రాజన్ నాగేంద్ర సంగీతం లో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ బాలు గారు సునీత గారు ఎంతో అద్భుతంగా పాడారు ఇప్పటికీ పాట శ్రోతల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. సునీత గారి గొంతులో ఎంతో తీపి బాలు గారి గొంతులో అమృతం బాలు గారు ఎక్కడికి పోలేదు ఈ పాటల రూపంలో మన మధ్యనే ఉన్నాడు.
ఈ పాటలో ఉన్నంత శృంగారం బహుశా ఇక ఏపాటలో కూడా లేదేమో! ఈ పాట వింటుంటే అద్భుతమైన భావుకత, కవిత్వం రంగరించినట్లు కనిపిస్తాయి.. కానీ ఆ రెండింటిని మధించి చెప్పలేనంత శృంగార భావాలను పలికించి వినిపించడం ఈ పాటలోని గొప్ప ప్రత్యేకత.. ఆ శృంగారం ఎక్కడుందో తెలియాలంటే మీకు తప్పక భావుకత అండ్ కవిత్వం పట్ల గొప్ప అభిలాష, ఆకళింపు చేసుకునే శక్తి ఉండాలి.. అప్పుడే ఈ పాటలోని శృంగారం పాలమీద వెన్న లాగా పైకి తెట్ట కట్టి మరీ తేరుతుంది, తేలుతుంది! మరి ఇంకేంటి ఆలస్యం.. "ఆ కళ్ళతో విని మధించండి, మీ ముందు ఆ శృంగారం ఆవిష్కృతమవుతుంది"! 😁
బాలు గారి పాట వింటుంటే మనసు ఎటో వెళ్లిపోయింది. అబ్బా ఏమి గొంతు. మీరు chanipiyarante మనసు అస్సలు oppukovatledu . నిద్రపోయే ముందు మీ పాట వింటుంటే హాయిగా నిద్రపడుతుంది. సునీత గారూ కూడా అద్భుతంగా పాడుతారు.
రాజన్ నాగేంద్ర, జానకమ్మ మరియు అపర గాన గాంధర్వ బాలు గారు. ఏమి పాటండీ ఇది. ఇలాంటి కూర్పు మరి ఈ జన్మ లో ఉండదు. మన వీనులకు విందు ఆ తరం తో ముగిసింది. కారణ జన్ములు 🙏🏻🙏🏻🙏🏻
Yes ji ne aayenge o gaye guzare din, tab bulkul pta nahi o bade suhane hn bolke, ab aaya samagh lakin ab ne aayenge na o loutke, aankho ka paani se. Khudahafiz
కాల పరివర్తన రమా గారూ..గ్రహించాలి.! అప్పటి NTR సినిమాలు..ఇప్పుడు మచ్చుకైనా చూసేవారున్నారా..? ఆలోచించండి.! అందులో ఈ పాట ఫక్తు పట్టాట(తక్కెడ) పాట..! గాన గంధర్వుడు ఘంటసాల వారి పాటలు వినండి..తెలుస్తుంది పాట పాడే విధానం..స్వరం..!
I am a great fan of SP Gaaru, really he is gift by God to our Telugu people. I really enjoy listening his songs he is the best ever playback singer of this generation. Hats if SP Gaaru. Meeku sathakoti vandanaalu.
Lief 💅.My obeisance to venerable Dr. Balu Gaaru.beautifully presented .Especially un assuming mind Mesdames Sunitha ji.Spontaneously who has having saffron voice and multi talent.All your beautiful songs and drooping voice dialogues delivered were memorable and perpetuated.🙏.
It's tough to break up a marriage....Sunitha you did it, you are straight nature person......that's why it's hard for you to catch-up...you deserve another marriage but you may find it very difficult, when you have two children, it's difficult....Sunitha you amazingly well singer...sri
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి.... స్వర్గం లో దేవతలు అందరిని తమ ఘాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబూరులు.... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు... స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు.... ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు .
Long live SPB...Long live SPB...Long liveeeeeeeeee SPB...in the same tune as the song.....God of playback singing...how come he has the same voice as the original song after so many years have passed..
Salam miss suneetah beautiful voice makes me crazy but i am British Malaysians i can't listen to tamil punjabi hindi a bit Chinese what a beautiful ways to stay in my mother's country alamduliallah
ఎందుకు పుట్టావయ్యా, బాలూ.. మా ప్రాణం తియ్యడానికా ??? నువ్వు మాతో ఉన్నప్పుడు.. నీవు పాడిన ప్రతి పాటా బాగుండేది.. సంతోషంగా అనిపించేది. కాని, నువ్వు పోయాక.. నీ పాట వింటుంటే ఏడుపొస్తోంది.. ఏందుకయ్యా, మమ్మల్ని ఇట్టా ఏడిపిస్తున్నావ్ ???
it's amazing to be amazing... and I given it to my ex-wife, Now Sunitha in a singing with Balu is in a dress called Pesaru pacha sariee...it indicate the piece.....Sri
Supar Extra Adnary MahaAdbuthamaina Pata. Chala Chala Estamaina pata edi. Mana GanaGadharwudu Swargeeya Dr Sri S.P. BalaSubramanyamgaru Mana thenePosinatlu Smt Sunithagaru Kantam Madhuramainadi.
We miss u lot sir, wow Wt a beautifull voice of balu gari voice, we never forget u sir, our daily life situvataed songs of u sir, 🙏🙏🙏😂miss u lot balu garini
S.p.Balu garu oka kaarana janmudu.Gaana gandharvudu edo kaarananga bhoomi meedaki vacharu..vary vunnanthavaraku janulandarini vari Sangeetha pratibhato olaladincharu.varu leni lotu teerchalenide. Varu ichina Sangeetha Sampada Sanjeevani lantidi vari abhimanulu jeevinchadaniki.
Meeku Entha Age Aienaa Chinnapilladila Me Allari Evaru Cheastharu, Me Swachhamyina Navvu Mari Chudalemandi ,Me Roopam Apuroopam,Me Matalu Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏 Meeru Mahanubhavudu ,Meeku Meeri Sati Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧
இதயமே இசையால் நிறைந்தவரோ! இல்லை இமயம் போல் இதயம் கொண்டவரோ இவ்வுலக மக்களை உம் இசையால் மனதை இனிக்க வைப்பீரே! கனத்த இதயத்தை கரைக்க வைப்பீரே ஐயா! இப்போ எங்கு இருக்கிறீர்கள்! காணவில்லையே ! உமது கானம் ஒலிக்கிறது! காற்றில் கலந்துள்ளீரோ! உமது கானம் மனதை மயக்குகிறது எங்கு மறைந்துள்ளீர்! இனிக்கும் கானத்தை இசைத்து விட்டு இறைவனிடம் சென்று விட்டாரா! வணங்குகின்றேன் ஐயா! மீண்டும் இவ்வுலகில் நீர் பிறக்க வேண்டும்! இதோ S P B ஆகா!
Balu singing on 3/7 with Sunitha, how many keys on piano(some of them hold keys), you can sing 5/9 as well but if move onto 1/9 it's moves out of the ragas. Regards, Sri
Anni sarlu vinna vinalanipistune vuntundi...tq veturi Garu n enta sweet ga padina my favorite balu gariki n my lvly angel sunita gariki tq soooooooo much.
Supar Song. Naku estamaina patalo edi okati. Athi madhuramaina pata idi pata Stayle Chala bauindi. Dr Sri Balugaru & Smt Sunithagaru Chala baga padaru. Marapuranidi.
రాజన్ నాగేంద్ర సంగీతం లో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ బాలు గారు సునీత గారు ఎంతో అద్భుతంగా పాడారు ఇప్పటికీ పాట శ్రోతల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. సునీత గారి గొంతులో ఎంతో తీపి బాలు గారి గొంతులో అమృతం బాలు గారు ఎక్కడికి పోలేదు ఈ పాటల రూపంలో మన మధ్యనే ఉన్నాడు.
ఈ పాటలో ఉన్నంత శృంగారం బహుశా ఇక ఏపాటలో కూడా లేదేమో! ఈ పాట వింటుంటే అద్భుతమైన భావుకత, కవిత్వం రంగరించినట్లు కనిపిస్తాయి.. కానీ ఆ రెండింటిని మధించి చెప్పలేనంత శృంగార భావాలను పలికించి వినిపించడం ఈ పాటలోని గొప్ప ప్రత్యేకత.. ఆ శృంగారం ఎక్కడుందో తెలియాలంటే మీకు తప్పక భావుకత అండ్ కవిత్వం పట్ల గొప్ప అభిలాష, ఆకళింపు చేసుకునే శక్తి ఉండాలి.. అప్పుడే ఈ పాటలోని శృంగారం పాలమీద వెన్న లాగా పైకి తెట్ట కట్టి మరీ తేరుతుంది, తేలుతుంది! మరి ఇంకేంటి ఆలస్యం.. "ఆ కళ్ళతో విని మధించండి, మీ ముందు ఆ శృంగారం ఆవిష్కృతమవుతుంది"! 😁
బాలు గారి పాట వింటుంటే మనసు ఎటో వెళ్లిపోయింది. అబ్బా ఏమి గొంతు. మీరు chanipiyarante మనసు అస్సలు oppukovatledu . నిద్రపోయే ముందు మీ పాట వింటుంటే హాయిగా నిద్రపడుతుంది. సునీత గారూ కూడా అద్భుతంగా పాడుతారు.
Yes, ✋
,
. .😂😂❤ 0:43
బాలు గారు... సునీత గారూ అధ్భుతంగా పాడారు. బాలు గారు ఈ విధంగా ఇంకా సజీవంగానే ఉన్నారు
రాజన్ నాగేంద్ర, జానకమ్మ మరియు అపర గాన గాంధర్వ బాలు గారు. ఏమి పాటండీ ఇది. ఇలాంటి కూర్పు మరి ఈ జన్మ లో ఉండదు. మన వీనులకు విందు ఆ తరం తో ముగిసింది. కారణ జన్ములు 🙏🏻🙏🏻🙏🏻
Ma
బాలుగారు మీరు మాకోసం మళ్ళీ పుట్టాలి
వేటూరి గారి సాహిత్యం 👍వెలకట్టలేనిది 👍అద్భుతంగా ఆలపించారు, baalu garu sunita gaaru 🙏🙏
Mind blowing Guruvu garu.👏👏👌👌. Beautiful lyrics andinchina Veturi gariki, inka beautiful ga compose chesina Nagendra gariki, danini adbhutam ga paadina Balu gariki 🙏🙏
అద్భుతమైన స్వర కల్పన, అద్భుతమైన సంగీతం
బాలుగారు మీకు పాదాభివందనం..
మీ వాయిస్ చాలా అద్భుతం..ఈ పాట ఎంతో మధురం..
ఎవరు అన్నారు balu గారు చనిపోయారు అని ఆయన మన. గుండెలలో. బ్రతికి ఉన్నారు. ఈ పాటలు ఉన్నంతకాలం ఆయన బ్రతికి ఉంటారు 🙏🙏🙏🙏🌹
Dj tullu
Yes ❤
kalakarulaku maranam leedu chanjeevulu
Dee@@allanagavenkatalalithakuma2275
Melodious & evergreen voice of SPBsir👃
Pppl01
అద్భుతమైన గానం, మీ పాటలు వింటూ మైమరచి పోతున్నామని తెలియ చేశారు
మాకు మిగిలిన జ్ఞాపకాలు ఇవే! ఇంతే! మాకు అంతే ప్రాప్తం! 😢😢😢
Nizamandi Sir Gundilu Pendethunnyi Balu Bangaram Learani Cheadu Nizam Jeernichukoleka pothunnam TV Chudalani Leadu Eamantha Age Aiepoyndi Ani Chaala Kashtamga Vundi ANDI 😧😧😧😧😧
@@vanisri8180 😢😢😢తప్పదు!
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
ఊపిరి తగిలిన వేళ .. నీ వొంపులు తిరిగిన వేళ .. నా వీణ నీ వేణువే.. పలికే రాగమాల
ఆ...ఆ... ల ల లా....ఆ...
సోకులు రగిలిన వేళ ..ఆ.. చుక్కలు వెలిగిన వేళ ..లో తనువులో అణువణువున జరిగే రాసలీల
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
యెదలో అందం యెదుట .. యెదుటే వలచిన వనిత.. నీ రాకతొ నా తోటలో వెలసే వనదేవత..
ఆ...ఆ... ల ల లా....ఆ...
కదిలే అందం కవిత.. అది కౌగిలికొస్తే యువత ..నా పాటలొ నీ పల్లవే నవత నవ్య మమత
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా...
Thanks
song
Tq
Hai champaru
Excellent 👌 song 😍
Aa rojulu aa actors aa directors ipudu aa singer kuda leru inka pai ravu....🙏🏻🙏🏻🙏🏻
Yes ji ne aayenge o gaye guzare din, tab bulkul pta nahi o bade suhane hn bolke, ab aaya samagh lakin ab ne aayenge na o loutke, aankho ka paani se. Khudahafiz
Op
కాల పరివర్తన రమా గారూ..గ్రహించాలి.! అప్పటి NTR సినిమాలు..ఇప్పుడు మచ్చుకైనా చూసేవారున్నారా..? ఆలోచించండి.! అందులో ఈ పాట ఫక్తు పట్టాట(తక్కెడ) పాట..! గాన గంధర్వుడు ఘంటసాల వారి పాటలు వినండి..తెలుస్తుంది పాట పాడే విధానం..స్వరం..!
I am a great fan of SP Gaaru, really he is gift by God to our Telugu people.
I really enjoy listening his songs he is the best ever playback singer of this generation.
Hats if SP Gaaru.
Meeku sathakoti vandanaalu.
Super song sir...DEAR Respectable SPB sir no words sir....ekkaduna meeru Maa hrudyamalo unnaru sir garu
Simple word, Suneetha you make us proud...that's what I can say......Sri
Sunitha ji you must be very lucky to sing with this genius. Just getting goosebumps
Annisarlu vinna tanivi తీరనిది balu gaari వాయిస్ అమృతం
Sssssssd🙏🙏🙏🙏🙏🙏
No singer today also do not have that type of tone as Balasubramanyan is having.he blessed by God.
Lief 💅.My obeisance to venerable Dr. Balu Gaaru.beautifully presented .Especially un assuming mind Mesdames Sunitha ji.Spontaneously who has having saffron voice and multi talent.All your beautiful songs and drooping voice dialogues delivered were memorable and perpetuated.🙏.
SPB sir, మా అంత అదృష్టవంతులు లేరు ఎందుకంటే మీరు జీవించిన కాలం లో మేముండటం .. అయినా మీరు వెళ్ళి పోవడం ... మా కో శూన్యం ... 🙏.
L0090pp900òlk😊😅😅😅😮😢😢😢😂❤❤😊
9000900😅😮😮😢😢hun 😂2😊😊 2:54
No substitute to balu gari voice ever and ever.😔😔
SPB Charan Undare
It is a song of my brother.
బాలు గారు మీ అమూల్య మైన గానమృతం తో మమ్మల్ని మంత్ర ముగ్ధులను చేసే మీకు హృదయ పూర్వక అభినందనలు
OMG what a rendition by the GOD SPB
2024 vine vallu o like...abba ma chevilo amrutham posavayya nee patatho beautiful❤❤❤❤
బాలుగారు మరణించాలేదు అయన గత్రం లో బత్తికే ఉన్నారు బాలుగారు ఎప్పుడు చిరంజీవులే 🙏🙏💞💞🌷🌷
ಜೀವಾ ನೀನೇ ... ಕನ್ನಡ ಹಾಡು
Jeeva neene alla sir, jeeva veene
Sp గారిని మరచి పోవటం అసాధ్యం ఇప్పటికీ చాలా బాధగానే ఉంది చాలా చాలా మరువని గురువుగారు ఆయన.
ಸುಪರ್ ಸಾಂಗ್, ಪುನಃ ಪುನಃ ಹೇಳಬೇಕೆಂದರೆ ಇಂತಹ ಸಾಂಗ್ ಗಳನ್ನು ಕೇಳಬೇಕು ಸರ್.....super super.....
It's tough to break up a marriage....Sunitha you did it, you are straight nature person......that's why it's hard for you to catch-up...you deserve another marriage but you may find it very difficult, when you have two children, it's difficult....Sunitha you amazingly well singer...sri
chaiiii..yendi ne prblm????
ప్రపంచంలో ఇంత గొప్ప గాయకుడు ఎవ్వరు ఉండరు
Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧 😧😧😧 Endukayya Program Ki Velleru Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam Gundilu Pendethunnyi Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam Ela Anyayam Chesthavu Balu Bangaram
Ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
I always used to hear the song in my childhood... Reminded me that... Thanks a lot Balu and Sunitha... Especially etv
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి....
స్వర్గం లో దేవతలు అందరిని తమ ఘాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబూరులు.... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు...
స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు....
ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు
.
ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది
orchestra superb performance .just like original. Spb sir and Sunita both my fav singers.both r gud luking
Sunitha is a Amzing wonderful singer.....My ex-girl freind was singer.....She was a Malayali...I learnt lot Raagas from her.....Sri
Long live SPB...Long live SPB...Long liveeeeeeeeee SPB...in the same tune as the song.....God of playback singing...how come he has the same voice as the original song after so many years have passed..
Chitchor songs
Chaala Ghooram Sir Balu Bangaram Learandi Corona Rakshasi Teesuku Poyndi 😨😧😧😧😧😧😧😧😧 Chaala Kashtamga Vundi Sir
Baalu gaaru, 😭😭😭😭🙏. Entha adbhutamgaa padatharu . Inko malli meeru vunte baavundedi. Andari gundello eppatiki chiranjeevi la untaaru. Balu gari sthanam evvaru bharthee cheyyaleru
Superb! Sunita!!! just love youe voice !!!!
Super composition I am a tamilian n what a mesmerising tune by R n N
Suresh Sam(︺︹︺)
Salam miss suneetah beautiful voice makes me crazy but i am British Malaysians i can't listen to tamil punjabi hindi a bit Chinese what a beautiful ways to stay in my mother's country alamduliallah
ఎందుకు పుట్టావయ్యా, బాలూ.. మా ప్రాణం తియ్యడానికా ???
నువ్వు మాతో ఉన్నప్పుడు.. నీవు పాడిన ప్రతి పాటా బాగుండేది.. సంతోషంగా అనిపించేది.
కాని, నువ్వు పోయాక.. నీ పాట వింటుంటే ఏడుపొస్తోంది..
ఏందుకయ్యా, మమ్మల్ని ఇట్టా ఏడిపిస్తున్నావ్ ???
గార్ధభస్వరానికి ప్రభావితమై అట్టే కుమిలిపోకు.! రోగాలబాట పడతావు.! ఘంటసాల వారి స్వరం..పాట విను..ఆనందంతో పాటు ఆయువు పెరుగుతుంది.! జీవనమంటే ఏమిటో తెలుస్తుంది.!
2nd statement correctegani 1st statement tappu. Evari gatra dharmanni batti valla talent untundi tammudu. Ok na?
it's amazing to be amazing... and I given it to my ex-wife, Now Sunitha in a singing with Balu is in a dress called Pesaru pacha sariee...it indicate the piece.....Sri
Amazing response from ex-husband Srinivas
@@subrahmanyamn4037 4444444th
Hmm
0
Idhem comment baaboy
What a beautiful song 💓Can anybody say what it means ? Balu sir and Suneetha madam, you sing heavenly music.
L
O
O
O
Superrr
బాలు గారు మన తెలుగు ఇండస్ట్రీలో ధ్రువతరా.బాలు గారి గానం ఎన్ని జన్మలు ఎత్తిన ఎవరు ఆయనను మించలేరు.
44
Supar Extra Adnary MahaAdbuthamaina Pata. Chala Chala Estamaina pata edi. Mana GanaGadharwudu Swargeeya Dr Sri S.P. BalaSubramanyamgaru Mana thenePosinatlu Smt Sunithagaru Kantam Madhuramainadi.
We miss u lot sir, wow Wt a beautifull voice of balu gari voice, we never forget u sir, our daily life situvataed songs of u sir, 🙏🙏🙏😂miss u lot balu garini
Nizamandi madam, Chaala Badhga Vundi Gundilu Pendethunnyi Balu Bangaram 😧😧😧😧😧😧😧😧 Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam TV Chudalani Leadu Love You Soooooo much Balu Bangaram
S.p.Balu garu oka kaarana janmudu.Gaana gandharvudu edo kaarananga bhoomi meedaki vacharu..vary vunnanthavaraku janulandarini vari Sangeetha pratibhato olaladincharu.varu leni lotu teerchalenide.
Varu ichina Sangeetha Sampada Sanjeevani lantidi vari abhimanulu jeevinchadaniki.
Balugaru is is still in our minds with his . meldious and heart touching songs
Suneethaki vachinantha sangeetham, Sr, NTR ki vachinanth action evariki raadu... Both are legendary..
Bhale ga undi mee comparison..
శృంగారం ఇంత లలితంగా ఉంటుందా. బాలుగారి స్వరం
Sunitha is such a wonderful human, she stil failed in marriage, I am confused....what went wrong.....Duprie....Sri
Lovely combination voice both.... SP sir and Sunitha u brought extreme feel of the song i believe.. God Bless You 🤝🙏🙏👌👌👍👍👍💐💐💥💥
బాలు గారి స్వరానికి మరణం లేదు ...
🙏🙏👍👍👌👌
Sunitha gaaru mee voice awesome and balu gaaru I miss you meeru leka poyina
Mee songs Dwara eppudu maathone untaaru
Very beautiful singing dear mam ❤️❤️❤️❤️❤️❤️
Wish you happy singingtoyourlife suneeth madam.
God bless you your'sfamilylife.
Meeku Entha Age Aienaa Chinnapilladila Me Allari Evaru Cheastharu, Me Swachhamyina Navvu Mari Chudalemandi ,Me Roopam Apuroopam,Me Matalu Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏 Meeru Mahanubhavudu ,Meeku Meeri Sati Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧
అద్భుతంగా వుంది ఈపాట.
Very good voice of Balu garu and Sunitha madam,,
Super song jeeva veene melu miditada sangeeta in kannada super lyrics super music
Great music director rajennaendra 🙏🏻🙏🏻🌹🌹🌹🌹
Sunitha Garu ,mudhuramaina voice exlent Andi.
Sunitha madam songs naku baga nachhuthavi,ame andham,dress,voice, super
Only one word....SPB live on 👍❤️
Vetury garu and rajan nagendra sirs wonderful combination waw
నిజముగా బాలు గారు పాటలు వింటే ఏ రోగం ఉన్నా బాగా అవుతాయి
Shreya Ghoshal is one of those wonderful singer........No Name
మీరు చనిపోయారని, ఇక మీరు లేరనే విషయం మాకు గుర్తు లేదు సార్. చిరకాలం మా హృదయాల్లో అలా నిలిచిపోయి వున్నారు.
Nizamandi Sir But Eadoo Gundilo velithi Chikaku Sir,Balu Bangaram Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam
కళ్ల వెంట నీరు VACCHINDI. మీ comment తో
@@sS-lt3nr ilikethissongwstsongsirsunitagaritoeverynice
@@vanisri8180 still in
@@vanisri8180 p😊❤❤❤❤p
What a songs thanks to veturi,rajannagendra,balu
Super Hit Music..
ఈ పాట విటి మనసు హాయ్ ఉటుంది
Sonu Nigham, Balu Sir are a different singers....that's way it is....Sri
బాలు గారు మీరు maro అన్నమయ్య గారే Swamy మాకు దేవుడు లాంటి varu
இதயமே இசையால் நிறைந்தவரோ! இல்லை இமயம் போல் இதயம் கொண்டவரோ இவ்வுலக மக்களை உம் இசையால் மனதை இனிக்க வைப்பீரே!
கனத்த இதயத்தை கரைக்க வைப்பீரே ஐயா!
இப்போ எங்கு இருக்கிறீர்கள்!
காணவில்லையே ! உமது கானம் ஒலிக்கிறது! காற்றில் கலந்துள்ளீரோ!
உமது கானம் மனதை மயக்குகிறது எங்கு மறைந்துள்ளீர்!
இனிக்கும் கானத்தை இசைத்து விட்டு இறைவனிடம் சென்று விட்டாரா! வணங்குகின்றேன் ஐயா! மீண்டும் இவ்வுலகில் நீர் பிறக்க வேண்டும்!
இதோ S P B ஆகா!
God gifted singer balu sir
I walked 7 steps,,,,,now I am walking 7 steps back.......I will walk again anather 7 steps.....Sri
మహాను భావులు చనిపోరు అందరి గుండెల్లో చిరస్థాయి గా వుంటారు
Bhagavanthudu varamisthe nenu mimmalni malli korukuntaanu sir
Balu singing on 3/7 with Sunitha, how many keys on piano(some of them hold keys), you can sing 5/9 as well but if move onto 1/9 it's moves out of the ragas. Regards, Sri
I given it to my ex-wife, Now Sunitha in a singing with Balu is in a dress called pesaru pacha sariee...it indicate the peice.....Sri
Ee song ala vinalanipisthunye undi Aabbbaaaa emaina rasharau guru🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍
Yes can't believe he is no more
I had a drinkoo,, Balu, Sunitha, ,thats correct on the Rhythm. Sri
My one of the favourite song 👌
Aabbbaaaa emaina Song, Exalet, thanks to Sunitha akka Garu and Balu sir garu.....,,,,,
Super
Sp Sr mru suneetha Garu combination super Sr 👍👌👌🥰 miss you sooo much Balu Garu 😭😭😭😭
Original Kannada song"Jeeva veene"
Yes same song in Kannada jeeva Veene sung by spb sir melodious song .
Kannada song is the original.
E iddari voice full fidha fan in 2022
Sp balu garu meru great sir meku 🙏🙏🙏👌👌👌👍👍👍✍💯
Sp Balu is a legend of Indian singers
I was having high fever .. and it's gone after I listen to this song . Thank you dr.SPB :)
He is with us through his voice
Miss u spb sir. Bhowthikanga ma madhyaleka poina..mi swaramadhuryam amaram
Anni sarlu vinna vinalanipistune vuntundi...tq veturi Garu n enta sweet ga padina my favorite balu gariki n my lvly angel sunita gariki tq soooooooo much.
super hit tulgu songs i love song
Sunitha madam was blessed.Sunitha madam belongs to melody era.she was blessed with great legendary singers.melody another name SUNITHA GAARU.
Sunitha a professional singer presentation.lovely that too when she sings with spb superb and her famous smile