డబ్బులు అందరికీ ఉన్నాయి కానీ మంచి చేసేదే తినాలనే మనస్సు లేదు.. డబ్బుతో మంచి ఆహారం కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యం కొనుక్కొలేము.. మీరు చెప్పిన ఈ మాట అధ్భుతం డాక్టర్ గారూ 🙏
మీరు చెప్పేది ఆచరించాలని ఉంది సారు, కానీ డబ్బు మాత్రమే లేదు, అందరికి ఉండదు ఆ అదృష్టం, మీరు చెపుతుంటే తిన్న ఫీలింగ్ కలుగుతుంది😂😂😂 మాకు అక్కడికే సంతోషము🤩🤩🤩🤩🤩
చికెన్,మటన్ కు ఖర్చు చేసే డబ్బు కంటే ఇలాంటి ఆహారానికి ఎక్కువ ఖర్చు కాదు. మన కోసమే అనుభవపూర్వకంగా చెబుతున్నారు. మనకున్న ఆదాయాన్ని చక్కగా ప్లాన్ చేసుకొంటే అందరూ ఆరోగ్యంగా బ్రతకొచ్చు. రాజుగారి ప్రతిమాట ప్రకృతి సందేశం,
Dear friends,డా.రాజు గారు ఒక నమూనా డైట్ పరిచయం చేశారు,,మన వెసులుబాటు ను బట్టి తీసుకుని హాయిగా ఉంటుంది 👍 ఆరోగ్య మే మహా భాగ్యం,,, రోగాలకు మందు లకు లక్ష లాది రూపాయలు ఖర్చు బదులు,, ఆరోగ్యం కోసం వేలు ఖర్చు చేయడం వృధా కాదు కదా!! మనసు ఉంటే మార్గం ఉంటుంది 🙏👍🙏
నమస్కారం గురు గారు 🙏 మంచి ఆహారం తినడానికి డబ్బులు అందరికి ఉంటాయి కానీ మనసు ఉండాలి. ఆరోగ్యాని డబ్బుతో కొనలేము కానీ మంచి ఆహారాన్ని డబ్బుతో కొనుకోవచ్చు. ఋషి డైట్ సంపూర్ణ ఆరోగ్యం. Thank you sir 🙏🙏
am a huge fan of Doctor. Now I am 50 years old , In my Life I went hospital total 4/5 times only. I am thinking no need to get big change in our daily food habit. Just control ourselves on overeating. My food Morning break fast as our likes 2 dosa/2 idly, 4 poories, cooked green gram or chana dal (any ) Lunch brown rice or un polished rice 1 cup, dal curry, vegetable fry with coconut less oil. Evening any fruits, Night 2 chapati or small quantity of rice. Dry fruits when it available.
There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊
నమస్కారం డాక్టర్ గారు మీరు చెప్పే డైట్ చాలా అద్భుతంగా ఉంది 20,000 జీతం వచ్చే వారికి ఫ్యామిలీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ ఖర్చుతో ఏదైనా ఉంటే చెప్పండి ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది సార్ కానీ మధ్యతరగతి వాళ్లకి చాలా కష్టం సార్ అంత ఖర్చు పెట్టడానికి ఆరోగ్యమే మహాభాగ్యం అది కూడా నిజమే డబ్బులు ఉండాలి కదా డాక్టర్ గారు తక్కువ ఖర్చుతో ఇలాంటి డైట్ చెప్పండి డాక్టర్ గారు ధన్యవాదాలు.
I have Great Respect for Manthena garu.. the work you are doing is saving lot of lives.. you have a medicine for disease prevention.. doctors give medicine for disease control.. thats the difference
Sir , to be healthy at 60 is great. But that is not individual greatness. Mostly It's the hereditary genes or circumstances. His talk is for less fortunate people. Every one is unique.
Sir....! your you tube videos changed my life. Today i am healthy only because of you. Thank you is the very least word to say. you deserved more respect than this.
Adbhutham ga vundi mee Ahara niyamalu Dr garu meeku chaalaa dhanya vadalu 🙏 meeru cheppina padhathini anusarinchi arogyam ga vuntamu idi oka prathigya ga chepattamu nenu maa kutumba sabhyulu andaru 🙏🙏🙏 dhanyawadamulu 🙏🙏🙏
మంచి ఆహారాల్లో ఇది ఒకరకంగా చెప్తున్నారు..ఆర్డిక పరిస్తితులకనుగుణంగా ఉన్నవారు వాడుకోవచ్చు...కొందరు మద్యం,మాంసం,చెత్తపుడ్ కొరకు డబ్బు ఖర్చు చేసి రోగాలతో బాడపడుతున్నారు...అలాంటి అవకాశం వారికి ఉంటుందని అని వారి ఉద్దేశ్యం లో ....నాకు అర్దమయిన విషయం.. మనకు అవసరమనిచ్చింది తీసుకుందాం..లేనిది వదిలేద్దాం....
Dr.Ramachandra nelakonda palli Khammam vari diet follow avithe chalu. Manthena Garuda Ashramam lo baga sampadisthunnaru.kanuka eeyana diet lakhiers ku panikivasthundi.
Morning 10am Seasonal Fruit Juice Lunch 11am Raw Groundnut Raw Coconut Guava Macadamia nuts-5pieces Brazil nuts-2pieces Hazelnuts-6pieces Dates-6pieces Anjeer-2 Evening 4pm Tender Coconut Water Evening 6pm Pumpkin seeds Sunflower seeds Pista Almonds- 15pieces Pine nuts Prunes-5 pieces Black & Blue Berries Apricot-2 pieces
మీరు చెప్పినవన్నీ తినడానికి నాలుగైదు వేలు కాదు డాక్టరుగారు దగ్గర దగ్గర పదివేలు దాటి పోతాయి, జీవితాలే అంతంత మాత్రం ఒక్కరికి 10k అంటే ఇక ఇంట్లో అందరికి.🙏🙏
కాదమ్మా. నేను రాజు గారి సలహాను పాటిస్తున్నారు. 3 లేదా 4 వేలు కంటే ఎక్కువ ఖర్చు కావడం లేదు. అపోహ పడకుండా కొన్ని రోజులు ఆచరించండి. అద్భుత మేమిటో అనుభవము అవుతుంది
ప్రభుత్వాలు రోడ్ల పక్కన ప్రతి గ్రామం లో మనిషికి పనికిరాని చెట్లు నాటే బదులు పండ్ల చెట్లు పెడితే వచ్చే తరానికి పండ్లు ఉపయోగపడతాయి.... నిజమా...? కాదా...? చెప్పండి ఫ్రండ్స్....
Neno simple method chepta daily oka 1.fruit meku karchu ekkuva ankunte amla tecchukoni daily oka 2 tinandhi 2.nuts lo peanuts ,badam,cashew karchu ekkuva ayte atleast peanuts 3.pappulo lo pessarlu 4.daily atleast oka egg meru non veg tinte Paivanne daily koncham ayna include ayyela chuskodi almost Anni cover avtaye
రోజులు వారాలుగా అందరూ తినే rice, deep fries, biriyani lu etc etc కాకుండా ఇలాంటి food తినాలి ante entho సంకల్ప బలం ఉండాలి. మనకి అలాంటి ఫుడ్ పెట్టిన తీయలే ము. Correct e nadavadu.
@@Dharmadvajam గోధుమ గడ్డి పెంచి ఎండ బెట్టి powder cheskoni తాగండి blood vasthundi...ఉసిరికాయ podi ayina మునగాకు పొడి అయిన సరే చాలా ఉపయోగం..ఆయిల్ కంటెంట్ తకువగ ఉండే కూరలు చేయండి..boiler chiken కంటే కూరగాయలు అయిన మంచిదే ...అకు కూరలు మంచిదే..మునగాకు కూర మంచిదే..పప్పులో ఆకు కూరలు దొస్కాయ కూరలు ఇంకమంచిదే .మనిషికి ఆరోగ్యం మీద ధ్యాస కావాలి ..సులభం గా దొరికే కూరగాయల వాళ్ల కూడా ఆరోగ్యమే..డబ్బు ఉన్న వాళ్ళు అయిన లేని వాళ్ళు అయిన మొదట తినాల్సిందే ఆకు కూరలు,కూరగాయలు...మూడు పూటలు తింటేనే ఆరోగ్యం అని కాదు..రెండు పూటలు తిన్నా ఆరోగ్యమే..నిద్ర పోవడం అయిన బాగా పోవాలి..ఇంతకు మీరు ఎం జాబ్ చేస్తారు
The foods that you consume provide energy in the form of calories to help fuel your daily activities.Different foods might also provide nutrients like healthy fats, protein, fiber, or vitamins and minerals to help support a healthy body.When a food's primary nutritional benefit is that it provides calories, it may be referred to as an "empty calorie" food.The term "empty calories" has been increasingly de-emphasized over the years as nutrition experts try to reduce food stigma or labeling foods as good or bad.But you may still see the term pop up from time to time and it can be helpful to understand what it means.What Are Empty Calories The term "empty calorie" can be misleading because the calories from these foods provide energy just like calories from other foods. But they generally provide little or no additional nutritional benefits. Foods like carbohydrate-based desserts, sugary drinks, candy bars, processed oils, and condiments such as barbecue sauce often contain empty calories.😊😊
మీకు అన్నీ తెచ్చి పెట్టే, చేసి పెట్టే, ఏర్పాటు చేసే, మనుష్యులు,ఆశ్రమం పనివారు వున్నారు కాబట్టి సాధ్యం, మిగతా వారికి కష్టమే.... నేను 4,5 రకాల పండ్లు, 2,3 రకాల నట్లు ఏర్పాటు చేసుకునే వరకే... నాకు టైం చాలటం లేదు... ఉద్యోగాలకి పోవాలి గా మరి... సారూ..
Mobile ee roju ye konnara... Leka TH-cam first time Open chestunara.. or Manthena Video first idey na chudatam... 1000s videos unayi avi chudakunda.. Ayana personal diet gurinchi mee Gila enti andi.. let him tell his Own Diet what's wrong in that
Sir @ merru cheppina chala nuts chala chootla dhrokavuuu. Names kooda first time vinnatam😢. Can you plz share list of nuts and fruits which are available all places. Thanks
డబ్బులు అందరికీ ఉన్నాయి కానీ మంచి చేసేదే తినాలనే మనస్సు లేదు.. డబ్బుతో మంచి ఆహారం కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యం కొనుక్కొలేము.. మీరు చెప్పిన ఈ మాట అధ్భుతం డాక్టర్ గారూ 🙏
సూపర్ సార్
@@saikiranbrahmarouthu5046 a
@@saikiranbrahmarouthu5046 aina
@@saikiranbrahmarouthu5046 rr
Anii pachive tenu.
మీరు చెప్పే డైట్ అద్భుతం... కానీ సామాన్యుడికి అసాధ్యం, మిడిల్ క్లాస్ వాడికి అతి కష్టం, ధనికవర్గానికి అతి సులభం.......
Raju garu rendu rakala diet cheparu okati middle class vallaki idi rich unde vallaki so miru unde category batti choose chesukondi
Yes
Sir meeru mamulu nuts teeskondi..expensive kaanivi
Manthena gaaru diet follow avaalante, oka pani manishini kooda pettukovali anni chesi pettadaniki
Yes Anna garu
మీరు చెబుతున్న ఈ ఆహారాన్ని తీసుకోవాలంటే సామాన్యులకు సాధ్యం కాదు మీలాంటి ధనిక వంతులు మాత్రమే సాధ్యం
అయ్యా ధన్యవాదములు 🙏🙏 తెలియక మీ గురించి కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. వారికి కూడా మీరు చేసే మంచి పూర్తిగా తెలియాలని కోరుకుంటున్నా.
మీరు చెప్పేది ఆచరించాలని ఉంది సారు, కానీ డబ్బు మాత్రమే లేదు, అందరికి ఉండదు ఆ అదృష్టం, మీరు చెపుతుంటే తిన్న ఫీలింగ్ కలుగుతుంది😂😂😂 మాకు అక్కడికే సంతోషము🤩🤩🤩🤩🤩
😆avvunandi bhale cheparu😆
Naa paristhiti anthe iam disabil person
చికెన్,మటన్ కు ఖర్చు చేసే డబ్బు కంటే ఇలాంటి ఆహారానికి ఎక్కువ ఖర్చు కాదు. మన కోసమే అనుభవపూర్వకంగా చెబుతున్నారు. మనకున్న ఆదాయాన్ని చక్కగా ప్లాన్ చేసుకొంటే అందరూ ఆరోగ్యంగా బ్రతకొచ్చు. రాజుగారి ప్రతిమాట ప్రకృతి సందేశం,
Mee also
Really true
సామాన్యులకు అందుబాటులో ఉండే ఆహారం చెప్పండి ఇది మహారాజులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆహారం
గుమ్మడి గింజలు మరియు పొద్దుతిరుగుడు విత్తనాలు ను రోజు తినండి .
ఎరుపు సెనగలు ని రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం తేనె తో కలిపి తీసుకోండి.high protein.
రాజుగారికి మీ సలహా నచ్చలేదనుకుంట, లైక్ చేయలేదు.
😆😆😆😂
Raju garu rajula gurinche aalochistaru chari garu , meeku theliyanidemundi
Fever vaste velaku velu doctor la ku pedatama leda
Dear friends,డా.రాజు గారు ఒక నమూనా డైట్ పరిచయం చేశారు,,మన వెసులుబాటు ను బట్టి తీసుకుని హాయిగా ఉంటుంది 👍 ఆరోగ్య మే మహా భాగ్యం,,, రోగాలకు మందు లకు లక్ష లాది రూపాయలు ఖర్చు బదులు,, ఆరోగ్యం కోసం వేలు ఖర్చు చేయడం వృధా కాదు కదా!! మనసు ఉంటే మార్గం ఉంటుంది 🙏👍🙏
మంచి ఆహారాన్ని- ప్రతి పేదవాడు తినగలిగిన ఆహారం చెప్పారు -థాంక్స్ రాజుగారు
నమస్కారం గురు గారు 🙏
మంచి ఆహారం తినడానికి డబ్బులు అందరికి ఉంటాయి కానీ మనసు ఉండాలి. ఆరోగ్యాని డబ్బుతో కొనలేము కానీ మంచి ఆహారాన్ని డబ్బుతో కొనుకోవచ్చు.
ఋషి డైట్ సంపూర్ణ ఆరోగ్యం.
Thank you sir 🙏🙏
నెలకి నాలుగు ఐదు వేలు 😭ఒక్క వెయ్యి ఉంటే చాలు అనుకుంటాం మేం ఐన థాంక్స్ మీకు
am a huge fan of Doctor. Now I am 50 years old , In my Life I went hospital total 4/5 times only. I am thinking no need to get big change in our daily food habit. Just control ourselves on overeating. My food Morning break fast as our likes 2 dosa/2 idly, 4 poories, cooked green gram or chana dal (any ) Lunch brown rice or un polished rice 1 cup, dal curry, vegetable fry with coconut less oil. Evening any fruits, Night 2 chapati or small quantity of rice. Dry fruits when it available.
Superb diet
Super sir
It's very currect
There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊
Sir Good Morning 🙏 🙏 🌄 మన ఊరిలో ని మన నేలమీద పండిన పంటలు మాత్రమే తినాలి అని మన చుట్టుపక్కల దొరికే పంటలే ఇదివరకు ఒక వీడియోలో చెప్పారు Sir.
VIDEO CONTENT KOSAM EDANNA CHEPTHARU .....
Share that video please Mr
నమస్కారం డాక్టర్ గారు మీరు చెప్పే డైట్ చాలా అద్భుతంగా ఉంది 20,000 జీతం వచ్చే వారికి ఫ్యామిలీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ ఖర్చుతో ఏదైనా ఉంటే చెప్పండి ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది సార్ కానీ మధ్యతరగతి వాళ్లకి చాలా కష్టం సార్ అంత ఖర్చు పెట్టడానికి ఆరోగ్యమే మహాభాగ్యం అది కూడా నిజమే డబ్బులు ఉండాలి కదా డాక్టర్ గారు తక్కువ ఖర్చుతో ఇలాంటి డైట్ చెప్పండి డాక్టర్ గారు ధన్యవాదాలు.
ee okka video ney enduku chusaru meerum.. low price lo unna videos chudakuda enduku edoti Matladali ani matladathary meeru
థాంక్యూ డాక్టర్ గారు చాలా కృతజ్ఞతలు
I have Great Respect for Manthena garu.. the work you are doing is saving lot of lives.. you have a medicine for disease prevention.. doctors give medicine for disease control.. thats the difference
I am 60 plus I never followed all these things. I never fell ill. I still play ball badminton daily for 4 hours continuously.
🤣🤣🤣
Sir , to be healthy at 60 is great. But that is not individual greatness. Mostly It's the hereditary genes or circumstances. His talk is for less fortunate people. Every one is unique.
4 hours badnminton ade neeku roju non veg tinna emkaadu
Maa inti dagara Okayana 80 yrs Smoke chearhunadu anta.. meeru kuda Smoke cheyandi Inka Healthy ga untaru
Sir....! your you tube videos changed my life. Today i am healthy only because of you. Thank you is the very least word to say. you deserved more respect than this.
S
ఇప్పటివరకు మీరు చెప్పినవన్నీ భౌతికమైననిజమే సత్యమే చాలా మంచిది వెరీ వెరీ వెరీ గుడ్✅✅✅ 🕉️🤦🕉️🤦🕉️🤦🌌🇲🇰🌌🇲🇰🌌💯🧑🎄💯🧑🎄💯🧑🎄💯🧑🎄💯🧑🎄💯🇲🇰💋✅🙋✌️🇲🇰💋✅🙋✌️💖🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋
థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ మా కేదైనా కష్టం వస్తే పాటించేది మీ సలహానే
మీకు మరణం ఉండదేమో?నారావు
E video chusi kannillu vachay sir. Meru devudu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏మీరు చెప్పిన అన్ని ధనవంతులు కే వర్తిస్తుంది గాని మధ్య తరగతి వాళ్ళు కి అసలు పనికే రావు
అవును వైన్ షాపులు ముందు పెద్ద పెద్ద క్యూలైన్లు అన్నీ ధనవంతుల తోనే నిండి ఉన్నాయి కదా!
Family members andaru maaritene Elante diet cheyadaniki veelavtundi
Tq sir
High quality dieat,only high class people can effort sir. You don't have middle class nd lower class people in your thaught.
I am big fan of u sir 🤩eppatikina mela brathakali ade na korika🙏🙏
Adbhutham ga vundi mee Ahara niyamalu Dr garu meeku chaalaa dhanya vadalu 🙏 meeru cheppina padhathini anusarinchi arogyam ga vuntamu idi oka prathigya ga chepattamu nenu maa kutumba sabhyulu andaru 🙏🙏🙏 dhanyawadamulu 🙏🙏🙏
మంచి జీవితాన్ని Enjoy చేస్తున్నావు pooo
మంచి ఆహారాల్లో ఇది ఒకరకంగా చెప్తున్నారు..ఆర్డిక పరిస్తితులకనుగుణంగా ఉన్నవారు వాడుకోవచ్చు...కొందరు మద్యం,మాంసం,చెత్తపుడ్ కొరకు డబ్బు ఖర్చు చేసి రోగాలతో బాడపడుతున్నారు...అలాంటి అవకాశం వారికి ఉంటుందని అని వారి ఉద్దేశ్యం లో ....నాకు అర్దమయిన విషయం.. మనకు అవసరమనిచ్చింది తీసుకుందాం..లేనిది వదిలేద్దాం....
Ayana emaina Finance Minister aa
Thank you Raju garu for sharing. You are very kind to share, even people make negative comments.
పేద వారు ఆరోగ్యంగా జీవించడానికి ఏమి తినాలో చెప్పండి .
అంబలి
🙁🙁😀
మాంసాహారము, టీ కాఫీలు, fast food ఇలాంటివి మానేస్తే చాలు. పేదవారు కూడా ఆ ఖర్చుతో పండ్లు , మొలకలు తినొచ్చు ఆరోగ్యముగా జీవించ వచ్చు 👍
Chaala correct ga chepparu
Aa okkati adakku
Dr.Ramachandra nelakonda palli Khammam vari diet follow avithe chalu. Manthena Garuda Ashramam lo baga sampadisthunnaru.kanuka eeyana diet lakhiers ku panikivasthundi.
Healthy diet presentation.
Thank you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Morning 10am
Seasonal Fruit Juice
Lunch 11am
Raw Groundnut
Raw Coconut
Guava
Macadamia nuts-5pieces
Brazil nuts-2pieces
Hazelnuts-6pieces
Dates-6pieces
Anjeer-2
Evening 4pm
Tender Coconut Water
Evening 6pm
Pumpkin seeds
Sunflower seeds
Pista
Almonds- 15pieces
Pine nuts
Prunes-5 pieces
Black & Blue Berries
Apricot-2 pieces
Wonderful or fruitful or wealthful or healthful
? What , sir. You are fulfilling
Qualitiful life!
Thanks!
మీరు చెప్పిన ఆ Dry Fruits అన్ని చోట్ల దొరకడం కూడ కష్టం.
Gareeb galla gurinchi cheppadi sir
Rajugariki anekanekanamaskaramulu intha vipulanga vivaramga cheputhunandhuku many many thanks
అందరి వాళ్ళ కాదు బాబోయ్ 🙏🙏🙏
🙏Namaste doctor garu, very good information. Thank you very much. How people like high diabetes can adopt this diet. May kindly explain.
Regards
Most Welcome
పేదవాడికి అందుబాటులో వుండే డైట్ చెప్పండి 🙏🙏🙏🙏🙏
Really miru great sir...I'm ur fan...great person...good knowledge
మీరు చెప్పినవన్నీ తినడానికి నాలుగైదు వేలు కాదు డాక్టరుగారు దగ్గర దగ్గర పదివేలు దాటి పోతాయి, జీవితాలే అంతంత మాత్రం ఒక్కరికి 10k అంటే ఇక ఇంట్లో అందరికి.🙏🙏
Thankyou so much sir meru India ki dorakatam maa adrushtam🙏🏻🙏🏻sir
కాదమ్మా. నేను రాజు గారి సలహాను పాటిస్తున్నారు. 3 లేదా 4 వేలు కంటే ఎక్కువ ఖర్చు కావడం లేదు. అపోహ పడకుండా కొన్ని రోజులు ఆచరించండి. అద్భుత మేమిటో అనుభవము అవుతుంది
Tinakapothey maneyandi.. or simple diets chepparu ga follow avvandi.. enduku edooti matladalani matladataru kani.. meeru etu good food tiney intention tho leru kada
ప్రభుత్వాలు రోడ్ల పక్కన ప్రతి గ్రామం లో మనిషికి పనికిరాని చెట్లు నాటే బదులు పండ్ల చెట్లు పెడితే వచ్చే తరానికి పండ్లు ఉపయోగపడతాయి.... నిజమా...? కాదా...? చెప్పండి ఫ్రండ్స్....
Namaskram Dr Garu sir nenu kuda repatinundi Meru ippudu cheppinave teentanu sir
Neno simple method chepta daily oka
1.fruit meku karchu ekkuva ankunte amla tecchukoni daily oka 2 tinandhi
2.nuts lo peanuts ,badam,cashew karchu ekkuva ayte atleast peanuts
3.pappulo lo pessarlu
4.daily atleast oka egg meru non veg tinte
Paivanne daily koncham ayna include ayyela chuskodi almost Anni cover avtaye
Mi maatalu aanimuthyaalu sir...konni kotlu Ichinaa evvaru chepparu sir...hatsoff to you
Guruvugaru meru kuda mana rushululaga bratiki ma lanti vallandarikosam inka enno generations varaku meru undalani korukuntunna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీకు నడుస్తుంది..
రోజులు వారాలుగా అందరూ తినే rice, deep fries, biriyani lu etc etc కాకుండా ఇలాంటి food తినాలి ante entho సంకల్ప బలం ఉండాలి. మనకి అలాంటి ఫుడ్ పెట్టిన తీయలే ము. Correct e nadavadu.
meeku parigeduthunda
Thank you soo much Doctor Garu 🙏🏼 very good motivation your video's 🙏🏼🤗
రాజుగారూ మీరు రాజులు .
మేము daily ఒక్క ఆపిల్ తినాలంటేనే ఆలోచనలో పడతాము. మాలాటి వాళ్లు ఖర్చు పెట్టగలిగే డైట్ చెప్పండి sir
Thankyou sir nenu kooteesvaruralayyaka tappakunda manchi protein food 🥑🥣🥝 teesukuntanu 💐🙂👍
వామ్మో..ఎంత ఆశో....koteesvarulayyaka తినడానికి ఏం ఉండదు..డాక్టర్. చెప్పిందే తినాలి ...ఓల్డ్ అయ్యక బామ్మ అయ్యక తిని ఉపయోగం ఉండదు అంతగా...
😀
@@FunnyVideo360days nenu chinnappudu nunchi chala kashtalu 😐 paddanu andi Naku personal problems unnayi nenu blood chala kolpoyanu malli kashtapadi dabbulu sampadinchi kontayina na Arogyam kosam manchi food ki kharchu pedatanu andi☺️
@@Dharmadvajam blood raavalante dabbulu ఎక్కువగా ఉండాల్సిన పని లేదండి
@@Dharmadvajam గోధుమ గడ్డి పెంచి ఎండ బెట్టి powder cheskoni తాగండి blood vasthundi...ఉసిరికాయ podi ayina మునగాకు పొడి అయిన సరే చాలా ఉపయోగం..ఆయిల్ కంటెంట్ తకువగ ఉండే కూరలు చేయండి..boiler chiken కంటే కూరగాయలు అయిన మంచిదే ...అకు కూరలు మంచిదే..మునగాకు కూర మంచిదే..పప్పులో ఆకు కూరలు దొస్కాయ కూరలు ఇంకమంచిదే .మనిషికి ఆరోగ్యం మీద ధ్యాస కావాలి ..సులభం గా దొరికే కూరగాయల వాళ్ల కూడా ఆరోగ్యమే..డబ్బు ఉన్న వాళ్ళు అయిన లేని వాళ్ళు అయిన మొదట తినాల్సిందే ఆకు కూరలు,కూరగాయలు...మూడు పూటలు తింటేనే ఆరోగ్యం అని కాదు..రెండు పూటలు తిన్నా ఆరోగ్యమే..నిద్ర పోవడం అయిన బాగా పోవాలి..ఇంతకు మీరు ఎం జాబ్ చేస్తారు
Thank you for the giving healthy diet 😊
Thank you! Doctor
Jazakallah hu khair
సార్ మీ చేప్పింది చెయ్యాలి అంటే, పనిలేనోళ్ళు, బాగా బలిసి నోళ్లు, బుజినెస్ మేన్స్, మాత్రమే చేస్తారు మిడిల్, లౌ క్లాస్ లు, చేయలేము సార్
Dr.garu cheppina food chala bagundi. Kani for a family of 4 persons it's expensive. Kindly suggest foods for income groups around 1lakh per month.
Guru garu padabhivandanam..meru..chepe..arogya..sutralu..nenu..patisthunanu.. arogyanga..vunanu...
Meru entho opikatho chebutaaru great
Beautiful n nice advice about good diet TQ Manthenagaru
Surprisingly, First time, meeru chala foreign foods suggest chesaru oka video lo.....
The foods that you consume provide energy in the form of calories to help fuel your daily activities.Different foods might also provide nutrients like healthy fats, protein, fiber, or vitamins and minerals to help support a healthy body.When a food's primary nutritional benefit is that it provides calories, it may be referred to as an "empty calorie" food.The term "empty calories" has been increasingly de-emphasized over the years as nutrition experts try to reduce food stigma or labeling foods as good or bad.But you may still see the term pop up from time to time and it can be helpful to understand what it means.What Are Empty Calories
The term "empty calorie" can be misleading because the calories from these foods provide energy just like calories from other foods. But they generally provide little or no additional nutritional benefits. Foods like carbohydrate-based desserts, sugary drinks, candy bars, processed oils, and condiments such as barbecue sauce often contain empty calories.😊😊
మీరు చెప్పే ఆహరం మామూలు వ్యక్తులకు సాధ్యపడదు. సామాన్యుడు ఇంత ఖైర్చు భరించలేదు. ధనవంతులు తప్ప.
Bodalu ,bajjilu ,biryanilu ,sweets vatikanna bestaaga
Manama petty panikimalina Kharchu tho polisthey e vi thakkuvey avuthai
Then Rich avvu... Leda low price diet videos chudu..
Very good information thank you sir thank you universe🌌
Year ki 2 months Meelaanti timetable enjoy gaa fallow avvali Raju Gaaru, I think night 9.00 to morning 8.00am 👄 mouth closed good! Drynuts, peanuts, fruits!
Thanks doctor for new diet
మీకు అన్నీ తెచ్చి పెట్టే, చేసి పెట్టే, ఏర్పాటు చేసే, మనుష్యులు,ఆశ్రమం పనివారు వున్నారు కాబట్టి సాధ్యం, మిగతా వారికి కష్టమే....
నేను 4,5 రకాల పండ్లు, 2,3 రకాల నట్లు ఏర్పాటు చేసుకునే వరకే... నాకు టైం చాలటం లేదు... ఉద్యోగాలకి పోవాలి గా మరి... సారూ..
Baga chepparandi
Well said
Inni thinnaka akali ekkada vesthundi nayana.., all r rich dry fruits.. anni costly nuts maku kastam nayana...
అయ్యా మాకు మనసుంది. కానీ డబ్బులు. .... స్టాక్ ఎలా పెట్ట గలమండి
meru thene rich foods memu tinalem sir
Thankyou sir Raju garu super diet sir🎉
మంచి ఆరోగ్యం సూత్రాలు సార్❤❤❤❤
Sangati mutton combination super sir try once
Sir meru chpey parthi tapic important life lo super
Namaste sir
Meeru cheppina padarthalu manchi quality unna products ekkada dorukutai cheppandi ekkada tisukomantaru cheppandi
Good suggestion sir.
Super great tremoundes information sir you are doing good 👍🙏
Thank you soo much doctor garu 🙏
Welcome
Tq very much sir for your message....
Thank you so much ❤️ Sir 🌹🙏
Inni rakala nuts unnaya
U r really great sir
జై శ్రీ రామ్ 🙏. సార్
ఈ రోజు మీరు చెప్పిన చాలా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ గానీ కొన్ని పళ్ళ రకాల పేర్లు కూడా మాకు అసలు తెలియదు .....
రాజువైయ్యా మహరాజువయ్యా
నిజం
Yemi thinakundaaa naa..devudaaa
Maamoolu raju lu anni thini enjoy chesthaaru
Middle class variki kuda deit plan chepandi
Mangoes leni season lo mango juice elaga tagutam sir???
ఈ డైట్ ఫాలో అవ్వాలి అంటే ఆస్తులు అమ్ముకోవాల్సి
Sir..Etv Vanta vaarpu, MaaTv Kitchen Special, ZeeTv VahChef channels TRPs daarunanga paduthunnai.
Sir ee dry fruits ekkada dorukuthayi, first time vintunnam,dayachesi information ivvagalaru
Meeru చెప్పేది మీకు అర్థమౌతుంది మీ రు చెప్పే డైయట్ కావాలంటే డిల్లీ లక్ష సంపాదించాలి మీ అడ్డయం అందరికీ వుండాలి కదా sir
ఇవన్నీ మీ లాంటి రాజులు తినేటివి మా లాంటి సామాన్యులు తినలేరు రాజు గారు
🤣😂🤣👌👍👏
Lakhs earn cheyandi manchidey ga... Or kids ki education manpichandi...
Thank you Sir. I Like you and also I Love You Sir 😊
ఒక మాట చెప్పారు .. '
డబ్బులు ఉన్నా, మనసు రావాలి ' అని. నిజమే. ఆరోగ్యమే మహా భాగ్యం. చేత నయినంత పాటించాలి.
పేద వారికీ, మధ్యతరగతి వారికి మీ సూచనలు భరించలేనివి.
వారికీ ఉపయోగం అయిన
ఫుడ్ హ్యాబిట్స్ చెప్పండి.
Eat peanuts bro very cheap cost
Mobile ee roju ye konnara... Leka TH-cam first time Open chestunara.. or Manthena Video first idey na chudatam... 1000s videos unayi avi chudakunda.. Ayana personal diet gurinchi mee Gila enti andi.. let him tell his Own Diet what's wrong in that
Thanks a lot sir, very good information.
Thank you so much raajugaaru.
Meela peedawari dite cheppandi
Sir superb miru cheppinavanni naaku Thinalane vundhi kani 5k karchu avtundhi adhe 5k miliye ma famly antha 1month food ki sarpotundhi 😓😓we r poor 😭
ధన్యవాదములు సార్ ❤
Thanks గురువు garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Superb sir. 🙏
Excellent 👌
Raju garu, Macadamia nuts, Brazil nuts, pine nuta nanapettakunda direct ga thinocha?
Hi sir, sir edina natural shampoos and soaps unte cheppara, perticularly for kids.
రాజు గారి డైట్ సూపర్ హిట్ సూపర్ సార్
Super sir thank you
Sir @ merru cheppina chala nuts chala chootla dhrokavuuu. Names kooda first time vinnatam😢. Can you plz share list of nuts and fruits which are available all places. Thanks
Amazon లో దొరుకుతాయి.