A2 cows పెట్టినోడు వానికి ఉన్నదంతా అమ్ముకొని రోడ్డు మీద అడుక్కోవాలి,మన జనాలకు 1రూపాయికి లీటర్ అన్నాకూడా సంతోషంగా తీసుకుంటారు రూపాయికి ఎలా ఇస్తున్నారు అని అడగరు, అదే వైన్స్ దగ్గర అయితే kf లేదా budwiser లేదా 1000 pipers లేదా అని అడిగి ఎన్ని వేల రూపాయలు అయినా కొంటారు ,అలాంటి వాళ్లకోసం రైతు స్వచ్ఛమైన పాలు ఇవ్వాలి స్వచ్ఛమైన పంటలు పండించాలి సర్వనాశనం కావాలి.
భారతదేశంలో జనాభా 130 కోట్ల జనాభా కి దేశంలో 14 కోట్ల కోట్ల పాల ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది మిగతా పాల ఉత్పత్తిని ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కారణం ప్రభుత్వాలు ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించక పోవడం గిట్టుబాటు ధర లేక లేకపోవటం ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి రైతులకు మంచి ప్రోత్సాహం అందించినట్లయితే డైరీ రంగం బాగుంటుందని ఆశిస్తున్నారు
Srinivasu rao diary 250 cows 🐄 maintenance ageceshin lakuna vare vare good anubavamu congratulations for you sir 🙏fries heritage varu 72 rs for litare raithu dopede anukowaly
యువ రైతుని కావాలి అనుకుంటున్నాను ,ఈ ప్రైవేట్ జాబ్ లు వదిలి,విలేజ్ కి వెళ్ళీ ఎలా చిన్నగా డైరీ ఫర్మ్ పెట్టాలి అనుకుంటున్న ,వున్న ఎకరం భూమి లో దినికీ!!మీ దగ్గర నున్న అవులా దూడ లు ఒక 10 మంచి బ్రీడ్ మరియు ఒక 3 అవూలు కావాలి..జర తక్కువ ధరలో వుంటే మెసేజ్ చెయ్యండి,...అందరూ భాగుండలి అందులో నేను కూడా వుండాలి..జై కిసాన్....జై జవన్..🚩🚩
In my view , we shouldn't keep animals just in indoor..they should have some excersise ..have bit fun also...they should try to keep them out atleast for half day ...else it is like, if a person continually sit and stay at one place ...then person bones go wrong in sooner time..same apply for animals..
దయచేసి ఈ HF పాలు ఎవరూ తగవద్దు. అమెరికా లో ఈ జాతి పాలు తాగి కాన్సర్ తెచ్చుకున్నవారు చాలామంది ఉన్నారు. కావాలంటే సెర్చ్ చెయ్యండి. మన నాటు ఆవు పాలు దేశీ ఆవు పాలు. A2 పాలు మాత్రమే మనుషులకు శ్రేష్టం.
There is no strong evidence linking dairy products to any other types of cancer. గూగుల్ లోనిది కాపీ పేస్ట్ చేసా. చుస్కో బ్రదర్ గొవు మన కడుపు నింపుతుంది కాని కడుపు కొట్టదు
Hi Anjaneyulu good video Madi kuda same district near to this place good information Miku kudirete okasari ponnu swami gari oils vadina valla video cheyandi miku kuda ponnu swami oils gurinchi telusu kudirete okasari oils vadina valla video cheyandi please
Milk is so sensitive, it will easily spoil easily so sellers will see their profit and sell. If people get it directly from farm then that will save so much money for every one
@@paruchurisrushisaran4814 bro everyone is now interested in cow ghee. It is a circle in 16-19 people are ran for coconut oil and from covid to till today cow ghee is more demand
It’s must to have u r own processing plant,without which u will get loss,pasturiser,fat extractor ,and packing ,paneer making curd making if u sell to dairy there will be no use
ayya evarina pette mundhu kanisam 5 to 6 shed thirugandiiii mundu 2 to 3 tho start cheyandiii youtube lo videolu chuseee 12lakhs loss ayyya plsss avulaku get more diseases
నమస్తే అండీ నాకు తెలిసినంతవరకు అవి ఆవులు కాదండి జెర్సీ అండి అంటే జెర్సీ ఆవులు అన్నమాట జెర్సీ ఆవు పాలు వాడితే పిల్లలకు పెద్దలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటి పాలు మన బర్రె పాల కన్నా మంచిది కాదండీ మన నాటు ఆవు పాలు శ్రేష్టమైనవి లేని పక్షంలో మన బర్రె పాలు తాగాలి తప్పా ఇలాంటి జెర్సీ ఆవులు పాలు వాడరాదు ఇది సైంటిఫిక్ గ నేను ఒక ఆర్టికల్ చదివానండి ఇది నేను చెప్పే మాట కాదు సైంటిస్టులు చెప్పే మాట మాకు డబ్బే ముఖ్యం ఆదాయమే ముఖ్యం ఎవరు ఎట్లా పోతే మాకేంటి అనుకుంటే మనం ఏం చేయలేం నమస్తే నమస్తే నమస్తే
A2 cows పెట్టినోడు వానికి ఉన్నదంతా అమ్ముకొని రోడ్డు మీద అడుక్కోవాలి,మన జనాలకు 1రూపాయికి లీటర్ అన్నాకూడా సంతోషంగా తీసుకుంటారు రూపాయికి ఎలా ఇస్తున్నారు అని అడగరు, అదే వైన్స్ దగ్గర అయితే kf లేదా budwiser లేదా 1000 pipers లేదా అని అడిగి ఎన్ని వేల రూపాయలు అయినా కొంటారు ,అలాంటి వాళ్లకోసం రైతు స్వచ్ఛమైన పాలు ఇవ్వాలి స్వచ్ఛమైన పంటలు పండించాలి .
A2 cows పెట్టినోడు వానికి ఉన్నదంతా అమ్ముకొని రోడ్డు మీద అడుక్కోవాలి,మన జనాలకు 1రూపాయికి లీటర్ అన్నాకూడా సంతోషంగా తీసుకుంటారు రూపాయికి ఎలా ఇస్తున్నారు అని అడగరు, అదే వైన్స్ దగ్గర అయితే kf లేదా budwiser లేదా 1000 pipers లేదా అని అడిగి ఎన్ని వేల రూపాయలు అయినా కొంటారు ,అలాంటి వాళ్లకోసం రైతు స్వచ్ఛమైన పాలు ఇవ్వాలి స్వచ్ఛమైన పంటలు పండించాలి సర్వనాశనం కావాలి.
Correct ga chepparu
th-cam.com/video/2Z6SKdS5w_U/w-d-xo.html
Chetta comment.
Exactly
A2 cow meedha avagahana leni vaadu ni comment ni artham chesko ledu bro
meeru absolute milk deepya reddy gaari goshala chushara... oka saari youtube cheyandi mee opinion change avutundi
Oka 2yrs pettubadi poyina next 10 yrs ki 14 kotlu....yes risk, commitment, loss, etc involved...
భారతదేశంలో జనాభా 130 కోట్ల జనాభా కి దేశంలో 14 కోట్ల కోట్ల పాల ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది మిగతా పాల ఉత్పత్తిని ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కారణం ప్రభుత్వాలు ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించక పోవడం గిట్టుబాటు ధర లేక లేకపోవటం ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి రైతులకు మంచి ప్రోత్సాహం అందించినట్లయితే డైరీ రంగం బాగుంటుందని ఆశిస్తున్నారు
Right suggestion
Good 👍
Srinivasu rao diary 250 cows 🐄 maintenance ageceshin lakuna vare vare good anubavamu congratulations for you sir 🙏fries heritage varu 72 rs for litare raithu dopede anukowaly
Very good experience in dairy form maintaining
I appreciate karsha kamitra Team and Anchor For doing Great Job.
Thank You Very much andi
యువ రైతుని కావాలి అనుకుంటున్నాను ,ఈ ప్రైవేట్ జాబ్ లు వదిలి,విలేజ్ కి వెళ్ళీ ఎలా చిన్నగా డైరీ ఫర్మ్ పెట్టాలి అనుకుంటున్న ,వున్న ఎకరం భూమి లో దినికీ!!మీ దగ్గర నున్న అవులా దూడ లు ఒక 10 మంచి బ్రీడ్ మరియు ఒక 3 అవూలు కావాలి..జర తక్కువ ధరలో వుంటే మెసేజ్ చెయ్యండి,...అందరూ భాగుండలి అందులో నేను కూడా వుండాలి..జై కిసాన్....జై జవన్..🚩🚩
The best business in agriculture is the dairy industry
You are right
Very nice
ఓంకారం...
అందరమూ బాగుండాలి...
In my view , we shouldn't keep animals just in indoor..they should have some excersise ..have bit fun also...they should try to keep them out atleast for half day ...else it is like, if a person continually sit and stay at one place ...then person bones go wrong in sooner time..same apply for animals..
It’s tough to implement at ground level …
Karshaka mitra garu🙏 Andi.. SEMEN gurinchi oka video cheyamani cheppanu kada Please cheyandi sir. Alaage liquid Nitrogen gurinchi koodaa kanukkondi sir please. Tqq
Thank you Karshaka Mithra...you guys are doing great job....
Thank You Very much andi
@@KarshakaMitra 😅
Aa devudi dayataliste nenu ready ga unnanu dairy farm ki nakistamina Pani 🙏🙏🙏🙏
Hai. Great sir. Why don't you use milking machine.
ఈ పెద్ద బాబు ' అచ్చం సినిమా హీరో మా జగపతి బాబు లాగే ఉన్నారు.
గావో విశ్వస్య మాతరః 🚩🕉️🙏
దయచేసి ఈ HF పాలు ఎవరూ తగవద్దు. అమెరికా లో ఈ జాతి పాలు తాగి కాన్సర్ తెచ్చుకున్నవారు చాలామంది ఉన్నారు. కావాలంటే సెర్చ్ చెయ్యండి.
మన నాటు ఆవు పాలు దేశీ ఆవు పాలు. A2 పాలు మాత్రమే మనుషులకు శ్రేష్టం.
There is no strong evidence linking dairy products to any other types of cancer.
గూగుల్ లోనిది కాపీ పేస్ట్ చేసా. చుస్కో బ్రదర్ గొవు మన కడుపు నింపుతుంది కాని కడుపు కొట్టదు
Good Anchor
Mana Vallaku Chetha Kadu and Kodukulaki Baga Ego....Buildup....nela medha undaru....Bhihar vallaki kastam viluva telsu
Nuvvu petti చూపించు bro
Hi Anjaneyulu good video
Madi kuda same district near to this place good information
Miku kudirete okasari ponnu swami gari oils vadina valla video cheyandi miku kuda ponnu swami oils gurinchi telusu kudirete okasari oils vadina valla video cheyandi please
Ok andi
Thank you Anjaneyulu garu
రైతు లీటర్ 28 to 35 rupees కీ బయటకు అమ్ముతే దళారులు లీటర్ కి 70 to 80 అమ్ముతారు....
Milk is so sensitive, it will easily spoil easily so sellers will see their profit and sell. If people get it directly from farm then that will save so much money for every one
Cow milk antha demamd undadu
@@paruchurisrushisaran4814 bro everyone is now interested in cow ghee.
It is a circle in 16-19 people are ran for coconut oil and from covid to till today cow ghee is more demand
Packing, distribution and finally profit is the reason of this rates.
వీళ్ళకి అర్ధం కాదు హెరిటేజ్ దోచుకుంటుంది
i will break your target 🎯 chalenge kolluru srinivasarao sir
Super sir good information thankyou sir
Thank you❤
I hope 🥺 i to succeess in dairy farm
In future
nice
It’s must to have u r own processing plant,without which u will get loss,pasturiser,fat extractor ,and packing ,paneer making curd making if u sell to dairy there will be no use
Good Questions
Good information👍
Eid mubaarak brother
Same to you. Thank You
Srinivasa Rao gaaru meru chesthunna shramaku thagina prathiphalam inka ekkuva ravali ani ah devudni korukuntunnanu
nice
Great Job Sir. Thanks to Karshaka Mithra..,
Thank You
All should follow. Great
Thank You
Cement Rekulu use cheyali. Heat resistance kosam. Taken wrong decision on roofing
Fjhhgjf
Gkarthik
Mee gurinchi pogadaali ante goppa goppa padhaalu vethakaalii🙏🙏🙏🙏🙏
Excellent sir
కష్టపడి పనిచేసుకుంటే ఫలితం ఉంటుంది
Nice
Good information Bro
Thank you so much 🙂
Hai sir chala great sir meru
Thank You
Super anna good job
Thank you
అన్న మీడైరీ ఫామ్కకి
చెక్క
తవుడు
ఎండిగడ్డి
దాణా
ఎక్కడినుంచి తెస్తున్నారు తెలియజేయండి
Ee farm owner emina doubts unte help chesthara
Calfs letha doodalu kanipincha ledu. Doodalu vunnaya leda. Vunte 250 + 200 vundali kada!
Gradually people are asking for only India breed cow milk A 2 .
Vammo avulu dandaga vaddhu
Emaindi bro ala annaru mee experience cheppandi
@@avyukthcaptures3100 nenu chusa vatiki karchu yekuuva vatiki rabadi thakkuva
All the best sir good job
Thank You
Superb work
Mana vallaki rojuki 1000 kavali 9 to 6, olko maila rojuki 3 kuleelu cbestundi
Cow milk litre 60 rs sir right now frm oct 1st
good dairy form cow milk ilike cow milk
11:00 vallu takkuva ki chestharu
Hi anna maku varri gaddi katte missionss unavi anna m eina gaddi chutedhi unte chepandi anna osthamm
Good job and good sir
Thank You
Excellent
Thank you! Cheers!
Good information
Thank You
Good information 👍
Thank you
Sir dairy farm tho patu go shala kuda stha pinchandi baguntadhi
Namaskar sir
Avunu bro
Super👌👌👌
Thank you
అన్న ఒక సంవత్సరం వయస్సు గేదె దూడలు కావాలి అన్న ఉంటే చెపుతారా
Anna mee videos bagauntai kaani mee hands ala thippakandi choosheki bagaledhu
Okay
dairy modalu pettadaniki mundhu okati rendu nelalu anubhavam kosam pani cheyali anukuntunnam, contacts unte cheppagalru
Maa daggariki ravachu
Dhudalu estaremo adagandi bro
Super
Thanks
👌
నాటు ఆవులు పెంచాలి
Cream estaraa
Sir
Mee plant ni ki visit cheyochaaa?
Anjaneyulu garu kudirete ponnu swami gari oils vadina valla video cheyandi
OK
Dhudaluu unnya bro sheld lo
Sir milking machinekonnadi sir, amazon lo dorukuthadhi for around 15,000 to 25,000 depending on size.
మీరు రైతు కన్న హెరిటేజ్ ను ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నారు
Large scale dairy lo milking machine use chaiyat leadhu
Ok thank you
Very nice sir
Keep watching
జెర్సీ ఆవులు కాదు... వాటి పాలు ప్రజల కి అనారోగ్యం
👌👌👌👌
Chenga pottu akada dorkutundii sir meeku
ప్రకాశం జిల్లా లేదా శనగ పండే ప్రాంతాలనుండి సేకరించి నిల్వ చేసుకోవాలి
Kg entha sir
🙏💐🙏💐
ayya evarina pette mundhu kanisam 5 to 6 shed thirugandiiii mundu 2 to 3 tho start cheyandiii youtube lo videolu chuseee 12lakhs loss ayyya plsss avulaku get more diseases
👍
Sir dana ame istunnaru e farm lo?
Liquid and chenna pottu use chestaru
Liquid ante anti sir?
@@shirishadharmana4860 beer westage
Oka cow enni kg dana and enni kg evali
Watching 10th time
Free padakalu isste evadu kasta padatadu
Right
నమస్తే అండీ నాకు తెలిసినంతవరకు అవి ఆవులు కాదండి జెర్సీ అండి అంటే జెర్సీ ఆవులు అన్నమాట జెర్సీ ఆవు పాలు వాడితే పిల్లలకు పెద్దలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటి పాలు మన బర్రె పాల కన్నా మంచిది కాదండీ మన నాటు ఆవు పాలు శ్రేష్టమైనవి లేని పక్షంలో మన బర్రె పాలు తాగాలి తప్పా ఇలాంటి జెర్సీ ఆవులు పాలు వాడరాదు ఇది సైంటిఫిక్ గ నేను ఒక ఆర్టికల్ చదివానండి ఇది నేను చెప్పే మాట కాదు సైంటిస్టులు చెప్పే మాట మాకు డబ్బే ముఖ్యం ఆదాయమే ముఖ్యం ఎవరు ఎట్లా పోతే మాకేంటి అనుకుంటే మనం ఏం చేయలేం నమస్తే నమస్తే నమస్తే
meeru absolute milk deepya reddy gaari goshala chushara... oka saari youtube cheyandi mee opinion change avutundi
No
Byaa asalu avi jerssy avulu kadu. Avi HF avulu
అందరూ నాటు ఆవు పాలు, గేదె పాలు మంచివి అంటారు.. కానీ ఎవరూ కొనరు...మేము ఒక సంత్సరకాలం నుండి గిర్ ఆవు పాలను అమ్మడానికి ప్రయత్నిస్తున్నాం...మొత్తం లాస్
మారి డైరీ లో వెన్న గిన మొత్తం తీసేసినా ఉచ్చ తాగితే మంచిదా బ్రో
Jeans pant and cotton shirt and shift car. But he is the farmer of government records.
Em yesukogudada.Atanu enta stuggleto aa stageki vacchado miku telusaa
2 cr pettubadi pettadu Swift car oka lekkana jenas veskokudadha raithu ayithe okasari Telangana vachi chudu
Commercial chandranna
Milk tiyadaniki mission usee yendhuku cheyatam ledu
Nice video
So nice of You
Evi jarsi cow kada
మనవాళ్ళు నోటితో పాలు బాగా పిండుతారు.... చేత్తో పిండరు.... బద్ధకం 🤣🤣🤣
Buffalo milk is the best.... don't buy packet milk buy Buffalo milk
Manaaa deshavalii avulanii support cheyalii please , jersey breed is not good
Daana emi vaadataaru
Nuvu nijaga toopu brother
ilanti jerssy cows valla use ledu please prefer desi A2 cows
A2 cows పెట్టినోడు వానికి ఉన్నదంతా అమ్ముకొని రోడ్డు మీద అడుక్కోవాలి,మన జనాలకు 1రూపాయికి లీటర్ అన్నాకూడా సంతోషంగా తీసుకుంటారు రూపాయికి ఎలా ఇస్తున్నారు అని అడగరు, అదే వైన్స్ దగ్గర అయితే kf లేదా budwiser లేదా 1000 pipers లేదా అని అడిగి ఎన్ని వేల రూపాయలు అయినా కొంటారు ,అలాంటి వాళ్లకోసం రైతు స్వచ్ఛమైన పాలు ఇవ్వాలి స్వచ్ఛమైన పంటలు పండించాలి .
@@Rameshreddy5280 correct bro public kuda support cheyali and 🌲 tree ekuva ga penchali prathi intki oka chettu kavali and inkudu guntha kuda kavali
@@Rameshreddy5280 yes correct chepparu
meeru absolute milk deepya reddy gaari goshala chushara... oka saari youtube cheyandi mee opinion change avutundi
Why not he is not using machines for milk taking 🤔
Because cow will effect
అన్నా రైతు ఫోన్ నెంబర్ పెట్ట రా ప్లీజ్
🙏
Thank You
Dhudalu unnaya bro
Yes
@@KarshakaMitra u r number please
Sir feeding dhana cheppledhu
Liquid cake /ante /singarayakonda nandigama pindi
Sir meeru pala mission vadavachu kada,andhuku vadaledu
paalu eppudu ప్లాస్టిక్ డబ్బులో పితక రాదు.