Priyathama Nanu Palakarinchu Song Full HD | Chiranjeevi, Sridevi Superhit Song | Telugu Video Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

ความคิดเห็น • 751

  • @agopi903
    @agopi903 5 หลายเดือนก่อน +85

    ఈ భూమిలో జగదేక వీరుడు అంటే చిరు అలాగే అతిలోక సుందరి అంటే శ్రీదేవి మాత్రమే.

    • @SHEKHARPADALA-ce2yp
      @SHEKHARPADALA-ce2yp หลายเดือนก่อน +4

      Avunu Anna mana chiru annayyane❤❤❤

  • @jayaram4250
    @jayaram4250 ปีที่แล้ว +119

    నా బాల్యం అంటే 1990-1995ప్రతి ఇంట్లో సాయంత్రం టేపురికార్డ్ లో మరోగిపోయేవి ఆరోజోల్లో స్నేహితులు అందురు ఓకే చోట కూర్చొని సినిమా కబుర్లు చెప్పుకుంటూ సగం పొద్దు అంటే రాత్రి 10గం వరుకు ఆనందంగా గడిపేవాళ్ళం ఇప్పుడు ప్రతి గ్రామం లో కుళ్ళు రాజకీయ లు వచ్చింది తూ

    • @yamarthirambabu9999
      @yamarthirambabu9999 3 หลายเดือนก่อน

      అలా తయారు చెసారు అవినీతి రాజికియనాయుకులు....

    • @kannayyakumar4661
      @kannayyakumar4661 หลายเดือนก่อน +1

      Nijam Bro

    • @balaraj4046
      @balaraj4046 หลายเดือนก่อน +1

      అప్పట్లో మా ఊరి జనం అంతా కలిసి రాత్రిళ్ళు జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆపద్బాంధవుడు, ముటా మేస్త్రి ఇలా చిరంజీవి గారి అన్ని మూవీస్ VCR casetts తెప్పించి టీవీ లో చూసే వాళ్ళం..చాలా హ్యాపీగా ఉండేది అప్పట్లో

    • @jagannathar2070
      @jagannathar2070 26 วันที่ผ่านมา

      Nejamana memu venevlama roju harojulu mari ravana nijamekadha

    • @jagannathar2070
      @jagannathar2070 26 วันที่ผ่านมา

      Nijamu bro

  • @ansarbasha-ev4xw
    @ansarbasha-ev4xw ปีที่แล้ว +243

    లక్ష సార్లు విన్న ఇంకొకసారి వింటే బాగుండు అనిపించే పాట ఇది

    • @srinivasvlogs8434
      @srinivasvlogs8434 10 หลายเดือนก่อน +3

      Yes

    • @nagendramn9228
      @nagendramn9228 10 หลายเดือนก่อน +2

      Ha correct bro... very nice song edii...😊😊😊😊🥰🥰🥰

    • @bvenkateswararao6420
      @bvenkateswararao6420 8 หลายเดือนก่อน

      ​@@nagendramn9228😅

    • @NsomashekarSomashekar
      @NsomashekarSomashekar 5 หลายเดือนก่อน +3

      2024 లోనే కాదు సినిమా రిలీజ్ కు ముందు ఆడియో క్యాసెట్లు క్యాసెట్లు కొనుక్కొని తీసుకొని వచ్చి రికార్డు చేపించుకొని వచ్చి పాటలు వినే వాళ్ళం చిరంజీవి అంటే అంత పిచ్చి అప్పట్లో 80లో మరి ఇప్పుడు కూడా ఇప్పుడు 2024 ఈ కట్టె కాలే వరకు మెగాస్టార్ అభిమాని ఇక్కడ మాది కర్ణాటక దొడ్బల్లాపూర్❤❤

    • @jkll955
      @jkll955 5 หลายเดือนก่อน

      Avnu.. Super song

  • @rajubasava2656
    @rajubasava2656 ปีที่แล้ว +173

    31సంవత్సరాల నుండి ఎక్కువ సార్లు విన్న చిరు వేటూరి ఇళయరాజా రాఘవేంద్రుని పాట...🎤🎧👌

    • @madhangopal2742
      @madhangopal2742 3 หลายเดือนก่อน

      TQ bro ❤❤❤🎉🎉🎉🎉

  • @LeelaavathyLeelaa
    @LeelaavathyLeelaa 6 หลายเดือนก่อน +73

    நான் தமிழன் ஆனால் இந்த பாடல் என் இதயத்தை மிகவும் சந்தோஷப் படுத்தும் எப்போழுது கேட்டாலும் நன்றி இளையராஜா

    • @Vijaykumar-dc9qq
      @Vijaykumar-dc9qq 3 หลายเดือนก่อน +2

      Nala manasu vitu rasichu comment potu irukinga. Nala melodious tune.. Epavume idhayathil nikirra song.. Adhe madhiri kshana kshanam. Kelunga.. Keatutu Solunga

    • @vairavank9780
      @vairavank9780 22 วันที่ผ่านมา

      Yesme

  • @ajithpriyanlee1029
    @ajithpriyanlee1029 ปีที่แล้ว +191

    ప్రియతమా నను పలకరించు ప్రణయమా
    అతిథిలా నను చేరుకున్న హృదయమా
    బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
    మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
    ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
    ప్రియతమా నను పలకరించు ప్రణయమా
    అతిథిలా నను చేరుకున్న హృదయమా
    ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
    కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
    ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
    ప్రియతమా నను పలకరించు ప్రణయమా
    నింగి వీణకేమో నేల పాటలొచ్చె
    తెలుగు జిలుగు అన్నీ కలిసి
    పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ
    వలపె తెలిపే నాలో విరిసి
    మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా
    నరుడే .. వరుడై నాలో మెరిసే
    తారలమ్మకన్నా చీరకట్టుకున్న
    పడుచుతనము నాలో మురిసే
    మబ్బులనీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
    తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం
    రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
    రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
    అడుగే పడక గడువే గడిచి పిలిచే
    ప్రియతమా నను పలకరించు ప్రణయమా
    అతిథిలా నను చేరుకున్న హృదయమా
    ప్రాణవాయువేదో వేణువూదిపోయే
    శృతిలో జతిలో నిన్నే కలిపి
    దేవగానమంత ఎంకి పాటలాయే
    మనసు మమత అన్నీ కలిసి
    వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే
    బహుశా మనసా వాచా వలచి
    మేనకల్లే వచ్చి జానకల్లే మారె
    కులము గుణము అన్నీ కుదిరి
    నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
    నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
    వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
    అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
    జగమే అణువై యుగమే క్షణమై మిగిలే
    ప్రియతమా నను పలకరించు ప్రణయమా
    అతిథిలా నను చేరుకున్న హృదయమా
    బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
    మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
    ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
    ప్రియతమా .. నను పలకరించు ప్రణయమా
    అతిథిలా .. నను చేరుకున్న హృదయమా

    • @chandrasekhar4338
      @chandrasekhar4338 ปีที่แล้ว +1

      ❤❤❤❤❤❤

    • @kanakarajuy6385
      @kanakarajuy6385 ปีที่แล้ว

      ​@@chandrasekhar4338
      Mop❤😂❤😢😮😅😊 3:19lii hip hop 3:19

    • @KiranKumar-cp6iq
      @KiranKumar-cp6iq ปีที่แล้ว

      E

    • @santhoshrapala7993
      @santhoshrapala7993 ปีที่แล้ว +1

      ❤❤❤❤❤

    • @dinoopakl3944
      @dinoopakl3944 9 หลายเดือนก่อน +1

      ఈ పాట నాకు చాలా ఇష్టం.నేను తెలుగు నేర్చుకోడానికి కారణం ఈ సినిమా

  • @love89563
    @love89563 11 หลายเดือนก่อน +741

    జగదేక వీరుడు అతిలోక సుందరి 4k లో రిలీజ్ అవ్వాలని కోరుకునేవాళ్ళు ఎంతమంది...❤❤❤❤❤

    • @sodamraveendra3295
      @sodamraveendra3295 10 หลายเดือนก่อน +18

      P🤣

    • @user-dz5yb8hp5h
      @user-dz5yb8hp5h 9 หลายเดือนก่อน +14

      😊😊😊😊😊

    • @user-dz5yb8hp5h
      @user-dz5yb8hp5h 9 หลายเดือนก่อน +5

      😊😊😊😊

    • @user-dz5yb8hp5h
      @user-dz5yb8hp5h 9 หลายเดือนก่อน +2

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @user-dz5yb8hp5h
      @user-dz5yb8hp5h 9 หลายเดือนก่อน +3

      😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @airportvlogsofficial
    @airportvlogsofficial 9 หลายเดือนก่อน +103

    ఇప్పుడు వస్తున్న పాటలు ఒకేసారి మగ అంటే 1month విని వదిలేస్తారు... ఈ పాటలు ఎన్ని సంవత్సరాల గడిచిన వింటూనే ఉంటారు.. ఇలాంటి పాటలు, సినిమాలు, తలక్రిందులుగా వేలాదినా మళ్ళీ రావు.

  • @dileepmatta777
    @dileepmatta777 11 หลายเดือนก่อน +181

    ❤megastar Chiranjeevi ఉన్న కాలంలో పుట్టడం నా అదృష్టం.అన్నయ్య అందం,డాన్స్, యాక్టింగ్,డైలాగ్ డెలివరీ అద్భుతం .ఈ జన్మకి నువ్వే నాహీరో❤

    • @maheshreddy2864
      @maheshreddy2864 9 หลายเดือนก่อน +3

    • @user-ps5bj4pd2m
      @user-ps5bj4pd2m 8 หลายเดือนก่อน

      ​@@maheshreddy2864hi

    • @laxmanchary955
      @laxmanchary955 7 หลายเดือนก่อน +3

      నరేశ్ కలిసి నటించిన అత్తారింటికి యాభై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్న ❤

    • @laxmanchary955
      @laxmanchary955 7 หลายเดือนก่อน

      Good 👍

    • @user-bt2qx2tr9e
      @user-bt2qx2tr9e 6 หลายเดือนก่อน

      ​@@maheshreddy28644:49

  • @kannasmiler183
    @kannasmiler183 ปีที่แล้ว +144

    రాయిలేని భాషలో ఎన్ని ప్రేమబ్లేఖలో .. రాయి లాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో ....what a lyrics sir❤❤

  • @Wildbirds1985
    @Wildbirds1985 9 หลายเดือนก่อน +61

    చరిత్రలో అద్భుతాలు అరుదుగా జరుగుతాయి. మెగాస్టార్ చిరంజీవి అందాల శ్రీదేవి. ఇళయరాజాసంగీతం . బాలు జానకి గాత్రం.. అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇలాంటి పాటలా ఉంటుందేమో

  • @RajKumar-dp5fp
    @RajKumar-dp5fp 5 หลายเดือนก่อน +167

    💞2024 lo 💞 chusthunna vaallu vunnara 🌺💞🙏🙏🙏

    • @lincollngarikapati1116
      @lincollngarikapati1116 4 หลายเดือนก่อน +9

      Vunnaam 22/04/2024

    • @lincollngarikapati1116
      @lincollngarikapati1116 4 หลายเดือนก่อน +3

      Evergreen song LayaRaara 😘😘😘

    • @prabhakaran7447
      @prabhakaran7447 3 หลายเดือนก่อน +1

      I am prabha Tamil Nadu mega star chiru fan♥️

    • @sameerck9319
      @sameerck9319 3 หลายเดือนก่อน +2

      ഞാൻ ഉണ്ട്...എന്റെ ഇഷ്ട ഗാനം തെലുഗിൽ... ഇഷ്ട നടനും 😍

    • @KiranKumar-gn2wl
      @KiranKumar-gn2wl 2 หลายเดือนก่อน

      S andi

  • @MURALIKRISHNA-uj7cz
    @MURALIKRISHNA-uj7cz ปีที่แล้ว +82

    అక్కడ ఇంద్రుడు ఇక్కడ ఇంద్రసేనుడు అతడే మెగా స్టార్ ❤

  • @achiruuu3785
    @achiruuu3785 ปีที่แล้ว +26

    అహా ఆ సాంగ్ తీసిన విధానం,,,అతిలోక సుందరి అభినయం❤,megastar graceful steps ❤❤❤🙏🙏🙏🙏🙏

  • @bobby-ut8rg
    @bobby-ut8rg ปีที่แล้ว +28

    That lines - నీవు లేని నింగిలోన, నీవులేని నేల మీద 🤗 హీరోయిన్ ఏంజెల్, హీరో హ్యూమన్

  • @GGKCHINNY
    @GGKCHINNY 4 หลายเดือนก่อน +17

    ఈ జన్మకి నువ్వే నా హీరో అన్న జై చిరంజీవ

  • @venkateshanusuri2509
    @venkateshanusuri2509 ปีที่แล้ว +26

    నేను డైమండ్ ని చూడు లేదు కానీ ఈ పాట ఇంటే డైమండ్ నిస్ చుసిన పిలింగ్స్ వొస్తాయి

  • @kannasmiler183
    @kannasmiler183 ปีที่แล้ว +52

    మబ్బులన్ని విడిపోయి కలిసే నయనం ..తెలిసే హృదయం ...తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం..❣️❣️... what Aaa lyrics💓

  • @iliyanayesepu4542
    @iliyanayesepu4542 9 หลายเดือนก่อน +36

    ఈ జన్మలో మనం చేసుకున్న అదృష్టం ఇలాంటి పాటలు వినడం

  • @jskbrovlogs3078
    @jskbrovlogs3078 11 หลายเดือนก่อน +85

    చిరంజీవి గార్ని శ్రీదేవి గారు మధుర చుంబనం చేయగానే చిరు గారి 108 ఫీవర్ మాయం అయిపొయింది. 30 yrs గా వింటున్న కొత్తగానే ఉంటుంది. 😮

  • @RoyalKings-xg1wh
    @RoyalKings-xg1wh 11 หลายเดือนก่อน +37

    Iam tamil from srilanka but I like this song chiranjeevi sir sridevi mam awesome 👌

  • @govadaganesh8061
    @govadaganesh8061 หลายเดือนก่อน +6

    మనిషి తో పాటు పాటకు కూడా ప్రాణం ఉంటుది అనడానికి ఈ పాట ఒక ఉదాహరణ. కాలాన్ని బట్టి మనిషికి మరణం ఉంటుంది కానీ ఈ పాటకి మరణం
    లేదు...

  • @rameshpasala3085
    @rameshpasala3085 8 หลายเดือนก่อน +16

    కారణజన్ముడు చిరంజీవి అంతే.ఇంకా అంతకంటే ఇంకా ఏం చెప్పలేం. ఆయన గురించి

  • @temperraju9629
    @temperraju9629 ปีที่แล้ว +98

    నేను పక్క NTR to NTR ఫ్యాన్ నీ నా జీవితంలో నేను ఎక్కువ సార్లు విన్నా పాట ఇది ♥️ ఇళయరాజా సంగీతం wwwaaaaa 🙏

  • @VasuVasu-oj6ok
    @VasuVasu-oj6ok 2 หลายเดือนก่อน +29

    2024 lo vinevaallu Like me kottandi👋👍👏💐🎶🥰🥰🎵🤗

  • @kiranmarrapu
    @kiranmarrapu ปีที่แล้ว +10

    Raja sir, Chiru sir, SPB sir, Janakamma time lo memu kuda vundatam ma adrushtam. Thank you for entertaining Chiru sir ❤

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 ปีที่แล้ว +81

    అద్భుతమైన జంట, అద్భుతమైన పాట👌👌👌

    • @ranjithaanju1916
      @ranjithaanju1916 ปีที่แล้ว +2

      నిజమె ఈ జంట మరియు ఈ పాట మళ్ళీ మాకు దొరకదు

    • @merimeri2053
      @merimeri2053 ปีที่แล้ว

      @@ranjithaanju1916 👌👌👌👌👌

    • @merimeri2053
      @merimeri2053 ปีที่แล้ว +1

      💓👌💓👌💓👌

  • @user-vd4ib6db8g
    @user-vd4ib6db8g 2 หลายเดือนก่อน +3

    ಆಹಾ!!!! ಎಂಥ ಮಧುರವಾದ ಹಾಡು.. ಜೇನುತುಪ್ಪ ಸವಿದಂತಾಯ್ತು.. ವಾಟ್ ಎ ಮೆಲೋಡಿಯೋಸ್ ಸಾಂಗ್ ರಿಯಲಿ... Spb +janaki amma voice = heaven

  • @madhukuncha1792
    @madhukuncha1792 9 หลายเดือนก่อน +12

    ఇంత చక్కటిచ్చిన మ్యూజిక్ ని. ఇలియానా రాజాకు నా హృదయపూర్వక ధన్యవాదములు

    • @mahendharb2031
      @mahendharb2031 6 หลายเดือนก่อน

      ఇలియానా రాజు కాదు బ్రదర్ అయన పేరు ఇళయరాజా లెజెండరీ సంగీత దర్శకుడు

  • @laxmanyogkeyboardist
    @laxmanyogkeyboardist 11 หลายเดือนก่อน +28

    Ilayaraja, Veturi, Spb and Chiranjeevi deadly combination

    • @DownyFragrance
      @DownyFragrance 2 หลายเดือนก่อน

      Are you blind? didn't you see Sridevi ji😏

    • @swethachandra3820
      @swethachandra3820 7 วันที่ผ่านมา +1

      Janaki amma voice😊

  • @sudheerkrishna49
    @sudheerkrishna49 ปีที่แล้ว +46

    Even Rajamouli couldn’t beat this song 🥰

  • @sarmashussain3272
    @sarmashussain3272 ปีที่แล้ว +47

    My all time favourite Movie..Beautiful Songs...Beautiful Music ILAYARAJA Sir...Love u Chiru gaaru Sridevi gaaru....Special Thanks to Director and Producer For this Epic Movie...❤️❤️జగదేక వీరుడు అతిలోక సుందరి ❤️ ❤️

  • @martinminalkar8728
    @martinminalkar8728 8 หลายเดือนก่อน +13

    ನಾನು ಗೌರಿಬಿದೂರಿನಲ್ಲಿ ಈ ಚಿತ್ರವನ್ನು ೧೯೯೧ ರಲ್ಲಿ ನೋಡಿದ ನೆನಪು..ಆಗ ನಾನು ೬ನೇ ತಗತಿಯಲ್ಲಿ ಇದ್ದೆ..ಸುಂದರ ಹಾಡುಗಳ ಚಿತ್ರ..
    KANNADA❤TELUGU

    • @Rock-ed5eb
      @Rock-ed5eb 7 หลายเดือนก่อน

      Hi bro... I'm from Karnataka

    • @Latha-iz3hm
      @Latha-iz3hm 5 หลายเดือนก่อน

      My fevert song ❤

    • @srinivas.b.n7236
      @srinivas.b.n7236 5 หลายเดือนก่อน

      Witch talkies in GBD

    • @martinminalkar8728
      @martinminalkar8728 5 หลายเดือนก่อน

      @@srinivas.b.n7236 ಪುಷ್ಪಾಂಜಲಿ ಟಾಕೀಸ್

    • @martinminalkar8728
      @martinminalkar8728 5 หลายเดือนก่อน

      @@srinivas.b.n7236 ಪುಷ್ಪಾಂಜಲಿ

  • @ranjitamishra6206
    @ranjitamishra6206 11 หลายเดือนก่อน +27

    Where there is Srideviji, she steal the whole show. Every body only see her.❤❤

    • @dwijendragarigipati5184
      @dwijendragarigipati5184 4 หลายเดือนก่อน +1

      Not in Telugu States 😊. Chiru Swag ❤

    • @DownyFragrance
      @DownyFragrance 2 หลายเดือนก่อน +2

      @@dwijendragarigipati5184 Calm down kiddo😁Sridevi ji is the inspiration and the exponent of the whole indian industry South and North and even worldwide with 300 films in pivotal parts since her 3 years old in Tollywood, Kollywood, Mollywood and Bollywood

    • @dwijendragarigipati5184
      @dwijendragarigipati5184 2 หลายเดือนก่อน

      @@DownyFragrance Grow up. I am 70s kid 😃. Born n brought up in Andhra. First, know who is Chiru in Telugu states (I REPEAT I AM TALKING ABOUT TELUGU STATES) and not comparing both legends. I know she is PAN INDIA superstar. But when it comes to Telugu states anybody's image is smaller than CHIRU. learn before commenting.

    • @DownyFragrance
      @DownyFragrance 2 หลายเดือนก่อน +1

      @@dwijendragarigipati5184 Wake up kiddo and learn before responding😁We non-indians know India from Sridevi ji. When we say India we say Sridevi ji. Sridevi ji is a national heritage symbol and an international inspiration personality SRIDEVI ji the Hero😁

    • @ibusara100
      @ibusara100 12 วันที่ผ่านมา

      Yes exactly..Sridevi is superior than even Amitabh leave alone Siranjeevi

  • @sarmashussain3272
    @sarmashussain3272 ปีที่แล้ว +29

    Thank u Ilayaraja sir for Lovely music...❤️

  • @creativeperspectives2712
    @creativeperspectives2712 ปีที่แล้ว +48

    This is simply amazing. There is no one like Ilayaraja.

  • @Singer.manigms
    @Singer.manigms 9 หลายเดือนก่อน +3

    జగమే అనువై యుగమే క్షణమై నిలిచే
    ఇలాంటి లిరిక్స్ విని ఆనందించడం అబ్బా వేటూరిగారు 🙏

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 8 หลายเดือนก่อน +12

    Maestro iLayaraajaa's magic

  • @thaache6
    @thaache6 10 หลายเดือนก่อน +16

    ★ மலரினும் மெல்லிய பெண்ணே, உன் புகழ் நீடூழி வாழ்க....
    ★ உனது மலர்க் கண் பார்வையிலே மயக்கம் கொண்டேனே....
    ★ உனது கண்ணழகில் மயங்கிய இவ்வுலகம், வெட்கப்படுகிறதே....
    ★ நீ மெல்லுடலாள், முத்துப் புன்னகையாள், நறுமண மூச்சு கொண்டவள், கத்தி போன்ற விழியாள் மற்றும் மூங்கில் தோளாள்....
    ★ உனது பறை போன்ற இடையை சுற்றி அணிந்திருக்கும் பூமாலையானது, அதனை இன்னவும் இறுக்குகிறதே....
    ★ உன் முகத்தின் ஒளிர்வால், இரவு வானத்தின் நிலாவை பார்க்கமுடியவில்லையே....
    ★ நிலாவே!, நீ என்னவளின் முகத்தைப் போல ஒளிர்ந்தால், உன்னையும் கட்டாயம் காதலிப்பேன்...
    ★ உனது அழகிய முகத்திலுள்ள சிறு பருக்கள், நிலாவின் கறைகளைப் போல உள்ளனவே....
    ★ நிலாவே!, மலர் போன்ற கண்களை உடைய இவளுடைய முகத்தை ஒத்திருக்க விரும்பினால், நீ பலரும் காணும்படியாகத் தோன்றிவிடாதே...
    ★ மெல்லிய மலரும் அன்னத்தின் மென்மையான இறகும் கூட, என்னவளின் கால் அடிகளில் பட்டால், அது முள் பழம்மானது குத்துவது போன்று வலிக்குமே!...
    - திருக்குறள் 1111-1120
    உலகப் பொதுமறையாம் திருக்குறளைவிடச் சிறந்ததான இனிமையான புனிதமான கவித்துவமான சுருக்கமான அழகான ஒன்று இந்த உலகில் வேறொன்றும் இல்லை...
    . வபஙநங ணடஞஞ🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

    • @Rock-ed5eb
      @Rock-ed5eb 7 หลายเดือนก่อน +1

      I❤mega star Chiranjeevi

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 ปีที่แล้ว +45

    Balu garu, janKi garu legendary singers

  • @ganirag
    @ganirag ปีที่แล้ว +36

    That's sridevi.. what an expression and dance ..only chiranjeevi could match about 80 percent❤❤❤❤

  • @user-kw3df5we4c
    @user-kw3df5we4c 3 หลายเดือนก่อน +2

    Iam from Kerala chiramcheevi fan

  • @krishkittu3997
    @krishkittu3997 6 หลายเดือนก่อน +3

    ❤ ఏం పాట అండి ఇళయరాజా గారు spb, జానకి గారు..
    మా మెగాస్టార్ జగదేకవీరుడు అతిలోక సుందరి శ్రీదేవి అంతే❤.. వేరే వాళ్ళని ఊహించుకొలేము ..

  • @shanamirshan5525
    @shanamirshan5525 9 หลายเดือนก่อน +12

    This movie or any other movies of Sridevi Garu we all only watch her. She has the miracles attractive personality so do everyone would love to see her mesmerizing beauty, we just can't see anyone else when Sridevi is on screen. She was so Graceful, Gorgeous, fabulous, beautiful and a perfect Perfectionist actress ever in the film fraternity. ❤❤❤❤❤

    • @ibusara100
      @ibusara100 3 หลายเดือนก่อน +1

      Exactly..very well said..In this song Sridevi is extremely superb and ultimate..no actress can come close her...no.1 in Tamil, no.1 in telugu and no.1 in Bollywood...as child artist also she was too good.

  • @venkatbuddhiraju5946
    @venkatbuddhiraju5946 ปีที่แล้ว +48

    Chiranjeevi sir's screen presence is terrific. But in this song, you cant take your eyes off Sridevi. She is simply superb❤

    • @kypasiddhartha153
      @kypasiddhartha153 ปีที่แล้ว +3

      No ..I still seeing megastar

    • @Prem_Chopda
      @Prem_Chopda 8 หลายเดือนก่อน

      I did not bother tee both. Not needed.
      I closed my eyes hearing Ilayaraaja devine power, that no one has. 😊😊😊

  • @srikanth4774
    @srikanth4774 ปีที่แล้ว +64

    I still remember some where in 1990 or 91, weekly magazines paper published a news that Chiru acted in this song with high fever of more than 103'c temp as this song was in pending for a long time and also Sridevi garu adjusted only minimum days to complete this song due to her high demand across all the industries. After the completion of this song, Chiru was fainted and hospitalized. For fast recovery he was taken to USA. Hats off to Chiru dedication and commitment..Thats why he is MEGA STAR..

    • @18svd
      @18svd ปีที่แล้ว

      It is this song from the same movie. You can see Chiru face in this & understand.
      DINAKKUTTHAA KASAKKURRO | VIDEO SONG | JAGADEKA VEERUDU ATHILOKA SUNDARI | CHIRANJEEVI | SRIDEVI

    • @vannurvannur259
      @vannurvannur259 ปีที่แล้ว

      À

    • @adhigopiadhigopi7648
      @adhigopiadhigopi7648 ปีที่แล้ว

      ​@@18svd nm DD by by
      ED X33 eef by by la😊😊😅😮😢🎉😂❤❤❤😊😊😊😊😊

    • @kypasiddhartha153
      @kypasiddhartha153 ปีที่แล้ว

      Bro ..I seen this an interview...Raghavendra raos ..soundarya lahari

    • @chandramathisomegowda3121
      @chandramathisomegowda3121 ปีที่แล้ว

      Oh chirugaru

  • @Indian-dn1tc
    @Indian-dn1tc 10 หลายเดือนก่อน +12

    What a song, beautiful
    Loved it from,,,KERALA,,,

  • @OM-to
    @OM-to ปีที่แล้ว +122

    సినీ ఇండస్ట్రీ లో ఇంటిమంది హీరోలు వస్తుంటారు... పోటుంటారు MEGA 🌟 CHIRANJEEVI Sir Evergreen Hero, Always TFI No:1 Hero, Others Nobody can reach MEGA 🌟 No:1 Place.

  • @robsonchelladurai
    @robsonchelladurai 2 หลายเดือนก่อน +2

    I am from Tamilnadu , what a music by Illayaraja! What a beautiful dance by Chiru and sridevi?

    • @samapras
      @samapras หลายเดือนก่อน

      😊

  • @Radha_vocals
    @Radha_vocals 4 หลายเดือนก่อน +2

    ఎన్నిసార్లు విన్నా goosebumps వస్తాయి. ఆణిముత్యాల్లో ఇదొకటి. శ్రీదేవి, చిరంజీవి, ఇళయరాజా, రాఘవేంద్ర రావు గారు...వారెవ్వా ఏం కాంబినేషన్

  • @ashokcgl
    @ashokcgl ปีที่แล้ว +78

    This movie was released on 9th May 1990 and the same day AP 10th class results declared. Syed Babu from AP Residential school, Gyrampalli, Anantapur district...scored 557 marks with state 1st rank.. Nearly 34 years... Time flew...Great memories.

    • @kiranmarrapu
      @kiranmarrapu ปีที่แล้ว +6

      Mana iddaram oke batch lo vunnam bro. Same here

    • @phanikrishna1659
      @phanikrishna1659 ปีที่แล้ว +5

      సార్ మీరిద్దరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు

    • @narayanaraorouthu818
      @narayanaraorouthu818 ปีที่แล้ว

      ​@@kiranmarrapu❤
      9❤.😅😅😅😅

    • @ManjunathM-qk1tf
      @ManjunathM-qk1tf ปีที่แล้ว +4

      Translatekannada.plz what beautiful song I'm see this movie 1990 mysuru shanthala theater

    • @kiranmarrapu
      @kiranmarrapu ปีที่แล้ว +2

      @@phanikrishna1659 ala ala jeevitham yeedustunnam bro. Emi chestam, 50 ki daggarlo vunnam.

  • @user-kb7ul1pc1c
    @user-kb7ul1pc1c 2 หลายเดือนก่อน +1

    Who is listening to this song in June 2024. Thanks to Mastero Illayaraja sir. To me its music before Raja sir and After Raja sir. Raja Sir always rules and remain king of music. Chiru sir and Sridevi mam has been magical. Feeling nostalgic when I listen to this song and go back to my college days in Vizag. I stayed in Vizag and learnt to speak Telugu in 5 years during my stay. Megastar fan. Love telugu songs very much. I remember watching this movie in Sri Kanya hall in Gajuwaka with my friends.

  • @mahendrarishi4256
    @mahendrarishi4256 ปีที่แล้ว +27

    I'm from tamilnadu. I don't know Telugu but even though I like this song very much and I love Telugu.I like to learn Telugu tq

    • @user-hy3zj1wi3z
      @user-hy3zj1wi3z ปีที่แล้ว +1

      Iam from telangana but tamil movies very natural super language tamil

    • @mahendrarishi4256
      @mahendrarishi4256 11 หลายเดือนก่อน

      @@user-hy3zj1wi3z ur name

    • @user-hy3zj1wi3z
      @user-hy3zj1wi3z 11 หลายเดือนก่อน

      @@mahendrarishi4256 Ravikumar sir

    • @subhanroshan-nu9xw
      @subhanroshan-nu9xw 3 หลายเดือนก่อน

      Only do this ilayaraja sir😊😊

  • @chandraobulesu9916
    @chandraobulesu9916 5 หลายเดือนก่อน +1

    మచ్చలెన్నో ఉన్న చందమామ కన్నా, నరుడే వరుడై నాలో మెరిసే..
    What a lyrics...🎉

  • @raghavakiranpamula6606
    @raghavakiranpamula6606 7 หลายเดือนก่อน +4

    ఈ సినిమా ని మా ఊరు కంకిపాడు లో విజయ లక్ష్మి థియేటర్ లో 2రూపాయలకి నేల మీద కూర్చుని చూసాను సంక్రాతి పండుగ సమయం లో

  • @bandishankar2971
    @bandishankar2971 4 วันที่ผ่านมา

    2024 లో కాదు 3024 లో కూడా ఈ సినిమా పాటలకు క్రేజీ తగ్గదు
    గ్రేట్ సినిమా అండ్ సాంగ్స్

  • @nikhilraj6437
    @nikhilraj6437 ปีที่แล้ว +25

    JAI CHIRANJEEVA 🔥🔥🔥

  • @P.MaheshP.Mahesh-xq4mn
    @P.MaheshP.Mahesh-xq4mn 9 หลายเดือนก่อน +4

    Elanti songs vintu vunte appatlo puttinte bagundedhi Ani anipisthandhi. andhuke Naku old songs ante ishtam. Naa age kuda 19 mathrame

  • @Stardust-xl8nn
    @Stardust-xl8nn ปีที่แล้ว +10

    Sridevi garu yanta andham ga undi Cleopatra andham gurinchi vinama kani nijam ga chusina andham ante sridevi mam she was epitome of beauty, acting and still very humble and nice human.
    Manchi valu ne devudu tavraga pilustuda nijam hi marichiponi guruthulu ichi mana manasalu yelapadu untundi sridevi, savatri soundarya garu

  • @RAMASri-pj9bs
    @RAMASri-pj9bs 5 หลายเดือนก่อน +1

    ఈ జగదేక వీరుడు అతి లోక సుందరి సినిమా చిరు ని ఇష్టపడ్డాను. ❤️❤️❤️👌👌👌

  • @sripadamanoj7862
    @sripadamanoj7862 2 หลายเดือนก่อน +6

    Sridevi ni 2024 ee kaadu 5024 lo kuda choostune undipotaaru. Most suitable "Devakanya" character ichharu. Nijanga Devakanya kuda ilaa undademo

    • @badribandaru7082
      @badribandaru7082 หลายเดือนก่อน

      Its true she is evergreen.... 👌🏻👌🏻👌🏻

  • @aklore009
    @aklore009 11 หลายเดือนก่อน +8

    Great instruments with Ilayaraja sir.❤

  • @balaraj4046
    @balaraj4046 หลายเดือนก่อน +1

    అప్పట్లో మా ఊరిలో ఏ ఫంక్షన్ జరిగినా..ఊరి జనం అంతా కలిసి చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆపద్బాంధవుడు, ముటా మేస్త్రి ఇలా అన్ని మూవీస్ VCR casetts తెప్పించి రాత్రిళ్ళు ఆరుబయట టీవీ లో చూసే వాళ్ళం..చాలా హ్యాపీగా ఉండేది అప్పట్లో

  • @Nagu-rx3ep
    @Nagu-rx3ep 4 หลายเดือนก่อน +1

    Mesmerising Song ..Thank u soooooo much K.Raghavendra Rao gaaru for filming.Thank u sooo much Illairaajaa gaaru for composing such a melody tune .Finest pair Annaiah and Sridevi gaaru .What a dance what a scene ..Life is complete for watching this song..

    • @user-zp2xt2mt5x
      @user-zp2xt2mt5x 3 หลายเดือนก่อน

      Как фильм назвваетмч

  • @sureshteja1590
    @sureshteja1590 ปีที่แล้ว +17

    జై చిరంజీవ🙏🙏🙏

  • @RAJKUMAR-zi3vs
    @RAJKUMAR-zi3vs 8 หลายเดือนก่อน +5

    The singer🗿
    The beat🗿
    The rev 🗿
    The instrumental 🗿
    The viewers 🗿
    The song listener 🗿
    The saver of the song🗿
    The one who added this song in his playlist 🗿
    The one who got motivated and went to gym after listening this masterpiece 🗿
    The whole gym 🗿
    All the gym equipments including the mats🗿
    The gym shoes 🗿
    The one who play this at gym🗿
    All who listens it 🗿
    All who get more excited to do more reps 🗿
    The nerves of the body 🗿
    The blood streaming at speed of light after hearing this🗿
    The comments🗿
    The thoughts while writing this 🗿
    My hands while typing this 🗿
    The keyboard 🗿
    The alphabets 🗿

  • @vinodk6375
    @vinodk6375 ปีที่แล้ว +33

    Nice combo of janaki amma... Spb sir n ilayaraja sir... And also chiru n sridevi gaaru.. Evergreen forever

  • @phanireddy5678
    @phanireddy5678 11 หลายเดือนก่อน +17

    Chiranjeevi for ever and forever

  • @sobanbabu581
    @sobanbabu581 ปีที่แล้ว +27

    Wonderful song....
    Wonderful music....
    Wonderful actors....
    Wonderful singers...
    Wonderful director 👌👌👌👌

  • @ravivattipalli5548
    @ravivattipalli5548 6 หลายเดือนก่อน +2

    జానకి గారు, బాలు గారు పాటకి ప్రాణం పోశారు.ఇంత గొప్ప గా పాడటం వారికే సాధ్యం.

  • @kumarsandela3871
    @kumarsandela3871 ปีที่แล้ว +8

    Miss you శ్రీదేవి garu❤

  • @musicmylife8400
    @musicmylife8400 6 หลายเดือนก่อน +3

    ఇళయరాజా జగదేకవీరుడు, ఆయన పాట అతిలోక సుందరి

  • @venkytyson3961
    @venkytyson3961 5 หลายเดือนก่อน

    ఈ పాటనీ beat చేసే పాట...never ever పుట్టదు కూడా...mastro రాజా sir okaa legend anthey❤

  • @arulprakash6128
    @arulprakash6128 ปีที่แล้ว +68

    This movie was Huge famous in tamil dubbed version also...Sri Devi really looks like a Apsaras in this movie and this song. Such a major Blockbuster and Industry Hit Movie of telugu Industry on 1990...that was really a most happiest and golden days

    • @nchitha
      @nchitha ปีที่แล้ว

      could you tell me tamil movie name.. tried finding this song in tamil but no luck

    • @arulprakash6128
      @arulprakash6128 ปีที่แล้ว +3

      @@nchitha In tamil this movie name was Kadhal Devathai,..(Love Angel) Released in tamil dubbed 1991.. Mostly telugu movie dubbed version on tamil its very difficult in Found in youtube...On ocassionally it telecast in Raj Digital Plus...

    • @nchitha
      @nchitha ปีที่แล้ว +4

      @@arulprakash6128 Thank you 🙂. I remember the movie name vaguely now.. and I think it got released in Udhayam complex in Chennai.

    • @arulprakash6128
      @arulprakash6128 ปีที่แล้ว +1

      @@nchitha May Be...

    • @chavanvenkatesh4380
      @chavanvenkatesh4380 ปีที่แล้ว

      ​@@arulprakash6128
      L0

  • @UltimateEntertainer09
    @UltimateEntertainer09 8 วันที่ผ่านมา +1

    Chiru Sridevi combination abboo adarahooo ❤

  • @lowtall
    @lowtall ปีที่แล้ว +10

    🎉Chiru n Sri legendary performance n expression

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 8 หลายเดือนก่อน +3

    I am glad for you Chiru that you surpassed evergreen still living Sridevi!!!! Love you Chiru😘

  • @divyagodavarthi
    @divyagodavarthi ปีที่แล้ว +4

    Sridevi garu Andam Em cheppali❤❤

  • @chaitanyapatwari
    @chaitanyapatwari 12 วันที่ผ่านมา

    The beauty of this song and the greatness of ilayaraja is that this song runs for more than 6 minutes and never gets bored.

  • @meinhoonaaa
    @meinhoonaaa ปีที่แล้ว +52

    That step from 3:00 to 3:05 has seperate fan base....Chiru simply nailed it

  • @kolaventisudarsanam6775
    @kolaventisudarsanam6775 วันที่ผ่านมา

    ఎన్ని సార్లు విన్నా మరలా మరలా వినాలనిపించే పాట

  • @Vigneshmudhiraj-fj3vz
    @Vigneshmudhiraj-fj3vz 2 หลายเดือนก่อน +2

    ఇంత మంది అభిమానాన్ని, పొందిన అన్నయ్య అదృష్టవంతుడు, ❤ u chiru అన్నయ్య

  • @venulathangi26venulathangi14
    @venulathangi26venulathangi14 4 หลายเดือนก่อน +1

    Nowadays eery says nayanthara is lady super star but sridevi was everreen glamarous real super star she came in cinema at the ageof 4yrsold child nobody cant even replace like sridevi madam i
    She never die still shes living our purest hert

  • @shaikhaseenabegum4770
    @shaikhaseenabegum4770 11 หลายเดือนก่อน +3

    Every green song 🎵 😍
    I love this song 🎵 ❤️
    Every boy is chiru &every girl is sri that time 😊😊😊😊😊

  • @sivajia8862
    @sivajia8862 ปีที่แล้ว +10

    ILAYARAJA GREAT IN WROLD

  • @udaynarasapuram8128
    @udaynarasapuram8128 6 หลายเดือนก่อน +1

    అమ్మ జానకి గారి voice ఎవరికి రాదు 🙏🙏🙏

  • @p1a2d3h4u5
    @p1a2d3h4u5 5 หลายเดือนก่อน +1

    what song a ..LOVELY..though i am tamilian lobe this song a lot....AWESOME

  • @nbabu-mv9um
    @nbabu-mv9um ปีที่แล้ว +5

    Chiru Anna Best Hero of TFI

  • @user-qb1vc2bt2u
    @user-qb1vc2bt2u 6 หลายเดือนก่อน +1

    Suparsong
    ❤❤❤

  • @satyasrinivasanaidupuppala5289
    @satyasrinivasanaidupuppala5289 หลายเดือนก่อน

    Dear Sirs
    వీడియో సాంగ్స్ క్లారిటీ చాలా బాగుంది అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి మూవీ అగ్నిపర్వతం వీడియో సాంగ్స్ కూడా అప్లోడ్ చేయగలరు . 🌷🌷🌹

  • @sureshkumaranp.k
    @sureshkumaranp.k ปีที่แล้ว +9

    Please upload Yamohone yamo yamo hd

  • @football-lover8940
    @football-lover8940 ปีที่แล้ว +26

    what a song❤️

  • @anilbaigalla4369
    @anilbaigalla4369 ปีที่แล้ว +8

    Music next level super song ❤

  • @chellaiyar2462
    @chellaiyar2462 หลายเดือนก่อน +1

    I am tamilan but siranjivi garu nakku chala istam

  • @Nobense
    @Nobense หลายเดือนก่อน

    One of the finest work of master craftsman Ilayaraja....such a beautiful melody

  • @bhoomeshwar5454
    @bhoomeshwar5454 ปีที่แล้ว +10

    Thank you 🤝Please give Mega Star 💫 All songs ❤

  • @ashoksriramula2258
    @ashoksriramula2258 ปีที่แล้ว +4

    ఈ సాంగ్ జీవితంలో మర్చిపోలేము

  • @vivek77kayamozhi
    @vivek77kayamozhi หลายเดือนก่อน

    tamilan Raja and chiru, Sri Devi, SP Balu from Telugu...
    evergreen combo 🎉

  • @sakunthalabotcha7103
    @sakunthalabotcha7103 3 หลายเดือนก่อน +1

    Ma Annayya andam dance style never before never after

  • @devisingh196
    @devisingh196 ปีที่แล้ว +22

    Gorgeous Sri 😊