పాకిస్తాన్ లో రాముడి గుడి | Ram Hanuman Temple in Pakistan🇵🇰| Jai Shriram | Ravi Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024

ความคิดเห็น • 1.2K

  • @venkataswamy3941
    @venkataswamy3941 7 หลายเดือนก่อน +12

    థాంక్స్ రవి గారు పాకిస్థాన్ లో రాముడు ,శివుడు,హనుమాన్,ఆనవాలు వుండేవని చూయించారు,చాలా సంతోషంగా ఉంది,జై శ్రీరాం.

  • @nandiniskitchenvlogsteluguchan
    @nandiniskitchenvlogsteluguchan 8 หลายเดือนก่อน +73

    అధ్బుతమైన మందిరాలు చూపించిన రవి గారి కి ధన్యవాదాలు

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน

      Inkaaa chaala coming soon brother

    • @nandiniskitchenvlogsteluguchan
      @nandiniskitchenvlogsteluguchan 8 หลายเดือนก่อน +1

      @@RaviTeluguTraveller thank you for replying brother kadhandi iam a women

    • @riwantant2553
      @riwantant2553 8 หลายเดือนก่อน +1

      Sir you also vizt Bilout Ancient Hindu temple city Bilout sharif

    • @maheshnandhan2701
      @maheshnandhan2701 8 หลายเดือนก่อน

      ❤😊❤😊❤

  • @chinthadharma2543
    @chinthadharma2543 8 หลายเดือนก่อน +129

    🎉🎉🎉.... జై శ్రీ రాం..... మన ఆలయాలన్నీ పైన గోపురాలు కూలగట్టి... ముసల్మాన్ స్టైల్ లో గుమ్మటాలు కట్టి మసీదులుగా మార్చారు... నిజంగా చాలా అద్భుతంగా ఉంది వీడియో... అవి ఒకానొకప్పుడు మంచి అతి పెద్ద దేవాలయాలు... చరిత్రని చాలా జాగ్రత్తగా చూపించినందుకు ధన్యవాదాలు.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน +2

      Happy to share brother. Thanks for your feedback

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 7 หลายเดือนก่อน +1

      India lo 3.5 Lakh Majids unnai..

    • @faizatariq3781
      @faizatariq3781 6 หลายเดือนก่อน +1

      ​@@vigneshwarreddy9762
      20 crore population, and 3.5 lac masjid 😮 this is sad

  • @satyanarayanakunnapuli9367
    @satyanarayanakunnapuli9367 8 หลายเดือนก่อน +56

    జై శ్రీరామ్ చాలా బాగుంది రవి గారు Thank you so much

  • @rockzzvolga201
    @rockzzvolga201 8 หลายเดือนก่อน +63

    That person also showing temple without slippers ... Respect of hindu temples ❤
    Ravi Sir meru great brave person 💪❣️ ..... Jai hind 🇮🇳🇮🇳🇮🇳

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน +7

      He is an amazing guy ! He deserves complete respect

    • @rockzzvolga201
      @rockzzvolga201 8 หลายเดือนก่อน +2

      @@RaviTeluguTraveller sir u r Brave person sir show in Pakistan 🇮🇳🙏💪

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 7 หลายเดือนก่อน +6

    మన సహోదరుడు రవి గారికి పాదనమస్కారములు. మన దేశంలో ముస్లింలకు ప్రత్యేకంగా విపరీతమైన హక్కులు ఇచ్చినారు. పాకిస్థాన్ లో మన
    దేవాలయాల , హిందువుల పరిస్థితి ఎంత
    అన్యాయంగా వుందో చూడండి సెక్యులర్ హిందువులారా

  • @avramanamycoid398
    @avramanamycoid398 8 หลายเดือนก่อน +4

    చాలా రవి గారు మీకు ధన్యవాదాలు పాకిస్తాన్ లో రాముల వారి గుడిని చూపించినందుకు ధన్యవాదములు

  • @udayabasker461
    @udayabasker461 8 หลายเดือนก่อน +31

    👏చాలా సంతోషంగా ఉంది...మన భారతీయుల వారసత్వం చాలా ప్రాచీనమైనదని అందరికీ ఈ వీడియో మూలంగా గుర్తుచేసారు...." 🙏"..చాలా వివరాలు చెప్పారు....చాలా పురాతనమైన దేవాలయాలు అక్కడ ఉన్నాయి..వాళ్ళు అక్కడ వసతులు,అందంగా దేవాలయం అలంకరణ చెయ్యగలిగితే,ఆ దేశానికి చాలా లాభం ఉంటుంది. మన భారతీయిలు నిజంగా దర్శించుకోవచ్చు...(Let us hope positively that these Temples may become accessible to all Indians in future if they promote Tourism with an open mind!)

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน +2

      Agreed sir ! Cross border tourism will do wonders for both countries and poke a finger in China’s eyes

  • @gattisharma5395
    @gattisharma5395 8 หลายเดือนก่อน +14

    అద్భుతంగా ఉంది సూపర్ అండి సూపర్ రవి గారు చాలా బాగా చెబుతున్నాడు గైడ్ కూడా చరిత్ర ఇలాంటివి అందరి వల్ల కాదండి కొంతమంది వల్లే అవుతుంది అందులో మీరు ఒక నెంబర్ వన్ మీ వీడియోస్ ఫాలో అవుతున్నానని చూస్తున్నాను చాలా బాగుంది పాకిస్తాన్ సిరీస్

  • @luckysowjanya1991
    @luckysowjanya1991 7 หลายเดือนก่อน +4

    అన్నయ్య మీ జన్మ సార్ధకం అయింది 🙏🙏🙏🙏అన్న చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది అన్నయ్య 🥰🌹🌹

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 7 หลายเดือนก่อน +5

    అద్భుతం గా చూపించి చె ప్పినందుకు ధన్యవాదములు.

  • @gvraochowdary7355
    @gvraochowdary7355 8 หลายเดือนก่อน +5

    పాకిస్థాన్ లో నిజమైన ప్రజాస్వామ్యం దిశగా ప్రయాణం జరగాలంటే...... హిందూ దేవాలయాలు అభివృద్ధి కోసం స్వచ్చంద సంఘాలకు భాధ్యతలు ఇవ్వవచ్చు... తద్వారా టూరిజం అభివృద్ధి చెంది పాకిస్థాన్ కు ఆదాయం వస్తుంది...

  • @hariyaadav4351
    @hariyaadav4351 8 หลายเดือนก่อน +8

    రవి గారూ మీకు. వేల. వేల కోట్ల.
    వందనలు. జై శ్రీరామ్

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 8 หลายเดือนก่อน +8

    They are 100times better for not destroying the memorable temples. Thanks to them 🎉🎉🎉

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน +1

      Yes and I have seen many more temples trying to be restored

  • @hanumantharao8631
    @hanumantharao8631 8 หลายเดือนก่อน +5

    మీ ఉదారతకి సాహసానికి ధన్యవాదాలు.
    ప్రత్యేక కృతజ్ఞతలు..

  • @umadeviumadevi2634
    @umadeviumadevi2634 8 หลายเดือนก่อน +11

    హర హర మహాదేవ శంభో శంకర
    జై శ్రీ రామ్ జై హనుమాన్

  • @cva1987
    @cva1987 8 หลายเดือนก่อน +6

    హరప్పా నాగరికత యొక్క గొప్పతనాన్ని చూపించ వలసినదిగా నా యెక్క కోరిక అన్నా

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน +1

      Sir ee trip lo kudaraledu. Harappa Mohenjadaro and Sharada Peeth for the next trip

  • @DMUPL
    @DMUPL 8 หลายเดือนก่อน +4

    కటాస్ రాజ్ టెంపుల్ కూడా తిరిగి తెరిపించగల సమర్దుడు ఒక మోడీ గారు...జైశ్రీరామ్

  • @gauthamrokz
    @gauthamrokz 8 หลายเดือนก่อน +18

    Very happy to see temples in Pakistan.. I wish they will get its glory back after Akand Bharat

  • @pericharlasai7242
    @pericharlasai7242 8 หลายเดือนก่อน +75

    Jai Sri Ram. All Hindus must be United irrespective of caste

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน +8

      Jai Shriram

    • @kavithap3392
      @kavithap3392 8 หลายเดือนก่อน

      Hai Jesus coming soon trn u lf god bless u loveu😊​@@RaviTeluguTraveller

    • @kavithap3392
      @kavithap3392 8 หลายเดือนก่อน

      Akk bag vunr papa

    • @JanamKosam-m5o
      @JanamKosam-m5o 8 หลายเดือนก่อน

      FIrst , you treat you fellow citizens with respect.

    • @soyacake4367
      @soyacake4367 8 หลายเดือนก่อน

      First thing boycott Yatra 2 acted by pig Stalin's son in lead, who called for eradicating Hinduism.

  • @GaneshKothamale
    @GaneshKothamale 7 หลายเดือนก่อน +2

    🚩🕉🙏జై శ్రీ రామ్🙏 🕉🚩
    🚩🕉🙏Jai Sri ram🙏 🕉🚩

  • @hrushikesav002
    @hrushikesav002 8 หลายเดือนก่อน +8

    Ravi continued to rock and special gift for Hindus showing Pakistan Ram temple during Ayodhya celebrations

  • @muneervathuri8903
    @muneervathuri8903 8 หลายเดือนก่อน +11

    ఎప్పుడూ విననిది. ఎన్నడూ చూడండి చూడలేనిది చూపించారు..ఫకీర్ కవిత అందరికీ అర్థం కావాలి..రామ్ రహీమ్ ఒకటే..
    మీకు నా హృదయపూర్వక అభినందనలు..

  • @lachirampathlavath6026
    @lachirampathlavath6026 8 หลายเดือนก่อน +4

    అక్కడ మన హిందువులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ ఐతే బాగుంటది bro

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน

      Already chesaa bro … vlog will come soon

    • @lachirampathlavath6026
      @lachirampathlavath6026 8 หลายเดือนก่อน

      @@RaviTeluguTraveller Thank you అన్నా

  • @pavankumarravanam3165
    @pavankumarravanam3165 7 หลายเดือนก่อน +2

    ఒక ముస్లిం వ్యక్తి అది కూడా పాకిస్తాన్ లో హిందూ దేవుళ్ళ గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది...

  • @janakijanu6402
    @janakijanu6402 16 วันที่ผ่านมา

    ఈఅక్కను క్షమించు తమ్ముడు ఎందుకంటే నీ కష్టం తెలుసు కానీ నీ వీడియో నేను ఏమీ చూడలేదు నన్ను క్షమించు రవి తమ్ముడు జై శ్రీమన్నారాయణ జై దుర్గమ్మ తల్లి

  • @srinivasaraoadapa6426
    @srinivasaraoadapa6426 8 หลายเดือนก่อน +12

    అన్న సూపర్ గా పోలేచవు అవును మంచిర్యాల లాగా ఉంది ఇంకా సిటీ లో కూడ బ్లాక్స్ చూపే అన్న❤❤

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน +2

      👍👍👍

    • @srinivasaraoadapa6426
      @srinivasaraoadapa6426 8 หลายเดือนก่อน +1

      @@RaviTeluguTraveller thank u Anna garu నీను ఒక సారి కలిసే ఛాన్స్ ఈవు అన్న గారు

  • @explorerfl007
    @explorerfl007 8 หลายเดือนก่อน +7

    One of the rare videos showing Hindu temples in Pakistan, Great work bro. 👍

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน +1

      Oh wow you aren’t a hater or satirist any more ?

  • @karthik_tiger
    @karthik_tiger 8 หลายเดือนก่อน +11

    Wow, a big thanks to ravi bro for showing this and also big thanks to Pakistan and that tour guide for explaining in such a good way 🙏🏻🙏🏻

  • @rajoindia7942
    @rajoindia7942 8 หลายเดือนก่อน +3

    హలో నమస్తే రవి అన్న మన హిందువులు గుడులు పాకిస్థాన్లో ఉండడం మనకు ఎంతో గర్వకారణం మన హిందువుల గురించి నిజాలు మన ఇండియాలో ఉండే హిందువులకు ముస్లిములకు అందరికీ చూపించారన్న సూపర్ జనవరి 22 అయోధ్య టెంపుల్ జనవరి 23 పాకిస్తాన్ లో ఉండే రాముని టెంపుల్ సూపర్

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 2 หลายเดือนก่อน +2

    Jai srire Ram

  • @vijaysinghthakur3338
    @vijaysinghthakur3338 8 หลายเดือนก่อน +8

    జై శ్రీరామ్ చంద్రకి జై ❤💚🤍💌🙏🙏🙏🙏

  • @divyakumari3353
    @divyakumari3353 3 หลายเดือนก่อน +1

    Jai shree Ram 🙏🙏🙏

  • @ravikumaradi3090
    @ravikumaradi3090 8 หลายเดือนก่อน +15

    Thanks to you and guide. We also should thankful to Pakistan for not demolish our Sanatana Dharma Temples. Only few inhumane people, who are creating religious conflicts and destroying humanity.🤍

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 8 หลายเดือนก่อน +4

    akhanda Bharat loni Sri krishnudu, pandavulu charinchina pradesalu maha adbhutam Jai shree Ram

  • @lifeisbeautiful-abeautiful88
    @lifeisbeautiful-abeautiful88 8 หลายเดือนก่อน +8

    Great video Ravi bro. In Pakistani our gods Sri Rama and shiva temples. Was a history student I’m not missing a single second. Rarest content we are getting from you. Last month I was there in Kunjapur (Sakthi peeth) in Rishikesh. That time I heard about this lord shiva temple. Fortunately I saw from your video. Yesterday my husband was there at Ayodhya prana pratista. He got VIP pass. I missed it. But he showed from his phone. Thanks once again for your awesome content.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน

      Oh wow ! How lucky and fortunate that he was able to attend. I was stuck elsewhere and hence could not go to Ayodhya… but I wil make it happen very very very soon !!

    • @shanthikumari4543
      @shanthikumari4543 8 หลายเดือนก่อน

      Hi Ravi garu chala dear చేసి vide s chesthunaru గ్రేట్ అండి

  • @mushamshravankumar2051
    @mushamshravankumar2051 8 หลายเดือนก่อน +5

    జై శ్రీ రామ్ ❤❤

  • @mahikanth
    @mahikanth 8 หลายเดือนก่อน +11

    Really great video Jai Sree Ram

  • @Durga-ut9zl
    @Durga-ut9zl 8 หลายเดือนก่อน +6

    ❤❤ జైశ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏

  • @akashgoudch
    @akashgoudch 8 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్ ♾️♾️

  • @DharmikAnurag
    @DharmikAnurag 8 หลายเดือนก่อน +4

    This is an old video in Ravi Telugu traveller. Nice to watch once again.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน

      In commemoration with the Ayodhya Ram Temple

  • @akhilaSamsani-j4t
    @akhilaSamsani-j4t 3 หลายเดือนก่อน +1

    Jai shree Ram ❤

  • @lakshmiroyal645
    @lakshmiroyal645 8 หลายเดือนก่อน +5

    Jai sree ram 🙏🙏🙏🙏🙏🙏

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 8 หลายเดือนก่อน +7

    Thank you so much Dear loving btother.Lord Sri Venkateswara bless you and your family forever.You did a great venture.very good production.

  • @JAISRIRAM2488
    @JAISRIRAM2488 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai sri ram jai sita ram

  • @kranthitravelvlogger
    @kranthitravelvlogger 8 หลายเดือนก่อน +4

    wooow chala bagundi ravi annaya ❤❤

  • @EshwarSagar6690
    @EshwarSagar6690 7 หลายเดือนก่อน +1

    Jai Sriram Jai Hanuman Om namaha shivaya

  • @karthikkalthi8872
    @karthikkalthi8872 8 หลายเดือนก่อน +9

    👌👌👌👌జై శ్రీరామ్... 🙏🏻

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 3 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్🚩🙏

  • @sunnysanatani3971
    @sunnysanatani3971 8 หลายเดือนก่อน +10

    जय श्री राम 🇮🇳🕉️🚩

  • @veeranjaneyuludasyam86
    @veeranjaneyuludasyam86 8 หลายเดือนก่อน +2

    మీకూనాఅబీనధనలూ.జైశ్రీరామ్

  • @srinivasteki2188
    @srinivasteki2188 8 หลายเดือนก่อน +18

    Jai Shree Ram...💐💐💐 Jai Ravi Anna...🇮🇳

  • @kandukurinagabhushnam6845
    @kandukurinagabhushnam6845 หลายเดือนก่อน +1

    Om shree Rama hanumathe namah

  • @penumatsaravivarmaraju6786
    @penumatsaravivarmaraju6786 8 หลายเดือนก่อน +3

    జై శ్రీ రామ్....🙏🏻

  • @nagaraju5048
    @nagaraju5048 8 หลายเดือนก่อน +2

    I am totally surprised to this in 🇵🇰. Temple is very neat and clean.. They are protecting historical places
    👌

  • @ReddyBro-uy6jt
    @ReddyBro-uy6jt 8 หลายเดือนก่อน +2

    పాకిస్తాన్లో హనుమంతుని దర్శించుకోవడం మీ రు పుణ్యం చేసుకున్నారు రవి అన్న రియల్ హీరో

  • @SidduRishi-xm7oj
    @SidduRishi-xm7oj 8 หลายเดือนก่อน +7

    జై శ్రీరామ్ రావి గారు............❤❤

  • @alokkushwaha4730
    @alokkushwaha4730 8 หลายเดือนก่อน +1

    Jai Shree Ram 🙏

  • @vijaybsk
    @vijaybsk 8 หลายเดือนก่อน +3

    జై శ్రీ రామ్.... జై శ్రీరామ్❤❤❤

  • @HarshaVardhan-b9g
    @HarshaVardhan-b9g 8 หลายเดือนก่อน +4

    Jai Shree Ram🚩🚩

  • @SatishKumar-tm3hk
    @SatishKumar-tm3hk 8 หลายเดือนก่อน +1

    Jai shree ram

  • @andranaidu3765
    @andranaidu3765 8 หลายเดือนก่อน +4

    Thank God still those temples are there 🙏 not completely demolished.

  • @im_Indianvlogger
    @im_Indianvlogger 8 หลายเดือนก่อน +1

    That word from you saying "Pakistan lo Jai Sri ram chepadam" reallghoose bumbs Ravi Anna. Love you ❤

  • @goobalaprasad6624
    @goobalaprasad6624 8 หลายเดือนก่อน +4

    యిధి చూసి కుడా సెకులర్ శంకరజాతి వాళ్ళు మాట్లాడితే ,,,వల్లని తప్పకుందా ,,,,పాకిస్తాన్ తరిమెయ్యాలి ,,,,జై శ్రీరామ్ జైభారత్ ,,,🙏🙏🙏🙏

  • @s.svidios8637
    @s.svidios8637 7 หลายเดือนก่อน +1

    Jai shree ram 🚩✨

  • @ganeshvavilapalli54
    @ganeshvavilapalli54 8 หลายเดือนก่อน +3

    Very nice temple in Pakistan jai sreeram..5000 years old temple is good

  • @yadaveflu
    @yadaveflu 8 หลายเดือนก่อน +2

    Amazing, courageous, original, fantastic video never before 🙏🙏

  • @noothandairies
    @noothandairies 8 หลายเดือนก่อน +10

    What a daring step Ravi anna🎉
    Jai shreeram🕉️
    Super video😊

  • @Maagardenmiddhethota5042
    @Maagardenmiddhethota5042 7 หลายเดือนก่อน +1

    Jai shree ram anna🚩🚩🙏

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz 8 หลายเดือนก่อน +7

    Jai shree Ram Jai Hanuman 🙏🙏🙏 good morning brother excellent video continue 👍

  • @GouriPrasannaLakshmiMattupalli
    @GouriPrasannaLakshmiMattupalli 7 หลายเดือนก่อน +2

    Anna nuvu super hero anna

  • @sridevivision3603
    @sridevivision3603 6 หลายเดือนก่อน +3

    Mi video s chusaka naku kuda Pakistan temples vellalani undi 😊

    • @sridevivision3603
      @sridevivision3603 6 หลายเดือนก่อน +2

      Prasent nenu Telangana famous temples chupistunna milaga nenu kuda mundukellani wish cheyandi

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน

      Suoer bro! All the best

  • @bvrrao8876
    @bvrrao8876 8 หลายเดือนก่อน +12

    All Hindus should be United irrespective of castes.... Jai sriram.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน

      Jai Shriram 🙏

    • @JanamKosam-m5o
      @JanamKosam-m5o 8 หลายเดือนก่อน

      How is that possible? we dont allow our own hindus into our homes and temples but we want their support. stop this BJP andhbhakt messages. BJP cares only ayodhya for votes and completely ignores another historic temple in Telanagna Bhadrachalam. we fools are falling into their trap.

  • @MetpallyboysRB
    @MetpallyboysRB 8 หลายเดือนก่อน +2

    Tq ravi anna im working in Bahrain 🇧🇭 my room Pakistani im India 🇮🇳..my room people is watching in your videos tq so much

  • @RAJ72866
    @RAJ72866 8 หลายเดือนก่อน +4

    Thank you for giving us the darshan of lord hanuman 🙂🙏🏻

  • @mrs.raomadhavi8929
    @mrs.raomadhavi8929 8 หลายเดือนก่อน +16

    Jai shree Ram, 🙏🏻 We are all very much blessed to see the place Ravi, thank you. 👍

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน

      So nice of you ! Jai Shreeram 👍🙏

    • @geeth73
      @geeth73 8 หลายเดือนก่อน

      😮😮😮😮😮😮😢😮

  • @reddragon9601
    @reddragon9601 8 หลายเดือนก่อน +1

    Goosebumps bro when u were chanting Hanuman chalisa in Katas Raj in Pakistan....❤❤ U r incredible

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 8 หลายเดือนก่อน +5

    Jai Sriram 🕉 🚩 🙏💐
    Ultimate Ravi .❤✌

  • @scsekharcs
    @scsekharcs 7 หลายเดือนก่อน +1

    Jai SriRam

  • @25countriesTelugu
    @25countriesTelugu 8 หลายเดือนก่อน +4

    Congratulations. All of your dedicated viewers are coming back. Good work and hard work always produce best results in the long run. Your content and Karishma along with your passion is commendable. Please continue to Rock. God bless you.

  • @RamaMudu-zn8qq
    @RamaMudu-zn8qq 2 หลายเดือนก่อน +1

    Akkadi gourmet mari kontha mandhi maatrame dhurmaargulu migatha saamaanya pajalu like our people 🙏👌 thanks to all

  • @himalayanchronicles
    @himalayanchronicles 8 หลายเดือนก่อน +4

    Excellent 🎉🎉🎉🎉vlog it’s like national geographic channel ❤❤❤we love you 😍

  • @prasadb1738
    @prasadb1738 8 หลายเดือนก่อน +2

    Good morning Sir
    Great Ravi Telugu Traveller
    Jai shree Ram
    అయోధ్యలో రాముల వారి గుడి చూపించండి

  • @gvinodkumar5680
    @gvinodkumar5680 8 หลายเดือนก่อน +3

    Very good view of the temple
    Jai shree Ram

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 8 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్ జై హనుమాన్

  • @RK-fe9jj
    @RK-fe9jj 8 หลายเดือนก่อน +2

    Beautiful temple..
    Right time to post this video.
    Thanks from Tamil nadu

  • @NAGARAJ-mr9zt
    @NAGARAJ-mr9zt 8 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤ super RAJU Bangalore 🙏❤️👌

  • @VIDYASAGARVEMURI
    @VIDYASAGARVEMURI 8 หลายเดือนก่อน +4

    Conditions of temples are pathetic in Pakistan and Ravi garu you are great

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน

      Thanks 🙏 They are restoring them though …

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 8 หลายเดือนก่อน +1

    సూపర్ సూపర్ సూపర్

  • @swathikuraram3515
    @swathikuraram3515 8 หลายเดือนก่อน +3

    Super vlog sir i am from Telangana

  • @kiranmayij
    @kiranmayij 8 หลายเดือนก่อน +2

    Nijam ga badha anipisthondi mana gudi dusthithi ki ……😢 thanks for sharing
    Jai sri ram 🙏🪷

  • @parimianilanil1122
    @parimianilanil1122 8 หลายเดือนก่อน +3

    Jai sri ram
    Anna❤❤❤🙏🙏🙏👏👏👏

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 8 หลายเดือนก่อน +4

    Ravi , the real dare devil❤

  • @RamyaSudhaaa
    @RamyaSudhaaa 8 หลายเดือนก่อน +2

    Jai Sri Ram🙏🙏🙏🙏🙏

  • @chandanaputta3020
    @chandanaputta3020 8 หลายเดือนก่อน +3

    Just amazing bro🎉

  • @nag6138
    @nag6138 8 หลายเดือนก่อน +2

    Great effort ravi garu thanx for this wonderful video ❤ జై శ్రీరామ్ 🕉️🛕🙏

  • @Maagardenmiddhethota5042
    @Maagardenmiddhethota5042 7 หลายเดือนก่อน +1

    Really im proud of you bro great bro jai shree ram tq bro.🚩🙏

  • @skngyanguru2164
    @skngyanguru2164 8 หลายเดือนก่อน +6

    Wow, incredible effort showcasing the Ram temple and Hanuman temple in Pakistan! It's always fascinating to see the diversity and cultural richness across borders. Thanks for sharing this unique perspective.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  8 หลายเดือนก่อน +1

      Happy to hear your feedback. Much appreciated

  • @mohinarama
    @mohinarama 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏Jai Sree Ram Hope, be positive good will happen, Ravi 🙏🙏🙏

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  7 หลายเดือนก่อน

      I hope so , layers after layers getting cleared

  • @praveenyadavbethi4313
    @praveenyadavbethi4313 8 หลายเดือนก่อน +3

    super అన్న chala baga undhi video❤