Lord Shiva Songs | Shiva Chalisa | Shivarathri Special Songs | Keerthana Music Company

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024
  • เพลง

ความคิดเห็น •

  • @yelchurimadhusyamala720
    @yelchurimadhusyamala720 ปีที่แล้ว +3

    ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

  • @madhavareddyvattr9503
    @madhavareddyvattr9503 2 ปีที่แล้ว

    Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya

  • @ramadevimellacheruvu9714
    @ramadevimellacheruvu9714 3 ปีที่แล้ว

    ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏🌷🌷🌷🌷🌷🌷🌷⚘⚘⚘🙏🙏🙏🙏🙏

  • @rukminip4418
    @rukminip4418 18 วันที่ผ่านมา

    Chala baga paderu sir

  • @satyanarayankandikonda3732
    @satyanarayankandikonda3732 2 ปีที่แล้ว

    Swamy Namassivaya kaapadu karuninchu Rakshinchu nervy maaku dikku saranu Swamy paahimam Rakshamam kaapadu karuninchu Rakshinchu Arogyam prasaadinchu.

  • @neerajadasharadhi5454
    @neerajadasharadhi5454 2 หลายเดือนก่อน

    om namha shivya 🔱🙏🙏🙏🙏🙏🌹

  • @charansri4737
    @charansri4737 6 ปีที่แล้ว +5

    Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shyamalasanti4191
    @shyamalasanti4191 ปีที่แล้ว

    Om namah shivaya Hara Hara Mahadeva sambosankara

  • @padmashankar5008
    @padmashankar5008 ปีที่แล้ว

    🕉️ Namashivaya 🌿🙏🌸🌺🙏🌺🙏

  • @shyamj1716
    @shyamj1716 3 ปีที่แล้ว +14

    మనసు హాయిగా ఉంది గురువు గారు దయచేసి తెలుగు pdf పెట్టండి ఓం నమ:శివాయ

  • @ramadevimellacheruvu9714
    @ramadevimellacheruvu9714 3 ปีที่แล้ว

    ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ ఉమామహేశ్వర 🙏🙏🙏🙏🙏

  • @ramchander4739
    @ramchander4739 2 ปีที่แล้ว

    Super Nice Guruji

  • @ravindrasarma4319
    @ravindrasarma4319 3 ปีที่แล้ว

    Om Namaha sivaya...👏👌chala rojulaku elatidi vintunnaamu mkswamiki,Gv prabhakarki...

  • @rameshtalala8278
    @rameshtalala8278 6 ปีที่แล้ว +3

    జి.వి.ప్రభాకర్ గారికి థాంక్స్.ఈ చాలీసా ను అద్భుతంగా పాడినారు.

  • @rajendherkomurolla2646
    @rajendherkomurolla2646 10 หลายเดือนก่อน

    ఓం నమశ్శివాయ

  • @samayamanthulaganesh8579
    @samayamanthulaganesh8579 4 ปีที่แล้ว +1

    Super👆👆👆🙏🙏🙏🙏🙏🙏🙏oam namashivayya

  • @veereshamgaming8452
    @veereshamgaming8452 4 ปีที่แล้ว +2

    Supar song
    Omnamashivaya.m.ahadeva.durgadevi.namaha

  • @srideviperubhotla7771
    @srideviperubhotla7771 6 ปีที่แล้ว +3

    siva chalisa very very nice nice v

  • @ramadevimellacheruvu9714
    @ramadevimellacheruvu9714 3 ปีที่แล้ว

    శివుడే దేవాదిదేవుడు మనసు కున్న అశాఅంతి అంతా ఎగిరి పోయింది

  • @ramchander4739
    @ramchander4739 2 ปีที่แล้ว

    Tq so much Guruji

  • @charansri4737
    @charansri4737 6 ปีที่แล้ว +1

    Om namha Shiva ya Om namha Shiva ya Om namha Shiva ya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varunkumaretneni0301
    @varunkumaretneni0301 3 ปีที่แล้ว +1

    Om namoshivaya namaha....

  • @ramadevimellacheruvu9714
    @ramadevimellacheruvu9714 3 ปีที่แล้ว

    పార్వతి కి పరమేశ్వర శివ పార్వతీ నమూనా పార్వతీ నాధా శరణం

  • @ramakrishnav5773
    @ramakrishnav5773 3 ปีที่แล้ว +2

    OM NAMA SHIVA 🥥🥥🌿🌿🌿🍌🍏🍇🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maddunagabhushanarao2718
    @maddunagabhushanarao2718 3 ปีที่แล้ว

    Super

  • @anithaballanki6253
    @anithaballanki6253 ปีที่แล้ว

    Very satisfyied,🙏🙏🙏🙏

  • @ramadevimellacheruvu9714
    @ramadevimellacheruvu9714 4 ปีที่แล้ว +1

    ఉమా మహేశ్వరి పాహిమాఅం పాహిమాఅం

  • @vangalasivaramireddy2250
    @vangalasivaramireddy2250 2 ปีที่แล้ว

    om namah shivaya.

  • @viswanathreddy8032
    @viswanathreddy8032 4 ปีที่แล้ว +2

    Siva Siva shabdam vasikaranamayi shubamulanu icchunu nice lyrics

  • @srinivasak4024
    @srinivasak4024 4 ปีที่แล้ว +2

    Om namo shivaya

  • @ramadevimellacheruvu9714
    @ramadevimellacheruvu9714 5 ปีที่แล้ว

    Siva siva sankara hara hare sankara namo namaha omnamasivaya

  • @rohithhms8832
    @rohithhms8832 8 ปีที่แล้ว +2

    shiva gurinchi chpu ante shivudu ante ndi ani ek sheikh chpinav kadaa welllll sungggg masterrrrr...........

  • @jyothirmayee4797
    @jyothirmayee4797 3 ปีที่แล้ว

    Om. Namashivaya 🙏🏻☘️💐🥰

  • @charangaming7348
    @charangaming7348 3 ปีที่แล้ว

    Chaalaabasghundhi

  • @buttalaxmi1277
    @buttalaxmi1277 3 ปีที่แล้ว

    Om Nama shivaya🙏🙏🙏🙏🙏🙏

  • @sandeepyou4254
    @sandeepyou4254 2 ปีที่แล้ว

    OM NAMA SIVA

  • @lenkavarasankarasrinivas5414
    @lenkavarasankarasrinivas5414 3 ปีที่แล้ว

    Suuupeeeeerrr

  • @vpurnimasarat1361
    @vpurnimasarat1361 4 ปีที่แล้ว +1

    Om namo shivaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swarooparani5119
    @swarooparani5119 3 ปีที่แล้ว

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @jyothirmayee4797
    @jyothirmayee4797 3 ปีที่แล้ว

    Om. Namay🙏🏻☘️💐🥰

  • @kalakiran1742
    @kalakiran1742 3 ปีที่แล้ว +1

    Nice👏👏

  • @muddamsrinivas3283
    @muddamsrinivas3283 5 ปีที่แล้ว

    Om namah shivaya

  • @veereshamgaming8452
    @veereshamgaming8452 4 ปีที่แล้ว

    Omnamahashivaya

  • @varakits1062
    @varakits1062 4 ปีที่แล้ว

    Om namhashivaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lingamkummari9289
    @lingamkummari9289 5 ปีที่แล้ว

    Om namasivai om namasivai om

  • @msreddy5268
    @msreddy5268 4 ปีที่แล้ว +1

    Super sir

  • @buttalaxmi1277
    @buttalaxmi1277 5 ปีที่แล้ว +1

    harahara Mahadeva sambomahadeva

  • @bhavanibangaru96
    @bhavanibangaru96 7 ปีที่แล้ว +3

    chala bagundhi thanq

  • @kotapatiramesh2612
    @kotapatiramesh2612 3 ปีที่แล้ว +1

    మహారాజా

  • @shobharao8646
    @shobharao8646 5 ปีที่แล้ว

    Meku chala dhanyavadalu guruvu garu

  • @nallasudhakarreddy206
    @nallasudhakarreddy206 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @santhoshpunumajji1490
    @santhoshpunumajji1490 7 ปีที่แล้ว +3

    great

  • @banavathunagaraju6342
    @banavathunagaraju6342 5 ปีที่แล้ว +1

    Super 🙏🙏🙏🙏🙏🙏

  • @buttalaxmi1277
    @buttalaxmi1277 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shobharao8646
    @shobharao8646 5 ปีที่แล้ว

    Anni bagundalantaru asalynde vinru chudaru

  • @sunkamnarendar3741
    @sunkamnarendar3741 3 ปีที่แล้ว

    ఓం నమఃశివాయ

  • @greeshmareddyp7766
    @greeshmareddyp7766 6 ปีที่แล้ว +2

    Chala bagunadi 🙏🙏🙏🙏🙏

  • @shreyanshchaudhary8589
    @shreyanshchaudhary8589 6 ปีที่แล้ว +1

    Hara Hara Mahadev

  • @mavuletisarvamatha8624
    @mavuletisarvamatha8624 3 ปีที่แล้ว

    Omnamasivaya myfamleey

  • @lakshmikalyanit6485
    @lakshmikalyanit6485 2 ปีที่แล้ว +1

    దయచేసి. ఈ.పాట...లిరిక్స్.... లో...పెటండి

  • @venkatreddy756
    @venkatreddy756 6 ปีที่แล้ว +5

    Download chesukovadaniki veeluga pedithe baguntundhi sir

  • @kundrapumutyalanaidu8661
    @kundrapumutyalanaidu8661 6 ปีที่แล้ว +1

    Good song

  • @harshavardhanreddy9980
    @harshavardhanreddy9980 7 ปีที่แล้ว +1

    good

  • @PopularRelaxation
    @PopularRelaxation 6 ปีที่แล้ว +2

    Om sai ram

  • @venkatutearamanav4827
    @venkatutearamanav4827 3 ปีที่แล้ว

    👍🙏🙏🙏🙏

  • @rajannaregulla4820
    @rajannaregulla4820 8 ปีที่แล้ว +2

    Good

  • @shobharao8646
    @shobharao8646 5 ปีที่แล้ว

    E bakthi geethanni enthati maha kavyanni ekkuva chudaru ade vere e daridranno chalasarlu chustharu

  • @mvramaraju3092
    @mvramaraju3092 3 ปีที่แล้ว

    Ok ganapati prardana

  • @manikota5546
    @manikota5546 3 ปีที่แล้ว +1

    Such a beautiful song

  • @rohithhms8832
    @rohithhms8832 8 ปีที่แล้ว +14

    etlanti song kada world motham viral avalsindiiiii........

    • @scs1792
      @scs1792 3 ปีที่แล้ว +3

      గిరిజా నందన మహరాజ
      సురముని వందిత రవితేజ
      పలికేద నీ పదచాలీసా
      మనమున నెలకొను గణరాజ
      భక్తవందిత గురురాజ ముక్తిప్రధాత నటరాజ
      శ్రీ గిరివాసా సాంబశివా
      వెగమెబ్రోవగరమ్ము శివా
      సిగలోజాబిలి ఉన్న శివా
      భగభగ నిప్పుల కన్నుశివా.
      కర్పూరాంగ సాంబశివా
      గంగానాధ సదాశివా
      అసుర కపాల హారశివా
      పశుపతి నన్నుబ్రోవు శివా.
      మదనుని చంపిన పరమశివా
      ముకుందు బ్రోచిన సదాశివా
      సుందర రూప సదాశివా
      శూలాయుధధర సాంబ శివా
      పుట్టిన జీవులకెళ్ళ శివా
      చట్టము నీవే సదాశివా.
      కార్తీక కంబున నిన్ను శివా
      కాంచిన తలచిన మేలుశివా
      ఎంతటి కార్యముకైన శివా
      నినుగని మ్రొక్కిన అగునుశివా
      ష్ణన్ముఖ స్వామి వలనశివా
      శ్రీశైలమే ఇల వెలసే శివా
      అసురుల చంపిన ఆదిశివా
      సురులను గాచిన వేదశివా
      త్రిపురాసురుల గూల్చి శివా శుభములగూచిన సాంబశివ
      నీదయ వల్లనే పరమశివ
      అవనికి గంగ జారే శివా
      జళనిధి పుట్టిన విషము శివా
      గళమున నిల్పిన సాంబశివా
      నీ పద సేవయే మాకు శివా
      నిరంతరమూ ఇత్చి బ్రోవుశివా
      వేదముల అన్ని నిన్ను శివా
      మహాదేవుడు అని పలికే శివా
      బేసికన్నుల స్వామి శివా
      కాశీ నాధ సదాశివా
      రాముడు నిన్ను తలచి శివా
      రావణుని చంపెను సదాశివా
      జగముల నడిపే సాంబశివా
      జగదీశ్వర ఓ సదాశివా
      కమలనయన బ్రమరాంభ శివా
      కరమును పట్టిన సాంబ శివా
      ఘోర తపములు జేసి శివా
      వరములు పొన్దిరి మునులు శివా
      జయ జయ శంకర సాంబశివా
      జగదభి వందిత సదాశివా
      సంకటహారక పరమశివా
      వైకుంటేశ్వర నిత్య శివా
      పాహి పాహి హర సదాశివా
      పార్వతినాధబ్రోవు శివా
      ఆపద్భాన్దవ సదాశివా
      ఆది దేవుడవు నీవేశివా
      అన్నియు నీవని నమ్మిశివా
      అర్చన జేసితి సదాశివ
      ఓంకారము నీ రూపు శివా
      ఓ కరుణామయి బ్రోవు శివా.
      తల్లివి తండ్రివి నీవే శివా
      చల్లగ మమ్ము బ్రోవు శివా
      ఎల్ల వేళలా తలతు శివా
      కామేశ్వర మము కావు శివా
      యోగులు ఋషులు నిన్ను శివా
      భక్తితో తలతిరి సదా శివా
      పంచాక్షరికి మిన్న శివా
      ఎంచగ మంత్రము లేదు శివా
      నినుగని మ్రొక్కిన వారు శివా
      భయపడరెవరికి నిజము శివా
      నీస్మరనమునే జేతు శివా
      నీ పద భక్తిని ఇమ్ము శివా
      బిడ్డలగోరిన ఇచ్చు శివా
      దొడ్డ దేవుడవు నీవే శివా
      నిను పూజించిన వారు శివా
      నిక్కము పూజ్యులు వారే శివా
      పండిత పామరులెల్ల శివా
      దండిగ తలతురు నిన్ను శివా
      ధూపము దీపము నీకు శివా
      చూపిన కోర్కెలు తీరు శివా
      నమస్కారము నీకు శివా
      సంస్కారమునే ఇమ్ము శివా
      మోక్షమునిమ్ము సాంబ శివా
      సజ్జదాసు మదినున్న శివా
      పదచాలీసా వ్రాసిన వారిని చదివిన వారిని సాంబశివ ప్రేమతో బ్రోవుము గురురాజా
      ముక్తి ప్రదాత నటరాజా
      శివ చాలీసా పఠించిన వారికి భవ బాధలే తొలగు శివా
      శివ శివ శబ్దము వశీకరణమై శుభముల నిచ్చును ఈశ మహేశా........ శంభో శంకర పరాత్పరా....శివ శివా ...శంకర నామో హర
      శివ శివా శంకర నమో హర
      .ఓం నమః శివాయ
      ఓం నమః శివాయ
      ఓం నమః శివాయ.

    • @mvramaraju3092
      @mvramaraju3092 3 ปีที่แล้ว +2

      @@scs1792 sorry ok girija nandana ganaraja girija vallabha nataraja

    • @scs1792
      @scs1792 3 ปีที่แล้ว +2

      ఓం నమః శివాయ
      ఓం నమః శివాయ
      ఓం నమః శివాయ
      ఓం నమః శివాయ
      ఓం నమః శివాయ
      ఓం నమః శివాయ

    • @kotapatiramesh2612
      @kotapatiramesh2612 3 ปีที่แล้ว +1

      SUPER SIR TQ SIR

    • @kotapatiramesh2612
      @kotapatiramesh2612 3 ปีที่แล้ว +1

      SUPER

  • @ArunaAnasi
    @ArunaAnasi 2 หลายเดือนก่อน

    Shiva chalisa e krinda cheppina lyrics unnadi post cheyagalara please
    Pachashari e nee mantram
    Shubhamulu Osage shiva mantram
    Sowmya rupame nee tantram
    Lingakarame nee Roopak

    • @ArunaAnasi
      @ArunaAnasi 2 หลายเดือนก่อน

      Roopam

  • @mamindlakarthik7058
    @mamindlakarthik7058 6 ปีที่แล้ว +1

    Om hart taching

  • @rameshch58
    @rameshch58 7 ปีที่แล้ว +1

    Vadarfull

  • @srujanaputtagunta8022
    @srujanaputtagunta8022 4 ปีที่แล้ว +3

    లిరిక్స్ పెట్టండి సర్

  • @ramakrishna-iq8zj
    @ramakrishna-iq8zj 6 ปีที่แล้ว +2

    chalisa vinna taruvata paramata sakshatkaram
    avutundi

  • @venkatnavaranga3735
    @venkatnavaranga3735 7 ปีที่แล้ว

    This song is very good

  • @mohanthota7551
    @mohanthota7551 6 ปีที่แล้ว +1

    congratutefor

  • @srinivasbobba3574
    @srinivasbobba3574 7 ปีที่แล้ว +4

    🙏🙏🙏👏👏👏👏👏

  • @udaykumarmanchala
    @udaykumarmanchala 6 ปีที่แล้ว +2

    We

  • @shobharao8646
    @shobharao8646 5 ปีที่แล้ว

    Manavallakunna baddakame adi

  • @saikiranchary2440
    @saikiranchary2440 5 ปีที่แล้ว +1

    Vishwakarma chalisa telugulo kavali pls upload cheyagarani manavi

  • @buttalaxmi1277
    @buttalaxmi1277 3 ปีที่แล้ว +1

    Lirix pettandi sir

  • @vibasam358
    @vibasam358 6 ปีที่แล้ว +1

    Janma tarinchindi

  • @opgamer-xg7qy
    @opgamer-xg7qy 6 ปีที่แล้ว +7

    Lyrics ఉం టె బాగు చదువు కుంటారు

  • @buttalaxmi1277
    @buttalaxmi1277 6 ปีที่แล้ว +1

    10days nunchi

  • @shravanjyothi7492
    @shravanjyothi7492 4 ปีที่แล้ว +2

    hi...can I get shiva chalisa in telugu pdf...unte kasta pettandi

  • @bachusrinivas1173
    @bachusrinivas1173 3 ปีที่แล้ว

    Lyrics pettandi telugu lo andaru chadukuntaru sir please send de

  • @cheerlasantosh2113
    @cheerlasantosh2113 ปีที่แล้ว

    🙏🔱🙏🕉️🙏📿🙏🪔🪔🪔🌹🌹🌹🚩🚩🚩

  • @buttalaxmi1277
    @buttalaxmi1277 5 ปีที่แล้ว +1

    2months ago

  • @muskusowmya854
    @muskusowmya854 3 ปีที่แล้ว

    Text format Evandi pls

  • @AjayKumar-yn4hw
    @AjayKumar-yn4hw 4 ปีที่แล้ว +4

    Lyrics please...

  • @Gayathri801
    @Gayathri801 4 ปีที่แล้ว

    th-cam.com/video/79q5NJ7QU1A/w-d-xo.html అద్భుతం 🙏🙏🙏

  • @balamaneesunnapolla7805
    @balamaneesunnapolla7805 3 ปีที่แล้ว +1

    Write lyrics to easily read

  • @RadhaKrishna-cr5it
    @RadhaKrishna-cr5it ปีที่แล้ว

    Om namah sivaya

  • @jyothirmayee4797
    @jyothirmayee4797 3 ปีที่แล้ว +1

    Om. Namashivaya 🙏🏻☘️💐🥰

  • @shekaralapati3369
    @shekaralapati3369 2 ปีที่แล้ว

    ఓం నమఃశివాయ

  • @medimimohini384
    @medimimohini384 3 ปีที่แล้ว

    Om namah shivaya🙏🙏🙏

  • @avalakuntasreenivasulu1242
    @avalakuntasreenivasulu1242 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @shobharao8646
    @shobharao8646 5 ปีที่แล้ว

    Hara Hara mahadeva shamboo shanjara

  • @opgamer-xg7qy
    @opgamer-xg7qy 6 ปีที่แล้ว +11

    Lyrics ఉం టె బాగు చదువు కుంటారు