సొరకాయ సాగుతో ఎకరాకు రూ. లక్షన్నర వరకు రాబడికి అవకాశం | తెలుగు రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • నల్గొండ జిల్లా నకిరేకల్ డివిజన్ ఉద్యానశాఖ అధికారి రావుల విద్యా సాగర్ గారు.. ఈ వీడియోలో సొరకాయ సాగు విధానం గురించి వివరించారు. ఏ సీజన్ లో వేసుకోవాలి? ఎంత దిగుబడికి అవకాశం ఉంది? వంటి అనేక విషయాలకు వివరణ ఇచ్చారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : సొరకాయ సాగుతో ఎకరాకు రూ. లక్షన్నర వరకు రాబడికి అవకాశం | తెలుగు రైతు బడి
    మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
    / @rythubadi
    ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
    • కూలీ లేని వరిసాగు.. ఎక...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
    • మా పండ్లు, పూలు, కూరగా...
    విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
    • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
    పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
    • సహజ పద్దతిలో సపోటా సాగ...
    యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
    • Young & Educated Farme...
    కూరగాయల సాగు వీడియోల కోసం :
    • Successful Vegetable &...
    సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
    • గుడ్ల‌ నుంచి పట్టు పుర...
    #RythuBadi #రైతుబడి #BottleGourd

ความคิดเห็น • 114

  • @sbalex1970
    @sbalex1970 3 ปีที่แล้ว +8

    చాలా థాంక్స్ sir
    మీ వల్ల , వ్యవసహాయం విషయం లో ఏమాత్రం అవగాహన లేని నాకు , మీరు కష్టపడి చేస్తున్న వీడియోల వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను.
    Thank-you sir

  • @moreyranga5599
    @moreyranga5599 2 ปีที่แล้ว +2

    Me visleshana, Sara saralanga, adbhutanga untundi sr.
    Vyavasayam, teliyani vadu kooda , vyavasayam cheyalanipinchentaga
    Super sr
    Melanti vallu prati raituku andubatulo unte vijayame raituki

  • @CINEECHITRAM
    @CINEECHITRAM 3 ปีที่แล้ว +11

    అన్న కర్రల పందిరి కూరగాయలు వీడియో చేయండి బ్రో తక్కువ పెట్టుబడి మరియు నిర్యోదిగి కు ఉపయోగపడతాయి

  • @vamsikrishna4992
    @vamsikrishna4992 3 ปีที่แล้ว +2

    Background music petti success story ani petakunda melukuvalu chebhuthunaru chala thanks brother ❤🌹🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Welcome bro
      ఎంటర్టైన్ చేయడం కాదు.. ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మన చానెల్ టార్గెట్. మీ సహకారం కొనసాగించండి.

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 3 ปีที่แล้ว +3

    Nice video Rajender garu. Vidyasagar garu baga chepparu. 👌👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @kurrakondalarao6267
    @kurrakondalarao6267 3 ปีที่แล้ว +2

    Panta ante intha avagaahana unna H O anni areas lo unte raithulu bagu padataniki hope untundi.🙏🙏🙏

  • @ashok.p
    @ashok.p 3 ปีที่แล้ว +1

    Sir your doing a great service to farmers

  • @sreecharantutorials5910
    @sreecharantutorials5910 3 ปีที่แล้ว +2

    Reddy Garu please explain complete details about seedling time of all crops

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure

    • @sreecharantutorials5910
      @sreecharantutorials5910 3 ปีที่แล้ว

      @@RythuBadi Rajendar Reddy Garu mee TS government ki special GA mee nalgonda district ki ,RAVULA VIDHYA SAGAR Garu oka devudu ichina gift sir

  • @rameshkondru3226
    @rameshkondru3226 3 ปีที่แล้ว +3

    Hi Rajendra,
    Doing great job, particularly Vidya Sagar Garu sharing excellent information with you, try show more details like right from sowing, how they are tying to creeper mesh etc., Please try to cover natural or organic farming also. thanks for your amazing efforts

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Sure. I will

  • @kameswararaopochinapeddi7875
    @kameswararaopochinapeddi7875 2 ปีที่แล้ว +3

    విద్యాసాగర్ గారు ఇందులో విల్ట్ కి సంభందించిన నివారణకుమందు తెలియపర్చలేదు సర్ ప్లీజ్ కొంచెం మాకు ఆ మందులు గురించి చెప్పండి ప్లీజ్

  • @mohdferoz1547
    @mohdferoz1547 3 ปีที่แล้ว +1

    Reddy sab put seeds name expenses etc, in video because we should keep in dairy for remembering all time

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure Feroz bhai

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 3 ปีที่แล้ว +2

    Good interview

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @pathivadanaidu1514
    @pathivadanaidu1514 3 ปีที่แล้ว +2

    అన్న మంచి viode చేసారు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @nirmalaramana7785
    @nirmalaramana7785 3 ปีที่แล้ว +2

    Gud information sir

  • @sureshsirikonda4485
    @sureshsirikonda4485 3 ปีที่แล้ว +1

    Chala manchi information

  • @sreeneelamani3306
    @sreeneelamani3306 2 ปีที่แล้ว +1

    Eeyanatho potla sagu gurinchi cheyyandi

  • @remalliboby6357
    @remalliboby6357 ปีที่แล้ว +1

    Good officer

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 5 หลายเดือนก่อน

    Very good supper👍👍

  • @AllinOnechannel467Sai
    @AllinOnechannel467Sai 3 ปีที่แล้ว +1

    Anna wt ur doing....super nd thanx...

  • @pathivadanaidu1514
    @pathivadanaidu1514 3 ปีที่แล้ว +1

    మా ఏరియా లో సొర 25రూపాయలు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మాల్యడ విలెజ్

  • @banreddy1239
    @banreddy1239 2 ปีที่แล้ว +1

    Nice video raitu badi

  • @southindianfarmer2700
    @southindianfarmer2700 3 ปีที่แล้ว +1

    Nice information annaiah

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @user-jp9xv3ol8d
    @user-jp9xv3ol8d 2 ปีที่แล้ว +1

    Good

  • @RAITHUSEDHYAM
    @RAITHUSEDHYAM 7 หลายเดือนก่อน +1

    Sir దోశ లో సొర సాగు చేసుకోవచ్చా

  • @gvenkatesh2815
    @gvenkatesh2815 3 ปีที่แล้ว +1

    Anna a kuragayaku a sisaon lo rate akuva untundo sir ni adigi oka video tiyandi please

  • @suram.chiranjeevireddy220
    @suram.chiranjeevireddy220 2 ปีที่แล้ว +1

    good

  • @yesh4264
    @yesh4264 3 ปีที่แล้ว +1

    6th like , 3rd comment

  • @srijanreddyjourney272
    @srijanreddyjourney272 3 ปีที่แล้ว +1

    Bhayya, Small request can I have videos like block soil lo chesina pantalu.... Every video am watching like... All forms are in Red soild..... Even TH-cam not showing any forms in block soils:)... Pls share info

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Will try do all videos. Already we done more videos with many crops. In that some farmers cultivating black soil also.

    • @srijanreddyjourney272
      @srijanreddyjourney272 3 ปีที่แล้ว

      @@RythuBadi so sweet of you. As I like your way of gathering most of details... Request you to add line in ur video description about latest seed variety names as well. U might observed this question coming from lot of users... So that helps a lot. All the best bro.. Great work

  • @rajeshkumarreddy7937
    @rajeshkumarreddy7937 3 ปีที่แล้ว +1

    Bro explain Mb ploughing
    Duck foot cultivator and
    Also Uses mini tractor

  • @akunaveenreddy3501
    @akunaveenreddy3501 3 ปีที่แล้ว +1

    Super Anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @anantapuramu3314
    @anantapuramu3314 3 ปีที่แล้ว +1

    Deseases. ..gurunchi cheppaledu

  • @muthyalashivareddy6099
    @muthyalashivareddy6099 3 ปีที่แล้ว

    Anna beds and mulching cover ala vastaroo chupinchandee

  • @devendaralumala5070
    @devendaralumala5070 3 ปีที่แล้ว +1

    Anna beerakaya staking better ha Anna padire sagu better Anna plz chapudi plz anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      పందిరి సాగు, స్టేకింగ్ సాగుకు ప్రధానమైన తేడా.. డబ్బులు ఖర్చు పెట్టుకునే స్థోమత. స్టేకింగ్ తాత్కాలికం. పందిరి శాశ్వతం.

    • @devendaralumala5070
      @devendaralumala5070 3 ปีที่แล้ว

      Tq anna

  • @AMBros-dr8sr
    @AMBros-dr8sr 3 ปีที่แล้ว

    Super sri

  • @jagganagarimallareddy7781
    @jagganagarimallareddy7781 3 ปีที่แล้ว

    Sora kinda samarlo tomata veyavasa sir

  • @rajasekharmacharla1495
    @rajasekharmacharla1495 3 ปีที่แล้ว +1

    సొర పంట మంచి విశదీకరణ

  • @panjasathishyadav6466
    @panjasathishyadav6466 3 ปีที่แล้ว +1

    Suppar infarmishan anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @jabbarmd.sameer6658
    @jabbarmd.sameer6658 2 ปีที่แล้ว

    Please display seed veraity

  • @యువరైతుబడి
    @యువరైతుబడి 3 ปีที่แล้ว

    pedda nagali valla upayogalu cheppndi .lanna

  • @ChandraSekhar-qc7cf
    @ChandraSekhar-qc7cf 2 ปีที่แล้ว

    Anna seeds ekkada nundi theesukunnaru

  • @MrTunes369
    @MrTunes369 3 ปีที่แล้ว

    హాయ్ రాజేందర్ అన్నా నేను చాలా కాలం నుండి మీ ఛానెల్‌ని అనుసరిస్తున్నాను. మీరు కూరగాయల కోసం నమూనాలను కొనుగోలు చేయగల నర్సరీపై మీరు ఒక వీడియో చేయగలరా?

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure bro

    • @MrTunes369
      @MrTunes369 3 ปีที่แล้ว

      @@RythuBadi thanks Anna

  • @VeEjAy64
    @VeEjAy64 3 ปีที่แล้ว +2

    Reddy Gaaru .. Put the title in English. We from TN can’t read Telugu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure Sir.
      Will try to do

  • @jagganagarimallareddy7781
    @jagganagarimallareddy7781 3 ปีที่แล้ว +1

    Sar April lo sora kinda tomato vayavasa

  • @CINEECHITRAM
    @CINEECHITRAM 3 ปีที่แล้ว +6

    అన్న నేను కూరగాయలు సాగు లోకి రావాలని అనుకున్నాను తక్కువ పెట్టుబడి ప్రారంభించాలని అన్నుకున్నాను మంచి వీడియో చేయండి బ్రో....

    • @user-ub3dq5ty8n
      @user-ub3dq5ty8n 3 ปีที่แล้ว +1

      All the best

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +7

      ఒక్కటే వీడియోతో కూరగాయల సాగు గురించి సమగ్ర సమాచారం తెలుసుకోలేరు. మన చానెల్లో వస్తున్న వీడియోలు పరిశీలిస్తే కొంత వరకు అవగాహన వస్తుంది.

    • @dillijaganreddy7352
      @dillijaganreddy7352 3 ปีที่แล้ว +1

      loos avuthav

    • @muralikommina9072
      @muralikommina9072 2 ปีที่แล้ว

      0

    • @anishkap4659
      @anishkap4659 ปีที่แล้ว +1

      Villu cheppedani kanna farmer daggariki velli telusukondi

  • @saikumargsk854
    @saikumargsk854 3 ปีที่แล้ว

    Anna instagram lo page kooda open cheyandi anna...okavela untey link display cheyandi anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure bro
      Facebook లో ఉంది ప్రెజెంట్

  • @pendyalasaideepakdeepak5606
    @pendyalasaideepakdeepak5606 3 ปีที่แล้ว +1

    Vidhya sagar gaari number evvandi

  • @devarajbitti4438
    @devarajbitti4438 3 ปีที่แล้ว +1

    Mhyco lo varadh

  • @srikrishnadairyvideos6760
    @srikrishnadairyvideos6760 2 ปีที่แล้ว

    vidya sagar nm kavali sir iam andra anna nenu me subscribe ni nenu raithuni

  • @ramanarao32
    @ramanarao32 2 ปีที่แล้ว

    ghoram!!! here in hyd markets sorakaya is sold at 30-40 rupees depending upon quality and the farmer gets best price is Rs10? its nothing but looting of small farmers!!!

  • @nrpmchiru8984
    @nrpmchiru8984 2 ปีที่แล้ว

    memu water pedithe chachai

  • @dongariparamesh
    @dongariparamesh 9 หลายเดือนก่อน

    Anna me neamber petava

  • @devarajbitti4438
    @devarajbitti4438 3 ปีที่แล้ว +1

    One acraki 50... 60. Tunns vastai అనడం thappu

  • @suresh515
    @suresh515 ปีที่แล้ว

    E రైతు సోది బాగా cheputhunddu anna e lanti raithunu ఇంటర్వూ చేయకు

  • @sunny-pv1yf
    @sunny-pv1yf 2 ปีที่แล้ว

    Sunny

  • @rameshmarupaka2487
    @rameshmarupaka2487 3 ปีที่แล้ว +1

    Rajender Reddy garu mimmalni ala contact avvali
    Me contact or mail I'd evvagalaru

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ఇక్కడ కాంటాక్ట్ నంబర్ పోస్ట్ చేయలేము.
      telugurythubadi@gmail.comకు మీ సందేహం మెయిల్ చేయండి. రిప్లై ఇస్తాము.

    • @srinivaspet2970
      @srinivaspet2970 3 ปีที่แล้ว

      @@RythuBadi sir mi video's superb mi interw process fantastic

  • @sunilbashupally694
    @sunilbashupally694 3 ปีที่แล้ว +1

    Rajender Babu mi number chepandi

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sorry
      It's not allowed Sunil babu garu

  • @gangaramjakka187
    @gangaramjakka187 3 ปีที่แล้ว +2

    Vidyasagar sir me contact no pla

  • @sameerkhasab2791
    @sameerkhasab2791 3 ปีที่แล้ว +1

    Rajender garu anduku GUNDU chesukunnaru?

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      మా నాన్న వాళ్ల అన్న (మా పెద నాన్న) చనిపోయారు భాయ్.
      నేనే కర్మకాండ నిర్వహించాను. అందుకే గుండు చేయంచుకోవాల్సి వచ్చింది.

    • @sameerkhasab2791
      @sameerkhasab2791 3 ปีที่แล้ว

      @@RythuBadi ooh sorry Andy

  • @NareshBheem
    @NareshBheem ปีที่แล้ว

    Sir mee number pampagalara

  • @remalliboby6357
    @remalliboby6357 ปีที่แล้ว +1

    Good officer