||కరుణాగల యేసయ్య..||wonderfulsong||livesinging||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024

ความคิดเห็น • 17

  • @samuelsunny4557
    @samuelsunny4557 10 วันที่ผ่านมา

    🎤😊😍👌👍🎤🎤👍👌😊

  • @devunirajyasuvarta6888
    @devunirajyasuvarta6888 16 วันที่ผ่านมา +2

    కరుణ గల యేసయ్య
    ఈ జీవితానికి నీవే చాలునయ్యా(2)
    నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో(2)
    నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా(2)
    కరుణగల యేసయ్య...
    చరణం 1,నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము
    నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను(2)
    ఆలోచన కర్తా.... ఆలోచన కర్తా....
    నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా(2)
    నీ ఆలోచనయే నా క్షేమమయ్యా!
    !!నీ ప్రేమే చూపకపోతే!!
    చరణం 2, నిన్ను నేను విడిచినా - విడివలేదు నీదు ప్రేమ
    విడిచిపెట్టలేనివి ఉన్నా - విడిపించావు నన్ను(2)
    విడువని విమోచకూడ - విడువని విమోచకుడా.
    నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా (2)
    నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా..!
    !!నీ ప్రేమే చూపకపోతే!!
    చరణం 3, నా జీవితమంతా - జీవించెద నీ కొరకే
    నాకు ఉన్న సమస్తము అర్పించేద నీ సేవలో(2)
    పిలచిన నిజ దేవుడా....పిలచిన నిజ దేవుడా....నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా(2)
    నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా..
    !!నీ ప్రేమే చూపకపోతే!!

    • @Sowmyarapaka
      @Sowmyarapaka  16 วันที่ผ่านมา

      @@devunirajyasuvarta6888 🙏

  • @Golla1311
    @Golla1311 19 วันที่ผ่านมา

    Nice ma

  • @SadhaAnisetti
    @SadhaAnisetti 17 วันที่ผ่านมา

    Nice sister God bless you 🥰❤️

    • @Sowmyarapaka
      @Sowmyarapaka  17 วันที่ผ่านมา

      @@SadhaAnisetti 🙏

  • @ravivaddikeys4039
    @ravivaddikeys4039 19 วันที่ผ่านมา +1

    keep it up sister.. God bless you 🙌

    • @Sowmyarapaka
      @Sowmyarapaka  19 วันที่ผ่านมา

      Thank u anna🙏

  • @mahendradeepati9138
    @mahendradeepati9138 19 วันที่ผ่านมา

    Nyce sis😮😮 melodious voice

  • @sumachoppala9833
    @sumachoppala9833 19 วันที่ผ่านมา

    Praise to god,may god bless you more and more ❤

    • @Sowmyarapaka
      @Sowmyarapaka  19 วันที่ผ่านมา

      Thank u sis🙏❤

  • @prasadnoelrhythms
    @prasadnoelrhythms 18 วันที่ผ่านมา

    Nice Thalli God bless you more 🥰

    • @Sowmyarapaka
      @Sowmyarapaka  18 วันที่ผ่านมา

      @@prasadnoelrhythms 🙏

  • @nafaking5672
    @nafaking5672 19 วันที่ผ่านมา

    God bless you 🎉