanta analanipistundi...premagaa ...cleargaa vandi chuoinche mi vantalu talli leni maalanti anaadalu vanta cheskotaniki antoo use avtunai sir...chalaa tqqq😊😊
మట్టి కుండలో చేసి తింటూన్నారు.
రుచి రెట్టింపు అయ్యుంటుంది.
మేము ఇంటి దగ్గర ప్రయత్నం చేయిస్తాం.
చెప్పే విధానం బాగుంది.
మజ్జిగ చారు చాలా ఇష్టం నాకు చాలా బాగా చేసి చూపించారు తాతయ్య
బాబాయ్ గారు మీ వంటలో మొదటిగా పచ్చి పులుసు try చేసా అది చాలా బాగా వచ్చింది తర్వాత చికెన్ బిర్యాని చేశా అది కూడా చాలా బాగా వచ్చింది ఈ రోజు ఆవ పులిహోర and మజ్జిగ చారు చేశా asal మీ వంటలు అనీ చాలా బాగా కుదిరాయి మాకు
చాలా థాంక్స్ బాబాయ్ గారు 😊
😄❤️❤️❤️
Chusthuntene thinnantha happyga undi, most satisfying video I have ever seen!!
మాస్టర్ గారు నేను కూడా మాస్టర్ ని సింగపూర్ లో ఉంటాను కానీ మీ వంటలు చూస్తుంటే నోరూరుతదండి సూపర్ అండి బాబు మీరు
నోరు ఊరుతోంది మాస్టారు, అద్భుతం, అమోఘం, తప్పకుండా ఇది నేను చేసి తింటాను
Nalabheema paakam la chestaaru .
Kumbhakarnudu la tintaaru. Meeru super andi 🙏
హబ్బా బాబాయ్ గారు ఉప్పు మిరపకాయు లు చూస్తుంటేనే ఇంక చెప్పలేను nice
just now prepared sir it was so much tasty. Thanq for the recipe.
Mi voice and ni చెప్పే విధానం సూపర్ హంకుల్
Majjiga charu memukuda chala sarlu chesukuni thinnamu..chala baguntadhi and appudappudu thinte healthy kuda. Babai aina mi style lo chala baga prepare chesi chupincharu..dhanyavadhalu..
నేను ఎక్కువగా ఈయన వంటలే చూస్తుంట... Really superb👍
Thank you andi 😊
Namaste annagariki arhithwaralo majjigacharu chesukoni Chintamani tomato pappukooda try chestsnu thanks
Abba Super Sir !!! Ilanti recipe polam lo chesukuni nenu eppudu tinledu sir !!! Idi chusintaravatha panikimalina kfc, mc Donald's etc etc anta virakti vachindi sir !!
😄
అలాగే ఆ వంటకి సంబందించిన కొన్ని చిట్కాలను కూడా చెప్తే మేము కూడా అంతే రుచికరంగా చేసుకొని తింటాము. Thank you 🙏🙏
బాబాయ్ చాలా బాగుంది నేను కూడా చేసుకొని తిన్నాను సూపర్ బాబాయ్
Adrustam ante meedee andi all the best
Love ur taste of alluring food..u r a real foodie❤
Mivi prathiokka video share chesta babai garu super untal andi babai garu Abba akada nerchukunaru Mee vanta chustene kadupu nindi potadi babai garu chala thanks
🌹🌹🌹🙏🙏🌹🌹🌹
🌺🌺
E video chudagane subscribe chaiyali anipinchindi my favourite...
Super recipe babay, healthy food.
Meeru cheppinatlu, eeroju try chesanu Andi, it has come out very tasty. God bless and may you continue to serve the community with great varieties. If you know any ancient food-recipes I would love it. My grandmother use to make 'Pulusu Pindi' if you know that, please could you share? With love from USA!
Babai garu meeru real gane chala adrustavantul 🎉🎉🎉 maggega pulusu meru chala Baga chesaru.meeru tenta unte maku Nooru urepotunde chalabaga chesaru🎉🎉🎉😻😻👌👌👌👌👌
So delicious and you are awesome sir.. just love the way you enjoy the taste and appreciate food.. definitely would like to visit you next time when I come to India ❤❤
Babai me chaiti vanta tinali ani undi babai
Nenu chesanu . super vachindi charu.tastte super.
మీరు ఘోరంగా నోరూరిస్తున్నారు బాబాయ్. చంపేస్తునారు.
ఆ మూగజీవాలకు పెట్టి తర్వాత నువ్వు తిన్నావా అంటే దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు
ఏండు మిర్చి అంటే నాకు కూడా చాలా ఇష్టం sir కానీ simply superb sir 🙏🙏🙏💐
సొరకాయ బోటి కూర చాలా బాగుంటుంది బాబాయ్ చేయండి మాకు చాలా ఇష్టం
Babai gaaru meeru vandi .ila tintunte ...roju vanta chese malanti .adavallaki vanta anta bore rakunda ..roju maku try cheyali anipistundi 🥰👌👌
ఇది కదా జీవితమంటే సూపర్ ఫుడ్స్
మీరు తినే తీరు చూస్తుంటే నొరూరుతుంది
Very tempting,the way you enjoy the dish is also tempting
Thank you for sharing the receipt.
Bale asalu emi secret dayakunda chepthunnaru super
Wow sooooooo yammi. Aa matti daaka as poyyi mida vanta mi chuttu prakkala vunde vatha varanam aa nechar super andi..🙏🙏🙏👌👌👌
Super Anna kammagavandaru
Variety majjiga pulusu with vegetables Chepparu Sir, thank you so much Sir
Meeru chala great uncle 🙏🙏🙏🙏manchi recipes chesthunnaru
సూపర్ అంకుల్
సూపర్ గా వారినిస్తున్నారు, మీరు గ్రేట్. 👌
Super 👌
Bagundi.chala bagundi. Chala Chala bagundi.
Superb babai garu. Excellent performance 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
నాకు పెరిగు చారు చాలా చాలా ఇష్టం బాబాయి !
మీ వంటలు చాలా బాగున్నాయి మీరు ఇంకా చాలా వంట చేయాలి మేము చూస్తూనే ఉండాలి
😅👏👌 కూ koo అనే తెలుగు యాప్ లో మీపోస్ట్ నేనుపెట్టాను👍
Sri simply superb I tried it and enjoyed well from karanataka. super ga hundha habba.thank you
Meru thintunte nenu thinantha happy ga undi
Super sir mee recipes anni chusthanu from Nizamabad
Super ga chesaru బాబాయ్
Bavundhi sir nenu try chesanu👍🏻👌🏻👌🏻👌🏻
Notilo neeluruthunnaye ,exallent
🥘Notlo nundi neeru karuthundi meeru cheppe vidanam ki....🤤👌👍
Hi babbai nv tinttuntey Naku akali vestundi ,,,me videos chala baguntai
Bhabai supero super charu,
సూపర్ అదిరిపోయింది
Home made cooker on wood burning
In village under Excellent weather
Home made papad
Home made Food
Peaceful environment between trees cooking ourself
All together, This is true wonderful life.
Memu majjiga chaaru lo onion pieces and saggu biyyam vestham . Ide first time bendakaya and sorakaya mukkalu veyyadam
మీకు చాలా థాంక్స్ అండి బాబాయ్ గారు 😊
Superb dish uncle I will try once 👌👌👌👌👌
Babai Superrrr
Butter milk rasam super recipe thankyou
Welcome 😊
Brother share your professional positive, negative experience and cooking techniques with us so it is inspire for us. God bless you ❤
Babayi garu meru grama simha la ku food pettadam bagunadhe thanks andi
Wow super babai 👌😋😋👌👌👌
Hallo sir memmalne xhustyny kadupu nedepothudande super ande very nice 👌
wow super ga chesanu 😊
your videos & All Food Items double super
Babaigaru noru korutundi. Nice recipe
Babai garu edi kuda nenu try chestanu..rasam cheysanu baaga vaachindi..
Video chusina ventane like chesesanu Subscribe chesesanu uncle❤️
Enjoy your day .... exaleant ga cheasaru..
Mee daggariki vachi mèe food taste cheyalani undi babay 😋😋😋
Super superrrrrrrrrr superb peddanana
Super annayaha
Meeru chese ,cheppe paddathi bagundi
Chala baga chesaru unchallenged vanta
Aha emi ruchithinara maimarachi aha oho super sir
Your reaction is very interesting
Ahaaa chusthuntee akali esthundhi 😋😋
Wow idi kadaa bhohanm ante...neev super baaabai
Vanta oka level aythe Meru thine steyele super mama
vayasu mater andukule babai
miru 100 yrs ilage ruchiga vandutuu...kammagaa tintu...healtygaa..husharugaa tirugutu undalani aa devudni korukuntunanu...😊😊