Oh Priya Priya Full Video Song | Geethanjali Movie Songs | Akkineni Nagarjuna, Girija Shettar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 662

  • @anjanamurthyh471
    @anjanamurthyh471 5 หลายเดือนก่อน +26

    ಇಂತ ಅದ್ಭುತ ಸಂಗೀತ ಸಂಯೋಜನೆ ಇಳಯರಾಜ ಸರ್ ಅಂತವರಿಂದ ಮಾತ್ರ ಸಾಧ್ಯ 🙏🙏👌👌

  • @ajaykumarvengaladas610
    @ajaykumarvengaladas610 7 หลายเดือนก่อน +16

    ఎన్ని బాధలోచ్చిన ఎదురు లేదు ప్రేమకి
    రాజ శాసనాలకి లోంగిపోవు ప్రేమలు
    జయించేది ఒక్కటే ఓ ఈ ప్రేమ

  • @govindarajuv4978
    @govindarajuv4978 ปีที่แล้ว +77

    కాళిదాసు గీతికి.. క్రిష్ణరాసలీలకి..
    ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి..
    ఆ అనారు ఆశకి..తాజ్మహల్ శోభకి..
    పేదవాడి ప్రేమకి చావు పల్లకి..
    నిధి కన్నా ఎద మిన్న గెలిపించు ప్రేమనే..
    కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమని..
    వెళ్ళిపోకు నేస్తమా.. ప్రాణమైన బంధమా..
    పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
    జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ. Lyrics 👌🔥

  • @rajendermuthyala2554
    @rajendermuthyala2554 7 หลายเดือนก่อน +22

    బాలు గారు మీరు పాడిన పాటలు వింటూ నా మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది సార్🙏

    • @madhankumar2774
      @madhankumar2774 2 หลายเดือนก่อน

      Arey babu idhi ilaya Raja song ra

    • @rajendermuthyala2554
      @rajendermuthyala2554 2 หลายเดือนก่อน

      Are babu singer Evaru my balu

    • @rajendermuthyala2554
      @rajendermuthyala2554 2 หลายเดือนก่อน

      ,సింగర్ తెలుసా రా బాబు

  • @naveenm2140
    @naveenm2140 2 ปีที่แล้ว +391

    ఓ ప్రియా ప్రియా
    నా ప్రియా ప్రియా
    ఏల గాలి మేడలు రాలు పూల దండలు
    నీదోలోకం నాదోలోకం నింగి నేల తాకేదెలాగ
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు
    నింగి నేల తాకేవేళ నీవే నేనైపోయేవేళాయే
    నేడు కాదులే రేపు లేదులే
    వీడుకోలిదే వీడుకోలిదే
    నిప్పులోన కాలదు నీటిలోన నానదు
    గాలిలాగ మారదు ప్రేమ సత్యము
    రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము
    పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
    గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
    జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
    ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు
    రాజ శాసనలకి లొంగిపోవు ప్రేమలు
    సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    కాళిదాసు గీతికి క్రిష్ణరాసలీలకి
    ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి
    ఆ అనారు ఆశకి తాజుమహల్ శోభకి
    పేదవాడి ప్రేమకి చావు పల్లకి
    నిధి కన్నా ఎద మిన్న
    గెలిపించు ప్రేమనే
    కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమని
    వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
    పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
    జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
    కాలమన్న ప్రేయసి తీర్చమంది నీ కసి
    నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే క్షణాన
    లేదు శాసనం లేదు బంధనం
    ప్రేమకే జయం ప్రేమదే జయం

  • @m.bhaskar6070
    @m.bhaskar6070 ปีที่แล้ว +82

    ఈ పాట వింటుంటే ఒక కొత్త లోకానికి వెళ్లినట్టు వుంటది ఆహ్లాదకరంగా

  • @manjunatharg7870
    @manjunatharg7870 11 หลายเดือนก่อน +20

    ಎಂಥ ಒಳ್ಳೆ ಹಾಡು hats up ಇಳೆಯರಾಜ sir both singers

  • @snageswarrao2784
    @snageswarrao2784 ปีที่แล้ว +49

    ప్రేయసి కోసం ప్రియుడి ఆవేదన❤️❤️

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว +19

    పేదవానిసావు పల్లకి అంటే
    నిజంగా ఇక్కడ డబ్బు స్థూలమైన ధనము విషయముకాదు
    తన గురించి తనకు ఆత్మజ్ఞానము అనే జ్ఞాన ధనము లేకపోవడమే పేదవాని సావు పల్లకి అన్నారు అంతేగాని ప్రేమ విషయంలో పేదతనం లేదు ❤️👍❤️
    ప్రేమకు పేదరికం లేదు అని అక్కడ నిరూపించారు వెరీ గుడ్ 😘😘😘😘😘😘😘😘❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉☮️☮️☮️☮️☮️🔥🔥🔥🔥🔥 ఉన్నాము ఇంతకుముందు కూడా చాలాసార్లు విన్నాం ❤️👍❤️ ఇలాంటి పాటలు చాలా చాలాచాలాఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఐఐఐఐ గా ఉన్నాయి కాబట్టి ❤️👍❤️

  • @DayasagarDayasagar-c2z
    @DayasagarDayasagar-c2z 10 หลายเดือนก่อน +123

    చరిత్రలో మిగిలి పోయే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అది ఒక ఇళయరాజా సార్ ఒక్కరే ❤❤❤❤❤❤❤❤❤ యూ సార్

  • @PVasu-th7xk
    @PVasu-th7xk ปีที่แล้ว +84

    తెలుగు జాతి ఉన్నంతవరకు ఈ పాట జీవించేవుంటుంది

  • @jilaan
    @jilaan ปีที่แล้ว +108

    కోరుకున్న ప్రేమ దొరికితే ఆ ఆనందమే వేరు

    • @jayvanka4613
      @jayvanka4613 7 หลายเดือนก่อน +1

      Kani naku aaa adhrustam ledhu

    • @anandm5206
      @anandm5206 7 หลายเดือนก่อน +1

      నాకు లేదు😢😢😢

    • @devideva9508
      @devideva9508 7 หลายเดือนก่อน +2

      Devi❤❤️🫀

    • @ajaykumarChepyala
      @ajaykumarChepyala 5 หลายเดือนก่อน +1

      E rojullo Chala kastam

  • @mellowmarsh4332
    @mellowmarsh4332 7 หลายเดือนก่อน +685

    2024 lo e song vennavallu oka like chayandi❤😊👍

  • @RShiva-pm3nd
    @RShiva-pm3nd 11 วันที่ผ่านมา +5

    ఈ పాట ఎంతమందికి ఇష్టం 2024లో ఓకే లైక్❤❤

  • @goatmessi10505
    @goatmessi10505 11 หลายเดือนก่อน +10

    Iam Kannadiga I ❤love this song & Geethanjali movie 🎬 my favourite music 🎶 wonderful

  • @vinaypran926
    @vinaypran926 ปีที่แล้ว +11

    King Nagarjuna Superb performance and Done Lot of Different Movies . In to that Generation. Superb sir

  • @gushanujagusha1700
    @gushanujagusha1700 2 ปีที่แล้ว +22

    I am from srilankan tamil I like this paadum nila spb telugu song

  • @varungameryt9910
    @varungameryt9910 ปีที่แล้ว +37

    పేద వాడి ప్రేమకి చావు పల్లకి what a writing ❤️❤️❤️............

  • @sandeepkrishna5015
    @sandeepkrishna5015 ปีที่แล้ว +7

    Nippulona Kaaladhu… Neetilona Naanadhu....Gaalilaaga Maaradhu… Prema Sathyamu
    Raachaveeti Kannedhee… Rangu Rangu Swapnamu.....Pedhavaadi Kantilo… Prema Rakthamu…
    What a wonderful lines The definition of LOVE wah waha wah waha..❤❤❤❤❤

    • @mahboobkhan2261
      @mahboobkhan2261 9 หลายเดือนก่อน

      Can you please translate these lines in hindi or English please

  • @mastanpedda1449
    @mastanpedda1449 ปีที่แล้ว +14

    Sinimavallu leka pothe mana feelings yela vundevo sinimamavallaku paadabi vandanalu intha goppa patalu padina balugariki kuda 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @a.n.7570
    @a.n.7570 ปีที่แล้ว +7

    Lyrics:
    ஏழை காதல் வாழுமோ இருளும் ஒளியும் சேருமோ
    நீயோர் ஓரம் நான் ஓரோரம்
    கானல் நீரால் தாகம் தீராது
    F ஓ ப்ரியா ப்ரியா உன் ப்ரியா ப்ரியா
    ஓ ப்ரியா ப்ரியா உன் ப்ரியா ப்ரியா
    இணைந்திடாது போவது வானம் பூமி ஆவதோ
    காலம் சிறிது காதல் நமது
    தேவன் நீதான் போனால் விடாது
    M தேடும் கண்களே தேம்பும் நெஞ்சமே
    வீடும் பொய்யடி வாழ்வும் பொய்யடி
    __________________
    Fஅன்பு கொண்ட கண்களும் ஆசை கொண்டநெஞ்சமும்
    ஆணை இட்டு மாறுமோ பெண்மை தாங்குமோ
    Mராஜ மங்கை கண்களே
    என்றும் என்னை மொய்ப்பதோ
    வாடும் எழை இங்கு ஓர் பாவி அல்லவோ
    Fஎதனாலும் ஒரு நாளும் மறையாது ப்ரேமையும்
    Mஎரித்தாலும் மரித்தாலும் விலகாத பாசமோ
    Fகன்னி மானும் உன்னுடன் கலந்ததென்ன பாவமோ
    காதல் என்ன காற்றிலே
    குலைந்து போகும் மேகமோ
    அம்மாடி நான் ஏங்கவோ ஓ நீ வா வா
    Mஓ ப்ரியா ப்ரியா என் ப்ரியா ப்ரியா
    Fஓ ப்ரியா ப்ரியா உன் ப்ரியா ப்ரியா
    _____________________
    Fகாளிதாசன் ஏடுகள் கண்ணன் ராச லீலைகள்
    பருவ மோகம் தந்தது பாவம் அல்லவே
    Mஷாஜஹானின் காதலி தாஜ்மஹால் பூங்கிளி
    பாசம் வைத்த பாவம்தான் சாவும் வந்தது
    Fஇறந்தாலே இறவாது விளைகின்ற ப்ரேமையே
    M அடி நீயே பலியாக வருகின்ற பெண்மையே
    F விழியில் பூக்கும்
    நேசமாய் புனிதமான பந்தமாய்
    பேசும் இந்த பாசமே இன்று வெற்றி கொள்ளுமே
    இளம் கன்னி உன்னுடன் கூட வா வா
    Mஓ ப்ரியா ப்ரியா என் ப்ரியா ப்ரியா
    Fஓ ப்ரியா ப்ரியா உன் ப்ரியா ப்ரியா
    Mஏக்கம் என்ன பைங்கிளி என்னை வந்து சேரடி
    Fநெஞ்சிரண்டு நாளும் பாட
    காவல் தாண்டி பூவை இங்காட
    காதல் கீர்த்தனம் காணும் மங்கலம்
    ப்ரேமை நாடகம் பெண்மை ஆடிடும்

  • @RavikumarRavikumar-nt1lf
    @RavikumarRavikumar-nt1lf 2 ปีที่แล้ว +83

    i like telgu songs

  • @smartguy5245
    @smartguy5245 2 ปีที่แล้ว +19

    What a beautiful lyric by the great Sri late వేటూరి గారు హ్యాట్సాఫ్ to you sir and miss you sp Balu as well

  • @santhoshreview9158
    @santhoshreview9158 8 หลายเดือนก่อน +8

    akkineni nagarjuna rao King of Telugu cinema ❤❤

  • @Tamarindss
    @Tamarindss 3 หลายเดือนก่อน +3

    Definitely rerelease cheste malli box office badalaipodhi ❤

  • @shafishaik4567
    @shafishaik4567 ปีที่แล้ว +13

    Miss you balu garu 😢 e pata rasena variki ❤

  • @perumallachandu3738
    @perumallachandu3738 6 หลายเดือนก่อน +9

    Ilaiyaraja garu one of the best music composer

  • @PawanKumar-ni1lg
    @PawanKumar-ni1lg 2 ปีที่แล้ว +211

    ఏమని వర్ణించను ఈ పాట గురించి ... ఎప్పటికీ నంబర్ one song

    • @baisekrishnaveni3799
      @baisekrishnaveni3799 2 ปีที่แล้ว +4

      Super

    • @murthyjyothula7143
      @murthyjyothula7143 2 ปีที่แล้ว +3

      There is no words about this. We are very proud to hear.

    • @akkenakuntarenuka7159
      @akkenakuntarenuka7159 2 ปีที่แล้ว +3

      ​@@murthyjyothula7143

    • @mbgsurya947
      @mbgsurya947 ปีที่แล้ว

      @@murthyjyothula7143 qqqqq1qq1qq1qq1

    • @aquans1751
      @aquans1751 ปีที่แล้ว +2

      ​@@baisekrishnaveni3799hiiii gd mrng plz reply ❤️ Krishna veni

  • @sridhargurram6540
    @sridhargurram6540 ปีที่แล้ว +5

    Vellipoku snehama pranamaina bandama it's happened in my life 🧬🧬 great song 👍

  • @vetrivelvetrivel5443
    @vetrivelvetrivel5443 ปีที่แล้ว +10

    என்றும் என் பிரியா..

  • @Baluvirat1818
    @Baluvirat1818 8 หลายเดือนก่อน +2

    E song vinapudalla eyes lo water vochestai, antha feeling tho undi song❤❤

  • @malleshbabu5551
    @malleshbabu5551 ปีที่แล้ว +16

    ಇದು ಇದು ಜೀವನದಲ್ಲಿ ಮರೆಯಲಾಗದನಂತ ಹಾಡು 👌👌👌

    • @vijayakrishnamurthy7069
      @vijayakrishnamurthy7069 ปีที่แล้ว +1

      💯💯💯💯💯💯💯❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ananthanagnarayanarao7565
    @ananthanagnarayanarao7565 ปีที่แล้ว +109

    I am from Karnataka. This movie I have seen while I was studying in 10th standard. In my place (Mysuru) it had 150 days screeing. In Bengaluru, this movie was screened for 1 year. I can understand only 40% of the language. But, heart touching.

    • @shivakumaram1123
      @shivakumaram1123 ปีที่แล้ว +8

      Im mysore ❤

    • @RohineshYT
      @RohineshYT ปีที่แล้ว +2

      😊🍩l pi l😊😊llll pk

    • @mrmra3073
      @mrmra3073 ปีที่แล้ว +3

      1 was 5 years old

    • @cherryduke6418
      @cherryduke6418 ปีที่แล้ว +1

      Ilove you sang❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉

    • @SundarSundar-vq8pz
      @SundarSundar-vq8pz ปีที่แล้ว

      ​@@shivakumaram1123be bn😊nn😊😊o

  • @shivugcchannel7130
    @shivugcchannel7130 8 หลายเดือนก่อน +3

    Ee song vintunte gooesbums vastayi 🙏☺️

  • @vinay62998
    @vinay62998 7 หลายเดือนก่อน +9

    ನಾನು ಕನ್ನಡದವನು ಇದು ನನ್ನ ಜೀವಿತಾವದಿಯ ಬಹಳ ಇಷ್ಟವಾದ ಹಾಡು❤❤❤❤❤❤❤

  • @Sonibottu
    @Sonibottu 7 หลายเดือนก่อน +56

    Who is going to watch in 2024?

  • @manikayamgoud978
    @manikayamgoud978 20 วันที่ผ่านมา +1

    ప్రేమ కె జయం ......ప్రేమ దే జయం ❤❤

  • @vijayakrishnamurthy7069
    @vijayakrishnamurthy7069 ปีที่แล้ว +6

    When I lestning this song i will crying crying it's very heart touching song ❤️❤️❤️❤️, from Bangalore ❤❤❤❤

  • @deeepak307
    @deeepak307 ปีที่แล้ว +32

    Our south india is the best malayalam + tamil + kannada +telugu..❤ what a combination.. Respect from kerala ❤❤

    • @vinodshanbhag7869
      @vinodshanbhag7869 ปีที่แล้ว +3

      Agreed bro, not only in cinema even in business, job creation, food etc..... South is Best

  • @natureza4276
    @natureza4276 ปีที่แล้ว +5

    Ee love story ee movie songs asalu marchiponidi 🥺 Golden era ❤

  • @balajishanmugam7492
    @balajishanmugam7492 ปีที่แล้ว +25

    Telugu version is really good comparing to tamil version. Love you SPB

    • @jayantsaketram8276
      @jayantsaketram8276 8 หลายเดือนก่อน +3

      That’s because it was originally a Telugu song for a Telugu film..the Tamil film is dubbed and the songs were remade too

  • @sherinraveendran
    @sherinraveendran ปีที่แล้ว +6

    ചിത്ര ചേച്ചി 💕

  • @unlimitededi
    @unlimitededi ปีที่แล้ว +3

    Girija shettar still ON.... VANDHANAM GAADHA ❤️❤️❤️❤️❤️❤️

  • @kavithaprabhakar8629
    @kavithaprabhakar8629 13 วันที่ผ่านมา +1

    ಸೂಪರ್ ಸಾಂಗ್ ❤❤

  • @Dhrithika2084
    @Dhrithika2084 ปีที่แล้ว +11

    Heart touch❤ song ilayaraja sr🎉❤🎸🎸🎵🎺🥁

  • @OoviyaOviya-lv3gg
    @OoviyaOviya-lv3gg 15 วันที่ผ่านมา +1

    Love from tamilnadu❤

  • @kotikoppulakoppula2944
    @kotikoppulakoppula2944 ปีที่แล้ว +14

    My heart touching love song 💖💞💖

  • @usausa2327
    @usausa2327 ปีที่แล้ว +3

    Very nice song..I like you this song.. Akthar..telanganaa

  • @JamesSandrapangu
    @JamesSandrapangu 21 วันที่ผ่านมา +1

    ❤😢 love you songs 💞

  • @kadapusrinu5445
    @kadapusrinu5445 ปีที่แล้ว +6

    Naku ee song chala istamo

  • @syedrasul1604
    @syedrasul1604 2 ปีที่แล้ว +81

    I am from tamilnadu i love Telugu songs

    • @Ravi-983
      @Ravi-983 2 ปีที่แล้ว +1

      Intha song original version Tamil 🤫🤫

    • @sreetm5359
      @sreetm5359 2 ปีที่แล้ว +5

      Original version is from gitanjali telugu movie... Later that was dubbed into tamil.

    • @Ravi-983
      @Ravi-983 2 ปีที่แล้ว +1

      @@sreetm5359 gitanjali and Tamil version idayathai thirudathey same day release 19 may 1989 director maniratnam and music by Ilayaraja sir...but one truth Telugu to Tamil dubbed

    • @krisgray1957
      @krisgray1957 ปีที่แล้ว

      ​@@Ravi-983 No. Original is Telugu

    • @tiru_143
      @tiru_143 ปีที่แล้ว

      😍😍😍😍😍

  • @Geotv5
    @Geotv5 20 วันที่ผ่านมา +1

    For ever green 💚
    Now Antarctica ease turning to green 💚

  • @barnaba3277
    @barnaba3277 2 ปีที่แล้ว +308

    ఎన్నిసార్లు విన్నా తనివితీరని పాట ఇది మై ఫేవరెట్ సాంగ్

  • @rahulganji7674
    @rahulganji7674 ปีที่แล้ว +45

    After Raaja sir explanation in recent Hyderabad concert- this songs gives wholesome feeling. The bit he explained is depicting hollowness due to distance between them and after some lyrics, a bit will play where they meet the music depicts happiness among them.

  • @baakibura830
    @baakibura830 10 หลายเดือนก่อน +18

    One and Only Raja..all time fresh musicals feel.

  • @maheshr.r8320
    @maheshr.r8320 ปีที่แล้ว +4

    //📷నేడు కాదులే ..రేపు లేదులే వీడుకొలిదే .. వీడుకొలిదే..
    🎧🎧 కాళిదాసు గీతికి ..కృష్ణ రాసలీలకి, ప్రణయమూర్తి రాధకి ప్రేమ పల్లవి.
    ఆ అనర్ ఆశకు తాజమహల్ శోభకు పెదవాడి ప్రేమకి చావు పల్లకి.🎧
    ❤❤

  • @udhayalogu708
    @udhayalogu708 10 หลายเดือนก่อน +5

    King of muscle mastro ILAYARAJA ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rathanmekala5768
    @rathanmekala5768 ปีที่แล้ว +6

    బు ప్రపంచం ఉన్నత వరకు మన తెలుగు పాటలు ఉంటావి

  • @kaveeshkalaiwanan
    @kaveeshkalaiwanan 6 หลายเดือนก่อน +15

    I am Tamilian ....but I should say this version is much better than the Tamil version

  • @sandeep15299
    @sandeep15299 11 วันที่ผ่านมา +1

    No mention is made about who wrote this beautiful song and who sang it 😊

  • @varunkarthik370
    @varunkarthik370 ปีที่แล้ว +20

    ஒரு பாடலை எப்படி பாட வேண்டும்.. எப்படி பாடினால் சிறப்பாக இருக்கும் என்பதில் SPB ஐயாவை மிஞ்ச இன்னும் இவுலகில் யாரும் பிறக்கவில்லை...!!

    • @krishnap1186
      @krishnap1186 ปีที่แล้ว +2

      He is a gem ever green

    • @bharubharu6422
      @bharubharu6422 9 หลายเดือนก่อน

      You are absolutely right sir

  • @ramakrishnagurikani5881
    @ramakrishnagurikani5881 ปีที่แล้ว +16

    What a beautiful lyrics.. excellent singer's.. Great music and become legendary Song.. hat's off to all'of you..

  • @srkreddy3594
    @srkreddy3594 ปีที่แล้ว +6

    Beautiful and evergreen song.thank you ilayaraja sir and maniratnam sir and yuva samrat king nagarjuna sir

  • @gowthamr6536
    @gowthamr6536 ปีที่แล้ว +13

    Movie: Geetanjali (1989)
    Song: O Priya Priya
    Lyricist: Veturi Sundararamamurthy
    Singers: S.P.Balasubramanyam, K.S.Chitra
    Music: Ilaiyaraja
    Cast: Nagarjuna Akkineni, Girija, Vijayachander
    Director: Mani Ratnam
    Producer: C.Praveen Kumar Reddy, P.R.Prasad
    O priya priya, na priya priya
    Yela gali medalu, raalu poola dandalu
    Nido lokam nado lokam
    Ningi nela takedelaga…
    (O priya priya, na priya priya) * 2
    Yela jali maatalu, masipovu aasalu
    Ningi nela, taake vela, neeve nenaipoye velaye
    Nedu kadule, repu ledule, vidukolide vidukolide…
    Nippulona kaladu, neetilona nanadu
    Galilaga maradu, prema sathyamu
    Rachaveeti kannevi, rangu rangu swapnamu
    Pedavadi kantilo, prema rakthamu…
    Gaganalu bhuvanalu, veligedi prematho
    Jenanalu maranalu, pilichedi prematho
    Enni badhalocchina, eduru ledu premaku
    Raja sasanalaki, longipovu premalu
    Savaluga tisuko, o ni prema…
    (O priya priya, na priya priya) * 2
    Kalidasu geetiki, krishna raasalilaki
    Pranaya murthi radhaki, prema pallavi
    Aa anaru asaki, tajmahal sobhaki
    Pedavadi premaki, chavu pallaki…
    Nidhi kanna, yeda minna, gelipinchu premane
    Kadha kadu bratukanthe, bali kaani premane
    Vellipoku nestama, pranamaina bandhama
    Penchukunna paasame, tenchi vellipokuma
    Jayinchedi okkate, o ni prema…
    (O priya priya, na priya priya) * 2
    Kaalamanna preyasi, tirchamandi ni khasi
    Ningi nela, taake vela, neeve nenaipoye kshanana
    Ledu saasanam, ledu bandhanam
    Premake jayam, premade jayam.

  • @Ramesh_Madhu
    @Ramesh_Madhu 11 หลายเดือนก่อน +1

    ee song lo edho teliyani anuboothi vundhi ,enni sarlu vinna vinalanipistundhi❤❤

  • @beautifulworld9565
    @beautifulworld9565 ปีที่แล้ว +20

    Today I saw this movie in etv plus perfect movie and songs for valentine's day
    Some music touches mind
    But ilayaraja music reaches directly to bottom of the 💕💕💕

  • @guru7167
    @guru7167 2 ปีที่แล้ว +11

    My heart touching super song

  • @reddy3929
    @reddy3929 4 หลายเดือนก่อน +1

    This song will always bring out emotions no matter which generation we r in

  • @KiranKumar-yk7kb
    @KiranKumar-yk7kb 7 หลายเดือนก่อน

    I am watching the songs from 6yrs kid and from that day to till today I am just watching song, the lyrics are so good and no match for this song

  • @balunallagadda1029
    @balunallagadda1029 ปีที่แล้ว +6

    I love nag movies ❤

  • @AIOG_
    @AIOG_ ปีที่แล้ว +34

    one of the best song in the 90"s. It s a monument of telugu movies. the acting of nagarjuna and girija is in peak level. wonderful movie.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +40

    సూపర్ సాంగ్ కదాండీ 💚💚👍👌👌👌👌👌👌👌

    • @adnanaliHyderabad
      @adnanaliHyderabad 2 ปีที่แล้ว +2

      It's a super song

    • @abhiramking4448
      @abhiramking4448 ปีที่แล้ว +1

      🙏🌿❤️💚❤️💚❤️💚❤️💚🌿🙏😍💚😍❤️😍💚😍💚😍💚😍💚🎤💯⛱️🎤💯⛱️🎤💯⛱️🎤💯⛱️🌿🌹🌿🌹🌿🌹🌿❤️🌿🌹🌿🌹🌿🌹🌿🌹💚🌿🌹🌿🌹🌿🌹🌿😍😍🕺⛱️🎤💯😭😭😭🥃🥃🥃🎤😭🙏💚

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 ปีที่แล้ว

      అప్పటిలో మరుపురాని సాంగ్స్ లౌవర్శకు మంచి కిక్. వుండే. సాంగ్స్

  • @jaishima5826
    @jaishima5826 2 ปีที่แล้ว +19

    It's a magnificent love song in Telugu

  • @sairamkoiguri6686
    @sairamkoiguri6686 ปีที่แล้ว +84

    It is 2 am midnight... I suddenly remembered this song... And watching it 😀 don't know why

    • @2000murali
      @2000murali ปีที่แล้ว +2

      Did you come Ilayaraja music 🎼🎶 concert last nit ??

    • @sairamkoiguri6686
      @sairamkoiguri6686 ปีที่แล้ว +1

      @@2000murali no... Where did it happen.. I didn't know about it

    • @sampreethg3759
      @sampreethg3759 ปีที่แล้ว +2

      It happened in Hyderabad

    • @sivajogi9934
      @sivajogi9934 ปีที่แล้ว +1

      TT

    • @ramyaeedpina4305
      @ramyaeedpina4305 ปีที่แล้ว +1

      😂

  • @Ajay-fb4ne
    @Ajay-fb4ne ปีที่แล้ว +129

    2023లో విన్నవాళ్లు ఒక లైక్ ఏసుకోండి 👍🏻

    • @avrameshavramesh
      @avrameshavramesh ปีที่แล้ว +1

      Evergreen song for all

    • @kohli479
      @kohli479 9 หลายเดือนก่อน +1

      2024 లో వింటున్న

    • @PATELCREATIONSKp
      @PATELCREATIONSKp 8 หลายเดือนก่อน +1

      2025 కూడా వింటాను

    • @abishekar04
      @abishekar04 5 หลายเดือนก่อน

      2024/06/01

  • @sureshgonthina9225
    @sureshgonthina9225 ปีที่แล้ว +4

    Maniratnam sir excellent director

  • @gopalanputerigopalanputeri6580
    @gopalanputerigopalanputeri6580 ปีที่แล้ว +10

    Even I'm Tamil guy I'm noticed Nagarjune😎 awesome look actor in tollywood during 80s&90s ."Ratchagan" still one of the mass film in our Kollywood 🔥

  • @nags225
    @nags225 2 ปีที่แล้ว +9

    Nippulona kaladhu, neti lona nanadhu, galilaga maradha prema satyamu. Velli puku nesthama, pranamayina bandhama, penchukunna pasame tenchi vellipokuma jayinchedhi prema okkate what a song ippudu chudhamanna ilanti patalu kanapadatam ledhu geethanjali cinema vachinappudu theaters lo chusina prathi prekshkudu dhanyudu

    • @ananthKadambi
      @ananthKadambi 8 หลายเดือนก่อน

      Boss velli "puku*kaadu.. "Vellipoku"

  • @srinivasdande1065
    @srinivasdande1065 ปีที่แล้ว +6

    Super melodious song.

  • @pulipakapremkumar7841
    @pulipakapremkumar7841 2 ปีที่แล้ว +15

    Ever green classic

  • @rammoorthyrathinam5688
    @rammoorthyrathinam5688 ปีที่แล้ว +10

    Mind blowing song. Nothing in the world equal to real love.what a tremandous voice

  • @ABs_01
    @ABs_01 2 ปีที่แล้ว +5

    Intha manchi cult classic song... HD lo ne ledhu. Sometimes the state of telugu old songs in youtube is appauling. 240P song ki 1080P classification endhuk le 'vega' uploader? .

  • @jallajagadeeshwar8281
    @jallajagadeeshwar8281 ปีที่แล้ว +2

    Excellent songs music and excellent movie my favourite movie excellent director maniratnam and excellent actor

  • @sridhargurram6540
    @sridhargurram6540 ปีที่แล้ว +2

    Ma love ki ide first song it's a very memorable memory of my hole life right now she is not with me 💔 it's lovely to hear this song 💖💖

  • @anujothimozhi2715
    @anujothimozhi2715 7 หลายเดือนก่อน +2

    Mis u da mandakasayam

  • @rakkhnaka
    @rakkhnaka ปีที่แล้ว +24

    Who was at the Ilayaraja Hyderabad concert to witness his spectacular explanation of the background score? Hit like pls!

    • @reddypraveena7474
      @reddypraveena7474 ปีที่แล้ว +1

      I am there at concert

    • @rahulganji7674
      @rahulganji7674 ปีที่แล้ว

      After his explanation - this songs gives wholesome feeling. The bit he explained is depicting hollowness due to distance between them and after some lyrics, a bit will play where they meet the music depicts happiness among them.

    • @aquans1751
      @aquans1751 ปีที่แล้ว

      ​@@reddypraveena7474 hiiii gd mrng 💐 ur from praveena

  • @Janu_3434
    @Janu_3434 ปีที่แล้ว +6

    ❤my favourite song

  • @hareeshgangappagari315
    @hareeshgangappagari315 24 วันที่ผ่านมา +1

    ❤❤❤

  • @munirajuv7582
    @munirajuv7582 ปีที่แล้ว +6

    Awesome song

  • @shivakumarkumar3968
    @shivakumarkumar3968 ปีที่แล้ว +6

    No words to say pure love pure heart

  • @madasswamy502
    @madasswamy502 7 หลายเดือนก่อน +2

    Naku chala eshtam e song

  • @vasupilla6089
    @vasupilla6089 2 ปีที่แล้ว +10

    Beautiful song forever

  • @BulluKishorePanda
    @BulluKishorePanda 8 หลายเดือนก่อน

    Youthful Romantic Prema , Bhakti king Nagarjuna Amayliu Gunudello Mannudu nuvve ❤🎉 Ladies Fans All film industry Highest Naga Anna

  • @radhasalapu8904
    @radhasalapu8904 ปีที่แล้ว +2

    E song ante naku pranam

    • @aquans1751
      @aquans1751 6 หลายเดือนก่อน

      Hiiii gd mrng plz reply Radha

  • @puneethkumar6151
    @puneethkumar6151 ปีที่แล้ว +1

    మరపురాని అనుభూతి కలుగుతుంది ఇటువంటిపాటకి

  • @beegumsvlog5299
    @beegumsvlog5299 6 หลายเดือนก่อน +1

    Beautiful song👏👍❤️

    • @aquans1751
      @aquans1751 6 หลายเดือนก่อน

      Hiiii begum

  • @shivakumaram1123
    @shivakumaram1123 ปีที่แล้ว +3

    Super and every green song, movie ❤❤❤

  • @rajupedada5454
    @rajupedada5454 6 วันที่ผ่านมา

    After A long time Mass Song ❤Jai NTR ❤

  • @t.subbarayudupsd7915
    @t.subbarayudupsd7915 10 หลายเดือนก่อน +3

    బాలు గారుమరియూ చిత్ర మేడం మరియూ ఇళయ రాజా సర్ ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohankumarbh8595
    @mohankumarbh8595 ปีที่แล้ว +3

    Very beautiful Lyrics; super 👌.