ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
నజరేయుడా నా యేసయ్యఎన్ని యుగాలకైనాఆరాధ్య దైవము నీవేననిగళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)శూన్యములో ఈ భూమినివ్రేలాడదీసిన నా యేసయ్య (2)నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)జలములలోబడి నే వెళ్ళినానన్నేమి చేయవు నా యేసయ్యా (2)నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)సీయోనులో నిను చూడాలనిఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
Nice song. Anna
Amen glory hallelujah amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen hallelujah 🎉
What a voice, what a instruments annaya superb.... Paralokam lo devudu neetho kachhithanga oka pata ayina pandinchu kuntadu annaya antha chakkati swaram ichhadu anna devudu... దేవునికి మహిమ కలుగును గాక 🙏 Amen
wonderful praise the lord 🙏🙏
Diwakar tabla and Srikanth tabla❤️
Anna amezing voice.....anna super
Vandhanalu annayya.. God bless you..🙏👏🥰💞
Praise the lord brother and God bless you and all
అన్న మీకు నా వందనాలు..❤ దేవునికే మహిమ ఘనత..🎉
13:27 🔥🔥🔥🔥🔥🔥
God bless you all🎉
అన్న వందనాలు
God bless you bro
Yes in this worship every one get holyspirit ....and seeing how can we do praise the god in heaven ❤
I was waiting to hear this song in ur voice n improvisation bro
Bandhinai poya ne munigi telaka na valla kadayya ninu veedi yundutaaaa,..............
awesome aaradhana annaya nijanga bhumi meedhaki paralokam dhigi vachinattu undhi annaya glory to god glory glory amen praise god 🙌🏻
నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||
ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)