మీరు చాలామందికి మొక్కలు ఇస్తున్నారు. మీరు మంచి మనసు మేడం మీది నిజంగా నేను ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది. మీ ఊరు ఏంటో తెలియదు నాకు మీ అడ్రస్ ఎక్కడో తెలియదు
హాయ్ అండీ బాలా బాగా చెప్పారు థాంక్యూ నోని పండు బాగా పండితే కొంచెం white colour లోకి వస్తుంది కొంచెం నీళ్ళు కలిపి గ్రైండ్ చేసి బాగా డైల్యాట్ చేసి నిమ్మరసం తేనె కలిపి తాగ్రాలి మేము తాగ్రాము బాగుంది మరీ ఎక్కువ పండితే ఆవాసన కొందరికి నచ్చదు చాల ఆరోగ్యకరమైన పండండి
Noni fruit avuthundandi aa rali pooindi chinna pindee ai vuntundi noni chinnvi vuntai pedda size fruit vuntai inka thine visayam aithe dooraga vunnnappudu cut chesi Salt koddiga kaaram vesi thinocchu oka roju okaru 15 to 20 gram noni fruit thinali BP vunnavallu food thinnakae30 to 40 minutes tharuvatha 50 grams noni fruit thinocchu without spicy or with spicy no problem
మాధవి మేడం గారు మీరు పెట్టే వీడియోస్ ప్రతిరోజు చూస్తున్నాను మేడం నేను కొత్తగా మొక్కలు తెచ్చుకున్నాను వాటిలో చాలా వరకు చనిపోతున్నాయి మేడం మీరు అడ్రస్ ఎక్కడో పోనీ మేము ఏవైనా గ్రూపులో ఉన్న అందులో చేరుతాను మొక్కలు పెంచడం అంటే నాకు చాలా చాలా ఇష్టం మేడం మిమ్మల్ని మరీ మరీ రిక్వెస్ట్ గా అడుగుతున్నారు అడుగుతున్నాను నాకు కొంచెం హెల్పింగ్ గా చేయండి మేడం ప్లీజ్ మేడం రిక్వెస్ట్ మేడం
OWDC nillu ante amitandi koni veseda mire chestaraa. Adi kuda cheppandi. O short lo super andi mi panulu. Noni fruit danni ala use cheyyalo sravana megham video lo chudandi vari thotalo vunnai. Juce tagutharandi. Benefits chala vunnai kani dani vasana matram bagodani vinnanandi. Mi video 👌👌 mi drums inka 👌👌🤗👍
Cancer fruit aunty l8 green colour loki vachaka koskoni glass jars lo 1 week unchithe liquid form avthundhi aa liquid thaagithe health benefits nd cancer cure avthundhi aa liquid eppatki paadavdhu
Hai andi.meeru chaala మంచి సలహాలు ఇస్తున్నారు.నాకు ఒక ఉపాయం చెప్పగలరా,నేను గింజలు వేస్తే పచ్చిమిర్చి ముక్కలు వచ్చాయి.చాలా ఏపుగా పెరియాయి.పువ్వులుకూడ పుస్తున్నాయి.కానీ రాలిపోతున్నాయి.పువ్వులు నిలబడి కాయలు కాయడానికి ఏమి చేయాలో చెప్పగలరు.
నమస్తే మేడం గారు మీ వీడియో చూస్తున్నాను చాలా బాగున్నాయి మేడం మా ఇంట్లో తిన్న తరువాత అన్నము మిగిలిపోతుంది అన్నము కంపోస్ట్ ఎరువు గా మాచర్ల మార్గం చెప్పగలరా మేడం ప్లీజ్
హాయ్ అండి మా ఇంటిలో నందివర్ధనంమొక్క నే లలో మరి యు కుండీలో వేసాము. వన్ ఇయర్ ఐనది. మొగ్గలు వస్తాయి కానీ రాలి పోతున్నాయి. ఎన్ని ఎరువులు ఎరువులు వేసిన ఫలితం లేదు. పరిష్కారం చెప్పండి. ప్లీజ్.
హాయ్ అండి నేలలో ఉన్న మొక్కకి మొక్క చుట్టూ కాస్త మట్టి ఉంచి కాస్త దూరంగా చుట్టూ ఒక పళ్లెంలా చేయండి చేసి పశువులు ఎరువు కానీ కిచెన్ వేస్ట్ వెదువు కానీ చక్కగా వేసి మట్టితో కప్పేయండి ప్రతిరోజు నీళ్లు వేయండి బాగా మగ్గలు వస్తాయి కుండీలో దానికి ఎక్కువ రోజులు అయితే రిపోర్ట్ చేయండి మన చానల్లో కొన్ని వీడియోలు చూస్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి థాంక్యూ అండి
హాయ్ మాధవి గారి రంగులతో డబ్బాలు సూపర్ గా తయారుచేస్తున్నారు .పొదుపు ఎలా చేయాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మాధవి గారు అంత బాగా వివరిస్తున్నారు
థాంక్యూ అండి
Kundis bagunnayi andi
మీరు మామూలు మనిషి కారంది బాబు. మీరు చెప్పే విషయాలు చూస్తుంటే చాలా ఆనందంగా వున్నది. చాలా సంతోషం. తప్పకుండా మీరు చెప్పినవి పాటిస్తాను.
ఏ ఊరు అండి మీ పేరు తెలియజేయండి థాంక్యూ అండి 🌹
మీరు 👌👌👌👌 మీరు మాట్లాడే విధానం బాగుంది థాంక్స్ అండి
థాంక్యూ అండి 🌹
మీరు చాలామందికి మొక్కలు ఇస్తున్నారు. మీరు మంచి మనసు మేడం మీది నిజంగా నేను ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది. మీ ఊరు ఏంటో తెలియదు నాకు మీ అడ్రస్ ఎక్కడో తెలియదు
Fist time nenu chustunnanu chala baga cheppru❤❤❤
Chala baga kharchu thakkuvatho chupinchavamma. Thank 'U' thalli.
Adi nano fruit andi cancer ki పనిచేస్తుంది అంటారు
సూపర్ మం చక్కగా చెప్పారు
థాంక్యూ అండి
మీరు మాట్లాడు విధానం చాలాబాగుంది వివరించువిదానంచాలాబాగుంది
థాంక్యూ అండి 🌹
చాలా చాలా బాగా వివరించారు డౌట్సేలేకుండా. 18:40
థాంక్యూ అండి 🌹
Thakkuva kharchutho mokkalu super ga penchuthunnaru maku chepthunnaru thanks madhavi garu
💯 correct Madhavi garu me matalu manchi spurthi ga vuntai hat's of Madhavi garu God bless 🙌
Me vediyo anni chusnnamu ama chalabagunnayi mimalni.chusi నేర్చుకొనము meku TQ.
థాంక్యూ అండి
Super madhavi garu
చాలా బాగా చెప్పారు అండి ..
థాంక్యూ అండి
Thanks , mee video choosi chaala nerchukunna
చాలాబాగా చెప్పారు... మేడం గారు
థాంక్యూ అండి 🌹
Chala baga chepparamma
👌👌👌 Madhavi garu meeru suppprrrrrrrrrr❤❤❤❤
Thank you mam
Me video s chala baagunnayi
Super 👌👌👌
Chala baga hrstunnaru TQ sister
AmmA meeku chala opeka
డబ్బాలు చాలా బాగుంది
Super ga chepparandi
Waste ni kuda Baga use chesthunnaru.👌👌👌😃😃😃
Super Madhavi garu
హాయ్ అండీ బాలా బాగా చెప్పారు థాంక్యూ నోని పండు బాగా పండితే కొంచెం white colour లోకి వస్తుంది కొంచెం నీళ్ళు కలిపి గ్రైండ్ చేసి బాగా డైల్యాట్ చేసి నిమ్మరసం తేనె కలిపి తాగ్రాలి మేము తాగ్రాము బాగుంది మరీ ఎక్కువ పండితే ఆవాసన కొందరికి నచ్చదు చాల ఆరోగ్యకరమైన పండండి
హాయ్ అండి అవునండి ఒక పండు చూశాను విపరీతమైన వాసన నాకు నచ్చలేదు మొక్కలకి వేసేసాను మంచి సలహా ఇచ్చారు ట్రై చేస్తాను థాంక్యూ అండి
😊
సూపర్ అండి
Good information andi
హాయ్ అక్క మీకు చాలా ఓపిక పెయింట్ బాగా వేశారు అక్క పెయింట్ కూడా చాలా బాగా కనబడుతుంది అక్క
థాంక్యూ చెల్లి
Super amma
. సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤
Super Andi
హాయ్ అక్క గుడ్ మార్నింగ్ సూపర్ అక్క నైస్ థాంక్యూ❤❤❤
కావ్య వాళ్ళ ఊరు వెళ్ళాను లక్ష్మి అందుకే కామెంట్లకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను థాంక్యూ చెల్లి
Super akka meeku bale opika bottle Skoda chala Baga tayaru chestaru
Woww akka excellent ❤❤❤
థాంక్యూ చెల్లి
Super ama me dabbalu chalabagunnayi
చాలా బాగుంది మీ models, I pray for you to reach this type of of videos for thounds lakhs of people 🙌
థాంక్యూ అండి 🌹
Superb
1st time chusanu madam chala baga chepparu. Naku chinta mokka penchadam elago cheppandi
Good morning madhavi garu🙏👌👌👌❤
Nice vedio
Super andi
Super.
Meeru chala busy mam naaku telusu mam garden chese vaallaki
Busy mam full work untundi 👍
మీ కామెంట్ కి రిప్లై ఇవ్వలేదని ఏమీ అనుకోకండి నేను ఇంగ్లీష్ చదవలేను థాంక్యూ అండి
Super mam 😊
Noni fruit avuthundandi aa rali pooindi chinna pindee ai vuntundi noni chinnvi vuntai pedda size fruit vuntai inka thine visayam aithe dooraga vunnnappudu cut chesi Salt koddiga kaaram vesi thinocchu oka roju okaru 15 to 20 gram noni fruit thinali BP vunnavallu food thinnakae30 to 40 minutes tharuvatha 50 grams noni fruit thinocchu without spicy or with spicy no problem
సూపర్ mam 👌🏽👌🏽👌🏽👍🏽👍🏽👍🏽✌🏽✌🏽✌🏽🌹🌹🌹
థాంక్యూ అండి
Super mam
Super mam midi aa uuru mam
Hi and v buteful❤🎉
Super super super super super
😢meeru supar
👌 andi
థాంక్యూ అండి
Noni fruit pandi kindapadite chaalaa smell gabbu tattukolemu adi direct gaa tinlemu daanni process chesi juice chesthaaru
Madhav gari me thota chala bagaundi
Meru chala simple methodlo chopicharu thankyou happy garden
Noni juice chesukovachu andi. Anti properties chala ekkuvaga vuntaai. Noni chaala healthy fruit
హాయ్ అడి 👌👌👌
మాధవి మేడం గారు మీరు పెట్టే వీడియోస్ ప్రతిరోజు చూస్తున్నాను మేడం నేను కొత్తగా మొక్కలు తెచ్చుకున్నాను వాటిలో చాలా వరకు చనిపోతున్నాయి మేడం మీరు అడ్రస్ ఎక్కడో పోనీ మేము ఏవైనా గ్రూపులో ఉన్న అందులో చేరుతాను మొక్కలు పెంచడం అంటే నాకు చాలా చాలా ఇష్టం మేడం మిమ్మల్ని మరీ మరీ రిక్వెస్ట్ గా అడుగుతున్నారు అడుగుతున్నాను నాకు కొంచెం హెల్పింగ్ గా చేయండి మేడం ప్లీజ్ మేడం రిక్వెస్ట్ మేడం
హాయ్ అండి మాది రావులపాలెం దగ్గర ఏ ఊరండి తెలియజేయండి జాయిన్ చేద్దాం
Noni frutnu directgathi kudadu eepundunujucechesi cancer patients use chestaru
Afruit to juice chasukuntaru amma
మాధవి డబ్బాలు రంగులు డిజైన్లు చాలా బాగున్నాయి❤
థాంక్యూ అండి
Madhavi garu kanuga chettu kommalaki tella machhalu vachhinavi compost ki vadachha cheppandi please
Very nice tos 🎉🎉
హాయ్ అండి మీ వీడియో చూశాను నైటీలు అయితే చాలా బాగున్నాయి ఏ ఊరు అండి
OWDC nillu ante amitandi koni veseda mire chestaraa. Adi kuda cheppandi. O short lo super andi mi panulu. Noni fruit danni ala use cheyyalo sravana megham video lo chudandi vari thotalo vunnai. Juce tagutharandi. Benefits chala vunnai kani dani vasana matram bagodani vinnanandi. Mi video 👌👌 mi drums inka 👌👌🤗👍
Owdc కొంచెం లిక్విడ్ ఎవరి దగ్గర అయినా వుంటే తెచ్చుకుని మనమే దానిని డెవలప్ చేసుకోవచ్చు అండి.. మీది ఏ వూరు...
@@suryabhavani7391 vijayawada😌
థాంక్యూ అండి
Chinta kura ela pedataru chupinchandi
Hi Andi noni fruit enta pandi the anta worth
Nano ela vesaru madam
కోకోపీట్ avasaram లేదు mam meeru చెప్పినట్టు
తోటంతా మట్టిని ఇలాగే దింపానండి చక్కటి కాపు వస్తుంది మాకు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగి
Chala bagundhi Anitha na peru
Cancer fruit aunty l8 green colour loki vachaka koskoni glass jars lo 1 week unchithe liquid form avthundhi aa liquid thaagithe health benefits nd cancer cure avthundhi aa liquid eppatki paadavdhu
Hai andi.meeru chaala మంచి సలహాలు ఇస్తున్నారు.నాకు ఒక ఉపాయం చెప్పగలరా,నేను గింజలు వేస్తే పచ్చిమిర్చి ముక్కలు వచ్చాయి.చాలా ఏపుగా పెరియాయి.పువ్వులుకూడ పుస్తున్నాయి.కానీ రాలిపోతున్నాయి.పువ్వులు నిలబడి కాయలు కాయడానికి ఏమి చేయాలో చెప్పగలరు.
హాయ్ అండి ఇప్పుడే పెట్టిన వీడియో చూడండి మీకు ఇలా చేస్తే పోత రాలిపోకుండా నిలబడుతుంది
Flower seeds where available madam
❤amma
చాలా బాగా చెప్పారు. మీరు ఏ ఊళ్ళో ఉంటారు ?
హాయ్ అండి మాది రావులపాలెం
😊🤝👍🙏
Plants ki పురుగు lekunda ఎలా
Eee dabbalu kone address cheppandi
Amma etikamannu kuda pettocha
వీడియో బావుందండీ మాదవిగారు
Chinta mokka ala chinnaga guburuga ela? Bonsai na?
chala chala Bhagu Nai
అమ్మ మాధవి చాలా చక్కగా తక్కువ ఖర్చు తో ఎలా తొట్లు
తయారు చెసుకొవాలో తెలిపావు సంతోషం తల్లి
థాంక్యూ అండి 🌹
👌👌👏👏👏
హాయ్ అండి మా నందివర్ధ నం మొక్క నాటి చాలకాల మైనది. ఇంతవరకు మొగ్గలు కానీ పూలు కానీ రావడం లేదు. పరిష్కారం చెప్పండి ప్లీజ్.
హాయ్ అండి మొక్కలకి ఎరువు ఎంత అవసరమో అలానే మట్టిని గుల్ల చేయడం కూడా అంతే అవసరం మట్టిని బాగా గొల్ల చేసి ఎరువులు ఇవ్వండి
👌👌👌👌🙏
Hello madhavi garu , sapota , nimma, gorintakumokkalu intlo , midde meeda penchukovadu antunnaru,. Manasu ravadam ledandi theeseyyadaniki em cheyamantaru😢
నమస్తే మేడం గారు మీ వీడియో చూస్తున్నాను చాలా బాగున్నాయి మేడం మా ఇంట్లో తిన్న తరువాత అన్నము మిగిలిపోతుంది అన్నము కంపోస్ట్ ఎరువు గా మాచర్ల మార్గం చెప్పగలరా మేడం ప్లీజ్
హాయ్ అండి మన ఛానల్లో అన్నం వీడియోలు చాలా ఉన్నవి మా బుజ్జి తొట ఛానల్ అన్నం ఎలా కంపోస్ట్ చేయాలి అని అడగండి వీడియోలు వస్తాయి నేర్చుకోండి
😊 Kobbari Dukkulu nenu Vaadathaa😊
Bottle tho stands baaga chesaaru
మీ విడియో భగుంది అండి
మీరు చూపిన నోని ఫ్రూట్ నీ డైరెక్ట్ గా తిన కూడదు.boil chesi juice తీసుకొని వాటర్ లో కలుపుకొని తాగాలి.క్యాన్సర్ కి వాడతారు
👍
కనకాంబరాలు మొక్కలు విరగ తీస్తుంటే మాకు బాధగా ఉంది
మీ వీడియోలు చాలా నచ్చాయి. మిమ్మల్ని కలవాలని మీ
సలహాలు తీసుకోవాలని ఉంది. వీలవుతుందా?
తప్పకుండా అండి మీది ఏ ఊరు అండి కామెంట్ చేయండి మీకు ఏ సలహా కావాలన్నా రిప్లై ఇస్తాను థాంక్యూ అండి
హాయ్ అండి మా ఇంటిలో నందివర్ధనంమొక్క నే లలో మరి యు కుండీలో వేసాము. వన్ ఇయర్ ఐనది. మొగ్గలు వస్తాయి కానీ రాలి పోతున్నాయి. ఎన్ని ఎరువులు ఎరువులు వేసిన ఫలితం లేదు. పరిష్కారం చెప్పండి. ప్లీజ్.
హాయ్ అండి నేలలో ఉన్న మొక్కకి మొక్క చుట్టూ కాస్త మట్టి ఉంచి కాస్త దూరంగా చుట్టూ ఒక పళ్లెంలా చేయండి చేసి పశువులు ఎరువు కానీ కిచెన్ వేస్ట్ వెదువు కానీ చక్కగా వేసి మట్టితో కప్పేయండి ప్రతిరోజు నీళ్లు వేయండి బాగా మగ్గలు వస్తాయి కుండీలో దానికి ఎక్కువ రోజులు అయితే రిపోర్ట్ చేయండి మన చానల్లో కొన్ని వీడియోలు చూస్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి థాంక్యూ అండి
హాయ్ అండి. మీ రిప్లై కి చాలా థాంక్స్ అండీ.
Supar
థాంక్యూ అండి
Amma meeru super. Meeru water bottles tho flower pots chesaaru kada. Aaa video kaavaali madam please
హాయ్ మేడం
హాయ్ అండి మీది ఏ ఊరో తెలియజేయండి మేడం వద్దు మీరు అమ్మ అక్క ఎలాగైనా పిలవచ్చు పడవచ్చు
Cocopeat vadalapoina kobbari peechu vestunaruga ade cocopeat
Owdc ante emitandi
Akka mammalni ela kalavali