బాగానే అడుగుతున్నావ్ కానీ ఆ బర్రె బ్రీడ్ ఏంటి , ఎన్ని లీటర్లు పాలు ఇస్తాది . ఎన్ని రోజులు ఇస్తది ...అని అడగలేదు ..ఇప్పుడు దీనికి నాకు సమాధానం కావాలీ బ్రో ..నేను స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్న ...ఆవులు బెటర్ ఆ లేదా గేదెలు బెటర్ ఆ ....మాది చిత్తూరు జిల్లా ..మా వాతావరణానికి సెట్ అవుతాయా లేదా ఇవన్నీ అడుగు సామి ...😢😢
కురోడి కాంఫిడెన్స్ చాలా బాగుంది గుడ్
Dairys gurinchi meru telepey knowledge ki hats off mallesh anna
7:36 em chepinavu anna 🔥🔥💪👑
Yes 💯 చెప్పారు గుడ్ ఎక్సపిరియన్స్ ఓ మిత్రమా ఒక సారి విఙిట్ చేయాలి బేస్ట్ ఆఫ్ లక్క్ మిత్రమా
4:00 Bro chandra reddy gari country side farms video cheyyandi bro
Inthaki barrel or cows lo evi bettero adagaledu
Super bro
nice video ❤
Super🎉
Part2 video koda vunda anna
👌👌
Good
Anna royal dairy video cheyu anna
Bore well pressure superb Dairy farm ki main point bro
Thanks bro! 👍
Good video bro
Thanks for the visit bro
బాగానే అడుగుతున్నావ్ కానీ
ఆ బర్రె బ్రీడ్ ఏంటి , ఎన్ని లీటర్లు పాలు ఇస్తాది . ఎన్ని రోజులు ఇస్తది ...అని అడగలేదు ..ఇప్పుడు దీనికి నాకు సమాధానం కావాలీ బ్రో ..నేను స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్న ...ఆవులు బెటర్ ఆ లేదా గేదెలు బెటర్ ఆ ....మాది చిత్తూరు జిల్లా ..మా వాతావరణానికి సెట్ అవుతాయా లేదా ఇవన్నీ అడుగు సామి ...😢😢
చాలా వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో చూడండి బ్రో
Milk price adi adugu bro
2 workers ki 40000 poyaka meku ame melugutunae bro
Calfs bro
2 months ki okati sell chesina oka 60k vasthadhi
Video chaya leda