ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంటిని ఎలా నిర్మించారు? | Antilia, How Mukesh Ambani House Antilia Made

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 349

  • @dobbalasagar559
    @dobbalasagar559 ปีที่แล้ว +454

    రతన్ టాటా గ్రేట్
    కరణ కాలంలో దేశానికి 1500 కోట్లు ఇచ్చాడు మహానుభావుడు రతన్ టాటా వీలైతే టాటా వేకిల్స్ కొనండి అతనికి సహాయం చేయాలి 🙏🙏🙏🙏🎉👌👌💐💐

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 ปีที่แล้ว +9

      Meeru cheppindi correct.nenu TATA indica car eppudokonnanu..TATA items,goodskontunnanu

    • @naveen1508
      @naveen1508 ปีที่แล้ว +4

      Pora lafoot ga

    • @uday3484
      @uday3484 ปีที่แล้ว +4

      Ambani kuda ichadu 500 crores..
      Evarini takkuva cheyalsina pani ledu..

    • @king.311
      @king.311 ปีที่แล้ว +5

      He is REALLY GREAT 👍 PERSON,,,
      అందుకే నేను ఎపుడూ RATAN TATA గారినే SUPPORT చేస్తాను...

    • @bbrahmaswarao7964
      @bbrahmaswarao7964 ปีที่แล้ว

      ​@@chadaramjaganmohanrao3393❤❤❤❤

  • @indianindian1284
    @indianindian1284 11 หลายเดือนก่อน +74

    పేద వాడి కీ ఏమి లేదు... రతన్ టాటా బెస్ట్....❤❤

  • @Smileysdpt
    @Smileysdpt ปีที่แล้ว +147

    Rathan Tata Garu is Best🙏✊🇮🇳🇮🇳
    Only Tata Garu always Spending his Money for Poor people & Our Country 🇮🇳
    That's y Only No Ambanis
    Only the Great Tata 🙏🇮🇳🇮🇳

  • @sathyamcanaparapu653
    @sathyamcanaparapu653 ปีที่แล้ว +90

    ఎంత సంపాదించినా ఏమి తీసుకుపోలేం....ఆ భగవంతుని దృష్టిలో అంతా సమానమే.... మన వద్ద ఏదో వుందని భ్రమ పడేటట్లు చేస్తాడు... ఉన్నదాంట్లో కొంత లేనివారికి సహాయం చేస్తే మనం వద్దన్నా ఆ మంచితనం వెంట వస్తుంది....

    • @aparajitha456
      @aparajitha456 11 หลายเดือนก่อน +6

      🤔🤔🤔🤔ఓహో అవునా, సరే అయితే నాకు ఒక 500 పంపుతావా, నెంబర్ చెపుతాను.....
      ముందు ముసలి చాధాస్తాలు వదిలేయ్ 😂😂😂😂

    • @teja1083
      @teja1083 9 หลายเดือนก่อน +2

      Ayite Naku oka koti rupayallu istava bro
      Hyderabad lo oka china flat katukunta 😢

    • @jananikrishna6562
      @jananikrishna6562 7 หลายเดือนก่อน

      Ippudu manchithanam evariki ledu. 500rs money ke anni party deggara ma vote meke ani tisukuntaru.

    • @PBaluPBalu-iy6yw
      @PBaluPBalu-iy6yw 3 หลายเดือนก่อน

      Yes

  • @Manchikalapatisathvik198-rv5xu
    @Manchikalapatisathvik198-rv5xu ปีที่แล้ว +66

    రతన్ టాటా గారు చాలా మంచి మనస్సున్న, వ్యక్తి కరోనా కష్ట కాలంలో 1500కోట్లు సహాయం చేసాడు, చేస్తుండు, చేస్తుంటాడు

  • @raghuvijinigiri5248
    @raghuvijinigiri5248 ปีที่แล้ว +121

    Only TATA no 1 king 👌👌🐯🐯🐯

  • @kamathamsiva
    @kamathamsiva ปีที่แล้ว +45

    అంత పెద్ద బిల్డింగ్ అయిన...ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి ...రాత్రి పడుకునేది ఆరడుగుల మంచం మీదే కదా ...నిద్ర రాకపోతే అంత పెద్ద ఇల్లు దండగే కదా 😮

  • @Moorkuduu
    @Moorkuduu ปีที่แล้ว +143

    చివరికి ఆరు అడుగుల గొయ్యే గతి

  • @king.311
    @king.311 ปีที่แล้ว +41

    మందిని దోచుకొని ఎంత కట్టినా చివరికి 6"-0 అడుగుల గుంతనే ,,
    ఇలాంటివాడిని
    I HATE HIM....
    వీడికి సంభందించిన ఒక్క వస్తువు కూడా ఉపయోగించను....

  • @thirupathis6423
    @thirupathis6423 ปีที่แล้ว +27

    అ కర్చు పేద పిల్లలు ఉన్నారు పేద ప్రజలు ఉన్నారు ఎప్పటికి కూడా ఆహారం దొరుకగా చాలా మంది రోడ్ల పడుతున్నారు

  • @kk-bb2uz
    @kk-bb2uz ปีที่แล้ว +60

    ఎన్ని ఇళ్ళు కట్టుకున్నా తృప్తి ఉండదు నాయనా నీకు వచ్చే వాటిలో నీ శక్తిమేరకు పేదవారికి బ్రతుకుదెరువు చూపించు, ఆర్ధిక ఇబ్బందులతో నలిగిపోతున్నవారిని గుర్తించి వారిని పైకి లేపు, అప్పుడొస్తుంది సంతృప్తి ఎంతోమంది అప్పులు తట్టుకోలేక, తింటానికిలేక, ఉంటానికిలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారు, మీరేమో ఇలా

    • @sunitha3869
      @sunitha3869 ปีที่แล้ว +2

      Vallantha dhanam vinna daridrulu

    • @kk-bb2uz
      @kk-bb2uz ปีที่แล้ว

      @@sunitha3869 yes

  • @janyavularajkumar
    @janyavularajkumar ปีที่แล้ว +6

    డబ్బున్న వాళ్ళు ఉండబట్టే మనుషుల అద్భుతాలు సృష్టించబడ్డాయి ...

  • @anteadhi5660
    @anteadhi5660 ปีที่แล้ว +57

    ఇ విడీయేూ చుస్తున్నంత సేపు నా మైండ్ లో ఒకటే ఆలోచన…విన్ని సంపి విడీకి వున్న ఆస్తిని ఇంటింటికి పంచితే ఇండీయా లో పేదరికం యే ఉండదు

    • @saimiryalkar5009
      @saimiryalkar5009 ปีที่แล้ว +6

      Nuvvu kuda baga sampadinchi danam cheyyi brother

    • @kondavenkatagovindaraju1539
      @kondavenkatagovindaraju1539 ปีที่แล้ว

      Athani paapishti dabbu kosam choosae paedhavaallu laeru.

    • @aparajitha456
      @aparajitha456 11 หลายเดือนก่อน +1

      ​@@kondavenkatagovindaraju1539🤔🤔🤔🤔🤔పిచ్చోడివా 😂😂😂😂😂మెంటల్ హాస్పిటల్ కి పో 😂😂😂😂

  • @vbhujji8765
    @vbhujji8765 ปีที่แล้ว +5

    రతన్ tata గ్రేట్ 🙏🙏🙏

  • @RajuGummadiRaju-jy7gp
    @RajuGummadiRaju-jy7gp 3 หลายเดือนก่อน +7

    ముకేశ్ నీకు అంత మని ఉంది కానీ మంచి ఇల్లు కట్టుకున్నావు కానీ నీ ఆలోచనలు బాగున్నాయి కానీ మీరు చిరకాలం నిలుచుపోయాలా ఆలోచన చేయలేదు అదే పేద ప్రజలు నీ కుడా ఒక చూపు పేద ప్రజలు పైన ఉండు ఉంటే నువ్వు ఎంత ఎత్తుకొని ఉండాలి కానీ నీ మనసు అలా లేదు డబ్బులు డబ్బులు తప్పు మనము ఎంత మంచి పనులు చేస్తే మనము శనిపోయిన గుర్తు ఉంటాము డబ్బులు ఎవరికీ కావాలి అవసరం ఉనంత డబ్బులు ఉంటే చాలు మనము చచ్చి నప్పుడు అవి మానాతో రావు మంచి మనసు తప్పు b s n l కీ మరి పోదాం ఫ్రెండ్స్

  • @veeraragavaneredumalli283
    @veeraragavaneredumalli283 ปีที่แล้ว +12

    పాపంవీల్లకు బోలెడంత సంపద ఉన్నది ఈ దేశంలో ప్రజలు సరైనటువంటి సౌకర్యాలు లేక భూమి లేక సరైన సంపాదన లేక కుట్టు మిట్టాడుతుండగా వీళ్ళ మాత్రం ఈ దేశ ప్రజల కష్టం లో కొంత సొమ్మును కాజేసి కుబేరులు అయ్యారు కానీ ఆరోగ్యాలు పాడు సేసు కున్నారు ప్రజల ఉసురు తీసుకున్న వాళ్లకు అనారోగ్యాలు సంక్రమిస్తాయి

  • @sangeeethavlogs
    @sangeeethavlogs 20 วันที่ผ่านมา

    Anaada sharanaalayam ....kollagottara👍🙏🏼👌👌

  • @VenkateshVenky-oe8jn
    @VenkateshVenky-oe8jn ปีที่แล้ว +10

    పరుల మెప్పు కోసం చేసే పనులు వలన భగవంతుడు మనుషులని మెచ్చు కోడు.ఇంత ఖర్చుతో ఎన్నో పేద కుటుంబాలకు ఇళ్లను కట్టించి ఉంటే భగవంతుడు తప్పక మెచ్చుకుని ఉంటాడు...

    • @bagadenaresh4049
      @bagadenaresh4049 ปีที่แล้ว +2

      Mari bhagavanthude andarini okela chudochu kada? Adi jaragani pani. Yevari kharma ku valle badhyulu. Pedollu kashta padithe vallu kuda Ambanilu, Tatalu avutharu.

  • @jayasree815
    @jayasree815 ปีที่แล้ว +44

    ఏదో అగ్గిపెట్టెలు నిలబెట్టినట్టు ఉంది...

    • @rakeshtalla6107
      @rakeshtalla6107 ปีที่แล้ว

      Avuna nuvvu Mumbai poyenava oksari aiyena ni mokam ki😂😂

  • @ramanaesarapu2855
    @ramanaesarapu2855 ปีที่แล้ว +9

    Rathan Tata Garu great person🙏🙏🙏

  • @TRB578
    @TRB578 ปีที่แล้ว +18

    London building బాగుంది...ముంబై building అంతగా బాగాలేదు..

  • @ssvikrman1247
    @ssvikrman1247 ปีที่แล้ว +10

    Yas ఈ ఇంటి అర్కిటేక్ నిజంగానే బాగులేదు ఇదే నిజం

  • @satyanandhamsatya5865
    @satyanandhamsatya5865 2 หลายเดือนก่อน

    Amazing Sir tq sooo much Sir madam

  • @macherlaanjaneyulu2571
    @macherlaanjaneyulu2571 2 หลายเดือนก่อน

    Very good information
    🕉☪️☪️☪️✝️✝️✝️

  • @jeevanjeevan5642
    @jeevanjeevan5642 ปีที่แล้ว +16

    Nice house......idi ambani family kosame kanna kala nijam cheskunadu.. kani RATAN TATA poor kosam chesadu dankosam video cheyu broo..

  • @gudalachinna2764
    @gudalachinna2764 10 หลายเดือนก่อน +1

    Ratan Tata garu is great 👍 😊❤ Ambani kanna

  • @manikyareddysomannagari6065
    @manikyareddysomannagari6065 ปีที่แล้ว +1

    రతన్ టాటా బెస్ట్

  • @manasatravels8685
    @manasatravels8685 ปีที่แล้ว +32

    అన్న లేని వాళ్ల కు మీ పేరు మీద ఇల్లు కట్టించు జీవితంతం మిమల్ని గుర్తు చేసుకుంటారు

    • @manasatravels8685
      @manasatravels8685 ปีที่แล้ว +2

      ఇందులో ఏదైనా తప్పు చెప్పితే క్షమించండి

    • @Crownking999
      @Crownking999 ปีที่แล้ว +2

      ​@@manasatravels8685 chala mandiki jobs echadu adi saripoda?

    • @bagadenaresh4049
      @bagadenaresh4049 ปีที่แล้ว +1

      Avasaram ledu.

    • @gururaghavs2451
      @gururaghavs2451 2 หลายเดือนก่อน

      Ippudu yevaru marachiporu lendi 😊

  • @srirammobile8779
    @srirammobile8779 ปีที่แล้ว +446

    అంత ఖర్చు పెట్టిన ఇల్లు అందంగా లేదు..... అపార్ట్మెంట్ లాగ ఉంది....లండన్ ది బెటర్

    • @runwayboy7362
      @runwayboy7362 ปีที่แล้ว +34

      Bayata nundi Ambani kuda Andhnaga Undadu Aayana anthargatham thelisthene kada athanu viluva thelisedi

    • @mallakalavasrinivasareddy9541
      @mallakalavasrinivasareddy9541 ปีที่แล้ว +11

      పక్కోడి పెళ్ళాం అందరికి బాగాకనపడుతుంది అదే వాళ్ళ ఆస్తులు మనకంటే ఏవ్వరివి కనపడవు

    • @ashokvarma3430
      @ashokvarma3430 ปีที่แล้ว +2

      🤣

    • @satishj1360
      @satishj1360 ปีที่แล้ว +3

      Avunu baita nundi house antha la ledu, lopala baane vundochu,

    • @wellnesstrends2076
      @wellnesstrends2076 ปีที่แล้ว +2

      S

  • @muneiahangalagunta4376
    @muneiahangalagunta4376 8 หลายเดือนก่อน +2

    RathanTata is great Person

  • @sekharreddyraaginti2953
    @sekharreddyraaginti2953 ปีที่แล้ว +52

    TATA is the best person. There is no point in discussing about these kind of business people. TATA is the richest person. Every one needs 3X6 only

  • @satyap8652
    @satyap8652 ปีที่แล้ว +1

    Maa tatha rathan tata vilakana supper

  • @lakshmimadhu6989
    @lakshmimadhu6989 ปีที่แล้ว +16

    Your voice soooo sweet sooooooo cute. Your explanation super

  • @SUVSSS
    @SUVSSS ปีที่แล้ว +7

    నిజంగా ఈ billioneers people ki ఎదైన చెయ్యాలనుకుంటే డైరెక్ట్ గా people కి reach అయ్యేలా చెయ్యాలి కానీ వాళ్ళ business and publicity కోసం కాదు....

    • @teja1083
      @teja1083 9 หลายเดือนก่อน

      30 percent tax

  • @bollisettyhemanth3179
    @bollisettyhemanth3179 ปีที่แล้ว +1

    Superb

  • @akkananuchavvakula2465
    @akkananuchavvakula2465 ปีที่แล้ว +3

    Anna really video super

  • @sureshjagana272
    @sureshjagana272 ปีที่แล้ว +2

    Ratan Tata 🥰🥰🥰

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 ปีที่แล้ว +12

    ఎప్పటికైనా దొంగలందరూ చేరేది లండన్ కే కాబట్టి అక్కడ కూడా ఒక ఇల్లు ఉండటం మంచిదేలే...

  • @kamadisivannarayana8631
    @kamadisivannarayana8631 ปีที่แล้ว

    Tq information sir

  • @sudharshangaddam1901
    @sudharshangaddam1901 ปีที่แล้ว +2

    Tata is great

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 9 หลายเดือนก่อน

    Very much impressive issue sir MAA SAKTHI blessings to AMBANI family MAA Laxmi with AMBANI family members❤❤❤❤❤❤❤

  • @GopalaKrishna-bu1tj
    @GopalaKrishna-bu1tj ปีที่แล้ว +3

    The great 👍👏😊ratan taata

  • @SreeRangaiah-b7d
    @SreeRangaiah-b7d 10 หลายเดือนก่อน

    Thank you 🎉

  • @pilliganesh5565
    @pilliganesh5565 3 หลายเดือนก่อน

    Okk😊

  • @NAGALAKSHMIKASUKURTHI-us9hv
    @NAGALAKSHMIKASUKURTHI-us9hv 11 หลายเดือนก่อน +1

    Tata garu anty chala govravam maku ,e abhani wiste india lo poor peoples ki ame chiyadu

  • @Venkannababu369
    @Venkannababu369 ปีที่แล้ว

    😍😎

  • @bujjivijay7273
    @bujjivijay7273 ปีที่แล้ว +1

    Tata the great

  • @vr3339
    @vr3339 ปีที่แล้ว +1

    Super good 👌

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 ปีที่แล้ว

    tnq for information bro

  • @RamChandra-hd6fv
    @RamChandra-hd6fv ปีที่แล้ว +6

    అంతా ప్రజల సమ్మే కదా

  • @somannanunavath7180
    @somannanunavath7180 ปีที่แล้ว +1

    Ratan Tata great

  • @DosapatiLavanya-um3mo
    @DosapatiLavanya-um3mo 3 หลายเดือนก่อน

    I love Tata

  • @shsh6049
    @shsh6049 ปีที่แล้ว +1

    Super

  • @sarithasaritha4750
    @sarithasaritha4750 ปีที่แล้ว +2

    Nice video

  • @venupeddinti2911
    @venupeddinti2911 8 หลายเดือนก่อน +1

    TATA king ❤❤

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs ปีที่แล้ว +2

    I visited two times .
    Eruku road lo place tesukoni construction chaysenatu undhi...

  • @blockdog6201
    @blockdog6201 ปีที่แล้ว +1

    Tata is great parson

  • @propertyvijayawada
    @propertyvijayawada ปีที่แล้ว +2

    HAI BR, NAMASTE, YOUR PRESENTION SIMPLY SUPERB, HIGHLY INTERESTING INFO PRESENTION YOUR SPECIALITY, WE LIKE IT LOVE IT , GOD BLESS YOU BROTHER, PLEASE GO AHEAD WITH SAME SPIRIT

  • @pandutuluri6017
    @pandutuluri6017 ปีที่แล้ว +1

    👍👌👌👌

  • @madhavia617
    @madhavia617 10 หลายเดือนก่อน +1

    దాన్ని ఇల్లు అంటారా బాబు😂. నీ మోహం లాగా ఉంది మీ వాయిస్ బాగుంది sir రతన్ టాటా గురించి వీడియో తీయండి ప్లీస్ 💐💐💐

  • @PrasadTheVlogger9
    @PrasadTheVlogger9 ปีที่แล้ว +3

    Nice video brother 👍

  • @ummidifarmer2168
    @ummidifarmer2168 ปีที่แล้ว

    India Engineer's good super

  • @sriram-zp9yd
    @sriram-zp9yd ปีที่แล้ว +2

    లండన్ లో ఇల్లు కట్టలేదు. అది ఒక రిసార్ట్..పాత రిసార్ట్ నీ కొని ఆధునికరించారు

  • @nakkasanti5919
    @nakkasanti5919 ปีที่แล้ว

    Super bro 👍 nsr

  • @BUNNYGOWD990
    @BUNNYGOWD990 ปีที่แล้ว +1

    Ne voice super bro 💯

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 ปีที่แล้ว

    Vnice👌

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 ปีที่แล้ว

    GMR gariki ichivunte bagundedi. ??

  • @mallakalavasrinivasareddy9541
    @mallakalavasrinivasareddy9541 ปีที่แล้ว

    జై ముకేష్ అంబానీ

  • @ktrktr461
    @ktrktr461 ปีที่แล้ว

    Wow

  • @nikhil66630
    @nikhil66630 ปีที่แล้ว +6

    Do on Artificial Intelligence please bro

  • @sivareddyseerapu1653
    @sivareddyseerapu1653 6 หลายเดือนก่อน

    I am also rathan tata big fan

  • @chandra1160
    @chandra1160 ปีที่แล้ว +13

    Nenu చూశాను దీని వెనకాల ఇంకొక building ఉంది అది ఇంకా బాగా పెద్దగా ఉంది.😂 ముంబై లోనే ఇంకొకరు ఎవరో పేరు గుర్తుకు లేదు businesses man 45thousand cr తో house కడుతున్నారు అని న్యూస్ లో విన్నా 😂

  • @srinukallelapola4923
    @srinukallelapola4923 ปีที่แล้ว +3

    Tata gold heart

  • @owdy7008
    @owdy7008 ปีที่แล้ว +5

    Ambani car collection video anna 😅

  • @bsnbs72
    @bsnbs72 ปีที่แล้ว +1

    This is the best example of inequality in India maintaining by Political Parties and corporates.There is not even one person to address in 140 cr Indians.But Person like Niira Radia has to do something as she has contribution in this.

  • @sathibaburuttala8859
    @sathibaburuttala8859 7 หลายเดือนก่อน +3

    మన దేశంలో ఎంతో మంది ప్రజలు తినటానికి తిండి లేక ఉండటానికి గుడిసు కూడా లేక ఆకలితో చనిపోతున్నారు అలాంటింది మీరు లక్షలు కోట్లు సంపాదించి అంగు ఆర్భాటాలు గొప్పలకు సుఖ జీవితానికి అలవాటిపడి వందల కోట్లు ఖర్చుపెడుతున్నారు. అయినా మీరు జీరో కింద లెక్కే.మీకేమైనా మంచి ఆలోచన ఉంటే మన దేశంలో ఉన్న అనాధ ఆశ్రమాలకు,తిండి లేని అతి పేదవారికి సహయంచేసి మీ గొప్ప తనం ప్రపంచమంతా చెప్పుకొనే స్థాయిలో వుండేటట్టు చేసుకోవాలి.అది గొప్పతనం,దైవతనం, హీరోయిజం.

  • @swasthinanduri1260
    @swasthinanduri1260 10 หลายเดือนก่อน +1

    Tata family is great

  • @pallativinay4169
    @pallativinay4169 ปีที่แล้ว +2

    Ratan Tata video chiye brother
    Please

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te ปีที่แล้ว +1

    Great effort 👍

  • @muralijm1698
    @muralijm1698 ปีที่แล้ว +2

    ముంబై లో వున్నా ఇల్లు కంటే లండన్ లో వున్నా ఇల్లు బాగుంది

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 10 หลายเดือนก่อน

    As per value it's good but as per pleasant London location is better 😊

  • @myworldalone9748
    @myworldalone9748 ปีที่แล้ว +8

    Antha bagane undhi ..aa thumbnail enti sir 😂😂 helicopter lu leputhunnatenti😂😅

    • @purnavalluri5261
      @purnavalluri5261 ปีที่แล้ว +2

      Topuuu lechechi poddi.... 😂😀😀😂

  • @mahendraraju7533
    @mahendraraju7533 ปีที่แล้ว +1

    Next video bill gates house gurinchi petandi

  • @sudheerdeekonda273
    @sudheerdeekonda273 ปีที่แล้ว +5

    What a Thumbnail 🏗️🚁😂

  • @bargavakumar7634
    @bargavakumar7634 ปีที่แล้ว

    TATA super

  • @prashu5694
    @prashu5694 ปีที่แล้ว +1

    Ratan TaTa❤

  • @oraganicsupplements2732
    @oraganicsupplements2732 ปีที่แล้ว +1

    One dream can change the person life

  • @SudhaKadraka-n6y
    @SudhaKadraka-n6y 7 หลายเดือนก่อน

    Entha house kattina last ki aru adugulu Goai lo povadame kadha

  • @RishiTheFamousBoy
    @RishiTheFamousBoy ปีที่แล้ว +3

    Hlo bro 1500 vandhalu kaadhu 15000 Vela kotlu

  • @shaikBasha-vs2jl
    @shaikBasha-vs2jl ปีที่แล้ว

    Good information Anna Gaaru.

  • @pathanshafi2340
    @pathanshafi2340 ปีที่แล้ว +12

    వాడు దరిద్రుడు ఎంత సంపాదించనా పేదలకు ఏమిచెయ్యలేదు వేస్ట్ ఫెల్లో.... టాటా పేదల ఆరాధ్య దైవం ఆయన పేదల మనిషి.... గోద్రెజ్ కూడా పేదల మనిషే...... అసలు రిలయన్స్ లో షాపింగ్ చేయ కూడదు

    • @Crownking999
      @Crownking999 ปีที่แล้ว +5

      atanu 500 cr donate chesadu nuvvu 10 ayina chesava ?

    • @bagadenaresh4049
      @bagadenaresh4049 ปีที่แล้ว +3

      Yendukivvali?

  • @geddacreations6194
    @geddacreations6194 ปีที่แล้ว

    Super 👌 sir

  • @n.vrangaiah4655
    @n.vrangaiah4655 ปีที่แล้ว

    Thanks you sir

  • @GuduruNagaraju-cb9wx
    @GuduruNagaraju-cb9wx 6 หลายเดือนก่อน

    Hi,sir

  • @RVNewsKannada
    @RVNewsKannada 10 หลายเดือนก่อน +1

    Yes rathan tata is the best person❤❤

  • @saimanidurgap7776
    @saimanidurgap7776 ปีที่แล้ว +4

    Bro 1500 kadu 15000 cores

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 ปีที่แล้ว +1

    ఇందులో కర్నూల్ లోని జాయ్ హోం ఫోటో ఉంది..ఎంత మంది నోటీస్ చేశారు

  • @NaveenKumar-fr4zx
    @NaveenKumar-fr4zx 11 หลายเดือนก่อน

    Antha dabbu petti ellu kattebhadalu evarikaina sahayam cheste bagutundhi dabbu vundhi ani kotishwaruni lekka bildap evvakudabhu pedavalaku sayam chesthe baguntundhi

  • @mani4797.
    @mani4797. ปีที่แล้ว

    Australia ki kakunda Dubai companies vallaki echi unte bagundedi the dubai architecturers more innovative people to build aa building......

  • @punemsujithkumar4849
    @punemsujithkumar4849 ปีที่แล้ว

    ❤👍