కన్నీరు ఆగట్లేదా... కష్టాలు తీరట్లేదా... అప్పుల్లో పడివున్నావా... ఆరోగ్యం చెడివున్నావా... అన్నీ పోగొట్టుకున్నావా.. ఓ చెల్లెమ్మా... అనాధగా మిగిలి ఉన్నావా... ఓ అన్నయ్య... అవమానం అంచునఉన్నావా... ఓ చెల్లెమ్మా.. అల్లాడి అలసిపోయావా... ఓ అన్నయ్య... నిను సృష్టించిన దేవుని చేతిలో నువ్వే ఉంటే.... బంగారు భవిష్యత్తు.. నీ కోసం దాచాడే.... నిను సృష్టించిన దేవుని చేతిలో నువ్వే ఉంటే బంగారు భవిష్యత్తు... నీకోసం ఇస్తాడే.... "కన్నీరు " కంటినిండా నిదురలేక.... ఎన్ని రోజులవుతుందో.. కరుణించే వాల్లులేక... ఎంతకాలం అవుతుందో.. కఠినాత్ములు పెట్టినభాధలు.. ఎంతగాని భరిస్తావో.. కరుడుగట్టిన కాలంతో.. ఎంతని పోరడుతావో... నిను సృష్టించిన దేవుని చెంతనే... చెప్పుకో నీ బాధలు"2" కన్నీరు తుడిచేస్తాడు.... కష్టాలు తీరుస్తాడు. "అన్నీ పోగొట్టుకున్నావా " కడుపునిండా తిండిలేక.... ఎన్నిరోజులవుతుందో.... కట్టుకున్న వారిప్రేమ.... కంటికి కరువయిందో... కన్నవారి ప్రేమకరువై.... ఎంతకాలం అవుతుందో... కలిసిరని ఈ కాలంలో... ఎంతని పరిగెడతావో... నిను సృష్టించిన దేవునితోనే... చెప్పుకో నీ బాధలు"2" కన్నీరు తుడిచేస్తాడు.... కష్టాలు తీరుస్తాడు..... "అన్నీ పోగొట్టుకున్నావా " కన్నీళ్లు కాటికి... తోడుగా రావాల్సిందేనా.... కష్టాలు జీవితమంతా.... ఉండాల్సిందేనా... కడుపు మంట కడదాకా... కాలిపోవాల్సిందేనా.... కన్న కలలు ఆవిరై....కొట్టుకుపోవాల్సిందేనా.... దేవుని దగ్గర కరములు చాచి... మోకరిల్లి చెప్పుకో "2" కన్నీరు తుడిచేస్తాడు.... కడదాకా తోడుంటాడు.. "అన్నీ పోగొట్టుకున్నావా "
Glory to God. He knows What we go through . If we surrender to our Lord,asked him to help us, He will never leave usnor forsake us. His love for us is beyond our understanding. If we have our unwavering faith in Him, we can go through anything in our lives without pain, suffering. He will be with us always,He fight our battles ,that is His promise. Choice is definitely ours.whetger we trust Him or others. Beautifully song ,singing, lyrics. GOD BLESS YOUR MINISTRY AND SINGER. From Pretoria Soth Africa.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Heart melting song. Beautiful lyrics, music and singing. God Bless your ministry and the singer. Wonderful love of our Lord' through the song. From Pretoria, South Africa.💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Definitely He won't abandon us, whoever has absolute faith in Him.His promise to us is that He will never leave nor forsake if we lean on Him and ready to follow in any situation of our lives. Beautiful song, lyrics, music and singing. God bless your ministry abundantly. From Pretoria, South Africa. MRS Krishna Murthy.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
బాధ బడవద్దు: మనం నమ్ముకున్న వాడూ నిజమైన దేవుడు కున్నులుండీ చూసేవాడు చెవులుండి వినేవాడు హృదయం వుండి గ్రహించేవాడు మనం కన్నీళ్ళతో మ్రోకరించి మొర్రపెట్టి ప్రార్థించే మనస్సు వుంటే చాలు మనకేమి కావాలో అవన్నియూ పొందుకుంటాము ✝️🛐😭😭😭😭😭🙏🙏🙏🙏
Please pray for me my son ke preyer cheynd bro and my brother family ke preyer cheynd bro and my husband ke preyer cheynd bro no house 🏠 no land 😭😭🙏😭🙏😭😭😭😭
కనురెప్పదాటి కన్నీరు రావట్లేదా ||Kanureppadaati Kaneeru Ravatleda || మరో అద్భుతమైన సాంగ్ release రిలీజ్ అయ్యింది మన ప్రిన్స్ ఆఫ్ గాడ్ Prince of god ఛానల్ లో ఈ సాంగ్ నీ కూడా ఆదరించి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తున్నాను god bless you 🙏🙏🙏🙏🙏
⛪🧕👌🌹💐చక్కగా పాడిన సిస్టర్ గారికి నా వందనాలుఅనేక పాటలు పాడాలని కోరుతున్నానుదేవుడు మిమ్మల్ని దీవించును గాకఆమెన్
చాలా వందనాలు 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️
Super narasimanna lyrics super super eppudu unna manushulaku manchi samayamlo chala manchiga ardham ayelaga lyrics rashavu anna good super ❤❤❤❤❤
🙏🙏🙏♥️♥️♥️♥️👍
Hi
ఈ పాట చాలా బాగుంది. దేవుడు నిన్ను ఆశీర్వాదించును గాక.
Thank you so much god bless you 🙏🙏🙏🙏
Avunu thandri yasayy devuniki stotram amen amen 😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Amen ✝️✝️✝️🙏🙏🙏♥️♥️♥️
Its my life prase the lord
Prise the lord 🙏🙏🙏🙏🙏
Praise the lord sister Heart touching song
Thank you so much 🙏🙏🙏🙏
Devuniki vandanalu devuniki stotram hallelujah devuniki stotram amen amen amen praise the Lord 🙏👌👍👌💐
Yes Ghanatha Mahima Prabhavamulu Aa yesuke Chellunu Ghaka Amen ✝️✝️✝️🙏🙏♥️♥️
Praise the lord 🎉🎉
Praise the lord ♥️♥️♥️🎉🎉🎉
కన్నీరు ఆగట్లేదా... కష్టాలు తీరట్లేదా...
అప్పుల్లో పడివున్నావా... ఆరోగ్యం చెడివున్నావా...
అన్నీ పోగొట్టుకున్నావా.. ఓ చెల్లెమ్మా...
అనాధగా మిగిలి ఉన్నావా... ఓ అన్నయ్య...
అవమానం అంచునఉన్నావా... ఓ చెల్లెమ్మా..
అల్లాడి అలసిపోయావా... ఓ అన్నయ్య...
నిను సృష్టించిన దేవుని చేతిలో నువ్వే ఉంటే....
బంగారు భవిష్యత్తు.. నీ కోసం దాచాడే....
నిను సృష్టించిన దేవుని చేతిలో నువ్వే ఉంటే
బంగారు భవిష్యత్తు... నీకోసం ఇస్తాడే....
"కన్నీరు "
కంటినిండా నిదురలేక.... ఎన్ని రోజులవుతుందో..
కరుణించే వాల్లులేక... ఎంతకాలం అవుతుందో..
కఠినాత్ములు పెట్టినభాధలు.. ఎంతగాని భరిస్తావో..
కరుడుగట్టిన కాలంతో.. ఎంతని పోరడుతావో...
నిను సృష్టించిన దేవుని చెంతనే... చెప్పుకో నీ బాధలు"2"
కన్నీరు తుడిచేస్తాడు.... కష్టాలు తీరుస్తాడు.
"అన్నీ పోగొట్టుకున్నావా "
కడుపునిండా తిండిలేక.... ఎన్నిరోజులవుతుందో....
కట్టుకున్న వారిప్రేమ.... కంటికి కరువయిందో...
కన్నవారి ప్రేమకరువై.... ఎంతకాలం అవుతుందో...
కలిసిరని ఈ కాలంలో... ఎంతని పరిగెడతావో...
నిను సృష్టించిన దేవునితోనే... చెప్పుకో నీ బాధలు"2"
కన్నీరు తుడిచేస్తాడు.... కష్టాలు తీరుస్తాడు.....
"అన్నీ పోగొట్టుకున్నావా "
కన్నీళ్లు కాటికి... తోడుగా రావాల్సిందేనా....
కష్టాలు జీవితమంతా.... ఉండాల్సిందేనా...
కడుపు మంట కడదాకా... కాలిపోవాల్సిందేనా....
కన్న కలలు ఆవిరై....కొట్టుకుపోవాల్సిందేనా....
దేవుని దగ్గర కరములు చాచి... మోకరిల్లి చెప్పుకో "2"
కన్నీరు తుడిచేస్తాడు.... కడదాకా తోడుంటాడు..
"అన్నీ పోగొట్టుకున్నావా "
♥️♥️♥️♥️♥️♥️
Super song amen jesus is a power🎉🎉
Hii
Hfvchvfchvdcyvdfdyg ok thanks for sharing your thoughts 💭
Atd ok thanks for sharing the same day today ok
Naakoreke raasi vaaru evaro gaani chala nindu vandhanaalu sir👏👏👏🌹🌹🌹👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️👏👏👏👏👏👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️👏🌹
✝️✝️✝️✝️🌷🌷🌷♥️♥️♥️♥️🎉🎉🎉🙏🙏🙏
Pata vintute chala badha ga undi thalli God bless you ma amen
God bless you Amen...🙏🙏🙏😭😭😭
Very nice song it is real
Thank you so much 🙏♥️🙏
Heart touching jesus song🙏🙏✝️✝️ i love you so much yesayya Jesus love's you 🙏 🙏 God bless you sister🙏🙏
Thank you so much 🙏🙏🙏♥️♥️♥️
Exallent God bless you all .
🙏🙏🙏 god bless you
Praise the lord E pata nakosama.
Praise the lord ♥️♥️♥️♥️♥️♥️🙏♥️🙏♥️🌷🌷🌷✝️✝️✝️
Devuniki stotram hallelujah hallelujah amen amen amen praise the Lord 🙏👌👌👌👌🎉🎉🎉
Devunike mahima praise the lord 🙏🙏🙏♥️♥️♥️
Super song
Thank you 🙏🙏🙏
Glory to God. He knows What we go through . If we surrender to our Lord,asked him to help us, He will never leave usnor forsake us. His love for us is beyond our understanding. If we have our unwavering faith in Him, we can go through anything in our lives without pain, suffering. He will be with us always,He fight our battles ,that is His promise. Choice is definitely ours.whetger we trust Him or others. Beautifully song ,singing, lyrics. GOD BLESS YOUR MINISTRY AND SINGER. From Pretoria Soth Africa.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Thank you so much Pretoria Garu
God bless you please prayer for us,🙏🙏🙏🙏♥️🙏♥️🙏♥️🙏
Super lyrics annayya nice voice god bless u nijame jivitham lo ani barinchinavade manishi....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏
Super undi babai elantivi mari ano cheyali 🎉🎉
Thank you so much ♥️♥️♥️♥️♥️
Nice lyrics.. Narasimha ❤
♥️♥️♥️
God bless you abundantly
Thank you so much god bless you 🙏🙏🙏
🎉song chala bagundi rudayamnu kadilichela
Thank you 🌷🌷🌷♥️♥️♥️✝️✝️
Yesappa nan ganda Abhijith nan jothe matadu hage madi avaru nanna prithee maduhage madi tande tumba dukkhadali edini 😭😭😭😭😭😭😭😭😭
God bless you Amma aa devare ninage Olledi madli Antha prardsutimi Aamen,✝️✝️✝️
@@princeofgod-hy1no🙏🙏🙏😭😭😭
అవును. నిజంగా. ఎన్నికష్టాలో. ఆమేన్ ఆమేన్ అలలోయ.
😭😭😭
Super bro.
Thank you
Heart melting song. Beautiful lyrics, music and singing. God Bless your ministry and the singer. Wonderful love of our Lord' through the song. From Pretoria, South Africa.💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Thank you so much Pretoria Garu God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
👌👌👌 annayya song
Thank you 🙏🙏
హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్
హలేలుయా మిమ్నను దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏
🙏👌
My heart teaching song thank lord God bless you sister
Thank you so much god bless you 🙏🙏🙏♥️♥️♥️
Definitely He won't abandon us, whoever has absolute faith in Him.His promise to us is that He will never leave nor forsake if we lean on Him and ready to follow in any situation of our lives. Beautiful song, lyrics, music and singing. God bless your ministry abundantly. From Pretoria, South Africa. MRS Krishna Murthy.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
Good good narasimha...
♥️♥️♥️
My life song love you lord 😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️🙋
Amen.😭😭😭😭🙏🙏🙏♥️♥️♥️♥️♥️
Sister song listen my eyes no stop water😭😭😭😭 na life kanapadutha undi song lo
Praise the lord 🙏🙏🙏😭😭😭😭
Praise the lord
Praise the lord ♥️♥️♥️
ఈ పాట నా కోసమే సిస్టర్ గారు
✝️🛐😭🙏🧎
Raju brother song super
Thank you so much ♥️♥️♥️
❤ song chala bagundhii sister ❤
Thank you so much ♥️♥️♥️
ఈ పాట చాలా బాగుంది
Thank you so much ♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏
❤AMEN🙏😇
♥️♥️♥️🙏🙏🙏 Aamen
Super🎉song
Thank you so much 🙏🙏🙏
❤ Jesus
♥️♥️♥️
మా కోసం పడీన పాట ఉంది అన్న అమన్ 🎉😢😢🎉❤
✝️🛐😭🙏♥️
కన్నవారి ప్రేమ నాకు కరువై కట్టుకున్న వారి దగ్గర మోసం adhure
😭😭😭✝️✝️🛐🛐🛐🙏🙏🙏
ఓ సోదరి
God will. Help you
💞💕 ఈ పాట నా కోసమే రాశారు అన్నయ్య అన్ని పోగొట్టుకున్నాను అన్నయ్య 💕💞😭😭😭😭🙏🙏🙏😭😭🙌🙌⛪⛪⛪🙌🙌
బాధ బడవద్దు:
మనం నమ్ముకున్న వాడూ
నిజమైన దేవుడు కున్నులుండీ చూసేవాడు చెవులుండి వినేవాడు హృదయం వుండి గ్రహించేవాడు మనం కన్నీళ్ళతో మ్రోకరించి మొర్రపెట్టి ప్రార్థించే మనస్సు వుంటే చాలు
మనకేమి కావాలో అవన్నియూ పొందుకుంటాము
✝️🛐😭😭😭😭😭🙏🙏🙏🙏
😂
Super bro😢 song
Thank you 🙏🙏🙏♥️♥️
Amen ✝️🛐😭✝️😭 ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ
Avudu aa yesuke stotram hallelujah Amen ✝️🛐🙏♥️
Praise the lord to all
Praise the lord 🙏🙏🙏
Super song
Thank you so much ♥️♥️♥️
Please pray for me my son ke preyer cheynd bro and my brother family ke preyer cheynd bro and my husband ke preyer cheynd bro no house 🏠 no land 😭😭🙏😭🙏😭😭😭😭
Mee request ni prayer lo pedatamu god bless you ✝️✝️✝️😭😭😭🙏🙏🙏
natone spastanda matladinanduku niku vandanalu tandri esamasyalanunchi apulnunchi naku vidudala kalpinchu tandri
Aamen ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏
చాలా అద్భుతంగా ఉంది God bless you
Thank you so much god bless you 🙏🙏🙏♥️♥️♥️
❤😂బాగుంది.song
Thank you so much 🙏🙏🙏♥️♥️♥️
Yes
👍
Praise the Lord God bless you 👌 super song akka❤
Thank you so much god bless you 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
Praise the lord brother very nice song God bless you and God will use you more and more 🙏
Thank you so much god bless you 🙏🙏🙏♥️♥️♥️
కనురెప్పదాటి కన్నీరు రావట్లేదా ||Kanureppadaati Kaneeru Ravatleda || మరో అద్భుతమైన సాంగ్ release రిలీజ్ అయ్యింది మన ప్రిన్స్ ఆఫ్ గాడ్ Prince of god ఛానల్ లో ఈ సాంగ్ నీ కూడా ఆదరించి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తున్నాను god bless you 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
@@PrasadmattaPrasdmatta-qv2sd😢😮😅😂🎉
❤👌
Super. Akka
Praise 🙌🙏🙌🙏
Super akka song challa bagndhi
Thank you so much ♥️♥️♥️🙏🙏🙏
ఆమెన్ ఆమెన్ అలలోయ.
🙏🙏🙏
నా కోసమే బ్రదర్ ఇ సాంగ్ 😢
✝️✝️✝️🛐🛐🛐😭😭😭🙏🙏🙏
Wow... super song chaala Baga padar👌
Thank you so much 🙏🙏🙏🙏♥️♥️♥️
ఈ పాట వింటే కన్నీళ్లు ఆగటేల్ లేదు 😢😢
అవును కన్నీళ్ళు ఆగవు 😭😭😭♥️♥️♥️🌷🌷🌷✝️✝️✝️
❤❤❤❤
❤❤❤❤😂😂😂😂😂😂
Super sister god bless you.same na life sister
Amen✝️🛐
Aamen ✝️🙏🙏🙏♥️♥️
Song chala bagundi kani yedupuvasthundi nenu ma charchilo padi nn appudu yedushthu padanu❤❤❤
✝️🛐😭🙏♥️♥️♥️♥️
Prise the lord Jesus and nyc song plz Lyrics pettandi
Praise the lord 🙏🙏🙏
ఈ పాట నాకోసం పాడిన నేను అన్ని పోగొట్టుకొని అప్పుల్లో కోరుకుని ఉన్న నా కుటుంబం కొరకు ప్రార్థన
తప్పకుండా మీకోసం మీకుటుంభం కోసం
ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను
God bless you ✝️🛐😭🙏
దేవు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
😭😭😭
😂😂😂😂😂
Vandanaalu Chelli 🙏🙏🙏
Vandanaalu🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️
Sure bro
Thank you
నా కోసం మే బ్రదర్ ఇ సాంగ్
✝️✝️✝️🛐🛐🛐🛐🙏🙏🙏
ఈ పాట చాలా బాగుంది
♥️♥️♥️🙏🙏🙏
Chala manchi pata padaru 🎉
Thank you so much 🙏🙏🙏🙏🙏
Devudu to matladinatlundi
🙏🙏🙏🌷🌷
🙏🙏🙏🌷🌷🌷
Avunu ayya anadaga vunna ayya kanikarinchu ayya
Yesayya kanikarinche devudu 👍👍🙏
E song chalaaaaaaa bagundi brothr
😂
Thank you so much 🙏🙏🙏♥️♥️♥️
❤👏👏👏👏👏👏
👍👍♥️♥️♥️
Anna pata chala bagudhi songki track pettadi anna
Thank you so much 🙏🙏🙏♥️♥️♥️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️
😢😢I love these sing
Thank you so much ♥️♥️♥️♥️♥️🎉🎉🎉✝️✝️✝️
Super voice sister❤
Thank you so much ♥️♥️♥️
నాకోసమే కదా నాన్న ఈ పాట
నీకోసం ప్రార్థన చేస్తాము🙏🙏🙏
Super😢
Thank you so much 🙏🙏🙏♥️♥️♥️
😢😢😢😢I love these song😢these
Thank you so much ♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷
Chala adbuthamga rasaru
Thank you 🙏🙏🙏
ఈ పాట వల్లన నేను చాలా నేర్చున్నాను డేవునికి స్తోత్రం
God bless you ఆమెన్ 🙏🙏🙏
Super song❤❤❤❤❤
Thank you ♥️♥️♥️♥️♥️
🙏🙏🙏🙏🙏🙏
✝️✝️🛐🛐🙏🙏
💖💖💖💖💖🙏🙏🙏🙏🙏
🙏🙏🙏♥️♥️♥️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏♥️♥️♥️♥️
Sad 😭😭😭😭😭😭 song thanks
✝️🛐😭🙏♥️♥️♥️
❤ ఆమెన్ హల్లెలుయా అవును నేను అన్నీ పొగుట్టుకున్నాను యేసయ్య మరల నాకు అన్నీ ఇష్టదన్న నమ్మకం నాకుంది సోదరి ❤❤❤😂😂😂😂
అవును ఆ నమ్మకాన్ని అలాగే వుంచి యేసయ్యా పాద సన్నిధిలో మొర్రపెట్టు తప్పకుండా నీ మొర ఆలాకిస్తాడు అక్కరలు తీరుస్తాడు ఆమెన్ 🙏🙏🙏♥️♥️♥️
2:30 @@princeofgod-hy1no
@@princeofgod-hy1no❤❤q
😊
🎉🎉🎉
Full song thondara release cheyandi brother bagundi song praise the lord 🙏
Thank you so much prise the lord ♥️ ♥️ ♥️ 🙏🙏🙏
👏👏👏
👍👍
👍🏿👌🏿😭😭😭🙏🏿@@princeofgod-hy1no
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂❤@@princeofgod-hy1no
😭😭🙏
🙏🙏🙏
😢😢😢
♥️♥️♥️
🙏😭😭😭😭😭😭🙏
🙏🙏🙏🙏♥️♥️♥️
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
❤❤
♥️♥️♥️♥️