Babu Question By TTD బాబుకి తిరుమల లడ్డు షాక్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 458

  • @viratbrahma8545
    @viratbrahma8545 หลายเดือนก่อน +24

    ఏంటి సార్ తడబడుతున్నారు, గొంతు తడి ఆరిపొతోంది

  • @tadelarambaburam4264
    @tadelarambaburam4264 หลายเดือนก่อน +59

    బాబు గారు త్వరలో నాది తప్పు కాదు నా వయసిది తప్పు అంటారు

  • @laxmank3784
    @laxmank3784 หลายเดือนก่อน +10

    మనుషులు తో రాజకీయం చెయ్యవచ్చు కాని,మత విశ్వాసం తో రాజకీయం చెయ్యాలి అనుకోవటం మూర్ఖత్వం.

  • @siddanisrinu8708
    @siddanisrinu8708 หลายเดือนก่อน +83

    ఏది ఏమైనా జగన్ ఎలాంటి వాడో జనాలకి తెలిసింది ముసుగు తొలగింది తప్పు ఎవరు చేసినా అనుభవిస్తారు

    • @satyasastry4750
      @satyasastry4750 หลายเดือนก่อน

      @@siddanisrinu8708
      Hindu musuku vrasukunna✝️☦️

    • @PercyJackson-vd2ff
      @PercyJackson-vd2ff หลายเดือนก่อน +2

      ​@@satyasastry4750😂😂 ilage edavandi

    • @satyasastry4750
      @satyasastry4750 หลายเดือนก่อน

      @@PercyJackson-vd2ff nuvvu edavali nee jagan edavali elections mundu hindu matam marinatlu build up icchadu swaroopanada swamy and jagan kalisi naatakam aderu

    • @PercyJackson-vd2ff
      @PercyJackson-vd2ff หลายเดือนก่อน

      @@satyasastry4750 😂😂 baaga manduthunatttu vundhi. Devudni rajikiyaniki vadentha nichudu itha kadhu le jagan . Ahh bolligadiki venkanna gatti debba kodathadu confirm ga. Ayana mahima anthe. Raja sekhar reddy poyadu joliki velli. Jagan ki respect oo bayamo emi kelukole. Kani cbn venkanna prathista medha kottadu chuddam future lo gatti debba kodathadhi

  • @venkataramanach7767
    @venkataramanach7767 หลายเดือนก่อน +161

    సాయి గారు హిందువుల మనోభావాలు దెబ్బ తినడంలో మీ విశ్లేషణల ద్వారా మీరు కూడా భాగస్వామి, చంద్రబాబును సమర్ధించావు, మీరు ముందు క్షమాపణలు చెప్పండి, గౌరవం పెరుగుతుంది,

    • @vankadarakrishnaiah8750
      @vankadarakrishnaiah8750 หลายเดือนก่อน +3

      వీడు బాబును ఏనాడు సమర్థించాడు మొదటి నుంచి జగన్ అభిమాని

    • @akashpallem83
      @akashpallem83 หลายเดือนก่อน

      Chala debba thinela matladaadu Sai ee 10 days nundi​@@vankadarakrishnaiah8750

    • @gurusrinivas-c5j
      @gurusrinivas-c5j หลายเดือนก่อน +1

      Correct

    • @venkataramanach7767
      @venkataramanach7767 หลายเดือนก่อน

      @@gurusrinivas-c5j THANQ

    • @surendra4736
      @surendra4736 หลายเดือนก่อน

      Yes nenu adhe chepdham anukuntuna anna

  • @satyanarayanag3994
    @satyanarayanag3994 หลายเดือนก่อน +48

    నువ్వు కూడా తెగ ఊగిపోయావు సాయినాధా!!!. ఇప్పుడు మళ్ళీ కవరింగ్ గేమ్ మొదలు పెట్టావు. జర్నలిస్టు ని అప్పుడప్పుడు బయటకు తియ్యి!

  • @Govinda-c4h
    @Govinda-c4h หลายเดือนก่อน +82

    సాయి గారు మీరు ఈ లడ్డు అంశంలో ఎన్ని చెప్పారు ఎన్నో చెప్పారు జగన్ ఇక భూస్థాపితం అయినట్లే అని చెప్పారు ఒక అంశం మీద మీలాంటి జర్నలిస్టు ఒకటి లేదా రెండు లేదా మూడు వీడియోస్ చేస్తే బాగుంటుంది కానీ views కోసం మీరు చాలా వీడియోలు చేస్తున్నారు అలా చేస్తున్న క్రమంలో మీరు ఏం చెప్తున్నారో కూడా మీకు అర్థం కావట్లేదు .
    మొదట్లో ఏమో జగన్ ఇక కోలుకోవడం కష్టం అన్నారు ఇప్పుడేమో ఈ విధంగా చెబుతున్నారు , మీ జర్నలిజం మీద మీరే ఆలోచించుకోవాలి

    • @NagabhatlaVenugopal
      @NagabhatlaVenugopal หลายเดือนก่อน +1

      వీడు ఈ మధ్యన పచ్చ ఉచ్చ బాగా తాగుతున్నాడు

    • @naniraj.7862
      @naniraj.7862 หลายเดือนก่อน +1

      Super

    • @snmeesala1825
      @snmeesala1825 หลายเดือนก่อน

      @@Govinda-c4h ఇది ఏ ఎండకా గొడుగు పట్టే రకం వీళ్లు జర్నలిస్ట్లా

  • @SivaKumar-cl1ki
    @SivaKumar-cl1ki หลายเดือนก่อน +61

    ఇందులో మీరు కూడా చంద్రాలు ను నమ్మరు కదా?? మా లాంటి వాళ్ళకే అప్పుడే ఈ quations వచ్చాయి, మీరు బకరా అయ్యారు చూడు అది హైలెట్ ఇక్కడ😂😢😅😊

    • @savarapuraju9153
      @savarapuraju9153 หลายเดือนก่อน +5

      Avunu..

    • @NagabhatlaVenugopal
      @NagabhatlaVenugopal หลายเดือนก่อน +1

      అది వీడు ఈమధ్యన తాగుతున్న పచ్చ ఉచ్చ మహిమ

  • @naniraj.7862
    @naniraj.7862 หลายเดือนก่อน +22

    పాపం Sai గార్కి నిజం చెప్పడం తప్పలేదు

  • @R9550466582
    @R9550466582 หลายเดือนก่อน +71

    కోన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే లా మాట్లాడిన చంద్రబాబు పవన్ కల్యాణ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి
    ఓం నమో వేంకటేశాయ

  • @ravisekhar2716
    @ravisekhar2716 หลายเดือนก่อน +33

    సాయి గారు మీకు న్యూస్ చదివేదానికి మనసు రావటం లేదు

  • @rajamuneammareddy6695
    @rajamuneammareddy6695 หลายเดือนก่อน +36

    సాయి అన్న మాది తిరుపతి ఇక్కడ ఉన్న పూజారులు అందరు చంద్రబాబు నాయుడుని తిడుతున్నారు రాజకీయం చేయాలంటే భగవంతున్ని టార్గెట్ చేసే నీచమైన మనిషి లడ్డులో ఇప్పుడే కాదు ఎప్పుడు ఎలాంటి కల్తీ జరగదు భగవంతుని మీద విశ్వాసంతో భక్తితో శ్రద్ధతో భయంతో ఎవరు అలాంటి పని చేయరు

  • @sunilm1299
    @sunilm1299 หลายเดือนก่อน +13

    CBN తన రాజకీయ లబ్ధి కోసం , సాక్షాత్తూ దేవుడినే బలిపీఠం ఎక్కిస్తాడని తేలిపోయింది ! సిగ్గుచేటు!

  • @ksreddy1476
    @ksreddy1476 หลายเดือนก่อน +30

    లడ్డు నాణ్యత మీద తప్పుగా మాట్లాడిన మాటలు ఇక మీద మాట్లాడకండి

  • @BhargavaPlavalli
    @BhargavaPlavalli หลายเดือนก่อน +112

    ముందుగా నీకే షాకింగ్... చంద్రబాబు కన్నా ఓవర్ యాక్షన్ చేసింది నువ్వు.

    • @NagabhatlaVenugopal
      @NagabhatlaVenugopal หลายเดือนก่อน +6

      వీడికి వెనుక బాబు ఉన్నాడు అన్న ధీమా

    • @akashpallem83
      @akashpallem83 หลายเดือนก่อน +1

      @@BhargavaPlavallipootako kada Valle vesadu ee Sai babu , ippudu babuki shock anta......

  • @snmeesala1825
    @snmeesala1825 หลายเดือนก่อน +214

    ఇలాంటి విషయాలు మాట్లాడేటపుడు అందరూ వొళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవడికి తోసినట్టు వాడు మాట్లాడాడు దీనిలో నువ్వు కూడా వున్నావు మిత్రమా ముందు చంద్రబాబుని బాద్యతగా రాజీనామా చెయ్యమను

    • @Veerasankarreddy
      @Veerasankarreddy หลายเดือนก่อน +13

      Avunu sir correct sai kuda one side video lu chesadu

    • @adidelayosepuyosepu
      @adidelayosepuyosepu หลายเดือนก่อน +9

      Yes​@@Veerasankarreddy

    • @RajasekharVJA
      @RajasekharVJA หลายเดือนก่อน +5

      లడ్డు మీద చేసిన ఓవర్ యాక్షన్ వీడియో లు ఒకసారి చూసుకుని సిగ్గు పడాలి సాయి గాడు

    • @kumaryakumar6689
      @kumaryakumar6689 หลายเดือนก่อน +7

      Sai edaina vishayanni kshunnaga dyanam chesi tarvata video chey...laddu vishayamlo babuke kaadu nee videolaku neeku shoke.

    • @srinivasraoyellapu2738
      @srinivasraoyellapu2738 หลายเดือนก่อน +1

      Sare cbn rajinama chesthadu mundhu mi jagan cbi,Ed case sangathi thelchandi ipudu rajkiyam cbn verses Supreme Court jagan currect irkadu wait and see

  • @rajeshsimhadri8342
    @rajeshsimhadri8342 หลายเดือนก่อน +11

    లడ్డు వివాదంలో కూటమి పెద్దలకి మీ వంతు కూడా అనుకూల విశ్లేషణ ఇచ్చారు సాయి గారు. ఈ వివాదం ఛీబియన్ మెడకు చుట్టుకోవడం కాదు, ఆ బొల్లి శరీరం పగిలి చీము నెత్తురు కారుతు,చివరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ని క్షమించమని అడుగుతూ తన గొంతు కూడా కోల్పోవాలి.
    ఓం నమో శ్రీ వెంకటేశ్వర 🙏🏻🙏🏻🙏🏻

  • @KNR-1988
    @KNR-1988 หลายเดือนก่อน +3

    హిందూ మనోభావాలను దెబ్బతీసినటువంటి చంద్రబాబు నాయుడు వెంటనే రాజీనామా చేయాలి

  • @ramakrishnareddy9611
    @ramakrishnareddy9611 หลายเดือนก่อน +31

    మీరు సీఎం గారు హిందువుల మనోభావాలను దెబ్బతీనారు క్షమాపణ చెప్పవలసింది

  • @veerakumar9380
    @veerakumar9380 หลายเดือนก่อน +16

    నీ తప్పు కూడా ఉండి సాయి బాబు...

  • @mohanaraotantepudi9199
    @mohanaraotantepudi9199 หลายเดือนก่อน +65

    నువ్వు తక్కువ గా మాటలాడ లేదు కదా తెగ రెచ్చిపోయావు కదా నువ్వు, మీ హిందూ ఛానల్ లు ఎంత ఘోరంగా చేశారు ఇప్పుడు ఎక్కడ వారందరూ

  • @KSB-b1m
    @KSB-b1m หลายเดือนก่อน +2

    దేవుడు ఉన్నాడు 🙏🙏నమో వేంకటేశ్వరాయ నమః 🙏🙏

  • @sateeshkumar6259
    @sateeshkumar6259 หลายเดือนก่อน +15

    తెలిసీ కూడా బాబూ లాడు అమినాడు, కాబట్టి బాబు మీద కేసు పెట్టాలి

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 หลายเดือนก่อน +10

    అసలు అక్కడ ఏమి తప్పు జరగలేదు రాజకీయం తప్పు ఇంకటి లేదు

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 หลายเดือนก่อน +23

    రుచి బాగోలేదు అంటే వండే వంట వాళ్ళని అందరినీ తీసేయాలి టెస్ట్లు చేయని ల్యాబ్ లో ఉన్నవాళ్ళని తీసేయాలి

  • @govindareddynusum123
    @govindareddynusum123 หลายเดือนก่อน +8

    సాయి గారు మీరు ఊసరవెల్లి వెళ్లి కంటే ఎక్కువ

  • @seshuseshu8136
    @seshuseshu8136 หลายเดือนก่อน +75

    ఏంటి సాయి గారు ఈ విషయం చెబుతున్నాడు ముఖంలో కల లేదు పాపం గిట్టుబాటు కాదా ఇలాంటివి చెబితే ప్యాకేజీకి గట్టిగా చెప్పు దౌర్భాగ్యుడ పదిమందికి తెలిసేలా ఆనందంగా చెప్పు సుప్రీంకోర్టు వెలికితీసింది నిజమని అప్పుడు వీడియోల మీద వీడియోలు పెట్టి చేశావుగా

    • @sreenivasulureddy1906
      @sreenivasulureddy1906 หลายเดือนก่อน +7

      😂😂😂👍 ఈ సాయి ఒక్క బ్రోకర్ బ్రధర్ ఏ ఎండకి ఆ గొడుగు పడతాడు

    • @Radhachakram
      @Radhachakram หลายเดือนก่อน +2

      ఏరా.. ఈ కామెంట్ కు 11 రూ" ఎల్లో పే అందింది కదా? నువ్వు యాపీ నేగా

    • @seshuseshu8136
      @seshuseshu8136 หลายเดือนก่อน

      @@Radhachakram ore niku pachha billa andintte ra

    • @seshuseshu8136
      @seshuseshu8136 หลายเดือนก่อน +1

      @@Radhachakram నీకు నేను పెట్టిన కామెంట్ నీకు ఎలా అర్థం అయిందో నాకు అర్థం కావడం లేదు లడ్డు గురించి ఇష్యూ జరిగినప్పుడు పది పదిహేను రోజుల నుంచి నేను అన్ని నిజాలే మాట్లాడతా నాకు ఏ పార్టీ లేదు అన్న వెధవ పది రోజుల నుంచి చూస్తున్నాను అన్ని జగన్కు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు అందుకోసమే మరియు దౌర్భాగ్య సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా మీరు ఎలా అలా పబ్లిక్ గా మీడియా ముందు లడ్డు కల్తీ అయిందని చెబుతారు అని ముఖ్యమంత్రికి చివాట్లు పెట్టింది కదా దాన్ని గట్టిగా చెప్పరా సాయి అని నేను అన్నాను మీకు ఎలా అర్థం అయిందో నాకు అర్థం కావడం లేదు మీ ఫోటో చూస్తే వైసిపి లాగే ఉంది

  • @nagarajusingam1586
    @nagarajusingam1586 หลายเดือนก่อน +2

    మిమ్మల్ని చేస్తూంటే పెద్ద ఊసరవెల్లి గా ఉన్నావు గా సాయి

  • @rajamuneammareddy6695
    @rajamuneammareddy6695 หลายเดือนก่อน +3

    మీరు కూడా అన్నారు కదా సాయి గారు ఇప్పుడు మీడియా ముఖంగా మీరు కూడా క్షమాపణ చెప్పండి

  • @RajasekharVJA
    @RajasekharVJA หลายเดือนก่อน +40

    నువ్వు లడ్డు మీద చేసిన ఓవర్ యాక్షన్ వీడియో లు ఒకసారి చూసుకుని సిగ్గు పడరా సాయి

    • @nagarajusingam1586
      @nagarajusingam1586 หลายเดือนก่อน

      ఈడు ఒక ఎదవ అండి

    • @nareshreddy3115
      @nareshreddy3115 หลายเดือนก่อน +1

      Bjp and rss kosam Sai jagan meda negetive aiyadu

    • @SaiRakesh213
      @SaiRakesh213 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @nareshreddy3115
      @nareshreddy3115 หลายเดือนก่อน +1

      @@SaiRakesh213 vedu rss kasai

  • @Danush_21
    @Danush_21 หลายเดือนก่อน +2

    Yes suprem court questioned, and said keep God away from politics..

  • @mahiffgaming3912
    @mahiffgaming3912 หลายเดือนก่อน +6

    సాయి గారూ మీరు కూడా లడ్డుకు క్షమాపణ చెప్పాల్సిందే మీరు కూడా కల్తీ జరిగింది అన్నారు పైగ జగన్ భూ స్థాపితమే అన్నారు గౌరవ సుప్రీం కోర్టువారు ఫైనల్ తీర్పులో కచ్చితంగా చంభ గాడు అలాగే పావలాగాడు భూ స్థాపితం గ్యారెంటీ 🤣

  • @giridharkamath2367
    @giridharkamath2367 หลายเดือนก่อน +2

    ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో

  • @Rkr-y9s
    @Rkr-y9s หลายเดือนก่อน +32

    అందరూ పవన్ లాగా బాధ్యతగా ఉండాలి అన్నావుగా

  • @Knr-i6q
    @Knr-i6q หลายเดือนก่อน +1

    కొవ్వు ఎక్కి వెంకట్రామిరెడ్డి మాట్లాడారు

  • @singireddyanjaneyulu8922
    @singireddyanjaneyulu8922 หลายเดือนก่อน +7

    దేవుడు శాపం, బాబు కె, తగులుతుంది

  • @balajivemanaboyina2623
    @balajivemanaboyina2623 หลายเดือนก่อน +43

    3 వ తేదీలోపు చంబా ఏమైనా చేయగలడు. వాడు కలిపురుషుని అవతారం 😅😅😅😅

    • @ravikishore9197
      @ravikishore9197 หลายเดือนก่อน +1

      😂

    • @anilprince024
      @anilprince024 หลายเดือนก่อน +4

      RIP CBN.. పవన్.. badha padakandi raraakasarudu ee దీపావళి లోపు పోతాడు...

    • @lokesh3d
      @lokesh3d หลายเดือนก่อน +3

      కాలి మాయ ను o డీ వేంకటేశ్వర స్వామి బయట పడేస్తాడు

    • @7-16rabha
      @7-16rabha หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @anilprince024
      @anilprince024 หลายเดือนก่อน

      @@balajivemanaboyina2623 వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి....🔥🔥🔥 ఓం నమో వెంకటేశాయ...

  • @murthykudipudi9032
    @murthykudipudi9032 หลายเดือนก่อน +4

    God is great sai garu 🎉🎉🎉

  • @Luckynarayana888
    @Luckynarayana888 หลายเดือนก่อน +2

    Satya meva Jayatey.....Jai Balaji

  • @ganeshreddysagam9644
    @ganeshreddysagam9644 หลายเดือนก่อน +1

    bye bye babu kad inka rip babu
    bye bye babu kad inka rip babu

  • @baluk3626
    @baluk3626 หลายเดือนก่อน +26

    Devudu unnadu .....Sai ....ka Sai...... Meru yenni vaagina devudu unnadu.... Sai....ka..Sai.

  • @nissipropheticministries4246
    @nissipropheticministries4246 หลายเดือนก่อน +6

    బాబు తొందరపడి కుయామకండి మీడియా వుంది కదా అని ఏది బడితే అది చెప్పకండి సిగ్గుపడాల్సి వస్తుంది మీరు మారరు

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc หลายเดือนก่อน +5

    బాబు పవిత్రుడు కదా శ్రీవెంకటేశ్వర స్వామి కలో కనపడి బాబు చేత చేయించాడులే

  • @SaiKumar-o2i
    @SaiKumar-o2i หลายเดือนก่อน +1

    Valid verdict

  • @sivaramyammanuru2651
    @sivaramyammanuru2651 หลายเดือนก่อน +4

    సాయి sar మీరు ఎప్పాటికీ ఒకే విధంగా ఉండాలి. వుంటారు సార్

  • @manikyamcocpmk9023
    @manikyamcocpmk9023 หลายเดือนก่อน +108

    నిన్నటి వరకు తెగా ఊగిపోయావు కదా సాయి, లడ్డు కలుషితం అవిపోయింది అని ఇపుడేమో కథ మర్చావు, జగన్ ప్రభుత్వం చేసింది అనే విధంగా వీడియోలు చేసావు,
    ఇప్పుడెందుకు ఊగలేదు?
    ఇది నీ వ్యభిచార జర్నలిజం

  • @GmRafi-m3s
    @GmRafi-m3s หลายเดือนก่อน +7

    ఎటుతిరిగి ని బాస్ బాబు దెగ్గరే ముగిస్తావ్ సాయి

  • @tambibetala6026
    @tambibetala6026 หลายเดือนก่อน +1

    Super 👌 Questions are SUPREME COURT ❤❤❤❤❤

  • @manikyamt441
    @manikyamt441 หลายเดือนก่อน +6

    What fellow EVM CM Chandrababu Naidu

  • @Messege9
    @Messege9 หลายเดือนก่อน +43

    నిన్నటి వరకు జగన్ కు వ్యతిరేకంగాతెగ వీడియోస్ చేసావుగా. విశ్లేషణ చేయడం చేతగానపుడు వీడియోస్ చేయడం మానెయ్

  • @Vijay-y1y5n
    @Vijay-y1y5n หลายเดือนก่อน

    Good points the government needs to respond

  • @silk7464
    @silk7464 หลายเดือนก่อน +38

    సుప్రీమ్ కోర్ట్ చెప్పుతో కోటిండి CBN ని. ప్రతి దానికి పెద్ద డ్రామా.

    • @SivaSivaaaaaa9787
      @SivaSivaaaaaa9787 หลายเดือนก่อน

      చంద్రబాబును ఒక్కడినే కాదు కొవ్వు నిజమే అని కూసిన సాయి లాంటి జర్నలిస్ట్ లను కూడా సుప్రీం కోర్టు చెప్పుతో కొట్టాలి

    • @mangarajupanduri8117
      @mangarajupanduri8117 หลายเดือนก่อน

      Puka aku

  • @tellingtruewords
    @tellingtruewords หลายเดือนก่อน +2

    కూటమి ప్రభుత్వం అంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బ తీసి ఈవీఎంలు ద్వారా ప్రభుత్వం చేపట్టారు కాబట్టి చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏ విధంగా అయినా మోసం చేస్తాడు ఇప్పుడు లడ్డు, రేపు, మతం, తరువాత కులం, తరువాత ఏమి లేకపోతే ఎంత నీచనికైనా దిగజారి అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని ప్రయత్నాలు

  • @rishavidya4888
    @rishavidya4888 หลายเดือนก่อน

    నిజం ఎప్పుడూ నిలకడగా తెలుస్తుంది ఓం నమో వెంకటేశా గాడ్ బ్లెస్ యు జగన్ సార్

  • @svrbora
    @svrbora หลายเดือนก่อน +14

    ఎంతో దైవభక్తి పాపభీతి కలిగిన జగన్ అలాంటి చిల్లర పనులు చేస్తాడని కొంతమంది కులగజ్జి వెదవలు, రాజకీయ మతోన్మాద అభిమానులు తప్ప ఎవ్వరూ నమ్మలేదు...🙏🤷🏽‍♂️

  • @bharatravipati5271
    @bharatravipati5271 หลายเดือนก่อน +7

    లడ్డు మీద కొందరు విశ్లేషకులు ,ప్రజలు అడిగిన ప్రశ్న లు సుప్రీం కోర్టు అడిగింది. ఆ మాత్రం జ్ఞానం లేని నువ్వు జర్నలిస్టు వా ? నువ్వు కూడా హిందువులకు క్షమాపణలు చెప్పాలి.

    • @akashpallem83
      @akashpallem83 หลายเดือนก่อน

      @@bharatravipati5271 yes correct 💯💯💯

  • @PALIKACHINNA-ce3wx
    @PALIKACHINNA-ce3wx หลายเดือนก่อน

    ఎవాడుతావినాగోతులో వాడేపడతాడు 👍జై జగనన్న 👍❤️👌🌹🙏👏

  • @venkateswararaoc9817
    @venkateswararaoc9817 หลายเดือนก่อน

    సాయి గారు 🙏
    సనాతన ధర్మ రక్షణ సంస్థ స్థాపన గురించి దాని పురోగతి గురించి, మీరు ప్రతి శనివారము వీడియో చేయగలరు.

  • @ganeshgani5952
    @ganeshgani5952 หลายเดือนก่อน +1

    ముసలోడి కి దూల తీరిపోయింది 😂😂😂😂

  • @SwapnaMahi-d7s
    @SwapnaMahi-d7s หลายเดือนก่อน

    మీ వీడియో లు మెదటి నుండి నేనూ చుస్తునాను sir,, చాలా విశాల దృక్పధం తో చాలా న్యూట్రల్ గా ఉన్నది ఉన్నటు వివాదాలు కి తావు లేకుండా చేస్తున్నారు

  • @AilollaVivek
    @AilollaVivek หลายเดือนก่อน +3

    Don't worry Sai

  • @pulavarthifrancis1250
    @pulavarthifrancis1250 หลายเดือนก่อน +3

    సాయి గారు మీరూ కూడా అలోచించి మాట్లాడాలి సాయి గారూ సుప్రీమ్ కోర్టు అడిగినపుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జవాబు లేదు అంటేనే అది అంతా బూటకం అని తెలుస్తుంది

  • @psbabu7326
    @psbabu7326 หลายเดือนก่อน

    Sai garu ,mee videos chala kalam nunchi follow avuthunnanu sir,govt marindi meeru maripoyaru

  • @jagannatharaophilkana1165
    @jagannatharaophilkana1165 หลายเดือนก่อน +2

    మీరందరూ ఉన్నారు కదా ఇలాంటి వి తేల్చిచెప్పడానికి..😂

  • @sankar44444
    @sankar44444 หลายเดือนก่อน +5

    ఏదో జరిగిపోయింది అని అసందర్భ ప్రలాపన చేసిన cbn ని, సరియైన దర్యాప్తు జరపకుండానే భక్తుల మనోభావాలు దెబ్బతినేలా స్టేట్మెంట్లు ఇచ్చిన సిబిన్ pk నీ , తెగ డప్పు కొడతా.. హడావిడి చేశారు 😥.
    తప్పు, మహా అపరాధం చేశారు, ప్రతి భక్తుడికి బాధ కలిగించారు.
    ఓం నమో వేంకటేశాయ 🙏

    • @sankar44444
      @sankar44444 หลายเดือนก่อน +1

      @@anilch8802 ఆ నెయ్యి వాడలేదు అని EO చెప్పారు. లడ్డు కల్తీ ఎలా అవుతుంది ?
      ప్రిలిమినరీ టెస్ట్ చెయ్య కుండానే , ట్యాంకర్లు నెయ్యి వాడేస్తున్నారా ?

  • @ivkondareddy3133
    @ivkondareddy3133 หลายเดือนก่อน

    సాయి సమస్య ప్రజలమనోభావాలకు
    సంబంధించింది అయినపుడు
    నువ్వైనా ఇతరులు అయినా
    జాగ్రత్తగా ఉండాలి,మాట్లాడాలిబ్రో

  • @vsreenivas5295
    @vsreenivas5295 หลายเดือนก่อน +6

    సాయి గారు.. మీరు కూడా పవన్ గారిని మరియు సీబీన్ గారిని ఫుల్ గా సపోర్ట్ చేస్తూ.. జగన్ ఖతం అని వీడియోస్ చేసారు.. ఫస్ట్ మీరు అపాలజీ చెప్పండి మీ వీడియోస్ మీద

  • @varadhistudiovideos
    @varadhistudiovideos หลายเดือนก่อน +8

    Laddu paina eppudu cheppandi

  • @complicated7608
    @complicated7608 หลายเดือนก่อน +2

    Dirty politician chandrababu

  • @bhaskararao2474
    @bhaskararao2474 หลายเดือนก่อน

    సాయిగారు మీరు కూడా............. ఫ్యాట్ కలిసిందంటారా........

  • @narsannamurumani6919
    @narsannamurumani6919 หลายเดือนก่อน

    మనం వార్తలు చదివేటప్పుడు చూసుకొని మాట్లాడాలి సార్

  • @ItluMeeCherry
    @ItluMeeCherry หลายเดือนก่อน +3

    He should resign.

  • @KanimerakaRamana
    @KanimerakaRamana หลายเดือนก่อน +1

    సాయి గారు. అక్కడ తప్పు జరిగిందా లేదా. అనే చూడాలి. అది జంతువులు కొవ్వ. పడుయ్యిన కాయకూరలు. కాదు

  • @chandram7964
    @chandram7964 หลายเดือนก่อน

    బాబూ సాయి, నువ్వు కూడా ఏదో జరిగింది అని నీ న్యూస్ లో చెప్పావు.!!

  • @వినాయకశ్రీ
    @వినాయకశ్రీ หลายเดือนก่อน +8

    సాయి గారు దేవదేవుడు తో పెట్టుకున్నారు ఎందుకో తెలుసా హిందువుల ఓట్లు దండుకోవడానికి వీడు చెత్త నీచ పరిపాలనని డైవర్ట్ చేయడానికి వీడు చేతగాని అసమర్థత ని డైవర్ట్ చేయడానికి నాశనం అయిపోతాడు వాడి కుటుంబం పుట్టగతులు లేకుండా పోతాడు రాజకీయ సమాధి అయిపోతాడు ఈ దెబ్బతో వాడి నాశనం పతనం తప్పదు

  • @lucky7458
    @lucky7458 หลายเดือนก่อน +2

    Neeku kuda shock sai

  • @rajuippaka7661
    @rajuippaka7661 หลายเดือนก่อน

    కోట్లు ఎన్ని వేషాలు వేసినా అందులో కలపడం నిజం ఇది అందరికీ తెలిసిన విషయమే

  • @Vizag..
    @Vizag.. หลายเดือนก่อน +3

    కొత్త మలుపు కాదు...ఊహించిందే....వ్యూస్ కోసం కోసం కొంత మంది చెత్త వీడియోస్, రాజకీయం కోసం కొంతమంది చెత్త మాటలు మాట్లాడుతున్నారు.
    వెంకాన్నా తప్పు చేసిన వారికి సరైన శిక్ష వెయ్యండి స్వామీ 🙏🏻

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 หลายเดือนก่อน +2

    Jai YSR CP 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @koteswararaoTadivada
    @koteswararaoTadivada หลายเดือนก่อน +3

    ఇప్పటికైనా మంచి నెయ్యి వాడండి. ఒక పదేళ్ళ క్రితం లడ్డూ ప్రసాదం తింటే ...
    ఎంతో బాగుంది ! చాలా రుచిగా ఉంది. ,! అమృతం లా ఉంది అనేవారు.
    అయినా కాకపోయినా ఇదేం దిక్కుమాలిన సమస్యండీ ? ఎవ్వరైనా నవ్వుతారు !
    వందల వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పుడు , మంచి సువాసన, రుచి నీ కలిగిన కాసింత ఖరీదైన నెయ్యి నైవేద్యాలకు, స్వామి వారి ప్రసాదాల కు వాడితే తప్పేమైనా ఉందా ?
    భక్తులకు కొంత ఉచిత ప్రసాదం గానూ, కొంత ప్రసాదాలు విక్రయించి అమ్మండి . ఎవరోద్దన్నారు ?
    రాష్ట్రం లోని అన్ని ప్రధాన దేవాలయాల లో మంచి నెయ్యి వాడి , మంచి ప్రసాదాలు విక్రయించండి ? ఎవరొద్దన్నారు ?
    ఇదేం దౌర్భాగ్యం ?
    భక్తుల సొమ్ము భక్తులకు కర్చు పెట్టడానికి ఏంటి మీ సమస్య ?

    • @satyasastry4750
      @satyasastry4750 หลายเดือนก่อน +2

      Vallaki kaavalisina vallaki kharchu pettukovaali ayinkatiki dochukovali ante quality taggistenega avuthunndi
      Bhakthi ni business chesreru enni kotlu vastunna satisfy ledu board ki
      Deeniki solution chudamdirababu
      Ante avulu ikkade penchite commission lu ravuga bayata kontene kada commission vacchedi nijanijalu a bhagavanthudike teliyali

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 หลายเดือนก่อน +2

    దేశ అత్యున్నత న్యాయస్థానమే కాదు,ఏ ఇతర వ్యవస్థ అయినా సరే తనముందుకు వచ్చిన ఇలాంటి వివాదాస్పద అంశాల మీద ఇలానేప్రశ్నించడంసాధారణమైనవిషయమే. కాక పోతే సామాజిక మాధ్యమాల పుణ్య మా అ ని ప్రతివిషయం అదేదో పెద్ద వార్త అన్నట్టు ప్రచారం జరగడం సామాన్యుల చెవిలో పూలు పెట్టడమే.ఇక,బుద్ధున్న వాడెవడైనా అధికారంలో ఉంటూ,లడ్డూ కల్తీ జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటాడే తప్ప ఇలా మీడియా ముందు కొచ్చి ప్రకట నలు, ఆరోప ణలు చెయ్యడు. కాబట్టి, ప్రతి విషయాన్ని రాజకీయం చెయ్యగలిగే 'చంబా'కి తెలుసు ఈ ప్రశ్న లు,వాటికి చెప్పాల్సిన సమాధానా లు.

  • @vankunavathlaxman3659
    @vankunavathlaxman3659 หลายเดือนก่อน +12

    July 16 tdp govt undhi kalthi jargithey tdp govt dhey thappu ,jaragaledhu antey tdp rajakiyam drama cbn chesadu,yelagaina cbn thappu

  • @venkatgv
    @venkatgv หลายเดือนก่อน +3

    Mari meru videos lo kuda confirm ga kalisinate cheparu ?

  • @ramanamurthyjogi5684
    @ramanamurthyjogi5684 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @sambasiva8752
    @sambasiva8752 หลายเดือนก่อน +2

    Sai.garu.c.m.nu.bartharaf.chiyali

  • @rajanerella9071
    @rajanerella9071 หลายเดือนก่อน +13

    సాయి మీకు అధిక తెలివి ఎక్కువా అవుతుంది
    స్థిరత్వం కొల్పోతున్నావు..... ఇప్పటి వరకు జగన్ తప్పు అన్నావు సుప్రీం కోర్టులో చుక్కెదురు అయ్యాక నీ మాటల్లో తేడా వచ్చింది

  • @asadshaik1762
    @asadshaik1762 หลายเดือนก่อน +1

    Heritage ki tender istadu😂😂😂
    Babu mind power

  • @harishraju7026
    @harishraju7026 หลายเดือนก่อน +14

    Cbn pk limits dhataru nenu vallaki nxt elections lo vote veyalanu

    • @rithishkong5115
      @rithishkong5115 หลายเดือนก่อน

      Converted batch gadiki vestava enti ra babu

    • @vinaycharan767
      @vinaycharan767 หลายเดือนก่อน

      Abbo Nuvu intaku mundu Edo *TDP JSP ki vesinattu cheptunnav Nuvu PayTM kukka vi gaa TDP JSP enduku vestavu 😂*

  • @ramanabellala2466
    @ramanabellala2466 หลายเดือนก่อน +3

    Saigaru Iam Already Expected Investigation Secret After Open Issue CM Open meeting Laddu Issue 💯 Wrong

  • @ravinderm8538
    @ravinderm8538 หลายเดือนก่อน +5

    Nivu gonthu chinchukontivi gara …..mee PK kosam

  • @SivaPothuluru
    @SivaPothuluru หลายเดือนก่อน

    Nobody can escape the wrath of the LORD.

  • @krishnaveniyadurla4755
    @krishnaveniyadurla4755 หลายเดือนก่อน +2

    Devudu unnadu.

  • @AnilKumar-pq9cc
    @AnilKumar-pq9cc หลายเดือนก่อน

    Devudu unnadu అందరి సంగతి చూస్తాడు

  • @ammuludevotional557
    @ammuludevotional557 หลายเดือนก่อน

    ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను పరిశీలించిన ప్రతి సామాన్య భక్తునికి కలిగిన ప్రశ్నలనే ఈ రోజు సుప్రీంకోర్టు అడిగింది. కానీ అపారమైన పాత్రికేయ అనుభవం ఉన్న మీకు మాత్రంఇలాంటి ప్రశ్నలను అడగాలానిపించలేదు .ఎందుకు భక్తులతో ఆడుకుంటారు సాయి గారు.

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz หลายเดือนก่อน

    Shock for the son of father who lit cigarettes with God's lamp 😂😂😂

  • @rajamuneammareddy6695
    @rajamuneammareddy6695 หลายเดือนก่อน +2

    ఇప్పుడు ఈ విషయం మీద మీరు వీడియో చేయండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిరుమలా ని తిరుమలలో లడ్డు ని నడిరోడ్డు కి లాగారు ఇప్పుడు వీళ్ళిద్దరూ తిరుమల కి రాకూడదు ఇది మీరు వీడియో చేయండి మా తరఫున

  • @sankar44444
    @sankar44444 หลายเดือนก่อน +3

    సిగ్గుండాలి, కొంతమంది దీన్ని వైసిపి టిడిపి కేసు కింద చూస్తారేంటి ?? సరైన శోధన జరగకుండానే భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేసిన ప్రకటన, విమర్శలు చేసిన ఒక cm vs కోట్లాదిమంది హిందువులకు సంబంధించిన కేసు. మరి గబ్బు గబ్బు గా తయారయ్యారు..😢

  • @Madhavmalhotra1118
    @Madhavmalhotra1118 หลายเดือนก่อน +2

    *Journalist సాయి గారు u turn తీసుకుంటున్నారు..... మీరు ఇంతకు ముందులా పారదర్శకంగా ఉండటం లేదు*

  • @seenu9574
    @seenu9574 หลายเดือนก่อน

    చంద్రబాబు కు దేవుడు కూడా తగిన శిక్ష వేస్తాడు సాయి

  • @cvsivakumar8490
    @cvsivakumar8490 หลายเดือนก่อน +2

    Swamy tho pettukunte inthe mari