ఇప్పుడు అనిపిస్తుంది life is beautiful అని | meditator DURGA | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
  • Hi
    #spiritual #meditation #telugupodcast #philosophy #seek #history

ความคิดเห็น • 111

  • @ramachandramurthypalaparth9897
    @ramachandramurthypalaparth9897 2 หลายเดือนก่อน

    తెలియని మహానుభావులు ఎందరో❤

  • @cheluvarajan
    @cheluvarajan 8 หลายเดือนก่อน +13

    మొదటిసారి kanthrisa బదులు ఇంకొకరు మాట్లాడితే ఆయన వినడ😊. ఇది కాంతగారి సంస్కారం🙏

  • @uppudurgarani5928
    @uppudurgarani5928 8 หลายเดือนก่อน +8

    మీరు చెప్పింది చాలా సత్యం. ఇంత తేలికగా మనసుకు అర్థమయ్యేలా ఎక్కడ వినలేదు. నాకు చాలా నచ్చింది. రోజూ మీ vedos వినకండ రోజూ వెళ్లదు.

  • @vijayageetaamrutam
    @vijayageetaamrutam 8 หลายเดือนก่อน +7

    ఇది చర్చ కాదు.. ఈ అధ్బుత జీవితాన్నిసంపూర్ణంగా అర్థం చేసుకున్న ఉత్కృష్ట స్థితిలో ఉన్న ఇద్దరు అధ్బుత ఆత్మ జ్ఞాన సంపన్నులు చేస్తున్న క్షీరసాగర ఆత్మ జ్ఞాన మథనం..ఈ మధనంలో ఉధ్భవించిన ఈ జ్ఞాన అమృతం, జీవితంపై సరైన అవగాహన లేక నిరాశా నిస్పృహలతో కొట్టు మిట్టాడుతూ, గతి తప్పిన ఎన్నో జీవితాలకు స్వాంతన చేకూరే మందులా పనిచేస్తుందని నా భావన. మాకోసం ఎంతో శ్రమ పడి ఈ అధ్బుత జ్ఞాన యజ్ఞం చేసిన రిసా గారికి, దుర్గ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏👌👌👌👍👍👍💐💐💐

    • @j68678
      @j68678 3 หลายเดือนก่อน +1

      అద్భుతమైన అనుభవాలను పంచుకుంటున్న ఇద్దరు ఆత్మ యోగులు. నేను మరింత అవగాహన చేసుకునేందుకు ఉపయోగపడింది.

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam 3 หลายเดือนก่อน

      @@j68678అది జ్ఞానానికి ఉన్న శక్తి 🙏

  • @srilaxmitadakamalla2458
    @srilaxmitadakamalla2458 8 หลายเดือนก่อน +16

    100% వాస్తవం సీరియస్ విషయం కూడా సింపుల్ గా చెప్పడం
    రిసా గారు ఏమి నిబందనలు పెట్టుకోకుండా మాట్లాడడం ఆకర్షణీయంగా ఉంటుంది

  • @vansatheeshvanisatheesh2949
    @vansatheeshvanisatheesh2949 8 หลายเดือนก่อน +25

    మీ వీడియోలు చూసి నేను మారుతున్నాను, నాకు తెలుస్తుంది. ఇంకా మారాలి నేను అని కూడా తెలుస్తుంది . Thanq Risa

  • @padmak5800
    @padmak5800 5 วันที่ผ่านมา

    Super kanthigaru 👍

  • @venkateswarreddy30
    @venkateswarreddy30 6 หลายเดือนก่อน +1

    రీసాగారికిఎంతో జ్ఞానం ఆది కీ పంచుతూ వున్నా డు 🙏

  • @yerradayanandam8202
    @yerradayanandam8202 8 หลายเดือนก่อน +2

    ఇంత సులువుగా ఆధ్యాత్మికత లో గాఢమైన లోతు లను వివరించడం...బహుశా ఇదే మొదటిసారేమో.

  • @Manchivishayam
    @Manchivishayam 8 หลายเดือนก่อน +4

    Durga garu naa మనసులో మాట లే చెప్పేరు..కానీ ,ఆచరణ...inkaaaaaaa Konasaagasli ..చాలా...

  • @sujathabhushanam8789
    @sujathabhushanam8789 8 หลายเดือนก่อน +1

    Durga garu Meeru exact gaa as is Risa gurinchi chepapru.🙏🏻🙏🏻

  • @kiranmuppidi9679
    @kiranmuppidi9679 8 หลายเดือนก่อน +6

    Same feeling . Thanks risa garu.🎉

    • @KanthRisa
      @KanthRisa  8 หลายเดือนก่อน +2

      🙏

  • @r.srinivasareddy1901
    @r.srinivasareddy1901 7 หลายเดือนก่อน +1

    నిన్నటి నుండి మీ వీడియోలు చూస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా ఇంకా చూడలేదు23.33 మినిట్స్ చూశాను. నాకుఆలోచనలు రావు అని మీరన్నారు . అది చాలా కష్టం అని మేడమ్ అన్నారు. నిన్నటి నుండి మీ వీడియోలు చూస్తున్నంతసేపు నాలాంటి వారు ఇంకా చాలా మందికి మీలాంటి స్థితి వుంది అని అనిపిస్తుంది. అసలు వేరేఆలోచనలు రావడం లేదు. నేను almost ప్రస్తుతం లోనే జీవిస్తున్నాను.ఉన్నంతలోనే చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఉద్యోగం చేయబుద్దికాక vrs తీసుకుని నాకు ఇష్టమైన trading చేస్తూ ప్రకృతిలో జీవిస్తున్నాను. అసలు జీవితంలో ఇంత happiness నా చిన్నతనంలో మాత్రమే చూశాను.చెట్టు కొమ్మ ఆకు గాలికి కదలినా ఆనందం గాలి శరీరాన్ని తాకినా ఆనందం అలా తుమ్మెదలు ఒక పూవు నుండి ఇంకొక పూవు పై వాలినా ఆనందం పిల్లి అలా అలా తిరిగినా ఆనందం అలా ప్రతీ దానిలో ఏ స్వార్థం లేని ఆనందం మనసులో కలుగుతుంది

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน +1

      జీవితం అతి సరళం

  • @devendragoud3693
    @devendragoud3693 8 หลายเดือนก่อน +3

    Sir.మీరు ఆశ్రమం పెడితే నేను జీవితాతం మీకు సేవ చేసుకుంటాను.

  • @shailajasaidulu3799
    @shailajasaidulu3799 8 หลายเดือนก่อน +1

    Durga gari elante Anubhuti nakoda nakoda Kalindi thank you Risa garu

  • @ParimalaPasupula
    @ParimalaPasupula 8 หลายเดือนก่อน

    Durga gari ni chuste nannu nenu chusukunattu vundhi.epudu Durga garu AA sithi lobvunaro nenu kuda మానసికంగా అదే sithi lo vuna

  • @pruthviraj5145
    @pruthviraj5145 6 หลายเดือนก่อน

    That violin ending is your signature

  • @kavithapeddi5892
    @kavithapeddi5892 8 หลายเดือนก่อน

    Very true Rissa ….I’m also felt same feeling 🙏☺️

  • @mahalakshmik5546
    @mahalakshmik5546 8 หลายเดือนก่อน

    Nishkama karma ante yemi expect cheyakuna chesidhi ma guruvu garu cheparu….

  • @shantik5370
    @shantik5370 8 หลายเดือนก่อน +1

    Manchi conversation ....naaku intimate ga anipinchedi..👌👌

  • @vsaradadevi8871
    @vsaradadevi8871 4 หลายเดือนก่อน

    Eevida doubts clarify chesukuni ayana daggara subject theesukovali

  • @LAKSHMIRV-f4m
    @LAKSHMIRV-f4m 8 หลายเดือนก่อน

    Tapick chala chala bagundi rosa Rvl Amma ❤❤❤

  • @rajithakancharla1412
    @rajithakancharla1412 8 หลายเดือนก่อน

    Your videos are about techniques to overcome emotions in a practical way...thank you Risagaru

  • @neelimabhavanipanchamukhi3804
    @neelimabhavanipanchamukhi3804 8 หลายเดือนก่อน +1

    Wonderful video naku chala answers dorikeyi❤

  • @ramrao6375
    @ramrao6375 8 หลายเดือนก่อน

    Really absolutely right Madam. He is really something special. God Bless you bro. You have bright future.

  • @SomeWhereInTheUS
    @SomeWhereInTheUS 4 หลายเดือนก่อน

    For the past 3 some years I did breath meditation and I did not see anything changed. I dont know how other mediators see past lives, gods etc

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 8 หลายเดือนก่อน +1

    మంచి జీవితం🎉🎉🎉🎉🎉

  • @ravindarramidi131
    @ravindarramidi131 8 หลายเดือนก่อน

    Good evening everyone... e roju discussion chala baghudhi edhi evariki varu check chesukovalasindhe..

  • @vsaradadevi8871
    @vsaradadevi8871 4 หลายเดือนก่อน

    First Nenu Adi Nenu idi ane aham thagginchukovali

  • @manjuanne1466
    @manjuanne1466 8 หลายเดือนก่อน +1

    Your videos are very helpful.....

  • @maruthichinthamani1585
    @maruthichinthamani1585 8 หลายเดือนก่อน +1

    Anna super

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 8 หลายเดือนก่อน

    Same feeling Risa...tq

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 8 หลายเดือนก่อน

    Naku kuda same feeling 🙏🙏

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 8 หลายเดือนก่อน

    రిసా గారూ 👌👌👌excellent 👌👌👌🎉🎉🎉🎉

  • @viswanathreddy838
    @viswanathreddy838 8 หลายเดือนก่อน

    అమ్మ సార్ ని చెప్పని ఆలోచనలు కంటిన్యూగా ఎట్లా అవుతావు

  • @ramanapothuraju5086
    @ramanapothuraju5086 6 หลายเดือนก่อน

    నేను 1 నుండి వింటున్నా EMEA మాటలు వింటుంటే నీ ఆలోచనలతో కుడినా పిచ్చోళ్ళు తయారౌతారు అనుకుంటున్నా ,మనిసి నిత్య జీవితంలో చేయవలసిన పనులు చేసుకుంటూ బ్రతకటం మంచిది

  • @jyothireddy7086
    @jyothireddy7086 8 หลายเดือนก่อน

    Thank you thandri

  • @srinadhguvvala7190
    @srinadhguvvala7190 8 หลายเดือนก่อน +1

    అన్న..ప్రకృతి ,ప్రపంచం గురించి detailed వీడియో చేయు...

  • @ramachandramurthypalaparth9897
    @ramachandramurthypalaparth9897 2 หลายเดือนก่อน

    Following ఎక్కువ అయితే ఫార్మాలిటీస్ ఎక్కువ అవుతాయి😂

  • @maruthichinthamani1585
    @maruthichinthamani1585 8 หลายเดือนก่อน

    Manasu indreyalu thisuconi vachhidi yella achrana anubuthi super ga chepparu

  • @renukaruturi289
    @renukaruturi289 8 หลายเดือนก่อน

    Same feeling kannayya

  • @brahma8658
    @brahma8658 7 หลายเดือนก่อน

    Risa 9 వ విషయం ఏమిటి అది చెప్పలేదు.. please tell us 9 more clearly ❤
    1. పోలిక వుండరాదు
    2. ఒపీనియన్ వుండరాదు
    3. జడ్జిమెంట్ వుండరాదు
    4. సామరస్యం (Harmony)
    5. సమ శ్రద్ధ (equanimity)
    6. నిష్కామ కర్మ (doing without any expectations) 100%
    7. సాక్షి గా చూడటం (0%)
    8. ఎరుక (సమదృష్టి)
    9. ?

  • @parvathidevi6444
    @parvathidevi6444 8 หลายเดือนก่อน +1

    Simple living and high thinking is Risas lifestyle

  • @pssrlakshmi
    @pssrlakshmi 8 หลายเดือนก่อน

    True

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 8 หลายเดือนก่อน

    ❤ Krishna surat
    3.21pm

  • @deviladiestailorssathyamva1433
    @deviladiestailorssathyamva1433 8 หลายเดือนก่อน

  • @EyeOpeningTalks111
    @EyeOpeningTalks111 8 หลายเดือนก่อน +1

    RISA GARU I REMIND YOU "PLEASE DO A VIDEO ON COMFORT ZONE"

    • @KanthRisa
      @KanthRisa  8 หลายเดือนก่อน

      చేస్తాను

  • @rajasekharreddygundra959
    @rajasekharreddygundra959 8 หลายเดือนก่อน

    Amma patri,risha lo yemi ledu...
    Neelo Inka bramalu unnai ...
    Neelo soonyam try chai ..
    Adhe nijam ...
    Silence...
    Is Nature...

    • @lakshminarayanay8459
      @lakshminarayanay8459 8 หลายเดือนก่อน

      ఎలాంటి భ్రమలు సారూ .

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 8 หลายเดือนก่อน

    ❤❤🙏🙏

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 8 หลายเดือนก่อน

    👌👌👌

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 8 หลายเดือนก่อน +3

    Perfection can never be attained by Work.!
    Perfection does not come from Belief or Faith.!
    Perfection comes through the disinterested performance of action.!
    When a man is perfect..He sees perfection in others.!
    Perfection is already in man..If he will see it.!
    I have no good to attain..No ideal to clench up..No ambition to fulfil...I,the diamond one..am playing with pebbles..good and evil.!
    Perfection is not to be attained..It is already within us.!
    Man has freedom already..But he will have to discover it.!
    I am Free..Therefore,I require none else for my Happiness.!
    --- Swami Vivekananda...

  • @Manchivishayam
    @Manchivishayam 8 หลายเดือนก่อน

    Are...same happened to me ...( 1st point) ...ఆశ్చర్యం గా ... .నేను దేవుడిని marchipoyaanas ఆ ని డౌట్ వచ్చింది .... క్రియా లోపం jarigipototunnattu..
    కానీ , తెలుస్తోంది....ఇప్పుడు కొద్దిగా క్లారిటీ వచ్చి...ఆచరణ easy అయినట్టు....రెగ్యులర్ పని.. మాటను....తోటివారిని accept చేస్తూ.. ఎంజాయ్ చేస్తూ...smoothgamanam అయినట్టు

    • @KanthRisa
      @KanthRisa  8 หลายเดือนก่อน

      ఆహా

  • @harsharudra8805
    @harsharudra8805 8 หลายเดือนก่อน

    "Wanter God" "దేవుడు కనపడుట లేదు" అనే దాని మిద ఒక టాపిక్ అన్న

  • @sairamsapavat
    @sairamsapavat 8 หลายเดือนก่อน +1

    💕

  • @Jaigoogle-q1f
    @Jaigoogle-q1f 8 หลายเดือนก่อน

    🙏

  • @gudavprakashrao1797
    @gudavprakashrao1797 8 หลายเดือนก่อน

    As 9padalu emits sir

  • @udaybhaskar9708
    @udaybhaskar9708 8 หลายเดือนก่อน

    Sir I want to talk with you
    A dangerous topic how can i contact with you

  • @srilunanduri3634
    @srilunanduri3634 8 หลายเดือนก่อน

    Hello risa garu june 2nd timings enti

  • @SUCHAY
    @SUCHAY 3 หลายเดือนก่อน

    Risa నువ్వు బావిలో కప్ప లాంటోడువి. నువ్వు చెప్పేది ప్రపంచంలో నేనే మొదటిసారి చెప్తున్నాను అని చెప్తావ్. నువ్వు చెప్పేది ప్రతి ఒక్కటి ఆల్రెడీ మేము అన్ని విన్నవే, దుర్గ బాగా అడిగింది. ఇంతకు నేను చెప్పేది ఏందంటే. అలా చెప్పడం వల్ల నువ్వే ఫూల్ అవుతున్నావు. తమాషా ఏంటంటే. ఇగో వదిలి బ్రతకాలి అంటావ్. కానీ ఎదుటివాడు చెప్తే వినవు. ఈగోను క్యారీ చేస్తున్న ఉన్న విషయం మర్చిపోతావ్. ఏ ఆశయం లేకుండా జీవించు అంటావ్. కానీ నీ లోపల, మీ అంతరాలలో ఒక ఆశ్రమం లాంటిది, ఏదో పెట్టాలని ప్లాన్ లో ఉన్నావు. అఫ్కోర్స్ ఇది ఎలాగూ మేము చెప్తే ఒప్పుకోవు అంగీకరించవు. నీ లోతుల్లోకి ప్రయాణించి నేను చెప్తున్నా. ఇది నిజం. ఒకవైపు ఆశ్రమాలు వద్దు అంటూనే, మరోవైపు, కొత్త తరహా ఆశ్రమం పెట్టాలనే సంకల్పం నీలో ఉంది. దాన్ని ఆశ్రమం అని ఒప్పుకోవు, దానికి ఇంకేదో పేరు పెడతవని కూడా నాకు తెలుసు. 😂

    • @KanthRisa
      @KanthRisa  3 หลายเดือนก่อน +1

      ఇది ఒప్పుకుంటున్న.. నేను బావిలో కప్పను.. ఇక హాయిగా ఉండు😀

    • @SUCHAY
      @SUCHAY 3 หลายเดือนก่อน

      @@KanthRisa 😃😃😃💜💜💜👌🏻👌🏻👌🏻

  • @kabalanituchannel4133
    @kabalanituchannel4133 6 หลายเดือนก่อน

    మొత్తానికి దుర్గ గారు పెట్టిన ఎగ్జామ్ ని పరవాలేదు అనిపించే విధంగా అని పూర్తి చేశారుrisa గారు. మొత్తానికి మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న మాట. తప్పదు మరి

  • @jyothiaoudari5993
    @jyothiaoudari5993 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @GoodInformation.0
    @GoodInformation.0 8 หลายเดือนก่อน

    Show the face of Ramana's grandfather when the problem arose

  • @Manchivishayam
    @Manchivishayam 8 หลายเดือนก่อน

    ఇదిలా stirabadite ఎంత బావుంటుందో!!!

  • @shivalenin7788
    @shivalenin7788 7 หลายเดือนก่อน

    Is body true or false ?
    Body is maya ani chebutharu kondharu in spiritual context

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน +1

      truth

  • @budgetpropertiestirupati4515
    @budgetpropertiestirupati4515 8 หลายเดือนก่อน

    Let hom explain

  • @venkateshwarluyarravoinave4527
    @venkateshwarluyarravoinave4527 4 หลายเดือนก่อน

    రిసా గారు నమస్కారం. మెడిటేషన్ అంటే ఏమిటి

    • @venkateshwarluyarravoinave4527
      @venkateshwarluyarravoinave4527 4 หลายเดือนก่อน

      రిసా గారు ఓషో గారు చెప్పిన ధ్యానం మీరు చెప్పే ధ్యానం ఒకటేనా అసలు ధ్యానం అంటే ఏమిటి?

  • @shivalenin7788
    @shivalenin7788 7 หลายเดือนก่อน

    Isha foundation pinaa mee opinion?
    Karma siddhantam ledu or false ani ela chepthunav bhaya
    Relative reality ki
    Absolute reality ki భేదం ?

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน

      చెప్తా

    • @shivalenin7788
      @shivalenin7788 7 หลายเดือนก่อน

      @@KanthRisa 👍

  • @satyadevulapalli3904
    @satyadevulapalli3904 8 หลายเดือนก่อน

    Oke rakamaina aaharam andariki suitable avuthundi annappudu oke rakamaina paddathi andariki suit enduku avadu antaru.

  • @balagarre5497
    @balagarre5497 7 หลายเดือนก่อน

    Sukinobhavantu

  • @R81723
    @R81723 8 หลายเดือนก่อน

    Enimidhi chepparu, Thommidho vishayam enti Risa?

    • @KanthRisa
      @KanthRisa  8 หลายเดือนก่อน

      సమ దృష్టి

    • @R81723
      @R81723 8 หลายเดือนก่อน

      Ee thommidhena? Is anything missing? Pls confirm.
      1. No Comparison (Polika)
      2. No Opinion
      3. No Judgement
      4. Samarasyam (Harmony)
      5. Samanathvam or Samadrushti
      6. Samana gaurvam
      7. Nishkama karma
      8. Sakshi bhavana
      9. Nirantara eruka

  • @ajjuamjad
    @ajjuamjad 8 หลายเดือนก่อน

    Pls play violin in every talk

  • @Mr.S634
    @Mr.S634 8 หลายเดือนก่อน

    అన్నా మీ మెయిల్ ఐడీ చెప్పండి

  • @krackr6618
    @krackr6618 4 วันที่ผ่านมา

    Wt

  • @vivekanandchilivery7320
    @vivekanandchilivery7320 8 หลายเดือนก่อน

    Risa e Amma number evvandy

  • @jyothirmayimanchili2703
    @jyothirmayimanchili2703 8 หลายเดือนก่อน

    Osho ఎప్పుడో చె ప్పారు ధ్యానం చేసేది కాదు jarigeedhi అని.neeku cheyavalasina pani ఏది లేనప్పుడు అది జరుగుthundhi అని.

  • @budgetpropertiestirupati4515
    @budgetpropertiestirupati4515 8 หลายเดือนก่อน

    Meeru vindanaki vachara, cheppadanki vachara madam

    • @lakshminarayanay8459
      @lakshminarayanay8459 8 หลายเดือนก่อน

      మాట్లాడు కునేందుకు....

  • @Navdeepsuri-c9o
    @Navdeepsuri-c9o 8 หลายเดือนก่อน

    Anna neek mail pettina reply iyyaledhu

    • @KanthRisa
      @KanthRisa  8 หลายเดือนก่อน

      Ichaanu

  • @varalakshmi3514
    @varalakshmi3514 8 หลายเดือนก่อน

    Hi Risa Garu....

    • @KanthRisa
      @KanthRisa  8 หลายเดือนก่อน

      Hi

  • @AnuMenu
    @AnuMenu 8 หลายเดือนก่อน

    ఈ talks వీడియోలు రోజు అప్లోడ్ చేసి తద్వారా money earn చేయటం నిష్కామ కర్మ కిందకి వస్తుందా కామ కర్మ కిందికి వస్తుందా 🤔🤔

    • @KanthRisa
      @KanthRisa  8 หลายเดือนก่อน +1

      వచ్చేది రానే.. కానీ దానికోసమే చేయకు..

    • @bujjidurga5948
      @bujjidurga5948 8 หลายเดือนก่อน

      😮

  • @suryanaidu2027
    @suryanaidu2027 8 หลายเดือนก่อน

    Nee laga mari kotilo okkadilaga avali ante nenu em cheyali mi antha chudala ledha naku dagari margam undaa..,

  • @sivasankarareddypalakolanu4379
    @sivasankarareddypalakolanu4379 8 หลายเดือนก่อน

    నో మాస్టర్.... ఔను అంటే కాదు, కాదు అంటే ఔను...

  • @GoodInformation.0
    @GoodInformation.0 8 หลายเดือนก่อน

    ఆమె ఫీలింగ్ ఏందంటే నీకన్నా ముందు పత్రీజీ గారు చెప్పారు అని చెప్పాలని అనుకుంటుంది ఫైనల్గా పత్రీజీ గారిని ప్రమోట్ చేయడానికి వచ్చింది మీరు చెప్పేది వినదు

  • @psraoengineer3038
    @psraoengineer3038 8 หลายเดือนก่อน

    What she said is hundred percent corrrrrrrrrrrrect,,, what he taught is. 100'l, corrrrrrrrrrrrrect, kant is also 100'l, nnnnnnnnnnnnatural,

  • @chitthappachitthappa-l8z
    @chitthappachitthappa-l8z 8 หลายเดือนก่อน

    Hi risa garu give me your number

  • @Mr.S634
    @Mr.S634 8 หลายเดือนก่อน

    Anna tell me your mail id

  • @vijayachapalli
    @vijayachapalli 8 หลายเดือนก่อน +1

    👌👌