Asamanudu Official Video Ps.David Varma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 528

  • @4FramesProductionCompany
    @4FramesProductionCompany  หลายเดือนก่อน +64

    అసమానుడు పాట దైవజనుల ద్వారా ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు చేశారో అద్భుతమైన సాక్ష్యం తప్పక చూడండి : th-cam.com/video/6-_okB-lZLI/w-d-xo.htmlsi=-dEUgCDdvfJ3gbLs

    • @jessijoshJoy
      @jessijoshJoy หลายเดือนก่อน +9

      0:47

    • @satishkodari6909
      @satishkodari6909 หลายเดือนก่อน +1

      😊

    • @Paradisemusic7893
      @Paradisemusic7893 24 วันที่ผ่านมา

      Praise the lord brother songs Anni bagunai brother nenu me channel ni subscribe chesanu pls na channel ni subscribe 🔔 chestara pls. paradise music@7893

    • @jyothipothuru7036
      @jyothipothuru7036 19 วันที่ผ่านมา +1

      😊😊

    • @Muvvala.naresh-bp4mg
      @Muvvala.naresh-bp4mg 19 วันที่ผ่านมา +1

      Praise the lord... Nice song.. Anna 😊Thanks Anna..garu 😊😊

  • @PastorYehoshuvaYemmiganur
    @PastorYehoshuvaYemmiganur 7 หลายเดือนก่อน +14

    దేవునికి మహిమ కలుగును గాక...
    ఎంతో అర్థవంతమైన పాటను అందించిన మిమ్మును దేవుడు దీవించును గాక....

  • @samarpangm7973
    @samarpangm7973 7 หลายเดือนก่อน +50

    ఎందరో జీవితంలో అనుభవిస్తున్న నిరాశ లో, క్రుంగుదలలో దేవుడే నేనున్నాను బయపడకు అని బలపరిస్తూ.. ఈ పాట ద్వారా మరింత బలపరిచిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక.. మరియు ఈ పాటను సిద్ధపరిచిన సంగీత బృందాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్.. 🙏

  • @bhavanichebrolu8132
    @bhavanichebrolu8132 7 หลายเดือนก่อน +66

    ఈ పాట ద్వారా దేవుడు నేను ఇప్పుడు వున్న పరిస్థితులను బట్టి నాతో సూటిగా మాట్లాడుతున్నట్టు వుంది.....
    ప్రతి పదం నాకోసమే అన్నట్టు వుంది

  • @4FramesProductionCompany
    @4FramesProductionCompany  8 หลายเดือนก่อน +334

    Lyrics :
    అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను
    ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
    ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా
    అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
    సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
    కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
    1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన
    శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
    సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
    నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
    తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై
    శుత్రువు చేతికి నిను అప్పగించాడు
    2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
    అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
    మరది తలరాతని దిగులుపడకుమా
    మారానుమధురముగా మార్చానునీకై
    తనసమృద్ధితో నిను తృప్తిపరచును
    3.ఒంటరి పోరాటమే విసుగురేపిన
    పొందిన పిలుపే బారమైపోయిన
    ఆత్మీయులందరు అవమానిస్తున్న
    నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
    పిలుపునే విడచి మరలిపోకుమా
    న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను
    పిలిచిన దేవుడు నిను మరచిపోవునా

    • @Roselyn989
      @Roselyn989 7 หลายเดือนก่อน +14

      Chala dhairyanni adharanani kaliginchindhi anna song
      Song vintune kannilu ochesai😭😭😭😭
      I'm so encouraging This wonderful song annaya😭😭😭😭😭
      Really Superb vocals chinni annaya
      Devid annaya

    • @anchasrinivas7310
      @anchasrinivas7310 7 หลายเดือนก่อน +9

      Super sir

    • @jowtyjoty1718
      @jowtyjoty1718 7 หลายเดือนก่อน +7

      🙏🙏🙏👌👌👌

    • @venkateswaraotagaram6331
      @venkateswaraotagaram6331 5 หลายเดือนก่อน +9

      🙏🙏 super brother s

    • @Gellachinni810gamailcom
      @Gellachinni810gamailcom 4 หลายเดือนก่อน +10

      Chala baaga pasdaru anna❤

  • @KnowTheFacts941
    @KnowTheFacts941 8 หลายเดือนก่อน +32

    నాకే ఏల శ్రమలంటు కృంగిపోకుమా... తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై...🎧🎧.
    మారదీ తలరాతనీ దిగులు పడకుమా.. మారాను మధురముగా... మార్చును నీకై... 🎧🎼🎵🎶🎵🎼 What a lyrics super sir

  • @samarpanadurgada5077
    @samarpanadurgada5077 8 หลายเดือนก่อน +20

    డేవిడ్ వర్మ గారూ, చిన్ని సవరపు గారూ ఇద్దరూ కలసి చాలా అద్భుతంగా పాడారు
    Music Super. ఈ పాట కోసం చాలా ఎదురుచూసాము,దేవుడు మిమ్ములను, మీ పరిచర్యలు దీవించును గాక

  • @johnfinny1033
    @johnfinny1033 7 หลายเดือนก่อน +28

    అద్భుతమైన పాట brothers..... చాలా ఆత్మీయంగా ఉంది..... క్రుంగిన వారిని బలపరిచే విదంగా ఉంది..... మ్యూజిక్ ప్రాణం పోసింది ఈ పాట కి.😢😢

  • @olivestudiossudhakarrella
    @olivestudiossudhakarrella 8 หลายเดือนก่อน +9

    Praise God 🙌
    Wonderful David Varma garu congratulations 💐💐💐

  • @Roselyn989
    @Roselyn989 7 หลายเดือนก่อน +51

    Praise the lord annaya
    Buetifull song
    Very very meaningfull and Heart touching song annaya
    Siyonu dhevude ninnu siggupadaniyadu
    Kanikarapurnunde ni kanniru thudachunu Ee lynes chala chala bagundhi anna😭😭😭
    Ontariporatame visgurepina
    Nenu pondhina pilupe baramaina
    Athmiyulandharu avamisthuna
    Nammdhagina dhevudu
    Nayakuniga nilupunu anae lynes
    Really amazing anna
    Lytrally Tears are rolling down😭😭😭😭❤️❤️❤️🥰🙌🙌🙌
    Superb annaya

    • @4FramesProductionCompany
      @4FramesProductionCompany  7 หลายเดือนก่อน +2

      Glory to god 😇

    • @gundalaeswararao5392
      @gundalaeswararao5392 7 หลายเดือนก่อน +3

      😊😊😊❤

    • @gundalaeswararao5392
      @gundalaeswararao5392 7 หลายเดือนก่อน +2

      ¹❤❤❤

    • @gundalaeswararao5392
      @gundalaeswararao5392 7 หลายเดือนก่อน

      😊😊😊😊😊1😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊11

    • @chintakayalakottaya2786
      @chintakayalakottaya2786 5 หลายเดือนก่อน

      Super ga unadhi annaya😢❤

  • @PastorYehoshuvaYemmiganur
    @PastorYehoshuvaYemmiganur 7 หลายเดือนก่อน +597

    అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను
    ఓటమి ఎరుగనీ మన దేవుడు ఒడిపోనివ్వడు నిన్ను
    ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -
    కష్టకాలమందు నీ చేయి విడచునా
    అసాధ్యములెన్నో దాటించిన నాథుడు-
    శ్రమలో నిన్ను దాటిపోవునా
    సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
    కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును (2)
    1.అగ్ని గుండములో నెట్టివేసిన -
    సింహాల నోటికి నిన్ను అప్పగించిన
    శత్రూవే నీ స్థితిచూచి అతిశేయ పడుచున్న -
    సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
    నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ -
    తెరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై (2)
    శత్రువు చేతికి నిను అప్పగించడు (2)
    “సియోను దేవుడే”
    2.పరిస్థితులన్నీ చేజారిపోయిన-
    ఎంతగానో శ్రమపడిన ఫలితమేమి లేకున్నా
    అనుకున్నవన్నీ దూరమైపోయిన -
    మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
    మారదీ తలరాతని దిగులుపడకుమా -
    మారాను మధురముగా మార్చును నీకై (2)
    మేలులతో నిను తృప్తిపరచును (2)
    “సియోను దేవుడే”
    3.ఒంటరి పోరాటమే విసుగురేపిన-
    పొందిన పిలుపే భారమైపోయిన
    ఆత్మీయులందరు అవమానిస్తున్న-
    నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన
    పిలుపునే విడచి మరలిపోకుమా-
    న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2)
    పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2)
    “సియోను దేవుడే”

  • @revukrishna2196
    @revukrishna2196 7 หลายเดือนก่อน +7

    అన్న ఈపాట నాకు మంచి నెమ్మది కలుగజేసినది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏వందనాలయ్య🙏

  • @BudaramPundarikam
    @BudaramPundarikam 4 วันที่ผ่านมา +1

    Chinni savarapu, మీకు నిజంగా దేవుని ప్రణాళికలో ఉన్నారు,మీ స్వరము ఆ దేవుడే ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక! ఆమేన్.

  • @lovaraju8797
    @lovaraju8797 7 หลายเดือนก่อน +11

    అన్న అసలు చెప్పడానికి మాటలు లేవు.... దేవుని మారని మారావునిదేవుడు అని తెలియపరచినందుకు meku నిండు వందనాలు ❤🙏🏻❤❤❤❤🎉❤

  • @manishortvideos5051
    @manishortvideos5051 7 หลายเดือนก่อน +8

    E song kosam chala wait chesa

  • @seeyonujashuva7883
    @seeyonujashuva7883 3 หลายเดือนก่อน +14

    ఇ పాట సక్సెస్ కు కారణలు
    1.సుధాకర్ rella సంగీత సారం
    2.చిన్ని గారికి దేవుడిచ్చిన స్వరం
    3.డేవిడ్ విషయం లో దేవుని కృపావరం
    4.విటన్నిటికీ మూలం దేవుడు చాపిన కరం
    5.అందుకే ఇపాటతో ఆదరించబడుతుంది నేటి తరం
    సీయోను జాషువా

  • @priscillasinger2530
    @priscillasinger2530 8 หลายเดือนก่อน +5

    Exllent music & Singing singer's...🎉🎉🎉🎉🎉🙌🙌👍👍

  • @jesus8900-d5c
    @jesus8900-d5c 3 หลายเดือนก่อน +7

    my most favourite song lyrics asalu yedupe vasthadhi annayya &dhairyam kuda na kosam preyar cheyandi annayya naku monna march lo baby na womb lone chanipoyadu first pregnency marriage ayyi 3 years devudu naku dharshanam ecche pregnency confirm indhi ela avvudhi ani kuda dharshanam vacchindhi but nene preyar chesukoledhu baby boy chanipoyadu chala yeduposthundhi naku malli devudu gharbaphalm evvalani preyar cheyandi anna plz 😭🙏

  • @Manojoffical1234
    @Manojoffical1234 8 หลายเดือนก่อน +44

    అద్భుతమైన సంగీతం అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగును గాక

  • @mullapatijyothi15
    @mullapatijyothi15 8 หลายเดือนก่อน +5

    Praise the lord ayyagaru 🙏🙌

  • @TejasriBudiputi
    @TejasriBudiputi 3 หลายเดือนก่อน +8

    ఇప్పుడు నాకు ఉన్న పరిస్థితుల్లో నన్ను ఆదరించిన పాట గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్ దేవునికే మహిమ కలుగును గాక

  • @BuragaSiddaya
    @BuragaSiddaya หลายเดือนก่อน +1

    E song tho na bhada mottam poyindi brother.i love you Jesus 🫂🫂🫂

  • @samuelvanithkumar7535
    @samuelvanithkumar7535 8 หลายเดือนก่อน +5

    Extraordinary lyrics very meaningful, tune is superb , singing and music is too good. 🎉🎉🎉🎉 Sam ( Madanapalli)

  • @PrakashMula
    @PrakashMula 8 หลายเดือนก่อน +6

    I was waiting for this full song... Thank you dear pastor for bringing out such a beautiful and heart touching song... Blessed...

  • @padmapadma6830
    @padmapadma6830 7 หลายเดือนก่อน +17

    Prise lord బిడ్డా ఈ పాట నన్ను చాలా ఓదార్చింది god bless you కన్నా. దేవుడు నిన్ను ఇంకా bkess చేస్తాడు.ఆమెన్

  • @ImmanuelSannidhi
    @ImmanuelSannidhi 8 หลายเดือนก่อน +4

    Excellent Song. Lyric and Music so Good.

  • @muppidisudha2812
    @muppidisudha2812 8 หลายเดือนก่อน +4

    Devuniki mahema kalugunu gaka amen 🙏🙏🙌🙌

  • @GSuribabu-g3f
    @GSuribabu-g3f หลายเดือนก่อน +2

    అన్నయ్య ఈ పాట ఎంత అందంగా ఉందో అందరికి తెలిసిందే ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂😂❤

  • @GudipiGyevelu
    @GudipiGyevelu 4 หลายเดือนก่อน +9

    ఆత్మ సహాయము ద్వారా మీరు వ్రాసిన పాట కు దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచున్నాను అలాగే క్రీస్తు నామమున మీకు నా నిండు వందనాలు

  • @AnithaMokana
    @AnithaMokana หลายเดือนก่อน +5

    రోజులో నేను అనేకమార్లు ఈ పాట వింటున్నాను wonderful song god bless you brother🙏🙏🙏🙏

  • @mercystella7364
    @mercystella7364 หลายเดือนก่อน +2

    ఆదరణ ప్రభువు వల్లనే కలగాలి
    మీ పాట అలాగే ఉంది బ్రదర్
    God bless u abundantly and keep recording this type of songs many more
    Maranatha

  • @GaneshGanesh-zd6kd
    @GaneshGanesh-zd6kd 7 หลายเดือนก่อน +3

    సూపర్ సాంగ్ అన్నయ్య ❤

  • @kruparaomiriyala2538
    @kruparaomiriyala2538 8 หลายเดือนก่อน +4

    Wonderful lyrics ❤ heart touching song ❤

  • @uniquestudios1552
    @uniquestudios1552 8 หลายเดือนก่อน +5

    Superb bro ❤ It ll touch everyone Heart 💓 Glory to Jesus

  • @MadhuriVankayalapaati
    @MadhuriVankayalapaati 8 หลายเดือนก่อน +4

    The song was amazing and heart touching lyrics and excellent singing and Pastor David Varma Garu written by the song and wonderful 😍👌 praise the lord 🙏😇

  • @orsuladhana8251
    @orsuladhana8251 6 หลายเดือนก่อน +6

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాట నేనున్న స్థితిలో దేవుడు నన్ను ఓదార్చి నట్లు ఉంది మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక

  • @nandipamutirupati4963
    @nandipamutirupati4963 7 หลายเดือนก่อน +2

    Super song Anna God bless you your family 🎉🎉🎉

  • @godsloveofficial3582
    @godsloveofficial3582 7 หลายเดือนก่อน +9

    అన్నయ్య చాలా బాగా పాడావ్ అన్నయ్య దేవుడు నిన్ను చాలా ఆశీర్వదించును గాక ఆమెను అన్నయ్య నా గురించి కూడా ప్రేయర్ చేయండి అన్నయ్య

  • @simon.peyyala4319
    @simon.peyyala4319 2 หลายเดือนก่อน +3

    హాయ్ బ్రదర్ నా జీవితనికి సరిపడా పాట బ్రదర్ మీకు మీ భృదానికి నా వందనాలు 👏👏👏👏👏👌👌👌

  • @dorababujithuga5586
    @dorababujithuga5586 4 หลายเดือนก่อน +5

    అన్న మీ ఇద్దరు చాలా బాగా పాడారు,,,మంచి మ్యూజిక్ ఇచ్చావు అన్న,,, ఈ పాట వల్ల నేను బలపరచ పడ్డాను,,.. Thanku u anna,,

  • @shanthikumarbantu7003
    @shanthikumarbantu7003 6 หลายเดือนก่อน +3

    చాలాబాగా పాడారు బ్రదర్ దేవుడు మిమ్ములను మీ సేవను ఆశీర్వదించి దీవించును గాక ఆమేన్🙏

  • @BujjimouniBujjimouni
    @BujjimouniBujjimouni 3 หลายเดือนก่อน +2

    😢😢😢😢😢నకు ఓదార్పు పాట ఇది బ్రదర్ గారు ....దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏

  • @bnarasanna453
    @bnarasanna453 3 หลายเดือนก่อน +3

    చక్కని స్వరాలు దేవుడు మీకు దయచేసాడు దేవుని సేవలో అత్యధికముగా ఇంకా వాడబడాలని కోరుచున్నాను బ్రోస్

  • @bsuvarnasree5291
    @bsuvarnasree5291 8 หลายเดือนก่อน +3

    Amen Hallelujah 🙏
    Beautiful voice.
    Both the Music and lyrics are very nice ..
    God Bless You All

  • @paulsunilRajofficial
    @paulsunilRajofficial 4 หลายเดือนก่อน +4

    Heart touching song anna ❤
    దేవుడు తన పరిచర్యలో మిమ్మల్ని మరింతగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను anna

  • @rosemaryflorence6288
    @rosemaryflorence6288 7 หลายเดือนก่อน +2

    Brothers adbuthamuga paadaru yentha adarana bro kanniru agaledu 😭😭😭God bless you your ministry bro 🙏🙏🙏🙌🙌🙌😇

  • @rockministriesgooty8957
    @rockministriesgooty8957 7 วันที่ผ่านมา

    ఆదరణ కరమైన పాట చాల సార్లు విన్నాను.
    దేవుడు మిమ్ములను
    వాడు కున్నాడు.

  • @Kolli-b2y
    @Kolli-b2y หลายเดือนก่อน +1

    వందనాలు అయ్యగారు ఈ పాట వింటే నాకూ చాలా ఏడుపు వచ్చింది నా కష్టాలు నాకూ గుర్తు వచ్చాయి ఈపాట వింటే నిజంగా నాకు చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది ఈ పాట నకోశం ప్రేయార్ చేయండి

  • @sholomgracesosity1st879
    @sholomgracesosity1st879 2 หลายเดือนก่อน +2

    పిలిచినా దేవుడు నిన్ను మరచిపోవునా😭 చాలా అద్భుతమైన రచన...

  • @sholomgracesosity1st879
    @sholomgracesosity1st879 2 หลายเดือนก่อน +2

    ❤ సమస్త మహిమ మన దేవాది దేవునికి మాత్రమే కలుగును గాక!!!🙌😇

  • @anjalivaddeboina3854
    @anjalivaddeboina3854 4 หลายเดือนก่อน +4

    TQ jesus for giving this song..roju vintanu.. TQ brothers Amen hallelujah

    • @dhanrajgattugattu1789
      @dhanrajgattugattu1789 3 หลายเดือนก่อน

      Amen halleluya.🙏🏼🙏🏼🙏🏼❤❤❤

  • @venkataambedkar6971
    @venkataambedkar6971 3 หลายเดือนก่อน +2

    ఈ పాట చాలా ఆత్మీయయం గా ఉంది - దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @maheshgansala8604
    @maheshgansala8604 หลายเดือนก่อน +1

    నాకే ఏల శ్రమలంటూ కృంగిపోకుమ... తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై..
    మారది తలరాతను దిగులు పడకుమా.. మారను మధురముగా మార్చును నీకై ...
    Nice ananya chala Baga padinaru annaya .god bless u Anna🙏.

  • @Evg_SureshPhilip
    @Evg_SureshPhilip 8 หลายเดือนก่อน +3

    Wonderful

  • @LakshmiLakshmi-xh7dz
    @LakshmiLakshmi-xh7dz 4 หลายเดือนก่อน +2

    Praise the Lord....David annaya , chinni annaya ఆశలన్నీ కోల్పోయాను.....కానీ దేవుడు ఈ పాట ద్వారా పదం,పదం ద్వారా ధైర్యపరుస్తునారు......😢😢😢మన దేవుడు సిగ్గుపడనివ్వడు ....శత్రువు చేతికి అప్పగించడు...🙏. అప్పగించడు,.....కన్నీళ్ళు తుడుస్తారు.....😢....మంచిరోజులొస్తాయనే నిరీక్షణ లేకున్నా ......మేలుతో తృప్తి పరుస్తారు....పిలిచిన కన్న తండ్రి మరచిపోడు😢😢🙏🙏

  • @priskillakancharla1647
    @priskillakancharla1647 หลายเดือนก่อน +1

    E song tho devudu natho matladadu brother e song nakosame rachinchinatlu vunaru praise the lord

  • @AkhilaChowhan-i8y
    @AkhilaChowhan-i8y 21 วันที่ผ่านมา +1

    Chala baguni ayya garu pata athmiya karanga undi price the Lord ayya🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sreeramulachandipuli1472
    @sreeramulachandipuli1472 4 หลายเดือนก่อน +2

    అన్నా wonderful song దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.

  • @user-friendly-pvs
    @user-friendly-pvs 5 หลายเดือนก่อน +3

    చాలా మంచిగా ఉంది వందనాలు

  • @sureshlanka5007
    @sureshlanka5007 6 หลายเดือนก่อน +4

    మీ పాట తో నా లైఫ్ మారింధీ అన్న

  • @samemmanuel8579
    @samemmanuel8579 7 หลายเดือนก่อน +2

    Superb song brother❤️🙌

  • @Cutie_dasari
    @Cutie_dasari 3 หลายเดือนก่อน +3

    Amenthandri

  • @GangarapuNithyacharan
    @GangarapuNithyacharan 5 หลายเดือนก่อน +3

    Nice song🎉

  • @gaddamcharan1092
    @gaddamcharan1092 5 หลายเดือนก่อน +4

    Rendava charanamuloni visuals chustunte kallallo nillu teerugutunnai brothers super heart touching song

  • @arigelanehru3421
    @arigelanehru3421 8 หลายเดือนก่อน +3

    Praise the lord sir

  • @MosaSattiBabu
    @MosaSattiBabu 4 หลายเดือนก่อน +2

    Inka marrintha abirudhi cheyunugaka Amen inka marini songs padela devudu cheyunugaka amen😊😊

  • @johnwesly.akumarthi9151
    @johnwesly.akumarthi9151 4 หลายเดือนก่อน +4

    Bro heart ❤️ teaching song brooooooooooooooooooooooo😢

  • @jesusisoursaviour4608
    @jesusisoursaviour4608 7 หลายเดือนก่อน +2

    E pata vintunnapudu hrudayamu aanandamuto gantulu vesindi chala kannito devuni stutinchanu devunike mahima

  • @yakobuyakobu1556
    @yakobuyakobu1556 5 หลายเดือนก่อน +3

    Super super 👌 annalara

  • @johnsonc949
    @johnsonc949 2 หลายเดือนก่อน +2

    Heart touching songs god bless you

  • @anjalivaddeboina3854
    @anjalivaddeboina3854 4 หลายเดือนก่อน +2

    Yes Jesus ...Naku anniyu nive Deva..nenu ninne nammukoni vunnanu

  • @Chinna5242-s2f
    @Chinna5242-s2f 6 หลายเดือนก่อน +2

    Super song brother 🙌 chala Baga padaru💞

  • @KondetiMahitha-hp1tf
    @KondetiMahitha-hp1tf หลายเดือนก่อน +1

    Good song.ILove this song 🎉❤🎉😢

  • @kodalijyothi3680
    @kodalijyothi3680 5 หลายเดือนก่อน +3

    Praise the Lord annayya

  • @nagamaniveeranki-nj9rt
    @nagamaniveeranki-nj9rt 5 หลายเดือนก่อน +3

    Super song devunike mahima kalugunugaka

  • @JoyceMary-m6s
    @JoyceMary-m6s 17 วันที่ผ่านมา +1

    Really very heart touching song.❤.
    Very good music composion..😇
    Wonderful singing both of you brothers..🥰🙏

  • @CheppulaccanduCheppulaccandu
    @CheppulaccanduCheppulaccandu 5 หลายเดือนก่อน +2

    Prise lord aande 🎉🎉

  • @pvijaykumar2647
    @pvijaykumar2647 6 หลายเดือนก่อน +2

    Nice song anna 🥰🥰 dhevunike mahima kalgunu gaka amen 🙏🙏

  • @CharuVcharu-e6m
    @CharuVcharu-e6m หลายเดือนก่อน +1

    Praise the Lord annaya buetiull song ❤❤

  • @madikimojeshdivinecallministri
    @madikimojeshdivinecallministri 5 หลายเดือนก่อน +2

    చిన్ని గారు చాల చక్కగా పాడారు ❤

  • @m.j.prabhakarrao7639
    @m.j.prabhakarrao7639 2 หลายเดือนก่อน +1

    ❤praise🙌jesus❤️heart🙌touching👍song😊God 🌹Bless🤗your💕team👏👏

  • @kanala336
    @kanala336 3 หลายเดือนก่อน +1

    Annisarlu vinna ....annisarlu kannilu vastunnai ....thank you God this bless ing liriks...and tune.... music

  • @amulyagiddi3969
    @amulyagiddi3969 12 วันที่ผ่านมา +1

    Amen ❤❤❤

  • @venkatraousikala4273
    @venkatraousikala4273 29 วันที่ผ่านมา

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది అన్నా హృదయానికి హతుకున్న సాంగ్

  • @dasarijoel1882
    @dasarijoel1882 2 หลายเดือนก่อน +1

    Super brothers heart touching song mana devudu manalanu siggu padanivvadu

  • @jitengaming2902
    @jitengaming2902 5 หลายเดือนก่อน +1

    Thank you Anna
    E song nakosam devudu pampimcharu rasaru Anna
    Thank you Anna

  • @DesingaraoK
    @DesingaraoK 2 หลายเดือนก่อน +2

    Praise the lord Anna 🙏🙏🙏😅😊😅😊😅😊😅😊😅

  • @DunnavijaykumarDunnavijaykumar
    @DunnavijaykumarDunnavijaykumar 2 หลายเดือนก่อน +1

    Super song brother i love this song devudu mimmunu dheevinchunu gaka amen 🙏🙏🙏

  • @dasumisal2225
    @dasumisal2225 หลายเดือนก่อน

    Praise the Lord annaya very very Buetifull song ❤🙏🙏🙏

  • @suniltatipakasunil6178
    @suniltatipakasunil6178 8 หลายเดือนก่อน +3

    Lyrics chaala adbuthamga rasaru anna manasuni thakeyla unnay 👏👏👏 very meaningful song god bless you more anna

  • @Bunny-fm1ob
    @Bunny-fm1ob 5 วันที่ผ่านมา

    Wonderful singing brothers...

  • @daivaswaroop
    @daivaswaroop หลายเดือนก่อน

    కృంగిన వారికి ఆత్మీయంగా ఎంతో బలపచే సాంగ్ దేవుని కె మహిమ కలుగును గాక 👏

  • @kumarbashipaka4123
    @kumarbashipaka4123 หลายเดือนก่อน +1

    Please pray for my daughter she is studying tenth class knowledge wisdom and good habits in youth she has to inspire from u song

  • @pandirisharadha751
    @pandirisharadha751 6 หลายเดือนก่อน +1

    Praise the Lord ayya na peru saradha nenu e pata chala chala chala odharchapaduthunanu yesayya na pakkanne undi natho chepthunatuga undi chala chala bhalapaduthunanu epudiki nenu e patani 20 times vinanu inka vintanu andhukante na life lo jaruguthunavee e patalo unavi na devude na kanniruni thudavali 😭😭😭😭

  • @kanilkumarstephen9602
    @kanilkumarstephen9602 14 วันที่ผ่านมา +1

    David verma voice osm

  • @manasakolakaluri9045
    @manasakolakaluri9045 8 หลายเดือนก่อน +2

    Your lives are living testimonies of Jesus the redeemer lives on 🔥🔥
    Congratulations for one more milestone in your journey with Jesus ❤️❤️

  • @BhoomikaMallikarjun-gt1ud
    @BhoomikaMallikarjun-gt1ud 5 หลายเดือนก่อน +3

    Very wonderful Bro
    May God bless both of you❤

  • @kranthiJohn
    @kranthiJohn 4 หลายเดือนก่อน +6

    ఇంకా ఎన్నో మంచి పాటలు మీతో ప్రభువు రాయించి,,పాడించి,, పాడించాలి.మీ పరిచర్య ప్రభువు చిత్తాను సారం గా జరగాలని ప్రార్థన చేస్తాము.God bless you brother..

  • @anjalivaddeboina3854
    @anjalivaddeboina3854 16 วันที่ผ่านมา

    Praise the lord 🙏 brother...e patalantide na jeevitham .. please pray for me...e song vinte chala dryam vasthundi..tq brother for your song... hallelujah.amen..yedupochesthundi...naku job ravalani prayer cheyyandi brother..Naku a devudu thappa yevaru leru...

  • @VijayTera-r1g
    @VijayTera-r1g 15 วันที่ผ่านมา

    God bless you both ofyou🎉🎉😊😊