ఎక్సలెంట్ టాపిక్ సర్ చాలా క్లియర్ అయ్యింది అంటే నేను బయట ఎక్కువ involve avanu ఇంట్లో పిల్లల తో అవుతా అలా అన్ని కాదు హెయిర్ పెంచుకుంటే బాలేడు గెడ్డం బాలేదు ఇలాటివి వాళ్లు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు నువ్వు అన్ని పట్టించుకోకూడదు అని వాళ్లు RGV ఫాన్స్ లెండి నేను కూడా ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది మీ టాపిక్ విన్నాక థాంక్ యు 🙏
నిశితంగా పరిశీలించి చూస్తే, నా దృష్టి, నా ఆలోచన, నా అభిప్రాయం, నా నిర్ణయం, అన్నింటినీ గమనించు, స్పందించే మెదడు ను కూడా గమనించు . జీవితంలో ఏ సంఘటన ఎదురైనా, నీ పని లో నీవు స్వేచ్ఛగా సాగిపో..... అంతే గా మిత్రమా....
Hi risa garu....enka untay class bhagundu anipinchinde....enka koni example tho enka kocham time. Untay bhagundayde ana feeling nenu akkaday una feeling very nice massage sir.
Actually fact is people feel value when they loose something in such way what is tellilng only desperate people undestand well ..other people dont realise ignore his words ..thats it bow to your life sir
@@funvodka3563 ప్రతీ విడియో లోనూ మీ కామెంట్ నెగటివ్ గానే ఉంటుంది... చూడడం మానేయండి..లేదా మూసుకుని కూర్చోండి....ఎందుకు ఈ కామెంట్ ఎం సాధిస్తారు.... మీ లైఫ్ లో ఏదో పెద్ద situation ఉన్నట్టు ఉంది దాన్ని ఫేస్ చెయ్యలేక ఇక్కడ ఇలా. కామెంట్ రాస్తున్నారు...మీ సమస్య తొలగి మీరు ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్న...
Do Action but don’t get involved get yourself in the action. Adhe sakshi Bhavana, cheppadam easy, follow avvadam easy yadhathadham gaa…. Thesukunte nee.. lekapothe antha kastam inkokati undadhu
Bro. Manaki thakkuva thelusu. Kani hero Upendra gari gurinchi konchem knowledge theeskuni oka discussion chey bro. He's almost implementing what you are speaking
Brother, thank you so much for every video(document) you made it here. Iam already associated with you now. If possible I want to meet with you, let me know. Thanks🙏
ఒక అందమైన అమ్మాయి బస్టాప్ లో నిలబడి వుంది. ఒక అబ్బాయి వచ్చి ఆమె బాగుందని చేయి పట్టుకునాడు, ఆమె మీరూ చేపినట్టు చూస్తూ పోతే.... వాడు ముద్దు పెట్టుకుంటాడు, ఆపై ఇంకా ఏమైనా చేస్తాడు.. ఏం చేసిన స్పందించకుండా ఎలా?
శ్రీకృష్ణుడు పై శిశుపాలుడు నిందలు వేస్తున్నప్పుడు కూడా చూస్తున్నాడు, కృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం వస్తున్నప్పుడు కూడా చూస్తున్నాడు, చక్రం వెళ్లి శిశుపాలుడి మెడ నరికి నప్పుడు కూడా చూస్తున్నాడు, మెడ తెగిన తర్వాత కూడా చూస్తున్నాడు, ఏమి జరిగినా చూస్తున్నాడు ఏమి జరిగిన చూస్తుండడం లో అంత శక్తి దాగి ఉన్నది.
ఎక్సలెంట్ టాపిక్ సర్ చాలా క్లియర్ అయ్యింది
అంటే నేను బయట ఎక్కువ involve avanu ఇంట్లో పిల్లల తో అవుతా అలా అన్ని కాదు హెయిర్ పెంచుకుంటే బాలేడు గెడ్డం బాలేదు ఇలాటివి
వాళ్లు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు నువ్వు అన్ని పట్టించుకోకూడదు అని
వాళ్లు RGV ఫాన్స్ లెండి నేను కూడా
ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది మీ టాపిక్ విన్నాక థాంక్ యు 🙏
ఈ ఆధునిక తత్వవేత్త శ్రీ Risa గారికి ప్రణామములు.🙏🙏🙏😌
నీ జ్ఞానానికి,నీ విశ్లేషణకి నీ పాదాలకు🙏🙏🙏💥💥💥
Same
నిసర్గదత్తా . ఆపుస్తకం పేరేంటి సేపండి .రిస గారు థాంక్యూ థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అనాయాసంగా ఆత్మజ్ఞానము
@@KanthRisa👌💪
మీ ప్రసంగాన్ని మీరు అన్వేషించు కుంటే ఈ సందేశం ఇంకా అద్భుతంగా ఉండేది.
సందర్భానుసారంగా
థాంక్యూ థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Exlent risa matter tq chudatam kosam chala baga cheppavu
I think that is 1st step in meditation risa tq tq tq
just see and no interference to others , , then no problem in the life.....superb Risaaaa Garu, am just now entered into peaceful ness
❤ Krishna surat
4.33.pm
Good explanation
Good Risa,full clarification 🙏
చాలా బాగుంది..
🙏
Every thing on our thoughts... How you are thinking...bassd on their situations.. But kanth risa is different he is unique..
Excellent
K❤
నిశితంగా పరిశీలించి చూస్తే,
నా దృష్టి, నా ఆలోచన, నా అభిప్రాయం, నా నిర్ణయం,
అన్నింటినీ గమనించు,
స్పందించే మెదడు ను కూడా గమనించు .
జీవితంలో ఏ సంఘటన ఎదురైనా,
నీ పని లో నీవు స్వేచ్ఛగా సాగిపో.....
అంతే గా మిత్రమా....
అంతే
@@KanthRisa book name please Anna
Meeru cheppedi, అనుభవం tho Chustunapudu కలిగే ఆనందం మాటల్లో Cheppalinidi రిసా garu, thank you so much
Bagundi bro 🙏🙏👌👌
Hi risa garu....enka untay class bhagundu anipinchinde....enka koni example tho enka kocham time. Untay bhagundayde ana feeling nenu akkaday una feeling very nice massage sir.
Sir meru knowledge ni correct way lo cheptharu anduke merante naku guvravam,thank you so much sir
గురువు గారు ❤ యూ
Awesome ❤
Enlightenment conversation❤
Nisargadatta mj gari 'I am that' book evaraina telugu lo vinalante 'arpana the offering' channel lo vinochhu. 🙏
👏 👏 👏 👏 👏 👏 👏 👏
Actually fact is people feel value when they loose something in such way what is tellilng only desperate people undestand well ..other people dont realise ignore his words ..thats it bow to your life sir
Risa kaaadu Rushi.
Pillagurinchi ok video cheyandi Risagaru 🙏
ఐయామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ
Kudirithe audio quality penchandi risa garu . Chala background noise vasthundi
Same to same our ac
Super
జస్ట్ మీ వీడియో చూసి జీవితం మీద టెన్షన్ పోయింది
how ?మాకు చెప్తే మేము టెన్షన్ పడకుండా చూసుకుంటాం
@@funvodka3563mi question lo ne answer undi chudatam anthe
@@Shivaphotography-qx7dj నీ మొహం
@@funvodka3563 ప్రతీ విడియో లోనూ మీ కామెంట్ నెగటివ్ గానే ఉంటుంది... చూడడం మానేయండి..లేదా మూసుకుని కూర్చోండి....ఎందుకు ఈ కామెంట్ ఎం సాధిస్తారు.... మీ లైఫ్ లో ఏదో పెద్ద situation ఉన్నట్టు ఉంది దాన్ని ఫేస్ చెయ్యలేక ఇక్కడ ఇలా. కామెంట్ రాస్తున్నారు...మీ సమస్య తొలగి మీరు ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్న...
Anna.sri Ramachandra mission babuji maharai gurinchi ok video chaiyandi bro
తప్పకుండా. I like him so much
Echhinaa emi tisikoni guru vunnaru. Mouna swamy velpur lo vuntaaru. Nuvvu raa maa Uru. Love u ❤
వస్తాను
మీ దృష్టిలో నిజమైన ప్రేమ అంటే ఏంటి...
జ్ఞానం అంటే ఏమిటి
తెలివి అంటే ఏమిటి
కోపం అంటే ఏమిటి
ద్వేషం అంటే ఏమిటి
సాక్షి
Risa babai small doubt 24 hours annaru kada manam nedrapotham kada danine kuda kalipi 24 hours a leka sleep time vodilesa
సమయాను కూలంగా
🙏🙏🙏👌👌
❤❤❤
🙏🙏🙏🙏🙏❤️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste andi.oka sari mimmalni kalavali andi.adreess
14:20 short cut? Just see. 16:40 the difficulty
Do Action but don’t get involved get yourself in the action. Adhe sakshi Bhavana, cheppadam easy, follow avvadam easy yadhathadham gaa…. Thesukunte nee.. lekapothe antha kastam inkokati undadhu
Sukinobhavantu
Book name chepthara risa garu
Good
Wonderful
Meru chadvutunna book kavali risa ji
Risa,Nigargadatta book telugu version ekkada dorukutundi
నవోదయ లో
Manchi తెలుసుకోవాలి అని వుంటే... రిలిజాన్ అవసరమా
Being lo ravadamu ante enti sir ? Being ante emiti ? Daanini ela experience cheyali 🙏🙏🙏
Can anyone post the name of the book n how it available..
How to meet ypu sir
Hi Anna
Bro. Manaki thakkuva thelusu. Kani hero Upendra gari gurinchi konchem knowledge theeskuni oka discussion chey bro. He's almost implementing what you are speaking
Sir.....
I'm Anil Kumar....
My district anantapur...
Sir my question is...
1 Dheudu unada ledha....
2 meru dheune namuthara ledha.......
3 namethe avedha ga namutharu .....sir...
Please explain the answer sir....
Work is worship
Ram gopal Varma na
Hi risa
Book name or link to buy
Brother, thank you so much for every video(document) you made it here. Iam already associated with you now. If possible I want to meet with you, let me know. Thanks🙏
Sure
youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏
@@KanthRisa sure, thank you☺️
మిమ్మల్ని కలవాలంటే దయచేసి Address చెప్పగలరు
Book details please
What is that Book bayya
మీ సంభాషణ జరుగుతున్న సమయంలో లో ఒకతను వచ్చి కత్తితో మిమ్మల్ని పొడుస్తున్నాడు నేను చూడలా లేక అతన్ని అపే ప్రయత్నం చేయాలా?
ఒక అందమైన అమ్మాయి బస్టాప్ లో నిలబడి వుంది. ఒక అబ్బాయి వచ్చి ఆమె బాగుందని చేయి పట్టుకునాడు, ఆమె మీరూ చేపినట్టు చూస్తూ పోతే.... వాడు ముద్దు పెట్టుకుంటాడు, ఆపై ఇంకా ఏమైనా చేస్తాడు.. ఏం చేసిన స్పందించకుండా ఎలా?
Don't imagine life. సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది. స్పందించండి.. చూడడం అంటే dead body Laaga ఉండడం కాదు
Me vedios miss avuthuna
parvaledu.. we are always connected
Sir, I want to meet you in person, How can I meet you sir???
youkanthrisatube@gmail.com ki mail rayandi. number istanu. namaskaram
Being a witness is ok. But there is no escape from the effects/affects of persons who u r living with or in immeadiate surrounding
its called thinking. choodu.. konta kalam gadavanee.. aa tarvata vyakhya cheyandi.
@@KanthRisa no escape from thinking
@@rskaralagodu9358 don't escape. But don't get stuck
@@KanthRisa one may stuck or not but no way from being not effected
Manaku unna asalu bhayamulu Anni oohale ,mundunna Pani chesukoni povadam ante ,Pani lenappudu nalo unna stiratvam matrame
సాక్షీ భూ తుడువు గా వుండు
నేను ఒక ప్రవేట్ టీచర్ నీ పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి చెప్పగలరు..
Don't control. Repu oka vedio chesta
కంట్రోల్ చేయాలి అని అనుకోకండి, జస్ట్ చూడండి 😁👍🏻
@@RohaRamani-lv8veplease watch all his previous videos. Then you can understand his depth
Anna nenu kuda Mee intiki osta anna ❤😊
రా
😃😄😍😄😃🥲😄😄😄
Book link pettagalara? I want to buy a Telugu version. Please
sri-nisargadatta-maharaj.blogspot.com/2015/05/marathi-books-nisargadatta-maharaj.html?m=1
Mimmalni kalavalani undhi.. Time evvandi.. Mana dhari okkate ani ardhamaindhi...
Sare
మీరు....అందరికీ లేదు గీత అంటున్నారు.......వాళ్ళందరికీ అవసరం లేదు,మనవాళ్ళకి telustaledhu thelusukuntaleru
శ్రీకృష్ణుడు పై శిశుపాలుడు నిందలు వేస్తున్నప్పుడు కూడా చూస్తున్నాడు, కృష్ణుడి చేతిలో
సుదర్శన చక్రం వస్తున్నప్పుడు కూడా చూస్తున్నాడు, చక్రం వెళ్లి
శిశుపాలుడి మెడ నరికి నప్పుడు కూడా చూస్తున్నాడు, మెడ తెగిన తర్వాత కూడా చూస్తున్నాడు, ఏమి జరిగినా చూస్తున్నాడు ఏమి జరిగిన చూస్తుండడం లో అంత శక్తి దాగి ఉన్నది.
Beautiful
chusa
Good Risa,full clarification 🙏
Hi Anna