Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ค. 2017
  • Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
    #BhakthiSongs #BhaktiSongs #the-divine-devotionallyrics

ความคิดเห็น • 49K

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV 3 หลายเดือนก่อน +3377

    నేను ముస్లిం ని😍😍😍😍, కానీ నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @praveennadipolla3708
      @praveennadipolla3708 3 หลายเดือนก่อน +120

      జై శ్రీరామ్. ఆ స్వామి ఆశీస్సులు ఉన్నాయి

    • @NKS1982
      @NKS1982 3 หลายเดือนก่อน +58

      మీ పేరు చెప్పండి

    • @sandeepchegu6849
      @sandeepchegu6849 3 หลายเดือนก่อน +129

      Bhakti channel ani pettukuni muslim ani antunnava like la kosam

    • @user-gn4gp2py3c
      @user-gn4gp2py3c 3 หลายเดือนก่อน +43

      ​@@sandeepchegu6849 same doubt bro

    • @jangamashok5214
      @jangamashok5214 3 หลายเดือนก่อน +9

      🙏🙏🙏🌼🌼🌼

  • @lavanyagdr9567
    @lavanyagdr9567 2 หลายเดือนก่อน +1937

    నేను గర్భవతిగా ఉన్నప్పటి నుండి రోజు హనుమాన్ చాలీసా చదివేదాన్ని,వినేదాన్ని.ఇప్పుడు మా పాపకు 4 నెలలు.పుట్టినప్పటి నుండి ఏడ్చినపుడి హనుమాన్ చాలీసా పెట్టగానే ఏడుపు ఆపేస్తుంది.డైలీ స్నానం చేయగానే హనుమాన్ చాలీసా,ramayan chaupai వింటూ నిద్రపోతుంది.జై శ్రీరామ్...జై హనుమాన్...

    • @travelfoodlife1449
      @travelfoodlife1449 2 หลายเดือนก่อน +67

      Great mother❤

    • @gouthamithelu9721
      @gouthamithelu9721 2 หลายเดือนก่อน +30

      Jai sree 🙏🙏

    • @harinarayana754
      @harinarayana754 2 หลายเดือนก่อน +15

      Jai Sreeram

    • @sandeepchegu6849
      @sandeepchegu6849 2 หลายเดือนก่อน +19

      Bhagavatgitha kuda pettukuni vinandi . Jai sriram jai sri krishna 🚩🕉🙏

    • @sairamyapachigolla4137
      @sairamyapachigolla4137 หลายเดือนก่อน +13

      Same maa papa ante

  • @user-uw8pe6qx4t
    @user-uw8pe6qx4t 14 ชั่วโมงที่ผ่านมา +21

    Jai శ్రీరామ్ నాకు నెగిటివ్ ఆలోచనలు రాకుండా నువే నన్ను కాపాడు హనుమా 🙏

  • @Minecraftsai16
    @Minecraftsai16 ชั่วโมงที่ผ่านมา +2

    హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🕉️🕉️🕉️
    శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారి వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫల చారి బుద్ధిహీన తను జానకి సుమిరౌ పవన కుమార బాల బుద్ధి విద్యా దేవి మోహి హరహు కలేశ వికార్

  • @ravipatnam1687
    @ravipatnam1687 11 หลายเดือนก่อน +1446

    Very very Powerful…. My personal experience … i used to read Hanuman Chalisa daily ….year 1981 … I was unemployed and searching for job … writing competitive exams … I appeared for BSRB ( Siuthern region ) exam , for Bank jobs .
    One day while I was having my lunch a monkey came into our compound and came to dining room window … immediately I asked my mother to give banana … just a second later postman came and asked my mother to call me … I rushed and to my surprise it was appointment order of a Nationalised Bank 🙏🙏

  • @vinodgamingff2038
    @vinodgamingff2038 7 หลายเดือนก่อน +378

    హనుమాన్ చాలీసా విన్న పతీ ఒక్కరికీ ఆరోగ్యంగా ఉండాలి.మనసు ప్రశాంతంగా ఉండాలి అలాంటి కష్టాలు వచ్చిన ఎదుర్కొనే శక్తినీ ప్రసాదించు నాయన అంజనేయ స్వామి,🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @dvsnmraju782
    @dvsnmraju782 10 วันที่ผ่านมา +91

    హనుమ ఈరోజు నాకు అంతా మంచే జరగాలని దీవించు తండ్రి అప్పులన్నీ తీరిపోవాలి

  • @bhavanibhavani2182
    @bhavanibhavani2182 14 วันที่ผ่านมา +83

    నా పిల్లలని మంచి విద్యా బుద్ధులు తో పెంచి పెద్దచేసే శక్తిని నాకు ఇవ్వు స్వామి 🙏🙏jai Sri Ram....jai Hanuman 🙏

    • @LathaSahasraPothani
      @LathaSahasraPothani 10 วันที่ผ่านมา +2

      Nijam swamy Naku kuda dhayram ni evvu

    • @satyakrishna6399
      @satyakrishna6399 8 วันที่ผ่านมา +1

      Naku kuda swami

    • @OG_factx
      @OG_factx 3 วันที่ผ่านมา

      Naku kuda thandri

  • @nookalaxmilalam5347
    @nookalaxmilalam5347 2 หลายเดือนก่อน +381

    Naku నెగిటివ్ ఆలోచనలు రాకుండా కాపాడు తండ్రి...😢 జై sree ram

    • @sampathdurgasampathkumar7825
      @sampathdurgasampathkumar7825 หลายเดือนก่อน +22

      నెగటివ్ ఆలోచన రాకూడదు అంటే ప్రతిరోజు ఉదయం ఇంట్లో గుగ్గిలం దుపం వెయ్ మరియు ఉదయ్యానే శివాలయం లేదా దగ్గరలో ఏదో ఒక గుడికి వేళ్ళు మరియు నువ్వు జాబ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అయితే అక్కడ వర్క్ అక్కడ వదలిసేయ్ ఇంటికి వచ్చి దేవుడు ముందు నిల్చొని కళ్ళు ముసుకొని కాసేపు దేవుడిని స్మరించు
      జై శ్రీరామ్ రెండు పూటలా గుడికి ట్రై చెయ్ రెండూపుటలా దూపం మర్చిపోకు

    • @shiv_a429
      @shiv_a429 หลายเดือนก่อน +3

    • @Veekshu....
      @Veekshu.... หลายเดือนก่อน +2

      Q

    • @amarnathgampa
      @amarnathgampa หลายเดือนก่อน

      ​@@shiv_a429😊

    • @amalamastan9372
      @amalamastan9372 17 วันที่ผ่านมา

      🎉🎉🎉

  • @ars_shortsworld1634
    @ars_shortsworld1634 ปีที่แล้ว +577

    అందరు ఆరోగ్యం గా సంతోషం గా ఉండేలా చూడు తండ్రి 🙏🏻🙏🏻

  • @MutaRajitha
    @MutaRajitha 14 วันที่ผ่านมา +67

    తండ్రీ... ఆంజనేయ... నా ఇంటి చుట్టూ నారా దృష్టి, దుష్ట చేష్టలు చేసే మనుషులు ఉన్నారు. వాయ్ నుండి నా భర్తను కాపాడు తండ్రీ... వాళ్ళు మా జోలికి రాకుండా చూడు...

    • @tshivaaya3759
      @tshivaaya3759 11 ชั่วโมงที่ผ่านมา

      Super Thali

    • @ramsanthosi1518
      @ramsanthosi1518 2 ชั่วโมงที่ผ่านมา +1

      Meeru comment pedite aepothundaaa entlo daily chalisa vinandi hanuman ki puja cheyandi antha Ayane chusukuntaaru

  • @murtykarunakar
    @murtykarunakar 14 วันที่ผ่านมา +37

    హనుమాన్ చాలీసా వింటే దైర్యం వస్తుంది... శక్తి వస్తుంది... జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naniyellapu7703
    @naniyellapu7703 3 หลายเดือนก่อน +323

    మా *అమ్మ - నాన్న* లు
    *యల్లపు* డు ఆరోగ్యంగా
    నాతో కలిసుండేలా కాసి కాపాడు తండ్రి
    *శ్రీ ఆంజనేయ* .. 🙏🙏🙏

  • @sundaraputejaswani7130
    @sundaraputejaswani7130 16 วันที่ผ่านมา +2

    Jai sree ram 🙏❤️
    Jai hanuman 🙏❤️

  • @user-sn6qm3iz5r
    @user-sn6qm3iz5r 10 วันที่ผ่านมา +11

    జై సీతా రామ లక్ష్మణ ఆంజనేయం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suggusantosh4422
    @suggusantosh4422 ปีที่แล้ว +468

    నా బిడ్డ నడవాలని దీవించు తండ్రీ 🙏జై శ్రీరామ దూత శ్రి హనుమ🙏🙏🙏🙏🙏

  • @manidwipuchannel7334
    @manidwipuchannel7334 2 ปีที่แล้ว +171

    చిరంజీవి .హనుమాన్ నీ నమ్మినoత వరకు..
    హిందూ ధర్మాన్ని మనం కాపాడి నంత వరకు ..మనకు ఏమి కాదు .సదా ఆ స్వామి మనల్ని కాపాడు తూ వుంటారు...జై శ్రీ రామ్ ......

    • @shekarkumar9949
      @shekarkumar9949 ปีที่แล้ว +2

      🙏🙏

    • @user-pw5zs6ww8j
      @user-pw5zs6ww8j ปีที่แล้ว +1

      Hanuman,andaru bagundali.andarini kapadadandi mi divenalu prathi okkariki undali jai hunmam jai jai 🙏

    • @kpadmavatikona6941
      @kpadmavatikona6941 ปีที่แล้ว

      👌🙏🙏

  • @penugondaramya7996
    @penugondaramya7996 2 วันที่ผ่านมา +1

    జై శ్రీ రాం జై శ్రీ హనుమాన్తండ్రి నన్ను నా కుటుంబముని చల్లగా చూడాలని తండ్రి నిన్ను కోరుకొనుచుంటున్నాను ప్రభు.

  • @globalsanthu4094
    @globalsanthu4094 8 วันที่ผ่านมา +14

    నా పిల్లలని మంచి విద్యా బుద్ధులు తో పెంచి పెద్దచేసే శక్తిని నాకు ఇవ్వు స్వామి

  • @sudheer881
    @sudheer881 ปีที่แล้ว +202

    నాకున్న రుణ పీడలు తొలిగించి నన్ను నా కుటుంబాన్ని రక్షించి కాపాడు స్వామి 🙏🙏🙏

    • @santhosh9a9
      @santhosh9a9 ปีที่แล้ว +6

      Vizag lo lankelipalem daggara chintamani ganapati aalayam undi akkada karya Siddhi Hanuman poorna phala deeksha 18 days cheyyandi tappakunda marpu kanapadatadi experience tho cheptunnaa

    • @bachusreenivasulu8317
      @bachusreenivasulu8317 ปีที่แล้ว +1

      À

    • @akshayadonuru7103
      @akshayadonuru7103 ปีที่แล้ว +3

      🙏🏼🙏🏼🙏🏼

    • @gvvrealestates3728
      @gvvrealestates3728 ปีที่แล้ว +1

      ​@@santhosh9a9 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @venkateshgaddamvenkates9877
      @venkateshgaddamvenkates9877 ปีที่แล้ว +2

      Jai shri ram🙏🙏🙏

  • @gowrishravanthi1641
    @gowrishravanthi1641 10 หลายเดือนก่อน +536

    ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి.

    • @user-navya129
      @user-navya129 7 หลายเดือนก่อน +6

      Super andi bhagavanthudu thodu leanide inni samvatsaralu manam ila undagalamaaa

    • @laxmikoyyada9670
      @laxmikoyyada9670 7 หลายเดือนก่อน +3

      ​7b

    • @DharmaiahMekala-jv4mt
      @DharmaiahMekala-jv4mt หลายเดือนก่อน +1

      తండ్రి పిల్లలు కు మంచి బుద్దిని ప్రసాదించు, దోషాలు తొలగించు స్వామి 🎊🎊🪷🪷🌺🌺🌸🌸🌹🌹🌸🌸🌱🌻🪴🥀🍀👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

    • @chinnichinnu2387
      @chinnichinnu2387 หลายเดือนก่อน +1

      Jai hanuman

    • @krishnamoorthy1018
      @krishnamoorthy1018 27 วันที่ผ่านมา

      Nice andi

  • @srinivasuluyagalla5570
    @srinivasuluyagalla5570 15 วันที่ผ่านมา +73

    శ్రీ ఆంజనేయ స్వామి నా ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్న తండ్రి 🙏🙏

    • @lalithareddy6330
      @lalithareddy6330 3 วันที่ผ่านมา +1

      కోలుకున్టారు ధైర్యం గా వుండండి.శతమానంభవతి.

  • @navathsudha916
    @navathsudha916 12 วันที่ผ่านมา +3

    Jai shree ram 🙏 Jai Hanuman 🚩🙏🚩

  • @vijayjanjirala953
    @vijayjanjirala953 ปีที่แล้ว +71

    స్వామి ఆంజనేయ ఎల్లవేళలా నాకు తోడుగా ఉన్నావు....అడిగిన ప్రతిదీ ఇచ్చావు మా అమ్మ ఆరోగ్యంగా ఉండేలా దీవించు తండ్రి తనని అనారోగ్యం నుండి బయటపడేయ్ తండ్రి.... జై శ్రీరాం

    • @radhagandi6102
      @radhagandi6102 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🐒🐒🌷🌷🌷🍌🍌🍈🍈🥥🥥

    • @santhosh9a9
      @santhosh9a9 ปีที่แล้ว +1

      Vizag lo lankelipalem daggara chintamani ganapati aalayam undi akkada karya Siddhi Hanuman poorna phala deeksha 18 days cheyyandi tappakunda marpu kanapadatadi experience tho cheptunnaa

    • @sateeshs9025
      @sateeshs9025 ปีที่แล้ว

      @@santhosh9a9 hello sir

    • @sambasivaraothanniru8029
      @sambasivaraothanniru8029 ปีที่แล้ว

      ​@@santhosh9a9 ⁸⁸

  • @savithathalaharla786
    @savithathalaharla786 ปีที่แล้ว +259

    జై హనుమాన్.. 👏🙏 తండ్రీ ఎవరు ఏ తప్పులు పాపాలు చేయకుండా, మీ యందు భయభక్తులతో నీతిగా నిజయితీగా జీవించాలని కోరుకుంటున్నాను తండ్రీ.. జై శ్రీరామ్ జై హనుమాన్.. ☺️👏🙏

  • @rekharajvizag
    @rekharajvizag 18 วันที่ผ่านมา +16

    Jai Hanuman na Babu ki balanni manchi buddhini aarogyanni... Ayushuni prasadhinchu thandri... Jai shree Ram

  • @user-ck3np6ty8h
    @user-ck3np6ty8h 18 วันที่ผ่านมา +9

    Jai shreeram Jai anjaneya swamiye namo namaha❤❤❤❤❤

  • @geethavlogs4154
    @geethavlogs4154 ปีที่แล้ว +239

    మా నాన్న ఎప్పుడు ఆరోగ్యం ఉండాలనీ దీవించండి స్వామి...🙏🙏🙏

    • @Normalhuman1985
      @Normalhuman1985 11 หลายเดือนก่อน +2

      అందరూ బాగుంటారండీ. జై హనుమాన్

    • @rukminipenmetsa6409
      @rukminipenmetsa6409 11 หลายเดือนก่อน +2

      Maa variki aarogyam chaala bavundela nuvvu kapadutoo vundu tandri

    • @341Ganesh
      @341Ganesh 11 หลายเดือนก่อน

      ​@@rukminipenmetsa6409 80

    • @saidulumadharapu7618
      @saidulumadharapu7618 11 หลายเดือนก่อน

      ​@@Normalhuman1985 z, bwfes

    • @amulyachilukaraju4590
      @amulyachilukaraju4590 11 หลายเดือนก่อน

      Naaku job ravali swami..jai hanuman

  • @chandrapasupuleti4241
    @chandrapasupuleti4241 หลายเดือนก่อน +113

    స్వామి తండ్రి ఎవరికి కష్టాలూ రాకుండా చూడు స్వామి అలాగే మిమ్మలని ఆరాధించే వారందరికీ ఆయువు మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి

    • @kasajangaiah6212
      @kasajangaiah6212 หลายเดือนก่อน +3

      జై హనుమాన్ 🙏🏻

    • @SaiTeja1974.
      @SaiTeja1974. หลายเดือนก่อน

      జై హనుమాన్

    • @SallaNiranjanReddy
      @SallaNiranjanReddy หลายเดือนก่อน

      Cchhh as k🎉😢😮😅😊😅❤​@@kasajangaiah6212

    • @sivaranga4371
      @sivaranga4371 4 วันที่ผ่านมา

      Jai Hanuman

    • @Venkeyvvvv
      @Venkeyvvvv วันที่ผ่านมา

      Jai hanuman

  • @skrtelugututorial864
    @skrtelugututorial864 8 หลายเดือนก่อน +235

    నా సనాతన ధర్మాన్ని కాపాడే ప్రతిఒక్కరిని రక్షించు తండ్రి జై హనుమాన్

    • @golla.ramesh9479
      @golla.ramesh9479 4 หลายเดือนก่อน +3

      Jai hanuman 🎉🎉

    • @navyasri76222
      @navyasri76222 3 หลายเดือนก่อน

      🚩🙏👍

    • @swapnaboppudi8606
      @swapnaboppudi8606 2 หลายเดือนก่อน

      Jai bhajrangbali🙏🙏🙏🙏🙏

    • @lathavinay2212
      @lathavinay2212 2 หลายเดือนก่อน

      ​@@swapnaboppudi8606£0

  • @user-vq7ob7ls3k
    @user-vq7ob7ls3k 16 วันที่ผ่านมา +10

    జై శ్రీరామ్ 🙏🙏 జై హనుమాన్ 🙏🙏
    అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి.

    • @Chinnu617
      @Chinnu617 4 วันที่ผ่านมา +1

      👍👏👏

  • @krishnaveniveni252
    @krishnaveniveni252 16 นาทีที่ผ่านมา +1

    Na health problem anni thaggipovali Swami eroju numchi nenu happy ga undela chudu kapadu Swami ❤

  • @vidyadharikatnapally9807
    @vidyadharikatnapally9807 ปีที่แล้ว +172

    హనుమాన్ చాలీసా విన వారికి సకల సంపద లతో సంవృద్ధి గా ఉంటారు ⚓⚓⚓⚓⚓⚓⚓ ఈ పాట రాశినా వారికీ పాడిన వారికి సహకరించిన అందరికి అన్నిటికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @korukondakomala4513
    @korukondakomala4513 11 หลายเดือนก่อน +299

    మనసులోని బాధలన్నీ తొలగి.. మనసు ప్రశాంతంగా ఉండేలా చూడు ఆంజనేయ 🙏🌹శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనేయం 🙏🌹ఎంతటి కష్టం వచ్చినా ధైర్యoగా ఉండేలా దీవించు.!!

    • @nadanasumam7063
      @nadanasumam7063 10 หลายเดือนก่อน +3

      വിജയാശംസകൾ പ്രിയപ്പെട്ട സജീറിനും.. ഞങ്ങളുടെ സംഘത്തിനും 😍

    • @tswarupa8883
      @tswarupa8883 10 หลายเดือนก่อน +2

      Jai Hanuman

    • @tswarupa8883
      @tswarupa8883 10 หลายเดือนก่อน +1

      Jai Hanuman

    • @himajapothu4378
      @himajapothu4378 10 หลายเดือนก่อน

      1😊

    • @traghu7660
      @traghu7660 10 หลายเดือนก่อน

      ​@@tswarupa8883a

  • @ThirupathiSirikonda-xh1nv
    @ThirupathiSirikonda-xh1nv 12 วันที่ผ่านมา +34

    జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్
    జై శ్రీ రామ్

  • @vattipellyashokreddy6128
    @vattipellyashokreddy6128 12 วันที่ผ่านมา +9

    జై హనుమాన్
    హనుమాన్ చాలీసా పారాయణము లో ఒక అద్భతమైన మహత్యం ....
    జై హనుమాన్ జై శ్రీరాం...

  • @mergunaresh5210
    @mergunaresh5210 ปีที่แล้ว +100

    నేను ప్రతి రోజు క్రమం తప్పకుండా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాను జైశ్రీరామ్ జై హనుమాన్

    • @ras4urs
      @ras4urs ปีที่แล้ว +2

      Meeru ye time lo chestharu sir.. Ela cheyyali naaku komchem guidence ivvandi

    • @madhavichaganti2693
      @madhavichaganti2693 ปีที่แล้ว +1

      @@ras4urs morning and evening adaina oka time ante daily okate time ki cheyandi

    • @tulasiarunalatha3370
      @tulasiarunalatha3370 ปีที่แล้ว +1

      Uuummm

    • @ammaji3900
      @ammaji3900 ปีที่แล้ว

      Yemaina change vachindha

    • @ammaji3900
      @ammaji3900 ปีที่แล้ว

      Edhaina miracle Jarigindha mi life lo ?

  • @KrishnaKumar-yi9eo
    @KrishnaKumar-yi9eo 11 หลายเดือนก่อน +87

    🙏🏻 జై శ్రీరాం, స్వామి హిందూధర్మాన్ని ప్రరిరక్షించుటకు కులపిచ్చి నుండి బయటపడి హిందువులందరు ఏకమై ఐక్యమత్యంగా జీవించే బుద్దిని హిందువులకు ప్రసాదించు స్వామి.
    🇮🇳భరత్ మాతాకీ జై

    • @sidstar593
      @sidstar593 11 หลายเดือนก่อน +4

      Hara Hara Mahadeva 🙏🙏

    • @yadagirimanupati
      @yadagirimanupati 10 หลายเดือนก่อน +4

      Jai anjaneya thandri nakunna bayam tholaginchu thandri neevenaku deekku Jai Sri ram

    • @malleshammallesham6240
      @malleshammallesham6240 10 หลายเดือนก่อน +4

      చాలా మంచి విన్నపము జై శ్రీ రాం

    • @BALUBALU-it4ow
      @BALUBALU-it4ow 4 หลายเดือนก่อน +1

      Hi bro nuvu RSS 🚩 AA

    • @saisujathapachuru2536
      @saisujathapachuru2536 13 วันที่ผ่านมา

      Mana hindu matham ni kaapaadukovali..

  • @madhukatta1062
    @madhukatta1062 15 วันที่ผ่านมา +11

    జై పవన కుమార,... జై హనుమాన్🚩🕉️

  • @raghubojjam2169
    @raghubojjam2169 13 วันที่ผ่านมา +3

    జై హనుమాన్, నా ఫ్యామిలీ అంత ఆరోగ్యంగా ఉండేవిదంగా మరియు పిల్లలు మంచిగా చదివే విదంగా దీవించు తండ్రి 🙏💐

  • @satishparsi1895
    @satishparsi1895 ปีที่แล้ว +131

    అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి జైహనుమాన్

  • @parasaramphani7580
    @parasaramphani7580 ปีที่แล้ว +43

    🙏ఆంజనేయస్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను 🙏

  • @maheshbaranala2155
    @maheshbaranala2155 ชั่วโมงที่ผ่านมา

    Jai Sriram! Andariki Hanuman jayanti Subhakankshalu 🙏🙏🙏

  • @venkatasheshaiah8764
    @venkatasheshaiah8764 14 วันที่ผ่านมา +5

    ఇ రోజు ఇళ్లు భయానా కావాలి స్వామి అంజన్న

  • @derangularajitha-wy7ev
    @derangularajitha-wy7ev 11 หลายเดือนก่อน +121

    నేను కూడా ఆరోగ్యం బాగా లేక పోయినా ఆందోళనగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వింటూ ఉంటా మనసు కుదుట పడుతుంది. హనుమాన్ చాలీసా వింటే చాలు మనకు ఎన్ని బాధలు తొలగిపోతాయి. స్వామి కృపా అందరిపై ఉండాలి. జై శ్రీ రామ్ జై శ్రీ హనుమాన్

    • @pushparani2802
      @pushparani2802 6 หลายเดือนก่อน +2

    • @cvpreddy2645
      @cvpreddy2645 6 หลายเดือนก่อน +1

      శ్రీ ఆంనేయం నా హృదయపూర్వక ము గా మిమ్ములి వే డు కుంటున్నాను నా ఆరోగ్యం బాగా ఉండే లాగాచూడాలి స్వామి నమో శ్రీరామ దూ త నమః

  • @bainaboyinamohan
    @bainaboyinamohan 8 หลายเดือนก่อน +479

    ఆంజనేయ స్వామి నాకు మనశశాంతి ఆరోగ్యంని ప్రసాదించు స్వామి..నాకు దైర్యాన్ని ప్రసాదించు స్వామి..🙏🙏🙏

    • @budagala.mahalaxmilakshmi6970
      @budagala.mahalaxmilakshmi6970 5 หลายเดือนก่อน +5

      జై శ్రీ ఆంజనేయం,నా పిల్లలు అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు,వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వు స్వామి,శ్రీ ఆంజనేయస్వామికి జై.

    • @rajarajeswarig7261
      @rajarajeswarig7261 5 หลายเดือนก่อน +5

      😊

    • @vyshnavikowtha8933
      @vyshnavikowtha8933 4 หลายเดือนก่อน

      7p67​@@rajarajeswarig7261aAzAàas6

    • @karunagaddameedi4924
      @karunagaddameedi4924 4 หลายเดือนก่อน +2

      Jai hanu man .Jai sree raam.

    • @karunagaddameedi4924
      @karunagaddameedi4924 4 หลายเดือนก่อน +1

      Jai hanuman. Jai sree raam.🌹🌺🌹🌺🌹

  • @neerajakacham
    @neerajakacham 13 วันที่ผ่านมา +4

    Chala Baga padinaru baabu . Nenu roju vintanu Hanumanu chalisa 🙏🙏🙏🙏🙏

  • @GelluSampath
    @GelluSampath วันที่ผ่านมา

    జైశ్రీరామ్ జై హనుమాన్!! చాలీసా పారాయణం ప్రతిరోజు, చదువుతా వింటున్నాను, అంతా శుభమే జరుగుతుంది. 🙏🙏💐💐💐

  • @vk7752
    @vk7752 ปีที่แล้ว +199

    నా కష్టాల నుండి నన్ను రక్షించిన స్వామి
    నా ఆపదల నుండి నన్ను రక్షించిన స్వామి
    అందరినీ దీవించి కాపాడు.. నా ఆంజనేయ
    నీ నామము ..నాకు జయము
    జై హనుమాన్ ❤️🕉️🙏జై శ్రీరాం ❤️

    • @yadagirisailada5260
      @yadagirisailada5260 11 หลายเดือนก่อน +2

      🧐🧐

    • @bommashivaram1530
      @bommashivaram1530 8 หลายเดือนก่อน +1

      శ్రీఆంజనేయం ప్రసన్నంజనేయం నాకు ప్రశాంతతను ఇవ్వు స్వామి నా ఆరోగ్యాన్ని చల్లగా కాపాడు తండ్రి అంత నీ దయ స్వామి పాజిటివ్ శక్తిని ప్రసాదించు స్వామి జై ఆంజనేయ 🙏🏻🙏🏻

  • @kvijayalakshmi5783
    @kvijayalakshmi5783 2 หลายเดือนก่อน +220

    జై శ్రీరామ్ నాకు నెగటివ్ thoughte రాకుండా కాపాడే ప్రయత్నం చెయ్యి తండ్రీ జై శ్రీరామ్

    • @prasannabyreddy3274
      @prasannabyreddy3274 2 หลายเดือนก่อน +3

      Same wish

    • @Americaandhalu828
      @Americaandhalu828 2 หลายเดือนก่อน +5

      Same😩

    • @devannagarimuralikrishna8055
      @devannagarimuralikrishna8055 หลายเดือนก่อน

      ​😂😂😂1😂😂😂😂😂😂😂😂😂😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😂🎉😂😂😂😂😂😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉😂😂😂😂😂😂🎉😂😂😂🎉😂😂😂😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉

    • @mvanaja1361
      @mvanaja1361 หลายเดือนก่อน +1

      Naku ade prasadinchandi swami

    • @thirupathikothuri1140
      @thirupathikothuri1140 หลายเดือนก่อน

      జై శ్రీరామ్

  • @venkatkajjam4871
    @venkatkajjam4871 8 วันที่ผ่านมา +4

    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram
    Jai shree ram

  • @chinnulokkaju2145
    @chinnulokkaju2145 8 วันที่ผ่านมา +4

    సీత రామ్ లక్ష్మణ్ కి జై భోలో హనుమాన్ కి.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏... జై హనుమాన్.. 🙏

  • @anuradhanatry1161
    @anuradhanatry1161 ปีที่แล้ว +40

    Jai hamnuma ma కుటుంబంలో అప్పుల బాధలు దూరం చెయ్యి తండ్రీ. నా కుమారుడు మారాలి విడుదల కలిగించు తండ్రీ. తన భార్య పిల్లలతో సహా అందరూ సంతోషంగా ఉండేలా దీవించు తండ్రీ అందరికీ అయు ఆరోగ్యాలు ఐశ్వర్యం ప్రసాదించు తండ్రీ

    • @sathishdasari2055
      @sathishdasari2055 11 หลายเดือนก่อน +1

      Thathastu👍

    • @b.mahendrab.mahendra4206
      @b.mahendrab.mahendra4206 11 หลายเดือนก่อน

      కోరికలు బయటకు చెప్పకుండా కోరుకోవాలి...
      జై భజరంగ్...

    • @madhuvenna
      @madhuvenna 11 หลายเดือนก่อน

      1:54 ​@@sathishdasari2055

  • @Gurudatha64
    @Gurudatha64 2 หลายเดือนก่อน +76

    తండ్రి ఆంజనేయ నాకు మంచి పుత్రుడు పుట్టేలా దీవించు తండ్రి ఆంజనేయ
    జై శ్రీరామ్ జై హనుమన్ 💐💐💐💐💐💐💐💐

    • @j.l.p408
      @j.l.p408 หลายเดือนก่อน +1

      Jai sri ram jai hanuman

  • @pedhollamahesh5189
    @pedhollamahesh5189 17 วันที่ผ่านมา +7

    జై శ్రీ రాం❤శ్రీ అంజనేయం🚩🚩🚩🚩🚩

  • @itsninja329
    @itsninja329 16 วันที่ผ่านมา +4

    జైశ్రీరామ్ జై హనుమాన్ కి జై శ్రీరామ్ మనసంతా నువ్వే
    🙏🙏🙏🪷🪷👌❤️🙏🙏

  • @manepallisatyaveni1864
    @manepallisatyaveni1864 3 หลายเดือนก่อน +157

    నా కుటుంబంలోని అనారోగ్య , ఆర్థిక పరిస్థితులను పోగొట్టి ఆరోగ్యాలను దయచేయంది స్వామి జై హనుమ🙏🙏🙏

    • @manavjainesh1692
      @manavjainesh1692 2 หลายเดือนก่อน +1

      🎉🎉😢😢🎉

    • @reddyrami6294
      @reddyrami6294 หลายเดือนก่อน

      మా అవంతిక హనుమాన్ చాలీసా పాడుతా దంట

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy ปีที่แล้ว +64

    రామాంజనేయ భక్తాంజనేయ ప్రసన్నాంజనేయ పంచముఖాంజనేయ జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్

  • @mothesanthosh9821
    @mothesanthosh9821 12 วันที่ผ่านมา +4

    జై హనుమాన్ 🚩🚩🙏🙏

  • @krishnaveniveni252
    @krishnaveniveni252 14 วันที่ผ่านมา +3

    Daily Hanuman chalisa chadhuvithuna naku chala istam aeina devudavu nuvve Swami 😢nannu aarogyamgahappy ga undela chudu Swami please 😢

  • @angadimanikantacivil7879
    @angadimanikantacivil7879 5 หลายเดือนก่อน +372

    అందరికీ ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించు తండ్రి జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్

    • @deepam2784
      @deepam2784 2 หลายเดือนก่อน +3

      Na pillala arogyam bagundela chudu swamy

  • @thirupathivollala2976
    @thirupathivollala2976 9 หลายเดือนก่อน +117

    తండ్రి నీ దయ చూపించి నా జీవితంలో కష్టాలను తొలగించు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగించు జీవితం లో ఎలాంటి ఇబ్బందులు తొలగించి కృపా కటాక్షములు చూపించు దేవ

    • @rajaraobhrugumalla3122
      @rajaraobhrugumalla3122 8 หลายเดือนก่อน +2

      MammulanuKapadu Tandry

    • @syamasundarareddynasanuru4625
      @syamasundarareddynasanuru4625 8 หลายเดือนก่อน +2

      🙏🙏🙏🤲🤲🤲

    • @ngmyoutube839
      @ngmyoutube839 7 หลายเดือนก่อน +1

      Na papa Medapi gaddalu vachai తండ్రి avi thaggipovali thanu నిండు నూరేండ్లు ఆరోగ్యంగా ఉండేలా దీవించు తండ్రి. 🙏🙏🙏జై హనుమాన్ 🙏🙏🙏

  • @user-gk8dg6sm7v
    @user-gk8dg6sm7v 4 วันที่ผ่านมา +14

    మాకు తల్లీ తండ్రిలూ అయ్యే అదృష్టన్నీ ప్రసాధించు స్వామి 😢😢😢🙏🙏🙏🙏🙏

  • @krishnaveniveni252
    @krishnaveniveni252 13 วันที่ผ่านมา +3

    Naku ememi problem s unnaeo niku Telus swami ha problem s anni povali eroju numchi antha bagundali swami😢❤

  • @COOLDHT
    @COOLDHT 7 หลายเดือนก่อน +57

    ఈ హనుమాన్ చాలీసాను ఎవరు వింటారో వారికి తాజా మనస్సు మరియు దృఢత్వం ఉంటుంది

    • @nsarmak9773
      @nsarmak9773 6 หลายเดือนก่อน +1

      జై హనుమాన్
      🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @devallasdevallas7740
    @devallasdevallas7740 6 หลายเดือนก่อน +62

    అందరు బాగుండాలి అందులో మేముండాలి 🙏జై హనుమాన్ 🙏

    • @user-hp1ij4ir8l
      @user-hp1ij4ir8l 6 หลายเดือนก่อน

      😅🎉😮 sab SAA xx xx xx zyada😅😅o up

  • @srilakshmibadiga755
    @srilakshmibadiga755 15 วันที่ผ่านมา +6

    Jai hanuman... Swamy Nas problems terchu swamy Jai hanuman............

  • @shanthibairathod2605
    @shanthibairathod2605 10 นาทีที่ผ่านมา

    Naku hanuman ante challaa istam prati Saturday vinta hanuman chalisa🙇🙇🙏jai hanuman

  • @bhaktisongstv
    @bhaktisongstv 29 วันที่ผ่านมา +167

    ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. 🙏🙏🙏🙏నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి🙏🙏🙏

    • @RAMADEVIGADILA
      @RAMADEVIGADILA 26 วันที่ผ่านมา

      Memememsme2w2h3b3ehnewll2wzjenmeneejeñnqk3aejrjn3n3k

    • @ramreddydanam8252
      @ramreddydanam8252 23 วันที่ผ่านมา +2

      😅

    • @manjuverppa9698
      @manjuverppa9698 21 วันที่ผ่านมา

      😅o99.😮😮bb😢😅😮

    • @sunithamurthy1811
      @sunithamurthy1811 18 วันที่ผ่านมา

      Qqqqqqqqqqqqqqqqq​@@ramreddydanam8252

    • @sunithamurthy1811
      @sunithamurthy1811 18 วันที่ผ่านมา +2

      ❤ 5:22

  • @madupusanthosh
    @madupusanthosh ปีที่แล้ว +179

    అందర్నీ చల్లగా కాపాడు తండ్రి ....జై హనుమాన్ పాహిమాం రక్షమం 🙏🙏🙏

    • @ravisatla932
      @ravisatla932 ปีที่แล้ว +2

      Andarn vs

    • @rakeshmamidala683
      @rakeshmamidala683 ปีที่แล้ว

      ​@@ravisatla932 ❤aa❤aaaaaa❤aa❤aaa❤a❤❤aa❤a❤❤aaa❤aa❤aaa❤aaaaaaa❤a❤a❤aa❤a❤aaaaa

    • @venkateshlingam4158
      @venkateshlingam4158 ปีที่แล้ว +2

      Super Bro 🙏🙏🙏🙏🙏🙏🙏. Jai. Hanuman 🙏🙏🙏

    • @rambabupendyala3737
      @rambabupendyala3737 11 หลายเดือนก่อน

      ​@@rakeshmamidala683 tho

  • @modalimurthy716
    @modalimurthy716 10 วันที่ผ่านมา +2

    కాంచన వరణ విరాజిత వేషా
    కానన కుండల కుంచిత కేశా...
    ఓం శ్రీ సీతారామ భక్త హనుమాన్ నమో నమః.మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏.

  • @nareshreddy2308
    @nareshreddy2308 5 วันที่ผ่านมา +33

    నేను మూడు సంవత్సరాల నుండి వారానికి రెండు సార్లు ఐనా చాలీసా వింటున్న మనసులో పాడుకుంటున్న అపటి నుండీ అంత మంచే జరుగుతుంది మరియు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. జై హనుమాన్... జై శ్రీ రామ్...🥥

  • @chinnachinna1391
    @chinnachinna1391 ปีที่แล้ว +74

    స్వామి నను ఈ సమస్యల నుంచి బయటపడటానికి దరి చూపించు స్వామి 🙏🙏🙏

  • @nagarajukurapati3233
    @nagarajukurapati3233 6 หลายเดือนก่อน +82

    మా అమ్మ చల్లగా సంతోషంగా వుండు విధంగా దీవించు జై హనుమంత

  • @gourellyprasanna7071
    @gourellyprasanna7071 14 วันที่ผ่านมา +3

    Na pillalu baga chadukovali manchi buddini prasadinchu swami jai sri ram Jai hanuman

  • @Pendurpavithra
    @Pendurpavithra 12 วันที่ผ่านมา +4

    Jai shree ram jai shree ram jai shee ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram Jai shree ram jai shree ram

  • @subramanyamnaidu68
    @subramanyamnaidu68 5 หลายเดือนก่อน +315

    నా సనాతన ధర్మాన్ని దుష్ట శక్తుల నుంచి ఉక్కు కవచంలా కాపాడు హనుమా 🙏🙏🙏🙏
    అందురూ బాగుండాలి అందులో నా కుటుంబం ఉండాలి దేవా 🙏🙏💐

    • @anamgilavanya5049
      @anamgilavanya5049 5 หลายเดือนก่อน +4

      As 9

    • @chebroleusha5633
      @chebroleusha5633 3 หลายเดือนก่อน

      ​@@anamgilavanya5049😊\aaaa__sss😂
      🎉🎉22

    • @chintuchintu115
      @chintuchintu115 3 หลายเดือนก่อน

      Ws csd cqs w cscqscqc. Scs sq qscq s. Sqwcss c qw qsqc ss. S ww ssc ws w. C. S. Ssqscwsc qscq. Qs. Scq cscqcsqs. Wq. Wssc s s. CS cwcs s q ssc wcqq s scqw scsqc ssc qcs wwswqcs ssw. C. Sq s. Xcss. C s ssccs s w sq s cc. SC qqqc. C s sqwwc CS qsccsc w. Qqcqsscq wcq qsqc sww. Qc q. Wcq cscqcsqs s. Sq sscsqs CS sq sqsw w q sq. Sq qqssqc. SC. Csc qqscq SC cc c cscsw. Q cwcs. Sqcsqcsc SC wssc CSS c. Ss. Q q scsqc. Sq. Csc. Cqssqsw s s csacq qc s. Sqs cscsw qs. Ssc q sq s. W s qqcscsscsqwwq cqswqqsqcw ss s. Wssc sscs qs. Ws scsqcssc q qcwsw. SC q w s SC sq. Wwcsq cw qqwscqs sq. S sq w ssscw scqscsqqsqqsww s. S s q. C. Sqqcsqwcw w scsc. Q qs sccwsqcwq. Sq SC w sqwcss q s s. S. S qs c qs. S. Sqqscsqcs. W s ss c xqqqq qc sq wsscsc cqss ssqcqs qcscs. Q sq qc wsq s. Qcwwwsscw sqqsqsqsc qc csqsqcswq. S ssqscs qswcq s w q s w s scqw. W c. S wcqcc s ss ssw cqscsq ssq qs w w qc wwc cwwqq sq scwss qswcq wqw ccsqs. Qscsw q csq s csq c csc. Scs CS scs. Ws c SC sqsc sscws w ssqqsqcs q xcss scs wss wcscsqw. Scwc. Wcqs qs. Wwcwcs sq. Sqs. S s c qc x. Qscwq q q. Qcs sq. S qq CS s ws cc sccscqwqqwc w. Wss ww sqsqc qcsqcq qc. Ssscs q qc sqscsqs sww. Scsqc ss s w ss. S wss w qsss q sqscwqq wsc. Q. Sqq. S w. Wsq. Swcs wq. Q s. S. Scs. Qww CS. S. Wcsw w. C s. Wcswc qwsws. Wcsw q c wqqcq q qcwc ssqwccq. S. Scc. Sscccs ss wss. Q. Qs wcssw cw q cssw cqq sqqsq q qsc wsq sqwqssqcs sqs. Sscqswc sww s ss q q w q sq ww. Sccsq sscsqqqs w sss qcqsqqcqc. S. Q q sqcwq ssscs. Sqcsqcqssc. Qcsc ss qcsqq w scscs. Qsqscqswscwss cqs sqcwsqs. Sssc q sqscsc qs wcsw. S q. Scwsswcswqqs scsqc qscwq cwcs. SC. W. Ssq. S q wscqs wss qc scsc q sq sc. Cswqss s. S wswccsqsq ssxsqcsqwwwscwcwqs wcqq cwwc scqw sqccqw. Ssw s c cwqsswccsc. Qc swcs. Sxscwcscscsccs. Wqw qc sc q sscqswc wsq. Qsqcsa scscs cw w. S. Cwswcss s c. Scscwqwq c CSS qcqqsc qwcs. Qw. S. Swsqwcq c ss cc wc. Csqsscs w qsq q wq csq. Swqw cqcw. Q. SC wsc. W sqqsq. Scscsw c. Qc. C c w. Wcsw. Ssqc sq q s sqcsq sss. Swq scs qc. S qqs. W sqqqcs qcsss s s ws q. Scqcscscqc ssqscwsswc s s acqqsscqcwcq s csssqqq sqccscqw s s sq CSS. Ws wcw s. Qcs wss ws csscws. Sscs s ss. S qs wcq sc s. W ss wsc sscscwsqccscw qqscsq cw swcq w qc qsc ccscq s sq. Qcwsss ss w sccc. Sqsw qc sc qcs sq swq s wq scsqc qssqcsc s sc swc wc scswcw ssc. Swqqsqwc s. Ws cw s. Q. Qqsqcss w scs scq sq s ss. S ss q q c. Q. Ss qswqcscsc wwcwsqw cw c qswws cw qww c ssc wc scws swq qs. Scscwqswcs ss qscqsccscwsq s qcwsss q q qc. Qcwsqsq w cwscscc sq s sqw. Scqcqcwqcs csq. Cc c. Q qcs q qswc s s qqs scqw ssqs. Wcqqq. Ss cqscss s s qscsqswcws w qscqscwqsq cqcs2w. Qw s scsqc sqcs c sqwcss cwwc q sq sqscqqssccqqscsqswq scsqc c. Cc. W c. Q csc. Cw q. Wc wcssw w s cscsw qc. S. Qsqc. Ws csq qccwcw. Ssqcwqq qcs scqw cccscqcq. Scq sc cw qqscs csc w q qssqcq sw s sscwq. Cqq scqw qc. Qcs. Ssqsc CS q csscws qs cwsw s. Cw. Ccsccqq cwsw q s sqcw qs wwc qcwc q. Wcqs scq sqccq s c. C s. C c q. W CSS. Qs qc. Cqc q ccs. Csccc sqaqqswcc. Qc sq scscqw sqcwq sq. W cqswq w scc cqscsq w csq. Sc qwsswcssqcw. S ccc wcwwqsscscs q qcqqsc s c qqwscqs. Ccw. S cc q cqss q. Cw w s qc. Cscss sc cqc cw wa c qcwc qccw q w wqq. Q. Qsqcqcqcqc. W s swcsccscs. Ccs wccq q cqcsscqc cw. W q s cqswcq qcqwsq. Cqcwcq c q. Q qc wcq qqswccqcs s. Qcqccw qwsccw. Cc. Qc cqcqqcsqs cqc qs cw qqwcqq q. Cw cc s q. Qcqcqqqcs qqccqqcq. Ccs wcw csq ws q q sq. Q cqcs cw. Wscqsw q cccq. C sc. Cqq cwc s ccscqq cqq. Wss cqc cccqscqcc c c scsqwq c ccq wcqqq qq ccq q c scqsc qsq wcc c sscscc. Wqcwcqqsc s cccx x cwcqcc cqs q. Ccqqw ccccqq qccw ccw. Qcsc. Sqcssqcccq qccccq cw ssccwccccccc cc. Q cqcqccccccw. Cqccwc. Cccqqc c. S qc c c cqcc cc cscqcssqcsccc. Qcccwcccccwcqcc ccccs cw. Qcqwcqc scqcc cqc cq scwwqscqc w. Qc cccqcc scqqqc. Qwq cs cw. Cqcsscqqcscsqc scqwswcsqccsqq qc q s cqcsqss w csscc cw cçqccqcq qsq. C. S ccccc qqscq sqcwq. Qc. Cc cqscwcswcccq qc qc ccqa ccwcwqcccwscc qccqccqc cc. Ss cqsc wccqccc. C cw. Qcwc qcqcsq c q. S swcs ccs q q. Ssqsqqscqccc w cccq qccc qc ccqccqs. Sqcccqc. Wcccwc sqcwcqsc csqcwscwqcqcqqscqccq sc qcccwcqswccqq cqccq c qc. Qc cqs wwc. C scs ccccc csc c. Cw sc. W ccsc. Ccccqcqqc. C wcqcc. Q csc wqcc c cw cw c ccccqcccc cwqscqwcwcccacc cqccqsscs c s cqcc qc qc. Wcqsscqcscs. Q cc qccqc c. Cqsccsccqc cool c qccc cqcwcqccw wcqccwccqqcc ccc. Cccs cqccc c c. Scs c cqc ccsqcc cwcqccqccccsa ccscccc sqqx ccwcwcccccc ccscc. Cw. Cccqc wqcqcqc c ssqs s qccqcc c caqcqcwcqcc ccsq ccccqqqcq w ccqc scsqc cqccq ccccwc cqc sc sccccc qcsc. Scwcccsc ccxcccccsc c ccq. Qcqcsccqccwcscssqcq qcqcqs. Scwcccccw qccc qccwcw c c. C csc cqcccscqsw wwscc wcc ccwqcsccwc cw scccsc wc csc ccqc. C ccwq. Cc. C. Cccsc wc cqccc c cw c cccwwcc cqccq cc ccsc. C. Qc cccccccqq c q. Cqcc c qccqcccqc sqc ccccwccc ccqc cc qcwwccc c c scwc ccq cc cqcc c cc ccccqc q. Cwcqccqccq q cw ccwcqccc. Cwcqccc cccqccc c. Scq cccq qscccccccccccccwsc. Q. Ccccccwcccsccccwcwccc ccwqwccccc cccx. C cqccq wc cwqcccccccc wcq cwccsq cc. C c ccw ccq ccsccqccccc wcq. Cc sccc. Cacq ccq cc qccc. Ccqcs cc CSS cqcc cw ccqawcc ccc c cqcwcq c cccc ccccc cccq c c. C ccq cc cccqcc qc. Cccccc cccqscccq cccc q c sqccc ccc csacq c cqccwqccccqcqc ccc ccc1wcw cc ccccs csc sc qc c cccsc cw cqcc cqccw cccccccqcccc. Ccc s ccc wwc cqcc cc. Qccscc cw cccqcc c cqcccccccw csccc ccwcw cc. Sccwwcc. Q qcqcwcc cccccc c. C ccccqccc xccccqc sqcccqc wcq c cc. C c ccw. Sccqcq ccccccc ccq q. Qqqccc ccc ccc cw ccc qcwc. C c cc c ccccqcccc ccw cc cccqsc qcccwqqc c cqqccccwc qccc. Cc cc c cccqccwccccc qw cw ccc cccccc cc cwcqqc c ccccq qccc ccsccqcccccq. C. C ccc ccc wwc c cc cqcccwwc wcw. Q ccqc c. Cc scc c ccqcccc cc ccccqc qcccc wcc ccscccccqccc scc cccccwc ccc cc. C. Ccqqcq ccc qc ccc. Ccccqcccccc wwc cccccscs. Cccccwcqq c cccccc cc cqsc c ccc cccqccc ccc ccccqccccc ccqccc qcccccqccccc c cccc ccc. Cc. Qccc q c ccccwcc. Wccqccccqqq cccq ccccwccq. Cccqccccccccwcs cccqccc ccc cc cccccc q. Ccccwcccqq. Ccc cccc wcc. C cccc. Cccccccccqccwcc c. Cccc c c cc q cc cqc cc cccq qccccccc c c ccc cccc. Cc cccccccccccw ccccccw qc cccc c. Cc cc cc. Ccc cccc. C c cc qc cqc q cccqcc ccq. Cccccsccccccccccccccccccc cc ccc cccc cc wcccc ccc cqc c. Cc cccc ccccc. Cccccc qqccccccccc cqccccc c c cccccc c cc. Cc cccccc cc. Ccc cccc cc cwccc ccc cc c ccc ccc c cw ccqcqcc ccc c ccccccwqcqccc cc c ccc cccc c c cc. Ccc qc cqc c. C c ccccsc c c. C. C cccqccc cccccwqcc ccccc cccccqsq c cccccq c cc qccccc cqcccwccc c c. C c cc ccc ccc cc cccc qcqcccqcqcqcaq q qc. Cccc cccccqq. Qccccccqccccc cccc. Ccccwccc cc c cc. C cqc ccc. Cc cc. Wq cqcc cc c qaccccs😅cc​@@anamgilavanya5049

    • @ongoluvenkat9905
      @ongoluvenkat9905 3 หลายเดือนก่อน +2

      😊

    • @user-cc3fz3eh4r
      @user-cc3fz3eh4r 2 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤]

  • @satyayellapu9161
    @satyayellapu9161 9 หลายเดือนก่อน +161

    తండ్రి నాకు మనశాంతి ని ప్రసాదించు తండ్రి నా ప్రతి అడుగులో నాకు తోడుగా వుండు తండ్రి. నా మనసు నీకు తెలుసు తండ్రి నాకేం కావాలో నీకే తెలుసు తండ్రి. జయ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ 🙏🙏🙏కాపాడు తండ్రి కరుణించి తండ్రి 🙏🙏😭

    • @k.shyamsingerrai1071
      @k.shyamsingerrai1071 9 หลายเดือนก่อน +2

      🎉❤

    • @JyothiGarapati
      @JyothiGarapati 9 หลายเดือนก่อน +3

      Hi

    • @JyothiGarapati
      @JyothiGarapati 8 หลายเดือนก่อน +1

      Hello

    • @ajitpatel93
      @ajitpatel93 8 หลายเดือนก่อน

      ​@@JyothiGarapatimorning daily chant hanuman chalisa
      Your life change 😊
      Bageshwardham channel visit

    • @rajababusattu6405
      @rajababusattu6405 8 หลายเดือนก่อน

      Jaianjaneyaswamy

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy 4 วันที่ผ่านมา +1

    జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవన సుత నామ, మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగీ కాంచన వరుణ విరాజ్ సువేశా కానన కుండల కుంచిత కేశా.,హాధ వజ్ర హరుధ్వజా విరాజై కాంధేముంజా జనేవు సాజై శంకర శువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన.రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై జై జై...

  • @dilleswraraodasari
    @dilleswraraodasari 14 วันที่ผ่านมา +6

    Jai sriram jai hunuman Swami ma vuru lo andharu kalise vundali maku a avamanalu lekunda chudu thandiri swami jai sriram andharu bagundali andhulo memu vundali swami nvu vunnavu ani dhairyam tho mundhuku vellatunna swami antha sakkaramanga jariginchu Swami

  • @vijayalakshmigovindaraju6221
    @vijayalakshmigovindaraju6221 ปีที่แล้ว +190

    అందరికి ఆరోగ్యం ఇవ్వు స్వామి
    ఆంజనేయ.

  • @trambautejevath4636
    @trambautejevath4636 หลายเดือนก่อน +136

    జై శ్రీరామ్...... అందరూ ఆరోగ్యముగా ఆనందంగా ఉండేలా దీవించు తండ్రి

    • @user-vq7ob7ls3k
      @user-vq7ob7ls3k วันที่ผ่านมา +2

      జై శ్రీరామ్ 🙏🙏 జై హనుమాన్ 🙏🙏

  • @AksharaAkki
    @AksharaAkki 12 วันที่ผ่านมา +4

    Jai sri ram 🙏 jai sri ram 🙏🚩jai sri ram 🚩jai sri ram 🚩jai sri ram 🚩jai sri ram 🚩jai sri ram 🚩jai sri ram 🚩jai sri ram 🚩jai sri ram 🚩jai sri ram 🚩jai sri ram 🚩

  • @surenderrao9264
    @surenderrao9264 17 วันที่ผ่านมา +2

    జై శ్రీరామ్ జైజైజై శ్రీహనుమాన్ రోజు మీ యొక్క నామం జపించిన, సర్వ రోగాలు దూరమవుతాయి.
    సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి.
    మీ ఆశీర్వాదం వలన సర్వలోకాలను జైయించే శక్తిని ఇస్తారు. జైజైజై హనుమాన్ గు సాయి , కృపాకరో గురుదేవకి నాయి.❤

  • @anjaneyulukothapally4463
    @anjaneyulukothapally4463 ปีที่แล้ว +35

    ఓం శ్రీరామదూతయ నమః స్వామి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానునన్ను ఈ ఇబ్బందుల నుండి నా కుటుంబాన్ని నన్నురక్షించు స్వామి

    • @rkcreations1254
      @rkcreations1254 ปีที่แล้ว

      జై శ్రీ రామ్ 🏹✨

    • @santhosh9a9
      @santhosh9a9 ปีที่แล้ว +1

      Vizag lo lankelipalem daggara chintamani ganapati aalayam undi akkada karya Siddhi Hanuman poorna phala deeksha 18 days cheyyandi tappakunda marpu kanapadatadi experience tho cheptunnaa

  • @adarasaniharsha7948
    @adarasaniharsha7948 ปีที่แล้ว +35

    రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమనుకి🕉️🙏🏻

  • @ThatiGnyanadeep
    @ThatiGnyanadeep 3 วันที่ผ่านมา +1

    The Hanuman Chalisa has powerful effects on our body, so it is recommended that everyone reads it. ❤️❤️❤️❤️ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy 13 วันที่ผ่านมา +2

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవన సుత నామ.,మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగీ కాంచన వరుణ విరాజ్ సువేశా కానన కుండల కుంచిత కేశా హాధ వజ్ర హరుధ్వజా విరాజై కాంధేముంజా జనేవు సాజై శంకర శువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన....రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై....

  • @spiritforfarmar5656
    @spiritforfarmar5656 2 ปีที่แล้ว +195

    మనసు ప్రశాంతగా ఉంది ఏ జన్మలో ఏ పున్యంచేసుకున్ననో. ఈ జన్మలో నీ భక్తు డి అయిన అంజన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం శ్రీ రామ దూతయ నమః హా జై హనుమాన్

  • @mudavathsanthosh4684
    @mudavathsanthosh4684 ปีที่แล้ว +32

    పల్లె గడ్డ హనుమాన్ మ అమ్మ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని అశ్వరదించు స్వామి 🙏

    • @pavankumar9085
      @pavankumar9085 ปีที่แล้ว +2

      Maa amma health kuda swami

    • @sirishak6501
      @sirishak6501 ปีที่แล้ว +2

      @@pavankumar9085 mmkmmmmm

  • @user-ch2yb3gx4o
    @user-ch2yb3gx4o 4 วันที่ผ่านมา +1

    జై హనుమాన్ నా ఆరోగ్యమును కాపాడు తండ్రీ

  • @user-bf9qb8hk3b
    @user-bf9qb8hk3b 17 วันที่ผ่านมา +6

    Jai Sri Hanuman 🙏🙏🙏🙏🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 ปีที่แล้ว +129

    జై ఆంజనేయ స్వామి. .....అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.

  • @hemasundararaomoyyi3267
    @hemasundararaomoyyi3267 ปีที่แล้ว +387

    అందరు ఆరోగ్యం గా ఉండాలి స్వామి 🙏

  • @Annapoorniam
    @Annapoorniam 2 วันที่ผ่านมา +1

    అందరికీ జైశ్రీరామ్ హనుమాన్ చాలిస్ సగమే ఇచ్చారు

  • @user-vq7ob7ls3k
    @user-vq7ob7ls3k 16 วันที่ผ่านมา +9

    జై శ్రీరామ్ 🙏🙏 జై హనుమాన్ 🙏🙏

  • @srivani1606
    @srivani1606 11 หลายเดือนก่อน +168

    అందరూ బాగుండాలి అందులో మేముండాలి జై హనుమాన్ జై శ్రీరామ్ 🙏🏻🙏🏻

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +119

    జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్, మా పెద్దమ్మాయి తనకు తానుగా నడిచే శక్తి కలిగించు తండ్రి.🙏🙏🙏🙏🙏🏼🏵️💐🌺🌷

    • @padmavathikottapalli4694
      @padmavathikottapalli4694 ปีที่แล้ว +1

      Anjaneya swami me ammayilu nadiche sakti evvalani korukuntunnanu jai bajarang bali 🧘

    • @neelilavanya5543
      @neelilavanya5543 ปีที่แล้ว +1

      Aa Swami thwara lo me madhi korika neraverchutadu jai hanuman

    • @vinodcheepu5896
      @vinodcheepu5896 ปีที่แล้ว

      Jai hanuman

    • @sekharsek2931
      @sekharsek2931 ปีที่แล้ว

      @@padmavathikottapalli4694 uuu7uuuy6yyyy6ggu7h7uu7777uu78uú you

    • @satishmani6609
      @satishmani6609 ปีที่แล้ว

      Hanuman meedha vadhileyandi..our father will see..what we want

  • @gayathridurga1112
    @gayathridurga1112 12 วันที่ผ่านมา +11

    Jai Shree Raam🙏😍
    Jai SeethaaRaam 🙏😍
    Jai Hanuman 🙏😍

  • @rajugadda734
    @rajugadda734 6 วันที่ผ่านมา +2

    💐జై హనుమాన్ 🙏జై శ్రీ రామ్ 🚩🕉️