అద్భుతమైన దక్షిణామూర్తి స్తోత్రం వినండి విజయాలను సొంతం చేసుకోండి - Dakshinamurthy Stotram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2019
  • Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 1.7K

  • @user-zo9yq2db3s
    @user-zo9yq2db3s 9 หลายเดือนก่อน +33

    ఓం ధ దక్షిణామూర్తియెనమహ, తండ్రి నీ పాదాలకు, నా శతకోటి వందనాలు తండ్రి నీ దయ, వలన అందరము, బాగున్నా 🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 8 หลายเดือนก่อน +17

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :-
    మాయా వీవ విజ్రంభయ త్యపి
    మహా యాగీవ యః స్వేచ్చేయే
    తస్మై శ్రీ గురుమూర్త యే నమ
    ఇదం శ్రీ దక్షిణామూర్త యే
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatreddygundadi7364
    @venkatreddygundadi7364 ปีที่แล้ว +96

    ఓం శ్రీ మేధా దేవి సహిత దక్షిణామూర్తి యే నమః 🙏🙏🙏🙏 భూగర్భ జలాలు నిండుకుండలా ఉండేట్లు చూడు తండ్రి 🙏🙏🙏🙏 జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి 🙏🙏🙏🙏

    • @anjaiahk4841
      @anjaiahk4841 8 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🍉🍉🍉🌹🌹🍎🍎🍎🙏🙏🙏🙏🙏

    • @ganeshkarapi6139
      @ganeshkarapi6139 7 หลายเดือนก่อน +2

      Om dakshina murthye

    • @srinivasugottupalli3473
      @srinivasugottupalli3473 7 หลายเดือนก่อน

      ​@@ganeshkarapi6139tr to krgr
      Lllll

    • @janjanambhargavi613
      @janjanambhargavi613 หลายเดือนก่อน

      ❤​@@ganeshkarapi6139

    • @jellasurendar8617
      @jellasurendar8617 12 วันที่ผ่านมา

      😅..😊​@@ganeshkarapi6139

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +17

    వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
    సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్|
    త్రి భువనగురుమీశం దక్షిణా మూర్తి దేవం
    జీననమరణదుఃఖచ్చేద దక్షం నమామి ||

  • @mekalashekar7373
    @mekalashekar7373 ปีที่แล้ว +13

    ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ఓం నమో శ్రీ దక్షిణామూర్తి యే నమః 🌹🌹🌹🌹🌹👏🙏💅

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 8 หลายเดือนก่อน +12

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :-
    చిత్రం వటతరరోర్ములే వృద్దాః
    శిష్యాః గురుర్యువా |
    గురోస్తు మౌనవ్యాఖ్యానం
    శిష్యాస్తుచ్చిన్నసంశయాః ||
    🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +14

    ఈశ్వరో గురురాత్మేతి
    మూత్రి భేద విభాగినే |
    వ్యోమవద్ వ్యాప్తదేహాయ
    దక్షిణామూర్తయే నమః ||
    🙏🙏🙏🙏🙏🙏

  • @prabhakardevulapally4623
    @prabhakardevulapally4623 10 หลายเดือนก่อน +31

    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః దేవా నేను మా య లో ఉన్న నా కు మాయ తోలగించు తండ్రి నీ కు వంద నా లు

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +16

    యస్సాక్షాత్కరుతే ప్రభోధ
    సమయే స్వాత్మానమే వాధ్యయం
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ
    ఇదం శ్రీ దక్షిణామూర్తయే //
    🙏🙏🙏🙏🙏🙏

    • @subhalaxmi5605
      @subhalaxmi5605 7 หลายเดือนก่อน +1

      8:24
      .దక్షిణామూర్తిఏనమః

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +8

    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః 🙏🙏🙏
    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః 🙏🙏🙏
    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః 🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +8

    నిధయే సర్వవిద్యానాం
    భీషజే భవరోగిణామ్ |
    గురవే సర్వలోకానాం
    దక్షిణామూర్తయే నమః ||
    🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 11 หลายเดือนก่อน +12

    విశ్వ భక్త జీవ కరుణ కటాక్షలబ్ధ జీవిత సార్థకత జన్మరాహిత్యం ప్రసాదించు శ్రీ గురు మేధా దక్షిణామూర్తి శరణం శరణం ప్రపద్యే

  • @pdkprasad708
    @pdkprasad708 2 ปีที่แล้ว +81

    ఓం శ్రీ శ్రీ శ్రీ గురు దక్షిణామూర్తయే నమః .
    అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి.
    లోకా సమస్తా సుఖినోభవంతు. సర్వేజనా సుఖినోభవంతు.

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 8 หลายเดือนก่อน +5

    ఓం మౌనవ్యాఖ్యా
    ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం
    వర్శిష్టాoతేవసదృషిగనైరావృతo బ్రహ్మనిస్టేః |
    ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
    స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +9

    ఓం నమః ప్రణవార్ధాయ
    శుద్ధజ్ఞానైకమూర్తయే |
    నిర్మలాయ ప్రశాంతాయ
    దక్షిణామూర్త యే నమః ||

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +14

    గురవే సర్వలోకానాం
    భీషజే భవ రోగిణాం
    నిధయే సర్వ విద్యానాం
    దక్షిణా మూర్తయే నమః
    🙏🙏🙏🙏🙏🙏

  • @ktlfamily3474
    @ktlfamily3474 ปีที่แล้ว +7

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామి యే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 8 หลายเดือนก่อน +7

    ఓం శ్రీ మేధాదేవి సహిత గురుదక్షిణామూర్తి యే నమః
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbareddynallamilli1252
    @subbareddynallamilli1252 10 หลายเดือนก่อน +30

    ఓమ్ శ్రీ దక్షిణామూర్తి యే నమః... 🙏🙏🙏
    చదువుకునే వాళ్ళు రోజు ఇంటే... సరస్వతి కటాక్షం కలుగును... 🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +7

    మాయా వీవ విజ్రంభయ త్యపి
    మహా యాగీవ యః స్వేచ్చేయే
    తస్మ్త శ్రీ గురమూర్త యే నమ
    ఇదం శ్రీ దక్షిణా మూర్త యే
    🙏🙏🙏🙏🙏🙏

  • @undisrinivas5528
    @undisrinivas5528 8 หลายเดือนก่อน +10

    ఓం శ్రీ దక్షిణా మర్తి యే నమః 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 8 หลายเดือนก่อน +6

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :-
    చిగ్ఘనాయ మహేశాయ
    వటమూలనివాసినే |
    సచ్చిదానంద రూపాయ
    దక్షిణామూర్తయే నమః ||
    🙏🙏🙏🙏🙏🙏

  • @malleshyadav2886
    @malleshyadav2886 8 หลายเดือนก่อน +7

    ఓం దక్షిణామూర్తయే నమః తండ్రి సమస్త జగము నందు ప్రజలు సమస్త జీవరాశిని కాపాడు తండ్రి ఓం శ్రీ మేధా దేవి సహిత దక్షిణామూర్తయే నమః🌺🌷🌹🕉✡️🔯🙏🔔🚩🔱🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +13

    చిద్షనాయ మహేశాయ
    వటమూలనివాసినే |
    సచ్చిదానంద రుపాయ
    దక్షిణామూర్తయే నమః ||
    🙏🙏🙏🙏🙏🙏

    • @venkatareddy1423
      @venkatareddy1423 3 หลายเดือนก่อน +1

      Om sri Dhashinaa murthy ye namo namaha

    • @elrblicgfreefire9562
      @elrblicgfreefire9562 29 วันที่ผ่านมา +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @elrblicgfreefire9562
      @elrblicgfreefire9562 29 วันที่ผ่านมา

      🎉🎉🎉🎉🎉🎉

    • @yatlavenkataramana6921
      @yatlavenkataramana6921 27 วันที่ผ่านมา

      😮j. Mi
      ​@@elrblicgfreefire9562

  • @raghavendragupha3714
    @raghavendragupha3714 ปีที่แล้ว +21

    ఓం దక్షిణామూర్తి
    ఓం గురువే సర్వలోకానాం
    బిషజే భవరోగిణాం
    నీది ఏ సర్వ విద్యానం
    గురు దక్షిణామూర్తి యే నమః.

  • @garimellavani4561
    @garimellavani4561 ปีที่แล้ว +14

    ఓం నమో శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః 🙏🙏🙏🙏🙏🙏 రక్షించి కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏

    • @ganjibhavaniprasad6064
      @ganjibhavaniprasad6064 8 หลายเดือนก่อน +1

      రుణ విముక్తి చెయ్యి తండ్రి

  • @GoodDay-io7ym
    @GoodDay-io7ym ปีที่แล้ว +37

    ఓం నమో దక్షిణామూర్తి నమో నమః 🙏🙏🙏

  • @nagarajrdy1668
    @nagarajrdy1668 ปีที่แล้ว +29

    ఓం దత్తాత్రేయ స్వామి నమః🙏🏻🙏🏻🙏🏻

  • @jagadeeshbollu
    @jagadeeshbollu ปีที่แล้ว +36

    ఓం శ్రీ గురు దక్షిణా మూర్తియే నమః .....🙏🙏🙏

  • @mchitvilas5748
    @mchitvilas5748 ปีที่แล้ว +26

    🙏🙏🙏ఓం శ్రీ గురు దక్షిణమూర్తయేనమహః🙏🙏🙏

  • @pothinasasikala7196
    @pothinasasikala7196 ปีที่แล้ว +34

    ఓం శ్రీ దక్షి ణ మూర్తె నమహ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mopidevibharadwaja5846
    @mopidevibharadwaja5846 3 ปีที่แล้ว +33

    అథ్ఛుతమయిన స్తోత్రం
    యింట్లో వినిపించటం, పఠించటం చాలా మంచిది.

    • @vijayamadhuri6872
      @vijayamadhuri6872 3 ปีที่แล้ว

      No ads శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం with lyrics by శ్రీ చాగంటి - th-cam.com/video/tIPHQXsar-s/w-d-xo.html

  • @aubmurthy2626
    @aubmurthy2626 3 ปีที่แล้ว +24

    ఓం నమో దక్షిణామూర్తయే నమః.

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 8 หลายเดือนก่อน +4

    అంగుస్దతర్జనీయోగముద్రా
    వ్యాజేనయోగినామ్ |
    శృత్యర్థం బ్రహ్మజీవైక్యం
    దర్శయన్యోగతా శివః ||
    ఓం శాంతిః శాంతిః శాంతిః||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudepuupender8701
    @gudepuupender8701 3 หลายเดือนก่อน +7

    ఓం శ్రీ దక్షిణ మూర్తయే నమః

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 8 หลายเดือนก่อน +4

    ఓం నమః ప్రణవార్ధాయ
    శుద్ధజ్ఞానైక మూర్తయే |
    నిర్మలాయ ప్రశాంతాయ
    దక్షిణామూర్తయే నమః ||
    🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 5 หลายเดือนก่อน +4

    🌹🙏🌹
    ఓం శ్రీ దక్షిణామూర్తి గురు భ్యో నమః
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @garimellavani4561
    @garimellavani4561 10 หลายเดือนก่อน +11

    ఓం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి రక్షించి కాపాడు తండ్రి రక్షించు,🙏🙏🙏🙏🙏🙏

  • @arunakakarlapudi1761
    @arunakakarlapudi1761 6 หลายเดือนก่อน +7

    ఓం శ్రీ దక్షిణామూర్తి యేనమహ

  • @varalakshmi3325
    @varalakshmi3325 3 ปีที่แล้ว +8

    ఓం నమో గురు దక్షిణామూర్తి నమామి

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +2

    రాహుగ్రస్త దివాకరేందు సదృశో
    మాయా సమాచ్ఛాదనాత్
    సన్మాత్రః కరణోప సంహారణతో
    యో భూత్సషుప్తః పుమాన్ |
    ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే
    యః ప్రత్యభిజ్ఞా యతే
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం
    శ్రీ దక్షిణామూర్తయే ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagamalleswararaovipparla679
    @nagamalleswararaovipparla679 3 ปีที่แล้ว +35

    గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్
    నిధయే సర్వవిద్యానాం దక్షిణా మూర్తయే నమః

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 8 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ గురుదక్షిణామూర్తియే నమః
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varanasikameswari3095
    @varanasikameswari3095 ปีที่แล้ว +30

    మీ కంఠం చాలా బాగుంటుంది. ఈ జగత్ లో బిద్ద్దలకు అందరికీ సద్బుద్ధి ప్రసాదించు తండ్రీ.

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 ปีที่แล้ว +13

    ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః 🙏🙏🙏🙏

    • @jyothipachimatla556
      @jyothipachimatla556 ปีที่แล้ว

      🙏ఓం దక్షిణమూర్తియే నమః 🙏

  • @svchannel7163
    @svchannel7163 ปีที่แล้ว +21

    చాలా అద్భుతంగా పాడారు చాలాఆనందంగా ఉంది

  • @praveenputcha1133
    @praveenputcha1133 ปีที่แล้ว +18

    🙏ఓం శ్రీ దక్షనమూర్తియే నమః 🙏

  • @venkatesherothu7826
    @venkatesherothu7826 ปีที่แล้ว +10

    ఓం శ్రీ దక్షిణామూర్తియేనమః🙏🏻🙏🏻🙏🏻

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +3

    భూరంభాంస్యనలో నీలో oబర
    మహర్నాధో హిమాoశుః పుమాన్
    ఇత్యాభాతి చరాచరాత్మకమిదం
    యస్థైవ మూర్త్యష్టకమ్ |
    నాన్యత్క్oచన విద్యతే విమృశతాం
    యస్మాత్పరస్మాధ్విభో
    తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ
    దక్షిణామూర్తయే ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavankumar-DARSI1212
    @pavankumar-DARSI1212 8 หลายเดือนก่อน +2

    🙏🏻ఓం శ్రీ మహాగణపతి నమః 🙏🏻🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻🙏🏻ఓంశ్రీ పార్వతి పరమేశ్వర స్వామి నమః 🙏🏻

  • @svchannel7163
    @svchannel7163 2 ปีที่แล้ว +36

    ఓం సద్గురునేనమః పాడినవారు చాలా అద్భుతంగా పాడారు

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ మేధా గురు దక్షిణా మూర్తి యే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @kamakshikamakshi6341
    @kamakshikamakshi6341 9 หลายเดือนก่อน +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓం నమోగురు
    దక్షిణ మూర్తయే నమో నమః

  • @deesarijayaprakash1860
    @deesarijayaprakash1860 11 หลายเดือนก่อน +5

    శ్రీ దక్షణామూర్తియే నమః

  • @user-jr8fg5ou4g
    @user-jr8fg5ou4g ปีที่แล้ว +5

    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమో నమః

  • @suryapurnacreations8218
    @suryapurnacreations8218 11 หลายเดือนก่อน +5

    🙏ఓం శ్రీ దక్షిణా మూర్తయే నమః

  • @RajKumar-ul1px
    @RajKumar-ul1px 10 หลายเดือนก่อน +3

    ఓమ్ శ్రీ గురు దక్షిణమూర్తియే నమః 🙏🙏🙏

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 4 ปีที่แล้ว +46

    🌹🙏 ఓం శ్రీ నవెూ దక్షిణామూర్తి ఈశ్వరాయనమః🌹 ఓం శ్రీ నవెూ నారాయణాయనమః🌹 ఓం నమః శ్సివాయనమః🌹 వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయనమః 🌹🙏

    • @subrahmmanyamkv3017
      @subrahmmanyamkv3017 4 ปีที่แล้ว +2

      Bhagavannamasmarana chesetappudu advt s pettakandi... please

    • @sathishk7439
      @sathishk7439 3 ปีที่แล้ว +1

      శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం by శ్రీ చాగంటి - th-cam.com/video/tIPHQXsar-s/w-d-xo.html

    • @as.murthyas.murthy6087
      @as.murthyas.murthy6087 3 ปีที่แล้ว

      @@sathishk7439
      🌹🙏 నమస్తే అండి సతీష్ గారు ! చాగంటి వారి ప్రవచనాలు అంటే నా కెంతో ఇష్టం ! 🌹🙏

    • @praveengoudchukala4388
      @praveengoudchukala4388 3 ปีที่แล้ว

      @@as.murthyas.murthy6087 u

    • @sharadamurthy5666
      @sharadamurthy5666 ปีที่แล้ว

      ​@@sathishk7439 😂

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +4

    నిర్మలాయా ప్రశాంతయా దక్షిణామూర్తియా నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +6

    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @rajusivaji-kq8qe
    @rajusivaji-kq8qe 5 หลายเดือนก่อน +4

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 ปีที่แล้ว +2

    ధనరెడ్డిసావిత్రిఓంశ్రీదక్షిణామూర్తియేనమః ఓంనమఃశివాయనమః ఓంశ్రీకాశీఅన్నపూర్ణదేవియేనమః 🕉🥀🔱🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ మేధాదేవి సహిత గురుదక్షిణామూర్తి యే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @aubmurthy2626
    @aubmurthy2626 3 ปีที่แล้ว +26

    నమోనమో దక్షిణామూర్తయేనమః.

  • @mvvsatyanarayana6630
    @mvvsatyanarayana6630 6 หลายเดือนก่อน +2

    🕉 శ్రీ దక్షిణామూర్తి యే నమస్తే

  • @psivasankarrao5528
    @psivasankarrao5528 ปีที่แล้ว +8

    ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః

  • @rajiallaripilla7772
    @rajiallaripilla7772 2 ปีที่แล้ว +19

    ఓమ్ దక్షణమూర్తయే నమః 🙏🥀🌷🌻🌱🌺🕉️🚩🥥💯

  • @godofelementalgaming6878
    @godofelementalgaming6878 2 ปีที่แล้ว +13

    ఓం దక్షిణామూర్తియెనమః

  • @somaiahkandi960
    @somaiahkandi960 2 หลายเดือนก่อน +1

    Om sridaxanamurteynamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omsrinaradamaharsheynamaha omnamovenkateyshaya omnamobagavateyvasudevayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrimatreyanamaha omsrimahalaxmeydeveyenamaha omsrisaraswateydeveynamaha omsrikanakadurgadeveynamaha omsrinaradamaharsheynamaha omnamovenkateyshaya omnamobagavateyvasudevayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrimatreyanamaha omsrimahalaxmeydeveyenamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrisheneshwsrayanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva

  • @kumarp6316
    @kumarp6316 11 หลายเดือนก่อน +4

    ఓం నమ ఇదం శ్రీ దక్షిణా మూర్తయే 🙏🙏🙏🙏🙏

  • @venkatkalikivaya2039
    @venkatkalikivaya2039 3 ปีที่แล้ว +5

    ఓం శ్రీ నవెూ దక్షిణామూర్తి ఈశ్వరాయనమః

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 8 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ దక్షిణామూర్తిస్తోత్రం :-
    సర్వాత్మత్వమితి స్పుటికృతమిదం
    యస్మాదముష్మన్ స్తవే
    తే నాస్య శ్రవణాత్తదర్థ
    మననాద్ధ్య నాచ్చ సంకీర్తనాత్ |
    సర్వత్మత్వ మహావీభుతి సహితం
    స్యాదిశ్వరత్వం స్వతః
    సిద్ధ్యత్తత్పునరష్టధా పరిణతం
    ఐశ్వర్యమహ్యహతమ్ ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 7 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :-
    శాంతి పాఠం
    ఓం యో బ్రహ్మణం విదధాతి పూర్వం
    యో వై వేదాంశ్చ ప్రహీణోతి తస్మై
    తంహదేవమాత్మ బుద్దిప్రకాశం
    ముమక్షుర్వే శరణమహం ప్రపధ్యే
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajayshiva3491
    @ajayshiva3491 3 ปีที่แล้ว +15

    Om Sri DhakShanamurthy Devaya Namaha 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +1

    బీజస్యాoతరి వాంకురో
    జగదితం ప్రాజ్నిర్వికల్పం పునః
    మాయాకల్పిత దేశకాలకలనా
    వైచిత్ర్యచిత్రీకృతమ్
    🙏🙏🙏🙏🙏🙏

  • @venkatarajus5500
    @venkatarajus5500 9 หลายเดือนก่อน +4

    దక్షిణామూర్తి యే నమః, 🙏🙏🙏

  • @shrujannkumar456
    @shrujannkumar456 ปีที่แล้ว +31

    శ్రీ దక్షిణామూర్తి దేవుడు అద్భుతంగా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనందరికీ గోప్ప ఫలితాలు ఇస్తున్నందుకు నమః🙏స్కారాలు, కృతజ్ఞతలు 🙏 తెలియజేస్తున్నాను.

    • @lakshmikalamkari
      @lakshmikalamkari 11 หลายเดือนก่อน

      2:43

    • @JP-hc9iw
      @JP-hc9iw 10 หลายเดือนก่อน

      ​@@lakshmikalamkari😮

  • @bharathi934
    @bharathi934 ปีที่แล้ว +6

    ఓం దక్షిణ మూర్తి యే నమః

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 8 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :-
    భూరంబాంస్యనలో నీలోంబర
    మహర్నాధో హిమాంశుః పుమాన్
    ఇత్యాభాతి చరా చరాత్మకమిదం
    యస్సైవ మూర్త్యష్టకమ్ |
    నాన్యత్క్ంచన విద్యతే విమృశతాం
    యస్మాత్పరస్మాద్యిభో
    తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ
    దక్షిణామూర్తయే ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 9 หลายเดือนก่อน +1

    దేహం ప్రాణమపీoద్రియాణ్యపి
    చలాం బుద్దించ శూన్యం విధుః
    స్త్రీ బాలాంథ జెడోపమాస్త్వహమితి
    భ్రాంతాభృశం వాదినః |
    మాయా శక్తీ విలాసకల్పిత
    మహావ్యామోహ సంహారిణే
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం
    శ్రీ దక్షిణామూర్తయే ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagakumarkakinada9317
    @nagakumarkakinada9317 3 ปีที่แล้ว +22

    ఓం నమో భగవతే దక్షిణ మూర్తయే మహ్యాం మేథం ప్రజ్ఞం ప్రయచ్చా స్వాహా 🙏🙏🙏🙏🙏

    • @sathishk7439
      @sathishk7439 3 ปีที่แล้ว +2

      శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం by శ్రీ చాగంటి - th-cam.com/video/tIPHQXsar-s/w-d-xo.html

    • @deno2gu249
      @deno2gu249 3 ปีที่แล้ว

      @@sathishk7439 nnnnñññķpbñjjjjbjji h hhhhv

    • @blnarsimha1908
      @blnarsimha1908 3 ปีที่แล้ว

      @@sathishk7439 qqqqq

    • @vijayamadhuri6872
      @vijayamadhuri6872 3 ปีที่แล้ว

      No ads శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం with lyrics by శ్రీ చాగంటి - th-cam.com/video/tIPHQXsar-s/w-d-xo.html

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 8 หลายเดือนก่อน +1

    బీజస్కాంతరి వాంకురో జగదితం
    ప్రాజ్నర్వికల్పం పునః
    మాయాకల్పిత దేశకలకలనా
    వైచిత్ర్యచిత్రీకృతమ్ |
    మాయావీవ విజ్రంభయత్యపి
    మహాయోగీవ యః స్వేచ్ఛయా
    తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం
    శ్రీ దక్షిణామూర్తయే ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavijangiti5247
    @madhavijangiti5247 2 หลายเดือนก่อน +2

    Om sri dakshinamurthy Namah

  • @gopalakrishnasaripella2869
    @gopalakrishnasaripella2869 3 ปีที่แล้ว +19

    శ్రీ గురుభ్యో నమః l ఓం శ్రీ దక్షిణా మూర్తియే నమః.

    • @krishnamurthy2080
      @krishnamurthy2080 10 หลายเดือนก่อน

      ఓం గుభ్ నమః

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 ปีที่แล้ว +3

    ఓంశ్రీగురుమూర్తియేనమః ఓంశ్రీదక్షిణామూర్తియేనమఃఓంశ్రీకశీఅన్నపూర్ణదేవియేనమఃఓంనమఃశివాయనమః🕉🌿🥀🌹🌺🌼🥥🍌🍌🍎🍎🍒🍓🍓🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shekarreddypsr
    @shekarreddypsr 3 ปีที่แล้ว +20

    ఓం శ్రీ దక్షిణా మూర్తి స్వామి యే నమః 💐💐

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 3 ปีที่แล้ว +17

    శ్రీ గురు దక్షిణామూర్తియే నమః

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 8 หลายเดือนก่อน +1

    గురుర్భహ్మ గురుర్విష్ణుః
    గురుర్దేవో మహేశ్వరః |
    గురు స్సాక్షాత్ పరం బ్రహ్మ
    తస్మై శ్రీ గురవే నమః ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 8 หลายเดือนก่อน +3

    జానామీతి తమేవ భాంతమను భాత్యూతత్సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే ఇదo శ్రీ దక్షిణామూర్తయే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manikantakola7845
    @manikantakola7845 ปีที่แล้ว +3

    సార్వం శ్రీ శివ మాయం

  • @r.pyadav8919
    @r.pyadav8919 ปีที่แล้ว +5

    ఓం శ్రీ నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 8 หลายเดือนก่อน +1

    చిత్రం వటతరోర్ములే వృద్దాః
    శిష్యాః గురుర్యువా |
    గురోస్తు మౌనవ్యాఖ్యానం
    శిష్యాస్తుచ్చిన్నసంశయాః ||
    🙏🙏🙏🙏🙏🙏

  • @TENGUPANDENA-ss3gy
    @TENGUPANDENA-ss3gy 5 หลายเดือนก่อน +1

    🌺🌹🙏🕉️ హరి ఓం హరి ఓం ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః పాపాలే గాని పుణ్యాలు గాని తెలిసి చేస్తురు తండ్రి అజ్ఞానంలో ఉంది కొందరు తెలిసి కూడా ఎవరెవరో తెలిసి కూడా చేస్తున్నారయ్యా చేస్తున్నారు అందరూ బాధలను కాపాడేది నువ్వే సమస్త కోటి జగత్తుకు నీవే నీ యొక్క పాదములకు వందనములు తండ్రి అజ్ఞానంలో పడి ఉన్న నీవే మా దిక్కు వయ్య నువ్వు ఏదో పాపం తెలుసో తెలియక చేస్తుర్రు మన్నించగలరు ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః హరి ఓం హరి ఓం 🌺🌹

  • @mohanannair9468
    @mohanannair9468 9 หลายเดือนก่อน +4

    🙏❤️🌹OM SARVA PRAPNCHA GURAVE DAKSHIAMOORTHAYE NAMO NAMAH 🌹❤️🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 10 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ దత్తాత్రేయే నమహః 🙏🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ దక్షిణామూర్తేయే నమహః 🙏🙏🙏🙏🙏🙏

  • @PSuji-gowtham
    @PSuji-gowtham 6 หลายเดือนก่อน +2

    ఓం శ్రీ దక్షిణామూర్తియెనమహ తండ్రి నీ పాదాలకు, నా శతకోటి వందనాలు తండ్రి ని దయ, వల అందరము బాగునాము సారము🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 13:45

  • @shivakumarneervani5233
    @shivakumarneervani5233 4 ปีที่แล้ว +13

    Om Sri Dakshinaa Moorti ye Namo Namaha. 🙏🙏🙏💐💐💐

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 3 ปีที่แล้ว +14

    Om Sree namo dakshina Murthy namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jhanuchowdary7735
    @jhanuchowdary7735 ปีที่แล้ว +12

    Guruve sarvalokanam bhishaje bhavaroginam
    Nidaye sarva vidyanam Sri dakshina murthiyenamaha.....
    😍

  • @user-kb5py2is1v
    @user-kb5py2is1v 4 หลายเดือนก่อน +2

    Om Sri Dakshinamurthy namaha 🙏🙏🙏🙏🙏🙏 ma papa ki good result ni ivvandi🙏🙏🙏🙏🙏🙏