ముకేష్ అంబానీ VS దుబాయ్ షేక్! ఎవరు అత్యంత ధనవంతులు? | Mukesh Ambani Vs Dubai Sheikh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 741

  • @g.b.rofficial5117
    @g.b.rofficial5117 2 ปีที่แล้ว +1072

    నా దృష్టిలో ప్రపంచంలో నెం 1 ధనవంతుడు రతన్ టాటా గారు మాత్రమే 🙏🙏🙏..
    ఆయన మంచితనం. దయాగుణం. దేశభక్తి విషయాలలో అందరూ టాటా గారి కిందే🙏

    • @lml963
      @lml963 2 ปีที่แล้ว +7

      History lo ki velli choodu bayya.. tata enty ani

    • @harshavardhanroyalmiriyala5313
      @harshavardhanroyalmiriyala5313 2 ปีที่แล้ว +3

      🔥🔥ELONMUSK🔥🔥

    • @velurisailaja4856
      @velurisailaja4856 2 ปีที่แล้ว +7

      Correct Naku rathan TATA గారంటే చాలా ఇష్టం

    • @shirajmd2801
      @shirajmd2801 2 ปีที่แล้ว +2

      TATA is the best

    • @k.jagadish2916
      @k.jagadish2916 2 ปีที่แล้ว

      Hi whats up University uncle

  • @ballubalaji9991
    @ballubalaji9991 2 ปีที่แล้ว +1946

    విల్లు ఏంత ధనవుంతులైనా టాటా గారు ముందు వెష్ట్ ఫెలోస్ విల్లు

  • @vinodkumardamera7822
    @vinodkumardamera7822 2 ปีที่แล้ว +191

    అంబానీ దగ్గర ఎంత వుంటే ఎం లాభం
    అదే రతన్ టాటా గారు కరొన సమయం లో
    దేశ ప్రజల కోసం 1500 కోట్లు ఇచ్చారు...
    ఎంత వుంటే ఏమిటి భయ్యా...దానం చెసే గుణం కూడా ఉండాలి...
    # టాటా

    • @Hyper_Gaming194
      @Hyper_Gaming194 2 ปีที่แล้ว +5

      1500 crores kadhu bro dhanikante chaala yekkkuva Aina donate chesadu athunu donate cheyyaka pothe world lo richest person ayyevadu

    • @tadikamallasaiabhiram208
      @tadikamallasaiabhiram208 4 หลายเดือนก่อน

      😂😂

  • @yerubothusravan2714
    @yerubothusravan2714 2 ปีที่แล้ว +420

    దేశం కోసం అయినా దేశం లో ఉన్న పేదల కోసం ఐనా వీళ్లు ఏం ఖర్చు చేశారు...
    1.రతన్ టాటా గారి లా
    2.సుధా మూర్తి,నారాయణమూర్తి గారి లా
    వీళ్లు అసలైన మానవత్వం ఉన్న వ్యక్తులు అంటే...వీలైతే వాళ్లకోసం ఒక వీడియో చెయ్యి అన్నా...ప్లీజ్....

  • @rajudurgam9698
    @rajudurgam9698 2 ปีที่แล้ว +109

    ఎంత ఆస్తి ఉన్నా తీనెది మాత్రమే కడుపు నిండేంత వరకు, ఏదో ఒకరోజు ఈ మట్టిలో కలిసి పోవాల్సిందే బ్రతుకి ఉన్నపుడు నాలుగురికి సాయం చెయ్యడం కోట్లు విలువ చేసే ఆస్తితో సమానం అని నా నమ్మకం💯

    • @Flowinginformation123
      @Flowinginformation123 2 ปีที่แล้ว +2

      Definitely Bro, Allah Will Ask On The Judgment Day What You Do On Earth....
      వృధా ఖర్చులు చేసేవారు ముస్లింలు కాలేరు

    • @thallapellyvenkatesh7702
      @thallapellyvenkatesh7702 2 ปีที่แล้ว +1

      👌👌

  • @జైజనసేన-గ2ధ
    @జైజనసేన-గ2ధ 2 ปีที่แล้ว +203

    ప్రపంచ అత్యంత ధనవంతుడు రతన్ టాటా గారు.

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd 2 ปีที่แล้ว +447

    వీలు యంత ధనవంతులు అవినా ఇంట్లో పిల్లికి బిక్షము వేయరు...... కానీ రతన్ టాటా గారు మహేంద్ర సార్ గారు చాలా గొప్పవారు వాళ్ళ చెప్పుతో సమానం 🤭🙄😭

  • @moviejunction007
    @moviejunction007 2 ปีที่แล้ว +115

    పేద వాడికి బుక్కెడు అన్నం పెట్టే వాడు లేదు చెత్త వెదవలు.గోల్డ్ ప్లేట్ లో అన్నం తిన్న మట్టి లోనే పెట్టేది చివరికి.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 ปีที่แล้ว +255

    ఎంత ధనవంతుడు అయిన దేవుడు ముందు తల వంచాల్సిందే...
    ఈ విభేదాలు మనుషుల మధ్య మాత్రమే...
    దేవుడు ముందు అందరూ ఒక్కటే
    దేవుడు ముందు మంచి మనసు ఉన్నవాడు నిర్మలమైన మనసు ఉన్నవాడు ధర్మాన్ని ఆచరించే వాడు దేవుడు కి ప్రియమైన వాడు
    శంభో శంకర ఓం నమః శివాయ 🕉️🚩🙏🙏

    • @teaminfinityff1550
      @teaminfinityff1550 2 ปีที่แล้ว +3

      Devude lenapudu endhuku bro devudi gurinchi chepthav
      Money speaks. Everywhere

    • @harsha3428
      @harsha3428 2 ปีที่แล้ว +1

      A DEVUDE EVALA RATAN TATA SONU SOOD

    • @teaminfinityff1550
      @teaminfinityff1550 2 ปีที่แล้ว +2

      @@harsha3428 VALA DHAGARA KUDA MONEY UNTENE GA BRO HELP CHESEDHI💵💵💵
      So MONEY SPEÀKS EVERYWHERE

    • @chinnu_quad_eyes
      @chinnu_quad_eyes 2 ปีที่แล้ว

      Yekadundaya devudu inka dhevudu antaru
      Sachina bathikina yela uunna devude Karanam anataru ento emo

    • @santhosh.1612
      @santhosh.1612 2 ปีที่แล้ว

      @@chinnu_quad_eyes kani piste devudu ela itadi, mana karma manam chesukuntu povali ante,

  • @coriyarboy1786
    @coriyarboy1786 2 ปีที่แล้ว +142

    పోయిన జన్మలో ఏం మంచి పనులు చేశారో ఈ జన్మలో ధనవంతులను చేసాడు ఆ దేవుడు.. ఊరికనే ధనవంతులు కారు ఎదో ఒక శక్తి వుంటది

    • @bshankar4004
      @bshankar4004 2 ปีที่แล้ว +5

      ఒకటే జన్మ

    • @jamaljamal8034
      @jamaljamal8034 2 ปีที่แล้ว +3

      వాళ్ళ తాత ముత్తాతల పున్యము

    • @chshivaprasad5980
      @chshivaprasad5980 2 ปีที่แล้ว

      No bro not God...their dream

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 ปีที่แล้ว

      ​@@bshankar4004hahaha chala janma untai

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 ปีที่แล้ว +48

    ఎంత ధనంఉన్నా ఎత్తి కూర్చొవాల్సిందే అన్న సామెతకూడా ఉంది.ధనం ఉండటం గొప్పే.కానీ వీరు నిలబడేఉన్న ఇదేనేలపైన ముంబైమహానగరంలోనో,అరేబియా గల్లీల్లోనో ఈపూట అన్నందొరికితే బాగుండు అనే నిరుపేదలూ ఉన్నారు.ధనవంతులవటం కాదు నిత్యాన్నాదానాలు చేసి భగవంతులవటమూ కావాలి.

  • @balakrishna3660
    @balakrishna3660 2 ปีที่แล้ว +47

    ధనవంతుడు అంటే మూడు పూటలా కడుపు నిండా అన్నం తిని తన కుటుంబ సభ్యులతో తన ఫ్రెండ్స్ తో Happy గా బ్రతికేవాడు ధనవంతుడు

  • @abdulaziz-pj8rm
    @abdulaziz-pj8rm 2 ปีที่แล้ว +66

    A million salutes to Ratan TATA.

  • @rajucharanjanni7007
    @rajucharanjanni7007 2 ปีที่แล้ว +24

    భగవంతుడు ఆ స్తానము నాకు ఇచ్చి ఉంటే మన దేశం అభివృద్ధి కోసం లక్ష కోట్లు విరాళం చేదును.
    .

    • @asmashaikasma1219
      @asmashaikasma1219 2 ปีที่แล้ว +4

      Abha antha seen ledu neeku

    • @chanduchatopadyaya6179
      @chanduchatopadyaya6179 2 ปีที่แล้ว +1

      🙄🙄🙄

    • @vamsigaming1233
      @vamsigaming1233 2 ปีที่แล้ว +1

      Vallaki lakshala kotla appu undi

    • @kumarpittala6785
      @kumarpittala6785 2 ปีที่แล้ว +1

      Eppudu ni daggaraledu kabatti ela cheputhav adhi unte ela message kuda chesevadivi kadhu bro👍

    • @madinindia7997
      @madinindia7997 2 ปีที่แล้ว

      మనసు ఉన్నా వాడికి డబ్బులు ఇవ్వడు దేముడు...

  • @loveguru4079
    @loveguru4079 2 ปีที่แล้ว +31

    ఎంతమంది ఉన్న tata గారి ముందు అందరూ వెస్ట్ ఫెలోస్

  • @manoharp.j4285
    @manoharp.j4285 2 ปีที่แล้ว +17

    బతికిన ఈ 80 సంవత్సరాల కే .....
    ఈ కొద్ది కాలానికి ,పేదవాడు అయితే ఏంటి...? ప్రపంచ ధనవంతుడు అయితే ఏంటి...?
    నా దగ్గర డబ్బు లేదు అని వచ్చిన హేతువాదం కాదు. ఎన్ని ఉన్నా రూపాయి కూడా తీసుకుపోలేమనే అతిశయం.

  • @brainmeltgaming9465
    @brainmeltgaming9465 2 ปีที่แล้ว +32

    Tata the richest man with golden heart.

  • @vuchidevisrisai2466
    @vuchidevisrisai2466 2 ปีที่แล้ว +8

    వీరికి ఉన్న డబ్బుతో అసలు పెదరికాన్నే లేకుండా చేయచ్చు కానీ ఆ విధంగా చేయట్లేదు నా దృష్టిలో అందరికి సహాయం చేస్తూ దేశ భక్తీ కోసం పాటుపడే వాడే నిజమైన ధనవంతుడు
    Ex:- రతన్ టాటా గారు 🙏🙏🙏

  • @charanfuntime7151
    @charanfuntime7151 2 ปีที่แล้ว +9

    TaTa Garu The Great Person ❤️👍

  • @srikanthyadhavsri1987
    @srikanthyadhavsri1987 2 ปีที่แล้ว +65

    Rathana tata is real richest man in world ❤️

    • @mohammedsumair8142
      @mohammedsumair8142 2 ปีที่แล้ว

      Dubai shaik isreal hero endu kantai hindus ki mandeer kattincharu Dubai lo

  • @_sahasra_creations_
    @_sahasra_creations_ 2 ปีที่แล้ว +28

    Always ratan tata is worlds no 1 richest man not by money by kind heart 💫💙🥰

  • @kondababu2531
    @kondababu2531 11 หลายเดือนก่อน +3

    ఎన్ని ఉన్నా దేవుడు లేకపోతే సున్నా ఈ లోకంలో ఎంత ఉన్నా మరణం తర్వాత ఏమి ఉండదు

  • @Jyothiaduri_6
    @Jyothiaduri_6 6 หลายเดือนก่อน

    అంబానీ గారికి కూడా మంచి మనసు ఉంటుంది వాళ్లు కూడా చాలా మందికి సాయం చేసే ఉంటారు కానీ కొన్ని విషయాలు బయటకు వస్తే కొన్ని విషయాలు ధనవంతులు ఎప్పుడు కూడా ధనవంతులు గానే ఉంటారు ముఖేష్ అంబానీ ద గ్రేట్ బిజినెస్ మేన్

  • @Rohithroyalism
    @Rohithroyalism 2 ปีที่แล้ว +9

    first apj Abdul Kalam garu 2nd ratan tata garu ,3rd sonu sood oka like cheyyandi ❤️💯

    • @sudharshan511
      @sudharshan511 2 ปีที่แล้ว

      List inka chala unnaru bro.. Don't 1 and second

  • @kogatamshaik3141
    @kogatamshaik3141 2 ปีที่แล้ว +2

    ఎంత డబ్బు సంపాదించినా ఏదో ఒక రోజు ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది ఆడబ్బు పేదల కోసం ఖర్చు పెడితే పేదరికం ఉండడు ఎంతో మంది జీవితాలు బాగు పడతాయి బిడ్డల కోసం తండ్రులు పడే కష్టాలు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్న అభాగ్యులు ఉన్నారు వీల్ల కోసం సాయం చేస్తే అదే నిజమైన విలాసవంతమైన జీవితం జై హింద్

  • @bitlasai4238
    @bitlasai4238 2 ปีที่แล้ว +5

    మానవత్వం వున్న మనిషి కేవలం రథన్ టాటా గారు 💐💐💐🙏🙏🙏🙏🙏💐🙏🙏🙏🙏

  • @mtrmtr5327
    @mtrmtr5327 2 ปีที่แล้ว +51

    వారికంటే ap లో ధనవంతులు వున్నారు. అంతా బ్లాక్ మనీ. బయటకు చెప్పరు.

    • @chintu1418
      @chintu1418 2 ปีที่แล้ว +2

      Evaro ap lo jagan anna na

    • @khureshibabasalem297
      @khureshibabasalem297 2 ปีที่แล้ว

      👌👌👋👋💯💯💜💓💞💕💕👍🤝🤝🤜

    • @oseiostore1755
      @oseiostore1755 2 ปีที่แล้ว

      @@chintu1418 CBN

  • @buchupatidhanunjaya3609
    @buchupatidhanunjaya3609 2 ปีที่แล้ว +2

    ఇలా ఒక రోజు లగ్జరీ లైఫ్ లో గడుపుతాను. 👌👌👌👌👌👌👌👌👌👌

  • @shivajimunupalli5799
    @shivajimunupalli5799 2 ปีที่แล้ว +12

    Rathan tata world number one 💞👏👏👏

  • @buchupatidhanunjaya3609
    @buchupatidhanunjaya3609 2 ปีที่แล้ว +5

    ఇలా luxari మ్యాన్స్ కి మంచి మనసు ఉండి హ్యాపీ గా వుంటారు.. 👌👌👌👌👌👌👌👌

  • @badesantosh5676
    @badesantosh5676 2 ปีที่แล้ว +21

    పూర్వ జన్మలో వాళ్ళు ఏదో నక్క తోక తొక్కుంటారు ఏమో 😂

    • @sunil44777
      @sunil44777 2 ปีที่แล้ว

      @@dbz_goku_07 😄

  • @moneshpandu
    @moneshpandu 2 ปีที่แล้ว +17

    India's richest man Mukesh Ambani kaadhu. Ratan Tata, endhukante tata sir prathi oka Indian manasu ni sampa dhinchadu ❤️

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 ปีที่แล้ว +3

    శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయిన
    కుట్టదు అంట.
    అదృష్టం వారి కష్టం దేవుని దయ
    మొత్తం కలిపితే వీళ్లు.
    ఇదే భూమి మీద ఒక్క పూట కూటికి గతి లేని వారు కూడా చాలా మంది వున్నారు
    గృహం లేని వారు ఉన్నారు
    ఇదంతా ఖర్మ ఫలం.
    ఏమైనా కానీ నిద్ర కాస్త ముదర
    పడితే ఎవరైనా కావచ్చు అన్నీ
    వదిలేసి పోవలసిoదే .

  • @AK-sn5xp
    @AK-sn5xp 2 ปีที่แล้ว +8

    యెవరు ధనవంతుడు అని కాదు....తమ దేశానికి యెవరు ఎంత చేసారు అనేది ముఖ్యం

  • @shafirihan6081
    @shafirihan6081 2 ปีที่แล้ว +53

    I support to dubai Sheik
    The reasons are before his rule dubai is a backward country but now we are seeing
    Fully become rich by his far sight vision
    We need that leaders then every one will become Ambani

    • @tigerdavid3982
      @tigerdavid3982 2 ปีที่แล้ว +2

      Oil

    • @bskm5322
      @bskm5322 2 ปีที่แล้ว +4

      Finally ur supporting family dynasty?
      Dubai is rich by nature wealth

    • @shafirihan6081
      @shafirihan6081 2 ปีที่แล้ว

      The truth is iam a follower of Vivek bindra
      Everything not only this
      Bcz he is the one who inspired me

    • @kalyan3520
      @kalyan3520 2 หลายเดือนก่อน

      ​@@bskm5322yes

  • @sruthiktejastories
    @sruthiktejastories 2 ปีที่แล้ว +1

    Bro miru vade mic enti of course mi voice bagundhi anukundi
    Please tell me what is the mic ?

  • @ullibalakrishna84
    @ullibalakrishna84 2 ปีที่แล้ว +22

    అసలు ధనవతులు రతన్ టాటా గారు

  • @angiangi2743
    @angiangi2743 9 หลายเดือนก่อน +3

    ఇండియాలోనే అష్టాదశ సంఘానికి అధ్యక్షుడు ముఖేష్ అంబానీ వేస్ట్ ఫెలో

  • @si7418
    @si7418 2 ปีที่แล้ว +8

    ఎవరు ఎంత సంపాదించిన చివరికి దక్కేది ఆరడుగుల స్థలమే

  • @vikasraohindu537
    @vikasraohindu537 2 ปีที่แล้ว

    నా దృష్టిలో ఏ దానధర్మాలు చేయని అంబానీ కుటుంబం కంటే, దేశం ఆపదలో ఉన్నప్పుడు లేదంటే దేశ ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు తన వంతు సహాయంగా ఎల్లప్పుడూ కొన్ని వందల కోట్లను భారత దేశం మరియు భారతదేశ ప్రజలను ప్రపంచంలో అత్యంత స్థాయికి ఎదిగేలా చేయాలని చూడ సంకల్పంతో ఖర్చు పెడుతున్న మహానుభావుడు మాత్రమే ప్రపంచంలో అందరికన్నా ధనికుడు

  • @Mahendershalivahana
    @Mahendershalivahana 2 ปีที่แล้ว +3

    Tata is the no 1 person in World 💪💪💪💪.Ratan TATA

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 ปีที่แล้ว +2

    🏆Golden. ✈️️airplane.

  • @munirathna512
    @munirathna512 ปีที่แล้ว +2

    #1 Prince Charles & Diana - $110 million
    Witnessed personally by 3,500 people and broadcasted to 750 million TV viewers from around the globe the Royal Wedding between Prince Charles and Princess Diana in 1981 is simply the most expensive wedding ever.

  • @PavanKumar-ky1gw
    @PavanKumar-ky1gw 2 ปีที่แล้ว +11

    I Accept they are very very very Rich on their status but not rich from their hearts....The only one person is there to be rich on status as well as from heart...it's non other than Ratan. Tata sir 🙏

  • @kadimellabalaji8480
    @kadimellabalaji8480 2 ปีที่แล้ว +6

    Bro ratan tata gari gurunchi vedio cheyyandi bro

  • @LalliLalitha-hm1rz
    @LalliLalitha-hm1rz ปีที่แล้ว +3

    Naa దృష్టిలో రతన్ టాటా నిజమైన ధనవంతుడు

  • @venkatpothina8982
    @venkatpothina8982 2 ปีที่แล้ว +12

    ఎన్ని కోట్లు ఉన్నా గాని మరణం తప్పదు

  • @khadarbasha7356
    @khadarbasha7356 2 ปีที่แล้ว +1

    Super sir
    Your you tube chanle income how much sir

  • @munichandra1-w2y
    @munichandra1-w2y 2 ปีที่แล้ว +13

    Tata garu ki enthamsndi fans vunnaru

  • @buchupatidhanunjaya3609
    @buchupatidhanunjaya3609 2 ปีที่แล้ว

    ఇలా లగ్జరీ మ్యాన్స్ నా ఫ్రెండ్స్ అనిపిస్తారు.. 👌👌👌👌👌👌👌👌👌

  • @Ajay.p007
    @Ajay.p007 ปีที่แล้ว +3

    ఎంతటి డబ్బైన ఉండొచ్చు కాని . వీరు విలాసాలకు ఖర్చు పెట్టు డబ్బులు అరపూట ఆహారం దొరకని పేదవారు ఉన్నారు. అటివంటివారికి ఆహారం అందించాలి. ఎంతవున్న దయాగుణం లేనప్పుడు వారు జీరోనే. ఉన్నవాడు,లేని
    వాడు అందరూ ఆమట్టీలోనే కలిసేది.
    బైబిల్ లో ఒక్కమాట ఉన్నది అదేమంటే నీకుడిచేయి చేసిన సహాయం ను ఎడమ చేతికి తెలియనీయకు. ఎందుకంటే
    పై నున్న ఆఏకేశ్వరుడు (ప్రభువు) నీవు చేసిన సహాయంకు ప్రతి ఫలం ఇస్తాడు. Rathan Tata is Hero.

  • @vinaychouti
    @vinaychouti 2 ปีที่แล้ว +9

    tata his an a real hero ❤️

  • @biddikaraja3692
    @biddikaraja3692 2 ปีที่แล้ว +2

    సహాయం చేయలేని ధనవంతులు వీళ్ళ ధనవంతులు. రతన్ టాటా కంటే వీళ్ళ గొప్పవాళ్ళు. ముందు రతన్ టాటా కి చూసి నేర్చుకోమనండి. డబ్బుంటే సరిపోదు కాస్త మానవత్వం సహాయం చేసే గుణం ఉండాలి.

  • @balarajumullangi3828
    @balarajumullangi3828 2 ปีที่แล้ว

    మీరు రతన్ టాటా మరియు ఇతర దేశీయ దాతలు గురించి ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేయాలి

  • @srideviperuboma7782
    @srideviperuboma7782 2 ปีที่แล้ว +1

    Great.. God bless you..

  • @srinivasarao9143
    @srinivasarao9143 9 หลายเดือนก่อน

    Bro nevvu tata gurunchi cheppro vellu andaru anitliki Money wastechastaru Ada tata aitha donation king❤❤❤❤ anta Mandi tata fans e comment ne like cheyandi

  • @goruwajeed5345
    @goruwajeed5345 ปีที่แล้ว

    Ambane 🦁🦁🦁🦁🦁🦁🦁🦁 in India 💪💪💪💪💪

  • @hanjafmovie5440
    @hanjafmovie5440 2 ปีที่แล้ว +12

    ఎంత డబ్బు ఉన్నా middle class life వేరే level . Middle class వాళ్ళు కష్టపడితేనే ఏ Business అన జరుగుతుంది.

  • @kumaryadavputta1479
    @kumaryadavputta1479 ปีที่แล้ว +2

    👌👌🔥🔥

  • @rsweddingevents4390
    @rsweddingevents4390 ปีที่แล้ว +1

    Thank you univarsey

  • @gayathrinreddy8073
    @gayathrinreddy8073 ปีที่แล้ว +2

    TaTa ,...is the Real Richest person in every Indian heart,....

  • @a.narsayaa.narsaya8790
    @a.narsayaa.narsaya8790 ปีที่แล้ว +1

    Thata.supar🎉❤

  • @itsme3660
    @itsme3660 2 ปีที่แล้ว +2

    ఈ కధ లో అంబాన్ని అడుకు తింటుంటే అంబానీ భార్య జల్సా చేస్తున్నట్లు ఉంది ..
    ఎంతైనా రాజులు రోజులే , ధనవంతులు , ధానవంతులే..
    ఎంత డబ్బు ఉన్న రాజసం దొరకడం కష్టం అది రక్తం లో ఉండాలి .. anyway well tried

  • @Yadagiri15
    @Yadagiri15 2 ปีที่แล้ว +8

    Ratan tata garu thoppu vere kante donor 100 billions for poor 👏👏

  • @schoolakshara8687
    @schoolakshara8687 2 ปีที่แล้ว +5

    Tata Garu is the one of the best

  • @shamishaik9314
    @shamishaik9314 2 ปีที่แล้ว +3

    Shri Ratan Tata is a visionary and nationalist, and Ambanis are purely businessmen; however, both contributed to the growth of our economy

  • @soyamlaxman6355
    @soyamlaxman6355 2 ปีที่แล้ว +2

    Nice video

  • @prashanthkatravath5096
    @prashanthkatravath5096 2 ปีที่แล้ว +3

    Real Hero of India is Ratan Tata🙏🙏🙏

  • @manamtv1483
    @manamtv1483 2 ปีที่แล้ว +2

    దుబాయ్ షేక్ లైన అంబానీ ఐనా
    రతన్ tata కాలి గోటికి కూడా సరిపోరు

  • @vijaymattakumar5718
    @vijaymattakumar5718 2 ปีที่แล้ว +5

    No more person rich like tata as A human and helping Nature

  • @PadamaPadmavathi-b9j
    @PadamaPadmavathi-b9j 9 หลายเดือนก่อน +1

    సూపర్ అన్న

  • @nareshgajula2627
    @nareshgajula2627 ปีที่แล้ว +2

    దుబాయ్ షేక్ వీ అన్ని గోల్డ్ వేన అయితే అంత రిచ్ పర్సన్ 08:06 మాస్క్ కూడా గోల్డ్ ఉంటే ఇంకా బాగుండేది పాపం దానికి డబ్బులు దొరకలేవా 😂

  • @rrrcsrmusic9534
    @rrrcsrmusic9534 ปีที่แล้ว +1

    CONGRATS TO ALL BILLIONAIRE S
    THANK YOU MONEY
    THANK YOU UNIVERSE
    🌹🌹🌹💚💚💚💕💕💕

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 ปีที่แล้ว +21

    Praise the Lord Shiva 🕉️🚩🙏🙏

  • @Lakshminarayana-n7k
    @Lakshminarayana-n7k ปีที่แล้ว +1

    వీళ్ళకి ఎంత ఉంటే ఏమి లాభం ?
    దాన గుణం కూడా ఉండాలి కదా
    రతన్ టాటా గురించి తెలియచేయండి.

  • @deepakrajmudhiraj
    @deepakrajmudhiraj 2 ปีที่แล้ว +1

    Pls Ratan TATA gurinchi video cheyandi bro

  • @shsh6049
    @shsh6049 2 ปีที่แล้ว +1

    Super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @itsme3660
    @itsme3660 ปีที่แล้ว

    ఎంత డబ్బు ఉన్న .. రాజులు రాజులే ధనవంతులు , ధనవంతులు ..
    రాజు అనుకుంటే ధనవంతుడు కావడం చాలా సులభం కానీ ప్రపంచ కుబేరుడైన రాజు కావడం అసాధ్యం ... కారణం రాజరికం రక్తం లోనే ఉండాలి ..

  • @shaiknagur435
    @shaiknagur435 2 ปีที่แล้ว

    Which mic are you using bro

    • @shaiknagur435
      @shaiknagur435 2 ปีที่แล้ว

      Plz bro i want to become also a youtuber

  • @maheshmahi3552
    @maheshmahi3552 2 ปีที่แล้ว

    Anna villadaggara entha vunna prejalaku emina chesara adhe Harsha Sai entha mandiki help chesaru

  • @AKHILBIKSHAM
    @AKHILBIKSHAM 2 ปีที่แล้ว +2

    BRØ Ratan Tata gurinchi vedeo cheyy bruh

  • @lokes597
    @lokes597 2 ปีที่แล้ว

    Background music movie name......plz🙏🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 ปีที่แล้ว +1

      Ekkada pettakuntav adi

  • @mmm-fk6wc
    @mmm-fk6wc ปีที่แล้ว +1

    సూపర్

  • @SeelamgajapathiRao
    @SeelamgajapathiRao 6 หลายเดือนก่อน

    Best pedala manasulo devudu ratantatagaru ❤❤❤❤❤

  • @shaikabdullah..
    @shaikabdullah.. 2 ปีที่แล้ว +4

    Thank you

  • @mr_badby9021
    @mr_badby9021 2 ปีที่แล้ว +5

    BRO MARI VALLKI MONEY ALA VASTHADI ANI OKA VIDEO CHEY BRO PLZ 😐😐

  • @sharvansharvan1717
    @sharvansharvan1717 2 ปีที่แล้ว +5

    Without sushant its botwood!😓💚

  • @rowdychinna5301
    @rowdychinna5301 2 ปีที่แล้ว +3

    Bangkok information video next do bro

  • @goniguntlasrinivasarao6561
    @goniguntlasrinivasarao6561 28 วันที่ผ่านมา

    రతన్ టాటా ❤❤❤❤❤❤❤

  • @anonymous-ob5qz
    @anonymous-ob5qz 2 ปีที่แล้ว +8

    Evari ekkuva rich person o last lo cheppaledenti.oka conclusion ivvali ga evaru ekkuva rich person o ani.

  • @drkatchallasatyamnaiduprop4514
    @drkatchallasatyamnaiduprop4514 2 ปีที่แล้ว

    నేను దేశ సేవ చేసిరిటైర్ అయినప్పటి నుంచి ప్రజలు కు ఉచితంగా మిషన్లు 2006నుండి ఇస్తూన్నాను ప్రపంచంలో ఎవరైనా సరే ఇస్తున్నారా నేను ఇచ్చిన దానితో ధనవంతులు అవుతున్నారు

  • @ganeshpolepally4051
    @ganeshpolepally4051 2 ปีที่แล้ว +3

    Thumbnail ki nd miru explain chesinadaniki em sambandham ledhu anna

  • @RajChakraverty-rx1qu
    @RajChakraverty-rx1qu 6 หลายเดือนก่อน

    Ratan Tata is the best human being in this world 🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎🌎.There is nothing to be held at birth and nothing to be taken away. Helping the
    poor and seeking happiness in their eyes is the altimate meaning of life🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ShivaKumar-so7qg
    @ShivaKumar-so7qg 2 ปีที่แล้ว +1

    Ratan tata nu minchina yodhudu e bhu prapanchamlo evaru leru ayana daya gunaniki na namaskaralu he is a real God of man I salute ratan tata ji jai hindustan jai bharat mata

  • @chinnarajuccchinaraju768
    @chinnarajuccchinaraju768 ปีที่แล้ว +1

    Today I am this video I understand

  • @tejaneelteja8397
    @tejaneelteja8397 2 ปีที่แล้ว +13

    Hey bro, I'm residing in Dubai since 2006, most of the news which you collected of Dubai Is wrong.... information which you got about palace in France is bought by Saudi prince - MBS and talking about models is Kim Kardashian this is offered by MBS not Dubai Shaik and here they are NOT kings they are rulers this is just correction.

  • @lukashorts255
    @lukashorts255 2 ปีที่แล้ว

    ఎంత ధనవంతులు అయినా 6×3 అడుగుల గొయ్యిలో పాతి పెట్టబడవలసిందే మట్టిలో కలవాల్సిందే ఈ ఆడంబరాలున్ని బతికున్నంత వరకే చచ్చాక నరకానికి పోతారు.

  • @ranjitsoboro8513
    @ranjitsoboro8513 2 ปีที่แล้ว +5

    Why Mukesh Ambani doesn't help IND tribes ?

  • @siddarthmalhothra8805
    @siddarthmalhothra8805 2 ปีที่แล้ว

    Upload chesinave chestunnav bro

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 ปีที่แล้ว +2

    Muslim☪️️ community are. Very. Richest. But. Only. Arabs.. In. Chiristain. Hindus sikkis. Chusi. Vellani. Neruchukovali.