నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్య యేసయ్య యేసయ్య ఆ యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా " నిన్నే" 1. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో "2" నన్ను గమణించినావా నన్ను నడిపించినావా "2" "యేసయ్య" 2. ఆత్మియలే నన్ను అవమాణించగా అందులే నన్ను అపహరించగా"2" అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా.. "యేసయ్య" 3. మరణచ్చయాలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప "2" నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరుతునయ్యా "2" " యేసయ్యా "
ధవునికే మహిమ కలుగును గాకా
😊
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా
యేసయ్య యేసయ్య యేసయ్య ఆ
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
" నిన్నే"
1. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో "2"
నన్ను గమణించినావా నన్ను నడిపించినావా "2"
"యేసయ్య"
2. ఆత్మియలే నన్ను అవమాణించగా
అందులే నన్ను అపహరించగా"2"
అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా..
"యేసయ్య"
3. మరణచ్చయాలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప "2"
నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరుతునయ్యా "2"
" యేసయ్యా "
ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏
Amen💫❤️
Praise the lord
Siyon keys😊
Church name plz
Stuthi dwani church