Oh Papa Laali Video Song | Geethanjali Movie Video Songs | Nagarjuna | Girija Shettar | Vega Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Watch & Enjoy Oh Papa Laali Video Song From Geethanjali Telugu Movie ft. Akkineni Nagarjuna, Girija Shettar. this movie is directed by Mani Ratnam and produced by C. Praveen Kumar Reddy, P. R.Prasad, C L Narasa Reddy. Music Composed by Ilaiyaraaja.
    Please subscribe for more videos @ www.youtube.com...
    Like our Facebook Page
    / itsvegamusic

ความคิดเห็น • 718

  • @kumpatihari1534
    @kumpatihari1534 ปีที่แล้ว +237

    ఇప్పుడే పాట వినాలనిపించింది విన్నాను తెలియకుండానే కంట్లో నీళ్లు వస్తున్నాయి పాటకు ప్రాణం పోసిన బాలసుబ్రమణ్యం గారికి ఇళయరాజా గారికి వేటూరి గారికి పాదాభివందనాలు

    • @Rajesh-qq7ig
      @Rajesh-qq7ig ปีที่แล้ว +3

      2023

    • @arjunvalaboju1781
      @arjunvalaboju1781 ปีที่แล้ว +1

      @@Rajesh-qq7ig EEEEEEzeEEEEzeEEEEEE

    • @arjunvalaboju1781
      @arjunvalaboju1781 ปีที่แล้ว +1

      @@Rajesh-qq7ig Ww

    • @mandaharivenkatasatyanaray5325
      @mandaharivenkatasatyanaray5325 ปีที่แล้ว +1

      Evergreen Classic song. Hatsoff to SP Sir Ilayaraja Sir and Veturi Sir. ❤

    • @malliarjuna9186
      @malliarjuna9186 ปีที่แล้ว

      ​@@Rajesh-qq7igto you 7 hi uu ppp vee swww AA wz an 😊po Googl if I don't have 😮😮😅😊

  • @user-jj2vd1zr1j
    @user-jj2vd1zr1j ปีที่แล้ว +140

    ఇలాంటి పాటలు మళ్లీ. వినలేం. Miss you Balu sir. 😭😭

  • @kavitiraghunath242
    @kavitiraghunath242 ปีที่แล้ว +30

    ఇలాంటి పాటలు వినడం మన అదృష్టం......చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి పాటలు ఉంటాయి....

  • @mprateep8706
    @mprateep8706 ปีที่แล้ว +57

    మనసుకి భారం గా వుంటే ఈ పాట వినండి...హాయిగా నిద్ర పడుతుంది..ప్రేమ ఇచ్చే ఓదార్పు చక్కని సంగీతం తో కలిసి మనసుకి హాయిగా అనిపిస్తుంది..నేను ఈ జన్మలో ఈ పాట మర్చిపోలేను..ప్రతిరోజూ వింటే గానీ నిద్ర పట్టదు..ఇలా ఓదార్చే ఒక మనసు మన తోడుగా వుంటే ఆ చావుని కూడా నవ్వుతూ ఆహ్వానించవచ్చు కదా...!!!

    • @durgagayatri1734
      @durgagayatri1734 ปีที่แล้ว +3

      Abba super ga chepparu annayya naku telisi meru evarinina deep ga love chesi untaru brother

    • @kandulashivaji9675
      @kandulashivaji9675 5 หลายเดือนก่อน

      👏👏

  • @PavaniPrapancham
    @PavaniPrapancham 6 หลายเดือนก่อน +310

    2024 లో కూడా వింటున్న

    • @rajeshkodurupaka4780
      @rajeshkodurupaka4780 5 หลายเดือนก่อน +7

      2024 March 3rd na Vintunna..

    • @devitama5835
      @devitama5835 4 หลายเดือนก่อน +4

      Every day vintanu❤

    • @somethingnew6995
      @somethingnew6995 4 หลายเดือนก่อน +2

      Aithe velliiiiiiii......

    • @clatchappachinnalacha1350
      @clatchappachinnalacha1350 4 หลายเดือนก่อน +1

      Super

    • @musicalwings8375
      @musicalwings8375 3 หลายเดือนก่อน +4

      2024 kadhu nenu brathikunte 2084 lo kuda vintaa vintune vunta my all time fav

  • @leelaprasadsuvvada3892
    @leelaprasadsuvvada3892 ปีที่แล้ว +96

    ఈ పాట వింటుంటే ఏడుపు వచ్చేస్తుంది బాలు గారు గుర్తుకు వచ్చారు మనం ఎప్పుడు చనిపోతం తెలీదు

    • @upendraprasad5171
      @upendraprasad5171 ปีที่แล้ว +7

      Chaavu puttuka manaku Devudu iche surprise gift laantidi.
      Eppudu istaado telisthe surprise undadu kada.

  • @seenuvasulu1137
    @seenuvasulu1137 ปีที่แล้ว +305

    భూమి ఉన్నంతవరకు ఈ పాట చిరస్థాయిగా నిలిచి పోతుంది ♥

  • @chand_6921
    @chand_6921 ปีที่แล้ว +514

    ఈ పాటఎంతమంది కి ఇష్టం నచ్ఛినవాళ్ళుఒక లైక్ వేసుకోండి

    • @sakebasha2882
      @sakebasha2882 ปีที่แล้ว +7

      ఈ పాట ఇష్టం లేని వారు బహుశా ఎవరు వుండరు అని నా అభిప్రాయం

    • @chand_6921
      @chand_6921 ปีที่แล้ว +2

      Yes100/నిజమే

    • @ushakiranfashions228
      @ushakiranfashions228 11 หลายเดือนก่อน +1

      Nice song

    • @srinivasakunuru6410
      @srinivasakunuru6410 11 หลายเดือนก่อน

      ఈ సినిమా మీరు ఎన్ని సార్లు చూశారు బ్రో

    • @manjariupputuri4463
      @manjariupputuri4463 11 หลายเดือนก่อน

      ​@@sakebasha2882❤

  • @venkatt8659
    @venkatt8659 ปีที่แล้ว +235

    ఓ పాపా లాలి
    జన్మ కే లాలి
    ప్రేమ కే లాలి
    పాడనా తీయగా
    ఓ పాపా లాలి
    జన్మ కే లాలి
    ప్రేమ కే లాలి . పాడనా …..
    చరణం:
    నా జోలలా లీలగా తాకాలని
    గాలినే కోరనా జాలిగా
    నీ సవ్వడె సన్నగా ఉండాలని
    కొరనా గుండెనే కోరికా
    తలాలారని పసిపాప తలవాల్చిన ఒడిలో
    తడి నీడలు పడనీకె ఈ దేవత గుడిలో
    చిరు చేపల కనుపాపలకిది నా మనవీ……..
    ఓ పాపా లాలి
    జన్మ కే లాలి
    ప్రేమ కే లాలి
    పాడనా తీయగా
    ఓ పాపా లాలి
    ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి
    గాలిలో తేలిపో వెళ్లిపో
    ఓ కోఇలా పాడవే నా పాటని
    తీయనీ తీనేలే జల్లిపొ
    ఇరు సంధ్యాలు కదలాడె ఈ దేవత ఒడిలో
    సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
    చలి ఎండ కు సిరివెన్నెలకిది నా మనవీ
    ఓ పాపా లాలి
    జన్మ కే లాలి
    ప్రేమ కే లాలి
    పాడనా తీయగా
    ఓ పాపా లాలి
    జన్మ కే లాలి
    ప్రేమ కే లాలి . పాడనా …..
    ఓ పాపా లాలి

    • @govindagarden2373
      @govindagarden2373 ปีที่แล้ว +2

      🎶🎵👏💐💐💐💐

    • @shakki-9573
      @shakki-9573 ปีที่แล้ว +1

      Super

    • @kuppilinagamani8143
      @kuppilinagamani8143 ปีที่แล้ว +1

      Antha istamannamaata meeku

    • @sanduptla
      @sanduptla ปีที่แล้ว +16

      ఇరు సంధ్యాలు కదలాడె ఈ దేవత ఒడిలో - wrong
      ఇరు సంధ్యలు కదలాడే ఎద ఊయల ఒడిలో.. right

    • @narasimharao5924
      @narasimharao5924 ปีที่แล้ว

      Thanks for the lyrics

  • @krishnayarra3829
    @krishnayarra3829 ปีที่แล้ว +45

    నా చిన్న నాటి పాట నాకు ఇష్టమైన పాట ఈ చిత్రం కోసం పనిచేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు 🌷🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rambabumathangi1248
    @rambabumathangi1248 ปีที่แล้ว +58

    ఈ పాట విన్నప్పుడల్లా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తాయి మనసు బాధ గా ఉంటుంది.ఆ‌ రోజులు మళ్లీ వస్తే బాగుండనిపిస్తుంది.

    • @kjaya8944
      @kjaya8944 ปีที่แล้ว

      ‌సేమ్ ఫీలింగ్

    • @dwarakasunil1420
      @dwarakasunil1420 10 หลายเดือนก่อน

      Old is gold days malli ravu bro

    • @zak0075
      @zak0075 9 หลายเดือนก่อน

      Idi Mathram Correct ❤️

    • @MandaSemol
      @MandaSemol หลายเดือนก่อน

      నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి ఈ పాట వింటుంటే

  • @user-8490
    @user-8490 ปีที่แล้ว +55

    ఇళయరాజా గారి సంగీతం బాలు గారి స్వరం లో వచ్చిన పాటలు ఈ భూ ప్రపంచం ఉన్నంత కాలం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ❤❤❤😢😢😢👍👍🙏🙏👌👌👌

    • @egsuresh
      @egsuresh ปีที่แล้ว

      Idi nijam ra abaya

  • @raptadukondareddy3180
    @raptadukondareddy3180 7 หลายเดือนก่อน +13

    సంగీతానికి జీవంపోసిన ఇళయరాజా గారికి , పాటకి ప్రాణం పోసిన బాలు గారికి , పాట రచనకి ఊపిరి పోసిన వేటూరి గారికి .....జన్మ జన్మలా పాదాభివందనాలు❤❤❤❤

  • @sakebasha2882
    @sakebasha2882 ปีที่แล้ว +207

    ఈ పాటకి ముగ్గురు ప్రాణం పోశారు వాళ్లు ఇళయరాజా గారు బాలు గారు వేటూరి గారు వీళ్ళల్లో ఇద్దరు మన మధ్యలో లేరు చాలా బాధాకరం నా ఫీలింగ్ ను షేర్ చేసుకునే వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి

    • @rajyuvraj6274
      @rajyuvraj6274 10 หลายเดือนก่อน

      Moodo aayana kooda vellipotaru kaani paata maatram alane untundi 27.0ct.23

    • @sudhakarnutakki6317
      @sudhakarnutakki6317 หลายเดือนก่อน

      Venturi kadu Veeturi writer Sudhakar

  • @Vishnupriyan.
    @Vishnupriyan. ปีที่แล้ว +21

    இதயத்தை வருடும் இனிய இசை. இதயத்தை திருடும் இனிய பாடல்.

  • @poojaparkipandla1428
    @poojaparkipandla1428 ปีที่แล้ว +77

    Recently I lost my annyaa but i still remember that he told me once to listen this song.. but now he is not with me this song reminds me of my annyaa everytime I cry whenever I listen to this.This is the best song ever i heard.

    • @iravaathan
      @iravaathan ปีที่แล้ว +5

      Don't worry your annaya always with you in the form of music

    • @lakshmin-ml1tb
      @lakshmin-ml1tb ปีที่แล้ว

      ​@@iravaathanonl

    • @poojaparkipandla1428
      @poojaparkipandla1428 ปีที่แล้ว +5

      ​@@iravaathanThank you so much for your kind words.

    • @mahetraveller6241
      @mahetraveller6241 ปีที่แล้ว +3

      Don't worry your annaya be with u always

    • @chaitanyapatwari
      @chaitanyapatwari ปีที่แล้ว +3

      So sorry for your loss... Hope lord Ganesha gives you enough strength to cope up with this

  • @PushkarTej_15012
    @PushkarTej_15012 ปีที่แล้ว +38

    రాజా ఇలయరాజా వందనం
    బాలు గారి కి అభివందనం

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 ปีที่แล้ว +13

    ఈ పాట సృష్టించిన వారికి శతకోటి వందనాలు నా గుండె పిండే పాట లాస్ట్ కి ఈ పాట విని సచిపోత

  • @venutube5791
    @venutube5791 ปีที่แล้ว +21

    Raja's violin in 2nd interlude, pierces heart. Only Raja...

  • @tulasishashi6052
    @tulasishashi6052 2 หลายเดือนก่อน +47

    2025 లో కూడా వీంటాం అనుకున్న వాళ్లు ఒక లైక్ చేయండి

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 10 หลายเดือนก่อน +5

    All టైం హిట్ సాంగ్ ఇలాంటి మెలోడీ సాంగ్ మళ్ళీ రావు ఇళయరాజా సంగీతం spb గాత్రం అద్భుతం 🙏

  • @prasadsrikoti1537
    @prasadsrikoti1537 ปีที่แล้ว +23

    No words about Ilayaraja sir's music, Spb sir's heart touching voice and vetturi garu lyrics all together this songs feels like something can't express in words but in tears

  • @Sanaatani02468
    @Sanaatani02468 ปีที่แล้ว +58

    Evergreen Song ❤️ Still Listening in 2022 .. Hats off to Balasubrahmanyam gaaru & Ilaiyaraaja gaaru for making such a Heart Touching Song 🙌🏻

  • @devivalavala2357
    @devivalavala2357 ปีที่แล้ว +19

    అద్భుతమైన సాంగ్ ఎప్పటికి మరువలేను

  • @gantedachandrasekhar6375
    @gantedachandrasekhar6375 2 ปีที่แล้ว +36

    మీ స్థానంలో ఎవరూ రాలేరు.. బాలు గారు..😭😔😔

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 ปีที่แล้ว +33

    ఓ పాపా లాలి..జన్మకే లాలి..
    ప్రేమకే లాలి..పాడనా తీయగా..
    ఓ పాపా లాలి..జన్మకే లాలి..
    ప్రేమకే లాలి.. పాడనా....
    ఓ పాపా లాలి.
    నా జోలలా లీలగా తాకాలని..
    గాలినే కోరనా జాలిగా..
    నీ సవ్వడే సన్నగా ఉండాలని..
    కోరనా గుండెనే కోరిక..
    కలలారని పసిపాప..తలవాల్చిన ఒడిలో..
    తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో..
    చిరు చేపల కనుపాపలకిది నా మనవి.. (ఓ పాపా)
    ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి..
    గాలిలో..తేలిపో..వెళ్ళిపో..
    ఓ..కోయిల పాడవే నా పాటని..
    తీయని తేనెలే చల్లిపో..
    ఇరు సంధ్యలు కదలాడే ఎద ఊయల ఒడిలో..
    సెలయేరుల అల పాటే వినిపించని గదిలో..
    చలి ఎండకు సిరి వెన్నెలకిది నా మనవి.. (ఓ పాపా)

  • @crsreenivasan7477
    @crsreenivasan7477 ปีที่แล้ว +31

    Evergreen song.. SPB sir is immortal and he’s a living legend in all our hearts. Ilayaraja’s master piece, still listening to this in 2023..

  • @amarnathreddyvagarooru6141
    @amarnathreddyvagarooru6141 ปีที่แล้ว +33

    Probably I can't move my life without having Ilayaraj music in my ears.

    • @mahemahesh4490
      @mahemahesh4490 ปีที่แล้ว +1

      Not only you,
      Every baby can't move their life which will be born in Indian soil

    • @amarnathreddyvagarooru6141
      @amarnathreddyvagarooru6141 ปีที่แล้ว +1

      @@mahemahesh4490 Recently I had bad experience with colleagues around age 30 to 35 saying that they don't like the music of current or previous generation. After lengthy discussion, came to know that work pressure in office puts them behind the bars for avoiding music and entertainment. People who ever realised mentally and physically music is bit of medicine in stress times are lucky once in this world.

    • @kkbkavinkumar
      @kkbkavinkumar 4 หลายเดือนก่อน

      With tears.

  • @hussainsaheb8244
    @hussainsaheb8244 ปีที่แล้ว +9

    ప్రేమ కావ్యం ప్రేమించిన అమ్మాయి తనకు దాక్కుక పోయిన తను ఎక్కడున్న సంతోషంగా ఉండాలనేది. నిజమైన ప్రేమ

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +64

    సూపర్ సాంగ్ కదాండీ 💚💚👍👌👌👌👌👌

    • @kichha8971
      @kichha8971 2 ปีที่แล้ว +1

      హౌనాండి 💚💚👍👌👌👌👌👌

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 ปีที่แล้ว

      @@kichha8971 ట్యాంక్సు అండీ

    • @kichha8971
      @kichha8971 2 ปีที่แล้ว +1

      చాలా మంచిది అన్నగారు

    • @Sandeep_says7
      @Sandeep_says7 2 ปีที่แล้ว +1

      Haa avun andi

    • @jaykrishna6762
      @jaykrishna6762 ปีที่แล้ว

      అవును అండీ. One of the Melody song

  • @MrVilphin
    @MrVilphin 5 หลายเดือนก่อน +3

    Beyond borders....connecting hearts....yeah??

  • @jayaprakash8197
    @jayaprakash8197 ปีที่แล้ว +33

    Hats off to ilayaraja legend of indian music , who cares whether he got oscar. Ilayaraja reference book to any musician of the world

    • @srinivasaraovurity4913
      @srinivasaraovurity4913 ปีที่แล้ว +1

      Yes bro, even Oscar itself a very small award to this Legend

  • @chand_6921
    @chand_6921 ปีที่แล้ว +57

    ఇలాంటి పాటలు ఇక రావు బాలు గారు మీరు🙏🙏🙏

  • @venkateshreddy9917
    @venkateshreddy9917 ปีที่แล้ว +18

    When I was 8 1/2 years old child. I watched this movie in Tulasi theatre marathalli, bangalore. The songs of this movie was super hit in that time.

  • @prasadbuddu2737
    @prasadbuddu2737 ปีที่แล้ว +132

    2023లో వింటున్నవాళ్లు లైక్ 👌👌అద్భుతమైన పాట వింటుంటే మనస్సు మంచి ఆహ్లాదం గా ఉంటుంది

  • @venkateshreddy9917
    @venkateshreddy9917 ปีที่แล้ว +16

    Who told this song is old. this song is always new.

  • @kodandaramparvathi1783
    @kodandaramparvathi1783 2 ปีที่แล้ว +30

    Evergreen nagarjuna garu ❤️❤️

  • @yuvikumar6135
    @yuvikumar6135 4 หลายเดือนก่อน +5

    I am from maharashtra my 1 year old love this song..

  • @ukwarrior2571
    @ukwarrior2571 ปีที่แล้ว +26

    That violin starting at 2.33 and going deeper at 2.48. Still pierces my heart same way as it did when I first heard it back in 1990. Amazing Raja sir, no composer could get even closer to you. Salute to you from a great fan of yours

    • @manis6582
      @manis6582 ปีที่แล้ว +5

      I literally burst into tears ... that violin part as you said pierces deeper. I remember my beloved wife, in the heavens now, just 36 years old when she departed. Its 10 years now and her loss is unbearable even now and every second. I wake up with a heavy heart when I dont see her next to me in the mornings..very Painful ..!! This violin piece when I listened today almost was unbearable and too heavy..!! We two are great Ilayaraja Sir fans..devotees..! Long live our music god...Maestro...Ilaayraja Sir..

    • @subramaniammohan7048
      @subramaniammohan7048 8 หลายเดือนก่อน +2

      Raja Sir is an accidental gift to mankind from God. There has never been a more talented composer in history than him. Salutations, Sir!

  • @sailaja1824
    @sailaja1824 ปีที่แล้ว +11

    అద్భుతమైన సాహిత్యం
    వినేకొలది వినాలనిపించే పాట

    • @RaviKumar-iy8jc
      @RaviKumar-iy8jc ปีที่แล้ว

      💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @adarshadarsh2137
    @adarshadarsh2137 ปีที่แล้ว +7

    My father favorite movie and song. But I lost my father. When I listen this song. My father remembering for me.And one of the best song in my life

  • @vikramsahuchityala4131
    @vikramsahuchityala4131 6 หลายเดือนก่อน +20

    2024 లో ఈ పాట విన్నవారు 👍👍👍👍

  • @jakkanaresh6872
    @jakkanaresh6872 ปีที่แล้ว +101

    2023 లో ఈ పాట విన్నవారు ఒక లైక్ చేయండి ❤

    • @MegaAhmed4u
      @MegaAhmed4u 7 หลายเดือนก่อน

      me again in 2024

  • @kothapallimahesh2826
    @kothapallimahesh2826 ปีที่แล้ว +8

    సూపర్ సాంగ్ బాలు గారు 🙏💞💕💕💕😢😢

  • @pa929
    @pa929 2 หลายเดือนก่อน

    The comfort and warmth that this song brings to a wounded heart is unexplainable! The song's composition and it's rendering are top notch! Don't have a count of how many times I have heard this. It is soul touching for sure ❤

  • @akbar4301
    @akbar4301 ปีที่แล้ว +17

    Janu❤️
    నిన్ను చూసి 14 years అయింది
    Still iam loving you ❤️
    Waiting for you ❤️
    ఎక్కడున్నావ్ ❤️
    ఎలా ఉన్నావు❤️
    నిన్నే తలుచుకుంటూ కన్నీళ్ళతో వింటున్నా ❤️

    • @jaykoppada7
      @jaykoppada7 ปีที่แล้ว +4

      Bro ni Janu ki marriage aipendha? Inka thana gurinchi alochisthunna... Ni life ni paducheskoku Bro.... Move on with your life.....

    • @sardhadevi4495
      @sardhadevi4495 ปีที่แล้ว +2

      meeriddharu yeppati kiainaa kalavaali.🤦

  • @asurinarayanan279
    @asurinarayanan279 ปีที่แล้ว +6

    The most beautiful song I have ever heard. Raja is extempore

  • @vasudevaraosaibaba852
    @vasudevaraosaibaba852 ปีที่แล้ว +21

    No words to say. I always gets tears in my eyes

  • @mithiliparthasarathi
    @mithiliparthasarathi 2 หลายเดือนก่อน +1

    "chiru chepala kanupapa lakidi na manavi..... " This line brings me here

  • @rameshpande9183
    @rameshpande9183 2 ปีที่แล้ว +33

    Excellent music by Illaya raja and good action by Nagarjuna

  • @pmadhu8305
    @pmadhu8305 ปีที่แล้ว +613

    2022 లో ఈ పాట విన్నవరు...👍

    • @jaykrishna6762
      @jaykrishna6762 ปีที่แล้ว +15

      A అవార్డు ఇస్తావా

    • @jaykrishna6762
      @jaykrishna6762 ปีที่แล้ว +2

      @@npk___007 నువ్వు ఇచ్చిన B కి అంత కి అంత ఇష్టం Pinky

    • @jaykrishna6762
      @jaykrishna6762 ปีที่แล้ว +4

      @@npk___007 పాప మనకి ఒక్కసారి చెప్పటం ఏ అలవాటు నువ్వు ఇచ్చిన దానికి అంత కి అంత ఇస్తా. Ok

    • @jaykrishna6762
      @jaykrishna6762 ปีที่แล้ว

      @@npk___007 నిన్ను naku Reply ఇవ్వు ఇలా ఎవరు చెప్పారు వారికీ కూడా chep. Ok

    • @jaykrishna6762
      @jaykrishna6762 ปีที่แล้ว

      నువ్వు Love ఇస్తే, Devsham, కోపం ఇస్తే దానికి రెండింతాలు. పనిలో పని నిన్ను నాకు ఇలా Reply ఇవ్వు చెప్పిన అతను or ఆమె కూడా చెప్పు

  • @user-fk7qv2jr7b
    @user-fk7qv2jr7b 8 หลายเดือนก่อน +2

    Patta nanchindhi . I love all the songs . Seen movie when going to college. Felt . Dreamt. Nice music,Nice story,Nice acting. After all these years I am feeling it what I Dreamt. Thank you for sharing this song. I love this song very much. O papa lali wish my man to sing.😊😊😊

  • @AryanShekhar609
    @AryanShekhar609 ปีที่แล้ว +10

    When ever I listen this song I get tears in my eyes..... my life my song my dream dream dream song just close your eyes and listen this song

  • @karthikalakshmi2655
    @karthikalakshmi2655 2 ปีที่แล้ว +5

    Lovly song.E song vintunte Manasu lo nundi edo feeling........something

  • @user-gu7zt4zg2w
    @user-gu7zt4zg2w 6 หลายเดือนก่อน +14

    2024🥺😩 lo unnara evaraina

  • @noname-wm7pe
    @noname-wm7pe ปีที่แล้ว +6

    Am in Kerala ...
    I love this song in telugu

  • @gobinath2634
    @gobinath2634 4 หลายเดือนก่อน +1

    Spb sir one of the favourite song which spellbound performance with admired situation.... tamil version sung by mano sir.... this is the classic example how a person loves the music and well appreciated the co singers....❤

  • @sudhakarbitra8664
    @sudhakarbitra8664 2 ปีที่แล้ว +9

    Nijamaina premaki nidarsham ee song

  • @ravichandrag3241
    @ravichandrag3241 5 หลายเดือนก่อน +2

    Me listening now, me Ravi from Bangalore,say hi if you are listening.....

  • @kotintr9658
    @kotintr9658 2 หลายเดือนก่อน +24

    2024 pata vinnavaru

  • @kranthivarma530
    @kranthivarma530 ปีที่แล้ว +9

    My ఫెవరెట్ మూవీ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌

  • @rsr4956
    @rsr4956 ปีที่แล้ว +10

    Spb, ilayaraja garu 👌👌👌

  • @vinayakraju3086
    @vinayakraju3086 ปีที่แล้ว +48

    Song of the millenium😘 Just feel the beauty of music singing and Lyrics altogether

    • @krisgray1957
      @krisgray1957 ปีที่แล้ว +3

      I am Tamil. It is there in Tamil. But there is something special in this Telugu version. Makes me cry every time I listen. Original is always Original.

  • @shylaja8803
    @shylaja8803 ปีที่แล้ว +6

    My fav movie. In ತೆಲುಗು.. And songs r super till now♥️💯♥️

  • @likithapallam7292
    @likithapallam7292 ปีที่แล้ว +5

    Yenni sarlu vinna vinali Anipinche song🎵 😍

  • @nandininandani4341
    @nandininandani4341 ปีที่แล้ว +6

    ಲವ್ ಯು ನಾಗ್ ಸರ್

  • @VasanthKumar-wh1hp
    @VasanthKumar-wh1hp 7 หลายเดือนก่อน +6

    Still 2024 😊

  • @venkateshreddy9917
    @venkateshreddy9917 ปีที่แล้ว +5

    This types of songs made s.p.b. a legend. song's feeling sensitivity is expressed in this song by his is unique voice delivery.

  • @srkmediahouse3950
    @srkmediahouse3950 13 วันที่ผ่านมา +1

    ನನಗೆ ಭಾಷೆ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ.. ಆದರೆ ಸಾಂಗ್ ನನಗೆ ತುಂಬಾ ಹಿಂಪಾಗಿ ಕೇಳಿಸುತ್ತಿದೆ. ನಟನೆಯಲ್ಲಿ ಅರ್ಥ ಆಗ್ತಿದೆ

  • @nags225
    @nags225 2 ปีที่แล้ว +5

    Super song e pata eppatiki no1 gane vuntundhi

  • @mr.suryatej6997
    @mr.suryatej6997 ปีที่แล้ว +14

    2023 lo Kuda E Pata Ni Vintunna Vallu ❤️ Vunnara ?

  • @parasuramtirumani6435
    @parasuramtirumani6435 ปีที่แล้ว +36

    ఈ పాట 2023లో ఎంతమంది విన్నారు 👍

  • @vishwasmuthuraj515
    @vishwasmuthuraj515 10 หลายเดือนก่อน +2

    I am karnataka I listen this song more than a, 500 times from the time release,, I like this very much thanks to spb sir ilayaraja and maniratnam sir

  • @panjalanaraharibabu6723
    @panjalanaraharibabu6723 ปีที่แล้ว +3

    This Music Will Never Ever Returns..

  • @user-ix8dj5nw6j
    @user-ix8dj5nw6j 7 หลายเดือนก่อน +34

    2024 లో ఈ పాట వినేవారు లైక్ చేయండి

  • @jyothinandanuri5164
    @jyothinandanuri5164 ปีที่แล้ว +3

    Life long gurthuk undi poye song....❤

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 ปีที่แล้ว +3

    A great emotional with sweet loving heart, which is presented by. Ilayaraja and picturisation by maniratnam sir.

  • @baburenuka2014
    @baburenuka2014 ปีที่แล้ว +3

    ನನ್ನ ದೇವತೆ ಬಂಗಾರ ನನ್ನ ಮುದ್ದು ದೇವತೆ ನನ್ನ ಕನಸಿನ ದೇವತೆ ❤❤❤❤❤❤❤❤❤❤

  • @chanduchandu9046
    @chanduchandu9046 15 วันที่ผ่านมา

    Miss u ramulamma
    5 years ayipoyinde kani enka akade unnane nenu 😢
    Okasari you tube lo e song na phn lo play aite malli malli enni sarlu vintano nake telidu ramulamma 😢
    Time12.30pm bngrm
    Love u forever nd ever ❤
    Nv epudu happy ga undali bngrm

  • @rammohanrao7013
    @rammohanrao7013 2 วันที่ผ่านมา

    ఇళయరాజా గారు ఈ భూమిమీద ఎవరు చేయని అద్భుతం చేశారు.

  • @ramachandraraju5007
    @ramachandraraju5007 ปีที่แล้ว +7

    I love this song so much

  • @madhyalalaxman62
    @madhyalalaxman62 ปีที่แล้ว +6

    Great 👍 balu sir.miss you 💜💜💜

  • @Sagar-NJ
    @Sagar-NJ 4 หลายเดือนก่อน +4

    No age for this song… 2025, 2050, 2075… so on

  • @user-kg8yi6rj4y
    @user-kg8yi6rj4y ปีที่แล้ว +1

    ನಾನು ಈ ಸಿನಿಮಾ ನೋಡಿ 35 ವರ್ಷ ಆಗಿದ್ದರೂ ಸಹ ಈ ಸಿನಿಮಾದ ಹೊಸತನ ಇನ್ನು ಮಾಸಿಲ್ಲ. ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಈ ಸಿನಿಮಾ ವನ್ನು ಈಗ ತೋರಿಸಿದರು ಸಹ ಅವರು ಇದು ಹೊಸ ಸಿನಿಮಾ ಇರಬಹುದು ಎನ್ನುತ್ತಾರೆ.🎉

  • @srinivasulutulasi805
    @srinivasulutulasi805 4 หลายเดือนก่อน +2

    2024 lo kuda vintunnamu ever day

  • @anjanamurthyh471
    @anjanamurthyh471 3 หลายเดือนก่อน

    ಎಲ್ಲ ಕಾಲಕ್ಕೂ ಮನಕ್ಕೋಪ್ಪುವ ಸುಂದರ ಹಾಡು all the time ever green song 🙏

    • @anjanamurthyh471
      @anjanamurthyh471 3 หลายเดือนก่อน

      ಇಳಯರಾಜ್ ಸರ್ 👌👌🙏🙏🙏🙏

  • @dannanabalakrishnadannanab2704
    @dannanabalakrishnadannanab2704 6 หลายเดือนก่อน +2

    2024 lu kuda vitunamu super hit song

  • @nagendrammabujji3135
    @nagendrammabujji3135 ปีที่แล้ว +6

    My favorite movie song 🎵😍❤

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 2 ปีที่แล้ว +15

    ఓ బాలు లాలి....😔😔😭

  • @nagarajjakkam5873
    @nagarajjakkam5873 ปีที่แล้ว +5

    Really massive song balu & unbite lyrics by Ilayaraja

  • @kiranbabuk3933
    @kiranbabuk3933 ปีที่แล้ว +8

    Nice composition by illayaraja sir.

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden ปีที่แล้ว +8

    It is a milestone to all music lovers

  • @Prakruthi_Vlogs247
    @Prakruthi_Vlogs247 7 หลายเดือนก่อน +2

    2024 వింటున్నా❤... సూపర్ సాంగ్

  • @shobhadayanand1472
    @shobhadayanand1472 5 หลายเดือนก่อน

    One of the melodious song...brings peace to soul

  • @ujjualluri4498
    @ujjualluri4498 8 หลายเดือนก่อน +1

    Melody song one of my fav song💕

  • @funnyvideoshitsongs2358
    @funnyvideoshitsongs2358 ปีที่แล้ว +1

    💖🎶🎵🎶Incredible & Awesome Voice, Singing, Lyrics, Music 🎶🎵🎶💖🌈🌟🌻

  • @priyaaananth4429
    @priyaaananth4429 7 หลายเดือนก่อน +2

    #2024 ❤

  • @karpi100
    @karpi100 ปีที่แล้ว +2

    உயிரை உருக்கும் பாடல்

  • @artistraja7623
    @artistraja7623 11 หลายเดือนก่อน +2

    Maestro,the God of music!

  • @rajashekarramagiri1836
    @rajashekarramagiri1836 ปีที่แล้ว +8

    2022 సెప్టెంబర్ లో చూసి వినేవారు 😍