Aamani Paadave Video Song | Geethanjali Movie Video Songs | Nagarjuna | Girija Shettar | Vega Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Watch & Enjoy Aamani Paadave Video Song | Geethanjali Movie Video Songs | Nagarjuna | Girija Shettar
    | Vega Music.
    Please subscribe for more videos @ www.youtube.com...
    Like our Facebook Page
    / itsvegamusic

ความคิดเห็น • 293

  • @paparaopeyalla6051
    @paparaopeyalla6051 ปีที่แล้ว +313

    నేను చిన్నగా వున్నా రోజులలో ఈ పాట లు రేడియో లో వినేవాడిని అప్పుడు ఎంత హాయిగా వుండేదో మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనిపించేది.ఇప్పుడు మనం చేతిలో మొబైల్ వుంది.ఇలాంటి పాటలు ఎంతో హాయిగా వింటున్నం.

  • @sekharb8026
    @sekharb8026 2 ปีที่แล้ว +215

    ఇళయరాజా ఏమయ్యా ఆమనిలా ఇంత హాయిగా ఎలా ట్యూన్ చేశావయ్యా అందమైన లోకం చూపించగలవా నువ్వు

    • @bellamprabhakar7300
      @bellamprabhakar7300 ปีที่แล้ว +8

      Very simple and excellent comment.

    • @klb4363
      @klb4363 ปีที่แล้ว +3

      @@bellamprabhakar7300 yes

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 ปีที่แล้ว +12

      సంగీత మేధావికి చిన్న మాటలతో పెద్ద ప్రశంస!
      👏👏

    • @Patrick_bateman15
      @Patrick_bateman15 ปีที่แล้ว +2

      Adigi cheptha bro

    • @naveen1508
      @naveen1508 ปีที่แล้ว +1

      @@Patrick_bateman15 cheppu ivala

  • @Akshaya1002
    @Akshaya1002 ปีที่แล้ว +213

    ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
    రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో
    మంచు తాకి కోయిల మౌనమైన వేళల
    ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
    ఆమనీ పాడవే హాయిగా
    ఆమనీ పాడవే హాయిగా
    వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
    మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక
    పదాల నా ఎద స్వరాల సంపద
    తరాల నా కధ క్షణాలదే కదా
    గతించిపోవు గాధ నేనని
    ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
    రాలేటి పూల రాగాలతో
    శుఖాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
    దివీభువీ కలానిజం స్పృషించిన మహోదయం
    మరో ప్రపంచమే మరింత చేరువై
    నివాళి కోరిన ఉగాది వేళలో
    గతించిపోవు గాధ నేనని
    ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
    రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో
    మంచు తాకి కోయిల మౌనమైన వేళల
    ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
    ఆమనీ పాడవే హాయిగా
    ఆమనీ పాడవే హాయిగా

    • @majunathsn8945
      @majunathsn8945 ปีที่แล้ว +3

      🙏🙏🙏🙏

    • @rajudnraju4732
      @rajudnraju4732 ปีที่แล้ว +3

      Super 👌😊

    • @thor8841
      @thor8841 ปีที่แล้ว +3

      Super👌👌👌👌

    • @sivadhanalkota6197
      @sivadhanalkota6197 ปีที่แล้ว +3

      థాంకు

    • @truthsayer2550
      @truthsayer2550 11 หลายเดือนก่อน +4

      ధన్యవాదాలు. చిన్న సవరణ. సుఖాలతో కాదు శుకాలతో. శుకాలు అంటే రామచిలుకలు, పికాలు అంటే కోకిలలు.

  • @itstrue955
    @itstrue955 ปีที่แล้ว +120

    హృదయాన్ని అదుకునే పాట ఇళయరాజా గారికి బాలసుబ్రమణ్యం గారికి పాదాభివందనం ప్రతి పదం మనసును తాకుతుంది ఏదో తెలియని గొప్ప అనుభూతి ఇంతకన్నా గొప్ప పాట ఉంటుందా అన్నట్టుగా,
    సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటారు బహుశా ఈ పాట విన్నాక అన్నవచ్చు

    • @kodathalasiddu5640
      @kodathalasiddu5640 ปีที่แล้ว +5

      Dont forget veturi garu .

    • @snskumar6966
      @snskumar6966 ปีที่แล้ว +1

      Santhosham . Variki abhimaninchali. Padabhivandanam anta kanna goppavariki migalchali

    • @sandeshkundana6555
      @sandeshkundana6555 5 หลายเดือนก่อน

      Nijame Kani bro asalindi lyricist ni marchipothe ela? Aha oho Vetoori ❤❤❤❤❤❤

    • @penkisuresh6529
      @penkisuresh6529 2 หลายเดือนก่อน

      ❤❤❤❤

    • @penkisuresh6529
      @penkisuresh6529 2 หลายเดือนก่อน

      ❤❤​@@kodathalasiddu5640

  • @moviestock576
    @moviestock576 ปีที่แล้ว +64

    మార్నింగ్ లేవగానే వినాలి ఈ సాంగ్ 😍😍😍హాయిగా ఉంటది day మొత్తం
    ఇళయరాజా and spb 🙏🙏

  • @suryakumariregulagedda8424
    @suryakumariregulagedda8424 2 หลายเดือนก่อน +13

    మనసును తట్టీ,మమతలను మేల్కొలిపే పాటలు మనకు అందించిన మాస్ట్రో ఇళయరాజా గారి కి జన్మదిన శుభాకాంక్షలు

  • @malli-vn5yj
    @malli-vn5yj ปีที่แล้ว +31

    మనసు ప్రశాంతంగా వినే తీయటి పాట ❤❤❤❤❤

  • @sharadapittala7918
    @sharadapittala7918 ปีที่แล้ว +41

    E song vinte na childhood memories gurthuku vastayi i luv this song ilayaraja music super

  • @sivaramakrishnakarasu2547
    @sivaramakrishnakarasu2547 6 หลายเดือนก่อน +9

    చాలా మంది కి ఇన్స్పిరేషన్ ఈ సాంగ్.ఇళయరాజా సార్ చాలా చక్కగా మ్యూజిక్ అందించారు. మా చిన్నప్పుడు సాంగ్ ఇది ఎప్పుడు విన్నా బోర్ కొట్టదు

  • @naresht2652
    @naresht2652 ปีที่แล้ว +25

    సూపర్ మ్యూజిక్ ఇళయరాజా గారు

  • @rameshgunda4334
    @rameshgunda4334 5 หลายเดือนก่อน +9

    Anytime u hear that many time it will give refreshment . The lyrics and the SPB voice and choreography is a epic combo. Never before ever after. If u listen in thw morning it is just like a morning coffee

  • @bharubharu6422
    @bharubharu6422 7 หลายเดือนก่อน +12

    గీతాంజలి చిత్ర గీతాలను నేను టేప్ రికార్డర్ లో ఎన్నో సార్లు విన్నాను.ఈ సినిమా ఆంధ్రా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో తెలుగులోనూ తమిళనాడు కేరళ లో తమిళం లో విజయ దుందుభి మోగించింది

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 2 ปีที่แล้ว +36

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Veturi Garu, Maestro Ilayaraja, GanaGandharva SPB

  • @shivakumar6852
    @shivakumar6852 ปีที่แล้ว +55

    ప్రపంచాన్ని మైమరిపించే సంగీతం ఇళయరాజా గారి సొంతం ఇళయరాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు

    • @nazeerunknowns5901
      @nazeerunknowns5901 7 หลายเดือนก่อน

      బాలు గారి పాట

  • @ananthanagnarayanarao7565
    @ananthanagnarayanarao7565 ปีที่แล้ว +54

    I am from Karnataka. I could understand very few words. But, this song is nice one. The language of Music is different. I mean, if you cannot understand also you can feel it. Soothing song

    • @MALLAIAH_KOYYADA
      @MALLAIAH_KOYYADA 11 หลายเดือนก่อน +3

      వెరీ నైస్ అండ్ హార్ట్ టచింగ్ సాంగ్... It is greatness of Ilayaraja hatsup

    • @sangikumaraswamy1847
      @sangikumaraswamy1847 9 หลายเดือนก่อน

      @@MALLAIAH_KOYYADA 0 :6::6_

    • @nouphaln2260
      @nouphaln2260 8 หลายเดือนก่อน +1

      From Kerala

  • @chepoor
    @chepoor 6 หลายเดือนก่อน +43

    కోకిల కూడా పాడలేదు బాలు గారిల
    ప్రకృతి కూడా స్వరపర్చలేదు రాజ గారిలా❤

  • @muralim2831
    @muralim2831 2 หลายเดือนก่อน +7

    నా చిన్నప్పుడు ఈ పాటలు టేప్ రికార్డర్ లో, రేడియోలో ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు.. బాధల్లో వున్నప్పుడు ఈ పాటలు వింటే మనసు చాలా ప్రశాంతంగా వుండేది ఆ రోజుల్లో..గ్రేట్ లెంజెండ్ మా ఇళయరాజా..

  • @nouphaln2260
    @nouphaln2260 8 หลายเดือนก่อน +12

    Hearing this song night is very effective 👌👌... From Kerala.. 🌹🌹🙏🙏

  • @santhokumar292
    @santhokumar292 ปีที่แล้ว +7

    Naa chinnappudu ee song chala sarlu vinne vadini. Such a Love and memorable song..

  • @user-fk7qv2jr7b
    @user-fk7qv2jr7b 8 หลายเดือนก่อน +10

    ❤ this pleasant song. Very soothing. Humming song . Feeling it.

  • @SailusailuSailu143
    @SailusailuSailu143 6 หลายเดือนก่อน +8

    Music lo na devudu elaya raja sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krisgray1957
    @krisgray1957 7 วันที่ผ่านมา

    I am from Tamil Nadu. Wrote the lyrics in Tamil script. Memorised it. Keep singing to myself when alone or travelling. Get my mind peaceful.

  • @dindiharibabu9986
    @dindiharibabu9986 3 หลายเดือนก่อน +3

    ఆ మ్యూజిక్ వింటే,మనసుకు ఎంతో హాయిగా,, ఉంటుందో ❤❤

  • @user-su3hj8zs7w
    @user-su3hj8zs7w 29 วันที่ผ่านมา +1

    Problems ni kuda marchipoyela chestundi ee song my favourite song

  • @anuani3745
    @anuani3745 ปีที่แล้ว +9

    మనసు బాలేనపుడు ఇళయరాజా సార్ పాటలు వింటే మనసుకు కలిగిన బాధ భారం తగ్గుతాది.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +33

    సూపర్ సాంగ్ కదాండీ 💚💚👍👌👌👌👌👌👌

  • @bulletmahendarbulletmahend9912
    @bulletmahendarbulletmahend9912 ปีที่แล้ว +18

    Chinnapudu vinevadni sweet memories 😪😊

  • @swapnagundampadu1486
    @swapnagundampadu1486 3 ปีที่แล้ว +41

    Nice song, we miss u balu sir

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 ปีที่แล้ว +12

    Film, Music, lyrics, photograpghy beautiful singer Balu sir sweet voice, Nagarjuna best actor, Director Maniratnam sir Geetanjali suswara giitanjali

    • @amiedn01
      @amiedn01 ปีที่แล้ว +1

      u missing the important name here, Ilayaraja.

  • @rajendermuthyala2554
    @rajendermuthyala2554 5 หลายเดือนก่อน +7

    ఈ పాట చిన్నపటి నుంచి వింటాను చాలా ఇష్టం ఈ సాంగ్ వింటే నా మనసు కి చాలా సంతోషం ఎంతో స్స్వచ్ఛమైన పదలతో రైటర్ వ్రాశారు

  • @maximusdecimus9
    @maximusdecimus9 ปีที่แล้ว +53

    Great song . Great memories

  • @akhilakhi7952
    @akhilakhi7952 ปีที่แล้ว +12

    All time favourite Geetanjali Nagarjuna ❤

  • @velidisrilatha326
    @velidisrilatha326 ปีที่แล้ว +12

    Geethanjali movie team ki hearty congratulations

  • @hemanthkrishna8649
    @hemanthkrishna8649 ปีที่แล้ว +26

    This is the kind of music we need

    • @amiedn01
      @amiedn01 ปีที่แล้ว

      Its the magic of Ilayaraja.

  • @prasunamb8777
    @prasunamb8777 ปีที่แล้ว +4

    Jaiga సాగిపోయే మధురమైన బహు చక్కని అరుదైన పాట

  • @shankarraju9314
    @shankarraju9314 7 หลายเดือนก่อน +5

    SPB in great voice plus point of this song. He is real mestro.king of singer in the earth. He is legend.

  • @PushkarTej_15012
    @PushkarTej_15012 ปีที่แล้ว +14

    హాయి గోలిపే తెలుగు పాట

  • @vinayakraju3086
    @vinayakraju3086 ปีที่แล้ว +18

    Raja Sir 😘 you have added more divinity to the music...

  • @craftindia8789
    @craftindia8789 ปีที่แล้ว +79

    ജയറാമെട്ടന്റെ പാട്ട് കേട്ട്, തിരഞ്ഞു വന്നവർ ഉണ്ടോ... 🥰🥰👍

  • @shanthisethuraman175
    @shanthisethuraman175 8 หลายเดือนก่อน +4

    Oh my god - this is MUSIC.
    We get to hear only noise now a days.

  • @phanisurya6689
    @phanisurya6689 ปีที่แล้ว +18

    One and only veturi garu. రాలేటి పూల రాగాలతో. పూసేటి పూల గంధాలతో.

  • @Nagaraj-gt2wc
    @Nagaraj-gt2wc ปีที่แล้ว +5

    E song vinte yenno chinnappati gnapakaalu gurthuku vachi yedho teliyani feeling.... Adhi kuda malli appati rojulu malli vasthe baagundu ani feeling . Ippudu antha busy life ayupoyundi andariki

  • @jayaprakashk7220
    @jayaprakashk7220 ปีที่แล้ว +14

    Everloving hero,song,music,singer,lyrics- great

  • @user-ij8zs3cd9s
    @user-ij8zs3cd9s 2 หลายเดือนก่อน +201

    Any one in 2024

  • @a.c.rajagopal5015
    @a.c.rajagopal5015 5 หลายเดือนก่อน +2

    Superb sp Gari and ilairaja Sangeetam I like very much this song.❤❤

  • @upendraprasad5171
    @upendraprasad5171 ปีที่แล้ว +26

    Parents ki pillala kosam jola paata paadatam raakapothe Ilayaraja gari melodies pedithe chaalu pillalu itte nidra pothaaru.

  • @sidduthipparapu6847
    @sidduthipparapu6847 ปีที่แล้ว +8

    ఆలా వర్షం పడుతుంటే ఈ పాట వినాలి మనసు హాయ్ గ ఉంది ❤🥰

  • @surekhasuri9244
    @surekhasuri9244 15 วันที่ผ่านมา

    We all need to appreciate the lyricist as well... without lyricist the song would've never ever become such a big hit

  • @vipindas886
    @vipindas886 ปีที่แล้ว +60

    Iam a malayali. I feel this song ❤️lovely ❤❤❤🥰🥰🥰

  • @avinashgayii1800
    @avinashgayii1800 ปีที่แล้ว +21

    Great music done by Illayaraja

  • @pullurinagaraju9738
    @pullurinagaraju9738 ปีที่แล้ว +6

    Great song, it's beautiful memorable

  • @malli-vn5yj
    @malli-vn5yj ปีที่แล้ว +13

    Ilayarajaa and sp Balu garu🙏🙏🥰🥰

  • @kumpatihari1534
    @kumpatihari1534 ปีที่แล้ว +5

    This is my collertune since 5 years...no change

  • @gondlasowjanya6997
    @gondlasowjanya6997 2 หลายเดือนก่อน +1

    Super Song❤❤❤❤❤

  • @vashiforever
    @vashiforever 2 ปีที่แล้ว +30

    One of my most favourite one 🎶❤️

  • @jayaramkrishna4707
    @jayaramkrishna4707 6 วันที่ผ่านมา +1

    Very very good song on that day

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 ปีที่แล้ว +4

    Elayaraja garivi music always super untaye andi

  • @raghuraghu4383
    @raghuraghu4383 ปีที่แล้ว +11

    Old Is Gold 🙏👌💯

  • @abhilashpillai201
    @abhilashpillai201 ปีที่แล้ว +13

    Jayaramettan paatt kettitu vannathane♥️ mamanodonnum thonnalle makkale 🤣🙏

  • @arunjith1428
    @arunjith1428 ปีที่แล้ว +11

    My nostalgic song like a time machine this is

  • @user-kc2qh3wd8z
    @user-kc2qh3wd8z 2 ปีที่แล้ว +4

    Super song

  • @govindaraju9232
    @govindaraju9232 ปีที่แล้ว +5

    Superhit song

  • @Ravi-bv7rt
    @Ravi-bv7rt 11 ชั่วโมงที่ผ่านมา

    Veturi sir

  • @phvyofficial
    @phvyofficial 7 หลายเดือนก่อน +1

    Beautiful song balu garu great wise❤sir

  • @balakumarkowtharapu434
    @balakumarkowtharapu434 ปีที่แล้ว +4

    చచ్చిపోవచ్చు ఈ పాట వింటూ

  • @abidaabrar8925
    @abidaabrar8925 11 หลายเดือนก่อน +3

    Great memoris❤

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 3 หลายเดือนก่อน

    అద్భుతంగా ఉంది.

  • @RamKadali-ue2bx
    @RamKadali-ue2bx หลายเดือนก่อน

    Nice song 😍

  • @RKRNaidu-dk5sn
    @RKRNaidu-dk5sn 3 ปีที่แล้ว +5

    Super hit

  • @usersai123
    @usersai123 ปีที่แล้ว +3

    Iam just feeling ❤️🥰

  • @srirampalavancha6036
    @srirampalavancha6036 หลายเดือนก่อน

    Super

  • @saleemkhan-go1de
    @saleemkhan-go1de ปีที่แล้ว +1

    Super nag sir❤

  • @Esampalli__vaasu
    @Esampalli__vaasu ปีที่แล้ว +3

    Whatey song🔥♥️🔥

  • @laxmisambasiva2676
    @laxmisambasiva2676 5 หลายเดือนก่อน +2

    Balasubramanyam.bala pilodu amrutham laniti ganam i like

  • @Inshankar
    @Inshankar หลายเดือนก่อน

    From Bangalore

  • @mandalakirankumar4850
    @mandalakirankumar4850 ปีที่แล้ว +5

    Badhaga vunnapudu e song ananadaanisthundi

  • @gowtham4335
    @gowtham4335 ปีที่แล้ว +1

    Super it is greate and so nice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😥😥😥😥😥😥😥😥

  • @saidask3364
    @saidask3364 2 หลายเดือนก่อน +1

    this song is so cool😇😀

  • @chiruganteti1687
    @chiruganteti1687 ปีที่แล้ว +1

    One of the my favourite song 💕💕

  • @panjalanaraharibabu6723
    @panjalanaraharibabu6723 ปีที่แล้ว +2

    One like to the Music Maestro and SP Balu Garu

  • @Free_spirited_sunflower
    @Free_spirited_sunflower 3 หลายเดือนก่อน

    My mind started singing the Tamil version of this song# ♥️

  • @govindaraju9232
    @govindaraju9232 ปีที่แล้ว +3

    Album superhit song

  • @rajasekhar5232
    @rajasekhar5232 ปีที่แล้ว +3

    బాలు గారి స్వరం ఇళయ రాజా పాటకు ఆయువు

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 ปีที่แล้ว +2

    మంచి సాహిత్యం ఉన్న మెలొడి పాట....🎥🎥👍👍👍

  • @ravikumarjanapana9677
    @ravikumarjanapana9677 6 หลายเดือนก่อน

    My favorite song, never forget this song in my life❤❤❤

  • @arjunraoarjun1830
    @arjunraoarjun1830 5 หลายเดือนก่อน +1

    I LOVE the song

  • @devivalavala2357
    @devivalavala2357 ปีที่แล้ว +4

    Very nice song andi 💐

  • @kareramadevi3020
    @kareramadevi3020 29 วันที่ผ่านมา

    I❤ this song

  • @ChayChaithu
    @ChayChaithu 2 หลายเดือนก่อน

    Super song i love it

  • @nagendrahs2042
    @nagendrahs2042 ปีที่แล้ว +1

    Great music gret singer balugaru

  • @saikumarnunna3857
    @saikumarnunna3857 4 หลายเดือนก่อน

    All time favourite ❤❤

  • @_madhavi._
    @_madhavi._ ปีที่แล้ว +1

    Supar pata

  • @nagamanivelpula6123
    @nagamanivelpula6123 2 ปีที่แล้ว +6

    This is my favorite song

  • @dhananjayareddy244
    @dhananjayareddy244 ปีที่แล้ว +3

    King nag sir

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm ปีที่แล้ว +3

    👌👌👌

  • @medayhalsreenivasa5364
    @medayhalsreenivasa5364 10 หลายเดือนก่อน

    Very interesting song, my favorite song

  • @Linda-hi1tv
    @Linda-hi1tv ปีที่แล้ว +1

    Aamani paadave hayiga, mugavaipoku ee vela
    Raleti poola ragalatho, puseti poola gandhalatho
    Manchu taaki koyila, mounam aina velala
    (Aamani paadave hayiga) * 2
    Vayassulo vasanthame, ushassula jwalinchaga
    Manassulo nirashale, rachinchele marichika
    Padaala na yeda, swarala sampada
    Taraala na kadha, kshanalade kada
    Gathinchupovu gaadha nenani…
    Aamani paadave hayiga, mugavaipoku ee vela
    Raleti poola ragalatho…
    Shukhalatho pikalatho, dhwaninchina madhudayam
    Divi bhuvi, kala nijam, sprusinchina mahodayam
    Maro prapanchame, marintha cheruvai
    Nivali korina, ugadi velalo
    Gathinchipovu gaadha nenani…
    Aamani paadave hayiga, mugavaipoku ee vela
    Raleti poola ragalatho, puseti poola gandhalatho
    Manchu taaki koyila, mounam aina velala
    (Aamani paadave hayiga) * 2 ♥ 🙁

  • @thor8841
    @thor8841 ปีที่แล้ว +1

    super song ❤❤❤❤❤

  • @vinodraobadipati4457
    @vinodraobadipati4457 4 หลายเดือนก่อน

    Great Amma 🙏🙏🙏🙏❤️🥰❤️🥰❤️❤️🙏🙏🙏

  • @SwapnaManjusha
    @SwapnaManjusha 2 หลายเดือนก่อน

    My favorite song ❤