My humble request to all who upload these songs to continue till Balu garu shares his experience or anything during those days. I am sure no one else can do this since he was associated with all those lyrists singers music composers producers directors and all related. Pls pls continue until he speaks out till end. Thank u all
నెను కృష్ణ గారి అభిమానిని ఈ సినిమ 9 th క్లాస్ లొ చూశాను సూపర్ సినిమా ఈ పాట నెను ఎన్ని సార్లు విన్ననొ నాకే తెలియదు జై సూపర్ స్టార్
ఎన్ని జన్మలెత్తినా ఈపాటను వింటూనే మళ్లీ మళ్లీ హాయిగా మరణించవచ్చు..ఏమి సాహిత్యం?ఏమి సాహిత్యం?అద్భుతమైన ఈ పాటకీ ఎన్ని అవార్డు లిచ్చినా తక్కువే
yes u r write bro
I used to hear this song when I was in the school this song reminds me my school days golden days now am the mother of 2 children
ఒక్క మాటలో చెప్పాలంటే.....అద్భుతమైన పాట
Balu sir hats up entha romantic ga padaru
Balu garu leni swarabhishekam..oohinchalenu.......ika nundi swarabhishekaniki naku selavu...🙏...
మధువని లో రాధికా వో మధులోలిక గీతకావో...🥰
My humble request to all who upload these songs to continue till Balu garu shares his experience or anything during those days. I am sure no one else can do this since he was associated with all those lyrists singers music composers producers directors and all related. Pls pls continue until he speaks out till end.
Thank u all
Kalpana mam you are wonderful singer mam
Guruvu garu guruvu gaare. Jai Balu
అందమైన, అద్భుతమైన పాట. వేటూరి సాహిత్యం, రాజన్ -నాగేంద్ర సంగీతం🙏.బాలు -సుశీల గానం.👏👏👏👏👏👏👏👏
కృష్ణ - జయప్రద జంట 👌❤️👌🌹🙏... Bautifull picturaisation...... 👍
అద్భుతం
This song is my favourite song
అద్భుతమైన పాట, అద్భుతమైన గానం
super song
verynice song brther
JAI BALUGARU JAI SUPERSTAR
గాన మాధుర్యం సూపర్
All time favourite song and blessed to listen fro SPB garu..
Superb singing 👍👍
Super
Nice song
Sp Balu is a single piece. His voice is for ever.
No change in voice Balu garu hat's off
Supper song
Super 🌟
కల్పన గారు ఒక సంగీత గని... జూనియర్ సుశీలమ్మ గారే
SORRY DON'T CAMARA WITH "GANAKOKILA" THAT VOICE IS DIFFERENT SWEET ONE
Jai superstar....
Music is Devine that's all
Lovely Composition
What a song. Next generations should know this song
I love song
Bestsong
మా సూపర్ స్టార్ ❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
సూపర్ పాట
Beautiful song
We miss you sir Krishna & spb hit jodi
Super song melody song lyrics super
Superb song
Exllent song 🙏
Super song 🙏🏼
miss you Balu sir💐😭😭😭❤️❤️❤️❤️
పల్లవి:
మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం
మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం
మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో
చరణం 1:
కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలీ..
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలీ..
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడూ..
వెతలే మాసిన కధలో
వెలిగెను నేడీ సూర్యుడూ..
తొలి తొలీ వలపులే..
తొలకరీ మెరుపులై..
విరిసే వేళలో..
హేలలో..
డోలలో..
మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం
మధువనిలో రాధికవో..madhipalike geethikanu
చరణం 2:
బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడూ..
ఎదిగిన బాలిక ఎద గల గోపికకతడే దేవుడూ..
మధురాపురికి యమునా నదికి ఒకటే రాధికా..
మరువైపోయిన మనసున వెలసెను నేడీ దేవతా..
వెలుగులా వీణలే..
పలికెనూ జాణలో..
అదియే రాగమో..
భావమో..
బంధమో..
మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం
మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో
Balu garu🙏🙏🙏🙏🙏🙏🙏
OKATE KADAMMA "OKADE KRISHNUDU" SAVARINCHU TALLEE 3:59
ఎందుకు మమ్ములను విడిచి పోయారు sir,
That's krishna
Balu lanti gayakudu bhumi unnatavaraku puttadu.
Kannada song..almost copied...
Nice song'
Super good song
Super song
Beautiful song
Super
ఎందుకు మమ్ములను విడిచి పోయారు sir,
death is common for all so,don't worry