Hats off to your guts bro e video chusaka me pinka respect oka 100 times perigindi. I am very sorry that inni days vero valla matalu nammi me videos dorram ga pettnu but from today i wont repeate the same mistake again. Thanks a lot for sharing this valuable video ❤❤❤❤
Better late than never bro . A lot of people have had their brain washed with gobbledygook effectively planned and orchestrated on multiple levels by a multi tiered syndicate that even abused my retired mother and minor daughter in terms like rape and molest words that you won’t be even able to hear…. Law will take its own course; They taught I would run away from TH-cam and hide some where .. they did not know truth stands till the end and triumphs !! Welcome back brother
You are great sir. ప్రస్తుత నరసింహ స్వామి గుడి చూసి చాలా బాధ కలిగింది. కానీ నరసింహ స్వామి మరల అవతరించి దుష్టశిక్షణ చేస్తారు. సంభవామి యుగే యుగే అన్నట్లు. ఉగ్రంవీరం మహావిష్ణుం, జ్వలతం సర్వతో ముఖం.న్రృసిహం భీషణం భద్రం మ్రృత్యో మ్రృత్యుం నమామ్యహం. 🎉🎉🎉🎉🎉
పాకిస్తాన్ వాళ్ళు పూర్వికులు ఒకప్పుడు హిందువులు బలవంతం గా మత మార్పిడి అయ్యారు ఆ ప్రజలు వాళ్ళు పూర్వికులు మతం లో వాళ్ళు మీద ప్రేమ ఉంటే హింద్ మతం లోకి రావాలి జై హింద్ 👌qq🙏🙏
సూపర్ బ్రదర్ మన విశాఖ సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో నీవు ఎంతో కష్టపడి ఆ నరసింహ స్వామి అవతారం దాల్చిన ప్రదేశాన్ని మాకు చూపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు 🎉 త్వరలో ఆ కోర్టు ఉత్తర్వులు జారీ ప్రకారం నరసింహుడు అవతరించిన ఆ దేవాలయం పునర్నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాను...
రవి బ్రదర్ యువర్ సో గ్రేట్ ఎందుకంటే చాలామంది ట్రావెల్స్ ఉన్నారు అమ్మాయిల్ని బ్రోతల్ హౌస్ లని ఏవో నాలుగు రకాల ప్రకృతి అందాలని చూపించి అదే ట్రావెలింగ్ అనుకొని బతికేస్తున్నారు కానీ మీరు భారతదేశంలో ఎవ్వరూ చూడలేని ఊహకి అందని వాటిని చూపిస్తున్నారు కనుక మీకు భారతదేశంలో చాలామంది ఎంతో రుణపడి ఉంటారు ఎందుకంటే అసలు ఎవరి ఊహకి అందని ప్రదేశాలు మీరు చూపిస్తున్నారు
నిజానికి ఆ దేశ ప్రజల రూట్ కాస్ అంతా సనాతనం అనే తల్లి వ్రృక్షం తో ఉంటే పరాయి మతం మోజు లో పడి తన స్వంత ధర్మాన్ని తెలివి తక్కువై తన చేతులతోనేకూకటి వేళ్ళతో పెకిలించి, ఇంకో మతానికి బానిసలయ్యారు, బానిస, ఎన్నాల్లకైన బానిసే......మతం మారితే ఎలా ఉంటుందో ఇది నిలువెత్తు నిదర్శనం.....
@@Onstrangertides406 avadi istam vadidhi ante ala ni intini avadoo m karanam lekund kulsesthe urike untava m matladathavaya a paki mokalaki kovi akuvai mathapichi lechi temples ni lepecharu kabate valaki epudu thindi leni gathilo unaru 1 dollar 238 rs chusi matladu
What a brave attempt.......Mission accomplished.........Definitely a big thanks from my side for showing the most sacred Narasimha swamy temple premises............................Hope Pakistan government will restore the temple structure in the future ............Superb vlog....
Wow. You have amazing will power, Ravi anna . Also divine blessings on you. Thank you for showing this to us. ఉగ్రం వీరం మహవిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసిమ్హం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం
Actually నేను నా అన్వేషణ రెగ్యులర్ ఫ్యాన్ ని... కానీ మీ ఈ వీడియో కి iam fidaa.... Super bro... Pakistan కి వెళ్లి అంత risk చేసి మేము జీవితం లో చూడటానికి అస్సలు సాధ్యం కాని temple ని చూపించినందుకు 🙏
నిజంగా హిందువులు గొర్రెలండీ......మీ కామెంట్ చేసిన తర్వాత నాకనిపించిది ఏఒక్కరైనా అక్కడ అంత విధ్వంసం జరిగితే ఆ గుడిని పునర్నిర్మాణం చేయాలనే డిమాండ్ మాత్రం లేదు, రవిగారు అది చెప్పకపోయినా ఇదే నిజం......
రవిగారూ మీరు అ ప్రత్యక్ష నారాయణుని పేరు పెట్టుకుని మాకు చాలా నిజాలను ధైర్యం గా చూపించారు. మీకు చాలా ధన్యవాదాలు మీరు మన వైజాగ్ వస్తే చెప్పండి. కలుస్తాను. తమ్ముడు
మన హిందూ మతం ఈ ప్రపంచంలో నలుమూలల ఉంది దాని గురించి మీరు వివరిస్తున్నదుకు చాలా సంతోషంగా ఉంది అతి తొందరలోనే మళ్లీ అఖండ భారత్ తిరిగి పునర్నిర్మాణం జరుగుతుంది జై శ్రీరామ్ 🚩
మీ సాహసానికి ధైర్యానికి చేతులు జోడించి నమస్కరిస్తున్న దమ్మున్న ట్రావెలర్ మీరే అన్న ఒక భారతీయుడిగా మిమ్మల్ని చూసి గర్వ పడుతున్నాను.. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై...
Awesome! Awesome! Awesome! chaala risk cesaru annaya "main India se" ani andhariki cheppadam chaala Happy anipinchindhi We love you... we're waiting for more videos like these. Thank you.
Thank you 🙏🙏 రవి im very happy 🙏🙏🙏 నారాసింహ స్వామి 🙏🙏🙏🙏🙏 మిరు చాలా కష్టపడి మ అందరికీ అర్థమయ్యేలా చూపించారు అది మా అదృష్టం మిరు సాహసం చిసి చూపించారు 28Dec 2023 రోజు చాలా wait చేస్ను ఈ video గురంచి Today I'm lucky. 🙏🙏Narashima అవతారం చూసినట్లు అనిపి చింది 🙏🙏🙏🙏🙏🙏 చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను Thank you Take care రవి telugu traveller 🙏🙏
hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama Rama Rama Hare Hare..., Thank you thammudu for your brave journey and showing us our narasimha gudi... we are blessed... jai narasimha dev neku raksha untaadu...
Honestly I am speechless watching this vlog Ravi . I don't know if there is anyone else who showed Prahalad puri temple so closely with such detail n that too being an Indian . Very risky indeed . This vlog certainly deserves million views . Tons of relentless hard work, passion n determination is what i see in you. Travel safe n take care Ravi. All the Very Best.
అఖండ భారత దేశంలోని దాయధి పాక్ లోని ముల్తాన్ లో ప్రహ్లాద మందిర నిర్మాణం అద్భుతాన్ని ఆవిష్కరించారు ,దర్శన భాగ్యం మాకు కలిగించారు . పాకిస్థానీ ప్రజల మనస్సులను పలకరించారు వారు మనల్ని అభిమానిస్తారు .వారి అభిమతం భారత్ పాికి స్థాన్ ఒక్కటేనని అనిపించేలా వరున్నరేమో రావి గారు 🎉❤👍✌️💯💕
A goose bump video.Great effort. Explore till more such things because a never will happen efforts you are making. A special you tuber with indian record
అంత దైర్యంగా అడిగినోనికి , అడగనోనికి INDIAN 🇮🇳 అని PAKISTAN 🇵🇰 లో చెప్పుకుంటున్న నీ దైర్యానికి పెద్ద Hatsoff అన్న 🙏🙏🙏 నీ వల్ల Pakistan చూస్తున్నాం అన్న 😊😊
Thanks for the Lakshmi Narasimha swaami. Tamudu Ravi God bless you ❤and yours family also Jai Sri ram bhakth Hanuman ki. Happy Mahashivratri. Yours faithfully kummari DurgaPrasad 13gf Ntr Nagar Hyderabad. Jai hind
Hats off to your guts bro e video chusaka me pinka respect oka 100 times perigindi. I am very sorry that inni days vero valla matalu nammi me videos dorram ga pettnu but from today i wont repeate the same mistake again. Thanks a lot for sharing this valuable video ❤❤❤❤
Better late than never bro . A lot of people have had their brain washed with gobbledygook effectively planned and orchestrated on multiple levels by a multi tiered syndicate that even abused my retired mother and minor daughter in terms like rape and molest words that you won’t be even able to hear…. Law will take its own course; They taught I would run away from
TH-cam and hide some where .. they did not know truth stands till the end and triumphs !! Welcome back brother
Better to show some proofs or evidences to support this bro
999999999999999999999999999999😊😊😊😊
ఇంత పెద్ద reply నా నేను ఎక్కడా చూడలే (అన్వేష్ గాని గురించే గా చెప్పింది మీరు)@@RaviTeluguTraveller
You are great sir. ప్రస్తుత నరసింహ స్వామి గుడి చూసి చాలా బాధ కలిగింది. కానీ నరసింహ స్వామి మరల అవతరించి దుష్టశిక్షణ చేస్తారు. సంభవామి యుగే యుగే అన్నట్లు. ఉగ్రంవీరం మహావిష్ణుం, జ్వలతం సర్వతో ముఖం.న్రృసిహం భీషణం భద్రం మ్రృత్యో మ్రృత్యుం నమామ్యహం. 🎉🎉🎉🎉🎉
Sambhavami yuge yuge
చాలా ధన్యవాదములు. ఆ నర్సింహా స్వామి ఆశీస్సులు మీకు ఉండాలి. జై నర్సింహా స్వామి.
Lakshmi NaraSimha 👍🙏😍
😊@@RaviTeluguTraveller
ఎంతో కష్టపడి ఇష్టపడి చారిత్రక సాంస్కృతిక సత్యం చూపిఃచారు చాలా ధన్యవాదాలు
Pleasure sir
ఎవడి మతం వాడిది ఎవడి ధర్మం.వాడిది 👍
పాకిస్తాన్ వాళ్ళు పూర్వికులు ఒకప్పుడు హిందువులు బలవంతం గా మత మార్పిడి అయ్యారు ఆ ప్రజలు వాళ్ళు పూర్వికులు మతం లో వాళ్ళు మీద ప్రేమ ఉంటే హింద్ మతం లోకి రావాలి జై హింద్ 👌qq🙏🙏
😀😀😀
ఈ భూ ప్రపంచంలో చివరికి మిగిలేది హైందవ సనాతన ధర్మం మాత్రమే ఓం నమో నారాయణాయ నమః🙏🙏🙏
Jai Sanatan
islam is the oldest religion in world ... indus valley has all islamic burial grounds, indus scriipt is wriitten right to left ..start your ghar wapsi
@@praveen136 Avna ra pukaa😂
అవును జై శ్రీ రాం
అవునా బ్రో హిందూ మతం లో ఏ కులం మాత్రమే మిగులుంటుంది బ్రో
మేము చూడలేని ప్రదేశాలు మీరు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు సర్..... I like your travel videos very much .....
Thanks so much
చాలా చాలాగొప్పవ్వక్తివి నాన్న మీకుటుంబసభ్యులు ధన్యులు ఈపుణ్యంఊరికేపోదు నాన్న ఎన్నో, ఎన్నో తరాలవరకు కాపాడుతుంది నాన్న ఒకతల్లిగా చెప్తున్నాను జైజై,వీరనరసింహ జైశ్రీమన్నారాయణ జైశ్రీమన్నారాయణ
Chaaala thanks andi 🙏🙏
, నిజం నిప్పలాంటిది అంటా రుగాధ పెద్దలు గ్రేట్ సర్ మీరు సత్యమేవ జయతే జై నరసిహ్మ
Jai Narasimha 👍😍🙏
నరసింహ స్వామి గుడి చూపించి నందుకు రవి గారు మీకు ధన్యవాదాలు
👍🙏👍
బ్రదర్ థాంక్యూ భయ్య మీకు నా అభినందనలు.నరసింహస్వామి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుని ప్రార్ధిస్తూ నా దీవెనలు
Thanks a lot 👍🙏😍
సూపర్ బ్రదర్
మన విశాఖ సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో నీవు ఎంతో కష్టపడి ఆ నరసింహ స్వామి అవతారం దాల్చిన ప్రదేశాన్ని మాకు చూపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు 🎉
త్వరలో ఆ కోర్టు ఉత్తర్వులు జారీ ప్రకారం నరసింహుడు అవతరించిన ఆ దేవాలయం పునర్నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాను...
రవి బ్రదర్ యువర్ సో గ్రేట్ ఎందుకంటే చాలామంది ట్రావెల్స్ ఉన్నారు అమ్మాయిల్ని బ్రోతల్ హౌస్ లని ఏవో నాలుగు రకాల ప్రకృతి అందాలని చూపించి అదే ట్రావెలింగ్ అనుకొని బతికేస్తున్నారు కానీ మీరు భారతదేశంలో ఎవ్వరూ చూడలేని ఊహకి అందని వాటిని చూపిస్తున్నారు కనుక మీకు భారతదేశంలో చాలామంది ఎంతో రుణపడి ఉంటారు ఎందుకంటే అసలు ఎవరి ఊహకి అందని ప్రదేశాలు మీరు చూపిస్తున్నారు
Chaka thanks brother !! As I bharinchaleka kada oka mutha mottam ready Ayyi 18 nelalu anicharu.. kaani manam same sir .. no change
నాటి హిందువులు నేటి ముస్లిం... చరిత్ర చెప్పిన పచ్చి నిజం
జై శ్రీరామ్ జై హింద్ 🚩🕉️🛕🙏
👍🙏😍
ధైర్యం అంటే మీదే బ్రదర్ హాట్సాఫ్ 🎉🎉
Thanks a lot 👍😍
ఇలాంటి అరాచకలవల్లే వాళ్ళకర్మ కాలుతుంది
సూపర్ బయ్యా
Thanks 🙏
YAVARKHARMA GURINCHI YAVARU CHAPPALSINA AVSARAM LEDHU JUST SEE VIDEO AND ENJOY AND FORGATE IT DONT GIVE CHATTHA SALHALU.OK...MINE U R OWNE BUISINESS
@@ShabanaKhan-hd4wt ఆలా అనుకుంటే కోర్ట్స్ సాక్షాలు మార్పులు.... అవసరం లేదా సమాజంలో పశువులు మాత్రమే బ్రతకట్లే
@@ShabanaKhan-hd4wtఅలా అనుకుంటే నీకు బురదలో పందికి డిఫరెన్స్ ఏముంది బాబు
Adhi nuvv thelchko yendukante pandi perkkoda memu vellamu kaani meeku adhi alvataiuntundhi
ఓకేనా పాకిస్తాన్ కెళ్ళి మన దేవుని చూపించినందుకు థాంక్స్ 👍👍🤝
Bhaja Govindam Bhaja Govindam
Thank you
అన్న చాలా బాగా చూపించారు అలాగే ఇంగ్లాజమాత టెంపుల్ మరియు కర్తరపూర్ లోని సిక్కులు పవిత్ర స్థలం చూపించండి అన్న 🙏🙏
Done bayya
నిజానికి ఆ దేశ ప్రజల రూట్ కాస్ అంతా సనాతనం అనే తల్లి వ్రృక్షం తో ఉంటే పరాయి మతం మోజు లో పడి తన స్వంత ధర్మాన్ని తెలివి తక్కువై తన చేతులతోనేకూకటి వేళ్ళతో పెకిలించి, ఇంకో మతానికి బానిసలయ్యారు, బానిస, ఎన్నాల్లకైన బానిసే......మతం మారితే ఎలా ఉంటుందో ఇది నిలువెత్తు నిదర్శనం.....
👍😍🙏
Matham evadi istam vaadidi, meeru matladedi ela undhi ante okko deshanni okko devudu srustinchadu ani. Evadi istam vaadidhi
@@Onstrangertides406 istam unte undaniyandi endhuku ma patha temples ni ee reason lekapoyna destroy chesthunnaru
By the way they are not wantedliy converted ..
Forceful converted..
@@Onstrangertides406 avadi istam vadidhi ante ala ni intini avadoo m karanam lekund kulsesthe urike untava m matladathavaya a paki mokalaki kovi akuvai mathapichi lechi temples ni lepecharu kabate valaki epudu thindi leni gathilo unaru 1 dollar 238 rs chusi matladu
No words to thank or appreciate ur services to the revival of HINDUISM…. Stay blessed brother
Much appreciated
Narasimha swamy tho petukuntey mamuluga undadhu. Nice to here they will restore it. Hope that place and people get glory once again
👍🙏👍
What a brave attempt.......Mission accomplished.........Definitely a big thanks from my side for showing the most sacred Narasimha swamy temple premises............................Hope Pakistan government will restore the temple structure in the future ............Superb vlog....
Hoping so Anna…. Each moment was Filed with supreme excitement.. love the thrill
Really you are great. God bless you nana.
Wow. You have amazing will power, Ravi anna . Also divine blessings on you. Thank you for showing this to us.
ఉగ్రం వీరం మహవిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసిమ్హం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం
Yes indeed … 👍👍👍🙏🙏🙏
Place చూసాము చాలా థాంక్స్ నిజంగా ఎదో ఫీలింగ్ మీ ధైర్యానికి నమస్కారం
🙏🙏🙏
RAVI GARU MEKU NARASIMHA SWAMI BLESSINGS VUNNAYE ANDHUKA MERU TEMPLE CHOOSARU THANK YOU FOR SHOWING BEAUTIFUL TEMPLE FOR US
Really super duper blessed andi
Where is the temple there yaar, its gone. So sad to see the ruins. But appreciate your efforts bro.
Superb video Ravi bro 🙏👍🤝👏
Thanks a lot
Actually నేను నా అన్వేషణ రెగ్యులర్ ఫ్యాన్ ని...
కానీ మీ ఈ వీడియో కి iam fidaa....
Super bro...
Pakistan కి వెళ్లి అంత risk చేసి మేము జీవితం లో చూడటానికి అస్సలు సాధ్యం కాని temple ని చూపించినందుకు 🙏
First line not interested . Thanks for the rest of the comment
brother narasimha dwaja stambam clip delet chesara we missed it plz re upload
Yeah deleted
లవ టెంపుల్ చూపించారు 🙏🙏
ఇపుడు
నరసింహ స్వాివారి అవతారం చూపించారు 🙏🙏🙏🙏🙏
మాటలలో వర్ణించలేము
మి సాహసము ఇండియా లో
ఎవారు చియని సాహసం🙏🙏🙏🙏🙏
Chaala thanks Andi 👍😍🙏
చాలా చాలా చాలా రుణపడి వుంటాం మీకు ఇంత విశిష్ట మైన గుడి చూపించినందుకు
Pleasure andi also pls check lavuni gudi and ram and hanunan temple in Pakistan
నిజంగా హిందువులు గొర్రెలండీ......మీ కామెంట్ చేసిన తర్వాత నాకనిపించిది ఏఒక్కరైనా అక్కడ అంత విధ్వంసం జరిగితే ఆ గుడిని పునర్నిర్మాణం చేయాలనే డిమాండ్ మాత్రం లేదు, రవిగారు అది చెప్పకపోయినా ఇదే నిజం......
రవిగారూ మీరు అ ప్రత్యక్ష నారాయణుని పేరు పెట్టుకుని మాకు చాలా నిజాలను ధైర్యం గా చూపించారు. మీకు చాలా ధన్యవాదాలు మీరు మన వైజాగ్ వస్తే చెప్పండి. కలుస్తాను. తమ్ముడు
Thanks andi
OM SRI LAXMI NARASIMHA SWAMIYE NAMAHA 🚩🚩🕉️🙏
👍👍
जय श्री लक्ष्मी नारायण। जयश्री राम।,🕉️ आपको भी दिल से धन्यवाद।🙏🏻❤️
👍😍👍
Jai narasimha swamy... Jai sanathani....
Thankyou ravi brother
Thanks a lot
మన హిందూ మతం ఈ ప్రపంచంలో నలుమూలల ఉంది దాని గురించి మీరు వివరిస్తున్నదుకు చాలా సంతోషంగా ఉంది అతి తొందరలోనే మళ్లీ అఖండ భారత్ తిరిగి పునర్నిర్మాణం జరుగుతుంది జై శ్రీరామ్ 🚩
Jai Shriram
Ok thank you bro
Super brother you are real hero be proud to be a Indian jai hind
Jai Hind
చాలా కష్టపడి తీశారు అన్నయ్య చాలా బాగుంది నిజంగా మీ అహోబిలం అనుకున్న అన్నయ్య కానీ కాదు అని మీరే తెలియజేశారు థాంక్యూ అన్నయ్య 🙏🙏🙏🙏
Pleasure brother … glad you know the truth now
❤ Love you bro Great and wonderful experience in your Vedio నరసింహ స్వామి గుడి చూపించినందుకు దన్యవాదాలు ❤
Thanks so much 👍😍
మీ సాహసానికి ధైర్యానికి చేతులు జోడించి నమస్కరిస్తున్న దమ్మున్న ట్రావెలర్ మీరే అన్న ఒక భారతీయుడిగా మిమ్మల్ని చూసి గర్వ పడుతున్నాను.. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై...
Thanks a lot
మీ మనో ధైర్యానికి సెల్యూట్ రవి గారు
Thanks a lot !!
రవి ఒక్క వెలుగు వెలుగుతున్నాడు జై హింద్
Jai Hind 🇮🇳
Appreciations శుభాకాంక్షలు
Thanks
మంచి వీడియో చేశారు ధన్యవాదాలు అన్న
Thanks a lot
Ravigaru meeku chala dhairyam
True indian❤
ದೇವರು ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ
Thanks a lot
Jai Shree Ram from Pakistan
J’ai Shriram bro
జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩
Jai Sri Ram 🚩🚩
మీరు చాలా ధైర్యం చేసి చూపిస్తున్నారు చాలా థాంక్స్
Thrillsome journey for sure
జై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి🙏🙏
👍👍👍
మీ యొక్క సాహసోపేత ప్రయత్నానికి అభినందనలు సోదరా..
Take care...
Thx a lot
Awesome! Awesome! Awesome!
chaala risk cesaru annaya
"main India se" ani andhariki cheppadam chaala Happy anipinchindhi
We love you... we're waiting for more videos like these.
Thank you.
Thanks a bunch ‘ much appreciated
Thank you 🙏🙏
రవి im very happy 🙏🙏🙏
నారాసింహ స్వామి 🙏🙏🙏🙏🙏
మిరు చాలా కష్టపడి మ అందరికీ అర్థమయ్యేలా చూపించారు అది మా అదృష్టం మిరు సాహసం చిసి చూపించారు
28Dec 2023 రోజు చాలా wait చేస్ను ఈ video గురంచి Today I'm lucky.
🙏🙏Narashima అవతారం చూసినట్లు అనిపి చింది 🙏🙏🙏🙏🙏🙏
చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Thank you
Take care రవి telugu traveller 🙏🙏
Much appreciated feedback. Means a lot and thanks much
త్వరలో నే మళ్ళీ ఆ గుడి నిర్మాణం జరగాలి జై శ్రీ రామ్
Yes 🙌
చాలా కృతజ్ఞతలు రవి సార్
Pleasure Brother
Mee guts ki, Mee travel ki, and meelanti koduku ni kanna Mee parents ki hats off.😊
Chala thanke Prashanti
hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama Rama Rama Hare Hare..., Thank you thammudu for your brave journey and showing us our narasimha gudi... we are blessed... jai narasimha dev neku raksha untaadu...
Thanks Anna !! By God’s grace
Honestly I am speechless watching this vlog Ravi . I don't know if there is anyone else who showed Prahalad puri temple so closely with such detail n that too being an Indian . Very risky indeed . This vlog certainly deserves million views . Tons of relentless hard work, passion n determination is what i see in you. Travel safe n take care Ravi. All the Very Best.
Much appreciated ! Thanks a lot
ఎవరూ చేయలేని సహాసం చేశారు బ్రదర్ గ్రేట్ 🙏🏼🙏🏼🙏🏼👍👍👍
Thanks brother 😍👍
జై శ్రీరామ్ మొత్తానికి అనుకున్నది సాదించావు tq🙏💪
Yes 🙌
🚩🕉🙏జై శ్రీ రామ్ 🙏🕉🚩
🚩🕉🙏Jai Sri ram🙏 🕉🚩
Jai Shriram
Manchi video ❤
Naku ipanti varku ilanti place undhi ani miru chupinche varaku telidu ...
thanks 😊
Super 👌
Glad you like it
Great adventure.....jai narasimha ❤...very good 👍
Thx a lot
అఖండ భారత దేశంలోని దాయధి పాక్ లోని ముల్తాన్ లో ప్రహ్లాద మందిర నిర్మాణం అద్భుతాన్ని ఆవిష్కరించారు ,దర్శన భాగ్యం మాకు కలిగించారు . పాకిస్థానీ ప్రజల మనస్సులను పలకరించారు వారు మనల్ని అభిమానిస్తారు .వారి అభిమతం భారత్ పాికి స్థాన్ ఒక్కటేనని అనిపించేలా వరున్నరేమో రావి గారు 🎉❤👍✌️💯💕
Pleasure andi !! Glad you liked it
Super wonderful educating research: Telugu Velugu Akhand Bharat Divyam Shresht Mahaan: Om namo Narasimha:Multan - Pakistan
👍🙏😍
Great Ravi You are daring and dashing Om Lakshmi Narasimha Swamiye Namaha ❤❤
👍🙏😍
All the best Anna garu happy ga velli happy ga ravali ani korukuntunna
Well done brother jai shree ram 🕉️🙏🤝👍💐
Jai Shreeram
సహసూపత యూట్యూబర్ మన రవి అన్న ❤❤❤
👍😀
Hey Ravi, awesome video, thank you for showing us the place, you’re genuinely good hearted person who can easily talk to people. Very social ❤
Thanks a ton
Ravi garu manchi video chesinaru Jai shree Ram Jai Bharat 🕉️🕉️👌👍
Jai Shreeram
A goose bump video.Great effort.
Explore till more such things because a never will happen efforts you are making.
A special you tuber with indian record
Thanks a ton
Anna you are very daring and dashing తెలుగోడి సత్తా
👍😍
Keep rocking . We are Indians if we are Hindu or Muslim we are brothers ❤
👍👍👍
Muslims and Hindus can't be friends .
Ask to your muslim friends,
You are k@f!₹ you are bajibul qatal
Jai sree namo yerravaram bala vugra laxmi narasimha swammy🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏😍👍
ನರಸಿಂಹ ಅವತಾರದ ಮೂಲ ಸ್ಥಳ ತೋರಿಸಿದ ನಿಮಗೆ 🙏 ನಮಸ್ಕಾರ
👍🙏😍
E madya me Vedios Chala baguntunai edhi continue chaiyandi afganistan lo santhana darmane kuda anvesinchandi we support you Jai Sri ram
Afghanistan lo temple video already channel lo vundi …
@@RaviTeluguTraveller sure …bro
Hindu devalayalanu kulchesi chala papalu chesaru .. ipudu anubhavistunaru .. hatts of your guts bro.. great 👍💯😃
Yes indeed , adventurous and thrillsome
Entho pavithramina Narasimha Swami temple ni chupinchinanduku Chala THANKS Andi. Me antha dhairyam chesi evru maku chupinchi undaru. Maku ee temple ni chupinchinanduku meku entha Thanks cheppina saripodhu . MA INTLO VALLU KUDA CHALA HAPPY AYARU 😊
Happy to hear 👂
Hindu matham goppathanam me Chanel dwara theliyachestunnanduku meeku Danyavadalu.
Pleasure brother 🧑
మీ ప్రోగ్రాములు అన్నీ అమోఘం అద్భుతం
🙏🚩 జై శ్రీ రామ్ 🚩🙏
Thanks sir ! Jai Shriram
Chaala thanks Ravi gaariki
Chaala manchi video theesaavu aa Narasimha swamy dhaya valla Anni Dhevaalayaalu punarnirminchaaali jai Hindh jai Narasimha
🇮🇳🇮🇳🇮🇳
🙏🙏🙏 you are great Anna 👏👏👏👏👏
Thanks a lot t
ఎంతైనా రవి అన్న తోపుయేహే
Ha ha ! Thanks bro
నరసింహ స్వామి కృపతో ధైర్యంగా వెళ్లావు
100% correct
లక్ష్మి నరసింహ స్వామికి jai
👍🙏😍
అంత దైర్యంగా అడిగినోనికి , అడగనోనికి INDIAN 🇮🇳 అని PAKISTAN 🇵🇰 లో చెప్పుకుంటున్న నీ దైర్యానికి పెద్ద Hatsoff అన్న 🙏🙏🙏 నీ వల్ల Pakistan చూస్తున్నాం అన్న 😊😊
Very glad and thanks bro
మరకలు 100 శాతం వున్నా కొట్టుకొని చస్తారు 😂. ఈ మతం అంత గొప్పది
వేరే సంస్కృతి సంప్రదాయములు నాశనం చేయడానికి వెనుకాడరు. 😂 మీకు ధన్య వాదములు ❤❤❤❤
Glad you liked the video
Emanna truth bayatapettimava bro zabardasth tq so much tqqqqqq jai shreeeeeeeeeeeeee raaammmmmmmmmmmmmmmmm from telangana
Jai Shriram Jai Hind 🇮🇳🇮🇳
వీడియో చాలా బాగున్నది
Thanks a lot
There are no words to appriciat you but u r so.... great.....
Thanks a lot brother
Doors, walls, pillars anni mana Gudilaley ani sakshyalu chupistunnai..... Vaallamohalaki anta peydda mosques kattey talent stomata leydu.....
Andukey vaalla deysam ala eadustundi.... Bhagavantudi joliki veltey sarva naasanam.... Janma janmala paapam....
Jai Srimannarayana🙏🙏🙏
😀😀😀 Namo Narayana
Really Great job ..Ravi Annaa ✨✨✨✨
👍👍👍
అన్నా
మీ కష్టానికి
మీరు చెప్పే విధానానికి
మీ సాహసానికి
నా ధన్యవాదాలు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Next ekkadiki Saikiran TH-cam channel
Ayodhya vellali ani vundi
@@RaviTeluguTraveller జై శ్రీరామ్
Ravi bro nenu Mee subscriber ni from srikakulam rural woman's collage area,mee pak videos super you are a dynamic hero
Hello andi … thanks a lot
🎉❤JAI Shri RAM 🎉❤
Jai Shriram
అన్ని మీరు చాలా చాలా గ్రేట్ మాకు తెలియని విషయాలు తెలియజేశారు మీకు ఎలా తెలుసు అన్నా
👍👍👍🙏🙏🙏
Wow bro, Lord Narsimha blessings upon you 🙏🙏🙏
Thanks a lot
Thanks for the Lakshmi Narasimha swaami. Tamudu Ravi God bless you ❤and yours family also Jai Sri ram bhakth Hanuman ki. Happy Mahashivratri. Yours faithfully kummari DurgaPrasad 13gf Ntr Nagar Hyderabad. Jai hind
Hello sir
Jai sree namo laxmi nara simha swammy🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Lakshmi Narasimha 👍🙏
Hats off anna Meru chala Darren dashing person anna jai hind 🇮🇳
Jai Hind bro
👍🔥👍
👍😍😍