కస్టాలు కన్నీళ్ళు కలకాలం నీతో వుండవు//Letest telugu Christian 2018 Song By Bro.Suman//Nefficba

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 1.7K

  • @sridevinethakani3990
    @sridevinethakani3990 ปีที่แล้ว +32

    నా తండ్రీ 😭😭😭ఇంకెంత కాలం నాకీ కష్టాలు 😭😭😭నాన్నాదుకో నా తండ్రీ 🙏🙏🙏ఇంకా భరించలేను నా తండ్రీ 🙏🙏ఈ భారాన్ని మోయలేను నా తండ్రీ 😭😭😭

    • @sreedharbada5864
      @sreedharbada5864 ปีที่แล้ว +1

      God is great all the time

    • @ChandhuK-k9v
      @ChandhuK-k9v 8 หลายเดือนก่อน

      Twaralo miku antha manchi jarugunu Amen

    • @nidhibiology7600
      @nidhibiology7600 หลายเดือนก่อน

      అలా దేవుడు అనుకుంటే మనమే ఉండేవారు కాదు.... సిస్టర్ ఆలోచించండి.... దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం తో బ్రతకాలి.... Amen

    • @Rosemary-zj3fr
      @Rosemary-zj3fr 13 วันที่ผ่านมา

      Atitwaralo

  • @repalleashokkumar5730
    @repalleashokkumar5730 5 ปีที่แล้ว +150

    ఒకప్పుడు నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా కానీ ఈ పాట రాసిన వారు నా హృదయాన్ని మరల దేవుని వైపు త్రిప్పిలా చేసింది రాసిన వారికి వారి కుటుంబీకులకు దేవుని నామమున శుభములు కలుగునుగాక

    • @stellagrace7274
      @stellagrace7274 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html🙏🙏

  • @ALLINONE-ex7hc
    @ALLINONE-ex7hc 3 ปีที่แล้ว +101

    నీకు ఎన్ని కష్టాలు వున్న ...యేసయ్య ఎన్నడూ నీ చేయి విడవడు....వెన్నంటి నీతే వుంటాడు ....కష్టాలు వచ్చాయి అని కృంగిపోకు మిత్రమా.....నీ కష్టమే ........నీ సుఖానికి తొలి మెట్టు... *PRISE THE LOARD* ✝️🛐

    • @gadiguru2238
      @gadiguru2238 2 ปีที่แล้ว +2

    • @vijaykumar-fu5qk
      @vijaykumar-fu5qk 2 ปีที่แล้ว +1

      Word Full SONG.....

    • @kanthch8389
      @kanthch8389 ปีที่แล้ว +4

      Nijamena ? Kastalu bharincha lekapothunnanu sathan nundi kapade dhevudu kavali urgent ga. Please

    • @chittibaburapaka46
      @chittibaburapaka46 ปีที่แล้ว +1

      Super

  • @odurusatyanarayana8892
    @odurusatyanarayana8892 3 ปีที่แล้ว +88

    ఈ పాట పెట్టుకొని అలా కూర్చుంటే దేవుని పట్టికుని ఎడవలని గుండెల్లో నుంచీ దుఖం వస్తుంది Really very good sng GOD BLESS U brother 👍🙌

    • @stellagrace7274
      @stellagrace7274 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html🙏

  • @tigiripalilakshmikumari4309
    @tigiripalilakshmikumari4309 2 ปีที่แล้ว +31

    పుట్టింది మొదలు ఇప్పటి వరకు అవమానాలు బాధలు కన్నీళ్లు తప్ప నా జీవితంలో సంతోషం లేదు బ్రతకాలని ఉంది కానీ బ్రతక లేక పోతున్నాను ఈ పాట నా జీవితనికి బ్రతకాలని ఆశ పుట్టింది ఈ సాంగ్ పాడిన వారికి నా అభినందనలు గాడ్ బ్లెస్స్ యు

  • @hepseehepsee6462
    @hepseehepsee6462 6 ปีที่แล้ว +389

    చాలా బాగుంది ఈ పాట. నాకు ఎంతో ఓదార్పు నిస్తుంది.నా జీవితం లో ఎన్నో కష్టాలు. ఎన్నో బాధలు నన్ను కృంగదీసిన నేను ఇంకా జీవిస్తున్నాను అంటే అది దేవుని ప్రేమను బట్టి మాత్రమే.

  • @nattaspandana7877
    @nattaspandana7877 2 ปีที่แล้ว +48

    నరకం తట్టుకోలేక పోతున్నాను యేసయ్య నాకు తోడుగా పక్కనే వుండండి ధైర్యాన్ని దయచేయంది యేసయ్య 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @kkalla5181
      @kkalla5181 ปีที่แล้ว +1

      Y

    • @gshanti504
      @gshanti504 ปีที่แล้ว +2

      Roju pry chesukondi amma🙏🙏🙏

    • @pemarammurali8925
      @pemarammurali8925 ปีที่แล้ว

      ​@@kkalla5181 😢

    • @RadhaRani-to9kp
      @RadhaRani-to9kp ปีที่แล้ว

      Derrrrdsrtqe3e3èqwat,qa,😂

    • @anithaanu9840
      @anithaanu9840 ปีที่แล้ว +1

      Na paristiti melaney undhi sister prayer chesukondi mana goppa devudu yesayya gariki samasathamu saadhyame...✝️🙏

  • @Ramiya-wl7ky
    @Ramiya-wl7ky 9 หลายเดือนก่อน +3

    ఈ పాట వింటున్నప్పుడు నాకు చాలా ఏడ్చాను చాలా బాగా రాసారు బ్రదర్ మీకు యేసయ్య దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి 🙏🙏🙏🙏🙏😭😭😭😭⛪⛪⛪

  • @rajaravindra671
    @rajaravindra671 4 ปีที่แล้ว +12

    తండ్రి అయినా దేవునికి వందనాలు ఈపాట పాడిన వారికి నా కృతజ్ఞతలు

  • @mmart1marta250
    @mmart1marta250 6 ปีที่แล้ว +140

    ప్రతి పాట.ద్వారా దేవునికే మాహిమ కలుగును గాక ఆమేన్.పాట.సూపర్

  • @Anilkumar-jk4jo
    @Anilkumar-jk4jo 6 ปีที่แล้ว +640

    ఎందకు ఈ బ్రతుకు చనిపోవాలి అనుకున్న టైం లో అనుకోకుండా ఈ సాంగ్ ధారా బలపడ్డాను. రియల్లీ హార్ట్ టచ్చింగ్ సాంగ్ .

    • @pulivarthigowthami2966
      @pulivarthigowthami2966 5 ปีที่แล้ว +17

      love of christ Gamilcom.

    • @shashireddy6424
      @shashireddy6424 5 ปีที่แล้ว +5

      Meeru evaru & what is ur prob

    • @venkats5757
      @venkats5757 5 ปีที่แล้ว +24

      Nice anna enka eepudu chanipovalani anukoku devudu nee thodu vunadu

    • @pittaissaku7734
      @pittaissaku7734 5 ปีที่แล้ว +10

      Very good anna
      Tell me on god worshipping

    • @rajinichitipothu5514
      @rajinichitipothu5514 5 ปีที่แล้ว +4

      Sssssss super super super super

  • @bro.stephenveeraiah7030
    @bro.stephenveeraiah7030 2 ปีที่แล้ว +22

    శ్రమలు బాధలు ఇక ఏమై క్రీసులో యథార్థంగా జీవిస్తున్న మన మేలుకే. ఇవి మనలను సరిచేయడానికి,దేవుని రూపులో మర్చూటకని గ్రహించి ఆనందించాలి.

  • @Loveall27
    @Loveall27 ปีที่แล้ว +15

    చనిపోవాలనుకున్న వారు కూడా ఒక్కసారి ఈ పాట వింటే ఆశతో బ్రతికేలా ఈ పాట రాశారు ఎన్ని సార్లు విన్న కూడా తనివి తిరలేదు అన్న 👏👏👏.... Thank you so.... Much brother.🙏

    • @KurellaSuji
      @KurellaSuji 10 หลายเดือนก่อน

      Yes

  • @umamaheswari9361
    @umamaheswari9361 ปีที่แล้ว +7

    తండ్రి స్తోత్రం తండ్రి నా చెవి పైన మీ హస్తం వేసి స్వస్త తనివండి తండ్రి మీరే దిక్కు తండ్రి ఎపుడు నా చేయి విడువకు తండ్రి నా కుటుంబానికి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @akshayasweety6041
    @akshayasweety6041 2 ปีที่แล้ว +37

    ఈ పాట చాలా బాధాకరమైన అనుభవంతో ఉంది నా జీవితంలో చాలా ఓదార్పు ఇచ్చింది దేవుడు నిన్ను దీవించును గాక

  • @praveentelu_official
    @praveentelu_official 2 ปีที่แล้ว +4

    కష్టాలు కన్నీళ్లు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా
    కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ |2|
    నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన |2|
    యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు
    1.
    ప్రేమించానని ప్రాణమే నీవని
    నీవులేని జీవితం ఊహించలేనని
    చెప్పినవారే మోసంచేసి ఎదలో గాయం మిగిల్చిన ||నిను ||
    2.
    స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం
    స్నేహమే సర్వమని నీవే నా స్నేహమని
    అని చెప్పినవారే ఒంటరిచేసి ఎదలో గాయం మిగిల్చిన ||నిను ||
    3.
    చేయని నేరం చేశావంటు
    చేతకాని మనిషివని చులకన చేసి
    నిందలు మోపి దోషిగా చేసి ఎదలో గాయం మిగిల్చిన ||నిను ||

  • @ranikranthi7570
    @ranikranthi7570 6 ปีที่แล้ว +127

    Praise the Lord sag super super పాట రాసిన వారికి నా హృదయ పూర్వక వందనాలు పడినా వారికి కూడా నా హృదయ పూర్వక వందనాలు

  • @spspspsp6483
    @spspspsp6483 2 ปีที่แล้ว +1

    O prabhuva e pata vinnaka naku yedo ok nammakam kaligindi yesayya neku na vandhanalu prabhuva amen 🙏🏻

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 2 ปีที่แล้ว +163

    కష్టాలు కన్నీళ్లు కలకాలం
    నీ తోడు ఉండబోవమ్మా..
    కారుణించు నా యేసు వెన్నంటి
    నీతోడు నిలుచును ఓ అమ్మా.. "2"
    నిను విడువని ఎడబాయని
    ప్రేమతో ప్రేమించిన "2"
    యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు "కష్టాలు"
    1. ప్రేమించానని ప్రాణమే నీవని
    నీవులేని జీవితం ఊహించలేనని
    చెప్పినవారే మోసంచేసి
    ఎదలో గాయం మిగిల్చిన "నినువిడువని"
    2. స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం
    స్నేహమే సర్వమని నీవే నా స్నేహమని
    అని చెప్పినవారే ఒంటరిచేసి
    ఎదలో గాయం మిగిల్చిన "నినువిడువని"
    3. చేయని నేరం చేసావంటు
    చేతకాని మనిషివని చులకన చేసి
    నిందలు మోపి దోషిగా చేసి
    ఎదలో గాయం మిగిల్చిన "నినువిడువని "

    • @amen9192
      @amen9192 2 ปีที่แล้ว +12

      Exlent ♥️♥️♥️♥️♥️♥️♥️♥️

    • @kavithabandari9640
      @kavithabandari9640 2 ปีที่แล้ว +7

      Super nice god bless you

    • @kumarii3203
      @kumarii3203 2 ปีที่แล้ว +6

      Amen 🙏

    • @gantasrinu6100
      @gantasrinu6100 2 ปีที่แล้ว +4

      P

    • @Rose-Aradya
      @Rose-Aradya 2 ปีที่แล้ว +3

      God bless you

  • @KuricheduMamatha
    @KuricheduMamatha 26 วันที่ผ่านมา +1

    నా యేసయ్య 😢😢😢 నిన్ను విడువని యడబాయని ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎనడు నీ చేయి విడువడు.... కష్టాలు కన్నీరు కలకాలం నీ తోడు ఉండబోవు అమ్మ కరినిoచు నా యేసు వెన్నంటి నీ తోడు నిలిచును ఓ అమ్మ.... ప్రేమించానని ప్రాణమే నీవే అని నీవులేని జీవితం ఊహించలేనని చెప్పినవారే మోసము చేసి ఎదలో గాయము మిగిల్చిన నిన్ను విడవని యడబాయని ప్రేమతో ప్రేమించినా యేసయ్యా యానాడు నీ చెయ్ విడువడు.....నీ చెయ్ విడువడు🫂😭😭 ఆమేన్ అప్ప 🛐 నా జీవితము అచ్చు ఇలాగే ఉంది నాకు యేసయ్య ఉండగా నాకు భయమే లేదు 🙏🫂😭

  • @kamalakuwait8073
    @kamalakuwait8073 5 ปีที่แล้ว +24

    అన్న వందనాలు. మీరు. పాడిన పాట నిజ జీవితంలో అర్థం పడుతుంది..మీ వాయిస్. కూడా. చాలా బాగుంది. పాడిన. వారికి..రాసినవారికి దేవుని. నామంలో వందనాలు

    • @vignansagarboddu5390
      @vignansagarboddu5390 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html🙏🙏✝️

  • @MrVr-zf8rb
    @MrVr-zf8rb 6 ปีที่แล้ว +17

    కరుణించు దేవుడు తోడై ఉండగా కస్టాలు కన్నీరు కలకాలం ఉండబోదు, అనుభవ పాట చాలా బాగుంది

    • @stellagrace7274
      @stellagrace7274 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html🕎🕎

    • @yesobukandhukuri7380
      @yesobukandhukuri7380 2 ปีที่แล้ว

      🙏🙏

    • @mrajakumari
      @mrajakumari 2 ปีที่แล้ว

      Superb song 👌👌💐💐🙌🙌🙌😍 Glory to God

  • @mohanrao6503
    @mohanrao6503 4 ปีที่แล้ว +28

    దేవునికే మహిమ సహోదరునికీ నా వందనములు. హృదయమును హత్తుకొన పాట

    • @vignansagarboddu5390
      @vignansagarboddu5390 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html Praise the lord 🙏🙏

  • @thehorebministriesofficial8964
    @thehorebministriesofficial8964 4 ปีที่แล้ว +8

    మంచి పాట...దేవునికే మహిమ కలుగును గాక.

  • @kavurikiran9795
    @kavurikiran9795 2 ปีที่แล้ว +18

    నేను చాలా బాధలో వున్నా ఈ సాంగ్ చాలా బాగుంది God is great

  • @ravibabugujjarlapudiraviba2432
    @ravibabugujjarlapudiraviba2432 4 ปีที่แล้ว +12

    నిజం బ్రదర్, ఈ పాట చాలా విలువ అయింది, నా యేసుక్రీస్తు ప్రేమ నాకోసం కల్వరిగి పైనశాశ్వతమైన ప్రేమతో నన్ను నిజం గా ప్రేమిచేడు అందుకే దేవునికి, మహిమ కలుగును గాక, ఆమెన్,,

  • @varma5526
    @varma5526 5 ปีที่แล้ว +18

    దేవునికి మహిమ కలుగునుగాక ఈ పాట లో దేవుని ప్రేమను ఎంతో అద్బుతం వర్ణినించారు ఇటువంటి పాటలు ఇంక అనేకమైనవి రాయాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను అందరికి వందనాలు 🙏

    • @stellagrace7274
      @stellagrace7274 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMsk/w-d-xo.html🙏🙏

  • @goldypravarshini7657
    @goldypravarshini7657 5 ปีที่แล้ว +66

    Love you Jesus ❤️💙💙❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 devuniki mahimalu kalugugaka amen ashirvadinchumu thandri

  • @dovarakesh6440
    @dovarakesh6440 5 ปีที่แล้ว +80

    Praise the Lord brother. Thaq. ఇ పాట నా గురించి పాడినట్లు ఉంది. Thaq brother

  • @RajuKumar-bs1gf
    @RajuKumar-bs1gf 11 หลายเดือนก่อน +3

    Really speech less and heart touching song. God bless you and me also. Thank you🙏

  • @anushaanusha1659
    @anushaanusha1659 2 ปีที่แล้ว +17

    దేవునికి మైమ కలుగునుగాక,,🙏🙏🙏

  • @sujathabolla9029
    @sujathabolla9029 2 ปีที่แล้ว +10

    Brother చాలా బాగా పాడారు ఈ పాట వింటుంటే చాలా కన్నీళ్ళు వచ్చాయి చాలా చాలా బాగుంది brother

  • @gfhhgdhh7128
    @gfhhgdhh7128 5 ปีที่แล้ว +247

    అన్న వందనాలు
    నేను ఈరోజు ఈ పాట విని
    చాలా చాలా బలపడ్డాను
    అమేన్
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @SagarPads
    @SagarPads 2 ปีที่แล้ว +13

    కష్టాలు కన్నీళ్లు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా
    కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ |2|
    నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన |2|
    యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు
    కష్టాలు కన్నీళ్లు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా
    కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ
    1.
    ప్రేమించానని ప్రాణమే నీవని
    నీవులేని జీవితం ఊహించలేనని
    చెప్పినవారే మోసంచేసి ఎదలో గాయం మిగిల్చిన ||నిను ||
    2.
    స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం
    స్నేహమే సర్వమని నీవే నా స్నేహమని
    అని చెప్పినవారే ఒంటరిచేసి ఎదలో గాయం మిగిల్చిన ||నిను ||
    3.
    చేయని నేరం చేశావంటు
    చేతకాని మనిషివని చులకన చేసి
    నిందలు మోపి దోషిగా చేసి ఎదలో గాయం మిగిల్చిన ||నిను ||

  • @prasannareddy7295
    @prasannareddy7295 5 ปีที่แล้ว +5

    Naku aa badha radhu aa kashtam radhu na thandri na kosam badhalu and kashtalu anubavichinadu ...naku nethiya jevitham echinadu..i love you jesus forever

  • @bokkavenkataramanamurthi2928
    @bokkavenkataramanamurthi2928 3 ปีที่แล้ว +6

    దేవునికే మహిమ కలుగును గాక

  • @VidyaSagar-oe4dg
    @VidyaSagar-oe4dg 3 ปีที่แล้ว +10

    చాలా ఒదార్పు నిచ్చే అద్భుతమైన పాట హృదయాలను కదిలించింది బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నపుడు దేవుడు మన ఇబ్బందినుంచు వీడుపేస్తాడు

  • @vallurammab2229
    @vallurammab2229 5 วันที่ผ่านมา

    Thandri vandhanalu. Ninnu premisthunna eee ni biddalandhani kanikarinchi aathmeeya phalamulu dhayacheyandi. Andharini oodharchandi please Nanna. Yesaiah namamulo sthuthisthu, morapeduthunnanu thandri amen amen amen. Thank you Jesus love you so much.

  • @thavitisiri8406
    @thavitisiri8406 2 ปีที่แล้ว +5

    Very nice song andi 😂 and heart touching song 🤣 i love this song 💜💞 praise the lord 🙏 to all 💖 i love God 🙏

  • @kaverikanuganti3454
    @kaverikanuganti3454 ปีที่แล้ว +2

    Super song Thuk you brother 🙏🙏🙏🙏

  • @shaikmoses2628
    @shaikmoses2628 6 ปีที่แล้ว +127

    Prsise God for this song super song పాట వ్రాసిన వారికి మరియు పాటు పాడిన వారికి నా నిండు వందనాలు.

  • @Mrganesh1038
    @Mrganesh1038 11 หลายเดือนก่อน +2

    Price the lord I love my Jesus father amen amen amen 🙏🙏🏻🙏🙏🏻🙏

  • @ramanamaditham539
    @ramanamaditham539 ปีที่แล้ว +5

    devadidevuniki shatakoti padabhivandanalu ,shatakoti strotralu,Shatakoti krutagnatalu ee song nakosame rasara padara devadutalara praise the lord 🙏

  • @Koviribezavada
    @Koviribezavada ปีที่แล้ว +2

    Thank you for everything thanks for Jesus love you song this is a song very beautiful and so much sad heart paining ❤ song but Jesus help me

  • @dhananaidu7476
    @dhananaidu7476 5 ปีที่แล้ว +31

    Yesu nee premaku emi ivvagalanu.. 😭😭😭🙏👏e song nannu entho balaparsthundhi brother.. Na life e 🎶song

  • @yedlamukthimala4602
    @yedlamukthimala4602 2 ปีที่แล้ว +12

    Praise the lord i love my jesus .🙏🙏👌👌👏👏👏👏

  • @chinnyesther8916
    @chinnyesther8916 6 ปีที่แล้ว +42

    Really Heart touching, meaningful song n very true words, whenever I feel sad I used to listen this song,.. All Glory to my Jesus Christ.., he is the only one who always with us ...

    • @stellagrace7274
      @stellagrace7274 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html🙏

  • @terashyamala5761
    @terashyamala5761 4 ปีที่แล้ว +2

    praise the lord
    manushulu manalni mosam chesina Ayana manalni vidichipettadu
    mana kosam pranam pettina Devudu mana yesayya

    • @vignansagarboddu5390
      @vignansagarboddu5390 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html✝️✝️

  • @ammunani9494
    @ammunani9494 2 ปีที่แล้ว +10

    Love you Jesus forever and never I love this song Praise the lord

  • @Kadiyamusharani9959
    @Kadiyamusharani9959 3 ปีที่แล้ว +1

    Kastaalu kanniellu kalakaalam neethoodu vuundabhvammaa ...song vierry nice and supper leriecks ...god bless you...annaa

  • @simbavanaguntla6789
    @simbavanaguntla6789 6 ปีที่แล้ว +32

    Beautiful voice and a beautiful song with God’s promise to remind us that God is always with us. God bless you

    • @stellagrace7274
      @stellagrace7274 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html🙏

  • @k.prasad7415
    @k.prasad7415 2 ปีที่แล้ว +7

    praise the lord brother ఈ పాట చాలా నెమ్మదినిస్తుంది

  • @SrujasriSrujasri
    @SrujasriSrujasri 2 ปีที่แล้ว +9

    Devuniki Mahima kalugunu gaaka 🙏🙏 praise the lord

  • @prathyutelluri4028
    @prathyutelluri4028 3 ปีที่แล้ว +8

    Those who are in sorrow. if they listen this song may have hope on Jesus Christ and they will get the peace

  • @kattapallibhuvana1853
    @kattapallibhuvana1853 5 ปีที่แล้ว +5

    ఈ పాట నన్ను chala ఒదార్చి డైర్యపరచింది thank you brother

  • @kadimisolomi2689
    @kadimisolomi2689 8 หลายเดือนก่อน +1

    Naa jevithamlo yeppudu kastalee 😢😢prathi roju ee song ventey yentoo naa badha konchem tagginattu untundhi 😢

  • @challasirisha3640
    @challasirisha3640 6 ปีที่แล้ว +63

    na life lo kastalu kaniluu koda ekuvaa....na anukunnavale nanu Na kutabanii mosam chesaruu manshuluu annyaam chestaruu devuduu annyaam cheyadu ma... super song bredhar god bless u mimilani devuduu devistaduu mi voc chala bavundhii

    • @RameshReddy-ef3eg
      @RameshReddy-ef3eg 6 ปีที่แล้ว +3

      Don't feel never
      jesus he will help u sister
      Trouble s are some days
      will soon good days have

    • @RameshReddy-ef3eg
      @RameshReddy-ef3eg 6 ปีที่แล้ว +2

      Evaru mosam chesina
      jesus help for ur family
      Don't feel Dear

    • @sabatinig9225
      @sabatinig9225 6 ปีที่แล้ว +5

      Don't worry ma same problem ma father mamalni vadilesaru but by god grace devude naku father enty ani ayaneeeee anukuni brathikesthuna kani naku chala estum ma dady but emi cheyalem devunitho unte kastalu teliyavu asalu

    • @adlapowlu7995
      @adlapowlu7995 6 ปีที่แล้ว +1

      Hi

    • @kavitenagamani3982
      @kavitenagamani3982 6 ปีที่แล้ว +2

      same my life kuda

  • @aloneboys6943
    @aloneboys6943 ปีที่แล้ว +5

    Praise the Lord jesus✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐😢😢😢

  • @shaikmoses2628
    @shaikmoses2628 6 ปีที่แล้ว +47

    I very much thankful to my Lord Jesus and Who wrote and sing this song with crying 💓.praise the Lord all glory to Jesus.

  • @karunayandava1127
    @karunayandava1127 4 ปีที่แล้ว +7

    Praise the lord brother' very nice song and Hort touching song

  • @sharonprashu714
    @sharonprashu714 6 ปีที่แล้ว +61

    My favourite song... very heart touching song brother

  • @rickeylegendgamerz4583
    @rickeylegendgamerz4583 5 ปีที่แล้ว +7

    Na manasu bhadhaga vonttarega vunnapudu naaku e song chaala vodhaarpuga vundhi.

  • @chapalaglory7570
    @chapalaglory7570 4 ปีที่แล้ว +8

    Music , lyrics, tune, singing excellent Glory to Jesus

    • @stellagrace7274
      @stellagrace7274 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html🙏🙏

  • @mahimablessy0299
    @mahimablessy0299 4 ปีที่แล้ว +2

    Na jeevitamlo enno kastalu anubavistunanu but e song naku chala odarpuni istundi thank you jesus🧎‍♀️🧎‍♀️🧎‍♀️🙏🙏

  • @lalithasaipogu9133
    @lalithasaipogu9133 6 ปีที่แล้ว +32

    really heart touching started tears shedding down till the end as it reminds incidents happened and happening in my life but because of grace of god i am alive

  • @geethaswarupadevi1421
    @geethaswarupadevi1421 2 ปีที่แล้ว +1

    Na jeevitham Lo yenno kastalu.. Kannille.... Yenno avamanalu ..plz save me Jesus

  • @koyyavasundara4694
    @koyyavasundara4694 2 ปีที่แล้ว +3

    Heart touching song anna..whenever I feel sad.i used to listen this song..

  • @ahmedin7044
    @ahmedin7044 10 หลายเดือนก่อน

    హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్

  • @swapnajsu2537
    @swapnajsu2537 6 ปีที่แล้ว +11

    Annaya EA song Chala bagundi roju 2 times ayna vintuntaa really god is great na life lo Chala kastalu vachay aythe devudu tana krupa dvara Nanu rakshinchadu enno miracles chesadu nijamga eppudu naku thodu GA untu naku help chesthunadu devuni krupa dwara mli nenu chadvukuntunna
    Tqs God Tqs a lot
    Praise the lord 🙏

  • @santhibattu8678
    @santhibattu8678 4 ปีที่แล้ว +1

    Chala thanks anna. Ei song na jevitam lo chala balaparichindi.. Andaru mosam chesina manam tappulu chesina yesayya matram viduvadu.. Love you Jesus🙏.

  • @merychitti472
    @merychitti472 6 ปีที่แล้ว +15

    Nice song praise the Lord and God bless you brother love you Jesus 🙏🙏🙏🙏🙏

    • @stellagrace7274
      @stellagrace7274 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html🙏🙏

  • @Chitti-hu9lp
    @Chitti-hu9lp หลายเดือนก่อน

    Mana andhari gunde lo badha devudu manasu ku thagulunu gaka ,Amen ......

  • @ChinnaChinna-en6mx
    @ChinnaChinna-en6mx 5 ปีที่แล้ว +9

    Wonderful Song Thank you nissygaru and composer producer Writer May God bless you Bros

    • @vignansagarboddu5390
      @vignansagarboddu5390 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html🙏🙏🙏

  • @Shivani-h8m
    @Shivani-h8m 4 ปีที่แล้ว +1

    Enni sarlu ayina vinalanipistundi brother devuni ke mahima kalugunu gaaka amen

  • @pinnitideena2553
    @pinnitideena2553 4 ปีที่แล้ว +3

    Praise the lord Annya chala bagunde song God bless you Annya

  • @freshergovtjobs232
    @freshergovtjobs232 4 ปีที่แล้ว +2

    Praise the Lord nissy annaya. Yenni kashtalu vachina yenni nindhalu vachina Devudu Na cheyyi viduvaledhu Annaya.. please remember in your daily prayers.
    Yours sister,
    Divya Evangeline.

  • @rojasambana893
    @rojasambana893 6 ปีที่แล้ว +31

    Nice song brother.. devudu manaki chesina vagdhananni marokasari gurthu chesinanduku chala thanks.. avaru marachipoyina yesayya manalni viduvaru

  • @ashad9221
    @ashad9221 2 ปีที่แล้ว

    Ee pata ipudu natho matladava deva 😭😭😭😭... Devuniki stotram 🙏🙏

  • @kakarlaakshaya3315
    @kakarlaakshaya3315 6 ปีที่แล้ว +32

    Super heart touching song brother👌👌👌👌👌👌

  • @nattiprasadkumar1948
    @nattiprasadkumar1948 ปีที่แล้ว +2

    Super song brother really heart touched song I can't believe this wonderfully song all sentences are true the God will not leave our hand shalom brother 🙏

  • @rkishor9818
    @rkishor9818 5 ปีที่แล้ว +9

    super ga vundhi brodhar songs .chakkaga rasaru ,chakkaga padaru .

  • @Padma-f3r
    @Padma-f3r 2 หลายเดือนก่อน

    సూపర్ గా పాడారు అన్నయ్య ఈ పాటలో చాలా అర్థం ఉంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @prvin2773
    @prvin2773 4 ปีที่แล้ว +3

    చాలా అద్భుతంగా రాసారు పాట అంతే అద్భతంగా పడారు

    • @stellagrace7274
      @stellagrace7274 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMsW/w-d-xo.htmlatch and be blessed🎵🎵

  • @nunnausha1948
    @nunnausha1948 4 ปีที่แล้ว

    Nuvu unte chalu yesayya ne prema chalu e lokapu prema kosam na Pranam tisukovalanukunna but nuvu naku odharpu ichi nannu kapadav tq yesayyyyya I love u neku cheppalsindhi but evariko cheppi na life waste chesukune time lo nannu pqttukunnav yemichi ne runam tirchukovali yesayya

  • @deviv452
    @deviv452 3 ปีที่แล้ว +3

    ఈ పాట చాలా బాగుంది

  • @bandelaprameela1675
    @bandelaprameela1675 4 ปีที่แล้ว +1

    Entha aadarana kalugutundo e song vintunte devudu na prakkane undi odarchuthunnatlu undi wonderful song amazing nijamga na jeevatam antha kannille unnay vedanatho gunde nindipoyundi please god save me

  • @rafishaik4073
    @rafishaik4073 2 ปีที่แล้ว +4

    Really eye opening song ...... Glory to god

  • @VanthalalSavithri-bl3zm
    @VanthalalSavithri-bl3zm ปีที่แล้ว +1

    ఈ సాంగ్ నాకు నిజంగా చాలా ఇష్టం

  • @marybejjenki1159
    @marybejjenki1159 ปีที่แล้ว +5

    Heart touching song ❤ nice voice brother 👌 excellent lyrics 😍

  • @Maheshv8503
    @Maheshv8503 6 หลายเดือนก่อน

    enni kastalu vachhina ayana tappa manatho evvaru undaru ayane eppudu manaku thoduga untaru mana dhyryam ayane God bless you

  • @kodaliswetha2826
    @kodaliswetha2826 5 ปีที่แล้ว +12

    This is expressing the real love in the world...most precious love in the world is our God's ❤️..heart touching song..may god bless u brother ..may ur life filled with everything u need for ur family.... praise God more and more with ur voice...HE will never leave u bro..god bless u... extremely superb song..

  • @hema6404
    @hema6404 2 ปีที่แล้ว

    Jesus nammukunadhuku na problems kastalu konni. Dhaggaya prabhuva niku vandhanalu. Yesayya. Amen.

  • @Jesusismylovly
    @Jesusismylovly 5 ปีที่แล้ว +4

    చాల బాగుంది అన్న

  • @ramachandrapubaby5869
    @ramachandrapubaby5869 3 ปีที่แล้ว

    Anna meku Vandanalu 🙏🙏Devunike Mahima Kalugunu Gaaka 🙏🙏..Ee paata Nannu entho Adarinchindi ..🙏🙏🙏Thank you My Lord

    • @vignansagarboddu5390
      @vignansagarboddu5390 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html. Praise the lord 🙏🙏

  • @grnraaj823
    @grnraaj823 2 ปีที่แล้ว +8

    3:58 to 4:44 I realised my lord Jesus ...Amen

  • @malyadribandlamudi749
    @malyadribandlamudi749 ปีที่แล้ว +1

    John. Brother. Voice. Is. Very nice &sweet. ..GOD bless you

  • @mounikajesussongsmounikaje9692
    @mounikajesussongsmounikaje9692 5 ปีที่แล้ว +4

    anna super song anna ee lokam lo avaru chupane prama jesus chuputhunadu i love you jesus

  • @ankamvenkateshrao4412
    @ankamvenkateshrao4412 ปีที่แล้ว +1

    Kastalalo kuda devuni yodha santho shistanu brother endhu kante devudu na tho kuda unadu Thanks for this song provide me praise the lord 🙏🕊️🕊️🤗. Amen

  • @mounikab2610
    @mounikab2610 6 ปีที่แล้ว +4

    Great full song jesus kante goppa premikudu and friend avauntaru.love u dad

  • @joshuaprashantiofficial7800
    @joshuaprashantiofficial7800 3 ปีที่แล้ว +1

    దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట నా జీవితం ఒక్కటే,,🙏😭

    • @vignansagarboddu5390
      @vignansagarboddu5390 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html. Praise the lord 🙏🙏