భారతీయుడైనా రవి కి ధన్యవాదములు,ఈ పర్వ దినాల్లో పాకిస్తాన్ లోని లవపురి లవ దేవాలయ సందర్శన ఊహతీతం, కృతజ్ఞతలు. ముద్దు కృష్ణ ముదిరాజ్ విశ్రాంత తహసీల్దార్ చిత్తూరు
అన్న నీకు ఎన్ని సార్లూ కృతజ్ఞతలు తెలిపిన నీ రున్నాని తీర్చు కొలేము మన దేశంలో ఎవ్వరికి సాధ్యం కాని గొప్ప అనుభూతిని నువ్వు మాకు చూపిస్తున్నావు ఆ శ్రీ రామని ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నం జై శ్రీరామ్ 🚩🚩
I am very proud of you Ravi gaaru You did a splendid job , జీవితంలో చూడలేననుకున్న మందిరాన్ని చూపించావ్ , ఆపులంకరణలో ఉన్న అ మందిరాన్ని చూస్రే ఆటోనాటిక్ గా నా రెండు చేతులు లెగుసిపోయాయి నమస్కరింక్షటానికి🙏🙏🙏
రవి అన్నగారు అక్కడకెళ్లి మీ జన్మ ధన్యం చేసుకున్నారు అది మాకు చూపించి మా జన్మ కూడా ధన్యం చేశారు మీలాంటి సహాయం చేసిన వాళ్లు ఈ ఈ జన్మలో ఎవరూ ఉండరు ఎందుకంటే ఆరాధ్య దైవమైన రాముని కొడుకు మందిరాన్ని చూపించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు
@@RaviTeluguTravellerBhai Saheb wo shivling nahi hai, maine kal hi ek pakistani hindu bhai ka video drkha tha unhone bataya tha wo luv ji ki samadhi hai. Jai Shri Ram 🙏
Love Temple vunnadani adi Pakistan lo vunnadani meeru chupinche varaku theliyadu Great Ravi Truly you are World Traveller Lahore Super ga vundi History lo enno Mistaries Ayodhya lo 22nd Sri Rama Mandir Opining festival jarige e month lone Lov Temple kuda chupinchadam Wonderful ga vundi Super Ravi Take Care ❤❤👌👌👌👍👍
ఇంతవరకు ఎవరూ చూపించని ప్రదేశాన్ని చూపించారు కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళు నిధులు గురించి ఎవరో ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఏది ఏమైనా మీ సాహసానికి నా యొక్క జోహార్లు అలాగే ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ 👏👏👏🙏👍
బాగా చూపించారు. మన భారతీయులు అక్కడికి వెళ్ళి చూడాలనుకున్న చూసే అవకాశం లేదు. అలాంటిది మీరు మొత్తం భారతీయులందరికీ ఒకేసారి పాకిస్తాన్లో ఉన్న లవుడి గుడి చూపించారు. సంతోషం సంతోషం.
Thank you for showing us this wonderful place. Goosebumps. I hope the temple gets renovated soon and we get an opportunity to visit and explore our cultural roots 🙏🏼
Courageous, daring and dashing Ravi brother. Goosebumps moments. Thank you so much for the difficult video. I’m waiting for the Pakistan series again and again. Now happening once again. Thanks once again for this series. 🙏🙏🙏
Love you sir from Multan Pakistan. long live India Pakistan friendship we are brothers... #longliveindiapakistanfriendship #indiapakistanbhaebhae #indiapakistanfriendship
Matallev ravigaru. Nijanga meeru oka crazy, passionate travelers lo okaru. Idi asalu sisal travel vlog la undi. Really hats off to u ravigaru. Pramanchamlone 2nd puratana lingam anagane okalanti feel. 🙏🏻 Asalu lavudu ki kooda oka gudi undani meeru cheppevaruku teleedu. Chinnappudu ramayanam chaduvukunnappudu, lavakusa cinema choosinappudu anukunedanni, lavakusaluki kooda ekkadaina gudi kattara ani. Chala books lo stories lo vetikedanni. Akari me vlog lo chusa.
Goosebumps moment for us to see lava mandir...next is prahlaadapuram...but first explain me why there is no idol or statue of lava in the mandir and the other thing i hve noticed was that guide trying to explain u that they were looking to conserve holy places of indians which is a great gesture for the peace of both countries going forward.... atlast thank you brother for making us look these hidden places of our hindus through your channel...as you said no one can dare to show these apart from u my brother...proud to be ur supporter and thanks for proving our loyal support to u deserves by making these things happen ❤
@@siddemsaiashish1463 wikipedia rss authors will always use words like "accused to be" "seems to be " to fool the people... even world came to know reality of fake rigveda date is wikipedia .. unesco carbon dated oldest manuscript to 1464ad only... so islam came first through adham , next christianty through abraham, next buddhism, jainism, hinduism, sikhism .. even ramayana is carbdon dated to 12th century th-cam.com/video/-EtnNYNcCbw/w-d-xo.html ..and resembles dasaratha jataka of buddhism 200AD ..
రవి అన్నగారు మీ జీవితంలో మీరు చేసిన ఎన్నో వీడియోలు గొప్పవి ఉండొచ్చు గాక కానీ ఈ వీడియోతో సరి సమానమైనది గాని సరిపోలినిది గాని ఇంత గొప్ప వీడియో గాని ఇంకొకటి మీ లైఫ్ లో ఉండదని నేను అనుకుంటున్నాను ఇంతకన్నా ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు దర్శించలేని విషయాలు మాకు చూపిస్తారని ఆశిస్తున్నాను ఆ శ్రీరామచంద్రుడు మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యము ఐశ్వర్యము ఇవ్వాలని కోరుకుంటున్నాం
Thank you so much Ravi sir showing this to us Indian 🇮🇳🕉️. Our Lord Shri Ram son Lava and Kusha the city now known as Lava Lahore and Kusha as Kasoor. The temple condition is too bad I cried 😭. But thanks for showing this to the world. In Lavas Temple there was statue it is destroyed by people. 😭😭😭😭 The temple condition is too bad. Similar condition happened to Shri Sharada Temple and University in Kashmir. 🇮🇳 Somanath Temple 🇮🇳 in Gujarat And Kashi Vishwanath Temple in Varanasi 🇮🇳🕉️ so many times the God statue was destroyed by Moghul and Muslim emperors 😭.
its under constructions bro dont worry at least we are renovating, you must worry about babri masjid, where you destoryed it and built mandir, at least we didnt, you must appreciate us
Babri Masjid isnt a Masjid that was built to offer namaz. Babri has no UJU or place to wash hands and feet before prayers. Babri was built by a homosexual called Mir Baqi. There was no open space to pray in Babri.
ఇంత మంచి అరుదైన వీడియోను ఇంత లేట్ గా చూసినందుకు చింతిస్తున్నా రవి సోదరా ఈ వీడియో తీసినందుకు నీకు మరియు నీకు సాయం చేసిన ఆ పాకిస్తాన్ సోదరులకి పాదాభివందనం నేల మాళిగలోని ఆలయానికి మీరు వెళ్తున్నప్పుడు నా శరీరం రోమాంచితమయ్యింది ఆనందంతో కన్నీరు వచ్చింది కృతజ్ఞతలు సోదరా💐💐💐
పాకీస్ అంటే మనమనుకన్నట్లు కాకుండ మన భారతీయుల్ని దేశాన్ని ప్రేమించే మంచి వాల్లు కూడ ఉన్నారన్నమాట. ఇప్పటికి మన లవుడి కోట మందిరం ఉన్నందుకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది, పాక్ లో మన హిందు ప్రజల కొరకు మన భారత ప్రభుత్వం చొరవ తీసుకుని లవుడి కోటను మందిరాన్ని మరమత్తు చేసి అద్భుతంగా చేయాలి. అలాగే లవుడు నిర్మించిన పట్టణం మరియు చారిత్రాత్మక కట్టడాన్ని మాకు గుర్తుచేసి తన్మయత్వం పొటదేలా చేసిన మా రవి గారికి 🙏🙏🙏
Hats off to your courage. Very much thankful to show Lov temple. Pakistan is our brotherhood country. In our hearts we are all one.we have only political boundaries.
Hi my friend Ravi, we are really blessed and delighted to watch a vlog of lava temple in lahore, really unique experience and awesome , really superb vlog , matallo cheppalenidhi, thanks my freind ravi once again for making darshan of lava temple , son of lord shriram, jai Shriram, jai jai shriram,😊👏👏👌👍❤️
@@RaviTeluguTravellerమీరు ఎక్కడచదివారు lahore lo లవుడు గుడి unnaatu మీ లాంటి పుత్రుని కన్నందుకు మీ తల్లదండ్రులు ధన్యులు.మీ ద్వారా హిందువులం ధన్యులు.❤❤❤❤❤love my boy
"Fascinating exploration! It's amazing to see hidden gems like this temple in Lahore being uncovered. You discovering a hidden temple in Lahore is truly enchanting! Your exploration captures the essence of Pakistan's rich history and cultural heritage. Thanks for taking us on this incredible journey!"
రవి, మీ వీడియో చూడడం fristtime, కానీ.... చాలా మంచి వీడియో చూసిన feelling 😍 ఆ శ్రీరాముడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని, శ్రీ రామచంద్రమూర్తిని కోరుకుంటున్న 🙏జై శ్రీరామ్
Really a great work Ravi garu. Thanks a lot for showing Lav's Temple in Lohore. Even though Pakistan is a pucca muslim country, the decorated main place gives us peace and goodwill on the Pakistanis. Mankind is above all. Long live the brotherhood. Thanks a lot again. I hope you will show further wonders in the future.
@@GouthamKethireddy bhae g is main sb ka kasoor hy. Hindu brothers ny apny temple visit q nahe kia after partition. q nahe international court main Pakistan government ko lay kr gy. 75 year tak Pakistani temple ko q ignore kia. jo temple open hain wahan q nahe jaty. hinglaaj mata mandir aj b open hy. kitny Hindu brothers visit krty hain. ap ko kitna bataya jata hy Multan k baray main.
@@IrfanBacher haha jana nahi jana Hindu ka etcha, agar 1 janye 1 saal may 1 bar gaye hoga fir toe mandir ko todvaka masjid Bana saktye?? Hindustan may Kafee masjid may koye jatye nahi magar koye toda nahi, dunya my sab se jada masjid Hindustan may hye, babri may 150 saal se koye namaz pade nahi fir be alha Macha detye, fir be o ram mandir pay banaya, Pakistan may etna Dham nahi Hindus may, vis toe conversion kartye bachi ko Katal kartye bacha ko. I don't know where you from the most disrespecting nation in the world is PAKISTAN,
రవి గారు సంక్రాంతి రోజున తెలుగు వాడి సత్తా ఏంటో చూపించారు ఇలాగే మీరు మరిన్ని మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను.బోకులందర్నీ పక్కనపెట్టి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయండి. మేము చూస్తూనే ఉంటాము .జయాంధ్ర, జైహింద్.
Chala great Anna aa Indian 🇮🇳 you tuber chupinchayi places adhi kuda Pakistan proud to be Telugu proud of Telugu ur anna love from rajamundry ❤ I appreciate a lot Anna
Great of you ❤ You have done a very good video.I am proud of you.Pakistani people seems to be very friendly.. After seeing this video I have changed my opinion about Pakistan. 👍
Lord Sri Rama Son Lavvudu temple explore cheyyadam adbutham meeku veelunte. jammu kashmir lo Ragunath Temple okasari explore chayandi temple Sriramuni santhathi vare nirmincharu all the best ravi garu. god bless you and yours family 👍👍
Ravi, this is fantastic, and you made our day. Though Lava statue would have been spoiled, I am happy that Shivling is intact. I'm happy to know they are working on the temple to preserve it. You definitely have blessings for this wonderful job. Now you should go to Nepal, Srilanka, Ram seethu, followed by Ayodha Ram mandir and end the series in Bhadrachalam. Thanks a ton for showing this site. 🎉
ఇది ఒక అద్భుతమైన వీడియో అండి రవి గారు కానీ లవ్లీ గుడి చూపెట్టారు లవ అంటే లాహోర్ చరిత్రలో మీరు నిలిచిపోతా రూ ఇలాంటివి అండర్స్ మీరే క్రియేట్ చేయగలరు అనుకుంటున్నా ప్రజలు ఎంత మంచిగా ఉన్నారండి పాకిస్తాన్లో చాలా ఫ్రెండ్లీ అద్భుతమైన కట్టడాలు ❤ ఒక చరిత్ర సృష్టించారు లవుడు స్థిత పరచిన నగరం భారతదేశ మీ గురించి గొప్పగా చెప్పుకోవాలి
Very very nice. No Indian can do this i believe. One more achievement in your life. It's not only your achievements. It's the State of Andhra's achievement. ఆంధ్రుడు గా గర్వించాల్సిన విషయం మీరు సాధించారు. థాంక్స్ యూ❤❤❤ all the best🎉🎉🎉
Indian epic, heritage, culture in Pakistan, srilanka everywhere in the world by seeing this video i am so proud that I am an Indian.......once again it's a great explore. you are a true Indian
Ravi Gaaru, Many folks are travelling and showing places very nicely but you know our scriptures and culture very well. Talking about Panini ( Sanskrit grammarian) gurinchi and sounds you mentioned really running tears in eyes remembering Sanskrit teacher. You stand out of All travel Vlogs, May god bless you. 🙏
పాకిస్తాన్ వెళ్లి లవ్వుని నిగుడి చూపించినందుకు ధన్యవాదములు రవి బ్రదర్ 🙏🙏🙏🙏🙏
👍😍✅
నేనైతే ఎడ్చేసాను.మీకు చాలా ధన్యవాదములు.అక్కడికి అందరం వెళ్ళి దర్శించుకునే మంచి రోజులు రావాలని కోరుకుందాం.జై శ్రీ రామ్ 🚩🙏🇮🇳
👍👍👍
Abbboooo….
భారతీయుడైనా రవి కి ధన్యవాదములు,ఈ పర్వ దినాల్లో పాకిస్తాన్ లోని లవపురి లవ దేవాలయ సందర్శన ఊహతీతం, కృతజ్ఞతలు.
ముద్దు కృష్ణ ముదిరాజ్ విశ్రాంత తహసీల్దార్ చిత్తూరు
Chaala thanks andi
అన్న నీకు ఎన్ని సార్లూ కృతజ్ఞతలు తెలిపిన నీ రున్నాని తీర్చు కొలేము మన దేశంలో ఎవ్వరికి సాధ్యం కాని గొప్ప అనుభూతిని నువ్వు మాకు చూపిస్తున్నావు ఆ శ్రీ రామని ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నం జై శ్రీరామ్ 🚩🚩
J’ai Shriram
పాకిస్తాన్ వెళ్లి అక్కడ దైర్యంగా వీడియోలు తీశారు మీ దమ్ముకి జోహార్లు రవి బ్రో..✊✊
🙏🙏🙏
Reply me I am from Bahawalpur.
@@makhanram6575Aap Pakistan se ho ??
Bhayam yemi ledu pakistan ante dhairyanga Vella vachchi bhayem yemi ledu vallu ye pedda gana
@@makhanram6575 yes bhai ?
మహా భాగ్యాన్ని కలిగించారు లవుడి గుడి చూపించడానికి మీ తీవ్రప్రయత్నం గొప్పగా ఉంది, అది మీ మా అదృష్టం గా భావిస్తున్నాము,దమ్మున్న రవి భాయ్ 🎉❤👍✌️💯
Chala thanks brother ! Vishayam telisina ventane pattuvadalani vikramarkudu vale …. Sadhinchaaaa
Thank you
లేట్ గా చూస్తున్నాను కాని , థాంక్యూ రవి అన్న, you make impossible things happen !
Lucky me , so fortunate and blessed
I am very proud of you Ravi gaaru
You did a splendid job , జీవితంలో చూడలేననుకున్న మందిరాన్ని చూపించావ్ , ఆపులంకరణలో ఉన్న అ మందిరాన్ని చూస్రే ఆటోనాటిక్ గా నా రెండు చేతులు లెగుసిపోయాయి నమస్కరింక్షటానికి🙏🙏🙏
👍👍👍🙏🙏🙏
Travellers eantha mandi unna.... Ravi pedda thopu ,wonderful video, goosebumps.....great great
🙏🙏🙏
రవి అన్నగారు అక్కడకెళ్లి మీ జన్మ ధన్యం చేసుకున్నారు అది మాకు చూపించి మా జన్మ కూడా ధన్యం చేశారు మీలాంటి సహాయం చేసిన వాళ్లు ఈ ఈ జన్మలో ఎవరూ ఉండరు ఎందుకంటే ఆరాధ్య దైవమైన రాముని కొడుకు మందిరాన్ని చూపించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు
Manandari kosam akkadaki vellanu brother
విలక్షణ మైన వీడియో... ధన్యవాదాలు...రవి సోదరునకు
Thanks a lot
Ravi garu - thank you so much for showing sacred Shiva Lingam and Lava temple . Wish you all the best 🎉
🙏🙏🙏
@@RaviTeluguTravellerBhai Saheb wo shivling nahi hai, maine kal hi ek pakistani hindu bhai ka video drkha tha unhone bataya tha wo luv ji ki samadhi hai.
Jai Shri Ram 🙏
Love Temple vunnadani adi Pakistan lo vunnadani meeru chupinche varaku theliyadu Great Ravi Truly you are World Traveller Lahore Super ga vundi History lo enno Mistaries Ayodhya lo 22nd Sri Rama Mandir Opining festival jarige e month lone Lov Temple kuda chupinchadam Wonderful ga vundi Super Ravi Take Care ❤❤👌👌👌👍👍
Chala thanks andi
ఇంతవరకు ఎవరూ చూపించని ప్రదేశాన్ని చూపించారు కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళు నిధులు గురించి ఎవరో ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఏది ఏమైనా మీ సాహసానికి నా యొక్క జోహార్లు అలాగే ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ 👏👏👏🙏👍
Chaala thanks sir for your lovely feedback .. much appreciated
చాలా ధైర్యం చేసి పాకిస్తాన్ లో లవ్ ని గుడి చాలా ధైర్యం చేసి చూయించారు చాలా థ్యాంక్స్
Pleasure andi
You are our hero from Andra Pradesh. You are great. God bless you .
Thanks brother
Amazing. Raja Ranjith sing fort & Lavudu temple iam visiting through u Ravi. Thanq
Pleasure 😍👍
రవి గారు ధన్యవాదాలు మీ దయవల్ల లవుడు గుడి చూసాము అయోధ్య ప్రారంభమయ్యే సమయంలో లవుడు గుడి చూపించినందుకు ధన్యవాదాలు
Pleasure andi
❤ Love you bro Great and wonderful experience in your Vedio లవుని గుడి చూపించినందుకు దన్యవాదాలు ❤
Thanks so much 👍😍
జై శ్రీ రామ్. Nice Ravi గారు
Jai Shriram
బాగా చూపించారు. మన భారతీయులు అక్కడికి వెళ్ళి చూడాలనుకున్న చూసే అవకాశం లేదు. అలాంటిది మీరు మొత్తం భారతీయులందరికీ ఒకేసారి పాకిస్తాన్లో ఉన్న లవుడి గుడి చూపించారు. సంతోషం సంతోషం.
👍👍😍😍🙏🙏
Thank you for showing us this wonderful place. Goosebumps. I hope the temple gets renovated soon and we get an opportunity to visit and explore our cultural roots 🙏🏼
I hope so too
exactly ....
hoping for the best from Pakistan.
Vote for bjp then
Wow what a memory Ravi Anna
Vigananam,vinodam,Vijyam
😍😍😍
Ravi garu ... Great efforts... మీరు తప్ప ఇలాంటి వీడియో ఎవ్వరూ చెయ్యలేరు ... జై శ్రీ రామ్
Jai Shriram
మీ service మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగించింది.
మిమ్మల్ని కలిసి appreciate చేయాలని వుంది.
Thanks brother
Courageous, daring and dashing Ravi brother. Goosebumps moments. Thank you so much for the difficult video. I’m waiting for the Pakistan series again and again. Now happening once again. Thanks once again for this series. 🙏🙏🙏
Hello Bindu garu , so nice and happy to hear from you again. How have you been ? Hope all is well 👍
Chala chala happy ga anipichindi ravi garu temple chusta.no words to thankyou for your efforts to show the temple. Really big achievement
😍😍🙏🙏
Love you sir from Multan Pakistan.
long live India Pakistan friendship
we are brothers...
#longliveindiapakistanfriendship #indiapakistanbhaebhae #indiapakistanfriendship
Love you back brother !!
@@RaviTeluguTraveller Shokariya bhae g. Ap ka Peace Journey Bahot Acha ho ....
I pray for your visit.
After seeing the Shiva Linga and Kush bhagwan temple I got goosebumps. Thank you Ravi Bhai.
Luv not Khrush
Bhai ap hinglaj kab jaoge jab jaoge hume batana hum sath me chalenge..
Hingaj jaa chuke hoon already !! Sorry bhai …
@@RaviTeluguTraveller Acha
Wow Ravi brother love you ..... Indian power Indian boy
Thanks a lot
You are great Ravi thank you very much for showing loves temple
So nice of you
ఓకే మీ ధైర్యానికి మాత్రం థాంక్స్ అన్న
😍😍
Matallev ravigaru. Nijanga meeru oka crazy, passionate travelers lo okaru. Idi asalu sisal travel vlog la undi. Really hats off to u ravigaru. Pramanchamlone 2nd puratana lingam anagane okalanti feel. 🙏🏻 Asalu lavudu ki kooda oka gudi undani meeru cheppevaruku teleedu. Chinnappudu ramayanam chaduvukunnappudu, lavakusa cinema choosinappudu anukunedanni, lavakusaluki kooda ekkadaina gudi kattara ani. Chala books lo stories lo vetikedanni. Akari me vlog lo chusa.
Very happy to hear 👍 Thanks for sharing your thoughts
🚩🕉🙏 జై శ్రీ రామ్ 🙏🕉🚩
🚩🕉🙏Jai Sri ram 🙏🕉🚩
Jai Shriram
Super Ravi garu is really great, because of you I have seen Lava temple great great it is
I am very glad I was able to show this to you
Goosebumps moment for us to see lava mandir...next is prahlaadapuram...but first explain me why there is no idol or statue of lava in the mandir and the other thing i hve noticed was that guide trying to explain u that they were looking to conserve holy places of indians which is a great gesture for the peace of both countries going forward.... atlast thank you brother for making us look these hidden places of our hindus through your channel...as you said no one can dare to show these apart from u my brother...proud to be ur supporter and thanks for proving our loyal support to u deserves by making these things happen ❤
Means a lot and much appreciated ! Thanks so much
What is "prahladapuram"?
that white painted mosque looks new paint and its of adam prophet dargah .. stop saying square objects as shivlings
@@riddunyra4373nope it is shiva ling only you can check it in Wikipedia too
@@siddemsaiashish1463 wikipedia rss authors will always use words like "accused to be" "seems to be " to fool the people... even world came to know reality of fake rigveda date is wikipedia .. unesco carbon dated oldest manuscript to 1464ad only... so islam came first through adham , next christianty through abraham, next buddhism, jainism, hinduism, sikhism .. even ramayana is carbdon dated to 12th century th-cam.com/video/-EtnNYNcCbw/w-d-xo.html ..and resembles dasaratha jataka of buddhism 200AD ..
Really goosebump movement
Tq so much
For me too ! I did not even expect this
రవి అన్నగారు మీ జీవితంలో మీరు చేసిన ఎన్నో వీడియోలు గొప్పవి ఉండొచ్చు గాక కానీ ఈ వీడియోతో సరి సమానమైనది గాని సరిపోలినిది గాని ఇంత గొప్ప వీడియో గాని ఇంకొకటి మీ లైఫ్ లో ఉండదని నేను అనుకుంటున్నాను ఇంతకన్నా ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు దర్శించలేని విషయాలు మాకు చూపిస్తారని ఆశిస్తున్నాను ఆ శ్రీరామచంద్రుడు మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యము ఐశ్వర్యము ఇవ్వాలని కోరుకుంటున్నాం
Tappakunda sir ! Keep watching …. Ee series lo meeru voohinchaleni vishayalu chooopistaaaa
అయోధ్య 22 న మంచి ట్రెండింగ్ లో ఉంటది. పని లో పని పాకిస్థాన్ to or ఎక్కడుంటే అక్కడి నుండి అయోధ్య కి ఒక టికెట్ వేసేయండి. 😂
😀😀
@@RaviTeluguTraveller brother ayodya velli vedio cheyi brother🚩🚩🚩
Thankyou so much sir lavuni gudi choopinchinanduku.
Pleasure brother
Jai shree Ram, Dhanyawadhallu Ravigaru, really amazing
Thanks sir
Thank you so much Ravi sir showing this to us Indian 🇮🇳🕉️.
Our Lord Shri Ram son Lava and Kusha the city now known as Lava Lahore and Kusha as Kasoor.
The temple condition is too bad I cried 😭. But thanks for showing this to the world.
In Lavas Temple there was statue it is destroyed by people. 😭😭😭😭 The temple condition is too bad.
Similar condition happened to Shri Sharada Temple and University in Kashmir. 🇮🇳
Somanath Temple 🇮🇳 in Gujarat
And Kashi Vishwanath Temple in Varanasi 🇮🇳🕉️ so many times the God statue was destroyed by Moghul and Muslim emperors 😭.
It was an amazing and thrilling feeling to have unearthed this place trust me I had goosebumps all through ….
its under constructions bro dont worry at least we are renovating, you must worry about babri masjid, where you destoryed it and built mandir, at least we didnt, you must appreciate us
@@biryani6861Babri Masjid was built for a Homosexual by a Homosexual!
Babri Masjid …. is named after Babur’s Homosexual Partner Babri
Babri Masjid isnt a Masjid that was built to offer namaz. Babri has no UJU or place to wash hands and feet before prayers. Babri was built by a homosexual called Mir Baqi. There was no open space to pray in Babri.
ఇంత మంచి అరుదైన వీడియోను ఇంత లేట్ గా చూసినందుకు చింతిస్తున్నా రవి సోదరా
ఈ వీడియో తీసినందుకు నీకు
మరియు నీకు సాయం చేసిన ఆ పాకిస్తాన్ సోదరులకి పాదాభివందనం
నేల మాళిగలోని ఆలయానికి మీరు వెళ్తున్నప్పుడు నా శరీరం రోమాంచితమయ్యింది
ఆనందంతో కన్నీరు వచ్చింది
కృతజ్ఞతలు సోదరా💐💐💐
Chaala thanks sir 👍🙏
పాకీస్ అంటే మనమనుకన్నట్లు కాకుండ మన భారతీయుల్ని దేశాన్ని ప్రేమించే మంచి వాల్లు కూడ ఉన్నారన్నమాట. ఇప్పటికి మన లవుడి కోట మందిరం ఉన్నందుకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది, పాక్ లో మన హిందు ప్రజల కొరకు మన భారత ప్రభుత్వం చొరవ తీసుకుని లవుడి కోటను మందిరాన్ని మరమత్తు చేసి అద్భుతంగా చేయాలి. అలాగే లవుడు నిర్మించిన పట్టణం మరియు చారిత్రాత్మక కట్టడాన్ని మాకు గుర్తుచేసి తన్మయత్వం పొటదేలా చేసిన మా రవి గారికి 🙏🙏🙏
Yes bro ! Realities choopistunna …. Chala mandi intlo koorchoni géo politics meeda videos chestaaaru …. Nenu aa place lo travel chesi meeku choopistunna
Hats off to your courage. Very much thankful to show Lov temple. Pakistan is our brotherhood country. In our hearts we are all one.we have only political boundaries.
Very well said
Abbbooo idi bharami gari reaction la uhinchko
Hi my friend Ravi, we are really blessed and delighted to watch a vlog of lava temple in lahore, really unique experience and awesome , really superb vlog , matallo cheppalenidhi, thanks my freind ravi once again for making darshan of lava temple , son of lord shriram, jai Shriram, jai jai shriram,😊👏👏👌👍❤️
Thanks a ton! Super glad you liked it
Hii Ravi Anna
I'm watching your since last 2 years
I gain lot of knowledge from you
Tq so much Anna
So nice of you and thanks a lot
Great bro...antha Sahasam movie laga undee nee exploration. Great that atleast Pakistan still preserving Lavun facts and temple.
Idemundi bro .. Baluchistan vlogs coming up soon
Thanks Ravi garu totaly amezing
👍👍👍
@@RaviTeluguTravellerమీరు ఎక్కడచదివారు lahore lo లవుడు గుడి unnaatu మీ లాంటి పుత్రుని కన్నందుకు మీ తల్లదండ్రులు ధన్యులు.మీ ద్వారా హిందువులం ధన్యులు.❤❤❤❤❤love my boy
పాకిస్తాన్ లో కూడ మంచి వాళ్ళు కూడా ఉన్నారన్నామాట, గైడ్ చాలా మంచిగా సపోర్ట్ చేసాడు.
We mottam series choodu bro , kevalam Manchi valley kanipistaru
You are real son of bharat mata. You did a great job for india. Love and respect you bro.
Thanks a bunch
"Fascinating exploration! It's amazing to see hidden gems like this temple in Lahore being uncovered. You discovering a hidden temple in Lahore is truly enchanting! Your exploration captures the essence of Pakistan's rich history and cultural heritage.
Thanks for taking us on this incredible journey!"
Much appreciated feedback. Thanks a lot
Pakistan history aa😂. Adhi mana hinduvula history.
Very great sir hats of lavudi gudi chupinchi nanduku
i guess you are the 1st one to show us this on youtube ,thx u
Yes indeed
Hindi youtubers and Pakistan youtubers kooda chupincharu kaani intha information evaruu chupinchaledhu intha time evarru pettaldhu..
Amazing sir ...superb!!evru chupinchaleni place chupincharu...ur great💥breathtaking!!!
Means a lot! Much appreciated
At the same time, you have a good guide❤.
Glad to hear that!
You are really great ravi garu, thank you for showing such a beautiful and amazing
place
Thank you so much 🙂
Connecting Pakistan & India 🎉🎉🎉🎉🎉🎉🎉
Yes
రవి, మీ వీడియో చూడడం fristtime, కానీ.... చాలా మంచి వీడియో చూసిన feelling 😍 ఆ శ్రీరాముడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని, శ్రీ రామచంద్రమూర్తిని కోరుకుంటున్న 🙏జై శ్రీరామ్
Jai Shreeram sir
Really a great work Ravi garu. Thanks a lot for showing Lav's Temple in Lohore. Even though Pakistan is a pucca muslim country, the decorated main place gives us peace and goodwill on the Pakistanis. Mankind is above all. Long live the brotherhood. Thanks a lot again. I hope you will show further wonders in the future.
👍👍👍
#indiapakistanfriendship #indiapakistanbhaebhae #longliveindiapakistanfriendship
For your information 2% of temples are left in Pakistan, don't get surprise even this temple may demolished any time
JAI MAA BHARATI 🙏
@@GouthamKethireddy bhae g is main sb ka kasoor hy.
Hindu brothers ny apny temple visit q nahe kia after partition.
q nahe international court main Pakistan government ko lay kr gy.
75 year tak Pakistani temple ko q ignore kia. jo temple open hain wahan q nahe jaty.
hinglaaj mata mandir aj b open hy.
kitny Hindu brothers visit krty hain.
ap ko kitna bataya jata hy Multan k baray main.
@@IrfanBacher haha jana nahi jana Hindu ka etcha, agar 1 janye 1 saal may 1 bar gaye hoga fir toe mandir ko todvaka masjid Bana saktye?? Hindustan may Kafee masjid may koye jatye nahi magar koye toda nahi, dunya my sab se jada masjid Hindustan may hye, babri may 150 saal se koye namaz pade nahi fir be alha Macha detye, fir be o ram mandir pay banaya,
Pakistan may etna Dham nahi Hindus may, vis toe conversion kartye bachi ko Katal kartye bacha ko.
I don't know where you from the most disrespecting nation in the world is PAKISTAN,
Hat's of your courage, Thank you for seeing Love temple.
Sir
అయోధ్య రామమందిరం కూడా చూపించండి సార్.
Veelu ayinappudu Tappakunda
నువ్వు సూపర్ బ్రో జైహింద్ జై భారత్ 🇮🇳
Jai Hind 🇮🇳
రవి గారు సంక్రాంతి రోజున తెలుగు వాడి సత్తా ఏంటో చూపించారు ఇలాగే మీరు మరిన్ని మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను.బోకులందర్నీ పక్కనపెట్టి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయండి. మేము చూస్తూనే ఉంటాము .జయాంధ్ర, జైహింద్.
Tappakunda sir! Jai Andhra Jai Hind
Great achievement dear ravi.we are very proud of you.jai hind.
Thx sir ! Jai Hind
Chala great Anna aa Indian 🇮🇳 you tuber chupinchayi places adhi kuda Pakistan proud to be Telugu proud of Telugu ur anna love from rajamundry ❤ I appreciate a lot Anna
Thanks so much !!
Great of you ❤
You have done a very good video.I am proud of you.Pakistani people seems to be very friendly.. After seeing this video I have changed my opinion about Pakistan. 👍
Thanks so much for your feedback
Great spacious fort and temple we are lucky through you, thanks
So nice of you
Lavuni gudi chupincharu thanks ravi garu
👍👍🥲
Lord Sri Rama Son Lavvudu temple explore cheyyadam adbutham meeku veelunte. jammu kashmir lo Ragunath Temple okasari explore chayandi temple Sriramuni santhathi vare nirmincharu all the best ravi garu. god bless you and yours family 👍👍
😍😍😍
Love ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕ ರವಿ ಅಣ್ಣ ❤️❤️
Love back to you brother
అక్కడ ఎవరైనా పూజలు చేస్తున్నారా?పువ్వులు దీపాలు ఉన్నాయి.మూత వేయబడ్డ గుడిలో అవి కొంచెం వింతగా ఉంది.
Yeah , ade ardham kaale
ThanQs Ravi garu good video
Appreciate it
Your Great bro...Indian's visit cheyaleni place ki velli akkadi place lu chupistunnav...👏👏👏
Ade mana special bro
Beautiful and spiritual video really a great memory of all Indians
😍👍😍
Super video Ravi Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Thanks a lot
Hands off your dare and courage,bro😊
Much appreciated
Amazing asalu.. you've done fabulous job. Keep it up sir!👏🏻
Thank you so much 😀
ధన్యవాదాలు బ్రో, మాకు తెలియని ఎంతో చరిత్ర చెప్పారు,చూపించారు ఈ వీడియో......
👍👍👍
Proud of you Ravi gaaru
Thanks 🙏 😍
Ravi, this is fantastic, and you made our day. Though Lava statue would have been spoiled, I am happy that Shivling is intact. I'm happy to know they are working on the temple to preserve it. You definitely have blessings for this wonderful job. Now you should go to Nepal, Srilanka, Ram seethu, followed by Ayodha Ram mandir and end the series in Bhadrachalam. Thanks a ton for showing this site. 🎉
అన్న umarkot కి వెళ్ళండి అక్కడ హిందూ పాపులేషన్ చాలా ఉన్నారు
Wonderful! 😊Once was there "the temple of lava"! ....Now, You have achieved an impossible thing with a smile! 👏We salute you with great enthusiasm! 🙏
Much appreciated 😍👍
Goosebumps sir .. i hope it's safe... meru travel chesthunthe naku tension vachindhe... but thanku for showing the place
Much appreciated sir
ఇది ఒక అద్భుతమైన వీడియో అండి రవి గారు కానీ లవ్లీ గుడి చూపెట్టారు లవ అంటే లాహోర్ చరిత్రలో మీరు నిలిచిపోతా రూ ఇలాంటివి అండర్స్ మీరే క్రియేట్ చేయగలరు అనుకుంటున్నా ప్రజలు ఎంత మంచిగా ఉన్నారండి పాకిస్తాన్లో చాలా ఫ్రెండ్లీ అద్భుతమైన కట్టడాలు ❤ ఒక చరిత్ర సృష్టించారు లవుడు స్థిత పరచిన నగరం భారతదేశ మీ గురించి గొప్పగా చెప్పుకోవాలి
Chala thanks brother ! Ee place Assalu TH-cam lo ne Ledu … maname first person to show this to the world 🌎
@@RaviTeluguTraveller your great person not easy to make this type
Very very nice. No Indian can do this i believe. One more achievement in your life. It's not only your achievements. It's the State of Andhra's achievement. ఆంధ్రుడు గా గర్వించాల్సిన విషయం మీరు సాధించారు. థాంక్స్ యూ❤❤❤ all the best🎉🎉🎉
Correct
Thanks so much for sharing this feedback, means a lot
గొప్ప విషయం చూపించారు.ఆశీర్వాదాలు.
Chaala thanks sir
Excellent enjoying luv temple thank you
So nice of you
Guide friend very very nice person.... Give big honorarium to him... Ravi Bro
Yes he is , and he got this accomplished only coz I was super firm to get the doors unlocked
Thank you ravi bro
Welcome
Haii Anna , I'm Pavan recently I watched your vlogs, so nice and take above your hardwork. I'm waiting this vlog... ❤❤
Thank you so much 🙂
Appreciable❤
Jai shree raam
Thanks a lot
That is RTT❤❤❤❤❤ wat a experience anna goosebumps 🔥🔥🔥🔥🔥🔥 Jai hind 🙌
Stay tuned for more goosebumps moments
Loved the video! Watched the whole video without skipping a single second....
Jai Shree Ram!
Thanks a bunch ! Jai Shriram
Ayya Ravi garuu,meeru great ante greate
Thanks a bunch
Thank bro..... Seeing Loved temple
So nice of you
Hats off to u r determination to show something unique to the viewers.. 🙏
Thanks 🙏
Bro, really you are a tough guy. ❤❤❤
I appreciate that! Very tough indeed. Survived even after 18 months of suppression and hate
Indian epic, heritage, culture in Pakistan, srilanka everywhere in the world by seeing this video i am so proud that I am an Indian.......once again it's a great explore. you are a true Indian
Yes indeed bro