i was invited to deliver a speech / discourse during patriji dhyana yagnam day 6 my sincere thanks to navakanth and the organization vedio credit PMC channel @KanthRisa #meditation #pssm #pmc
ఇండియా చేసుకున్న అదృష్టం మీరు మరీ ముఖ్యంగా తెలుగు వారు అన్నిటికంటే ముఖ్యమైనది మిమ్ములను కన్న తల్లిదండ్రులు వారికి మీకు పాదాభివందనం ఇంతకు మించి చెప్పేటందుకు మాటలు రావడం లేదు
Passed almost the life, but haven't perceived it yet. Longing for it after perceiving you. Shall live the rest perceivably only with your short hug KAANT RISA.
We see a true artist performing with ease. Whatever comes to you, you transform it and carve your existence. Which is a rare phenomenon. Don't change but be the change.
Chappatlu kottaledu kani.. Jevithaniki tholi adugu visuals kallallo teppinchai Anna....🙏 The heartful intentions you put into it are truly liberating !! Most of artists hold to particular skill and end up in the limited sphere.. They can impact the audience only to some extent. It will take great effort and diverse forms of expression to bring profound impact & inspire the public. You are mesmerizing in this direction... May your art grow into a boundless possibility!!
Hii kanth Risa garu…complicated concept you made it very simple…. Spirituality means ultimate spontainity 🤟 Iam searching for answers which are not discussed or disclosed by many gurus… Hope one day I find my answers Continue your happy life journey 💐
ఏకాగ్రత అంటే మొదట తెలియాలి. ఏకం అంటే ఎదో ఒకటి అని అర్థం. ఆ ఒకటి కన్నా ఆగ్రతను (చైతన్యం) ను తెలుసుకోవాలి. రాత్రి అయిన నిద్రలో ఒక్క swase kadu manam తిన్న ఆహారం ఎలా digesstion అవుతుంది. శరీరం ఎలా బాల్యం నుండి ఓల్డ్ ఏజ్ దాక మార్పులు చెందుతుంది అన్ని ఆ చైతన్యం అయిన ఆత్మే చేస్తుంది.
శ్వాస అంటే ఒకటి. దాని మీద ధ్యాస కన్నాఆ శ్వాసను బయటకు లోపలకు లాగుతూ వదులుతున్న ఒకటి కన్నా ఎక్కువ అయిన అన్నిటికి కన్నా అగ్రతగా ఉన్న చైతన్యం అయిన ఆ శక్తిని (ఆత్మను) నిజమైన నీ దేవుడిని తెలియాలి
అన్నయ్య నన్ను బాధిస్తున్న ప్రశ్న కు సమాధానం చెపితే నీకూ సమాధానం చెప్తాను ..ఒక ఊరిలో భార్య భర్త .ఒక కొడుకు .అయితే భర్త కు కంటి చూపు లేదు అయితే వాళ్ళు చాలా పేదవాళ్ళు రెక్కలు ఆడితే కానీ కడుపు నిండని బతుకులు. పని చేసేది తల్లీ కొడుకు మాత్రమే తండ్రికి కంటి చూపు లేదాయె .అయితే కొన్ని రోజులు తరువాత కొడుకు ఒక సంబంధం చూసి పెళ్లి చేసారు .అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి కానీ కొడుకు కు సంతానం కలుగలేదు .అయితే ఒక రోజు కొడుకు డిప్రెషన్‌కు గురై ఒక రోజు ఒక రోజు ఊరి బయట ఒక చెట్టు కింద కూర్చొని చాలా బాధపడుతు ఇలా అన్నాడు .ఓ దేవుడా నా బ్రతుకుకు అర్ధం లేకపోయే .కన్నా తండ్రి కి నా రూపం నేను ఎలా ఉంటానో కూడా తెలియదు ఎందుకంటే నాన్నకు చూపు లేదాయె .తల్లి తండ్రిని సంతోషంగా చూసుకోలేక పోతున్న ఇటు భార్య కి సంతానం లేకపోయే ఉండేందుకు ఇల్లు లేదాయె .నా బ్రతుకు వ్యర్థం దేవుడా అని వెక్కిళ్లు పడుతు ఏడుస్తుంటే అప్పుడు అతనికి ఎదో శబ్దం అతనిని ఓదారుస్తూ ఇలా అడిగాడు .నన్ను భక్తి తో పిలిచావ్ అని వచ్చాను కానీ ఏదైనా ఒక్కటే వరం అడుగు అన్నాడు ....? ఇప్పుడు అతను ఏమి కోరుకోవాలి ( తన తండ్రి కి కంటి చూపా..లేక ధనం ..లేక తన భార్యకు సంతానం ..ఏది కోరుకోవాలి చెప్పండి చూద్దాం ....) ఈ ప్రశ్న కు సమాధానం చెప్పండి చూద్దాం .. దీనికి సమాధానం నాకూ తెలుసు మీ ఆలోచన విధానం చూడాలి ఏ ఒక్కరైనా చెప్పగలరా
డబ్బు , ధనం అడిగితే సరిగ్గాసరిపోతుంది ఈకాలంలొ డబ్బుతో అన్నీ కొనలేక పోయిన కళ్లు కొనవచ్చు . eye బ్యాంక్ ద్వారా కళ్ళు కొని నాన్నగారికి ఆపరేషన్ చేయిస్తే కళ్ళు వచ్చేస్తాయి .ఓకే ! Next సరోగసి ,టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి , ఇంకా ఎన్నో advanced treatments ద్వారా సొంత పిల్లలని కనవచ్చు . (డబ్బు పెట్టి ఎంతో మంది ఇప్పటికే కన్నారు కూడా )ఖతం .ఇంకేంది ? ఆ ...కొంత డబ్బు తో బంగ్లా కట్టేసుకో ! ఇంకా డబ్బు మిగిలితే బ్యాంక్స్ ఉన్నాయిగా ! దాచేసుకో ! ఒక్క దెబ్బకి మూడు పిట్టలు 😅😊 "సెంటిమెంట్ ను దాటు సెంటిమెంట్ కోసమే" లైఫ్ settle అవుతుంది .👍
Contrary...one side you are saying judgement cannot be given and other side you are praising PATRI. So have a judgement is on PATRI. Is not it, contradictory statement?
ఇండియా చేసుకున్న అదృష్టం మీరు మరీ ముఖ్యంగా తెలుగు వారు అన్నిటికంటే ముఖ్యమైనది మిమ్ములను కన్న తల్లిదండ్రులు వారికి మీకు పాదాభివందనం ఇంతకు మించి చెప్పేటందుకు మాటలు రావడం లేదు
Mee తల్లిదండ్రులు కి కూడా
భవిష్యత్తులో ఒక కాంత రీసా బాబా ని చూస్తామా❤❤❤❤❤❤❤❤❤❤😊
జ్ఞానికి జీవితం ఒక అభినయం, ఇతరులకది అనుభవం.
Beautiful
రేసా sir ఎక్కడ వుంటే అక్కడ దివ్యానుభూతి డాన్స్ చేస్తుంది
❤
కొన్ని సందర్భాలలో మాత్రమే అద్బుతాలన్ని మహా అద్భుతంగా మెరుస్తాయి, అన్ని పూలు ఒకేసారి ఒకేచోట పరిమళాన్ని చిందినట్టు. ధన్యోస్మి ❤❤
మీకు మా వందనాలు.. చాలా ధన్యవాదాలు..♥️👏👏🌄🌹🤝
జై శ్రీరామ్ 🙏
👏👏👏💫💫💐💐😇😇😍😍😍 వెరీ వెరీ నైస్ ప్రెజెంటేషన్ అన్నయ్య థాంక్యూ సో మచ్👍🤝🙏💚🙏
సరే
Kanth Risa garu is a great person, he has done magic and miracle on the stage. Thank you.
Passed almost the life, but haven't perceived it yet. Longing for it after perceiving you. Shall live the rest perceivably only with your short hug KAANT RISA.
రీసా sir వున్న చోట అనుభూతి డాన్స్ చేస్తుంది
మాటలు లేవు.. పదాలకు అందని భావం..🤛👏👏
🙏🙏🙏
Pure matti vasana undandi meelo.ur blessed .
ఇప్పుడే ఈ వీడియో పూర్తిగా చూశాను బాగుంది..🙏🙏🙏
Anna you gave great tribute to patri🙏♥️
Ya
ధన్యవాదాలు❤🎉😊
Love you so much😍😍😍😍😍😍 kanth babu.nee gurinchi matladaliante naa vocabulary chaladu.🙌🙌🙌🙌🙌 👌
అయినా మాట్లాడు
hi sir ge 🌹🙏 very great performance has presented sir 🙏💯💯💯💯💯👏👏👏👏
Awesome risa 🔥❤️😊👍👍
Santosham
Wonderful description with ease🙏🌺
సూపర్ స్వామీజీ🌷🙏
We see a true artist performing with ease. Whatever comes to you, you transform it and carve your existence. Which is a rare phenomenon.
Don't change but be the change.
Let go
@@KanthRisa ..I love you.. u R different... Jk.bharavi
@@jkbharavi123 మీరు కూడ.. మీకు కూడా..
మీరు మీలాగే ఉన్నారు, అక్కడ, ఇక్కడ, ఎక్కడైనా 🙏🙏🙏
Adi chala easy..and simple
Hats off to your Art...
సంతోషం
Chappatlu kottaledu kani.. Jevithaniki tholi adugu visuals kallallo teppinchai Anna....🙏
The heartful intentions you put into it are truly liberating !! Most of artists hold to particular skill and end up in the limited sphere.. They can impact the audience only to some extent.
It will take great effort and diverse forms of expression to bring profound impact & inspire the public. You are mesmerizing in this direction... May your art grow into a boundless possibility!!
చాలా బాగుంది
సరే
Gnana Thapasvi sri Kanth risa Gariki LALSALAAAAAM
Haha
First view, like and comment anna👍👍👍
Love
Soul mate ❤️
Santosham
Pop music లో mickel jackson లా, ఆధ్యాత్మిక ప్రపంచం లో మీ presentations ఉర్రూతలుగిస్తాయి ...god bless you (you are already blessed,perhaps)
We all are...
True
I miss your presentation sir. But here it's full fill.
Your presentation superb sir..
Tq.. 👍👌🙏🏼🙏🏼
🙏🙏🙏✌️
మహానందమాయే.. ఓ.. రీసా రసో వైసా 😊♥️🙏
Santosham
Kotha ga...edo nerchukunna soothing feeling,head ki massage chesinattu undhi
సరే
Nenu miss ayyanu live chudali anukunna but video chuasanu bagundi...
Santosham
Excellent person ,great guy
🙏🙏🙏
👌🌹🙏
Witness = Wit - Ness
You are a great public speaker !
Santosham
Liberation, analogy...anadariki ardham kakapovachhu ..telugu lo kuda chepithe baagunnu but if they passion they can search for that meaning
🙏🙏🙏 రిసా గారు
Namaste
Thank you risaji
మీకు కూడ
Super 👌
Adbhutham
Awesome great art super risa🎉
Its amazing kanth Risa keep on going
🙏🙏🙏
chala bagundhi kanth garu
చూడండి.. అప్పుడే కమెంటా
Thank you so much
సూపర్ అన్న నమస్తే
Namaste
Crystal clear analysis
Santosham
Beautiful art
Thank you god
Good morning.
U ర్ టాలెంటెడ్
Super sir👏👏
Santosham
Hii kanth Risa garu…complicated concept you made it very simple….
Spirituality means ultimate spontainity 🤟
Iam searching for answers which are not discussed or disclosed by many gurus…
Hope one day I find my answers
Continue your happy life journey 💐
🎉❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌
Super sir
Sare
Beautiful 👏
సరే. సంతోషం
🎉🎉🌷🌺
Very nice talking and great art Anna🙏😊😊
సరే వేణూ
Voilin sound and ur words good
Santosham
❤🙏❤💐
Super
👏👏👏👏👏🙏🙏🙏
Harmonious, creativity
How do you maintain celibacy?
Nothing should be maintained.. understand your circumstances.. from there true celebacy arise
వసుదైక కుటుంబం
అవును
ఆపాట ఎంతబాగుందో దాని పూర్తి లిరిక్స్ మీరు పాడినట్టుగ్గనే కావాలి రీసా. ఎలా?
ఏకాగ్రత అంటే మొదట తెలియాలి. ఏకం అంటే ఎదో ఒకటి అని అర్థం. ఆ ఒకటి కన్నా ఆగ్రతను (చైతన్యం) ను తెలుసుకోవాలి. రాత్రి అయిన నిద్రలో ఒక్క swase kadu manam తిన్న ఆహారం ఎలా digesstion అవుతుంది. శరీరం ఎలా బాల్యం నుండి ఓల్డ్ ఏజ్ దాక మార్పులు చెందుతుంది అన్ని ఆ చైతన్యం అయిన ఆత్మే చేస్తుంది.
Baga చదివారు మీరు.. మీకు తెలిసింది జీవించండి.. అంతే.. దారి వేరు అయిన చేరేది అక్కడికి
Simple and smooth
మొత్తం చూడు నవీనా
@@KanthRisa live chusa 😁😁
@@eliselanaveenkumar తెలుసు.. ఊరికే అన్న
@@KanthRisa nen feel ayya eroju annam tinanu dosa tini padukunta 😔🥺
మట్టినా నేనూ......
లోమట్టిని నేను
Amezing
Thank we
❤
❤️
👏🙏
Namaste
Amazing
Santosham
శ్వాస అంటే ఒకటి. దాని మీద ధ్యాస కన్నాఆ శ్వాసను బయటకు లోపలకు లాగుతూ వదులుతున్న ఒకటి కన్నా ఎక్కువ అయిన అన్నిటికి కన్నా అగ్రతగా ఉన్న చైతన్యం అయిన ఆ శక్తిని (ఆత్మను) నిజమైన నీ దేవుడిని తెలియాలి
భగవంతుడు రస స్వరూపుడు ఐనపుడు, మనం రస హీనులుగా ఎందుకు ఉంటున్నం.
Adi manishi choice..
Meeku sirasuu vanchi paadabivandanam chestunnanu
Nenu kooda chestunna
Maliadugu nennu neeve malachikovadam tatyva ji
Tatyva ante?
I was about to share this with my family and tell them that you are very interesting, opinion ☺️
Santosham
Hai Risha nenu mee anand
సరే.. మనమంతా ఒక్కటే aanandooo
అన్నయ్య నన్ను బాధిస్తున్న ప్రశ్న కు సమాధానం చెపితే నీకూ సమాధానం చెప్తాను ..ఒక ఊరిలో భార్య భర్త .ఒక కొడుకు .అయితే భర్త కు కంటి చూపు లేదు అయితే వాళ్ళు చాలా పేదవాళ్ళు రెక్కలు ఆడితే కానీ కడుపు నిండని బతుకులు. పని చేసేది తల్లీ కొడుకు మాత్రమే తండ్రికి కంటి చూపు లేదాయె .అయితే కొన్ని రోజులు తరువాత కొడుకు ఒక సంబంధం చూసి పెళ్లి చేసారు .అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి కానీ కొడుకు కు సంతానం కలుగలేదు .అయితే ఒక రోజు కొడుకు డిప్రెషన్‌కు గురై ఒక రోజు ఒక రోజు ఊరి బయట ఒక చెట్టు కింద కూర్చొని చాలా బాధపడుతు ఇలా అన్నాడు .ఓ దేవుడా నా బ్రతుకుకు అర్ధం లేకపోయే .కన్నా తండ్రి కి నా రూపం నేను ఎలా ఉంటానో కూడా తెలియదు ఎందుకంటే నాన్నకు చూపు లేదాయె .తల్లి తండ్రిని సంతోషంగా చూసుకోలేక పోతున్న ఇటు భార్య కి సంతానం లేకపోయే ఉండేందుకు ఇల్లు లేదాయె .నా బ్రతుకు వ్యర్థం దేవుడా అని వెక్కిళ్లు పడుతు ఏడుస్తుంటే అప్పుడు అతనికి ఎదో శబ్దం అతనిని ఓదారుస్తూ ఇలా అడిగాడు .నన్ను భక్తి తో పిలిచావ్ అని వచ్చాను కానీ ఏదైనా ఒక్కటే వరం అడుగు అన్నాడు ....? ఇప్పుడు అతను ఏమి కోరుకోవాలి ( తన తండ్రి కి కంటి చూపా..లేక ధనం ..లేక తన భార్యకు సంతానం ..ఏది కోరుకోవాలి చెప్పండి చూద్దాం ....) ఈ ప్రశ్న కు సమాధానం చెప్పండి చూద్దాం ..
దీనికి సమాధానం నాకూ తెలుసు మీ ఆలోచన విధానం చూడాలి ఏ ఒక్కరైనా చెప్పగలరా
తండ్రి కి కంటిచూపు
100% carect
డబ్బు , ధనం అడిగితే సరిగ్గాసరిపోతుంది
ఈకాలంలొ డబ్బుతో అన్నీ కొనలేక పోయిన కళ్లు కొనవచ్చు . eye బ్యాంక్ ద్వారా కళ్ళు కొని నాన్నగారికి ఆపరేషన్ చేయిస్తే కళ్ళు వచ్చేస్తాయి .ఓకే ! Next సరోగసి ,టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి , ఇంకా ఎన్నో advanced treatments ద్వారా సొంత పిల్లలని కనవచ్చు . (డబ్బు పెట్టి ఎంతో మంది ఇప్పటికే కన్నారు కూడా )ఖతం .ఇంకేంది ? ఆ ...కొంత డబ్బు తో బంగ్లా కట్టేసుకో ! ఇంకా డబ్బు మిగిలితే బ్యాంక్స్ ఉన్నాయిగా ! దాచేసుకో !
ఒక్క దెబ్బకి మూడు పిట్టలు 😅😊 "సెంటిమెంట్ ను దాటు సెంటిమెంట్ కోసమే" లైఫ్ settle అవుతుంది .👍
నా కొడుకుకి
మానాన్న చూస్తుండగా మా అమ్మ బంగారు గొలుసు వేయాలి ...అని కోరుకుంటే... మూడు కోరికలు తీరుతాయి
music disturbing
What u say about UG Krishnamurthy.
Like him very much.. he didn't communicated his experience in a full way. Good night
OMG
Haha
🙏
🙏
Contrary...one side you are saying judgement cannot be given and other side you are praising PATRI. So have a judgement is on PATRI. Is not it, contradictory statement?
Polchukovaddu
Abhiprayam judgement vadiley
Witness ???
Please sakshiga undu ani arthamaa bro
అవును
Spiritual ga quashons wats up lo adagavachha
అడగండి.. voice message pettandi
Hi darling... U r handsome.... In ur life style... I want to speak with you once... Wait for that time
🙏
Bro isuka yekkadnunchi pattakostunaav ?
Adi special sand.. gold Smith's వాడతారు
@@KanthRisa yenta kg
@@vishwaa9721 1000 rs.. approximately
Hi👌👌
Hloo 👋
Hey
Hey ❤️
Super 👌👌
Meeto matladalani undi. pH no ivvagalara
9177908556
So you want to become a talker.
So you want to become writer.. u wrote a comment.. అందుకే అన్నాను
@@KanthRisa that's nice 🙂. Please welcome 😊
chusa
Mimmalni nalagane unnaru
అర్ధం కాలేదు