Lord Shiva Special Songs | Lord Shiva Devotional Songs | Spiritual Chants

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 299

  • @natarajk2881
    @natarajk2881 10 หลายเดือนก่อน +11

    ఓం శ్రీ విఘ్నేశ్వర య నమః ఓం శ్రీ సుబ్రమణ్య స్వామి నే నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథ ఓం శ్రీ కైలాస వాసా ఓం శ్రీ శ్రీ శ్రీ పశుపతి నాధా ఓం శ్రీ హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయ కి ఓం శ్రీ ఆది పరాశక్తి ఓం శ్రీ పార్వతీ దేవీ యే నమః ఓం శ్రీ పార్వతీ పరమేశ్వర ఓం శ్రీ అర్ధ నారీశ్వర ఓం శ్రీ అమ్మా నాన్న జయము జయము జయము నిత్య శుభ మంగళం జయ మంగళం జయ జయ మంగళం..
    ఓం శ్రీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.. శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివ శివా

  • @kranthikumar7117
    @kranthikumar7117 หลายเดือนก่อน +5

    ఓం నమశ్శివాయ..తండ్రి ఆర్థిక సమస్యలు నుండి నన్ను రక్షించు తండ్రి. అలాగే నాకు గుండె ధైర్యాన్ని ఇవ్వు తండ్రి.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 10 หลายเดือนก่อน +20

    ఓం శ్రీ మాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకరా నమః 🙏☘️🐕‍🦺🔱💐🌺🪷

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 10 หลายเดือนก่อน +5

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి నమో నమః ఓం శ్రీ కల హస్తి ఈశ్వరా నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ మల్లికార్జున స్వామి బ్రమారాంబిక నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను 🙏🪔🌼🔱🐕‍🦺☘️🌺🥥🌹💐🚩🐕‍🦺🔱☘️🪔🍌🥥🇺🇲🇺🇲🇺🇲

  • @pnslsindhura4869
    @pnslsindhura4869 10 หลายเดือนก่อน +3

    Om Namah Shivaya

  • @kameshwariravuluri9982
    @kameshwariravuluri9982 ปีที่แล้ว +18

    ఓం శ్రీ నమఃశివాయ ఓం శ్రీ నమః నమః శివాయ 🙏🌹🌹🙏🌹🙏

  • @SHANTHASRIG
    @SHANTHASRIG ปีที่แล้ว +6

    Ni anugrahamto naku santanam evu tandri om namo shivaya shambo shankara🙏

  • @Eeswar-f8i
    @Eeswar-f8i 11 หลายเดือนก่อน +3

    Om namah shivaya

  • @deevelarao9001
    @deevelarao9001 ปีที่แล้ว +7

    Om Namah Sivaya Hara Hara Mahadeva Siva Sambho Sankara 🕉🕉🕉

  • @ramachandrara3158
    @ramachandrara3158 ปีที่แล้ว +7

    ఓం నమః శివాయ,ఓం నమః శివాయ

  • @kittu6020
    @kittu6020 ปีที่แล้ว +5

    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namahshivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya

  • @sailajadeviayyalaganti7818
    @sailajadeviayyalaganti7818 ปีที่แล้ว +21

    మా చిన్నప్పుడు వీధి చివర లో ఉన్న టెంపుల్ లో gramphone రికార్డింగ్ డిస్క్ లు మారుస్తూ వేసేవారు. అప్పుడు ఇది లింగాష్టకం అని ఎక్కడ తెలుసు?? కానీ మనసు కి ఆహ్లాదం గా ఉండేది స్టార్ట్ అయ్యేసరికి ఆటలు ఆపి ఇంట్లో పుస్తకాలు పట్టుకుని కూర్చునే వాళ్ళం. ఇది వింటుంటే అక్కడికే పోతుంది మనసు.
    ఓం నమః శివాయ 🙏

  • @chokkasambhasiva5458
    @chokkasambhasiva5458 ปีที่แล้ว +4

    ,ఓం నమః శివాయ గౌరీ శంకర్ రాయ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమః శివాయ గౌరీ శంకర్ రాయ నమో నమః

  • @sampath345
    @sampath345 ปีที่แล้ว +5

    Om Namashivaya.
    Harahara mahadev

  • @anilparvathareddy874
    @anilparvathareddy874 2 หลายเดือนก่อน +6

    హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ శివయ్య మా బాధలన్నీ గట్టి ఎక్కించు ఈ నెలలో ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యే మార్గం చూపించు ఓం నమశ్శివాయ

  • @gallasreenivasulu9492
    @gallasreenivasulu9492 ปีที่แล้ว +3

    హర హర మహాదేవ శంభో శంకర

  • @praveenKumar-hr9sb
    @praveenKumar-hr9sb ปีที่แล้ว +23

    హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమః శ్శివాయ 🙏🌹🔱🕉️

  • @suryathota1930
    @suryathota1930 ปีที่แล้ว +7

    🌹🙏🌹Om namah shivay Hara Hara Mahadeva 🌸🙏🌻

  • @Shanmuknaidu-j2v
    @Shanmuknaidu-j2v 10 หลายเดือนก่อน +3

    Ome klem namashivaaya

  • @ramanjaneyasettygantasala9744
    @ramanjaneyasettygantasala9744 11 หลายเดือนก่อน +2

    Oho Namashivaya 🌹🙏🌹

  • @laxmansindam9524
    @laxmansindam9524 ปีที่แล้ว +40

    లింగాష్టకం బిల్వాష్టకం శివాష్టకం విశ్వనాధాష్టకం ఈ పాటలు అంటే నాకు చాలా ఇష్టం నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది పాటలు వింటుంటే

  • @sivababaprapanchambyindira8744
    @sivababaprapanchambyindira8744 หลายเดือนก่อน +3

    ప్రతి ఇంట్లో తప్పకుండా వినాలి

  • @naiduatchanna6781
    @naiduatchanna6781 ปีที่แล้ว +6

    ఓం నమః శివాయ నమః ఓం గౌరీ పతయే నమః ఓం శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర.

  • @padmakorlakunta9198
    @padmakorlakunta9198 ปีที่แล้ว +6

    Ome namaha Shivani namaste namaha

  • @YugaDharma-HareKrishna
    @YugaDharma-HareKrishna หลายเดือนก่อน +2

    త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।
    త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥
    త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః ।
    తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ ॥
    కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః ।
    కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణమ్ ॥
    కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనమ్ ।
    ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణమ్ ॥
    ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః ।
    నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణమ్ ॥
    రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా ।
    తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణమ్ ॥
    అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనమ్ ।
    కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణమ్ ॥
    ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ ।
    భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణమ్ ॥
    సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః ।
    యజ్ఞ్నకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణమ్ ॥
    దంతి కోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ చ ।
    కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్ ॥
    బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్ ।
    అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥
    సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపనముచ్యతే ।
    అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణమ్ ॥
    అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తధా ।
    అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణమ్ ॥
    బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
    శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణమ్ ॥

  • @gmahi1625
    @gmahi1625 หลายเดือนก่อน +2

    Thandri nannu karuninchi aadharinchu Arunachala Shiva.......

  • @suvvadasatyasrilakshmi2071
    @suvvadasatyasrilakshmi2071 ปีที่แล้ว +5

    Hara Hara Mahadeva shambho Shankara

  • @Jaganfanpage99
    @Jaganfanpage99 ปีที่แล้ว +5

    ❤OM GAMGANAPATHIYE NAMAHA OM SRI SAIESWARA OM SRI SAI JAYA JAYA JAYA SAI

  • @BshankarLal
    @BshankarLal 10 หลายเดือนก่อน +4

    OmnamoSheVaYa🎉

  • @supriyaravala9922
    @supriyaravala9922 ปีที่แล้ว +9

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @MohanPogaku-wu6zk
    @MohanPogaku-wu6zk ปีที่แล้ว +7

    🎉🎉om shree Hara Hara mahadevaya namo namaha🎉🎉🎉om sai shree sai jaya jaya sai🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉om shree Durga matha namo namaha🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nadempalliravivarma3264
    @nadempalliravivarma3264 ปีที่แล้ว +3

    Om nassivaya seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 ปีที่แล้ว +4

    🕉 హరహర మహాదేవ సాంభ శివ ఓం 🕉 నమః శివాయ నమో నమః !. 🙏🙏🙏🙏🙏

  • @bnjayaprakash5815
    @bnjayaprakash5815 ปีที่แล้ว +10

    Super

  • @prabhudevkumarbs8090
    @prabhudevkumarbs8090 ปีที่แล้ว +4

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏

  • @ammamanchisrinivasarao9573
    @ammamanchisrinivasarao9573 ปีที่แล้ว +4

    Om Namah Sivaaya 🙏

  • @vanishiva9100
    @vanishiva9100 ปีที่แล้ว +5

    Om namahsivaya

  • @ChantiYellabilli-zd6li
    @ChantiYellabilli-zd6li ปีที่แล้ว +87

    మన హిందూ సంప్రదాయం కు మాత్రమే సాధ్యం. ఆ పాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయి.అది మన హిందూ సాంప్రదాయం అంటే.

  • @chinnaiaherra8907
    @chinnaiaherra8907 ปีที่แล้ว +11

    ఓం నమశ్శివాయ:🙏🚩🙏🚩🙏🚩🌷🌷🌺🌺🌸🌸🌹🌹🕉🕉🍏🍏🍏🍎🍎🍎🍎🥥🥥🙏🙏

  • @kandukurinarasimhaiah5702
    @kandukurinarasimhaiah5702 หลายเดือนก่อน +2

    Om namah shivaya 🙏

  • @KeshavaPujari-c6g
    @KeshavaPujari-c6g 10 หลายเดือนก่อน +1

    Pardhasaradhi gaaru
    Sp gari voice lo vinna appudu
    Meeru chala baaga paadaru. Sooper
    Om namah shivaya

  • @sailakshmisingamsetty4989
    @sailakshmisingamsetty4989 ปีที่แล้ว +3

    Om Namah shivaya

  • @MGHector-tp1vq
    @MGHector-tp1vq ปีที่แล้ว +7

    Om namah shivaya

  • @YugaDharma-HareKrishna
    @YugaDharma-HareKrishna หลายเดือนก่อน +2

    గంగా తరంగ రమణీయ జటా కలాపం
    గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
    నారాయణ ప్రియమనంగ మదాపహారం
    వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 1 ॥
    వాచామగోచరమనేక గుణ స్వరూపం
    వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
    వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
    వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 2 ॥
    భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
    వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
    పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
    వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 3 ॥
    సీతాంశు శోభిత కిరీట విరాజమానం
    బాలేక్షణాతల విశోషిత పంచబాణం
    నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం
    వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 4 ॥
    పంచాననం దురిత మత్త మతంగజానాం
    నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
    దావానలం మరణ శోక జరాటవీనాం
    వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 5 ॥
    తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
    ఆనంద కందమపరాజిత మప్రమేయం
    నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
    వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 6 ॥
    ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
    పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
    ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం
    వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 7 ॥
    రాగాధి దోష రహితం స్వజనానురాగం
    వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
    మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
    వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 8 ॥
    వారాణశీ పుర పతే స్థవనం శివస్య
    వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య
    విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
    సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ॥
    విశ్వనాథాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
    శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ॥

  • @eswarareddy6619
    @eswarareddy6619 ปีที่แล้ว +6

    Om namashivaya

  • @srikrishna755
    @srikrishna755 11 หลายเดือนก่อน +1

    Namaste thanks 🙏. Ohm namah shivaya

  • @moodapellymahendhar3623
    @moodapellymahendhar3623 10 หลายเดือนก่อน

    💐🙏ఓం నమశ్శివాయః 🙏💐జై మాతాజీ 🙏💐

  • @laxmiragusirwar2548
    @laxmiragusirwar2548 ปีที่แล้ว +6

    Om namah shivaya hara hara mahadev shambo shakara 🙏🙏🙏🙏🙏

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 7 หลายเดือนก่อน +8

    Hara Hara maha Deva sambo Sankara 🙏🙏🙏🙏
    Om namaha shivaya.om om Shanti Shiva baba 🙏🙏🙏🙏cycle shop abbulu mori 😊

  • @SatyavathiKotyada-n7v
    @SatyavathiKotyada-n7v ปีที่แล้ว +5

    Harahara mahadeva sanbo sankara

  • @ManemmaSaini
    @ManemmaSaini ปีที่แล้ว +17

    పార్వతి సమేత పరమేశ్వర మనః పూర్వక శతకోటి నమస్కారలు

  • @mayurienterprises4691
    @mayurienterprises4691 ปีที่แล้ว +19

    చాలా గొప్పగా అనిపించింది 🙏👌

  • @sudarsansingaraju
    @sudarsansingaraju ปีที่แล้ว +6

    Hara,Hara,mahadeva🙏🙏🙏🙏🙏🙏🌺🌹

  • @ramanarao5667
    @ramanarao5667 ปีที่แล้ว +7

    Om. ShakarayA. Om🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜🤜

  • @VenkateswariPasupuleti-c3q
    @VenkateswariPasupuleti-c3q ปีที่แล้ว +8

    Hara Hara mahadeva shambho shankaraa🙏🙏🙏🌹🌸🏵

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU หลายเดือนก่อน +1

    ఓం నమఃశివాయ 🙏🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏🙏ఓం 🙏🙏🙏ఓం 🙏🙏🙏ఓం 🙏🙏🙏om🙏🙏🙏om🙏🙏🙏

  • @NamillaSwaroopaSwaroopa
    @NamillaSwaroopaSwaroopa 4 หลายเดือนก่อน +12

    🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏

  • @sumanmajeti7799
    @sumanmajeti7799 ปีที่แล้ว +4

    Oom nama sivaya

  • @Ramcharan-s5r
    @Ramcharan-s5r ปีที่แล้ว +5

    Om Shri Swami

  • @bhasesumalalith5055
    @bhasesumalalith5055 ปีที่แล้ว +1

    Om parvathypathaye namonamaha 💐💐🙏🙏

  • @smurthynaik6389
    @smurthynaik6389 ปีที่แล้ว +5

    ఓం నమో

  • @_karthikaofficial27
    @_karthikaofficial27 ปีที่แล้ว +2

    Parvathi pathi Hara hara mahadeva shambho Sankara om namah shivaya

  • @mouniprasad3657
    @mouniprasad3657 ปีที่แล้ว +14

    Chala bagundi voice and music❤❤❤

  • @saidammach9464
    @saidammach9464 ปีที่แล้ว +6

    Om parvathiparamesva namo na mam I🍌🍎🍋🌺💐🌹❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavipakalapati9185
    @madhavipakalapati9185 ปีที่แล้ว +4

    JAI BHOLO HARA HARA MAHADHA SAMBHO SANKHARA

  • @vijayaparipally3778
    @vijayaparipally3778 ปีที่แล้ว +13

    హర హర మహాదేవ శంభో శంకర హర ‌🙏🙏🙏🌹🌹🌹

  • @csandya1057
    @csandya1057 9 หลายเดือนก่อน

    Om Namah Sivaya
    Om Ganeshaya Namah
    Jai Amma Varu
    Swamiye Saranam Ayyappa

  • @gfamily9088
    @gfamily9088 6 หลายเดือนก่อน +1

    Sairam. Om namah shivaya Pranamams 🙏🙏🙏🙏🙏

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 ปีที่แล้ว +3

    OM NAMAH SIVAYA...
    🎉🍎🍎🙏🙏🙏🍎🍎🎉

  • @yenumalasivasankaramma1469
    @yenumalasivasankaramma1469 หลายเดือนก่อน

    హర హర హర శంకర ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం ఓం పార్వతీ పరమెశ్వరాయ నమః

  • @ravisekharreddy-r7m
    @ravisekharreddy-r7m ปีที่แล้ว +1

    Om namashivayaàaaa

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 ปีที่แล้ว +1

    Hara Hara Mahadaeva Sambho Sankara.

  • @chinnaiahkanike5134
    @chinnaiahkanike5134 ปีที่แล้ว +2

    Ohm Namashivaya namo namaha.🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @YugaDharma-HareKrishna
    @YugaDharma-HareKrishna หลายเดือนก่อน +2

    ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ ।
    భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 1 ॥
    గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ ।
    జటాజూట గంగోత్తరంగైర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 2॥
    ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ ।
    అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 3 ॥
    వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్ ।
    గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 4 ॥
    గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్ ।
    పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 5 ॥
    కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానమ్ ।
    బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 6 ॥
    శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ ।
    అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 7 ॥
    హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం।
    శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 8 ॥
    స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ ।
    సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ॥

  • @munigantykavitha5619
    @munigantykavitha5619 ปีที่แล้ว +2

    Om namah shivaya 🙏🙏

  • @gandhamnarasimharao2722
    @gandhamnarasimharao2722 ปีที่แล้ว +7

    Ome ParvathiParameswaraya Namah Ome Namassivaya Namo Namah. Superrr.

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 ปีที่แล้ว +3

    Hara Hara Mahadaeva Sambho Sankara.

  • @jbalaswamy2258
    @jbalaswamy2258 6 หลายเดือนก่อน +2

    ఓం నమః శివాయ

  • @vasanthasoma524
    @vasanthasoma524 ปีที่แล้ว

    HA HAraHaraMahadeva shmbo shankara om namah shivaya

  • @GodavariKarnam
    @GodavariKarnam ปีที่แล้ว +6

    Om namahsivaya🌹🌹🌺🔱🔱

  • @pidikillajangaiah7901
    @pidikillajangaiah7901 ปีที่แล้ว +41

    ఓం నమశివయనమ హిందు సాంప్రదాయం అద్భుతమైనది

  • @sridhar7467
    @sridhar7467 ปีที่แล้ว +143

    ఆహా ఎంత వినసొంపుగా ఉన్నాయి.. అది మన హిందూ సాంప్రదాయం కు మాత్రమే సాధ్యం.

    • @voiceofsridivya9430
      @voiceofsridivya9430 ปีที่แล้ว

      th-cam.com/users/shortseNGlIc3d2tQ?si=z4oFN7vcnlrNY9WX

    • @burrisatyasrinu8973
      @burrisatyasrinu8973 ปีที่แล้ว +5

      Voice superr

    • @sirishadodla
      @sirishadodla ปีที่แล้ว

      @@burrisatyasrinu8973ion o😅😮 poo 💩 😅

    • @swathichapram63
      @swathichapram63 ปีที่แล้ว

      ​@@burrisatyasrinu8973😢🎉ss❤😂 14:33

    • @chandiranitalluri3734
      @chandiranitalluri3734 ปีที่แล้ว

      ❤❤❤❤❤❤❤❤❤​@@burrisatyasrinu8973

  • @YASHASWINIVEMURI
    @YASHASWINIVEMURI 2 หลายเดือนก่อน +3

    Siva ya

  • @padmavathiavancha1111
    @padmavathiavancha1111 4 หลายเดือนก่อน

    Om Nama Shivaya om Hara Hara MahaDeva Shambo Shankara om namashiva Om Om Om 🙏🙏🙏🙏🙏

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 หลายเดือนก่อน

    OM SRI MAATRE NAMAHA
    🎉,🎉🙏🏻🙏🏻🍎🍎🎉🎉🙏🏻🙏🏻

  • @raghunathg9802
    @raghunathg9802 ปีที่แล้ว +6

    🎉🎉Om namah Shivay

  • @Kanithianand0000
    @Kanithianand0000 ปีที่แล้ว +3

    ఓం నమఃశివాయ ఇది నా సంస్కృతి సంప్రదాయాలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ommaheshreddy625
    @ommaheshreddy625 ปีที่แล้ว +1

    Om na ma sivaya namaha

  • @anilparvathareddy874
    @anilparvathareddy874 หลายเดือนก่อน

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర తండ్రి మా కష్టాలు కష్టాలన్నీ తీర్చండి తండ్రి

  • @TamanariRamana
    @TamanariRamana ปีที่แล้ว +4

    ఓం నమఃశివాయ

  • @RitaKumari-xl1ez
    @RitaKumari-xl1ez 10 หลายเดือนก่อน

    🙏🙏 Om namah shivay 🙏🙏

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz 9 หลายเดือนก่อน

    Om namah shivaya arunachala Siva arunachala Siva arunachala Siva 🙏🙏🙏

  • @saisyamvelamati7879
    @saisyamvelamati7879 10 หลายเดือนก่อน

    Hara Hara Mahadeva Om namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @sampath345
    @sampath345 6 หลายเดือนก่อน

    Om Namashivaya namah 🙏🙏🙏🙏🙏🌹🌹💐💐

  • @potnurumanju1471
    @potnurumanju1471 หลายเดือนก่อน

    ఓం నమః శివయ్య హర హర మహా దేవ శంభు శంకర 🙏🙏🙏

  • @chantibabuvanukuru6172
    @chantibabuvanukuru6172 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ

  • @kumarkoppisetti3216
    @kumarkoppisetti3216 ปีที่แล้ว +6

    నమ పార్వతీ పతయే
    హరహరమహదేవ
    🙏🙏🙏🙏🙏

  • @NamillaSwaroopaSwaroopa
    @NamillaSwaroopaSwaroopa 4 หลายเดือนก่อน +2

    మై ఫెవరేట్ సాంగ్ 💐🙏💗

  • @ShyamalaRao-x4o
    @ShyamalaRao-x4o หลายเดือนก่อน

    ఓం శ్రీమాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకర ❤

  • @Ramachandra-s9b3c
    @Ramachandra-s9b3c 29 วันที่ผ่านมา

    Naa talli tandrine rakshinchu tandri