పాకిస్తాన్ లో హింగ్లాజ్ మాత దర్శనం | Pakistan Hindu Shakti Peeth | Ravi Telugu Traveller
ฝัง
- เผยแพร่เมื่อ 27 ก.ค. 2024
- #indianinpakistan #pakistanhindu #hinglajmaa
పాకిస్తాన్ లో హింగ్లాజ్ మాత దర్శనం | Pakistan Hindu Shakti Peeth | Ravi Telugu Traveller
First Telugu Traveller in Pakistan
Pakistan videos in Telugu
18 Shakti peethas list
First Indian to visits Pakistan
Pakistan exploration with Indian Guy
Indian visiting Hinglaj Mata mandir Balochistan
Hinglaj Mata Mandir exploration
Hinglaj Mata Mandir Pakistan History By Maharaj Gopal Das
Pakistan Based Hinglaj Mata Temple
Hinglaj Mata Mandir 4K Video
Hinglaj Mata Teerath Asthan Meela in Balochistan Pakistan
Hinglaj Yatra Balochistan Pakistan
Real Story of Hinglaj Mata Mandir
How Indians can get Pakistan visa to visit Hinglaj Mata Mandir
Going to Hinglaj Mata Dham in Balochistan Pakistan
Dangerous Places in Balochistan
#kumariauntystreetfood
Karachi street food with locals interaction
Ravi Telugu Traveller welcomes you to explore the mystical Hindu Shaktipeeth, Hinglaj Mata, nestled in Pakistan. This sacred site holds profound significance for Hindu devotees and is revered for its spiritual ambiance and historical prominence.
As we conclude our journey through the sacred grounds of Hinglaj Mata, let us carry with us the spiritual blessings and cultural richness this revered site offers. Despite geographical boundaries, the spiritual resonance of Hinglaj Mata transcends, uniting devotees in their faith and reverence. Ravi Telugu Traveller hopes this exploration has enriched your understanding of the cultural diversity and spiritual heritage that flourishes across the world. Until we embark on our next adventure, may the divine blessings of Hinglaj Mata guide and protect you on your path. Jai Maa Hinglaj!
Copyright Disclaimer:
All content produced by me, [Ravi Prabhu], on this platform, including written text, script, content and videos is protected under copyright laws. As the author and creator of this content, I reserve all rights to its use, distribution, and reproduction.
Any unauthorized use, reproduction, or distribution of this content is strictly prohibited and may result in legal action. If you wish to use any of my content, you must first obtain written permission from me and provide proper attribution.
Please note that the information and opinions expressed in my content are my own and do not necessarily reflect those of any organization or institution I am affiliated with.
By accessing and using this content, you agree to comply with all applicable copyright laws and regulations. Thank you for respecting my intellectual property rights.
Please watch my other Telugu Videos as well:
Iraq Series Part 1: • Video
IRAQ series Part 2: • Video
IRAQ series Part 3: • Video
Gilgit Baltistan (POK) Part 1 Video: • First Telugu Vlogger i...
Gilgit Baltistan (POK) Part 2 Video: • First Telugu Vlogger i...
Lahore Part 1 Vlog: • Pakistan 🇵🇰 Telugu Ser...
Lahore Part 2 Vlog: • Video
Gilgit Baltistan to Islamabad: • Telugu Indian in Pakis...
Saudi (Jeddah) Vlog 1: • Video
Saudi (Jeddah) Vlog 2: • Video
Edge of the World (Saudi Arabia) Vlog: • Video
Video Tags: పాకిస్తాన్ లో హిందూ శక్తిపీఠం | Pakistan Hindu Shaktipeeth Hinglaj Mata | Ravi Telugu Traveller
#ravitelugutraveller #rttvlogs #travel #traveller #travelvlog #adventure #telugutraveller #traveling
TimeStamp:
00:00 Intro 🌟
00:04 Jai Bun Mountain 💫
00:42 Mother's Blessings 🙏
01:03 Victory 🏆
02:46 Balochistan Mountains🌍
07:58 Mother 🌺
08:24 Kalimata Ritual 🔥
10:14 Real Place Mata 🙌
12:17 Most Important Place 🗺️
14:24 Jai Yeh 💪
14:25 Thankful exchange 🙏
14:32 Vinod Kumar's departure 💔
15:27 Temple's age revelation ⏳
15:43 Natural Hill Cliff discovery 🏞️
16:02 Hinglaj Mata's real name 🕉️
16:05 Fame After Killing Cruel King 🗡️
16:22 Seeking Mother's Blessings 🙏
17:14 Sins Washed Away 💦
18:05 Hinglaj Mata's Revelation ⛰️
19:36 End of Hinglaj Mata's Story 🌅
20:36 Expressing Gratitude 🙌
21:41 Living Situation in the Area 🏡
22:34 Grateful Farewell 🙏
22:50 Committee Blessings 🌿
22:54 Maternal Choice 🌸
23:04 Pakistan Escort 🛡️
23:08 Gratitude for Time ⏰
23:21 Exotic Locations 🏝️
23:38 Family's Destiny 🌀
24:08 Ultimate Satisfaction 😌
24:21 Captivating Journey 🌏
24:25 Engaging Content 🔒
24:37 Thank You 🙌
నేను చెప్పనా..రవి అన్న తోపు దమ్ముంటే ఆపు అని..మిమల్ని ఎవరండీ అపేవరు...ఎంత కష్టపడ్డారు..ఎంత టెన్షన్...ఎస్కార్ట్ pepol ఫాలో అవుతుంటే భయం o పక్క...but meeru ఎంత సాహసం చేశారు..హ్యాట్సాఫ్ చెప్పిన తక్కువే మీకు...ఏడుపు వచ్చేసింది నాకు చూస్తుంటే..,అసలు మా లైఫ్ లో మేం చూడలేం..చూడండి future lo ఈ వీడియో classroom lo చెప్పే ఒక le sson అయిపోతుంది..u dont follow the history.. history follow you...the dynamic ravi anna🎉🎉🎉
Chaala chaaala thanks sister 👍😍🙏
Ukukukikikikukukukukukukukukukukukukuukukukukukuuuukukukukukukukukukukuukuuukukukukukukuukukukukuukuukkuukukukukukukukukukuukukukukukukukuukukukukukuukukuukukuukukukukukukuukukukukukuukukukukukukukukukuuukukukukukukukukukukuukukukukukukuukukuuukukukuukukukukukukukukuukuukukukukukukuukukukukukuukuukukukukuukuuukukukkukukukuukuikiiiiikikiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiuuùuuuuùùuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiiuuùiiiiiiiiiiiiiiiiiiuiiuiiiiiiiiiiiiuuuuuuiiiiiiii
Chirajeeva chudalemu anna amma ni chupinchina kumara👏god bless you
Mee vedio lo हीगलगे matha nidarshinchukunnanu jai hinglagematha
Thank you Babu
రాజకీయ కారణాల వాళ్ళ మరియు దేశాల మధ్య విభేదాల వల్ల శక్తి పీఠాన్ని భారతీయ హిందువులు దర్శనం చేసుకోలేక పోతునారు.. పాకిస్తాన్ లోని శక్తి పీఠం చూపించినందుకు చాల సంతోషంగా వుంది.. great job ravi garu...
Much appreciated sir
Meru.dhiny.geewulu.
Reayal.útubar.bbc.news.anni
Meku.satteyrau.
Meeku.kaalimatha.asisulu
No politics akada only motham army ne chusukuntundhi
@@victory807 endhukante army of political 😂
@@Kranthireddyofficial 🤣🤣🤣
Great Ravi గారు, పాకిస్థాన్ లోని హింగ్లాజి మాతా పురాణాలలో వినడమే కానీ ఎక్కడ చూసిన దాఖలాలు లేవు. ఇంత కష్టపడి మాకు హింగ్లాజీ మాతా నీ చూపించినందుకు మీకు ధన్యవాదాలు.
Pleasure andi
🙏 రవి గారు
Pakistan zandabad🇵🇰🇵🇰🇵🇰
Avadavera nuvu Pakistan ki jindabad chabuthunnavu arripuka
Super brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాకిస్తాన్లో శక్తి పీఠం చూసినందుకు చాలా సంతోషంగా ఉంది వెరీ గుడ్ వీడియో
My pleasure ….
రవీ ఈ వీడియో చూస్తుంటే,ఆనందమో,ఉద్వేగమో కానీ కళ్ళు వర్షించాయి.భక్తి పారవశ్యంతో అమ్మవారికి శివయ్యకు మేము నమస్కరించే అవకాశం ఆ జగన్మాతే నీ ద్వారా కల్పించింది.ధన్యుడివి రవీ.నీ జన్మ చరితార్ధం.
Chaala santosham andi
మీ మొహం లో ఆ ఆనందం కనిపిస్తుంది...
మేము ఎప్పుడు ఎప్పటికీ చూడలేని ఆ టెంపుల్ ని చూపించినందుకు మీకు నమస్కారం
Chaala samtosham sir
Correct
Chala santosham
Ravigaru,Godbless you🙏
ధన్యవాదాలు రవి గారు ఆ మహాతల్లి యొక్క దర్శనాన్ని కల్పించినందుకు,
మీయొక్క సాహసం వలన ఆ అమ్మ ఆశీస్సులు యావత్ భారత్ ప్రజల మీద ఉండాలని నా ఆకాంక్ష
🙏🙏🙏🙏🙏🙏
Tappakunda andi … Yogakarini Hinglaj Maata
ఎంత అదృష్టవంతులు మీరు శివయ్య కి అభిషేకం చేసారు. మేము మీకు చాలా ఋణపడిపోయాము.జీవితంలో దర్శనం చేసుకోలేము అమ్మ దర్శనం కలిగించారు.మీరు వెళ్ళిన విశేషం ఇంత మందికి దర్శనం కలిగించారు. అమ్మని చూడటం కూడా మొదలవుతుంది అనే నమ్మకం కలుగుతుంది. మీకు చాలా ధన్యవాదాలు తమ్ముడు.
Pleasure andi mee blessings and support ki Akka garu
మీ జన్మ ధన్యమైంది మీరు చూపించినందుకు మాకు కూడా జన్మ ధన్యమైంది పాకిస్తాన్ లో ఇంగ్లా జి మాత ఇలా ఉంటుంది అని భారత దేశంలో చాలామందికి తెలియదు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు చాలా డేర్ చేసి మాకు చూపించారు చాలా ధన్యవాదములు
Pleasure andi
Gore bhi sochte honge kitni Jatiya majhbi gulami me bandha fir bhi Sanatan Dharm jinda hai.up.se.❣️♥️♥️❤️🙏🙏 Leftist marksvadi korona giroh Se hosiyar
God bless u my son . నీ videos ద్వారా అఖండమైన మన భారతావని నీ చూస్తున్నాం. అందరం "మ నం గా" కలిసి వున్నప్పటి మన భారతం. 🙏🙏
Correct andi
Ravi gaaru మీ పాకిస్థాన్ వీడియోస్ కు అంత రెస్పాన్స్ లేదనుకుంటా....అయిన నీ సాహసానికి hats off
Facebook lo choodandi okkasari…. Ikkada suppression valana reach ledu
@@RaviTeluguTraveller
American passport unna kooda vaallu anni cut chesi vunta ranu kontanu. Arif Ajakiya- London lo nivasistu, sind ane praantam nundi velli poyi, Mana Bharati desham vaste French passport tho, Mana bharateeyulu entho Prema tho aadarinchaaru. Parties arrange chesaru. Speeches, tv interview lu, sanmaanaalu etc.
Canada nunchi vraathunnaanu.
హిందువుల మాత శక్తి పీఠాన్నిచూపించినందుకుచాలా సంతోషంగా ఆనందంగా ఉందిధన్యవాదములు
Thanks a bunch
అతినారపు శ్రీరామ్ ఙై శ్రీరామ్ రవి అన్నయ్య మీరు పాకిస్తాన్లో ఉన్న హిందువుల సంప్రదాయ సంస్కరణలను చారిత్రాత్మక దేవాలయాలు చూశాక ఎంత గొప్ప అద్భుతంగా సంతోషంగా ఉన్న. ఙై శ్రీరామ్
Jai Shriram
@@RaviTeluguTraveller అన్నారు జై శ్రీరామ్ 🚩🚩🚩🙏🙏
@@prashanth4304 Jai Shriram
చాలా చాలా ధన్యవాదాలు రవి గారు, మీ మూలాన మేము కూడా అమ్మవారిని దర్శించుకోవడం వలన అదృష్టవంతులుము ❤❤
👍🙏🙏👍
అన్న ఎప్పుడు ఈ శక్తిపీఠం చూడలేము అనుకున్నాం, నీ కృషి మరియు పట్టుదల వలన చూడగలిగాము
మీకు ఆ తల్లి దయతో మీ కోరిక అయిన 195 వ దేశాన్ని త్వరలో పూర్తి చేస్తారు
జై మాతది 🙏🙏🙏
Tappakunda Andi 👍🙏😍
Thank you రవి గారు..
అష్టదశ శక్తి పీఠాలు లో ఒకరు అయిన హింగ్లాజ్ మాత దేవిని
మాలాంటి వారికి అసాధ్యమైన యాత్ర.మా కోసం చాలా చక్కగా చూపించారు..
Manikanta from ద్రాక్షారామం మాకు ఒక శక్తి పీఠం అమ్మ వారు వున్నారు.మీరు కూడా తొందర్లో దర్శించాలి కోరుకుంటున్నాను..
Draksharamam amma nannatho kalasi Monnane vaccha bro
Ravianna thank You.. అమ్మవారిని దర్శన భాగ్యం కల్పించినందుకు 🙏🏽
ఒక 40 మందిమీ బిగ్ స్క్రీన్ లో వీక్షిస్తున్నము🙏🏽
Oh wow ! Thanks bro
😢😢😢great 🙏🙏🙏, nenu naa what's app status lo share chesanu
Jannat si lagraha hai ❤❤❤❤
జీవితం లొ చూడలేము మీ ద్వారా చూడడం నా అదృష్టం రవిగారు సంతోషం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻qqqqqqq
Pleasure andi
Baluchistan inkonni years lo separate country avuthundi...Appudu manam happy ga vellochu
@@nareshsamala5399 oh okay
హీంగ్లాజి మాత ను చూపించేందుకు రవి గారు మీకు ధన్యవాదములు
Pleasure andi
హింగ్లాజి మాతను చూపించినందుకు మీకూ ధన్యవాదములు
మీరు చెప్పింది అక్షరాల నిజం డబ్బున్న ధైర్యం ఉన్న తెగింపు ఉన్న పాస్పోర్ట్ ఉన్న వీసా ఉన్న ప్రకృతి సహకరించాలి పంచభూతాలు సహకరించాలి. Well done Ravi Go Head to reach ur Goal
100% correct sir
Anna mark my words.. even after 2124 people will remember you for the service you did for mankind. Such a knowledge you impart is truly commendable. Love you anna … such an inspiring personality bought up by mother india. Thanks to your parents for giving gem of personality for us.
Thank you so much 🙂 means a lot hope your benedictions come true and truly grateful for your warm words
Recently I visited Rishikesh. On the top of Himalaya range KUNJAPUR Sakthi Peeth. There maa sati chest part Sakthi peeth. There maharaj said about this inglaji maata Sakthi peeth. It is fortune to see through you Ravi garu. Maataji blessings will be there for you. 🙏 it is rarest video. Without this video no Indian can see this Sakthi peeth. It will be incomplete vision of all Sakthi peeth without this video. We blessed to see this video. 🙏
Chaala thanks Bindu garu …. One more Shaktipeeth in POK - Sharda Peeth … I promise I will show that place too very soon
మీరు ఎంతో అదృష్టజాతకులు రవిగారు. మీ అదృష్టాన్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదములు. అక్కడి ఇక్కడి ప్రజల మనోభావాలలో సారూప్యత ఉంది. ఇలాంటి వీడియోలు ప్రపంచ శాంతికి ఎంతో దోహదపడతాయి.❤
Tappakunda andi 👍🙏
మనస్సు ఉద్వేగం చెందింది .కళ్ళు చెమర్చాయి . పాలమూరులో అలంపూర్ లో శక్తి పీఠం ఉంది .పాలమూరు మా స్వంత జిల్లా .. అమ్మవారి దర్శనం చేయించినందుకు కృతజ్ఞతలు ..
జై మాతాధి 🙏
Pleasure 👍🙏😍
దైవ దర్శనం చేయించినందుకు చాలా కృతజ్ఞతలు....
Pleasure 👍🙏😍
మీ ద్వారా అదృష్టన్ని మా వీక్షకులకు అందరికీ మీరు కలిగించారు రవి గారు.అమోఘం అపూర్వం అనంతం, జై జై హింగ్లాజ్ మతకి, నమాష్కర్ పండిత్ మహారాజ్ పవణ్ జీ గారికి అభినందనలు కూడ. మహారాజ్ గారి సన్మానం మీ కు చేయడం గొప్పగా ఉంది ఆర్మీ వారు మంచి సహకారాన్ని అందించారు,వారికి నమస్కారం . ఊహించు కొలేని మందిర నిర్మాణము ఆ ప్రాంతాన్ని చూపారు.పాక్ లోని మన హిందూ సాంప్రదాయ దేవాలయాల గురించి మీ జైత్ర యాత్ర విజవంతంగా కొనసాగిస్తున్నదుకు మీ కు ధన్య వాదాలు రవి గారు 🎉❤
Chaala santosham sir eppudu mee comment choosina… mee prema and support tho Edaina cheyyochu sir
@@RaviTeluguTraveller మీ పై సదభిప్రాయం ప్రేమ అభమానం రవి గారు,💞💯✌️👍
సాహసం సినిమా లో చూసిందానికంటే మొత్తం డిఫరెంట్ గా ఉంది, చాలా డెవోలోప్ మెంట్, నీటిగా ఉంది పరిసరాలు, గుడి కూడా అద్భుతం గా ఉంది, వెళ్లి చూడలేని వాళ్ళకి, దర్శనం కల్గించ్చినందుకు tq u anna🙏🙏 జై హింగాళాజ్ మాత....
Yes brother ! This is the reality 👍
Sahasam movie jammalamadugu area lo teesaru chaala varaku
మేము చూడలేని పాకిస్తాన్ ను, మరియు మాత శక్తి పీఠాన్ని మాకు చూపించారు సార్ , మీరు అద్రృష్టవంతులు, ఆ అద్రృష్టాన్ని మాకు పంచారు.చాలా ధన్యవాదాలు తెలుపుతూ 🎉🎉🎉🙏🙏🙏✌️✌️✌️👍👍
Pleasure andi
Very nice place ఆ అమ్మవారి ఆశీసులు మీకు ఎల్లవేళలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీ subscriber
Tappakunda andi …. Aa blessings tho ne tough times lo tattukoni nilabadda…
జీవితం లో చూడలేను అనుకున్న హింగ్లాజ్ దేవి గుడి ని చూపించినందుకు శతకోటి నమస్కారం రవన్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
My pleasure 😇
సూపర్ బ్రో. అమ్మవారిని చూపించినందుకు థాంకులు. భవిష్యత్తులో అందరమూ అమ్మవారిని చూసుకునే రోజులు రావాలని కోరుకుంటున్నాను.
బ్రో, నువ్వు చెప్పినట్టు, ట్రావెల్ అంటే అల్లాటప్పా కాదు. ఆల్ ద బెస్ట్. (నువ్వు - ఏకవచనం ఫ్రెండ్లీ గా ఫీల్ అవుతా పెట్టింది. 🙂). 👍
Chaaal thanks brother
చాలా అదృష్టం మీది రవి గారు, హింగ్లాజ్ మాత అనుగ్రహముతో మీకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మాకు కూడా ఆ తల్లి దర్శన భాగ్యం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు.
Pleasure andi
SIR, ఈ వీడియో చూస్తుంటే,ఆనందమో,
ఉద్వేగమో కానీ
కాళ్ళు వర్షించాయి.భక్తి పారవశ్యంతో అమ్మవారికి శివయ్యకు మేము నమస్కరించే అవకాశం ఆ జగన్మాతే మీ ద్వారా కల్పించింది.ధన్యుడివి రవీ గారు. మీ జన్మ చరితార్ధం.నేను చాలా అదృష్టవంతుడిని మీ ద్వార ఈలా నేను చూడటం....TQ RAVI GARU.....
Chaala samtosham andi !! 😍😍😍
As an Indian and Hindu I am so proud of you Ravi Garu. What an amazing and wonderful experience I can’t express. God bless you and family. Expecting many more videos in the future. Thank you very much 🙏 .
100% sir u won’t be disappointed
పూర్వ జన్మ సుకృతం మీకు ఈ అదృష్టం కలిగింది మీ వల్ల మేము అమ్మను చూడగలిగాము.
Nijamga Chaala adrustam
జై ఇంగళ్లజ్ మత కీ జై. అన్న గారూ మీరు చాలా గొప్పవారు. ఈ వీడియో తో. అమ్మ వారి దర్శనం మాకు చేపించారు 🙏🙏
Pleasure andi
చాలా సంతోషంగా ఉంది sir. .... మీరు చేసిన ఇన్ని వీడియోస్ కి ఒక్క ఎత్తు, ఈ వీడియో ఒక్కటి ఒక్క ఎత్తు..... చాలా గ్రేట్ to See that Temple. ...అదృష్టం ఉండాలి అంతే. ..... మన హిందూ బంధువుల తరపున మనస్పూర్తిగా మీకు కృతజ్ఞతలు ❤❤❤
మొన్న నరసింహ స్వామి అవిర్భావం గురించి కామెంట్ పెట్టాను....తప్పుగా అనుకోకండి రవి గారు.....ఈ వీడియో తో మీ విలువ పెరుగుతుంది
Sure brother !! Assalu tappuga anukoledu
చాలా మంచి వీడియో చేశారు బ్రదర్, మా జీవితం లో చూడలేని అమ్మవారి దర్శనం చేయించారు మీరు, ఇంత ధైర్యంగా ప్రాణాలను పణంగా పెట్టి అక్కడకు వెళ్లి చాలా మంచి వీడియో చేశారు, అల్ ది బెస్ట్ బ్రదర్
Thanks brother !! Matalalo cheppaleni adbutham
ధన్యవాదములు రవి గారు
ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న వీడియో. మాకందరికీ హింగ్లాజ్ మాత దర్శనం చేయించారు.
మీకు గుడిలో లభించిన సత్కారం మాకందరికీ ఆనందం. You are very well deserved for that.
శ్రీ మాత్రే నమః🙏🙏🙏
Maaatre Namaha
మాకు అమ్మవారి దర్శనం చేపిచ్చినందుకు శతకోటి ధన్యవాదాలు మీకు. మీ వల్ల మేము కూడా దన్యులము. జై మాతా
🙏🙏🙏😍😍😍
You are really doing hard work to show this type of content to us . Hats off brother ❤️
Thank you so much 😀
మీ సాహసం మాకు చెప్పలేని ఆనందాన్ని కల్గించింది. దానికి గాను మీకు ధన్యవాదములు🙏
Pleasure 👍✅
చరిత్ర లో నిలిచిపోయే వీడియో ఇది...ఒక అద్భుతమైన అనుభూతి ❤
Thanks a lot
🙏 శ్రీ మాత్రే నమః 🙏 వారణాసి కి చెందిన శ్రీ కీనారామ్ అఘోరీ బాబా అక్కడ చాల కాలం తపసు చేసారు. ఇరు దేశాలమధ్య ఇప్పుడున్న పరిస్తుతులలో చాలా సాహసం చేసారు. మీ కష్టం వెల కట్టలేనిది. అభినందనలు. 🙏
Thanks for sharing bro
@@RaviTeluguTraveller🙏🙏🙏 You are welcome Bro. విజయోస్తు .
జై హింగ్లాజ్ దుర్గ భవాని మాతాకి
ధన్యవాదములు రవి గారు
🙏🏻🙏🏻🙏🏻
Jai Mata Di sir
మీరు చాలా అదృష్టవంతలు అన్ని దేశాలు తిరుగుతు మాకు ఆ భాగ్యం కలగ సేస్తున్నారు👍👍👍👍👍
Nijamgaaaa super blessed
రవి అన్న నమస్తే... నిజంగా మీరు చాలా చాలా blessed అన్నయ్య.. ఎంత సాహసం చేస్తున్నారు.. చేశారు కూడా.. కలాశ్ ప్రజలు.. వారి జీవన విధానం.. ఇప్పుడు హింగ్లాజ్ మాత ఆలయం... చాలా చక్కగా చూపించి ఎంతోబాగా explain చేశారు అన్నయ్య మీరు... మా జీవితంలో చూడలేనివి సైతం మీ ఛానల్ ద్వారా చూస్తున్నాం.. మీరు చేసిన ఈ సాహసానికి ఏం చెప్పినా.. ఎంత చెప్పినా తక్కువే అన్నా... మీరు తెలుగు వారు కావడం ఇంకా గర్వంగా ఉంది అన్నయ్య... two days నుండి మొత్తం మీ వీడియోస్ మాత్రమే చూస్తున్నాం... రియల్లీ చాలా చాలా గ్రేట్ అన్నయ్య మీరు.. మీరు పదికాలాలపాటు చల్లగా ఉండాలి... ఆ శివానుగ్రహం ఎప్పుడూ మీపై ఉండాలి.. ఎక్కడికి వెళ్లినా ఇలాగే విజయంతో తిరిగి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్య... ❤❤❤❤
Chaala chaala chaal santosham andi …. Means a lot 👍🙏😍
థాంక్యూ మిత్రమా నీ వల్ల అమ్మని దర్శించ గలిగాను శ్రీ మాత్రే నమః
అద్భుతమైన ప్రదేశం, అపురూపం, ధన్యవాదాలు
Yeah such an amazing place
Mission accomplished Ravi Telugu Traveller 🎉
One more mission 👍🙏😍
అన్నా నువ్వు భారతీయుడే కాకుండా మన శ్రీకాకుళం వాడి అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది జై మతా
🙏🙏
🎉🎉🎉... జై మాతాజీ... ధన్యవాదములు రవి గారు.... 🌹🌹🌹🌹
👍🙏😍
Anna I'm from Vizag (I Town Area), I became a big fan of urs after Pakistan series, world lo Indians a country ki aina vellochu except pakistan, u showed us every corner of it, very excited, interesting and entertaining as well, u r so brave, never low down ur attitude which is a trademark of our vizag.. keep it up...u achieved so much in ur life, very inspiring...
Thanks a lot brother ! Very very happy to this comment 🙏
Love you brother from Pakistan 🇵🇰
Love back to you bhai
15:12 ఇండియా లో ఉన్న ఏకైక అదృష్టవంతుడివి అన్న
అమోఘమైనా భాగ్యం
జై మాట జి 🙏❤️
Nijamga bro
జీవితంలో చూడలేని అమ్మవారి దర్శనం భాగ్యన్ని చూపించినందుకు మీకు శతకోటి వందనాలు 🙏🙏
మీ వల్ల ఒక గొప్ప శక్తి పీఠన్ని చూసేను. అలాగే బాలూచిస్థాన్ అందాలు కూడా చూసేను.. మీ వీడియోలు మంచి content తో ఉంటాయి.. Tq Ravi ji.. 👍👍
My pleasure 👍
Every hindu and indian please share minimum 20 members this video❤
Thanks a lot
హింగలజ్ మాత అమ్మవారి చూపించినందుకు ధన్యవాదాలు అన్న..❤😊😊😊
My pleasure
దైవబలాం మీకు ఎప్పుడు ఉండాలి తమ్ముడు
శ్రీ మాత్రేనమః ❤❤❤😊😊😊
Nijamgaaaa andi
Shri Hinglaj Mata ki Jay Ravi brother showing to the people Hinglaj Mata it's really great job and Thank you. love from Mumbai❤🙏
Pleasure 👍🙏😍
ఈ వీడియో pm నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్లే వరకు షేర్ చేయండి🙏
ఈ వీడియో చూడ గలగటం నా అదృష్టం. Thank you
👍🙏😍
Ravi garu...nenu oka Muslim...but I proud of you...meru chala chala baga chapparu.... Pakistan vallu kuda meku manchi ga chusthu unnaru....E politics valla problems anthea... Andaru manchivalea...mana India valla lagaaa great video....meru super super anthea🙏🙏
Chaala thanks bro 👊
All ways wlc bro🙏🙏🤝🤝👊👊
Beautiful views anna
One and only Hard working man..... 💪💪💪
Maa Ravi anna❤❤❤😍😍😍🙏🙏🙏
Thanks a lot !! 😍😍
@@RaviTeluguTraveller 😀😀❤️❤️
Anna u r a Tiger...v proud of u anna..me n mom are feeling proud watching this video.....God bless u annayya with infinite infinite happiness n success....my mom's blessings are also here....u r a TIGER bro
Much appreciated and means a lot . Thanks a bunch
The best 10 mins of my life ..thank you for every one who supported to made this video ..Jai Matha Rani
Jai Matha di
అద్భుతం రవి గారు మీ సాహసానికి 🙏🙏🙏🚩🚩🚩
Thanks sir
After India pakistan partion i think only 10's or 100's of indians only lucky to seen Hinglaj matha temple i think... nd U r one of them nd only telugu person to reach there. Andhra Telangana vallu chesukunna adurustam brother.. Temple chusam nd that too Telugu lo🙏🏻🕉️🙏🏻 meeku Luck undi So meeru Yevvaru cheyyaleni(i mean indians only 17 matrame chudagalam) 18 shakthi peetalu ni darshanam chesukondi. Please complete that 18 shakthi's temple tour's brother Future lo. Love from Vizag
Tappakjnda …. So happy i see your feedback
అన్న ముందుగా నికు థాంక్స్ మాకు అమ్మని దర్శనం చేయించినందుకు నాకైతే చాలా చాలా మంచి దర్శనం అయింది నా కోరిక తీరుతందని నేను నమ్ముతున్నాను . ఇంకా అన్న నువ్వు అమ్మ ముందు కూర్చొని మొక్కుకొని వాళ్ళ అతిథి మర్యాదలు తీసుకొని చూస్తుంటేనే నా మనసు ఆనందంతో నిండిపోయింది మన పూజారి గురించి మాత్రం ఎంత చెప్పిన తక్కువే🎉🎉🎉🎉🎉🎉 థాంక్స్ అన్న
Avunu amma… idi matalalo cheppaleni oka adbhutham 👍✅
చాలా చాలా అనందం గా ఉంది రవి గారు.....మాములు విషయం కాదు ఇలాంటి వీడియో చేయటం....చాలా చాలా ధన్యవాదాలు.....అమ్మవారు కృప ఎప్పుడు మీతో ఉంటుంది....🙏🙏🙏🙏
Tappakunda Andi
Thank you Ravi Garu for your effort
అమ్మవారిని దర్శించుకున్నందుకు మా జన్మధన్యమైంది
మీ జన్మ చరితార్థమైంది
thankyouverymuch
My pleasure 😇
Amma daya unte thappa meeru akkadiki vellaleru sir...so meeku aa amma aasissulu baaga unnayi...great sir
100% correct
Soldiers follow avuthunte fear ga vundi but you achieved👍 super👌.
Yes indeed
meeru entha kstapadi hinglaj matha darsanam cheyinchinandhuku dhanyavadamulu god bless you and yours family 👍🏻 🙏🙏🏻🌹🌹
Pleasure 👍
Ravi garu I am from Bengaluru Karnataka, from your vedio we seen inglach matha.very very thanks for this to you.
Pleasure 👍🙏😍
చాలా చాలా ధన్యవాదములు బయ్యా మీరు హింగ్లాజ్ మాత దేవాలయం చూపించినందుకు చాలా బాగుంది దేవాలయం 🙏🙏🙏
Pleasure 👍
అద్భుతం 🙏
Thanks 🙏
One of the best best video ever.... Awesome ravi ji
Thanks a bunch
గుంటూరుకు చెందిన రవి అన్న అభిమాని👍👍👍
Thanks brother
🙏 Super ❤️ RAJU 👌 Bangalore 🙏❤️👌
Thanks sir
ఇంగ్లాజ్ మాత శరథ పీఠం ఒకటే నా వేరే దేశం లో ఎవడైనా వీడియోస్ చేసి పెడుతారు కాని పాకిస్తాన్ లో ఉంది వీడియోస్ చేయటం గ్రేట్ అన్న
Ledu .. idi Baluchistan Lo adi POK Lo
ఓక్ భ్రొ @@RaviTeluguTraveller
shradha shakthi పీఠం ను కూడా దర్శించండి అన్న
Hi Ravi garu, Great and amazing video 🎉🎉🎉, Mountains chustunte chala andamga ga unnayee very beautiful 🤩🤩🤩 nature , Thank you so much Andi, Keep Rocking and Keep smiling Ravi gaaru.
Chala thanks andi !
ఈ లాంటి temple darshanam అద్భుతం
Correct andi … ento punyam chesukunte ilanti darsana bhagyam kalugutundi
తెలుగులో ఇంత ఆకర్షణీయమైన, సహస వంతమైన వీడియో మరొకటి లేదు రాదు. నేను ఏం చూడాలనుకున్నానో అలాగే చూపించారు. మీ వీడియో చూస్తుంటే మరో భారత దర్శనం కలిగింది. అది కూడా ఒకప్పుడు మనదే కదా. ధన్యవాదములు రవి గారు 🙏🙏
Super and glad I was able to show u some thing interesting
God grace we have seen Matha jee only because of you ,thank you thank you so much 🙏🙏🙏
Pleasure and welcome
Ela undali video challa bagundi Ravi garu no words
Thanks a lot
Great Ravi kalalo kuda chudaleni pakistan lo vunna Sakhti peetham chusi entha santhosham kaligindo matallo cheppalekapothunnanu entha kashtamina ishtam ga maa kosam world ni explore chestunnaru Temple lo mimmalani recieve chesukunna protocol ki chala happy ga anipinchindi Mee Ammagaru entha happy ga feel avutharo Nenu kuda alage feel ayyanu INGLA MATHA Blessings meeku mee family ki vuntayi Thank You So Much Ravi Super Vlog. ❤❤👌👌
Chaala santosham amma 👍🙏😍
Thanks a lot Ravi
Nijanga nammaleni nijam ravigaru... matallev. Thanq soooooo much for sharing. Awesome landscape, respectful people nd maintaining the religious tradition by pakistan government . Just unbelievable nd appreciable 🎉😊
Appreciate your feedback … means a lot
ఓం యోగిని సహిత హింగ్లాజ్ మాతా నమో నమః ఎంతో కష్టపడి పాకిస్తాన్ లోని ఆలయాన్ని చూపించిన రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు
My pleasure
రవి బ్రో అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించారు మీ ధైర్యానికి తెలివికి మా జోహార్లు..🙌
😍😍
Great brother so so lucky Anna God bless you once meet you please Hyderabad India kompally please please 🙏🙏🙏🙏🙏
Sure. 👍
Ravi garu, good morning 🌞,from Ananthapuram Andhra Pradesh.
You are so blessed & lucky to visit HINGLAJ MATA ADI SHAKTHI PEETHAM.
MEEDI ENNENNO JANMALA PUNYA PHALAM AMMAVARI BLESSINGS MEE FAMILIY KI VUNDU GAKA .
So many are not lucky as you I will try my level best in my life with your inspiration to visit HINGLAJ MATHA SHRINE ADI SHAKTHIPEETHAM.
Sure sir …what a place and what an experience !! Mind blowing
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏
First tym me video chudadam chala hpy anipinchindhi sir pakistan lo ammavarini chudadam vry greatful moment 🙏
Santosham and thanks for your feedback
Eedu magadra bujji lekapothea
Pak lo edhantha anti ra
Ravi anna great job I am also feeling same like you how amazing movment is this bunch of thanks from my side to you for your efforts.
Thank you so much 🙂
మాటలు రావడం లేదు. ప్రేమ తప్ప ❤❤❤
🙏👍😍
Very powerful Sakthi peetom.I listened Devibhagavatham from Guruvu Vaddiparti pad
Dmakar garu🙏🏻🙏🏻.After that I searched for the temple.very clear and interesting information.Thankyou Ravi garu.Sree Mathre Namah🙏🏻🙏🏻🙏🏻🙏🏻Amma Assissulu sada Meeks vuntayi🙏🏻🙏🏻🙏🏻
My pleasure andi 👍
రవి గారు నా జన్మ ధన్యం అయ్యింది. మిమ్మల్ని నేను అడిగాను ఈ గుడి చూడాలి అని. స్వయంగా దర్శనం చేసుకున్నంత ఆనందంగా ఉందండి. మీకు హృదయ పూర్వక కృతఙ్ఞతలు అండీ. ధన్యవాదములు రవి గారు. ఆయుష్మాన్భవ విజయోస్తు
Pleasure sir … mee andari kosam we video
Thank you..E vedio dwara ammavarini chupinchinandhuku...Thanks again..your so lucky
Very lucky and blessed indeed