రామ్ లక్ష్మణ్ గార్లలో ఎదో నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనే ఆశ, ఆ పసి పిల్లల మనస్తత్వం చూడటానికి బాగుంది.❤ అలాగే రీసా గారు మీ explanation and way of thinking is amazing.😊👏
Edikadu Ani వెదకడమే adyatmikata ఉన్నతమైనది vedakatamee లక్ష్యం కోరిక అంతకన్న తక్కువైనది kaadu Annibadalu కోరుకోవడం అన్ని bharinchadame ఆనందం kadu ఆరోగ్యం kadu ద్యానం అనేది oka సాదానం matrame, అది paramatmanu cherukovadani aka మెట్టు matrame Mana ద్యానం abagavantuniki daggaroutunda అనేది ద్యానం యొక్క పద్దటి ద్యానం cheste సంతోషం ఆనందం కలుగుతుంది ద్యానం ద్వార mana ఆత్మ aparamatmolo kalisindaa లేద అనేది లక్ష్యం లక్ష్యం ante ఉన్నతమైనది ga ఉండాలి అదే paramatma God bless you all
Mari jeevinchadaaniki job or work or business or money kaavaali so any type work is must & family and scrounging people are dependent on our mind set only well settled person or single person will try and do it thank you. For good discussion
మీరు చెప్పే నా అనే భావన పూర్తిగా గా లేకుండా జీవించేదీ అవధూతలు మాత్రమే ఇంకా మీరు ఒక అవధూత ను ఎవరో ఒకరిని దర్శించుకోండి మీరు చెప్పే మాటల్లో వాళ్లకు ఏమేం పోలికలు ఉన్నయే చూడండి
హలో మిత్రమా మీరు చెప్పిన స్టోరీ నాకు బాగా నచ్చింది కాకపోతే చిన్న సందేహం ఈ స్టోరీ ఇంతకుముందు తెలుగులో ఎప్పుడు ఎవరు చెప్పలేదు నేనే ఫస్ట్ టైం చెప్తున్నాను అని అన్నారు తెలుగులో ఇంతకుముందు ఉన్న పదాలను కలిపి మీరు ఒక అందమైన భావనతో రూపకల్పన చేశారు ఇప్పుడు తెలుగు లో ఆ పదాలను క్రియేట్ చేసిన వారికి ఏ మాత్రం గొప్పతనం ఇవ్వకుండా ఈ స్టోరీ మొత్తం నాది అని చెపుతున్నారు పదాలను కనిపెట్టిన వారిది గొప్పన లేక ఆ పదాలను అందంగా పేర్చిన వారిది గొప్పన అర్థం కావడం లేదు ఇలాంటి పదాలను రూపకల్పన చేసి శక్తిని వారికి ప్రసాదించి ఆ పదాలతో సృజనాత్మక శక్తితో మనోహరమైన కథలు అల్లగల శక్తిని ప్రసాదించిన భగవంతుని కృప గోప్పద ???
కథ ఒకరు రాసినా.. కొన్ని సార్లు అది మీ కథ.. అనిపించవచ్చు.. కథ ఎవరిది అని కాదు.. సారం అనుభవం లోకి దిగిందా అన్నదే.. ముఖ్యం.. నేను ఏ greatness ni aapadinchukonu.. సాధారణ అనమకత్వం లో మహా ఆనందం ఉంది
అధ్యాత్మికములో ఒకటి అదే ఒకటి ప్రపంచములో 2 అవుతున్నాయి ఆ 2 ని మరల 4 చేస్తున్నది ప్రపంచం దానిని 8,16...... మనం ఆధ్యాత్మికములో చివరకు ఒకటిగా చూడాల. (ఏకం సత్ విప్రః బహుదా వాదంతి )
గుంపు కి ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. I agree. ఆకలి భోజనం samoohikam జ్ఞాన సాధన .జ్ఞానోదయం ఎవరిది వారిదే.ఇంతవరకు బాగుంది. కానీ గురువుల గురించి sweeping comments దయచేసి చేయకండి. ఎవరి అనుభవంతో వారే నిజ నిజాలు తెలుసుకోవాలి.మరొకరు చెప్పవలసింది కాదు.
మానసిక పరిస్తితి నీ బట్టి అనుభవాలు అనుభూతులు బట్టి ఆగిపోతారు కానీ అందరూ చచ్చేవరకు నిత్య విద్యార్థి. జీవితం మీద ఆశకోల్పోతే నిరాశ నిస్పృహలలో వచ్చే ఆలోచన వేరే తెల్సుకోవాలి తపన వేరే .తన అత్మనీ దేహం బయటికి పంపి విశ్వచైతన్య శక్తిని ఆర్థం చేసుకోవడంలో స్థాయీ నీ బట్టి అనుభవాలు కథలు గా చెప్పుకోడములో తేడా. భగవద్ గీతను అర్థం చేసుకోలేని అంత టైం లేదా అంట్లు కడగటానికి బాత్రూం కడగటానికి ఏదో గొప్ప విషయం లాగా ఫీల్ అయ్యే బదులు అన్నమయ్య వేల పాటలు రాసాడు తులసీదాస్ హనుమాన్ దర్శనం చేసుకున్నాడు.మన స్థాయీ తక్కువ అనుకుంటే పొరపాటే అవుతుంది. అర్జునుడికి ప్రతీ సారి హిత బోధ చేశాడు యుద్ధంలో భగవంతుడు ధ్వజం మీద హనుమంతుడు అనేక అపదల నుండి అర్జునుడిని కాపాడాడు.. ధర్మం ఎప్పటికి కాపాడుతుంది.అది ఎప్పటికీ మారదు . గురువుల నుంచి శిష్యులు సంప్రదాయానుసారంగా నేర్చుకోవాలి వారి అనుగ్రహం తో తల్లి తండ్రుల అనుమతితో ఆత్మ పరి శోధన చేయాలి.దారి తప్పితే మధ్యలో ఆగిపోవడం సందేహాలు తీర్చడం అనుభవం ఉన్న వారి వల్ల వస్తుంది.నిత్య విద్యార్థి దశలోనే ఇదే అంతిమ తీరుపు అంటే నా మాటలు కూడా తప్ప ఇంకా తెల్సుకోవాలి అనుకుంటున్న
jeevinchatam aantey jaruguthuna jeevithani manaki aanukulam ga marchukovatama leka jaruguthuna jeevitham ki aanugunam ga manalini manam marchukovatamaaa.prepanchapu piont of view lo...me salaha naku vupayogapadachu aadhi ookkatey na swardham e msg lo plz reply
Bro marriage gurunchi chappu bro.e society lo compalsary marriage cheaskuvalli bro , leakupothea amma nainna paruvu pothindi society lo parents feelings, nadhea income 10 thousand rupees , how to do married 🙏 give me answer , 🙏
Now a days Everyone thinks that I know everything about life and death. But the perspective of life differs from one another Depending upon knowledge and experience. Don't underestimate Sidha gurus who are in Devine state and experience more than you know. Your thought process is wrong. Try to know more than you know.
One question, is Risa trying to promote Atheism ? I and trying to understand what s needed for life and spend blissful life from all his videos. I respect him and his explanation s extraordinary but my question is, is he not indirectly poking there is no God, no rituals, no vedas and their meaning, no puraanas etc
Anna lopali dari.book lo unna story's ni me matalatho vinalani undhi anna endhukante memu chadhive ardham chesukune antha baga meru cheptharu meru thappuga alochincha kunda pls book motham cheppadaniki try cheyara anna meru a book gurinchi cheppake nenu thisukunna chadhavadam start chesa so meru chepthe vinalani undhi anna endhuku ante nenu mimmulani guru gariga bhavistunna 🙏
జ్ఞానులు మహాత్ములు చెప్పే విషయాలు అందరికీ సమాన స్థాయిలో అర్థంకావు. అలాగే అందరి అవసరాలకు సరిపోవు. ఎవరి మానసికస్థితిని బట్టి వారు అర్థం అర్థం చేసుకుంటారు
అయ్యా, ఒకటి రెండయిందంటే తిప్పలు మొదలు. ఒకటిగా ఉన్నపుడు, ఉన్నది వునికే. రెండు పోనంతవరకు, అన్నీ నాటకాలే. ఒకరు గొప్పగా నటిస్తే ఒకరు కొద్దిగా. ఆవలికి వెళ్లి రానివాడు పో శివయోగి. శంభో.
We can’t see our own eyelashes, thats just near to us, same way, people don’t see their innate Buddha nature within themselves…they just run here and there..
నేను ఎవరో తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తే అంత టెన్షన్ వస్తుందా! నాకు తెలియదు అనేది ఆన్సర్నా(సమాధానమేనా). మరి నేనెవరో ఎలా తెలుసుకోవాలి.? తెలుసుకోకపోతే జీవితం వ్యర్థం కదా?
రామ్ లక్ష్మణ్ గార్లలో ఎదో నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనే ఆశ, ఆ పసి పిల్లల మనస్తత్వం చూడటానికి బాగుంది.❤ అలాగే రీసా గారు మీ explanation and way of thinking is amazing.😊👏
చాలా బాగా ప్రకృతి ప్రపంచం గురించీ చెప్పారు... తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉండాలి. వచ్చేది ఏదైనా స్వీకరించు... రానిదనికి రంది పడొద్దు... జై శ్రీకృష్ణా
చాలా ఆనందంగా ఉంది అన్నా 😊
Thank You...Risa ❤❤
Edikadu Ani వెదకడమే adyatmikata
ఉన్నతమైనది vedakatamee లక్ష్యం కోరిక అంతకన్న తక్కువైనది kaadu
Annibadalu కోరుకోవడం
అన్ని bharinchadame
ఆనందం kadu ఆరోగ్యం kadu
ద్యానం అనేది oka సాదానం matrame, అది paramatmanu cherukovadani aka మెట్టు matrame
Mana ద్యానం abagavantuniki daggaroutunda అనేది ద్యానం యొక్క పద్దటి
ద్యానం cheste సంతోషం ఆనందం కలుగుతుంది
ద్యానం ద్వార mana ఆత్మ aparamatmolo kalisindaa లేద అనేది లక్ష్యం
లక్ష్యం ante ఉన్నతమైనది ga ఉండాలి
అదే paramatma
God bless you all
10:56 Truth
Oh already you had discussion in this video about Himalayas, before finishing the video I commented
Great brothers,GOD bless both of you
Grebrothers and risagaru combined video powerfull
Chala bagunnayi Mee thoughts👍🏼 mount kailash gurunchi Mee opinion share cheyandi and Mee prakaram vedalu sthotralu shastralu emi levantara ..?
Mee concept lu, comment lu chala kothhagaa, vinthagaa untayandi. I like those different things.
Santosham
Wow, excellent
Super
Iiked ur talks, the book shelf, specially the bak grnd paintings
Mari jeevinchadaaniki job or work or business or money kaavaali so any type work is must & family and scrounging people are dependent on our mind set only well settled person or single person will try and do it thank you. For good discussion
👌👌👌👌
Simple and beautiful🌹❤️
🙏🙏🙏
చాలా మంచి విషయాలు చెప్పారండి..కాంత్ రీసా గారు.. ఇంట్రెస్ట్... (ఇప్పుడే సబ్క్రిబ్ చేసా)
santosham.
మీరు చెప్పిందంతా చాలా బాగుంది
మీరు దేనితో పోల్చా లేదు అని చెబుతున్నప్పటికీ మీరు చెప్పిన దానీలో ఒక అవధూత లక్షణాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి
ఏమిటో అవి
మీరు చెప్పే నా అనే భావన పూర్తిగా గా లేకుండా జీవించేదీ అవధూతలు మాత్రమే
ఇంకా మీరు ఒక అవధూత ను ఎవరో ఒకరిని దర్శించుకోండి మీరు చెప్పే మాటల్లో వాళ్లకు ఏమేం పోలికలు ఉన్నయే చూడండి
Chaala beautiful vedio kanth babu.😀😍😍🙌🙌
Santosham
Wow 👌
🙏
ప్రకృతి లో ప్రపంచం vs ప్రపంచంలో ప్రకృతి
ఏకాంతం, ప్రశాంతం, నిర్మలం, మమేకం, తాదాత్మ్యం, చైతన్యం
Thanks for video bro 👍
Manchi మాట.. బాగుంది
2 days bak me vdo chusanu, me gurinchi nka telusukovaalni undi, want to meet you once,
akkaduntaaru meru, nenu uppal lo untanu
రామ లక్షుమణులు చాలా గొప్ప వారు. They want to learn something.
Anna super video anna
Santosham
Chalaa Amayakulu entha mandi guruvulamani asramamani vella deggara ententa dabbulu tinnaro papam anipisthundi ekkadinunchi vallu evari dabbulu evakunda valla pani vallu chesukunta velte good
చాలా మంచి విషయాలు కాంత రిష గారు మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి మేము మహారాష్ట్ర సోలాపూర్ లో
youkanthrisatube@gmail.com ki mail rayandi. number istanu. namaskaram
🎉🎉🎉🎉🎉
ఈ కాలం లో కొంచెం కష్టమే మనిషికి ఆత్మజ్ఞానం రావటానికి
ఎందుకంటే చాలా వైరుధ్యాలు వచ్చాయి
అతి సులువు.. చెత్త తీసెయ్యాలి
@@KanthRisa తీయాలంటే కూడా కష్టం అవుతుంది
ఒకవేళ తీసినా temporary గానే పోతుంది కానీ permanent గా పోవట్లేదు
I seeing true nature smile.
True
వున్నది అనుభవించడం నా అన్నది తగిలించకపోవడం. 💙🙏
అంతే
Kalmasham leni pasipillau ramalakshmanulu
Kalmasham leni brothers tho interview icharu....
Bro good interview👍
Santosham
Dharmam vedam adi satyam , ahamkaram gurumukhata velli jnanam bhakthi ki Arhata
సృష్టి మార్చలేము మన దృష్టిని మార్చుకోవాలి
అంతే
హలో మిత్రమా మీరు చెప్పిన స్టోరీ నాకు బాగా నచ్చింది కాకపోతే చిన్న సందేహం ఈ స్టోరీ ఇంతకుముందు తెలుగులో ఎప్పుడు ఎవరు చెప్పలేదు నేనే ఫస్ట్ టైం చెప్తున్నాను అని అన్నారు తెలుగులో ఇంతకుముందు ఉన్న పదాలను కలిపి మీరు ఒక అందమైన భావనతో రూపకల్పన చేశారు ఇప్పుడు తెలుగు లో ఆ పదాలను క్రియేట్ చేసిన వారికి ఏ మాత్రం గొప్పతనం ఇవ్వకుండా ఈ స్టోరీ మొత్తం నాది అని చెపుతున్నారు పదాలను కనిపెట్టిన వారిది గొప్పన లేక ఆ పదాలను అందంగా పేర్చిన వారిది గొప్పన
అర్థం కావడం లేదు
ఇలాంటి పదాలను రూపకల్పన చేసి శక్తిని వారికి ప్రసాదించి ఆ పదాలతో సృజనాత్మక శక్తితో మనోహరమైన కథలు అల్లగల శక్తిని ప్రసాదించిన భగవంతుని కృప గోప్పద ???
కథ ఒకరు రాసినా.. కొన్ని సార్లు అది మీ కథ.. అనిపించవచ్చు.. కథ ఎవరిది అని కాదు.. సారం అనుభవం లోకి దిగిందా అన్నదే.. ముఖ్యం.. నేను ఏ greatness ni aapadinchukonu.. సాధారణ అనమకత్వం లో మహా ఆనందం ఉంది
😊😊
నేను, నాది , నాకు,నన్ను,నా,నేనే అన్ని నకారాలు తో ఆలోచనలు అంతమవ్వాలి.
దాన్ని మొదట తెలుసుకుని.. ఆ తర్వాత.. లేక పోతే.. నెను కాబట్టి.. అన్ని నా లని చంపేశనన్న భావన రావచ్చు.. deliberation important
Ma varu oka guruvuni nammutharu nenu nammatledhani shathruvuni ayyanu
సార్ వీడియో చేసేటప్పుడు మిగతా వారు చూస్తారని క్లారిటీతో వీడియో తియ్యండి.
ನಮಸ್ತೆ ನೀವು ಆಧ್ಯಾತ್ಮಿಕದ ಬಗ್ಗೆ ಬರೆದ ಪುಸ್ತಕ ಬೇಕಾಗಿತ್ತು ಸಿಗಬಹುದಾ ಸರ್..
అధ్యాత్మికములో ఒకటి అదే ఒకటి ప్రపంచములో 2 అవుతున్నాయి ఆ 2 ని మరల 4 చేస్తున్నది ప్రపంచం దానిని 8,16...... మనం ఆధ్యాత్మికములో చివరకు ఒకటిగా చూడాల. (ఏకం సత్ విప్రః బహుదా వాదంతి )
🙏🙏
Thanks to Mythili for recording for 1hour
అప్పులు చేసి తీర్చలేని పరిస్థితిలో (తీర్చాలని ఉంది) మానసికంగా ఒత్తిడికి గురి అయినప్పడు ఏం చేయాలి
andarini pilichi nijam cheppu.. ottidi cheyakandi. mellaga teerustanu ani cheppu.
గుంపు కి ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. I agree.
ఆకలి భోజనం samoohikam
జ్ఞాన సాధన .జ్ఞానోదయం ఎవరిది వారిదే.ఇంతవరకు బాగుంది.
కానీ గురువుల గురించి sweeping comments దయచేసి చేయకండి.
ఎవరి అనుభవంతో వారే నిజ నిజాలు తెలుసుకోవాలి.మరొకరు చెప్పవలసింది కాదు.
Hi Risa garu
మానసిక పరిస్తితి నీ బట్టి అనుభవాలు అనుభూతులు బట్టి ఆగిపోతారు
కానీ అందరూ చచ్చేవరకు నిత్య విద్యార్థి.
జీవితం మీద ఆశకోల్పోతే
నిరాశ నిస్పృహలలో వచ్చే ఆలోచన వేరే తెల్సుకోవాలి తపన వేరే
.తన అత్మనీ దేహం బయటికి పంపి విశ్వచైతన్య శక్తిని ఆర్థం చేసుకోవడంలో స్థాయీ నీ బట్టి అనుభవాలు కథలు గా చెప్పుకోడములో తేడా.
భగవద్ గీతను అర్థం చేసుకోలేని అంత టైం లేదా అంట్లు కడగటానికి బాత్రూం కడగటానికి ఏదో గొప్ప విషయం లాగా ఫీల్ అయ్యే బదులు అన్నమయ్య వేల పాటలు రాసాడు తులసీదాస్ హనుమాన్ దర్శనం చేసుకున్నాడు.మన స్థాయీ తక్కువ అనుకుంటే పొరపాటే అవుతుంది. అర్జునుడికి ప్రతీ సారి హిత బోధ చేశాడు యుద్ధంలో భగవంతుడు ధ్వజం మీద హనుమంతుడు అనేక అపదల నుండి అర్జునుడిని కాపాడాడు..
ధర్మం ఎప్పటికి కాపాడుతుంది.అది ఎప్పటికీ మారదు . గురువుల నుంచి శిష్యులు సంప్రదాయానుసారంగా నేర్చుకోవాలి వారి అనుగ్రహం తో తల్లి తండ్రుల అనుమతితో ఆత్మ పరి శోధన చేయాలి.దారి తప్పితే మధ్యలో ఆగిపోవడం సందేహాలు తీర్చడం అనుభవం ఉన్న వారి వల్ల వస్తుంది.నిత్య విద్యార్థి దశలోనే ఇదే అంతిమ తీరుపు అంటే నా మాటలు కూడా తప్ప ఇంకా తెల్సుకోవాలి అనుకుంటున్న
👍
👏👏👏
Hi Risa
Hello
jeevinchatam aantey jaruguthuna jeevithani manaki aanukulam ga marchukovatama leka jaruguthuna jeevitham ki aanugunam ga manalini manam marchukovatamaaa.prepanchapu piont of view lo...me salaha naku vupayogapadachu aadhi ookkatey na swardham e msg lo plz reply
Message లోనే ఆన్సర్ ఉంది
Aadey yedanedhi na sandheham ...nenu chala rojulunundi vethukuthunaa mee aanubam dvara chepagalaru.. Plz
Oka 10 years lo chaala Mandi illallo Risa gaari photolu untaayi. Prapancham...
Bro marriage gurunchi chappu bro.e society lo compalsary marriage cheaskuvalli bro , leakupothea amma nainna paruvu pothindi society lo parents feelings, nadhea income 10 thousand rupees , how to do married 🙏 give me answer , 🙏
Messages lo చెప్పలేను.. కష్టం
@@KanthRisa ❤️ thank you 🙏
Bro your great person for me , I am seeing your inner heart
Plz tell me about book name , will it be available in amazon like that, tell me how to buy that book
+91 76758 22841 భాను గారికి కాల్ చేయండి🙏🙏🙏
Hi
👂🧠👁💗
🎉🎉❤❤😎😎🦜🦜💐💐🏆🏆👍👍🐯🐯👌👌🌻🌻👑👑👍👍🌺🌺🌈🌈
Now a days Everyone thinks that I know everything about life and death. But the perspective of life differs from one another Depending upon knowledge and experience. Don't underestimate Sidha gurus who are in Devine state and experience more than you know. Your thought process is wrong. Try to know more than you know.
Ok. Noted
One question, is Risa trying to promote Atheism ? I and trying to understand what s needed for life and spend blissful life from all his videos. I respect him and his explanation s extraordinary but my question is, is he not indirectly poking there is no God, no rituals, no vedas and their meaning, no puraanas etc
సంగమం.
Beautiful
Anna lopali dari.book lo unna story's ni me matalatho vinalani undhi anna endhukante memu chadhive ardham chesukune antha baga meru cheptharu meru thappuga alochincha kunda pls book motham cheppadaniki try cheyara anna meru a book gurinchi cheppake nenu thisukunna chadhavadam start chesa so meru chepthe vinalani undhi anna endhuku ante nenu mimmulani guru gariga bhavistunna 🙏
Sare. Manam మిత్రులం
Tq guru garu
Crowd funding అనే మాట విన్నారా
For example Hinduism is the largest crowd funded religion of the World
Can a film be crowd funded?
Audio is not in a proper way please
జ్ఞానులు మహాత్ములు చెప్పే విషయాలు అందరికీ సమాన స్థాయిలో అర్థంకావు.
అలాగే అందరి అవసరాలకు సరిపోవు.
ఎవరి మానసికస్థితిని బట్టి వారు అర్థం అర్థం చేసుకుంటారు
అంతే
Mahipal garu Idi nijam
Mee videos chala sepu nenenti ani, ala ela undagalaru ani...okkosari theliyani bhayam(correct word cheppaleka) vasthunnai
పోలిక లేకపోతే.. జీవించడం అతి సులువు
మనం భవిష్యత్ గురించి ఊహించుకుంటూ ఉన్నా కూడా అనవసరంగా కర్మని పెంచుకుంటున్నట్లేనా?
ఆటోమేటిక్ గా ఎక్కువ ఆలోచనలు సృష్టించబడతాయ?
అవును..
అన్న నాకు బుక్ కావాలి
అడ్రస్ పెట్టండి గూగుల్ పే చేయండి పంపిస్తాను
@@KanthRisa amoubt chapad
@@siddhu978 26 తర్వాత.. abudabi nunchi వచ్చాక
అన్న నిన్ను కలవాలి ఎలా ప్లీజ్ ఒకసారి
Next week Malli message పెట్టండి. Number istanu
అయ్యా, ఒకటి రెండయిందంటే తిప్పలు మొదలు. ఒకటిగా ఉన్నపుడు, ఉన్నది వునికే. రెండు పోనంతవరకు, అన్నీ నాటకాలే. ఒకరు గొప్పగా నటిస్తే ఒకరు కొద్దిగా. ఆవలికి వెళ్లి రానివాడు పో శివయోగి. శంభో.
డైరెక్టర్ వంశీ గారితో ఇలా చేయండి
I won't plan.. it should happen
We can’t see our own eyelashes, thats just near to us, same way, people don’t see their innate Buddha nature within themselves…they just run here and there..
L KG STUDENTS KI PHD TEACHER SPIRITUAL EXPLANATION
Chivariki saraina chotiki cherukunnaru.
Mimmalni akkada alaaaa kalavachu?????
చెప్తాను
Kaalame samadhanam, waiting for the time
Na msgs chuste oka reply ivvndi,
ఇచ్చాను
@@KanthRisa 😄
Prathi saari nene dicote chesina nene chesina antaru appudu ramana maharshi miru ela okati avtharu
Me dagara painting nerchukovali, na kosam, na aanandam kosam nerchuko vaalani undi, philosophy, life etc etc... What not.. How can I meet u
చూద్దాం ఏం జరుగుతుందో..
=
E sollu siddanthalu nammukunte antha 😂😂😂😂😂😂
రామ్ లక్మన్ లను గొర్రెలను చేసినా వ్ కదరా
Ayyo.. నేను గొర్రెను.. వారిని అల అనకండి..
నేను ఎవరో తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తే అంత టెన్షన్ వస్తుందా!
నాకు తెలియదు అనేది ఆన్సర్నా(సమాధానమేనా).
మరి నేనెవరో ఎలా తెలుసుకోవాలి.?
తెలుసుకోకపోతే జీవితం వ్యర్థం కదా?
Me dagara painting Nerchukovachu..
సరే.. vachinadanni వెలికి teeyadame
ఏంటి ఈ పిచ్చి మాటలు కనీసం మీకైనఅర్థమౌతుంద ?
మొత్తం తప్పులు చెప్పావ్
Add me as ur frnd, idi oka frnd rqst anko, not in FB... But in life
Sare friend