సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా! ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా! నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ! నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ! సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా! ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా! నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ! నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ! నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా చుట్టమల్లే కష్టమొస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటూ కాళ్లు కడిగి స్వాగతించకూ ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవచేయకు మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ! నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ! ఆశలు రేపినా అడియాశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా ఆశలు రేపినా అడియాశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ నిద్రమానుకోగలమా ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా కలలుగన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మా నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ! నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ! సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా! ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
అబ్బా ఈ సాంగ్ వీడియో కోసం ఎంతగా ఎదురు చూసానో
ఇప్పుడు ఫుల్ హ్యాపీ
Nenu kuda same
ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం ❤❤
నాకు చాల ఇష్టం ఆయన song ఐది
Andharki estam❤😊
Life is very butiful but we see good and bad both are take it equally 🎉
Manishi ane vadiki nachali
❤
వేణు గారు అంటే ఇష్టం వున్నవారు లైక్ చేయండి 🎉🎉👍👍
After long time I listen nice song ❤
From 1:47 to 2:25 & 3:16 to 3:54
Hats off to the Sirivennela Sitarama Sastry 🔥🔥🔥 What a Lyrics 🔥 🔥 🔥 👏🏻👏🏻👏🏻
@Manikant-ge4vg ee entire song ye adbutham, spb gaari voice, sss gari lyrics, annintikante mechukovalsindhi maa manisharma gari composing ni, adhi adbuthahaah, super..
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లే కష్టమొస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటూ
కాళ్లు కడిగి స్వాగతించకూ
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేనిపోని సేవచేయకు
మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా
ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ
నిద్రమానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ
లేవకుండా ఉండగలమా
కలలుగన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
Suberb anna
❤
@Madhuch7799 Tq
@lavetidilleswararao8623 ❤❤❤❤
Naku ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం ❤️❤️❤️
ఎప్పుడైనా బాధగా ఉంటే ఈ సాంగ్ వింటాను 🩵🩵🩵🩵🩵
Manisharma Gaari Music, Seetharama Shastry Gaari Lyrics & SP Balasubramanyam Gaari Voice 🔥❤️
E song baguntundhi.. balu gari swaramadhuryam..nunchi vachindhi..❤❤ lyrics superb..👍👍values gala paata..❤❤
2024 lo chusina vallu unnara😊
S
A song chusina neelanti okaru ee coment pedutune unnaru bro..
@@venkisid8072 nuvvu chudadam mane bro
ఎంత మంచి స్వప్నమైనా లేవకుండా ఉంటు అందులోనే ఉండగలమా❤❤
❤
2024 chushe vallu oka like vesukomdi
santosham ga undamani intha simple examples cheppatam...sahoo sirivennela garu
ఎ పాట అంట్ నాకు చాలా ఇష్టం . మణి శర్మ మ్యూజిక్ సూపర్ 👌👌👌🎦
ఇది సాంగ్ కాదు. ఒక అమ్మాయి మనసు❤❤❤
Wonderful lyrics 😍 enthaina appati songs a veru
2025 vintnlu unnara frds😊
2025 lo e song chuse vallu okka like 👍🏻
Babu 2025 inka raa ledhu
Memu inka 2024 lo unnam andi
@@सुभश्री
@syedmaksood9 nenu cheppindhi Baga ardham chesukondi 😇
Jai rc..❤....✊️✊️
Halwa raj 😂😂😂
Manisharma music ki Oka like veskondi
మనసుకు చల్లని నీటితో కడిగి ఊరట ఇచ్చే పాట ఇది. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా
Elantivi songs Inka eppatiki ravvu,,chala meaningful song
Naku e song ante entha istamoEnni sarlu vinna bore kottani song malli malli vinalanipinche song
సాంగ్ రికార్డు చేసి, చెవిలో పెట్టి కుట్టేసుకో
Ee song viluva evariki teliyatledhu bro
⁰000000000000000000⁰
Vinu mari endku buildup
ààqqq@@kethapavankumar1145
2024 lo susevaru like chayadie
Asalu e song ki ravali national award , eppudu istunnaru chetha songs ki
Lyrics super...seetaramasastri garu enta Baga rasaru Balu garu anta Baga padaru....iddarini miss ayyam...
SPB sir voice e paatani chala yettuna nilapetindi
All the best బ్రదర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది 👍👍
నిండు నూరేళ్లు మంచిగా వుండు అన్న వీడియో సాంగ్ అప్లోడ్ చేసినందుకు ❤...
Finnally original video song release ❤
2025 lo vinna varu vunnaru
🙋
ఈ పాట చూసినవళ్ల అందరు ఇంటికి ఈ పాట కదిలి రావాలి
Really heart touching this song..😢 ❤❤
Thanks for this song in 4K quality.
Please upload the remaining Rambha Chiranjeevi song - Hey Rukku Rukku from Iddharu mitrulu in 4K
Super song .enni sarlu vinna bore kottadu ..😊
Thank you for uploading and
Movie kuda upload cheyyandi plsss
Jai rc❤...✊️✊️
Amazing .. 🙌🙏 Siri Vennela garu
నిన్నటి నీడలే ❤
Every day I will lesson this song atleast more than 2 times, lyrics are superb ❤❤❤❤❤❤
No words are enough to praise spb sir. This song lyrics. The music...such a peaceful
Really this lyrics 3:16 touching 😢
Chaavaali ane thought nundi, edho undi life lo anipinchela unnay lyrics..
One beautiful song can change our mood 😊
My fvrt song
Nice And Simply Superbbbb❤❤❤❤
Bow to sirivenala. What a inspirational song
sirivennela sitha ramashasrigari rachana chala bagundi spb balugari voice amazing my favorite song💜💜🙏🙏
Nenu e song e video song chusanu now iam happy andi
Yes more time's watching this song intrested, never bored yet. From Kerala music lover
Thanks to tips music 🎶
❤🎉
Yuvan sir is d faher of bgm ...hats off ❤ from Karnataka
What a beautiful song❤
E song kosam chala sarulu search chesa finally vachindi ❤
Super 😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మరణ మృదంగం (చిరంజీవి) హెచ్‌డి పాటలు పెట్టండి
2024 loo chushina vallu okka like vesukodi friends 😢😊
Thank u so much bro, for uploading this song ,
Nice lyrics and very good voice totally its a nice message❤
Super Tips..Please post this type of HD video songs..
Super brother ❤️❤️
Life changing song bro for me ❤
Naku e song ante yenni sarlu vinna malli malli vinalanipistundhi
Super melody song super 😍
Esong enni sarlu vanna hai ga untadhi❤❤❤
Super
Yes
Listened to this song after a long time and such a feel good song . ❤
Manisharma gari music super
Ve₹(((😅c😮yh
Song,Beats,vocals🔥🔥
Thanks for upload the video song
Please upload remaining songs in this movie
Victory.. 😍😍💓💓💓
I love this song,what a lyrics simply superb ❤❤❤❤p
Sitarama sastri garu 🙏🙏🙏🙏 Mani Sharma music 🙏🙏🙏
😢😢
సూపర్ 👌👌👌
cinema kooda super untadi ❤❤❤❤
Song baguntundi
Manisharma..spb..t venu 🙏
Mind bloing dance anna
So Beautiful Song Lyrics ❤❤
Excellent song Bhai ❤❤❤❤
Super song Naku chala etam
Ilove this song ❤❤❤❤❤❤❤what a lyrics 🙏🙏🙏🙏🙏🙏🙏 sirivenalla sir and balu sir we miss you so much
2024 😢❤
Song ❤❤❤❤
Chirunavvutho Anni songs HD cheyandi
Nice lyrics , very inspiring song, 😂😂😂😂❤❤❤❤
Only manisharma 🎉🎉 music
Spb super song
My favourite song 👌👌👌👌
Beautiful song ❤❤❤
మా గురు గురూ గా వచ్చారు 18yes back
Finally Tips released the original Hd full length video song. Keep going
Movie maatram super...
Evergreen Song😍😍❤️❤️
Upload full movie plss plss..superb movie ❤❤
Super👌👌 song❤❤❤
Venu manchi actor
Naa ringtone ❤❤
Song❤ chala baguntundi nice
బృందావనం (రాజేంద్ర ప్రసాద్) hd పాటలు పెట్టండి
One of the top evergreen song in tfi