తాత్పర్యము: అద్భుతమైన విగ్రహము కలవాడు, దేవతలకు అధిపతి, ఎన్న లేని గుణముల సమూహం కలవాడు, ఆశ్రితులను రక్షించి ఆనందమనే అమృతాన్ని ఇచ్చే వాడు, ఆత్మానంద స్వరూపుడు, మహేశ్వరుడు, చంద్రుని ధరించిన వాడు, ఇంద్రాది దేవతలకు ప్రియుడు, సుందరమైన రూపము కలవాడు, దేవతలకు అధిపతి, ఈశ్వరుడు, జనులకు ప్రియుడు, విష్ణువుచే పొగడ బడిన వాడు, కీర్తి కలవాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. నాగ జాతికి ప్రియుడైన వాడు, సర్పములను ఆభరణములుగా కలవాడు, నరక బాధ నాశనము చేసే వాడు, నాట్యానికి ఈశ్వరుడు, దుష్టులైన దానవులను నాశనము చేసే వాడు, మానవులను కూడబెట్టిన పాపములను నాశనము చేసే వాడు, ఋగ్వేదములో నుతించ బడినవాడు, చంద్రుని ధరించిన వాడు, సూర్యచంద్రాగ్నులు మూడు నేత్రములుగా కలవాడు, తాపమును తొలగించే వాడు, విలక్షణమైన ప్రపంచము కలవాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. లింగ స్వరూపుడు, సహస్ర బాహువులతో ఉత్తమమైన వాడు, వాక్కుకు అధిపతి, వరములను ఇచ్చేవాడు, భూతములకు అధిపతి, తన రూపమునందు ప్రియుడు, హరుడు, వేదాంతమనే ఇష్టపడే వాడు, వేదములచే పొగడబడిన వాడు, ఏకము, అనేకము రూపములు కలవాడు, ఎల్లప్పుడూ శుభకరుడు, భోగాములందు ప్రియము కలవాడు, పూర్ణుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. ఐశ్వర్యమునకు నిలయమైన వాడు, అనంతమైన జ్ఞానము, కీర్తి, ఆనందం కలవాడు, ఓంకార, హ్రీంకార ప్రియుడు, గౌరీ సమేతుడు, యముని నాశనము చేసే వాడు, దిక్కులనే అంబరములుగా కలవాడు, చిదంబర క్షేత్రములో విలసిల్లిన వాడు, తుంబురు నారదాదులచే సేవించ బడే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. ఆహార ప్రియుడు, అష్ట దిక్కులకు నాయకుడు, యోగుల హృదయాలలో నివసించేవాడు, బ్రహ్మచే పూజించ బడిన వాడు, కైలాస ప్రియుడు, కరుణా సాగరుడు, కాశీ క్షేత్రములో ఉన్నవాడు, ఖడ్గము, శూలము, టంకము, ధనుస్సు మొదలగు ఆయుధములు ధరించిన విక్రముడు, విశ్వేశ్వరుడు, గంగ మరియు పార్వతికి భర్త, శుభములు కలిగించే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. భూత గణముల హితము కోరేవాడు, సర్వ జనులకు ఈశ్వరుడు, అపాయమూ కలిగించే వారిని నాశనము చేసే వాడు, పాపములను తొలగించే వాడు, దీనజనులకు ప్రియుడు, ప్రకాశకుడు, జనులకు ఆశ్రయమిచ్చే వాడు, వేద స్వరూపుడు, చండుని నాశనము చేసిన వాడు, అందరికి ప్రియమైన వాడు, భూత గణములకు, దేవతలు అధిపతి, చట్రము, కిరీటము కుండలములు ధరించిన వాడు, పుత్రులైన గణపతి, కుమారస్వామికి ప్రియుడు, ఈ విశ్వమునకు అధిపతి అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. జన్మము, జరా మరణములను నాశనము చేసే వాడు, కల్మషము లేని వాడు, కాశీ నివాసుడు, ఝుంకారము అంటే ఇష్ట పడే వాడు, భృంగి (నంది) నాట్య మంటే ఇష్టపడే వాడు, ఓంకారేశ్వర క్షేత్రములో వెలసిల్లిన వాడు, జ్ఞానమును కలిగించే వాడు,ఆజ్ఞానమును నాశనము చేసే వాడు, నిర్మలమైన వాడు, టంక స్వరూపుడు, ఢక్కము మొదలగు ఆయుధములు కలిగి, దేవతా గణము చే పూజించబడి, లావణ్యముతో శోభిల్లే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. డంభాసురుని సంహరించిన వాడు, డమరుకము ధరించిన వాడు, దిక్కులన్నిట ఏకమై యున్న వాడు, ఢమరుకము తో ఢంఢం నాదము చేస్తూ ప్రపంచాన్ని నిశ్చలము చేసే వాడు, కుమారస్వామి, వినాయకునిచే పూజించ బడిన వాడు, అనేకరకమైన మణులు ఆభరణములుగా కలిగిన, గుణ విహీనుడు, స్తుతించే వారి పాలిత దయచూపే వాడు, సకల జీవులకు నాథుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya
Amma MS subba lakshmi garu ma generation ki leru anukunam kani me ruppam lo maha swaram vinney adhrustam kalipincharu Me prathi pata oka adbutham andi Live long.... With this beautiful vocal talent n good health
Siva Aksharamala Strotram, as rendered by Haripriya & Shanmukhapriya is divine. The rendition is like a wave, and with the lyrics being so chaste in sanskrit and conveying the all encompassing qualitative attributes of Siva, takes one to spiritual heights.
Melodious voice added to the best music composition made it so lively and attractive. Liked it so much and that soul still wants to listen after hearing many times
The voice mesmerizing the whole soul in your body if you listen with earphones thanks for each and every who contributed to make this and brought here , shambo Shankara
❤❤❤❤OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA
avoide adverts please, these songs lift devotees to the highest cosmic consciousness, to be with god, reach unlimited bliss, so please allow devotees to concentrate , thanks sirs
Very melodious. I am enjoying since my voice is not like the great singers. I only feel that these singers belong to India and the performance is purely a divine experience
తెలుగు వర్ణమాల తో ప్రతీ ఒక అక్షరంతో పాట పాడడం విశేషం
పాడిన గాయని గారికి ధన్యవాదాలు
తాత్పర్యము:
అద్భుతమైన విగ్రహము కలవాడు, దేవతలకు అధిపతి, ఎన్న లేని గుణముల సమూహం కలవాడు, ఆశ్రితులను రక్షించి ఆనందమనే అమృతాన్ని ఇచ్చే వాడు, ఆత్మానంద స్వరూపుడు, మహేశ్వరుడు, చంద్రుని ధరించిన వాడు, ఇంద్రాది దేవతలకు ప్రియుడు, సుందరమైన రూపము కలవాడు, దేవతలకు అధిపతి, ఈశ్వరుడు, జనులకు ప్రియుడు, విష్ణువుచే పొగడ బడిన వాడు, కీర్తి కలవాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
నాగ జాతికి ప్రియుడైన వాడు, సర్పములను ఆభరణములుగా కలవాడు, నరక బాధ నాశనము చేసే వాడు, నాట్యానికి ఈశ్వరుడు, దుష్టులైన దానవులను నాశనము చేసే వాడు, మానవులను కూడబెట్టిన పాపములను నాశనము చేసే వాడు, ఋగ్వేదములో నుతించ బడినవాడు, చంద్రుని ధరించిన వాడు, సూర్యచంద్రాగ్నులు మూడు నేత్రములుగా కలవాడు, తాపమును తొలగించే వాడు, విలక్షణమైన ప్రపంచము కలవాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
లింగ స్వరూపుడు, సహస్ర బాహువులతో ఉత్తమమైన వాడు, వాక్కుకు అధిపతి, వరములను ఇచ్చేవాడు, భూతములకు అధిపతి, తన రూపమునందు ప్రియుడు, హరుడు, వేదాంతమనే ఇష్టపడే వాడు, వేదములచే పొగడబడిన వాడు, ఏకము, అనేకము రూపములు కలవాడు, ఎల్లప్పుడూ శుభకరుడు, భోగాములందు ప్రియము కలవాడు, పూర్ణుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
ఐశ్వర్యమునకు నిలయమైన వాడు, అనంతమైన జ్ఞానము, కీర్తి, ఆనందం కలవాడు, ఓంకార, హ్రీంకార ప్రియుడు, గౌరీ సమేతుడు, యముని నాశనము చేసే వాడు, దిక్కులనే అంబరములుగా కలవాడు, చిదంబర క్షేత్రములో విలసిల్లిన వాడు, తుంబురు నారదాదులచే సేవించ బడే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
ఆహార ప్రియుడు, అష్ట దిక్కులకు నాయకుడు, యోగుల హృదయాలలో నివసించేవాడు, బ్రహ్మచే పూజించ బడిన వాడు, కైలాస ప్రియుడు, కరుణా సాగరుడు, కాశీ క్షేత్రములో ఉన్నవాడు, ఖడ్గము, శూలము, టంకము, ధనుస్సు మొదలగు ఆయుధములు ధరించిన విక్రముడు, విశ్వేశ్వరుడు, గంగ మరియు పార్వతికి భర్త, శుభములు కలిగించే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
భూత గణముల హితము కోరేవాడు, సర్వ జనులకు ఈశ్వరుడు, అపాయమూ కలిగించే వారిని నాశనము చేసే వాడు, పాపములను తొలగించే వాడు, దీనజనులకు ప్రియుడు, ప్రకాశకుడు, జనులకు ఆశ్రయమిచ్చే వాడు, వేద స్వరూపుడు, చండుని నాశనము చేసిన వాడు, అందరికి ప్రియమైన వాడు, భూత గణములకు, దేవతలు అధిపతి, చట్రము, కిరీటము కుండలములు ధరించిన వాడు, పుత్రులైన గణపతి, కుమారస్వామికి ప్రియుడు, ఈ విశ్వమునకు అధిపతి అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
జన్మము, జరా మరణములను నాశనము చేసే వాడు, కల్మషము లేని వాడు, కాశీ నివాసుడు, ఝుంకారము అంటే ఇష్ట పడే వాడు, భృంగి (నంది) నాట్య మంటే ఇష్టపడే వాడు, ఓంకారేశ్వర క్షేత్రములో వెలసిల్లిన వాడు, జ్ఞానమును కలిగించే వాడు,ఆజ్ఞానమును నాశనము చేసే వాడు, నిర్మలమైన వాడు, టంక స్వరూపుడు, ఢక్కము మొదలగు ఆయుధములు కలిగి, దేవతా గణము చే పూజించబడి, లావణ్యముతో శోభిల్లే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
డంభాసురుని సంహరించిన వాడు, డమరుకము ధరించిన వాడు, దిక్కులన్నిట ఏకమై యున్న వాడు, ఢమరుకము తో ఢంఢం నాదము చేస్తూ ప్రపంచాన్ని నిశ్చలము చేసే వాడు, కుమారస్వామి, వినాయకునిచే పూజించ బడిన వాడు, అనేకరకమైన మణులు ఆభరణములుగా కలిగిన, గుణ విహీనుడు, స్తుతించే వారి పాలిత దయచూపే వాడు, సకల జీవులకు నాథుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
Thanks sooomuch for lyrics n beautiful translation
Thank you for explaining 🙏
😊
మీకు పాదాభివందనలు అండి
🙏🙏
Old is gold. AIR song heard in my childhood in Bhakti Ranjani. Fills heart with satvik bhakti.
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Amma MS subba lakshmi garu ma generation ki leru anukunam kani me ruppam lo maha swaram vinney adhrustam kalipincharu
Me prathi pata oka adbutham andi
Live long.... With this beautiful vocal talent n good health
Not ms subbalakshmi garu
Priya sister
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సైనదంహరాజ్ కి జై
🙏🔱శివ అక్షరమాల స్తోత్రం🔱🙏
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ
ఈశసురేశమహేశ జనప్రియ, కేశవసేవిత పాదశివ | సాంబ |
ఉరగాదిప్రియ భూషణ శంకర, నరకవినాశ నటేశశివ
ఊర్జితదానవనాశ పరాత్పర, ఆర్జిత పాపవినాశశివ
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ, రవిచంద్రాగ్ని త్రినేత్రశివ
ౠపమనాది ప్రపంచ విలక్షణ, తాపనివారణ తత్వశివ | సాంబ |
లింగస్వరూప సర్వ బుధప్రియ మంగళ మూర్తి మహేశశివ
ళూతాధీశ్వర రూపప్రియశివ వేదాంతప్రియ వేద్యశివ
ఏకానేక స్వరూప విశ్వేశ్వర లోహిహృదిప్రియ వాసశివ
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశశివ | సాంబ |
ఓంకారప్రియ ఉరగవిభూషణ, హ్రీంకారాది మహేశశివ
ఔరసలాలిత అంతకనాశన, గౌరిసమేత గిరీశశివ
అంబరవాస చిదంబరనాయక, తుంబురునారద సేవ్యశివ
ఆహారప్రియ ఆదిగిరీశ్వర, భోగాదిప్రియ పూర్ణశివ | సాంబ |
కమలాక్షార్చిత కైలాసప్రియ, కరుణాసాగర కాంతిశివ
ఖడ్గశూల మృగ ఢక్కాధ్యాయుత, విక్రమరూప విశ్వేశశివ
గంగాగిరిసుత వల్లభ గుణహిత, శంకరసర్వ జనేశశివ
ఘాతకభంజన పాతకనాశన, గౌరీసమేత గిరిశశివ | సాంబ |
జ్ఞజ్ఞాశ్రిత శృతిమౌళి విభూషణ, వేదస్వరూప విశ్వేశశివ
చండ వినాశన సకల జనప్రియ, మండలాధీశ మహేశశివ
ఛత్రకిరీట సుకుండలశోభిత, పుత్రప్రియ భువనేశశివ
జన్మజరామృతి నాశనకల్మష, రహితతాప వినాశశివ | సాంబ |
ఝంకారాశ్రయ భృంగిరిట ప్రియ, ఓంకారేశ మహేశశివ
జ్ఞానాజ్ఞాన వినాశక నిర్మల, దీనజనప్రియ దీప్తశివ
టంకాధ్యాయుత ధారణ సత్వర, హ్రీంకారాది సురేశశివ
ఠంకస్వరూప సహకారోత్తమ, వాగీశ్వర వరదేశశివ | సాంబ |
డంభ వినాశన డిండిమభూషణ, అంబరవాస చిదీశశివ
ఢంఢం డమరుక ధరణీనిశ్చల, ఢుంఢి వినాయక సేవ్యశివ
నళిన విలోచన నటనమనోహర, అళికులభూషణ అమృతశివ
తత్వమసిత్యాది వాక్య స్వరూపగ, నిత్యానంద మహేశశివ | సాంబ |
స్థావరజంగమ భువనవిలక్షణ, భావుక మునివర సేవ్యశివ
దుఃఖవినాశన దళితమనోన్మన, చందనలేపిత చరణశివ
ధరణీధర శుభధవళ విభాస్వర, ధనదాది ప్రియ దానశివ
నానామణిగణ భూషణ నిర్గుణ, నటన జనప్రియ నాట్యశివ
| సాంబ |
పన్నగభూషణ పార్వతినాయక, పరమానంద పరేశశివ
ఫాలవిలోచన భానుకోటి ప్రభ, హాలాహలధర అమృతశివ
బంధవినాశన బృహదీసామర, స్కందాదిప్రియ కనకశివ
భస్మవిలేపన భవభయనాశన, విస్మయరూప విశ్వేశశివ |సాంబ|
మన్మథనాశన మధుపానప్రియ, సుందర పర్వతవాసశివ
యతిజన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్వాది సురేశశివ
రామేశ్వర రమణీయ ముఖాంబుజ, సోమేశ్వర సుకృతేశశివ
లంకాధీశ్వర సురగణసేవిత, లావణ్యామృత లసితశివ |సాంబ |
వరదాభయకర వాసుకిభూషణ, వనమాలాది విభూషశివ
శాంతిస్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతిప్రియ కనకశివ
షణ్ముఖజనక సురేంద్రముని ప్రియ, షాడ్గుణ్యాది సమేతశివ
సంసారార్ణవ నాశన శాశ్వత, సాధుహృది ప్రియవాసశివ |సాంబ |
హర పురుషోత్తమ అద్వైతామృత, పూర్ణమురారి సుసేవ్యశివ
ళాళితభక్త జనేశనిజేశ్వర, కాళినటేశ్వర కామశివ
క్షరరూపాది ప్రియాన్వితసుందర, సాక్షిజగత్రయ స్వామిశివ
అద్భుత విగ్రహ అమరాదీశ్వర అగణిత గుణగణ అమృత శివ
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
🙏 got from @vasavimahilasangham9483
కొన్ని మాటలు మిస్ అవుతున్నాయి సార్
Dhanyavadhamulu but padichunnapata ki krindha vasthunnapata ki words thadavundhi
Thank you very much for lyrics 🙏🙏
🙏🙏🙏
చాలా బాగుందమ్మా మీరు కొన్ని పాడలేదు మిస్ అయిపోయినాయి
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
Hats off to the lyricist for an excellent composition And Singers Haripriya/Shanmukhapriya for soulful and rhythmic singing.
Superb,so melodious,so spiritual,may lord Shiva bless the singers and listeners.
Jai Shree Krishna. ShivOm Kalpa Taram . HariOm Sharanam. Thanks lot.
Samba Sadha Shiva Samba Sadha Shiva Samba Sadha Shiva Samba Shiva
❤❤❤OM NAMAHA SHIVAYA HAR HAR MAHADEV JI KI JAI BHOLENATH BABA KI JAI SREE MAHAKAAL JI KI JAI PARVATI MATA KI
Siva Aksharamala Strotram, as rendered by Haripriya & Shanmukhapriya is divine. The rendition is like a wave, and with the lyrics being so chaste in sanskrit and conveying the all encompassing qualitative attributes of Siva, takes one to spiritual heights.
👍
Melodious voice added to the best music composition made it so lively and attractive. Liked it so much and that soul still wants to listen after hearing many times
ఓం అరుణాచల శివాయ నమః
🙏 Om 🙏 namaha 🙏 shivaya 🙏🙏🙏
BLESSED TO LISTEN SIVA AKSHARAMALA STOTRAM
ఓం హర హర మహ దేవ శంభో శంకరా ॐ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
సాంబ సదా శివ సాంబ సదా శంభో నమః
Ksiva Shankr sadomhadavasadoomhadva
telugu lyriku
telugu lyrekcs
telugu lyrics
Ksiva Shankr. v
Voice is like anything...👌👌👌
Thank you for singing such a great song for us....
ఓం నమః శివాయ । ఓం నమః శివాయ ఓం నమః శివాయ
Shivam is satyam..
Excellent song
ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర
Nice devotional lord Shiva song. May Lord bless all
శివాయన మహా.
సాంబ సదాశివ సాంబ సదాశివా 🙏🏻🙏🏻🙏🏻
ఓం నమః శివాయ నమః ❤
Excellent shivastrotramala by Priya sisters, after listening to the song you will be very happy , like to listen repeatedly
Srinivas Madoori yes I have become so much addicted to this, nice rendition
ఓం నమః శివాయ, ఓం సాంబాసదాశివా నమోనమః. పాడినవారు ధన్యులు
అద్భుతం
Excellent voice and excellent composing. Thank you
Very nice song. Thanks for uploading.
scor
ఓం నమశ్శివాయ నమః 🙏🙏🙏💐💐💐💐
The voice mesmerizing the whole soul in your body if you listen with earphones thanks for each and every who contributed to make this and brought here , shambo Shankara
I thoroughly enjoyed listening to this rendition in the style of the folk-songs!
tlugu sagu lereku
ఓం నమః శివాయ
Om namah shivaya
Om namah shivaya
Om namah shivaya
Om namah shivaya
Om namah shivaya
Superb......................................!
Wonderful song sung with such divinity .thanks a lot. Syama S undaram
❤❤❤❤OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA OM NAMAHA SHIVAYA
divine rendering of shivaaksharmala
🐩
Omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya
avoide adverts please, these songs lift devotees to the highest cosmic consciousness, to be with god, reach unlimited bliss, so please allow devotees to concentrate , thanks sirs
Very good devotional sthruthra song of Shiva Shambhu Natham
ಅತ್ಯುತ್ತಮ ಸಾಧನೆ ಇಬ್ಬರು ಸಹೋದರಿಯರಿಂದ.
Sung with UT.most devotions thanks jaisriram
Very melodious. I am enjoying since my voice is not like the great singers. I only feel that these singers belong to India and the performance is purely a divine experience
ఓం నమశివాయ
ఓం నమశ్శివాయ
Om namasivaya .
Excellent good voice 👌👏
Om Nama shivaya hara hara mahadev shamboo shankar sada Siva Samba sada Siva namaste namaste namaha 🙏🙏🙏🗿🗿🗿
Om Namah Shivaya Hara Hara Mahadev. 🙏🙏🙏🙏
🙏❤️Om namahashivaaya❤️🙏
Om nama sivaya 🙏🔱🙏🔱🙏🔱
truly divine blessing.
hara hara mahadeva......
I want to listen viduvaradu Bhagavantuñi bhajana keertana of beeram adinarayanareddy reddy daily. Dr. desiraju Lakshmi Narasimharao
Holy emotional meditative song very good
Om Namah Shivaya
OM NAMAH SHIVAAY🎉🎉
Om nama shivaya 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Om namo shivaya
It's really satisfaction of soul song 🎶 i love allmost nevver be lessening song telugu full of love allmost..
Om namah sivaya Om namah sivaya Om namah shivaya
Om namah shivaya.
Om namasivaya
Sambasadasiva nee paadamulaku namaskaaram
Om namah Siva Siva om namo naraayanaaya na naraayanaaya
Very smooth, harmonious voice ,😍
Om namah shivaya ❤❤❤❤❤
ఓం నమః శివాయ నమః
exlent voice exlent coposing thaks to all
ఓంనశ్శివాయనమః
Sadhashiva sadhashiva sambashiva mahaadeva mahadheva shambooshankara
Samba sada siva super super song
sambasadhashiva song beautiful vaice very nice
Om namah shivaya nice
Super song
Samba Samba Shiva
Super
SHAMBASADASIVA KI KODI KODI PRANAM PRABHU DHANYAWAD DHANYAWAD DHANYAWAD
లిరిక్స్ ఇవ్వండి
ఎవరు అయినా ( తెలుగు లో గానీ ఇంగ్లీష్ లో గానీ)
Hara hara mahadeva
Jaisriman narayana
Har Har mahadev
Best song ever.
voices supeeeeeer
Har har Mahadev
🙏🙏🙏🙏🙏🙏om.namashivaya
Super song amma 🙏
Such a beautifuuuuuuul song
DAILY ONCE LISTEN THIS SONG EVERY BODY CAN GET PECE OF MIND SURE
You meant PEACE of mind, not piece of mind.
🙏🏻🙏🏻👏👏
super
OM Namah Shivaya.
I like so much your voice madam and also like devotional songs
Butiful song
Hara Hara mahadev❤
Samba sadhashiva
OM NAMASHIVAYYA
The song is sung too good, but too many ads, please ask Google to put at the beginning of the song
Om namah shivaya🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉