సౌదీ రాజు లగ్జరీ జీవితం | Saudi King Salman Bin Abdulaziz Lifestyle 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น •

  • @si7418
    @si7418 ปีที่แล้ว +170

    ఈ రాజుతో పోల్చుకుంటే మన అదాని, అంబానీ
    లు చాలా చాలా బీదవారన్నమాట

  • @Ajaykumar-pr8qi
    @Ajaykumar-pr8qi ปีที่แล้ว +116

    ఆయువు మాత్రం దేవుడు ఇచ్చి నంత మాత్రమే ఉంది

    • @earnsmart7165
      @earnsmart7165 ปีที่แล้ว +1

      Idhi super 👌🇮🇳

    • @vishalvarma1095
      @vishalvarma1095 ปีที่แล้ว +4

      Correct kani life matram anubavinchalcina kante ekuve enjoy chesadu kada inkem kavali

    • @earnsmart7165
      @earnsmart7165 ปีที่แล้ว

      @@vishalvarma1095 mana Vedas lo kooda vundhi anta. Manam bhathaka taaniki theesukunae aharam, chivaraku adhae chinna ga adhae champesiddhi anta. Kanuka..ekkava laalum bhathakaali antae, mitham ga ahaarum theesukovali anta.

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 ปีที่แล้ว

      Super 👍

    • @KodithalaMahender-pu8xj
      @KodithalaMahender-pu8xj ปีที่แล้ว

      Correct

  • @Rahulreddyofficial
    @Rahulreddyofficial 9 หลายเดือนก่อน +20

    ఏడుకొండలు శ్రీనివాసుని స్వామి తరువాతే ఎవడైనా ఆవు గింజంత
    ఓం నమో వేంకటేశాయ నమః

  • @MadduruSreenivasulu-lr5db
    @MadduruSreenivasulu-lr5db ปีที่แล้ว +14

    ఇంత లగ్జరీ బతుకు బతకడం కంటే...!! ప్రపంచంలో ఎంతోమంది అతి దీన స్థితిలో బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి సహాయం చేస్తే ఇతను మహానుభావుడు అవుతాడు!! ఇతని డబ్బు ఇతనే ఖర్చు పెట్టుకుని లగ్జరీ జీవితం అనుభవిస్తే గొప్పవాడు కాడు!! కాలేడు!!! అన్నది నా అభిప్రాయం 😇.

  • @JaishreeRam99669
    @JaishreeRam99669 ปีที่แล้ว +8

    బ్యూటిఫుల్" అనేది ఒక వ్యక్తి యొక్క భౌతిక రూపాన్ని వివరించడానికి ఉపయోగించే ఆత్మాశ్రయ పదం. ఇది సాధారణంగా చూసేవారి దృష్టిలో సౌందర్యంగా లేదా ఆకర్షణీయంగా ఉండే వ్యక్తిని సూచిస్తుంది. సాంస్కృతిక మరియు వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి అందం చాలా తేడా ఉంటుంది. అందం ప్రమాణాలు విభిన్నమైనవి మరియు ఆత్మాశ్రయమైనవి కాబట్టి, మనిషిలో అందంగా కనిపించే వాటిపై వేర్వేరు వ్యక్తులు విభిన్న అభిప్రాయాలను కలిగి ఉండవచ్చు. అందం శారీరక రూపానికి మించినదని మరియు దయ, తెలివితేటలు, విశ్వాసం మరియు మంచి వ్యక్తిత్వం వంటి లక్షణాలను కూడా కలిగి ఉంటుందని గుర్తించడం చాలా ముఖ్యం.

  • @chandanasarvesh2874
    @chandanasarvesh2874 ปีที่แล้ว +140

    ఉన్నవాడు ఎప్పుడు ఖర్చు చేస్తూనే ఉండాలి...,అప్పుడే లేనివాడికి పని కల్గుతుంది...డబ్బు ప్రవాహం ఎప్పుడు ఒకరి దగ్గర ఆగిపోకుడడు...

    • @realcolour96
      @realcolour96 ปีที่แล้ว +5

      Ah vunavale pedavadu pedavadila migilipovataniki kastalu padataniki karanam.

    • @bpavani9246
      @bpavani9246 ปีที่แล้ว +2

      Happy

    • @Dummy-gw2xw
      @Dummy-gw2xw ปีที่แล้ว

      ​@@realcolour96 ❤ 0:12 😅

    • @Dummy-gw2xw
      @Dummy-gw2xw ปีที่แล้ว

      ​@@realcolour96 ❤ 0:12 😅

    • @RadhaGogula
      @RadhaGogula 5 หลายเดือนก่อน

      ​@@realcolour960p0p0 ji

  • @mylovelyvillagechannel1924
    @mylovelyvillagechannel1924 ปีที่แล้ว +12

    భగవంతుడా నేనేం పాపం చేశానయ్యా నేను కనబడలేదు నీకు😭

    • @ChennaVenkatesh-i1u
      @ChennaVenkatesh-i1u 11 หลายเดือนก่อน

      పాపం అంటే ఏమిటి? వివరించండి మిత్రమా

    • @RadhikaSunilKumar
      @RadhikaSunilKumar 5 หลายเดือนก่อน

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @ArugulaPaul
    @ArugulaPaul ปีที่แล้ว +11

    India is a love country

  • @gurutantra3778
    @gurutantra3778 ปีที่แล้ว +9

    ఎలా బ్రతికేం అనేది కాదు ఇలా జీవించే మనది కాదు కానీ ఎంత రిచ్ గా జీవించే మనదే ముఖ్యం ఆ రాజు తనకు నచ్చిన విధంగా జీవించాడు తనకు కావలసిన విధంగా జీవించండ జీవించడం మొదలుపెట్టాడు జీవించాడు తన కోరికలు మొత్తం తీర్చుకుంటుంది తీర్చుకుంటున్నాడు తీర్చుకుంటున్నాడు హి ఈజ్ రియల్ హీరో ఇస్ లైఫ్

  • @rular-bp1th
    @rular-bp1th ปีที่แล้ว +246

    మనము అనుభవిస్తున్న ధనం అంతా ఆ దేవుడు మనకు ఇచ్చిన అప్పు మాత్రమే. ప్రతి రూపాయికి లెక్క చూపక తప్పదు.

    • @sriramvlogs4419
      @sriramvlogs4419 ปีที่แล้ว +9

      Avuna

    • @rular-bp1th
      @rular-bp1th ปีที่แล้ว +6

      @@sriramvlogs4419 vachina likes chudu telustadhi

    • @shankark9118
      @shankark9118 ปีที่แล้ว +7

      మనం లెక్క చూపకపోతే దేవుడికి తెలీదా? ఎవరు నాయనా నీవు?

    • @rular-bp1th
      @rular-bp1th ปีที่แล้ว +19

      @@shankark9118 దేవుడు లెక్క తెలియక అడుగుతాడు అని కాదు నాయనా,,అది చిన్న పిల్లాడికి కూడా తెలుసు 🤕. "దేవుడు ఇచ్చిన దానిని మనం ఎ ఏ దారులలో తగలబెట్టామో మన నోటి ద్వారా ప్రపంచ మానవాళి ముందు వినిపించి సిగ్గుపడి చావడానికి " అడిగేది.

    • @mohanraochippala5937
      @mohanraochippala5937 ปีที่แล้ว +5

      Sooooooooooper

  • @hardwrkrffgaming9401
    @hardwrkrffgaming9401 ปีที่แล้ว +83

    ఎంత సంపాదిచినా తినేది అన్నమే కానీ బంగారం కాదు

    • @arunkumar93387
      @arunkumar93387 ปีที่แล้ว +2

      Comment chesam manam kuda Annam okate thinamu Anni ruchulu chustham dhaniki adrustam undali

    • @MadduruSreenivasulu-lr5db
      @MadduruSreenivasulu-lr5db ปีที่แล้ว

      ​@@arunkumar93387
      Ok bro మీరు అన్నది కరెక్టే తినే తిండిలో రుచులు వేరు ఉండవచ్చు కానీ...... ఇతను కూడా మనం పీల్చి వదిలిన గాలినే పిలుస్తున్నాడు కదా ...!! మరి దీనికి ఏం చెబుతావు 🤔.

    • @chanduchandu5619
      @chanduchandu5619 ปีที่แล้ว

      సూపర్ 🤟🤟🤟

  • @chandrashekarchandrashekar7817
    @chandrashekarchandrashekar7817 ปีที่แล้ว +2

    Wow super super sir and really amazing life style and really great and all the best and love from Bangalore India.

  • @PrashanthKumar-ql1hx
    @PrashanthKumar-ql1hx ปีที่แล้ว +5

    Diamond, gold, silver ,pearl money un believable life
    Rice, wheat, vegetables, grains formidable life..... Whom u will represent

  • @JagannadhamBukkapatnam
    @JagannadhamBukkapatnam 11 หลายเดือนก่อน +4

    చూడబోతే ఒళ్ళంతా రోగం,ముసలి తనం మాత్రం కనీసం మార్చలేకపోయాడు.ముసలి తనం,రోగం,మృత్యువు ఎవరూ మార్చలేరు.లొంగి తీరాల్సిందే.

  • @RAHIMPASHA1279
    @RAHIMPASHA1279 ปีที่แล้ว +7

    అరె ఏంట్రా ఇది.........❤❤

  • @satishpolisetti844
    @satishpolisetti844 ปีที่แล้ว +45

    అతను పూర్వ జన్మ మంచి కర్మలు చేసుకున్నాడు ఇప్పుడు డబ్బులు వున్నాయి
    మరి ఇప్పుడు ఎలాంటి కర్మలు చేస్తున్నాడో తెలవదు
    ఓం శివనారాయణ

  • @mohammadrafiahmad5450
    @mohammadrafiahmad5450 ปีที่แล้ว +8

    దివ్య ఖుర్ఆన్ సర్వ మానవాళి కొరకు 42;12 తాను కోరిన వారికి ఆయెన (దేవుడు అల్లాహ్ యెహోవా) పుష్కలంగా ఉపాధిని ఈస్తాడు తాను కోరిన వారికి ఆయేన అతిచూచి ఉపాధిని ఈస్తాడు.

    • @maruthiprasad4695
      @maruthiprasad4695 ปีที่แล้ว +1

      There is no richest Muslim man in top 20 in the world
      Birth depending upon luck
      Not by allah

  • @godavarisurya939
    @godavarisurya939 ปีที่แล้ว +23

    మనిషి కి కావలసింది గుప్పెడు అన్నం,చిన్న ఇల్లు,ఆకలివేస్తే అన్నం తింటారు,డబ్బు ,విలాసవంతమైన జీవితం అనేవి,ప్రస్తుతం బాగున్నా చివరి గడియలో వాటిని వదిలి వెళ్ళడం అంత బాధ మరొకటి.ఉండదు😢
    కొందరికి తినటానికి తిండి,ఉండటానికి చిన్న ఇల్లు ఉండవు,కొందరికి తరగని ఆస్తులు ఉంటాయి
    ప్రతీ దేశం లో డబ్బు,విలాసవంతమైన జీవితం,స్థిరాస్తులు ఉన్నవారు ఉంటారు.వారికి ఆ కోరికలు హద్దు ఉండదు.ఇంకా సంపాదించాలని ఉంటుంది🤭🤔

    • @Nani-Destinations
      @Nani-Destinations ปีที่แล้ว

      Nijam cheppari sir

    • @godavarisurya939
      @godavarisurya939 ปีที่แล้ว

      @@Nani-Destinations Thanks Bayyaa!మీలో కూడా ఆటో మెకానిక్, ఎలక్ట్రికల్ works,seat cover works,automobile shops లాంటివి చేసుకుంటారు, కష్టపని పనిచేసుకుంటూ జీవిస్తారు,.కోట్లు పోగేయ్యాలని అనుకోరు.

  • @sillylife-sillythings4036
    @sillylife-sillythings4036 ปีที่แล้ว +14

    అంటే మన దేశం కోసం స్వార్దం లేకుండా నేనున్న అని ఆడుకునే రతన్ టాటా కనబడలేదా?.... అంతేలే మనకు పక్కనొడి వి పట్టుకొని జొకడం తప్ప ఎమ్ తెలుసూ....

  • @teegulnaturalfarms
    @teegulnaturalfarms ปีที่แล้ว +9

    అతను ఉన్న లేకున్నా తన వారసులకు - తాను సంపాదించినా అపారమైన, తరగని, చెరగని, ఐశ్వర్యము, సిరి-రాశులు, లక్ష్మి వైభవము, రాజాశ్రీ,, ఠీవి, సౌఖ్యము, ఆనందము, ఉత్థానము, భోగము, ఆరోగ్యము మాత్రం ఉంటాయి కదా. కుబేరుడిని కూడా క్యూ లో నిలబెట్టి కుశల ప్రశ్నలు అడగగలవాడు, నరపాలుడు, నరేంద్రుడు, దండధరుడు, సార్వభౌముడు, తేజుడు, కాంతుడు, కామవల్లభుడు సుల్తాను అయిన సౌదీ రారాజు మన పొరుగు వాడు అయినందుకు సంతోషిద్దాం, ఏమంటారు?👍 😄

    • @Svs-w8k
      @Svs-w8k ปีที่แล้ว

      Mee pogadtha chalabagundi thammudu

    • @ChennaVenkatesh-i1u
      @ChennaVenkatesh-i1u 11 หลายเดือนก่อน

      మీరు చెప్పిన మాటలకు ఏకీభవించని.

  • @mohammadnizamuddin3969
    @mohammadnizamuddin3969 ปีที่แล้ว +3

    Mashaallaah

  • @venkateshashwala7353
    @venkateshashwala7353 ปีที่แล้ว +6

    ఎంతఉంటేఏమిటిమనలాగరకరకాలబట్టలేసుకోలేరుసవుదివాల్లుకిందకుమీదకుఒకటేబట్టలు

  • @samsam6029
    @samsam6029 ปีที่แล้ว +1

    Allah
    DADU-GOOD
    MORING
    DADU-MYLOVE
    3-SAP

  • @dwarakadst3060
    @dwarakadst3060 ปีที่แล้ว +5

    Abbooooo manashi lucky ki brand ambassador ae ga 👑👑

  • @sajjanraosaggurthy9322
    @sajjanraosaggurthy9322 ปีที่แล้ว +1

    It Is Correct You Are Good Man

  • @RajaShekar-p2v
    @RajaShekar-p2v หลายเดือนก่อน

    Welcome to Saudi Arabia 🎉

  • @rambabuk1980
    @rambabuk1980 ปีที่แล้ว +24

    Excellent voice

  • @amasabhaskargovindaswamy1578
    @amasabhaskargovindaswamy1578 ปีที่แล้ว +4

    Superb information, sir. Thanks

  • @abhinavatejgeddada7880
    @abhinavatejgeddada7880 11 หลายเดือนก่อน +8

    Na దగ్గర చాలా మిలియన్ రైస్ గింజలు వున్నాయ్ కానీ ఎవరికీ చెప్పను 😂

  • @Janasenaforpublic
    @Janasenaforpublic ปีที่แล้ว +14

    కొంత మంది బత్తాయిలు ఏ వీడియో చూస్తే ఆగం ఆగం అవుతారు....ఎందుకు అంటే కేవలం మతం మాత్రమే చూస్తారు కదా ..........

  • @mycitye
    @mycitye ปีที่แล้ว +3

    ఈయన పీల్చేది గాలేనా...లేక ఇంకేమైనా....మనిషేగా

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju 8 หลายเดือนก่อน +4

    అదృష్టవంతుడు

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 ปีที่แล้ว +1

    Good👍👍 info

  • @k.sgousiya6434
    @k.sgousiya6434 ปีที่แล้ว +9

    Mashallah 🤲aman

  • @anilbasha6891
    @anilbasha6891 ปีที่แล้ว +2

    Super

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 4 หลายเดือนก่อน

    Great Sir🙏❤

  • @KarthikGnani-bb5xj
    @KarthikGnani-bb5xj 20 วันที่ผ่านมา

    వీడియో చాలా బాగుంది వాయిస్ లో బేస్ ఎక్కువయింది ఎక్కువ సేపు చూడలేకపోతున్నాను

  • @amruthavallichandalore7749
    @amruthavallichandalore7749 ปีที่แล้ว +3

    ఎంతటి అదృ ష ట వం తు డో పెట్టి పుట్టా
    లం టా రు ఆది ఇలా నే వుంటా రు 👐❤🙏😭

  • @AmberDarbar
    @AmberDarbar 11 หลายเดือนก่อน

    Great ❤❤❤❤

  • @krishna.s9099
    @krishna.s9099 ปีที่แล้ว +10

    పెట్రోల్ అవసరం మనకు లేకపోతే ఆ రాజు ఆస్తులు 0నే

  • @gopikumarbhukya
    @gopikumarbhukya ปีที่แล้ว

    Thankq universe..
    Please give me..
    This much oppertunity..
    Thankq universe..
    Thankq universe..
    Thankq universe...

  • @sujatasusarla8171
    @sujatasusarla8171 ปีที่แล้ว

    Excellent mind-blowing thanks 🙏🙏 thanks to you and money and universe thankq thankq thankq 🙏💰💰💰💰💰🙏🙏🙏🙏🙏💛💚💜💖💝❤️🌹🌹🌹🌹

  • @APARICHITHUDU_ON_THE_WAY
    @APARICHITHUDU_ON_THE_WAY 7 หลายเดือนก่อน

    Watching from Saudi Arabia Riyadh ( 11:40pm.)

  • @Srinu99999
    @Srinu99999 9 หลายเดือนก่อน

    👍🌹 Srinu from Bangalore

  • @shaikfareed123
    @shaikfareed123 ปีที่แล้ว +1

    Masha Allah yah Allah thala ka thofa hai 🤲🤲🤲

  • @TOXICGaming-nu2ue
    @TOXICGaming-nu2ue ปีที่แล้ว +1

    Money gold is not everything. Think of mankind

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. ปีที่แล้ว +4

    Twinkle twinkle little star think deep super star

  • @yashodagurram3490
    @yashodagurram3490 ปีที่แล้ว +1

    Salman.raju.garu.kaliuga.enjai.raju.and.gold.raju

  • @nagulakrishna5424
    @nagulakrishna5424 ปีที่แล้ว +78

    మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోవడం

    • @rangaachari3135
      @rangaachari3135 ปีที่แล้ว +7

      kil

    • @UnitedTollywood8688
      @UnitedTollywood8688 8 หลายเดือนก่อน +3

      😂😂 adeeee antha sachakaaaa 😂😂 ., prethidhaniki neeethi vakyalu ekkuva ayyyayi 😂😂😂

    • @DavuluriNagsrikant
      @DavuluriNagsrikant 2 หลายเดือนก่อน

      But enjoying his life

    • @srikanth4170
      @srikanth4170 หลายเดือนก่อน

      Adi andhariki telusu le

    • @rabi1434
      @rabi1434 หลายเดือนก่อน

      Hi super 😱🤭🤦‍♂️

  • @srinivasareddypingali6688
    @srinivasareddypingali6688 7 หลายเดือนก่อน +1

    I love salman

  • @JanniGovardhan
    @JanniGovardhan 7 หลายเดือนก่อน +2

    అలాంటి జీవితం రావాలని ఎప్పుడూ కోరుకొంటున్నట్లయితే దుఖంనకు చేటు....ఎoదుకoటే మనిషి జీవితం శాశ్వతం కాదు కథా .మరోమాట ప్రజలుకు లాభo లేదని ఏమి చేస్తే ఏమి లాభం.

  • @rishi449
    @rishi449 ปีที่แล้ว +1

    Tatan tata is king 👑

  • @nakkasanti5919
    @nakkasanti5919 ปีที่แล้ว +1

    Super explain brother 👍 nsr ⭐

  • @thrimurtyraju669
    @thrimurtyraju669 7 หลายเดือนก่อน

    Super rrrrrrrrrrr అండి మీరు ఏవూరు ఎక్కడ sir మీరు

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te ปีที่แล้ว +39

    వీడు ధనవంతుడు కాదు
    వీడు కుభేరుడు కూడా కాదు
    అంతకుమించి!

  • @SatyavathiDangeti-k3z
    @SatyavathiDangeti-k3z 8 หลายเดือนก่อน

    Good 👍👍👍👍 inof 😮

  • @rajuv1064
    @rajuv1064 ปีที่แล้ว +2

    One day I will also become reach like him

  • @GaddalaJhansi-vo2fx
    @GaddalaJhansi-vo2fx ปีที่แล้ว

    Super vases😊

  • @swamianagandula2862
    @swamianagandula2862 ปีที่แล้ว

    I Love you money 💰 Thanku universe 🙏❤️

  • @satyanarayanagadarla1551
    @satyanarayanagadarla1551 ปีที่แล้ว +3

    Thank you universe thank you money thank you wealth

  • @naveendurgam6173
    @naveendurgam6173 ปีที่แล้ว +5

    Allahhuakbar. Harharmahadev

  • @anuchocolate9647
    @anuchocolate9647 ปีที่แล้ว +1

    Naku intha vaddhu kaani... B.ed chesina naku 30k or 50k tho oka govt job vacchina happy ga brathikestha devuda 🙏...

  • @jackyjackychan9006
    @jackyjackychan9006 ปีที่แล้ว +2

    Sir direct marketing gurinchi oka video chyandi sir direct marketing lo feature untada

  • @jayalaxmi4239
    @jayalaxmi4239 ปีที่แล้ว

    Very different information

  • @seemashaik4986
    @seemashaik4986 ปีที่แล้ว +1

    Muslim power

  • @premmanohar
    @premmanohar ปีที่แล้ว +1

    ❤ First Comment 🤩

  • @arjunasithini
    @arjunasithini ปีที่แล้ว

    Abdul. Samad. Shab00. 🎉❤. Saka. Goalada. 😢. 🍎🍑🥥🥝🎉abdul.

  • @shashipatelakula3784
    @shashipatelakula3784 ปีที่แล้ว +2

    Anni unte asal jeevithamlo em cheyaali Ani ardham kaadhu.asal mana life purpose endho theladhi asal life antene bore ga untadhi

  • @SURESHNANDIKOLLA-jn1tq
    @SURESHNANDIKOLLA-jn1tq ปีที่แล้ว +1

    Oil resources lekapothe adukku tinduru vellu and sampadantha dachesukuntaru prajalakem pettaru

  • @CvSainathKrishna
    @CvSainathKrishna ปีที่แล้ว +1

    If this Saudi king is that much Rich then think about our kings like SRIRAM ,RAVAN ,VIKRAMADITYA , ASHOKA ETC.,,😮😮

  • @nvcdotcom6682
    @nvcdotcom6682 ปีที่แล้ว +20

    తిండి గుడ్డ నీడ లేని వాళ్లకు సహాయపడే విధంగా ఉండేది ఒక వీడియో చేయగలరా డబ్బున్న వాడి గురించి మనకెందుకు ఉంటే ఒకసారి కాకపోతే పదిసార్లు తింటాడు

  • @shsh6049
    @shsh6049 ปีที่แล้ว

    Wow super

  • @chandrappachandrappa2144
    @chandrappachandrappa2144 ปีที่แล้ว +1

    Today in india one king is there that is illtaratemodi also no one king in the world

  • @mayurnathreddy8924
    @mayurnathreddy8924 ปีที่แล้ว +2

    పోమేటప్పుడు… చేసిన ఖర్మలు…. పేరు తప్ప…. Trillions తీసుకుపోగలడా….!!!మహా అయితే బంగారు పూత పూసిన గుంత ఇప్పుడే తయారు చేసుకుంటాడు. అవసరమా…

  • @Krithi376
    @Krithi376 ปีที่แล้ว

    Wow

  • @cookingbykavitha636
    @cookingbykavitha636 ปีที่แล้ว +1

    Money emi cheystaru happy udali money not important machi manasu udali

  • @Hari-mq7yb
    @Hari-mq7yb ปีที่แล้ว +2

    Anna Kuwait king gurinchi video cheyandi anna

  • @yashodagurram3490
    @yashodagurram3490 ปีที่แล้ว +2

    🙏rajugaru

  • @อ่าวลึก-ศ5ศ
    @อ่าวลึก-ศ5ศ 9 หลายเดือนก่อน

    ขอซื้อทอง500แสนล้านล้าน500ทีตันและอื่นๆ.....คุณอนันต์วรรณ ชุมแสง❤❤❤❤❤❤❤คุณวรรณลบ ชุมแสง/คุณวรรณชัย หนูนา/ม.ล.ว.อุเทนวรรณ อาจหาญ.....และอื่นๆ,

  • @jayasri1083
    @jayasri1083 ปีที่แล้ว +1

    Hi Sir ! I'm Jayasri from Tenali.
    Meee voice vinadaniki Mee channel chustanu.....manchi knowledge cheptunnaru nijam ga meeeku God manchi gift icharu .
    Mee voice miracle! Marvelous !
    Nenu meeku oka request send cheyyalani anukuntunnanu
    Roju meee videos chustene nidra poothanu ...... Indian history gurinchi According to state academy books Content okokka roju okokka topic cheppandi Sir! Because of chalamandhi educated persons Indian history teliyaka compitative exams rayalekapotunnaru govt jobs ni miss avutunnaru ....
    You tube lo Chala videos chustunnaru kani cheppe valla voice ni irritate ga feel avuthunnaaru .
    Aaa history meee voice tho vinalani chaalaa mandhi wait chestunnaru please understand that kindly!

    • @JSARVIND1
      @JSARVIND1 ปีที่แล้ว

      Thank you very much for your compliment!

  • @jagadeeshmuniganti4714
    @jagadeeshmuniganti4714 ปีที่แล้ว +1

    voice bass Sound
    ekkava ga vasthundi

  • @anandkumar9956
    @anandkumar9956 ปีที่แล้ว +1

    Iam king

  • @srinupinistti2942
    @srinupinistti2942 ปีที่แล้ว +2

    ఎంత సంపత వుంటే ఉపయోగం ఏముంది వీడికి ప్రాణమే ఉంది ఆది ఎప్పుడో ?????

  • @djay2019
    @djay2019 ปีที่แล้ว +1

    Sachhe tapudu aa gold eajada oetukuntadu?

  • @SK23289
    @SK23289 ปีที่แล้ว +5

    2 times kadupu ninda bojanam chesi, prashantanga nidrapotade vade great person

  • @mashettyanitha0632
    @mashettyanitha0632 ปีที่แล้ว +1

    Entha sampadinchina chivaraku mattilo kalavaka thappadu kadha

  • @Tavitiraju-uf4wu
    @Tavitiraju-uf4wu 7 หลายเดือนก่อน

    Power of money

  • @realcolour96
    @realcolour96 ปีที่แล้ว +1

    Saudi Aramco is no 1biggest company in the world and e Saudi rajulu vala thatha muthatla nundi petrol amukuni Saudi ni eluthunaru.Saudi asthulu ani Vila kutumbasabyala oka 2000 to 3000 Mandi vuntaru vala chethululu lone vuntai

  • @chinnachinna6627
    @chinnachinna6627 ปีที่แล้ว +1

    👍👍👍👍🌹👍

  • @kingporus2496
    @kingporus2496 ปีที่แล้ว +4

    Manamu petrole use chesentha varaku vellu rich bro anthe

  • @srinivasgoud3904
    @srinivasgoud3904 ปีที่แล้ว +8

    80సంవత్సరాలు వయసు వాడు డబ్బు ఏంచేసుకుంటాడు ఏం సుఖపడతాడు నాలుగు ఏళ్ళు ఐతే తీసుకెళ్లి బొంద పెట్టేదే

  • @Sunilkumarreddy2172
    @Sunilkumarreddy2172 ปีที่แล้ว +2

    Anna Evi evaru venaru anna history gurinchi chepu leda mythology gurinchi chepu Evi vadu artifical ga untai ni voice chala bagundi history lo chala subjects unnai kada

  • @SuryaKonda
    @SuryaKonda ปีที่แล้ว +3

    Soudhi navab garu india loni Andhra Pradesh polavam, & CAPITAL KU
    SAHAYAM CHEYYANDI

  • @VANJARITARUNFACTS
    @VANJARITARUNFACTS ปีที่แล้ว +11

    Fan of your voice bro 😊😊

    • @JSARVIND1
      @JSARVIND1 ปีที่แล้ว +1

      Thank you very much!

    • @VANJARITARUNFACTS
      @VANJARITARUNFACTS ปีที่แล้ว +1

      @@JSARVIND1 TQ FOR REPLYING BRO 🥰🥰🥰

  • @mutyalamohanreddy-dl4bd
    @mutyalamohanreddy-dl4bd ปีที่แล้ว +1

    ఎన్ని సౌకర్యాలు ఉంటే ఏమి లాభం మనిషి జీవితం 100ఏండ్లు కదా అంతకు మించి బ్రతకరు కదా
    పోయేటప్పుడు మన మంచికర్మలు చెడ్డకర్మలు మాత్రమే మనతో వస్తాయి కదా….😮 7:48

  • @yashodagurram3490
    @yashodagurram3490 ปีที่แล้ว +2

    😍❤🙏🎉👌

  • @PdeviPRajudevi-wn7jm
    @PdeviPRajudevi-wn7jm ปีที่แล้ว

    Goodtist

  • @smileychinna4979
    @smileychinna4979 ปีที่แล้ว +1

    Bagundhi kani ikkada konni comments aayanaki opposite ga unnay endhuku ante ayana vaddha unna money mana vaddha ledhu kabbati chala mandhi kullu tho comments pedtharu ayana place lo unte evaraina anthe

  • @hdchannel9179
    @hdchannel9179 ปีที่แล้ว

    So many Muslims are suffering poor even not getting to eat one time food Frist help them

  • @eshwarguru2668
    @eshwarguru2668 ปีที่แล้ว +1

    Inta yela vachhindi cheppandi