మా నాన్న Home Tour || Lakshmi Manchu
ฝัง
- เผยแพร่เมื่อ 25 ก.ย. 2024
- Don’t miss your chance to get an exclusive welcome b0nus up to ₹15000 from Parimatch!
via - viralzone.media
Hi Guys,
Here is my New Video " మా నాన్న Home Tour "
#myhometour
#mohanbabu
#LakshmiManchu
#Actress
#myhome
Powered By : #kanuricreations
For Any Branding Promotions - kanuricreation@gmail.com
----------------------------------------------------------------------------------------------
For more Videos :
-----------------------------------------------------------
👉మా నాన్న Home Tour Promo :- • మా నాన్న Home Tour Pro...
👉KALARI The Oldest Martial Art Form :- • KALARI The Oldest Mart...
👉SIIMA Awards Function :- • SIIMA Awards Function ...
👉Hosting Aha 2.0 Awards :- • Hosting Aha 2.0 Awards...
👉Manchu Vishnu Nomination For Maa Election 2021 :- • Manchu Vishnu Nominati...
👉A Day In Apple Life :- • A Day In Apple Life ||...
👉వినాయక చవితి పూజ :- • వినాయక చవితి పూజ || La...
👉My Makeup Challenge :- • My Makeup Challenge ||...
👉BTS Of Aha Bhojanambu :- • BTS Of Aha Bhojanambu ...
👉My Home Tour Full Video :- • My Home Tour Full Vide...
👉My Home Tour Promo :- • My Home Tour Promo || ...
👉My TH-cam Introduction :- • My TH-cam Introductio...
Do Subscribe for more Entertainment :-
/ @manchulakshmiprasanna.
Follow Me On :-
/ lakshmimanchu
Follow Me On :-
/ lakshmimanchuofficial
Please don't forget to like share comment and subscribe
Keep supporting!
ఎంత కష్ట పడితే ఈ స్థాయికి వచ్చారో సూపర్ చాలా బాగుంది లక్ష్మి గారు video 👌👌👌❤️❤️❤️
Yet th-cam.com/video/dXurFN2g0LIv/w-d-xo.htmlh
Yes
Kada bapu
Ameku Telugu rraadu madam gaaru
@@navyajagadam
Miru chusara
మోహన్ బాబు గారి లాంటి నాన్నగారు ఉండడం మీరు చేసుకున్న అదృష్టం Madam .
Thank you
ఇంద్రభవనం.... గ్రేట్..... లైఫ్ లో ఎంత కష్టపడితే మోహన్ బాబు గారు ఈ స్టేజ్ కి వచ్చారో... సూపర్
Nuvu manishiva leka mohan babu ahhhh
Avunu
Entho mandi students vidyaniketan clg lo sanka nakinchintay vachei ee money.....2020 passouts maku ipatiki reimbursement ivaledu okko student ki 50000 .....clg ki phone chestay no response....andari sommu mingitinni ilanti houses kattinadu
@@vkkumar8173 avunu bro
prajalaki kuda help cheste great avutaru...ela avariki varu vesina battalu,houses valla personal matrame,,dani valla outers ki no use.....branded dress vesinantha matrana adi mana varake goppatanam,,bayata vallaki kadu anedi na abhiprayam..............
జిమ్ లో మీరు చెప్పిన life of philosophy, it's an amazing లచ్చక్క... 💕 "Sorry" మిమ్మల్ని అలా పిలుచుకోవడం అంటే మాకు చాలా ఇష్టం... 💕
ఆ ఇల్లు కన్నా ఆ ఇంటి వల్ల పని దొరికింది కొంత మందికి సంతోషం..
Yes
Avunu Andi Nijame kda mari
yes
th-cam.com/video/EevS4qOfwGY/w-d-xo.html😐
YES
అందరూ కోరుకునేది చివరి 5 నిముషాలు.........లక్ష్మీ మంచు నుండి ఇలాంటి మాటలు చాలా అద్భుతంగా అనిపించింది.....మీ పై గౌరవం చాలా పెరిగింది.......🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Kada supreb ga cheppindi.Ekkada kuda asal koncham proud ga kuda cheppale.Vellu inner ga chala best vunnaru.
th-cam.com/video/55dDPzAzci0/w-d-xo.html
చివర్లో చెప్పిన ఆ మాటలు ఎంతో inspiring గా ఉన్నాయి.👌👌👌👌👌👌👌👌
Yes, it's really good words
Chivaralo cheppinavi animutyalu
I m not fan of any film actors
But Road widening lo narikestunna chetlani thechi intlo pettukunnaru... First time mohanbabu garu ante gouravam abhimanam vachayi
Really hats off to u andi
Many people may troll your family. But after watching this video we came to know how discipline he is and how he cares about the trees, how hard work he has done to reach this stage.. Truly inspiring stroy of Mohan Babu Gaaru..
She ignored Manchu Manoj photo. That says her dicipline😂😂.
@@godlevelgaming6949Thanu specific ga rendu moodu photos ne explain chesindhi and assalu manoj pelli chesindhe lakshmi thanu enduku athanni ignore chesthadhi..!!
ఎంత కష్టపడితే అంత ఫలం మోహన్ బాబు గారి కష్టానికి ఇ ఫలం సూపర్ సర్ మీరు🙏
th-cam.com/users/shortsGh3oWI1fMXs?feature=share
తెలుగు సంప్రదాయం ఉట్టిపడింది ఆ ఇంట్లో.... Thanks for showing 🙏🏻
Nice Home and its atmosphere
ఇది ఇళ్ళ!!! అన్నట్టుగా ఉంది...ఇంట్లో లిఫ్ట్ ఉందంటే ఎంత పెద్ద ఇళ్లో అర్థమవుతుంది...చాలా బాగా ఉంది.Happy To see this Home🤩🤩
College donation baga nuku
Mohan బాబు గారు, ఇవన్నీ చూసి చాలా ఆనందం కలిగింది...మీరు మీ పిల్లలు ఆ సాయినాథుని కృప తో హై లెవెల్ లో వుండాలి...
ఇల్లు చూడగానే ఒక్కటే అనిపించింది. కృషి తో నాస్తి దుర్భిక్షం. What an inspiring journey. Hardwork never betray you.
th-cam.com/users/shortsGh3oWI1fMXs?feature=share
th-cam.com/video/39JohNPwOY4/w-d-xo.html
@@killbillviswaforyou4067 Hi
@@melie... hi
simp
ఈ వీడియో చివరివరకూ చూడాల్సిన వీడియో, చివర్లో లక్ష్మి గారు మీరు మాట్లాడిన మాటలు నిజంగా inspire చేసాయి.39 నిమిషాలు పూర్తిగా చూసా ఎక్కడా నేను వీడియో చూస్తున్నా అన్న ఫీల్ రాలేదు,ఇంకొంత సేపు ఉంటె బావుండు అనిపించింది.అందరికీ అంత నచ్చింది కాబట్టే ఇన్ని వ్యూస్, లక్ష్మి గారు మీ నుండి ఇలాంటి మరిన్ని వీడియో లు మేము కోరుకుంటున్నాం.
th-cam.com/video/5aiWDRWT_lAh/w-d-xo.html
Bayya na post chudale me Lakshmi Garu kosam
th-cam.com/video/wLVeD8_Lp5o/w-d-xo.html
th-cam.com/video/GQgdn_0_-tk/w-d-xo.html
Life antu jiviste mohanbabu laga jovinchali...
100% satisfaction life .
Thanks for video laxmigaru
Lot of love from karanataka
అంతా ఒక ఎత్తు... కాని మీరు చివర్లో జిమ్ లో చెప్పిన మాటలు అద్భుతం... u r a motivator.
Yes
Truly, well said
Well sed
th-cam.com/video/00ZMEJ88FiY/w-d-xo.html
th-cam.com/video/qXjIBREm6gg/w-d-xo.html
ఇది ఇల్లులా లేదు,ఒక గుడిలా ఉంది అందులో ఒక దేవుడిలా mohan Babu garu ఉన్నారు❤
😂
😂😊😊
వెళ్ళి ఆ దేవుడి సంక నాకు
😂@@jkk1984
mingu athi mingaku…
చాలా మంచి విషయాలు చెప్పారు. మీ నాన్నగారు. ఏ స్థాయిలో ఉన్న. ఆయన గురువు గారిని మర్చిపోలేదు. మీరు ఆయన పడ్డ కష్టాన్ని మర్చిపోలేదు. మీలాంటి మంచి మనసున్న వాళ్లకి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు
తన కష్టమైన గతాన్ని మరువకుండ నేటి అభివృద్ది కి పొంగిపోకుండ నిరంతరం కష్టించే వాడే ధన్యుడు. Hats off Mohan babu and family for your success and inspiration
కలలు అందరూ కంటారు. కలలకోసం కష్టపడితే, పట్టుపట్టితే ఏదైనా సాధించవచ్చు అనేదానికి మోహనబాబు గారు, చిరంజీవి గారు, రజినీకాంత్ గారు ఇలా ఎందరో కష్టజీవులు ఉదాహరణలు .కానీ, సంపద అంటే డబ్బు , కార్లు,మేడలు కాదు నమ్ముకున్న సిద్దాంతం, విలువలే అస్తిగా ఉన్న R. నారాయణ మూర్తి గారు మాత్రం ప్రత్యేకం.
Nani also
Raviteja too
@@siri2001 s
@@manjum5941 s
Perfect words brother on RNM
Mohan Babu Nature Lover I Love It....❣️😍.
చెట్లు అంటే చాల ఇష్టం వున్నటువుంది🌲🌳🌴
లక్ష్మీ గారు మీరు మాట్లాడేవిదానం చాలా బావుంది మీలాగే మీ ఇల్లు కూడా బావుంది కృషి ఉంటే మనుషులు రుషులు వైతారూ అనే మాట నిజం అని మొహన్ బాబు నిరూపించారు
Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government 😂🤫🤭
Naku 3 vishayalu nachayi:
1) Greenery
2) own farming
3) last lo manchu akka words abt taking care of ur health 👌👌👌
వామ్మో మోహన్ బాబు గారి హౌస్ #1on trending lo వస్తుంది చాలా బాగుంది బాబు గారి హౌస్ 👌
It's like dream House...I think credit goes to Manchu Laxmi Garu through her we are able to see this heaven... ❤️❤️
I am inspired very much
Yes it's look like a heaven, oneday anna alanti intlo undalani undi
My donation fee is also there in that house
😂😂
Lol
🤣🤣🤣
Super bro 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
job vachinadha bro
Last words.... 🙏🙏 నిజంగా చాలా దైర్యన్ని ఇచ్చింది లక్ష్మి గారు🙏🙏🙏.... Thanks for inspiring us 😍😍😍😍😍
Hacha
th-cam.com/video/39JohNPwOY4/w-d-xo.html
Impression is directly proportional ur richness
S
Inspired a lot Lakshmi gaaru
It's really Heaven 😍😍😍... The way you said about taking care of ourselves is ultimate andi.. Mohan Babu garu🙏🙏🙏🙏 Swayamkrushi tho sampadinchinadi eppudu adbhutame🙏🙏👏👏👏👏👌👌👌👌👌
అదృష్టం.. దేవుడు ఇంత సంపద ఇచ్చాడు మీకు.. చాలా సంతోషంగా వుంది చూస్తుంటే.. మాలాంటి వాళ్లమ్ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే చచ్చీ చెడ్డా సాధ్యం కావడం లేదు!
చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదు..అందమైన ప్రపంచం...
*Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government*
@@DhruvRathee-Channel Inka mararara meeru?
th-cam.com/video/EevS4qOfwGY/w-d-xo.html😆
th-cam.com/video/39JohNPwOY4/w-d-xo.html
Evadra nuvvu child artist la unav
అధ్భుతం గా ఉంది అండి
మొక్కలు, ఫొటో లు.... ప్రతీది కనువిందు గా ఉంది
ఆఖరు లో మీరు చెప్పిన మాటలు మహా అధ్భుతం.
Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmii8oiiiiiiinin
Avunu Andi Nijame kda mari Baga chepparandi
th-cam.com/video/EevS4qOfwGY/w-d-xo.html😆
th-cam.com/video/39JohNPwOY4/w-d-xo.html
I loved the🏡 greenary🏡of the house and the hardwork of మోహన్ బాబు గారు.
మోహన్ బాబు అన్నయ్యకు హృదయ పూర్వక నమస్కారములు.
Today after I saw this video, my feeling on Mohan Babu Garu was completely changed...zero to Hero...because i love Mohan Babu as an Actor but j never had good feeling on his character and behavior..but u proved me wrong..No doubt he is such good human being and nature lover.. U r so blessed..Thanks Lakshmi🙏
Actually I'm having respect on mohan babu gaaru.
He encouraged some students without fees in his colleges and he never supports caste he is the best indian citizen in my perception... Keep doing more videos I've subscribed too...
Yes
Meeru chupinchina mee nanna gari enttikante naku meeru ending lo matladina matalu chala emotional ayyella chesayi always keep smiling always love you Allah will bless you and your family Lakshmi garu
శ్రీ మోహన్బాబు గారు మంచి మనసున్న వ్యక్తి అందుకే దేవుడు సంపద ఇచ్చాడు... వాళ్లకు అంతా మంచే జరగాలి
ఎంత కష్టపడితే ఈ స్థాయి కి వచ్చారు మోహన్ బాబు గారు గ్రేట్ sir మీరు, అల్ ది బెస్ట్ 🙏🙏
The way she spoke to maids and servants improved my respect towards her. Friendly and respectful. Humbleness takes you higher.
My respect 🙏 🙌 also improved, correct 👏 cheparu andi
@@Unavailab avunandi aithe anavasaram ga too much chanuvu istharu lekapothe maree strict ga attitude tho vuntaru. She was very subtle.
th-cam.com/video/qXjIBREm6gg/w-d-xo.html
I like you medam
@@mahendranaidu6668 haha thq u!😊
చుట్టుపక్కల మంచి వతావరణం ఉంది కాబట్టే మీనన్నగారు అంత మంచిగా స్ట్రాంగ్ గా ఉన్నారు
జీవిస్తే ఆలాంటి ప్రదేశంలో జీవించాలి.
చాలా బాగుంది మోహన్ బాబు గారి ఇల్లు అంతా చూడటానికి కళ్ళు చాల అయినంత కష్టపడ్డాడు అర్థమవుతుంది
మా జీవితం మొత్తం కష్టపడ్డాగాని... ఆ ఇల్లులో ఒక్క floor కూడా కట్టలేం..
ఇంద్ర భవనం😍
Same feeling
Kotlu kavali bro 😭😭
Yes
ఇల్లు ఇంద్ర భవనం లా ఉంది మీద్వారా ఆయన hard work తెలుసు కున్నాం
Really thank you మేడం for inspiring us
th-cam.com/users/shortsGh3oWI1fMXs?feature=share
Really great and amaging lakhimi garu👌👌👌
th-cam.com/video/39JohNPwOY4/w-d-xo.html
th-cam.com/video/wDzUZu0DQVQ/w-d-xo.html
No words Laxmi garu Hats of Mohanbabu garu intha kanna em cheppina thakkuve 😍🙏👏👏👏👏👏👏👏👏👏💐
వేరి నైస్ లక్ష్మిగారు నాన్నగారు అంటే నాకు ఎంతో ఇష్టం ఎప్పటికైనా ఒక్కసారైనా కలవాలి అని అనుకుంటున్నాను
ఇల్లు చూసాక మోహన్ బాబు గారి మీద గౌరవం పెరిగింది🙏🙏🙏🙏
Avnu anna goppa natudu
In a video every frame I saw MohanBabu gari hardwork, what a man and what a hardwork....
It's inspiration and motivation to younger and all generations...
What a lovely and motivational video.. love guys
th-cam.com/video/jFJ59VLBISQ/w-d-xo.html
Manchu akka...మీ ఫ్యామిలీ మొత్తం మంచులా చల్లగా ఉండాలి...😁😁😁😁
😆😆😆👍🏻
Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government 😂🤫🤭
@@DhruvRathee-Channel Idi kuda ala vachindena bro
ఎంతో కష్టపడి మోహన్ బాబు గారు ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టారు ఆస్తులు సంపాదించారు కానీ విష్ణు ఆ ఆస్తులు అన్ని సినిమాలు తీసి పోగుడుతున్నాడేమోనని నా అభిప్రాయం
Last words..... Maathrame naa mind loki akkai
Last 5 minutes..... She is talking about life... Excellent valuable words ... 👏👏👏👏
Manchu Lakshmi Garu ... Chala baga chepparu
😍😍😍😍😍
Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government 😂🤫🤭
లక్ష్మి అక్క మీ ఇంట్లో ఉన్న ఒక రూమ్ అంత కూడా ఉండదు. మా ఇల్లు 🤣🤣🤣
*Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government*
Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government 😂🤫🤭
@@DhruvRathee-Channel EDI HOUSE EKKADA VUNDI
😊🥲🥺😊
Nijame kani adi kuda vallu mvi tisinappudu kadtapaddaru kada 🙂 so akkuva untundi vallu house aena Inka adaina
భక్తవచ్చల నాయుడు గారికి ఇగో చాలా ఎక్కువ అన్నట్టు గా అనిపిస్తుంది. కానీ అయన కళ్ళలోకి చూసి మాట్లాడ గలిగే పర్సన్ ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి.. ఆ కళ్ళలో అంత కాన్ఫిడెన్సు వుంటుంది. his eyes are bright and powerfull
మీ house లో మొక్కలు చాలా బాగున్నాయి చాలా ప్రశాంతమైన వాతావరణం మొక్కలు మీ ఇంటి చుట్టూ చాలా అందంగా ఉన్నాయి 😊🍀☘️🌺 ప్రకృతి మన దగ్గర నుంచి ఏది ఆశించదు మనకే తిరిగి పూలు పండ్లు స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది ఒక మొక్కలు మన నుంచి కేవలం నీటిని మాత్రమే తీసుకుంటాయి, కేవలం నీటిని మాత్రమే స్వీకరించి మనకు ఎన్నో రకాలుగా మొక్కలు ఉపయోగపడుతూ ఉంటాయి 🍀☘️ మీ ఇంట్లో మొక్కలు అన్నీ చాలా చాలా బాగున్నాయి ఈ మొక్కల గురించి శ్రద్ధ తీసుకునే వారందరికీ 🙏🙏 మోహన్ బాబు గారి మంచి ఆలోచనకు 🙏🙏
Bagundi
Walking కి బయటికి వెళ్లాల్సిన పని లేదు
ఇంట్లోనే ఒక సారి తిరిగితే చాలు
Guy's doesn't Matter how big or small is your house is, just be happy and healthy with what you have 🙌🙌🙌🙂🙂🙂
th-cam.com/video/nZhK26mvZrI/w-d-xo.html
@@chakravarthychakri7998 what covering
Well said 👏👏👌
🙂👍
@@pegadapallimjptbcwrgschool4080 🙌
My god this not a house, it's Heaven.. tq Lakshmi garu .
This is not just a Home tour ...it's an inspiration to Many....in everyway.....words for Manchu Laxmi garu at the end are so motivating.... I really feel something I learnt from this video....😍
*Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government*
Chala Baga chepparandi
@@DhruvRathee-Channel 0
Yes
th-cam.com/video/39JohNPwOY4/w-d-xo.html
After seeing this we can realise that hard work Never fails 💥😎
Mohan Babu 💥💥🔥
అబ్బా....అదిరింది అబ్బా ఇల్లు....
వీడియో చివర్లో మీరు చెప్పిన మాటలు చాలా సూపర్ అసలు....😍
One of the Best home i ever seen its better than Mukesh Ambani home 👌👌
I felt you are very honest as a person lakshmiji!
Very happy for your dad and you.The house is beautiful but your family being together makes it beautiful home.stay blessed!
th-cam.com/video/GQgdn_0_-tk/w-d-xo.html
Everything is here. Okati ledu ani ledu. More than heaven for 🥰our middle class people. Loved 😘it very very very much😘🥳.. Oka full packed family video chyndi.. Never before ever after nen chusina houseslo
Oka middle class family aina Happiness anedi unte edaina heaven eh😊even if it is a small hut😊
@@SB-ez3mo xactly👌🥰
supersester
th-cam.com/video/DdfKbXkwUpU/w-d-xo.html
When you opened the coconut,i knew mohan garu is going to feed his daughter,thats how fathers are....they always think about their children.
Akka nuvvu and mohan babu garu chala different ga untaru. Aina ni chustunte , aaina gurinchi inka telusukovali ani anipistundhi. My heartful salute to Mohan Babu gariki
Lakshmi garu, general ga house chupinchadanki evaru interest chupincharu, lot of apprehensions untayi, but this shows how pure soul you are ,and how down to earth and transparent soul you are...that is what I have seen throughout the video, and yes we all know how mohan Babu garu worked hard, and this truly inspires us Andi to work hard and reach great heights ..thanku for this inspiring video, and thanku for being such kind soul, love and blessings all your way .. ♥️♥️love u Lakshmi garu ♥️
*Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government*
Oka middle class family nundi vachi intha la edigaru Mohan Babu garu . good inspiration sir
మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది సూపర్ 👌చాలా బాగుంది
Mohan Babu sir one of the Indian best actor. Lakshmi garu very talented and intelligent, House super.
Huge salute to your honesty Lakshmi. Usually all celebrities show only a part of their home or pretend as if their homes are simpler or they never wants to show, but you are so different . We all believe building a home is great achievement in one's life, but having 6 such bungalows is such a big blessing. You guys are preserving that blessing..keep it up
Hi
Ok meeeku ala arthamainda
@@padmajagarlapati2063 ante?
@@fruitsbowl999 Hi
Lakshmi gaaru chala baga motivational speech chesaru... hats off lakshmi gaaru..... meedhi pure heart ani inkkokkasari gurthu chesaru....
Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government 😂🤫🤭
Manchu lakshmi is such a beautiful soul with beautiful words. Beautiful house of course.
*Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government*
Nice house MohanBabu. Thanks Lakshmi , for giving a tour of your Nana's house. I can't imagine in India someone can built such a thoughtful house.
😳 ఈ ఇంట్లో వందమంది ఫ్యామిలీస్ బతకచ్చు 🙁
The way you wished for walfare of others is really hearting.
This episode is quite inspiring. Thanks.
Beautiful home
You are Multi talented women More than men's.
🙂👍
@@pegadapallimjptbcwrgschool4080 🙏
ఓం నమో నమశివాయ నమః అమ్మ సృష్టిలో ప్రతి మనిషికి అవసరమైన మంచి విషయాలు చాలా బాగా చెప్పావు తల్లి,
GOD BLESS YOU
Very proud for a daughter like who respects and also very happy by the love for your father .Also I could see the gratitude and honesty from your bottom of your heart to you father love you Manchu lakshimi ......All the Best
th-cam.com/video/EflzNRhv-ts/w-d-xo.html
Really my respect to mohanbabu sir increased this day...,we love the way u built ur life sir..
"ఇక్కడినుంచే మా అధికారం ప్రారంభమవుతుంది, అహంకారం విజృంభిస్తుంది" - ప్రేమనగర్ సినిమా లో ANR డైలాగ్
.. మోహన్బాబు, అయన కుటుంబ సభ్యులకు ఇది వర్తిస్తుంది అనిపించింది
*Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government* 😂😂😂
మీరు చాలా BEST అక్క .
ఇన్ని రోజులు మీకు డబ్బు వుందని పొగరు అనుకున్న . మీ WORDS చాలా బాగున్నాయి. మీ HOUSE ఒక INSPIRATION. I LIKE IT 😊.
U may Hate Him or U may Troll Him but You cannot denied the fact that he Really achieve a lot in his own life... From #Nothing To #Everything Hard work Pays off #Mohanbabu Garu Your great man Just Attitude Valla Meku Ravalasinantha Goppa Peru Raledu
This house is simply a proof of "where there is a will, there is a way"... I particularly loved the closing statements from Lakshmi garu... Such a pure soul...
Dear lakshmi manchu grateful tq for last words it's gave to great message lo my life in critical condition tq my dear once again. God bless you.
@@SV-jx8yi Which city is this ??
th-cam.com/video/qXjIBREm6gg/w-d-xo.html
I love the way Mohan Babu garu grown up and being more lovable to all his family ❤️we all love you to laxmi garu
Great father madam
*Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government* 😂🙊🤭🤫
th-cam.com/video/EevS4qOfwGY/w-d-xo.html😆
th-cam.com/video/wDzUZu0DQVQ/w-d-xo.html
th-cam.com/video/5aiWDRWT_lA/w-d-xo.html
Idhi illu naa Indra lokama mam 😮😮😮meeru asala bayataku velli kooragaayalu konukkovakarledu 😢it’s a heaven on earth ur dads home mam 🏠
Mohanbabu Garu is a true inspiration for somany people.thank you laxmi garu showing us.
Abba devuda entandi inspiration ayana meeru tomuchga chepthunnaru
*Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government*
@@DhruvRathee-Channel ,Balaheenudu ki balavanthudante eppudu lokuve, prapancham lo evaru manchollu leru.avakasam leka andharu mancholluga vunnaru.
@@DhruvRathee-Channel prati chota ede comment? Why so desperate?
@@rabiyasyed8814 nizalu matladali bro , ma relative valla land kabja chesindi vaade, jubili hills deggara 2012 year , apoudu nenu 7Th grade ippudu Ade land value 2cr.
You are the best Lakshmi! Not because of the beautiful house you showed, but how showed and explained about everything! Positive vibes all the way through!
Right 👍🏻
Yes
Super comment
th-cam.com/video/55dDPzAzci0/w-d-xo.html
True.Ekkada kuda koncham prouness ledu.They are child at heart.
your natural conversation, your buddy's simple questions, your father's care and love are one side and awe!! the home what a place ..nature, luxury, peace all mixed up...truly a dream home ML!!
U r really good daughter
Super అక్క నిజంగా మీరు నాన్న నాన్న అనడం నాకు చాలా నచ్చింది love u
I loved how they are taking care of tress and the greenery. Respect Mohan Babu Sir 🙏🏽🙏🏽🙏🏽
*Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government*
th-cam.com/video/qXjIBREm6gg/w-d-xo.html
Mohan Babu Garu.....really deserves the great life .....after he done such a long history of Films as an Actor and Great Educationalist and a Wonderful Human Being.....Wishing him a Long healthy Life....Thank You Lakshmi Garu for Sharing your private life.
This is called home tour... This is how a house to be built more greenery... More spacious place... I wish I will build one ..
All the best
Mohan babu, illegally occupied thousands acres of land during the period of worst congress government 😂🤫🤭
Super ga vundi house...mohan babu garu chala simple ga vunnaru... sister mi family appudu bagundi padi mandi dhari chuputhu.....🎉🎉
17:10 తాతయ్య గారి ఉత్తరం..
కొంచెం గ్రంధిక బాషా లాగ కనిపించడంతో అప్పటి వారు ఎలా రాసే వారో చూడాలి అనే ఉత్సాహంతో అక్షరం కూడా తప్పులేకుండా ఎలా వుందో అలాగే రాశాను... నాకు ఈ భాష కొంత అర్దం కాలేదు, మీరూ రుచి చూడండి అప్పటి వారి తెలుగు కమ్మదనాని... దయచేసి తెలుగుని కాపాడండి 🙏
- ఓం:-
సుమంగళిభవ
అత్తవారింట ఎన్ని సౌబాగ్యాల మరి యున్న వెలది, పుట్టినిల్లు వదలు సమయాన, కన్నులు చెమ్మగిల్లు ఎంతవరకైనా, ఇది సహజమ్ము సుమ్ము!
అయినా, జనకుని భంగి నిను జూచు భక్తవత్సలుడుండ నీకేమి కొరత ?
చేయి వదలని జానకి ప్రియుని భోలిన, విష్ణువే వలచి పెండ్లాడిన, మాన నీయుడే నీచెంతనుండ.
మీ ఆలనా పాలన జోచి, ఆనందంతో మిమ్మల అలరించే, మీ ఆడ బిడ్డ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న మీ అండనుండ.
ఇక తల్లి వలె, సీతమ్మను జోచెడి, లక్ష్మణుని ఓలె మీ మరది మనోజ్ కుమారు డుండ.
మరియు మీ అందరిని కాపాడేడి కనురెప్ప ఓలె, శ్రీమతి నిర్మలమ్మ మీ చెంగటనే యుండ, వగ పేటికమ్మ?
గృహ రాణివై వెలయుచుండు, కలకాలం ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించు మీ పెద్ద నాన్న వోలె, గృహరాణివై పాలించు, మంచు వారి వంశ మతిశ యోక్తి మీరు.
ఇకపోతే, నీ హృదయ కమల మందు వికసించి, వసియించు నారాయణు నుండు నీకు తోడు - జై :
సదా జయమే గల్గు గాక
తల్లి దండ్రుల భామ మెరింగిన మంచు నారాయణస్వామి వ్యక్త పరచిన సంగతే ఇది -
M.N. Swamy తే. 4.3.2009
Very Good .
Baboi Lakshmi garu beautiful home it's not home just heaven baboii mind blowing u people are very lucky god bless you 😊
Mohan Babu garu really very grate tanaki istam unatu katinchukunaru plus vala childrens ki kuda securega petinaru Laxmi gari kuthuru super 😍mohan Babu lifestyle is very good
Positive vibes comes after watching this video.. How great My favourite Mohan babu garu.
"There is no place like Home, Home isn't a place it's a feeling " It's beautiful, dream house🏠🏠 👌👌👌
Really one of the greatest father in the world..... Mohan babu garu gives his sweat and soul for his next generations...... Laxmi garu you soo blessed🙏 for being a part of such a great father's life.......I am a big fan of laxmi madam's helping nature......Hope a great success a head
మీరూ చెపింది నిజం ఆరోగ్యామే మహా భాగ్యం మనం ముందు ఆరోగ్యం చూసుకోవాలి
More then the house , you and your dad’s values in life are commendable. 🙏 this is how kids learn from us. Your words have definitely inspired me.
th-cam.com/video/55dDPzAzci0/w-d-xo.html
Lol. What a joke
@@hightablehierarchy9427 paytm batch le 😂
th-cam.com/video/EevS4qOfwGY/w-d-xo.html😆
th-cam.com/video/EflzNRhv-ts/w-d-xo.html