2 సొరకాయ చెట్లు.. 700 కాయలు కోశాము | Bottle Gourd | రైతు బడి
ฝัง
- เผยแพร่เมื่อ 1 มี.ค. 2023
- రెండు సొరకాయ (ఆనపకాయ) చెట్ల నుంచి ఇప్పటికే ఏడు వందల కాయలు పండించిన రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గతంలో ఎన్నడూ ఇంత అద్భుతమైన ఫలితం పొంగలేదని.. తొలిసారి ఇంత కాయలు చూశామని వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 2 సొరకాయ చెట్లు.. 700 కాయలు కోశాము | Bottle Gourd | రైతు బడి
#RythuBadi #సొరకాయ #bottlegourd
మీ వీడియోలు రైతులకు చాలా
ఉపయోగ పడతాయి
మాది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, ‘ సొరచేప ఆకారంలో పొడువుగా పెరిగే వాటిని సొర కాయ అంటాము‘ , గుండ్రం గా పెరిగే కాయలను ఆనబ కాయ అంటాము.
మాకు ఈ సొరకాయ విత్తనం కావాలి. ఎక్కడ దొరకుతుందో దయచేసి తెలుపగలరు.
Video mathrame seeds gurinchi cheppar
తమ్మడూ "సొరకాయ " చెట్టు, ఏమిటండి? సొరకాయ పాదులు కదా!!
Antu kattina sorakoya mokkalu akkada nundi theacharu anedhi vivaranchaleadu anna garu
Nice information video sir
Good information
An excellent performance brother 👏👏👏👏
Hi sir rootstock variety yedhi sir
Iam big fan of you bro.your videos very useful for farmers 👍
Good brother 👌👌👍
Good crop brother 🎉
Grafting nursery details plese
Thanks Anna make oka idea echaru
Vizag grafting nursery address cheppandi
అన్న namsthey grafting adraslu thelupagalaru
Best quality seeds cheppandi sir
vizag where? Please send details
Super video bro
Grafting plant vizag lo ekkada tesukunnaru adress cheppandi
Annayya antukatyina vidhaanam ante enti oka video cheyyandi please
from Ananthapuram rayalaseema
Grafting plants ఎక్కడ దొరుకుతుంది సార్
Sir
Avi
Theegalu
Its called Lauki.... in North India..
Vizag nursery address pettamdi bro.
Saplings yekkada available untai anna
jai jawan jai kisan ...................
ఆనగపు కాయ మరియు సొరకాయ
Anna Sora march lo petukovacha
Asalu mokkalu enti vithanam natina place lo padhu vastadi danni akkada nundi shift cheyalem kada
Where can we get such seeds,sir?
Maku seed cavalier sir. Akkada sir
Anna aa nursery num pettandi anna andhariki use avvudhi kadha
నమస్తే అన్ననరేష్ ఫ్రమ్ ఖమ్మం
Seed Peru emitandi
Hi Rajendra Reddy Garu
When will you get PADHMASRI 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
what about the pollination?
Anna vallu vesina seeds company name chepandi
Intlo vadakodaniki rythu mandhulu kottadu kani byta ammevallaki kodthadu. Entha varaku nyayam?
అన్న మాకు ఇంటర్వూ చేయాలనీ కోరుకుంటున్నాను. ఇపుడు మల్బరీ బ్యాచ్ నడుస్తుంది. శ్రీగంధం తోట కూడ ఉంది
Pattu purugulu penchuthunnara...
@@chadrashekar2097 p
అవును
మా ఏరియా లో సొరకాయ అంటారు
A.HANMI.REDDY.J.C.B. operator.. mahabubnagar...Anna.good.......
Anna diary forms videos chaydi
Nursery address chapandi sir seeds yekada dorukutai
Goosele mokka ekkada dorukuthundi
SG village garden,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
Super crafi
Rajendra, what is happening in agriculture?
Yes ,farmers will lose money. Only middle men will make money.
రోగాలు వస్తాయి యెమో graftlng మరి దారుణం గాఊంధి ధరలు పడిపోవడం రైతుకీ వినియోగ దారుడు కి ఇద్దరు కు నష్టమే
Grafting valla rogalu ravu sir raituki viniyogadarudiki iddariki labame
Telangana lo Anapakaya Anna.......
Variety
👍
ఆనిక్కాయ 😀
Grapting address plz anna
The magic is only because of the rootstock.
Super super super super super
Ela pandiste, city unnodu 5 rupees adugutadu, this type of agriculture is corporate right.
Please send nursury details
Tell us which Variety please
It is a grafted variety
సార్ మాకు ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో అడ్రస్. తెలుపగలరు.
ఈ కాయల విత్తనాలు కు కూడా అలాంటి మొక్కలే వస్తాయా
Ma thana aangap kaya anataru
So asalu aa kayalu ammakundaa seeds preserve chesthe baagunnu ..
Where seeds available 👍
It's not seed bro it is graffiting plant
🙏🙏🙏🙏🙏
Sora Kaya, round GA unte anabakaya
1st comment lol😊
Sorakaya
Anikkaya
20Guntlo petalani Anukuna
కెసిఆర్ ఈ కాయ పేరు బాగా చెబుతాడు
Hui.anna
Mem kuda oka chettu pettukunnam almost 250 Kasai , ma Galli motham Pancham weekly
Seed name cheppandi
Mokka ekkada dorukutay cheppandi
Sora kaayalu chetlaku kaayavu, paadulaku kaasthaayi. Thelusu kosndi
అన్న ఫార్మర్ మొబైల్ నంబర్ ఇవ్వండి
సొరకాయ అంటారు
Sir rangareddy no pls
Chatlu kadu babu paadulu anali🙏
మా ఊరిలో అనికాయ అంటాం ... మీ ఊరిలో అనికాయ అనే వాళ్లు లైక్ వేసుకోండి..
Telangana lo andaru atlane antaru
మాకు అంటూ కావాలన్నా
Rythu contact no. Ivvandi pl
P
0pp
Farmer number please
Anna maku kuda kavali seed me number send cheyyandi anna
వీడియోలో రైతు నంబర్ ఉంది. చూడండి.
రైతు నంబర్ కాదు అయ్యా మొక్కలు ఎక్కడా దొరుకుతాయో చెప్పు
Sorakaya