ఈ కాలంలో ఫైటింగ్ లు, అర్ధం పర్ధం లేని ఐటం సాంగ్స్ తప్ప ఒక సందేశం కాని జీవిత సత్యాలు కాని లేని సినిమాలే 90 శాతం వస్తున్నాయి. మిగిలిన 10 శాతం మంచి సినిమాలు కావచ్చు, కాని యేవి మంచివూో. తెలియక కొన్ని సంవత్సరాల పాటు సినిమాలు చూడటమే మానివేశాను. ఒక మంచి సినిమా గురించి చెప్పినందుకు ప్రొఫెసర్ గారికి ధన్యవాదములు.
@@MuraliNalamati డబ్బు లేకపోతే అనే మాట తప్పు.ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని గౌరవనీయమైన,కష్టపడైనా పని చేసుకుంటుంటే పేరెంట్స్ విలువ ఇస్తారు.పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు,జనులా పుత్రుని కనుగొని పొగడగ అని సుమతీ శతకంలో ఉన్నది నిజం.ఇది నా స్వంత అనుభవం
@@jakkalavenkatesh1989 mari monkey nundi evolution and big bang theory proofs levey? Big leaf of faith. The so called science you study will study and recreate what is already designed
మంచి మాట చెప్పారు. Misappropriate కి misuse తేడా చెప్పారు. ఈ రెండూ కూడా తప్పే. అనవసరంగా మెంటల్ స్ట్రెస్ కు గురి అవ్వటం.....తద్వారా అనారోగ్యం. మూవీ లో ఒక డైలాగ్ నచ్చింది...." గేమ్ ఆడటం తెలిస్తే సరిపోదు.....కానీ ఎక్కడ ఆపాలో తెలియాలి". కథ నడిపిన పద్ధతి బావుంది.
చాలామంది రివ్యూ చేస్తూ, దాదాపు సినిమా కథ మొత్తం చెప్పేసి, సినిమా చూడాలనే ఆసక్తి లేకుండా చేస్తారు. మీరు కూడా కథ (మొత్తం చెప్పకపోయినా) రివీల్ చేశారు. కానీ , దీనివల్ల సినిమా చూడని వాళ్లకు చూడాలనే కోరిక కలిగించారు. అంటే మీ రివ్యూ సినిమా బాగా ఆడేందుకు దోహద పడింది.
ఇలాంటి analysis కద Sir మీనుంచి నేను expect చేసింది. చాలా రోజుల తరువాత మీ ఎనాలిసిస్ నాకు బాగా నచ్చింది. మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. దయచేజి సమాజానికి ఉపయోగపడే ఇలాంటి విశ్లేషణలు చేయండి sir 🙏
సార్ మీరు మూవీ గురించి చెప్పారంటే అది అది చాలా మంచి మూవీ అయ్యో ఉంటింది మహర్షి కీ మాట్లాడారు అది సూపర్ హిట్ అయ్యింది అలాగే లక్కీ భాస్కర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్.
సమీక్ష బాగుంది సర్ .ప్రతి మనిషి లో మంచి తనం నిజాయితీ ఉంటాయి. సినిమా చూస్తుంటే హీరో తప్పుచేస్తున్నాడు అని తెలుస్తుంది. అతని ఆర్థిక భాధలు అవమానాలు అనుకోని అవకాశాలు ఎదురు పడిన ప్పుడు తను తప్పు చేస్తూన్న సగటు ప్రేక్షకులుగా , మనిషి గా అంతరంగంలో ఆనందపడవచ్చు. ప్రమోషన్ విషయంలో హీరో తన ఆక్రోశాన్ని తెలియజేసేవిధానం . తనకున్న ఉద్యోగం పోతుందేమో అన్నభయం తో సారీ చెప్పి ప్రాధేయపడటం ఆ తర్వాత తననుతన్ను సంభాళించుకొని భావోద్వేగాన్నుండి బయటబడటం అనే సన్నివేశం చాలా గొప్పది. ఈ సన్నివేశం ద్వారా మనం పాజిటివ్ గా ఉండి ఎలా కంట్రోలో ఉండాలో తద్వార మన జీవనగమనాన్ని ఆటంకంలేకుడా సాగించుకోవచ్చో తెలిపే సన్నివేశం .చిన్న చిన్న మాటలతో యజమాని తన ఉద్యోగులను తప్పచేస్తున్నప్పడో మరేదో కారణంతో నే ఒక మాట అంటే ఈ గో తో ఉద్యోగాలు మానేసీ ఎన్నో ఆర్థిక పరిస్థీతులను ఎదుర్కొంటున్నారు . భాధ్యత తెలిసిన వాడికి భయంఉంటుంది. డైరెక్టర్ కథని చాలాబాగా నడిపించారు. ఎడిటింగ్ అదుర్స్ . ఇది ఒక సినిమా గా మాత్రమే చూడాలి . మంచిని మాత్రమే తీసుకోవాలని కోరుకుంటున్నాను.
డబ్బు ఎలా సంపాదించాలని చూడకండి, సంపాదించెయ్యండి....ఎందుకంటే కొంతమంది రాజకీయనాయకులు, ధనాధికారులు డబ్బుని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పేద ప్రజలను ఆటాడిస్తున్నారు......ఎంతో మంది పేద పేదప్రజలు నిరంతరం కష్టపడుతూ దరిద్రాన్ని అనుభవిస్తున్నారు......ఈ భూమి మీద అందరికీ సంతోషంగా బ్రతికే హక్కు ఉంది,, ఇది ఎవ్వడి సొత్తుకాదు.... ఇదీ అందరిది......నీతులు కట్టిపెట్టండి.....let's rock the world❤❤❤❤❤
సార్ ప్రొఫెసర్ గారు ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం పట్ల అభిమానం తో జాతీయ భావం పెంపొందించే ఎలా వీడియోలు చేసినందుకు అభినందనలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలలో జాతీయ భావం పెంపొందించేలా కృషి చేస్తున్నందుకు ధన్యవాదములు
ఇదీ చాలా banks లో జరుగుతున్నదే విజయవాడలో శేఖర్ అని bank employe ఉండేవాడు, ఇలా చేసే అయన job పోయంది. నా చిన్నపుడు నేను రాజమండ్రి లో ఉండేవాడిని, అక్కడ కూడా ఇలాగే జరిగేది, నాకు బాగా గుర్తుంది. డైరెక్టర్ మంచి story ఎన్నుకున్నాడు ఇలాచేసేవాళ్ళు పొట్టకోట్టాడు.
ఆ మూవీ నేను చూడలేదు sir but Your great, tremendous, amazing, excellent magnificent awesome words tho నన్ను కొనేశారు my professor am following now onwards Love you my professor,mlc, journalist, political analyst etc sir love 1trillion & unlimited and unconditional ❤❤
emi undi ani kadu emiledu chudandi megatha moove ki dinkie chudandi oka himsha ledu, kuthuntralu leu nadikesikodam ledu, prathi intilo unde kadha matrame untindi.
యే ముచ్చట కా ముచ్చట జెప్పుకోవాలి సార్ ఈ రోజు మీ విశ్లేషణలో ఎటువంటి 🐍 చిమ్మకుండ ఎటువంటి ఇంటర్నల్ ఇంటెన్షన్స్ లేకుండా పూర్తి న్యూట్రల్ గా ఒక విశ్లేషకుడు గా విశ్లేషించారు....... 👍🏼
@madwithjakkam దీంట్లో అసభ్యత ఏముంది బ్రో ఫస్ట్ టైం నేను నాకేశ్వర్ గారి విశ్లేషణ లో ఎటువంటి భావజాల వ్యాప్తి లేదా రైట్వింగ్ విమర్శ లేకుండా లేదా కంటికి కనిపించని చెవికి వినిపించని hatred or criticism లేకుండా చాలా పాజిటివ్ గా అనలైజ్ చేసారు అదే చెప్పాను సార్ అని కూడా సంబోధించాను దాంట్లో అసభ్యత ఎం ఉంది..... మీకు ఏం అసభ్యత కనిపించింది నేను ఆయనను గౌరవిస్తాను కాబట్టే ఆయన విశ్లేషణ ను రోజు ఫాలో ఔతా అదే టైం ఆయన చేసే లెఫ్ట్వింగ్ వ్యాప్తిని కామెంట్ చేస్తా...... కానీ ఈ రోజు నేను పాజిటివ్ గా ఉంది అంటే అసభ్యత ఎందుకు కనిపించింది....?
@madwithjakkam ఓహో అలా అయితే మేము కూడా ఎపుడు ఫ్యాక్ట్స్ మాత్రమే కామెంట్ చేశాం అలాగే మేము కూడా ఎటువంటి వింగ్ లేదా తోక తగిలించుకోలేదు....... ఆయనను ఎపుడు ఒక ఆచార్యుడిగా గౌరవించాము ఆయన అభిప్రాయాలు ఎలా వీడియో రూపం లో పెట్టాడో మేము మా అభిప్రాయాలను కామెంట్ రూపం లో పెట్టము..... There is no wings or tokas or asbhyata or criticism..... Ok
సత్యదేవ్ గారి ఒక సినిమా కూడా ఇదే తథా కథాంశం తో వచ్చింది, ఎన్నో రోజుల క్రితం రాజశేఖర్ గారి సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు ఇది రేపు ఇంకోటి రావచ్చు. ఇంతకంటే చాల గొప్ప సినిమాలు వచ్చాయి, కానీ ఇప్పుడు కొత్తగా మీరు మరో మార్గం ఎంచుకున్నారు. ఎందుకో దాని పరమార్థం పెరుమాళ్ళకెరుక.
ఈ సినిమా తీమ్. నీతి నిజాయితీ ఉంటే. మంచిదా చెడ్డదా .. అర్థం కాలేదు కానీ దర్శకుని శ్రమ చాలా ఉంది. టెక్నీషయన్లు చాలా శ్రమ పడి బ్యాంకింగ్ రంగం ను కళ్ళకద్దారు, హీరో యాక్షన్ అద్భుతం. BGM సస్పెన్స్ తగ్గట్టు గా ఉంది.
This is a good review , Please do this kind of episodes ..People will appreciate it and also be useful. ..As long as you don't be YSRCP where it is involved in millions of scams.
సినిమా కథ సార్ ఎలా అయినా తీసుకోవచ్చు మీరు చెప్పినట్టు అన్నటు గా నిజజీవితంలో జరగదు ఆశ మరియు తన వాళ్ళ మచ్చి కోసం చేసే పనులే మరియు ఈ సమాజ లో చెడ్డ పేరు రాకుండా ఉండడం కోసం తమవారుచెప్పినట్టుగా హీరో మారతాడు మరియు మీ విశ్లేషణ అద్భుతం
Bank లో క్యాషియర్ బ్యాంక్ సొమ్ము పగలు వడ్డీకి తిప్పి బ్యాంక్ కి ఇన్ టైం లో జమ చేయడం అనే కాన్సెప్ట్ బాపు గారి మిస్టర్ పెళ్ళాం సినిమాలో తనికెళ్ళ భరణి గారి డైలాగ్ ద్వారా చెప్పారు
సినిమాలు చూడటంలో,సమీక్షలు వ్రాయటం తెలీని వారు కూడా వ్రాస్తున్నారు సార్.మీలాటివారు దయచేసి మంచి సినిమాలను సమీక్ష చేయండి.తద్వారా మాకు చాలా ఉపయోగం ఉంటుంది.Thank you very much sir.🎉
DQsir ouryou big pan indian icon actor your film luck bhaskar is very valueble message in 140 cr people in indinan people tha most message film luck bhaskar very memorable film DQsir I am not forget this filmof your acting and your film nice langulag
🙏Sir.. I also saw the movie.. My opinion not writing here but, 2 doubts.. 1) lucky ki money vachake tammudu america veltadu, 2) money vachake sister rich north boy love chesi marriage chesukuntundi.. Okavela money lucky vadda lekunte ? ? .. No logics just watch like movie.. Then storyline, screen play, direction good.. Total story original just make link to mehata bank slips scam.. Meeru review ichenta goppa movie kadanu kuntanu.. Once in movie megastar 1990_2000s lo konna car model type car chupistu edi mega star car konnaru 5 lacks rupees ki antadu sales man but mega fans chala vallaku telusu that car price around 1crore to 2 crore ani.. Its ok 90s movie kada leave it, But..ok sir.. 🙏
ఈ కాలంలో ఫైటింగ్ లు, అర్ధం పర్ధం లేని ఐటం సాంగ్స్ తప్ప ఒక సందేశం కాని జీవిత సత్యాలు కాని లేని సినిమాలే 90 శాతం వస్తున్నాయి. మిగిలిన 10 శాతం మంచి సినిమాలు కావచ్చు, కాని యేవి మంచివూో. తెలియక కొన్ని సంవత్సరాల పాటు సినిమాలు చూడటమే మానివేశాను. ఒక మంచి సినిమా గురించి చెప్పినందుకు ప్రొఫెసర్ గారికి ధన్యవాదములు.
😊😊
హర్షద్ మెహతా కథకి దగ్గర ఉంది.. డబ్బు లేకుంటే ఇంట్లో పేరెంట్స్ కుడా విలువ ఇవ్వరు ఇది నా అనుభవం..
@@MuraliNalamati డబ్బు లేకపోతే అనే మాట తప్పు.ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని గౌరవనీయమైన,కష్టపడైనా పని చేసుకుంటుంటే పేరెంట్స్ విలువ ఇస్తారు.పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు,జనులా పుత్రుని కనుగొని పొగడగ అని సుమతీ శతకంలో ఉన్నది నిజం.ఇది నా స్వంత అనుభవం
@@ramakrishna2823 pora pooka
Swardham lekunda dabbulu intlo andariki kharchu pettinaa..
Nee mochethi kinda neellu tagutunnam, intha antha vesi rakahistunnaru mammalni, a color cheeralu dresses thesthe ave vesukovali, meeru bagupaddaru ila ennenno matalu.. Andaru ila anaka povachu. Kani idi kuda nijam.
Daggara kadu andi..ayana timingalam..athani kinda vunna hero lanti chepalu Ela bathikay anedhi movie. Totally it revolves around harshad Mehta.
Correct bro
మానవ సంబందాలన్ని ఆర్థిక సంబంధాలే.......కార్ల్ మార్క్స్
కాదు, ఎడారి mathalu vachchina తర్వాతనే ఇలా అయ్యాయి
Sad truth
మహాభారతం యుద్ధం ఎందుకు జరిగింది..@@tippanachandu9928
@@tippanachandu9928ఎ 13:39 ఎడారుల నుంచీ వచ్చింది ఆర్యులు కదా? ( బ్రాహనీస్)
Yes
సార్ మీ వివరణ చాలా బాగుంది, సినిమా కూడా చాలా చాలా బాగుంది. ధనం మూలం ఇదం జగత్ 🙏🙏🙏
భగవంతుడు మనిషికి సరైన సమయంలో సిగ్నల్స్ ఇస్తుంటాడు అనేది 100% నిజం.
ప్రతిదాన్ని భగవంతుడే ఇచ్చాడు అనే మాట సెరైనది కాదు 😂
@@jakkalavenkatesh1989 mari monkey nundi evolution and big bang theory proofs levey?
Big leaf of faith. The so called science you study will study and recreate what is already designed
సార్ సినిమా నిన్న నైటే చూసాను చాలా బాగుంది ఈ సినిమా గురించి మీరు చెప్పిన వివరణ అంతకన్నా బాగుంది ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి వెరీ గుడ్ మెసేజ్ మూవీ
Bank employees lucky
Movie name cheppandi
మంచి మాట చెప్పారు. Misappropriate కి misuse తేడా చెప్పారు. ఈ రెండూ కూడా తప్పే. అనవసరంగా మెంటల్ స్ట్రెస్ కు గురి అవ్వటం.....తద్వారా అనారోగ్యం. మూవీ లో ఒక డైలాగ్ నచ్చింది...." గేమ్ ఆడటం తెలిస్తే సరిపోదు.....కానీ ఎక్కడ ఆపాలో తెలియాలి".
కథ నడిపిన పద్ధతి బావుంది.
*Never do a wrong even for right reasons*..
నిజ జీవితంలో Unlucky Bhaskar లే ఎక్కువగా ఉంటారు..
మీ విశ్లేషణ అద్భుతం మాస్టారు.. 💐🙏
చాలామంది రివ్యూ చేస్తూ, దాదాపు సినిమా కథ మొత్తం చెప్పేసి, సినిమా చూడాలనే ఆసక్తి లేకుండా చేస్తారు. మీరు కూడా కథ (మొత్తం చెప్పకపోయినా) రివీల్ చేశారు. కానీ , దీనివల్ల సినిమా చూడని వాళ్లకు చూడాలనే కోరిక కలిగించారు. అంటే మీ రివ్యూ సినిమా బాగా ఆడేందుకు దోహద పడింది.
Idi heaters lo unda...
Nenu alage mobie ki vellanu
అజ్ఞానం , అత్యాశే అన్ని అనర్దాలకు మూలం .. బుద్ధ
nuvvu Gudda movoy
వాహ్హ్ #లక్కీభాస్కర్ సినిమా లాగే... మీ ఈ విశ్లేషణ కూడా సూపర్ హిట్ సార్ 👏👏❤️❤️
Dulkar evaru? NTR family aa Daggubati Family aa?
ICICI Bank manager kuda alanaay chese waarata Hai ga america lo settle ippudu ...
చాల చక్కగా అర్ధమయ్యేలా చెప్పి మంచి Awareness ఇచ్చినందుకు చాల దన్యవాదములు సార్.
ఇలాంటి analysis కద Sir మీనుంచి నేను expect చేసింది. చాలా రోజుల తరువాత మీ ఎనాలిసిస్ నాకు బాగా నచ్చింది. మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. దయచేజి సమాజానికి ఉపయోగపడే ఇలాంటి విశ్లేషణలు చేయండి sir 🙏
What is that message
సార్ మీరు మూవీ గురించి చెప్పారంటే అది అది చాలా మంచి మూవీ అయ్యో ఉంటింది మహర్షి కీ మాట్లాడారు అది సూపర్ హిట్ అయ్యింది అలాగే లక్కీ భాస్కర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్.
వీడికి sir ఎందుకులేండి డబ్బు కోసం దుర్మార్గులకుఅనుకూలంగా మాట్లాడి సామాన్యులకు అన్యాయం చేసిన అపర మేధావి
ప్రతి తండ్రి చూడాల్సిన సినిమా నీది నాది ఒకటే కథ
Try it once everybody...
మలయాళ నటుడిని తెలుగు ప్రేక్షకులు ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు...❤🙏
No no
FAFA and DS are universal actors
Not only malayalam.
In our telugu
Nani is also natural star
Ade Tamil malayalm field Telugu cinemalni mana laga aadarin haru
No one has right to criticize like this. Sir is all-time outstanding analyst
మీ సార్ గన్ రెడ్డి గెలుస్తాడు అనే వీడియోస్ చూడు ఎంత నిజాయితీ పరుడో తెలుస్తుంది
సార్!మీరు చాలా చక్కగా విశ్లేషహించారు. మీ లాంటి సామాజిక బాధ్యత గల వ్యక్తి అరుదు
నీటిలో పడడం వల్ల మనిషి చనిపోడు. అందులో మునిగి ఉండడం వల్ల మనిషి చనిపోతాడు
Nice review sir
😄🤣👏
Super chepparu.. Status petkovacha?
Correct
Theluthu vundaali yelaagaina
😅
చేసిన తప్పును ఎక్కడ అపాలో తెలిసిన వాడు, ధన్యుడు
సమీక్ష బాగుంది సర్ .ప్రతి మనిషి లో మంచి తనం నిజాయితీ ఉంటాయి. సినిమా చూస్తుంటే హీరో తప్పుచేస్తున్నాడు అని తెలుస్తుంది. అతని ఆర్థిక భాధలు అవమానాలు అనుకోని అవకాశాలు ఎదురు పడిన ప్పుడు తను తప్పు చేస్తూన్న సగటు ప్రేక్షకులుగా , మనిషి గా అంతరంగంలో ఆనందపడవచ్చు. ప్రమోషన్ విషయంలో హీరో తన ఆక్రోశాన్ని తెలియజేసేవిధానం . తనకున్న ఉద్యోగం పోతుందేమో అన్నభయం తో సారీ చెప్పి ప్రాధేయపడటం ఆ తర్వాత తననుతన్ను సంభాళించుకొని భావోద్వేగాన్నుండి బయటబడటం అనే సన్నివేశం చాలా గొప్పది. ఈ సన్నివేశం ద్వారా మనం పాజిటివ్ గా ఉండి ఎలా కంట్రోలో ఉండాలో తద్వార మన జీవనగమనాన్ని ఆటంకంలేకుడా సాగించుకోవచ్చో తెలిపే సన్నివేశం .చిన్న చిన్న మాటలతో యజమాని తన ఉద్యోగులను తప్పచేస్తున్నప్పడో మరేదో కారణంతో నే ఒక మాట అంటే ఈ గో తో ఉద్యోగాలు మానేసీ ఎన్నో ఆర్థిక పరిస్థీతులను ఎదుర్కొంటున్నారు . భాధ్యత తెలిసిన వాడికి భయంఉంటుంది. డైరెక్టర్ కథని చాలాబాగా నడిపించారు. ఎడిటింగ్ అదుర్స్ . ఇది ఒక సినిమా గా మాత్రమే చూడాలి . మంచిని మాత్రమే తీసుకోవాలని కోరుకుంటున్నాను.
lucky bashker award winning
డబ్బు ఎలా సంపాదించాలని చూడకండి, సంపాదించెయ్యండి....ఎందుకంటే కొంతమంది రాజకీయనాయకులు, ధనాధికారులు డబ్బుని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పేద ప్రజలను ఆటాడిస్తున్నారు......ఎంతో మంది పేద పేదప్రజలు నిరంతరం కష్టపడుతూ దరిద్రాన్ని అనుభవిస్తున్నారు......ఈ భూమి మీద అందరికీ సంతోషంగా బ్రతికే హక్కు ఉంది,, ఇది ఎవ్వడి సొత్తుకాదు.... ఇదీ అందరిది......నీతులు కట్టిపెట్టండి.....let's rock the world❤❤❤❤❤
Super👌👌👌👌👌❤
బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండండి, ప్రొఫెసర్ గారు.
సార్ ప్రొఫెసర్ గారు ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం పట్ల అభిమానం తో జాతీయ భావం పెంపొందించే ఎలా వీడియోలు చేసినందుకు అభినందనలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలలో జాతీయ భావం పెంపొందించేలా కృషి చేస్తున్నందుకు ధన్యవాదములు
Nageswar claimed that he would not reveal the story of the movie but he gave away all key points including the climax.
ఇదీ చాలా banks లో జరుగుతున్నదే
విజయవాడలో శేఖర్ అని bank employe ఉండేవాడు, ఇలా చేసే అయన job పోయంది.
నా చిన్నపుడు నేను రాజమండ్రి లో ఉండేవాడిని, అక్కడ కూడా ఇలాగే జరిగేది, నాకు బాగా గుర్తుంది.
డైరెక్టర్ మంచి story ఎన్నుకున్నాడు ఇలాచేసేవాళ్ళు పొట్టకోట్టాడు.
సినిమా బాగుంది
Goosebumps 🎉🎉…disconnect cheddamule ani kuda…..connect karadu🎉….so nice explanation sir…🙏🙏🙏
ఆ మూవీ నేను చూడలేదు sir but
Your great, tremendous, amazing, excellent magnificent awesome words tho నన్ను కొనేశారు my professor am following now onwards
Love you my professor,mlc, journalist, political analyst etc sir love 1trillion & unlimited and unconditional ❤❤
సార్ సినిమా చాలా బాగుంది మీరు ఈ మూవీ గురించి వీడియో చేయడం చాలా బాగుంది మంచి విషయాలు చెప్పారు thenk you సార్, ఇలాంటి సినిమా లకి అవార్డులు రావాలి సార్.
🤣 em undi bro andulo
emi undi ani kadu emiledu chudandi megatha moove ki dinkie chudandi oka himsha ledu, kuthuntralu leu nadikesikodam ledu, prathi intilo unde kadha matrame untindi.
@@paradesinadipuri6384 sir ante nen "sir" movie anukuna, lucky bhaskar aithe okay
యే ముచ్చట కా ముచ్చట జెప్పుకోవాలి సార్ ఈ రోజు మీ విశ్లేషణలో ఎటువంటి 🐍 చిమ్మకుండ ఎటువంటి ఇంటర్నల్ ఇంటెన్షన్స్ లేకుండా పూర్తి న్యూట్రల్ గా ఒక విశ్లేషకుడు గా విశ్లేషించారు....... 👍🏼
Nuvu bathayi va bro😂😂😂
Andhbhakt spoted.
@madwithjakkam దీంట్లో అసభ్యత ఏముంది బ్రో ఫస్ట్ టైం నేను నాకేశ్వర్ గారి విశ్లేషణ లో ఎటువంటి భావజాల వ్యాప్తి లేదా రైట్వింగ్ విమర్శ లేకుండా లేదా కంటికి కనిపించని చెవికి వినిపించని hatred or criticism లేకుండా చాలా పాజిటివ్ గా అనలైజ్ చేసారు అదే చెప్పాను సార్ అని కూడా సంబోధించాను దాంట్లో అసభ్యత ఎం ఉంది..... మీకు ఏం అసభ్యత కనిపించింది నేను ఆయనను గౌరవిస్తాను కాబట్టే ఆయన విశ్లేషణ ను రోజు ఫాలో ఔతా అదే టైం ఆయన చేసే లెఫ్ట్వింగ్ వ్యాప్తిని కామెంట్ చేస్తా...... కానీ ఈ రోజు నేను పాజిటివ్ గా ఉంది అంటే అసభ్యత ఎందుకు కనిపించింది....?
@@rajgoud1783 bro Sir eppudina facts matladuthadu bro. Sir ee wing kadu eppudu sir neutral gane chepthadu
@madwithjakkam ఓహో అలా అయితే మేము కూడా ఎపుడు ఫ్యాక్ట్స్ మాత్రమే కామెంట్ చేశాం అలాగే మేము కూడా ఎటువంటి వింగ్ లేదా తోక తగిలించుకోలేదు....... ఆయనను ఎపుడు ఒక ఆచార్యుడిగా గౌరవించాము ఆయన అభిప్రాయాలు ఎలా వీడియో రూపం లో పెట్టాడో మేము మా అభిప్రాయాలను కామెంట్ రూపం లో పెట్టము..... There is no wings or tokas or asbhyata or criticism..... Ok
సత్యదేవ్ గారి ఒక సినిమా కూడా ఇదే తథా కథాంశం తో వచ్చింది, ఎన్నో రోజుల క్రితం రాజశేఖర్ గారి సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు ఇది రేపు ఇంకోటి రావచ్చు. ఇంతకంటే చాల గొప్ప సినిమాలు వచ్చాయి, కానీ ఇప్పుడు కొత్తగా మీరు మరో మార్గం ఎంచుకున్నారు. ఎందుకో దాని పరమార్థం పెరుమాళ్ళకెరుక.
ఈ ఒక్క వీడియో చాలు మన యావత్ తెలుగు ప్రజలందరికీ జీవితం యొక్క విలువ దానిపట్ల ఉన్న చాలా విషయాల గురించి
These are not words Diamond above words🎉🎉🎉
తెలుగు సినిమా నేర్చుకోవలసింది చాలా ఉంది లక్కీ భాస్కర్ ద్వారా
th-cam.com/users/shortsF4wW27kakTs?si=qoJ4vnu8E7H88swP
ఈ సినిమా తీమ్. నీతి నిజాయితీ ఉంటే. మంచిదా చెడ్డదా .. అర్థం కాలేదు కానీ దర్శకుని శ్రమ చాలా ఉంది. టెక్నీషయన్లు చాలా శ్రమ పడి బ్యాంకింగ్ రంగం ను కళ్ళకద్దారు, హీరో యాక్షన్ అద్భుతం. BGM సస్పెన్స్ తగ్గట్టు గా ఉంది.
Lesson - కన్నీళ్లు, పేదరికం, అవమానం, ఓటమి
This is a good review , Please do this kind of episodes ..People will appreciate it and also be useful. ..As long as you don't be YSRCP where it is involved in millions of scams.
మీరు చెప్పారు గనుక తప్పక ఈ సినిమా చూస్తాను
తప్పకుండా చుడాలని నీను కొరూకుంటనాను
Oustanding lessons..well explained sir. A must watch moview for everyone.
As Chartered Accountant we Proud that movie. His father escaped safely ( Master Mind )
మూవీ excellent undi❤❤
స్టోరీ మొత్తం చెప్పేసారు కదా... Tq sir🙏
😂😂
సినిమా కథ సార్ ఎలా అయినా తీసుకోవచ్చు మీరు చెప్పినట్టు అన్నటు గా నిజజీవితంలో జరగదు ఆశ మరియు తన వాళ్ళ మచ్చి కోసం చేసే పనులే మరియు ఈ సమాజ లో చెడ్డ పేరు రాకుండా ఉండడం కోసం తమవారుచెప్పినట్టుగా హీరో మారతాడు మరియు మీ విశ్లేషణ అద్భుతం
Yes. Your advises are remarkable. They should follow. Hence you are a real professor.
Excellent analysis...
"Never do wrong even for right reasons " ...!
మొత్తం స్టోరీ విన్నాక..
OTT లో వచ్చాక చూద్దాం లే..అనుకున్నా....
Go to theatre watch this movie. ..you like it spoiler not affect this film screen play
Superb... Sir.. చాలా బాగా చెప్పారు.
ప్రొఫెసర్ గారు చాలా కాలం తర్వాత మీ వీడియో చూస్తున్నాను.
1:45 video starts
Excellent 👌 conversation Sir
Superb movie ❤❤
ఎర్ర చందనం దొంగలను, సంఘ విద్రోహుల ను హీరోలు చేసి చూపే సినిమాలు బదులు సామాన్యుడు ఎలా హీరో అయ్యాడు చూపించారు.... Good movie -Lucky Bhaskar
మీ విశ్లేషణ చాలా బాగుంది 👌👌
Movie రివ్యూ తో chala💐లైక్స్ వచ్చాయి sir
Since you have given review on movie first time, I watched the movie. I have liked the movie and your review too
కథ చెప్పను అని చెప్పి కథ మొత్తం చెప్పేశారు సర్
😂😂😂😅😅😅
Last twist cheppaledu ...happy
సార్ స్టోరీ చెప్పను అని ఫుల్ స్టోరీ చెప్పేశారు కద సర్
Movi excellent undi🎉🎉🎉🎉🎉
Good message Sir
తప్పుడు మార్గం లో అధికారం చేజిక్కించుకున్న వారు తెలుసు కుంటే ఎంత బావుణ్ణు
Whatever... Movie is soooo good.. Recent best ❤️
Super analytical information sir ❤
I watched lucky bashkar. After you gave a good review.
సూపర్ సార్.. 👍
Bank లో క్యాషియర్ బ్యాంక్ సొమ్ము పగలు వడ్డీకి తిప్పి బ్యాంక్ కి ఇన్ టైం లో జమ చేయడం అనే కాన్సెప్ట్ బాపు గారి మిస్టర్ పెళ్ళాం సినిమాలో తనికెళ్ళ భరణి గారి డైలాగ్ ద్వారా చెప్పారు
తప్పు చేసే కెపాసిటీ లేక తప్పు చేయని వాళ్ళు చాలా మంది అందులో నేను ఒకన్ని.లాభం వస్తది దొరకను అంటే నేను కూడా తప్పు చేస్తాను
Chala Manchi Movie sir Feel good movie
super movie ❤❤
సినిమాలు చూడటంలో,సమీక్షలు వ్రాయటం తెలీని వారు కూడా వ్రాస్తున్నారు సార్.మీలాటివారు దయచేసి మంచి సినిమాలను సమీక్ష చేయండి.తద్వారా మాకు చాలా ఉపయోగం ఉంటుంది.Thank you very much sir.🎉
ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా సూపర్ సినిమా ❤❤
DQsir ouryou big pan indian icon actor your film luck bhaskar is very valueble message in 140 cr people in indinan people tha most message film luck bhaskar very memorable film DQsir I am not forget this filmof your acting and your film nice langulag
This month Paytm received sir.
wonderful, deserve 1000.shares
నేను ఏమి చెప్పను అంటూనే సినిమా స్టోరీ మొత్తం చెప్పేశారు మీరు మీరు స్టోరీ చెప్పినా చెప్పకపోయినా చూసేవాళ్ళు ప్రేక్షకులు కచ్చితంగా చూస్తారు
ఫాక్ట్ ఏమిటంటే హర్షద్ మెహత కాంగ్రెస్ టైం లో కాబట్టి అరెస్ట్ అయ్యాడు. బీజేపీ టైం లో ఎంత మంది మెహత లు వున్నా అరెస్ట్ లు వుండవు రైడ్ లు వుండవు.
Koncha, examples ivvandi alantivaru evvaroo?
హర్షద్ మెహతా చేసిన స్కామ్ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది
@raviikrisshna4643 ఇప్పుడు BJP వుంది కదా అని రేప్ చేసిన వాళ్ళకి BJP సపోర్ట్ చేసిందన నువ్వు చెప్పేది.???
@@varak7980 evaru vallu?
bayata padaledga evaru bjp lo okkadana vachada bayatiki ade example @@prajesh4u
Good Movie and awesome message!
మీవివరణ బాగుంది 🙏
Story in prolong చేసి చెప్పాసారు😊
నిజంగా మూవీ super గా వుంది
Correct ga cheppinaru sir
మీరు పూర్తి కమ్యూనిస్టు భావాలతో వుండే మీరు "భగవానుడు ఉన్నాడు, మనకు మంచి చేస్తాడు" అని ఒప్పుకున్నారు. సంతోషం
ఆ భాగవణుడే ఉంటే ఆడ పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఆపొచ్చు కదా....ఎందుకురా ఈ పిచ్చి నమ్మకాలు.....
😅
He is Paytm batch.
Thanks sir for updating me 😄
Final ga cinema explain chesaru sirrrr
ఇకపైన ప్రొఫెసర్ Sir గారు అప్పుడప్పుడు మూవీస్ చూడగలరు ఇలా విశ్లేషణలు ఇచ్చి Followers ని పెంచుకోగలరు అని ఆశిస్తున్నాను....🙂😀👍👏
Very Good Analysis & Words For Movie Lovers....🙂😀👍👏
Good review sir
EXCELLENT MESSAGE FROM A GREAT PROFESSOR !
అనుబంధం ఆప్యాయత అంతా ఒక బూటకం మనుషులు ఆదుకొనే నాటకం.
100 percent true
తాత మనవడు లోని సి నా రె గారి పాట....రూపంలో వచ్చిన జీవిత సత్యం
It's great movie💯
సూపర్ సినిమా ❤❤
Advance congratulations 💐 1 million ayinaduku
Lacey Baskar film super 👌
🙏Sir.. I also saw the movie.. My opinion not writing here but, 2 doubts.. 1) lucky ki money vachake tammudu america veltadu, 2) money vachake sister rich north boy love chesi marriage chesukuntundi.. Okavela money lucky vadda lekunte ? ? .. No logics just watch like movie.. Then storyline, screen play, direction good.. Total story original just make link to mehata bank slips scam.. Meeru review ichenta goppa movie kadanu kuntanu.. Once in movie megastar 1990_2000s lo konna car model type car chupistu edi mega star car konnaru 5 lacks rupees ki antadu sales man but mega fans chala vallaku telusu that car price around 1crore to 2 crore ani.. Its ok 90s movie kada leave it, But..ok sir.. 🙏
Cinema mottam chepparuga
Good sir. Wanted to watch the movie
చెప్పే విధానం సార్ ది బాగుండును
Very good analysis sir, your message is very useful for every person.
Nice movie ❤
మూవీ హిట్ సార్