నీతా అంబానీ లగ్జరీ జీవితం ఎలా ఉంటుంది? | How Nita Ambani Spends her Billions

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 1.1K

  • @neerajabonta7764
    @neerajabonta7764 2 ปีที่แล้ว +484

    Luxury తో పాటు helping Nature కూడా ఉంటే ఇంకా ఇంకా అందంగా ఉండేది

  • @girivamsi4710
    @girivamsi4710 2 ปีที่แล้ว +1925

    ఇదే డబ్బు ఆమె ప్రజలకి పంచి ఉంటే ఆమెను దేవతలా చూసేవారు అని ఎంతమందికి అనిపిస్తుంది?

  • @bharathslice1797
    @bharathslice1797 2 ปีที่แล้ว +326

    Ratan Tata sir is great.
    A helpful person in India.

  • @sridharboddu2199
    @sridharboddu2199 2 ปีที่แล้ว +837

    3 లక్షల టీ తాగితే ఎవడికి గొప్ప,
    ఎవడు గొప్ప అంటే పెళ్ళాం,పిల్లలు కోసం రోజంతా కష్టపడి పనిచేసి రాత్రికి అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి ఆ తరువాత హాయిగా నిద్రపోయేవాడే నిజమైన గొప్పవాడు.

  • @seenukarumanchi2017
    @seenukarumanchi2017 2 ปีที่แล้ว +456

    పిల్లి కి కూడా బిక్షం వేయని వీళ్ల గురించి అనవసరం.. టాటా sir గారి గురించి చేయండి
    desaniki upayogam ga untundi. 👃👃

    • @saikiran2697
      @saikiran2697 2 ปีที่แล้ว +16

      Neeku em telsu bro
      Konni yrs nundi lakshala mandi pillalanu chadivi pistunaru inka eno programs chestunaru okasari telsukondi

    • @kyatheeswarreddy3420
      @kyatheeswarreddy3420 2 ปีที่แล้ว

      Super tq anna memu alanti lif

    • @kyatheeswarreddy3420
      @kyatheeswarreddy3420 2 ปีที่แล้ว

      Super anna

    • @kiranmaianil9401
      @kiranmaianil9401 2 ปีที่แล้ว

      Yes

    • @jayamaheshallinonechannel6490
      @jayamaheshallinonechannel6490 2 ปีที่แล้ว +2

      @@saikiran2697 baaga chepparu sir ....Theliyakunda maatladadamu mana nyjam ...Why because we r indians ....Fundamental rights vunnayi ga manaku

  • @kumarijohnvarshith5139
    @kumarijohnvarshith5139 6 หลายเดือนก่อน +9

    పరమ చెత్తగా ఉంది మన దేశంలో ఎంతో మంది చిన్నారులు, అనాధలుగా ఉన్నారు అలాంటి వారికి ఆశ్రమాలు పెట్టి ఆహారం,విద్య, వైద్యం కోసం ఖర్చు పెడితే చాలా మంచిగా అనుకుంటారు

  • @vardhanvardhavardhanvardha7159
    @vardhanvardhavardhanvardha7159 2 ปีที่แล้ว +351

    I love TATA Indretries rathan Tata garu great only one tata gari fans like here😍😍😘😘

  • @ali.k8828
    @ali.k8828 2 ปีที่แล้ว +581

    ఒక దేశంలో అత్యంత ధనవంతుడు తయారవడానికి,
    బిచ్చగాడు తయారవ్వడానికి,
    మూల కారణం ఆ "దేశ ప్రజలే"

  • @umasrinivasbobbili6612
    @umasrinivasbobbili6612 ปีที่แล้ว +68

    ఒక నెలరోజులు ఆమె టీ తాగే ఖర్చుతో ఒక కుటుంబం జీవితాంతము ఆనందంగా గొప్పగా గడపవచ్చు... ఆ కుటుంబం జీవితాంతం ఆమెను ఆశీర్వదిస్తూ పూజిస్తూ ఉంటారు... 💐💐

  • @ippilisravani8386
    @ippilisravani8386 ปีที่แล้ว +63

    సోమరి పోతూలా జీవితం గడిపుతూ సామాన్య ప్రజల రక్తాన్ని తాగే జలగలు లాంటి వారు.

  • @thatimalyadrirao5669
    @thatimalyadrirao5669 2 ปีที่แล้ว +88

    వారికి దేవుడిచ్చిన వరం, వీరు లేని వారికి సహాయం చెస్తే భారత దేశం లో ఎక్కడ బీద వాడు అనే వారు ఉండరు, అటువంటి మనస్సు వాళ్లకు ఉండాలని కోరుకుంటాను

    • @PonnalaMounika-k1y
      @PonnalaMounika-k1y 10 หลายเดือนก่อน

      👌 chala baga chepparu

    • @KDurga-ve3jl
      @KDurga-ve3jl 6 หลายเดือนก่อน

      Nenu kuda alagey anukunaa.mumbai lo sulam area lo valluku houses kattivachu kadha

  • @sathibaburuttala8859
    @sathibaburuttala8859 9 หลายเดือนก่อน +34

    రతన్ టాటా గారు మహానుభావుడు అతన్ని మించిన గొప్ప మనసున్న వ్యక్తి మనదేశం లో ఏ ఒక్కరు కూడా లేరు రతన్ టాటా గారు గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్

    • @sreenijaa518
      @sreenijaa518 6 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉🎉❤🎉🎉🎉🎉🎉అవును💯💯💯💯💯💯 sssssssssssssssssssssssssssssssssssssssss sssssssssssssssssssssssssssssssssssssssss🚩🔱🔱🔱🙏

    • @vivekkumar-ly7rq
      @vivekkumar-ly7rq 6 หลายเดือนก่อน

      Avunu ...reliance Ambani show attitude

    • @Time_Pass_Gaming_FF.
      @Time_Pass_Gaming_FF. 6 หลายเดือนก่อน

      S

  • @ippilisravani8386
    @ippilisravani8386 ปีที่แล้ว +47

    సామాన్య ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో ఎలా అయినా సరే జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

  • @kanakadurga6413
    @kanakadurga6413 ปีที่แล้ว +44

    నాకైతే చాలా చెత్త life style అని అనిపించింది...యెంత డబ్బు ఉన్నా ఎలా ఒదిగి ఉండాలి అనేది సుధా మూర్తి గార్ని and మహానుభావులు అబ్దుల్ కలాంగర్ని చూసి న్ చుకోవాలి..... ఎవ్వరికీ ఉపయోగపడని జన్మ ఎంతకాలం బ్రతికినా ఒకటే అలాగే యెంత costly water తాగినా చివరాఖరికి వచ్చేది ఉచ్చే గానీ పన్నీరు కాదు😢

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 2 ปีที่แล้ว +44

    వాళ్ళను సంతోషం బ్రతికిస్తా ఉంది. అంతేగానీ డబ్బు కాదు. సంతోషం లేకపోతే డబ్బు అనవసరం.
    అయిన అలా కర్చు చేస్తే ఏముంది. వచ్చే జన్మకు రాదు. పుణ్య కర్మలు చేస్తే ఆ సొమ్ము వారితో వస్తుంది.

  • @stephenramisetty6150
    @stephenramisetty6150 2 ปีที่แล้ว +174

    After death🙏no money 🙏no Luxury life👍
    Simplecity and simple life is always good👌👌🤝

    • @mahammadhaneef9093
      @mahammadhaneef9093 ปีที่แล้ว +7

      Ratan Tata is the Correct person of simplicity

  • @SAI-vl7jq
    @SAI-vl7jq ปีที่แล้ว +4

    Ekadaa manishii aneyy vaaduu happy gaa healthy gaa untaroo valee kotiswaruluu

  • @tro5835
    @tro5835 2 ปีที่แล้ว +260

    6 అడుగుల గొయ్యి చెప్తుంది మనం ఏంటో

  • @maniman9751
    @maniman9751 6 หลายเดือนก่อน +5

    వాళ్ళు ఇలా రీచ్ అవ్వడానికి కారణం ప్రజలే.. ప్రజలు బిచ్చగాడు అయ్యారు వాళ్ళని ధనవంతులు చేశారు అంతే తేడా
    మొబైల్ రీఛార్జ్ పెరిగిపోయిన మొబైల్ వాడితే మారరు. ఆ పూటకి తిండి లేకపోయినా పర్వాలేదు మనవాళ్ళకి.. అదే డబ్బులు మన దగ్గర ఉంటే. నేనైతే.. ప్రతి పేద ప్రజలకు ఎంతో మందికి తల్లులకు తల్లిదండ్రులను బిడ్డలకు.. సాయం చేస్తాను.. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే...
    🙋

  • @parimivenkatasoundarya9886
    @parimivenkatasoundarya9886 5 หลายเดือนก่อน +2

    Richness is not in having more money
    Richness is having a kind heart , helping nature , and many other things .

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 6 หลายเดือนก่อน +5

    దానాలు చేసి పేరు తెచ్చుకోవాలి గానీ ఇలా తిన్నది తాగింది అంటే ఏమి కలిసి రాదు అంత ప్రజలు సొమ్మే కదా

  • @hariprasadkotapati7715
    @hariprasadkotapati7715 2 ปีที่แล้ว +33

    వాళ్ళ లగ్జరీ జీవితం మనకెందుకురా అయ్యా

  • @chandrsakhermp7698
    @chandrsakhermp7698 2 ปีที่แล้ว +14

    ఎంత డబ్బున్నా కానీ మనిషి అన్ని విలువలు పాటించాలిగా బ్రాండ్ కాదు ముఖ్యం

  • @Im_Just_a_Human
    @Im_Just_a_Human 2 ปีที่แล้ว +127

    ఇంత విలాసవంతమైన జీవితం తన మొగుడు ఎందర్నో తొక్కేస్తే ఎందరో ఆత్నహత్యలకు కారణమైతే వచ్చింది... నిజమేలే పైకి రావటానికి కాలికి ఏదొక అదును కావాలిగా

    • @cricketforevar1409
      @cricketforevar1409 2 ปีที่แล้ว +11

      Ne lanti vaday dhynga layka mangalavaram anadu anta

    • @yeggonimanohar9884
      @yeggonimanohar9884 2 ปีที่แล้ว

      Aboo..... Prasaa bagundhi Anna 🙈..last looo 🤭

    • @srinivas5059
      @srinivas5059 2 ปีที่แล้ว

      @@cricketforevar1409 🤣🤣🤣🤣🤣

    • @cricketforevar1409
      @cricketforevar1409 2 ปีที่แล้ว

      @@srinivas5059 anthy ga

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human 2 ปีที่แล้ว +6

      @@cricketforevar1409 Cricket for ever అని కరెక్టుగా రాయడం రాదు, నీకెందుకు బ్రో.... ముందు చదువుకో చక్కగా... తరువాత ఇంగితం వస్తుంది

  • @pavankumar-fy8gx
    @pavankumar-fy8gx 2 ปีที่แล้ว +78

    డబ్బులు ఎక్కువావుంటే చెప్పులే కాదు అన్ని కొనాలి అనిపిస్తుంది ధనం అన్నిటి మూలమా డబ్బుతో పోయిన ప్రాణాన్ని తీసుకురమ్మనండి చూద్దాం డబ్బు అనేని మనిషికి అవసరానికి మాత్రమే అవసరాని కి మించి ఉంటే ఇదిగో ఇలానే ఖర్చుచేయాలి అనిపిస్తుంది.

    • @chinni22651
      @chinni22651 2 ปีที่แล้ว +1

      Hmm but vallu super☺ nuvu cheppindhi kuda correct✅✔ dabbu avasarame mataram alani yekkuvga prathodaniki avasaram lekunda karchu cheykudadhu bro correct

    • @prasdaprasda4899
      @prasdaprasda4899 2 ปีที่แล้ว +1

      Yes

    • @greshmithagreshu196
      @greshmithagreshu196 2 ปีที่แล้ว +1

      Yes

  • @SirishaBollapragada
    @SirishaBollapragada 5 หลายเดือนก่อน +2

    Baboiii surprising ga vundhi andi

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 2 ปีที่แล้ว +102

    She came from a normal middle class family. There is nothing wrong in changing life style when she stepped into Ambani's house. But at the same time, she needs to remember her roots. She should not forget from where she came from.

    • @rock-dw7dv
      @rock-dw7dv 2 ปีที่แล้ว +3

      Absolutely correct 💯

  • @veerabhadraklj7095
    @veerabhadraklj7095 2 ปีที่แล้ว +15

    మీరు ఏ కంటెంట్ తీసుకున్న ఏ వీడియో అయినా మీ వాయిస్ మాత్రం సూపర్ అండి బహుశా మీకు తెలీదు ఏమో నేను మాత్రం మీ వాయిస్ వినడానికి మీ వీడియోస్ రోజు చూస్తువుంటాను నాకు మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అండి నేను మీ వాయిస్ కి big fan అండి మీరు నమ్మాలి ok bye అండి మీరు నిండు నూరేళ్లు హాయిగా చల్లగా ఉండాలని మీరు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మీకు ఆ భగవంతుడు ఆశీర్వాదం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఫ్యామిలీ ని కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని నేను ఆ భగవంతుడు ని కోరుకుంటూ మీ వీరభద్ర

  • @tejaswini-er5gb
    @tejaswini-er5gb ปีที่แล้ว +3

    Wow golden water 1st time vintunna

  • @PrasanthiBethapudi
    @PrasanthiBethapudi 5 หลายเดือนก่อน +2

    Yes helping nature kuda vunte that's great. anduke mana desam abhivruddi chendadam ledu vunnavallu piki velthunnaru leni vallu leeni valla la ne vundipothunnaru

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba 2 ปีที่แล้ว +7

    Superb ga chepparu.vaalla kanna maname better endukante manam elagena brathagagalam.kani vallu ala kadu.dabbu unnantha kaalam anni saguthai.

  • @swapnaintivantalu1932
    @swapnaintivantalu1932 2 ปีที่แล้ว +4

    ఆమేకు లక్ష్మీ కటాక్షం వుంది అనుభవిస్తూంది.అనభవించడమేకాదు వారి వ్యాపార సంస్థల నుండి ఎందరికో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.అంతకంటె ఏమి కావాలి వారి జీవితానికి.భార్యని మంచిగా చూసుకున్న వారికి,స్త్రీని గౌరవించేవారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది.ఎన్నెనో మంచి వీడియోలు చెస్తున్నారు మీకు ధన్యవాదాలు. 🙏

  • @Vishwambhara
    @Vishwambhara ปีที่แล้ว +9

    ఈ భూమి మీద ఎవరు ఎన్ని వేషాలేసినా నోటితోనే తింటాడు, ముడ్డి తోనే వదలాలి. భగవంతుడు మన దేహంలో పెట్టిన ఏ డిఫాల్ట్ సెట్టింగును మనం మార్చలేము. మన దేహంలో ఇంద్రియం చేసే పనిగాని, చివరికి ఒక్క అణువు చేసే ఫంక్షన్ని కూడా మార్చలేము.

  • @sarvalakshmiindrakanti3765
    @sarvalakshmiindrakanti3765 6 หลายเดือนก่อน +2

    సధామూర్తి ని చూసి మారేటట్లు ఆమె నడవడిక జీవితం అందరికీ ఆదర్శం.ఆమెకి ఏమి తక్కువ. డబ్బు ఈరోజు ఉంటుంది రేపు ఇంకొకరికి. మంచి మనస్సు మన సొంతం సుమండీ.

  • @anithamende7
    @anithamende7 10 หลายเดือนก่อน +3

    మన్నేగదయ్యా మన్నేగదయ్యా (2)
    మహిలోని ఆత్మ జ్యోతియు తప్ప
    మహిలోనిదంతా మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||
    మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినా
    మించిన బంగారము మించిన నీ దేహము (2)
    ఉంచుము ఎన్నాళ్ళకుండునో
    మరణించగానే మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||
    మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము
    ఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మ దీపము (2)
    కుక్క శవంతో సమమేగా
    నిక్కముగనదియు మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||
    మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల
    మరణమును జయించుచున్న కాలమింత మన్నిల (2)
    మరణ విజయుడేసు క్రీస్తుడే
    మది నమ్ము నిత్య జీవమిచ్చ్చును

    • @anithamende7
      @anithamende7 10 หลายเดือนก่อน +1

      సౌంధర్యము,డబ్బు,ఏదీ మన వెంట రాదు.. యేసుక్రీస్తు ప్రభువు నందే రక్షణ,నిత్యజీవము.. హల్లెలూయా

  • @sathyanarayanaganapuram3879
    @sathyanarayanaganapuram3879 5 หลายเดือนก่อน +1

    ఖర్చుతో వచ్చేది ఏముంది సేవా గుణము ఉండాలి అలా ఖర్చు పెట్టే బదులు జియాగూడ గోశాలలో సుమారుగా 8000 ఆకలికి అలమటిస్తూ ఉన్నవి మంచి గుణముతో మంచి మనసుతో సహాయము అందిస్తే ఇంకా రక్షింపబడతాయి దీవెనలు కూడా మీకు ఉంటాయి👏🙏👏🙏

  • @reddyreddy3245
    @reddyreddy3245 2 ปีที่แล้ว +20

    వాళ్ళు కర్చుచేసి అమౌంట్ లో సగం పూర్ పీపుల్స్ కి ప్రొవైడ్ చేస్తే ఇండియా లో పూర్ అనే పదం ఉండదు

  • @భువనేశ్వరిసద్గురుసేవ
    @భువనేశ్వరిసద్గురుసేవ 6 หลายเดือนก่อน +4

    వాటర్ కు అన్ని డబ్బులు పెట్టి తాగడం భగవంతుడు ఇచ్చిన వాటర్ ఎన్నో ఉన్నాయి అవి నిరు పేదలకు పంచి మరి రిలయన్స్ లో ఎన్నో కష్టాలు పడుతున్న వారికి వారందరికీ మంచి సౌకర్యాన్ని పెంచి వారందర్నీ ఆదుకుంటే మరి భగవంతు భగవంతుడు వారిలోనే ఉన్నాడు కదా ఆ భగవంతుడు చేసిన మీరు ఎవరు చేయలేరు కదా వాటర్ కి అన్ని ఖర్చు పెడుతున్నారు మరి అందరూ పని చేసే రిలయన్స్ లో పని చేసే వారికి ఎన్నో కష్టాలు పడుతున్నారు ఆ కష్టం విలువ ఆమెకు తెలిసి ఉంటే అన్ని డబ్బులు ఖర్చు పెట్టలేము థాంక్యూ ఫ్రెండ్స్

  • @mrbsnyt8425
    @mrbsnyt8425 2 ปีที่แล้ว +13

    Antha డబ్బులు ఉంటే లేని వలకు దానం చేయండి గొప్పలు చెప్పుకోవడం కాదు

  • @srilathagandi8988
    @srilathagandi8988 ปีที่แล้ว +3

    Mana chai ki ithe oka like veyalsinde
    100%true
    Chala takkuva karchutho mana talanoppi mayam chestundi

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 ปีที่แล้ว +75

    True Facts : 📣
    ఎంత డబ్బున్న ఈశ్వర అనుగ్రహాం లేని బ్రతుకు ఒక బ్రతుకేనా...!
    అలాగే సచేటప్పుడు ఏది పట్టుకుని వెళ్ళం...
    దైవ అనుగ్రహము పుణ్యం తప్ప.!! 🔥

    • @kaalabhirava7315
      @kaalabhirava7315 2 ปีที่แล้ว +7

      👍🙏🙏

    • @shravangoud2744
      @shravangoud2744 2 ปีที่แล้ว +8

      ah Deiva anygraham undi kabate valu ala unaaru..manam vala gurinchi videos chustynm

    • @madhusipai
      @madhusipai 2 ปีที่แล้ว +6

      Chetakanapudu netulu cheptaru

    • @Kavya_Nani899
      @Kavya_Nani899 2 ปีที่แล้ว +6

      Andukee
      Bathikunnappudee
      Vallu.....Luxury life anubhavisthu
      కొన్ని లక్షల మంది కి
      Employments aneedi istharru.....

    • @kaalabhirava7315
      @kaalabhirava7315 2 ปีที่แล้ว +1

      According to astrology, puranaas if god blesses & no rebirth means ketu will b in 12th place from lagna either in main chart R navaamsa chart, Ramana Maharshi, Aadisankaracharyulu, Buddhudu, mahaaveer jain etc. R having real & true God blessings but not these temporary immetarial things having nothing, these temporary things means a lot for persons who treat this janma permanent but not for the above mentioned like persons who got actual truth & true god's blessing of Moksha( janma raahity)🙏🙏🙏

  • @lovelyshorts3389
    @lovelyshorts3389 2 ปีที่แล้ว +78

    ముజియం లో.. మన చరిత్ర ఆనవాలు చాలా తక్కువ గా ఉన్నాయి అన్న. దాని గురించి వీడియో చేయండి 👍👍

  • @chinnivarham8423
    @chinnivarham8423 2 ปีที่แล้ว +76

    ఆ.. డబ్బుతో ఎన్నో పేద కుటుంబాలు బ్రతకొచ్చు సమాజం లో సమానత్వం వస్తాది. ఇలా చేస్తే బావుంటుంది.

    • @Kavya_Nani899
      @Kavya_Nani899 2 ปีที่แล้ว +3

      Enduku ambhani mama ఆస్తి మొత్తం
      Ega India la unna peedhollaku
      Panchi pedethe
      India la okka peedhodu కూడా undadu cada

    • @nanibalu5423
      @nanibalu5423 2 ปีที่แล้ว +6

      Same money nee daghra nuvvu kuda yevarikee evavu

    • @chinnivarham8423
      @chinnivarham8423 2 ปีที่แล้ว +1

      @@nanibalu5423
      Ala anukonedhanne ithe ee vidham ga comment pettanu kadhandi . Yentha rich ga brathikamu annadhi mukyam kadhu saati manishi ki yentha use ayyamu annadhi mukyam . Eppudu a video chuse vallaki matharame avida royality life gurimchi thelusthundhi kani avida nenu comment pettina vidham ga chesi vunte india anthata prathi manishiki avida goppathanam thelisimdhi oka goppa person ga avida nilichevaru ..
      This is the difference

    • @Lk-zg7pc
      @Lk-zg7pc 2 ปีที่แล้ว

      Evvaru ala cheyaru
      Ala cheyali ante mana govt Valle sadhyam

    • @amaramurari1210
      @amaramurari1210 2 ปีที่แล้ว

      Ni BONDHAAA.THINK BIG

  • @SatyaPappu
    @SatyaPappu ปีที่แล้ว +2

    Grat!! Brother!!!
    thank God!!! Luxurious!!! Amazing Riches!!!! Love It!!

  • @sivaranjanikamuju4763
    @sivaranjanikamuju4763 ปีที่แล้ว +4

    Yemi లేకపోయినా పర్వాలేదు హస్బెండ్,పిల్లలతో హ్యాపీగా ఉంటే చాలు

  • @shivaparvathi178
    @shivaparvathi178 5 หลายเดือนก่อน

    పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం ఈ జన్మలో పట్టుకున్నదంత బంగారం చేసేసింది . వాళ్ళ కష్టం వాళ్ళని గొప్ప వాళ్ళని చేసింది సంతోషం ❤❤

  • @Kalyan16dev
    @Kalyan16dev 2 ปีที่แล้ว +22

    In this concept, I like Sudha Murthy. Excellent person

  • @tejanandi8138
    @tejanandi8138 ปีที่แล้ว +2

    Mind blowing..Neetha Ambani di intha luxury life..aa

  • @sjcollectionsandcooking6509
    @sjcollectionsandcooking6509 6 หลายเดือนก่อน +3

    Ratan tata sir is great

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 ปีที่แล้ว +1

    Very much impressively mam garu MAA SAKTHI bless you mam garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super 🌟

  • @vamsikrishna6891
    @vamsikrishna6891 2 ปีที่แล้ว +10

    Jai RATAN TATA 🔥💯

    • @srinivas5059
      @srinivas5059 2 ปีที่แล้ว

      Poi vani mg

    • @vamsikrishna6891
      @vamsikrishna6891 2 ปีที่แล้ว

      @@srinivas5059 mi Amma ni pampi night ki

    • @srinivas5059
      @srinivas5059 2 ปีที่แล้ว

      @@vamsikrishna6891 ho mi anma nu Tata gadu dengada night ok ok

  • @VENUGOPALG-ht3wg
    @VENUGOPALG-ht3wg 6 หลายเดือนก่อน +1

    Very good information given

  • @sirishavura4824
    @sirishavura4824 2 ปีที่แล้ว +20

    Everyone is talking about how luxurious her life is after marriage but no-one talks about efforts she has put for her family n husband n children sake ,her contribution towards her family. She must be a very supportive, loving and caring women.

  • @tirumunadamramu8367
    @tirumunadamramu8367 10 หลายเดือนก่อน +2

    పేదవాళ్లకు సహాయం చేస్తే బాగుంటుంది

  • @mahirawdyangelpilla5232
    @mahirawdyangelpilla5232 2 ปีที่แล้ว +8

    రిచ్.అన్నీ.చెప్పుకోవడం కాదు భయ్యా లేని వాళ్ళకి ఇస్తే అది చానా రిచ్

  • @psreenu-hf3gn
    @psreenu-hf3gn 5 หลายเดือนก่อน

    ఒక ఇంటికి 10000.ఇస్తే. భారతదేశం. ఎంత బాగుందేహది ❤

  • @harini8363
    @harini8363 2 ปีที่แล้ว +44

    If I also had money like her I'll definitetly help poor people in our India and others too

    • @narmada4206
      @narmada4206 2 ปีที่แล้ว

      Moodu roopayala tea thage samaanyudu goppa

    • @harshavardhinisiri1281
      @harshavardhinisiri1281 ปีที่แล้ว +2

      Need to be rich in heart to help others, maybe some kind act is enough we can help with what we have....

    • @harini8363
      @harini8363 ปีที่แล้ว

      @@harshavardhinisiri1281 that's right!

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 ปีที่แล้ว +2

    వాళ్ళు ఎంత మందికి ఉపాధి కల్పించారో తెలుసు కొండి అన్ని దేశాల్లో ధనవంతులు ఈలాగే ఉంటారు

  • @geetanjalilife277
    @geetanjalilife277 2 ปีที่แล้ว +3

    Entamandi middle class people hard work = Neethu'life. Lastki migiledi aaru adugula place maatrame mitramaa. Ee janmaki aavida adrusth vanturaalu. God bless ⚚

  • @AnwarAli-sb1tl
    @AnwarAli-sb1tl 2 ปีที่แล้ว +15

    Anna think deep ante Space nd universe history ivi chey anna kirak ga chustam

  • @ShashiKumar-gr9ui
    @ShashiKumar-gr9ui 2 ปีที่แล้ว +7

    No comments on this video because she is not at all worth
    I feel proud of TATA INDUSTRIAL COMPANY BECAUSE THERE HELPS NEEDED PEOPLE IN INDIA 🇮🇳 JAI HINDUSTAN

  • @hitheshworld2097
    @hitheshworld2097 2 ปีที่แล้ว +6

    Amme time bagundhi ....and luck kuda undali ala kodalu ga velladaniki

  • @PamujulaSrinuvasulu
    @PamujulaSrinuvasulu 10 หลายเดือนก่อน +3

    మధ్యతరగతి నుంచి వచ్చిన ఆమె కి మధ్యతరగతి వాళ్ళ బాధలు తెలిసే ఉంటాయి కాబట్టి మధ్యతరగతి వాళ్లు జాబులు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా ఒక జాబే కాదు చాలామంది తర్వాత వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు ఈమె ఖర్చుపెట్టే దాంట్లో కొంచెం అయినా ఇస్తే కొన్ని సమస్యలైనా క్లియర్ అవుతాయి అలా కొడుకులు పెళ్లిళ్లు కి అంత ఖర్చు చేసింది కదా వాళ్ల పేరుతో పేద వాళ్లకు పంచిపెడితే ఆమె పిల్లలకి ఆశీర్వాదం లభించింది

  • @swathi8722
    @swathi8722 ปีที่แล้ว +1

    Ambani always one of the human being , plz save the money , to help poor people.

  • @susena6959
    @susena6959 2 ปีที่แล้ว +4

    U r right bro danam moolam idham jagath mny unte ee world lo emyna sadinchavochu adi luxury life ayna naluguriki chese manchi ayna

  • @shaikmasthan871
    @shaikmasthan871 11 หลายเดือนก่อน

    Suppar yar suppar😮😮😮

  • @artycraftywithtech2965
    @artycraftywithtech2965 2 ปีที่แล้ว +9

    Gaining is difficult but loosing is easy. Punith raj kumar is rich and gained all peoples heart.
    Sir common people are not less. Having money doesn't make rich but knoweledge makes it.

  • @tummaradha5764
    @tummaradha5764 ปีที่แล้ว

    హెర్బల్ లైఫు లొ. ఉన్న. మా. లైఫ్ కూడా 👌👌👌👌

  • @tejaswitejaswi8582
    @tejaswitejaswi8582 2 ปีที่แล้ว +67

    జనాలకి పని కొచ్చే విషయాలు చెప్పండి. నీత అంబానీ పిత్తింది, నీత అంబానీ దగ్గింది, తుమ్మింది, ఏరిగింది, ఇవన్నీ చెప్పకండి. 40 lakhs, పెట్టి చీర కట్టుకున్న మనిషి మాయం అయ్యి పోతారా, 3 lakhs పెట్టి tea తాగినంత మాత్రాన ఆమె అమర జీవి అయ్యిపోతుందా అన్ని లక్షలు పెట్టి చెప్పులు ఏసుకున్న ఆమె ఆకాశం లో తీరుగు తాదా, నువ్వు 200 ruppes పెట్టి చెప్పులు తీసిన 10 లక్ష పెట్టి చెప్పులు తీసిన భూమి మీదే కదా నడుస్తావు ఆకాశం లో నడవవు కదా 100 ruppes పెట్టి lipstick వేసుకున్న 5 lakhs ruppes పెట్టి lipstick వేసుకున్న lip colour change అవ్వదు కదా
    😄😄😁😁😄😁

  • @foryou8346
    @foryou8346 2 ปีที่แล้ว +8

    Just keep useful and reality information..

  • @pregnakamina130
    @pregnakamina130 2 ปีที่แล้ว +1

    Super bro thanks 🙏🙏👍👍

  • @shaheenashareefa5817
    @shaheenashareefa5817 2 ปีที่แล้ว +8

    Ayyoo normal people laaga one day kuda with out security bathakaleni bathuku. Best health Oka home ,nachina food, good cloths enough for life

  • @Rahulreddyofficial
    @Rahulreddyofficial 2 ปีที่แล้ว +23

    భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ను మరువలేదు అది చాలు

  • @manjularaj18
    @manjularaj18 2 ปีที่แล้ว +12

    Rathan tata gurinchi video cheyandi bcoz he is real hero

  • @powerstarchannel1542
    @powerstarchannel1542 10 หลายเดือนก่อน

    ఆడవాళ్ళ అందరి ... కల ఇలానే ఉంటుంది.... కానీ భర్త సంపాదించాలి.... 😊😊😊

    • @PonnalaMounika-k1y
      @PonnalaMounika-k1y 10 หลายเดือนก่อน

      Ada Valla andari Kala ela undahu

  • @damodharreddy354
    @damodharreddy354 2 ปีที่แล้ว +15

    Bro, queen elizabeth chair gurinchi oka video cheyyandi...
    Queen Ela elect avutaru? Entha Mandi elect ayyaru ippati varaku? Elizabeth 1 and 2 ante enti? Queen ruling limitations gurinchi cheppandi bro

  • @graju5005
    @graju5005 2 ปีที่แล้ว

    Super kirak jai bhole Nath

  • @4amLeoyt
    @4amLeoyt 2 ปีที่แล้ว +7

    Marchipoya, congrats for the 1million subs🥳🥳 anna

  • @navyapenumudi858
    @navyapenumudi858 ปีที่แล้ว +1

    Luxury life kanna helping nature vumte bagumtumdhi

  • @jackyleopads3648
    @jackyleopads3648 2 ปีที่แล้ว +3

    Luxury persons but total small dream 😴💭 of life be always happy nice bro

  • @rajeshdhyanapelli7789
    @rajeshdhyanapelli7789 2 ปีที่แล้ว +4

    Good evening from Mumbai

  • @satyanarayanagadarla1551
    @satyanarayanagadarla1551 10 หลายเดือนก่อน

    Great congratulations neeth ambanji

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 ปีที่แล้ว +36

    ఓం నమః శివాయ...🚩🙏🙏

    • @worstguy3376
      @worstguy3376 2 ปีที่แล้ว +1

      Har har mahadev ji 🥺🥺♥️♥️

    • @worstguy3376
      @worstguy3376 2 ปีที่แล้ว +1

      Guru Brahma Guru Vishnu Mahadev parvati maa 🥺🥺♥️mahakali amma ♥️🥺🥺

    • @worstguy3376
      @worstguy3376 2 ปีที่แล้ว +1

      Guru brahma guru vishnu ♥️💓💗🥺♾️Mahadev parvati maa 💓💗🥺♥️♾️mahakali amma 💗🥺♾️💓

  • @ravidheravath3472
    @ravidheravath3472 ปีที่แล้ว

    సూపర్ shes great

  • @srikanthgmk4546
    @srikanthgmk4546 2 ปีที่แล้ว +8

    Rolex watches ante istam but nenu use cheyanu 😄

  • @yellalaanjalikumari2205
    @yellalaanjalikumari2205 10 หลายเดือนก่อน

    Your collections is very fantastic❤❤❤ sir, Hattsoff

  • @tejaindianvlogs120
    @tejaindianvlogs120 2 ปีที่แล้ว +18

    పుట్టినప్పుడు ఏమి తీసుకురాము పోయేటప్పుడు ఏమి తీసుకుపోము 😁

  • @SankarnarayanaAdhikari
    @SankarnarayanaAdhikari ปีที่แล้ว

    Excellent, God's boon.

  • @jayamaheshallinonechannel6490
    @jayamaheshallinonechannel6490 2 ปีที่แล้ว +3

    Yes...Think big ,achieve big ....middele class nundi ee level lo vundadamante garvimpadagga vishyam

  • @srinivaschakravarthula7316
    @srinivaschakravarthula7316 2 ปีที่แล้ว +2

    good info , interesting

  • @sampathnalluri5927
    @sampathnalluri5927 2 ปีที่แล้ว +6

    Ambani loans medha kuda video chai bro

  • @lovelynaveen945
    @lovelynaveen945 10 หลายเดือนก่อน

    Good information ❤ anna

  • @Vamsiinnocentboy
    @Vamsiinnocentboy 2 ปีที่แล้ว +6

    Sir meeru cheppina matter super 💯👏👏 kaani thaage tea viluva 3l annaru kani adhicup viluva tea viluva kaadhu alage water viluva kaadhu aa bottle viluva

  • @kuncheanandavijaya7357
    @kuncheanandavijaya7357 8 หลายเดือนก่อน +2

    goppalaki povadam kaadhu helping nature undali

  • @f2frustrationfunmychannel253
    @f2frustrationfunmychannel253 2 ปีที่แล้ว +7

    నేను చెప్పాల్సిన ఐటమ్ చెప్పలేదు బ్రా ఇంకా ప్యాంటీలు ఏ ఉంటది ఆంటీ మొత్తం ఉంటది 😘😘😘

  • @rajeshmoganti8985
    @rajeshmoganti8985 ปีที่แล้ว

    E rojullo luxury kanna helping nature important 👍

  • @cmaheshcmahesh7291
    @cmaheshcmahesh7291 2 ปีที่แล้ว +10

    అన్న మన వద్ద డబ్బు ఉన్నంతవరకే లగ్జరీ జీవితం. కానీ డబ్బు లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది.

  • @t.radhikaradhi9157
    @t.radhikaradhi9157 10 หลายเดือนก่อน

    Nijame thammudu.pedalaku panchina vallani devuduga pojistaru.

  • @subhakarreddy1249
    @subhakarreddy1249 2 ปีที่แล้ว +9

    నీతూ అంబానీ గారు మీరు నాలాంటి ముదురు బ్రహ్మచారి కి మంచి అమ్మాయి ని చూసి కళ్యాణం జరిపించచ్చు గా మంచి పుణ్యం వస్తుంది 👌🙏🙏🙏

  • @udayakunar5620
    @udayakunar5620 ปีที่แล้ว +1

    Luxury అంటే మూడు పూటలా తిని సంతోషంగా ఉండడం అంతేగాని నగలు వజ్రాలు వేసుకోవడం కాదు