కరెక్ట్ గా చెప్పారు. నెహ్రూ నామినేటెడ్ ప్రధాని అయినా, జాతికి ఏకైక నాయకుడని ఎలా ప్రచారం చేశారో, అంబేద్కర్ ఒక్కడే పెన్ను దించకుండా బర బరా రాసేసా డ ని దళితులని జో కొట్టేందుకు ఒక ప్రచారం చేసారు. అంత గౌరవం వుంటే ఆయన్ని ఎందుకు ఓడించారు.
మొన్ననేమో ఆంధ్ర మీడియా వాళ్లకు, జర్నలిస్టులకు Hyderabad లో భూములిచ్చారు, అసలైన తెలంగాణ జర్నలిస్టులకు వదిలేసి. అప్పుడు రేవంత్ మంచిపని చేస్తున్నారు అని బాగా పొగిడారు. ఇప్పుడేమో హైదరాబాద్ను UT చేయాలి అని అంటున్నారు. ఎందుకంటే హైద్రాబాద్లో ఉన్న ఆంధ్రవాళ్ల ఆస్తులు కాపాడుకోవచ్చు అని, వాళ్ళ ఆస్తుల మీద తెలంగాణ నాయకుల పెత్తనం ఉండొద్దు అని, ప్లాన్లు బాగానే వేస్తున్నారు. 😅😅
అవును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సొంతంగా రాజ్యాంగమును వ్రాయలేదు(ఇది కొందరికి రుచించకపోవచ్చును)డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాపీటింగ్ కమిటీ ఛైర్మన్ రాజ్యాంగడ్రాపీటింగ్ కమిటీలో వివిద కమిటీలు ఉన్నాయి.ఆ కమిటీలు తయారుచేసిన రాజ్యాంగ భాగాలను(వ్యాసాలను)రాజ్యాంగ పరిషత్ సవివరణాత్మకంగా చర్చించన తరువాత రాజ్యాంగంలోని వివిద భాగాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యంగ సంపుటిలో క్రోడీకరించారు
దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష చిన్నచూపు చూడటం ఉత్తరాది వారికి సహజగుణం అయిపోయింది. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి చెందాలంటే దక్షిణాది రాష్ట్రాల గళం పార్లమెంటు లో వినిపించాలి ఉంటే ముందుగా దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్య పెరగాలి, అందుకని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,ఒరిస్సా రాష్ట్రాలను కూడా కలిపి దక్షిణాది రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలి, ఆతరువాత హైదరాబాద్ నుండి దేశ రాజధాని గా చేయాలి.
Thank u Sai garu for accepting the favouritism, domination or supremacy of North India in the federal country like ours. 2nd Capital, I feel they will make Hyderabad too like Delhi from pollution point please.
సాయి గారు, రేపు పొద్దున హైదరాబాదు పరిస్థితి కూడా ఇలాగే అవదు అన్న గ్యారంటీ ఇస్తారా, ఇప్పటికే హైదరాబాదు మౌలిక సదుపాయాల విషయంలో విపరీతమైన ఒత్తిడికి గురి అవుతున్నది. వర్షం వస్తే బోట్లో వెళ్లాల్సి వస్తుంది అని మీ మీడియా వాళ్లే కథనాలు రాస్తూ ఉంటారు, అలాంటిది మళ్లీ దేశ రాజధాని చేస్తే పరిస్థితి ఇంకా విపరీతంగా ఉంటుంది. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా ఎవరు వాడ రా, నార్త్ ఇండియా పెత్తనాలు సౌత్ ఇండియా మంచితనాలు, ఇలాంటి కథనాలు చెప్పి, అగ్నికి ఆజ్యం పోయడమే తప్ప ఏమైనా ఒరిగేది ఉందా. మీ మీడియా వాళ్లకి డీసెంట్రలైజేసన్ అన్న పదము గుర్తుకే రాదా లేక ఆ పదానికి విలువ ఇవ్వడం తెలియదా, ఆ దిశగా ఎవ్వరూ ఎందుకు మాట్లాడరు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను వినండి, ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది, దేశ రాజధానిలో లేదు కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా చంద్రయాన్ లాంటి గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ ని నిర్వహించారు, అలాంటిది, యుజిసి అనబడే ఒక కేంద్ర కార్యాలయం దేశ రాజధానిలో కాకుండా దేశంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఏ చిన్న పట్టణంలో నైనా ఉండి కాలేజీలను యూనివర్సిటీలను బ్రహ్మాండంగా నడిపించవచ్చు, ఇలాంటి ఎన్నో సంస్థలను ఢిల్లీలోనే అన్ని ఎందుకు ఇరికించారు, ఏం అవసరం? డీ సెంట్రలైజేసన్ ఎందుకు చేయకూడదు. మన దేశంలో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది చూడండి, రాజస్థాన్లో ఎక్కడో ఒక మారుమూల ఉన్న చిన్న గ్రామం పిలాని, అక్కడికి వెళ్లి రాయలసీమలోనీ ఏ మారుమూల ప్రాంతంలోనో ఉన్న విలేజ్ నుంచి కూడా విద్యార్థులు వెళ్లి ఇంజనీరింగ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి, పిలానీ కి ఈరోజు ప్రపంచ పటంలో గుర్తింపు లేదా, బిట్స్ ఢిల్లీలోనే ఉండి ఉంటే ఇంతకన్నా గుర్తింపు వచ్చి ఉండేదా?. ఇప్పటి కైనా దయచేసి డీసెంట్రలైజేసన్ దిశగా మీ కథనాలు ఉండేలా చూసుకోండి. మన అమరావతి కూడా ఒక మంచి రాజధానిగా అభివృద్ధి చెందితే తప్పేం లేదు కానీ, పిచ్చుక ముడ్డిలో రాయి ఇరికించినట్లు అన్ని అక్కడే అంటే రేపు పొద్దున అమరావతిలో జరిగేది కూడా ఇదే. దేశంలో ఉన్న అన్ని చిన్న చిన్న పట్టణాలను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి, అక్కడికి ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు ఇతర ప్రైవేట్ సంస్థలు అన్నిటిని ఎక్కడీకక్కడ ఏర్పాటు చేస్తే, అసమాన జన సాంద్రతలు పర్యావరణ అసమతుల్యత, ప్రకృతి విపత్తులు, కాలుష్యం, వర్షాకాలంలో బోట్లో వెళ్లే అవసరాలు, వయనాడ్ ఘటనలు, హైడ్రా లాంటి సంస్థలు పుట్టి కూల్చివేతల ప్రహసనాలు ... ఇలా ఎన్నో అవసరం లేదు కదా.
As per Ambekar he wish to establish 4 Supreme Court benches and 4 more capitals other than Delhi, to reduce pressure on Delhi, he told with very long site
Sai anna Telangana ki kotha rajadhani modi isthada..Venkaiaha naidu isthada..Telangana prajalu em kavali...Desha rajadhani ga Amaravathini Chesukondi..hyderabad ni vadileyandi enka
Chance ledu naku telisi alanti place okka rayalaseema lone undi.. atu banglore drdo ki etu hyd drdo ki madyalo alage south ki, rendu dattamaina adivalaki.. rendu samudralaki madyalo.. adi kuda land kaliga i means farm lands takkuva ga unde pradesam and more over nadula anusandanam ayite water ki problem undadu.. i think that is the correct place
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 3సార్లు అధికారంలోకి వచ్చింది ఢిల్లీ పొల్యూషన్ ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నటీ చెబుతుంది దీనికి తోడు యమున ఇక ఫుల్ పొల్యూషన్ ఇక అక్కడ మార్పు రావాలి అంటే బీజేపీ అధికారం లోకి రావాలి దీనికి తోడు విపరీత జనాభా am ఆద్మీ వచ్చిన తరువాత అంతకు ముందు ఉన్నా govt వెళ్ళ చొరబాటు దారులను అక్కడకు తీసుకు రావడం లో శ్రద్ద కాలుష్యం మీద పెట్టాలి
Maa hyd ni వదిలెయ్యండి. ఆల్రెడీ ఇరుకూరోడ్లతో ట్రాఫిక్ పొల్యూషన్ తో చేస్తున్నాం
సాయి గారు. మాకు అవసరం లేదు. అమరావతిని దేశ రాజధాని చేసుకోండి.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ మొత్తం నిర్మాణం చేసిన వారు కాదు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాత్రమే!
Drafting committee aa constitution rasinavaru bro
@@bobbysadanala5319
Drafting committee... raajyaangaanni kottha gaa yami thayaaru cheyaledhu.
Anthaa nehru directions lo... appatike vunna British raajyaangamu lone maarpulu cherpulu chesthoo raasaaru.
Mari nivu rasava edupu apandi ra
Nee badha endi brother
కరెక్ట్ గా చెప్పారు.
నెహ్రూ నామినేటెడ్ ప్రధాని అయినా, జాతికి ఏకైక నాయకుడని ఎలా ప్రచారం చేశారో,
అంబేద్కర్ ఒక్కడే పెన్ను దించకుండా బర బరా రాసేసా డ ని దళితులని జో కొట్టేందుకు ఒక ప్రచారం చేసారు.
అంత గౌరవం వుంటే ఆయన్ని ఎందుకు ఓడించారు.
పాతబస్తీ మాత్రమే అయితే ఇంకా మంచిది.
దక్షిణాది రాష్టాలకు మోదీ గారికి ఓట్లు వేయరు కానీ డెవలప్మెంట్ కావాలి ఇది ఎలా సాధ్యం సాయిగారు 😊
దేశానికి హైదరాబాదును రెండవ రాజధాని చేస్తే హైదరాబాద్ మీద హక్కు మా తెలంగాణకే ఉంటదా మరియు కేంద్రం హైదరాబాద్ రాబడిని తీసుకుంటే ఊరుకోము
Let’s make kammaravati as capital of India
Saigaaru.. Venakayya ఊడబొడిచింది ఏమీలేదు.. అతగాణ్ణి వెనకేసుకురానవసరం లేదు..Hyderabad కమ్మరాబాద్ గా మారుస్తారు
జగన్ మూడు రాజధానులు పెడితే ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయా అన్నారు ఇప్పుడు ఒక దేశానికి రెండు రాజధానులు ఉండ వచ్చ
మాకు ఎందుకు a గబ్బు...ఎప్పుడే హ్యాపీ ఉంది...మళ్ళీ hyderbad ni kuda నాశనం చేస్తారు...
మరో నాలుగు ఔటర్ రింగులు కావాలి.
@rajeswarivenkatakoti238 ఎందుకు అన్న మనకు ఆ పెంట...రేట్స్ ఫుల్ పెరిగిపోతాయి...రెంట్స్ ఫుల్ పెంచుతారు
దొనకొండ వినుకొండ సింగారకొండ మధ్యలో పెట్టండి
We support amrathi capital of universe
మరీ వెంకయ్య ని పొగిడేయొద్దు, అతను డెవలప్ అయ్యాడు గాని బీజేపీ ని ఆంధ్ర లో ఏమాత్రం డెవలప్ చెయ్యలేదు.
Amaravathi would be a great choice, instead of Hyderabad!
మాకు వదు రాజధాని ఇపుడే చాలా వరకు నాశం ఐపోయింది
మొన్ననేమో ఆంధ్ర మీడియా వాళ్లకు, జర్నలిస్టులకు Hyderabad లో భూములిచ్చారు, అసలైన తెలంగాణ జర్నలిస్టులకు వదిలేసి. అప్పుడు రేవంత్ మంచిపని చేస్తున్నారు అని బాగా పొగిడారు. ఇప్పుడేమో హైదరాబాద్ను UT చేయాలి అని అంటున్నారు. ఎందుకంటే హైద్రాబాద్లో ఉన్న ఆంధ్రవాళ్ల ఆస్తులు కాపాడుకోవచ్చు అని, వాళ్ళ ఆస్తుల మీద తెలంగాణ నాయకుల పెత్తనం ఉండొద్దు అని, ప్లాన్లు బాగానే వేస్తున్నారు. 😅😅
అమరావతి నే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి దేశ రెండో రాజధానిగా!!!!!!
Haha good joke
Not a joke... Absolutely
Andhra development ayyidhi
😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
@@muhammedmutahharkhazi7690 🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭
😂😂😂😂😂😂
ఆంధ్రలో పెట్టుకోండి
ఓహో తెలంగాణ ప్రతేక దేశమా నాయనా????
Nation 2nd capital ante Naku telsi Chittoor best place enduku ante Chittoor Andhra Pradesh, karnataka and tamilnadu nadu ni kalpe prantham.
Amaravathi will be Second Capital of India...
Central govt need to release more funds
హైదరాబాద్ నాగపూర్. మధ్య న్యూ రాజధాని చేయ్యాలి అది ఇండియా సెంటర్ పాయింట్ అవుతుంది
ఉత్తర భారత జనాలు ముఖ్యంగా బీజేపీ వాళ్ళు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వరు. ఎంపీ లోని ఇండోర్ నగరం ఈ విషయంలో కొంత నయం
ఇదంతా ఎందుకు 500 కోట్లు భవనాలు ఉన్నాయి కాదురా అవి వాడితే సరిపోతుంది.
కమ్మ రాబాద్ పెట్టండి
దేశం రెండు ముక్కలు అవుతుంది వద్దు
ఇంకా బతికే ఉన్నాడుగా వెంకయ్య..... ఎప్పుడైనా చేయొచ్చు చేయాలనుకుంటే
Why not amaravathi...? As a AP person I would like to have Amaravathi as Indian capital 😊😊😊
మద్యప్రదేశ్ రాజధాని భూపల్ లో పెట్టండి
అవును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సొంతంగా రాజ్యాంగమును వ్రాయలేదు(ఇది కొందరికి రుచించకపోవచ్చును)డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాపీటింగ్ కమిటీ ఛైర్మన్
రాజ్యాంగడ్రాపీటింగ్ కమిటీలో వివిద కమిటీలు ఉన్నాయి.ఆ కమిటీలు తయారుచేసిన రాజ్యాంగ భాగాలను(వ్యాసాలను)రాజ్యాంగ పరిషత్ సవివరణాత్మకంగా చర్చించన తరువాత రాజ్యాంగంలోని వివిద భాగాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యంగ సంపుటిలో క్రోడీకరించారు
Correct
Yes correct
Better vizag or amaravathi
ఆసిఫాబాద్ గాని సిర్పూర్ కాగజ్ నగర్ గాని దేశ రాజధానికి బాగా సరిపోతాయి.
Better to consider between Hyderabad and kurnool
AP తెలంగాణ బోర్డర్ అయిన కొదాడ jaggayyapet మద్యలో పెడితే సూపర్ సాయి
నార్త్ పీపుల్స్ రాక తో హైదరాబాద్ dust bin అవుతుంది
క్రైమ్ రేట్ పెరుగుతోంది
అభివృద్ధి అటు వుంచి నాశనం జరుగుతుంది
100 % correct already hyd polluted
Country capital will exist in South india🇮🇳 , may be that will come in North Karnataka after some years
Anegondi
సాయి గారు అన్ని సౌకర్యాలు మీ ఆంధ్రకే చేసుకోండి 😭
Nellore best
వద్దు లేండి
కర్నూలు ఏమైయిది
I vote for kurnool
Ap capital kurnool lo peti adminstration cheyleka hyd lo kaliparu .
No new capital needed we are living in internet world everything things is connected and online.
No hyderabad only ask amaravati
KamaravatheniNaysenolRajadaniCheyendi
హైదరాబాద్ లో వద్దు సారూ.... జన కాలుష్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో వద్దే వద్దు....... తమిళ్, కర్ణాటక, రాయల సీమ సెంట్రిక్ ఐతే బెస్ట్.... అల్ ది బెస్ట్
కమ్మరావతి ని చేసుకోండి.. మాకు ఎందుకు ra ఆ దరిద్రం.. మా తెలంగాణ ని ఇలా బతకనియండి
ap united
తెలంగాణ భారత దేశంలో భాగం కాదా బాబు????
Amaravathi ni chesukondi
Tirupati and nellore మధ్య best... హైదరాబాద్ కన్నా
👌👌👌
Venkaiah Naidu praja naayakudemi kaadu, lobbying+ cast promotion leader, aayanavallaTDP ki plus, state BJP ki minus,
Greater community PRESIDENT, that's reason he became VP.
Excellent Idea sai
హైదరాబాదు దేశరాజధాని కన్నా మన అమరావతి ని చేస్తే ఇంకా బాగుంటుంది.
తెలంగాణ నాశనం చేస్తుంది
కమ్మ రావ తిని
ప్రపంచ రాజధాని చేయండి
ఇంకా కమ్మ గా వుంటుంది
Christian YSRCP batch spotted.
Kamma vallu ne ammani baga vadenatlu undi. Baga gurthu pettukonnav.
@@venukalluri7679 జెరూసలేం లో మన ఆంధ్రా రాజధాని లేదంటే ...దక్షిణ ఆఫ్రికా అడవి లో మూడు ముక్కలా టా పెట్టుకుంటే బాగుండేదేమో 😂😂😭😭
@@rajanaddanki7999
ప్రపంచ దుర్మార్గుడైన చేతబడి చంద్ర బాబు నాయుడమ్మ
చేసేది అదే కధా
@@venukalluri7679 మూడు రాజధానులు అనే వింత ను చూసి జనం నవ్వు తున్నారు😁😁😁😂😂😂
Good idea
Nature will decide.
చెప్పుతెగుతుంది హైదారాబాద్ జోలికి వస్తె.
చెప్పు తో కొట్టడానికి నువ్వు ఎవడివి రా???? దక్షిణ భారత దేశానికి రాజధాని ఉండాలి. తెలంగాణ..,హైదరాబాద్ ఏమీ ప్రత్యేక దేశాలు కావు.
Vijayawada Singh Nagar best
దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష చిన్నచూపు చూడటం ఉత్తరాది వారికి సహజగుణం అయిపోయింది.
దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి చెందాలంటే దక్షిణాది రాష్ట్రాల గళం పార్లమెంటు లో వినిపించాలి ఉంటే ముందుగా దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్య
పెరగాలి, అందుకని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,ఒరిస్సా రాష్ట్రాలను కూడా కలిపి దక్షిణాది రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలి,
ఆతరువాత హైదరాబాద్ నుండి దేశ రాజధాని గా చేయాలి.
ఆలోచన బాగుండి అవసరం ఉంది. కాలం తీర్పు ఎలా ఉంటుందో??
I vote for this proposal. hyderabad or indore should be next india capital
Thank u Sai garu for accepting the favouritism, domination or supremacy of North India in the federal country like ours. 2nd Capital, I feel they will make Hyderabad too like Delhi from pollution point please.
Either Hyderabad or Vizag is best for second capital of India.
Super Sir
వద్దు
Gulbarga is best place
దొనకొండ లో దేశ రెండో రాజధానిగా బాగుంటుంది.
Greater Guntur area will be suitable for the second capital of India
nagpur best place
సాయి గారు, రేపు పొద్దున హైదరాబాదు పరిస్థితి కూడా ఇలాగే అవదు అన్న గ్యారంటీ ఇస్తారా, ఇప్పటికే హైదరాబాదు మౌలిక సదుపాయాల విషయంలో విపరీతమైన ఒత్తిడికి గురి అవుతున్నది. వర్షం వస్తే బోట్లో వెళ్లాల్సి వస్తుంది అని మీ మీడియా వాళ్లే కథనాలు రాస్తూ ఉంటారు, అలాంటిది మళ్లీ దేశ రాజధాని చేస్తే పరిస్థితి ఇంకా విపరీతంగా ఉంటుంది. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా ఎవరు వాడ రా, నార్త్ ఇండియా పెత్తనాలు సౌత్ ఇండియా మంచితనాలు, ఇలాంటి కథనాలు చెప్పి, అగ్నికి ఆజ్యం పోయడమే తప్ప ఏమైనా ఒరిగేది ఉందా. మీ మీడియా వాళ్లకి డీసెంట్రలైజేసన్ అన్న పదము గుర్తుకే రాదా లేక ఆ పదానికి విలువ ఇవ్వడం తెలియదా, ఆ దిశగా ఎవ్వరూ ఎందుకు మాట్లాడరు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను వినండి, ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది, దేశ రాజధానిలో లేదు కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా చంద్రయాన్ లాంటి గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ ని నిర్వహించారు, అలాంటిది, యుజిసి అనబడే ఒక కేంద్ర కార్యాలయం దేశ రాజధానిలో కాకుండా దేశంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఏ చిన్న పట్టణంలో నైనా ఉండి కాలేజీలను యూనివర్సిటీలను బ్రహ్మాండంగా నడిపించవచ్చు, ఇలాంటి ఎన్నో సంస్థలను ఢిల్లీలోనే అన్ని ఎందుకు ఇరికించారు, ఏం అవసరం? డీ సెంట్రలైజేసన్ ఎందుకు చేయకూడదు. మన దేశంలో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది చూడండి, రాజస్థాన్లో ఎక్కడో ఒక మారుమూల ఉన్న చిన్న గ్రామం పిలాని, అక్కడికి వెళ్లి రాయలసీమలోనీ ఏ మారుమూల ప్రాంతంలోనో ఉన్న విలేజ్ నుంచి కూడా విద్యార్థులు వెళ్లి ఇంజనీరింగ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి, పిలానీ కి ఈరోజు ప్రపంచ పటంలో గుర్తింపు లేదా, బిట్స్ ఢిల్లీలోనే ఉండి ఉంటే ఇంతకన్నా గుర్తింపు వచ్చి ఉండేదా?. ఇప్పటి కైనా దయచేసి డీసెంట్రలైజేసన్ దిశగా మీ కథనాలు ఉండేలా చూసుకోండి. మన అమరావతి కూడా ఒక మంచి రాజధానిగా అభివృద్ధి చెందితే తప్పేం లేదు కానీ, పిచ్చుక ముడ్డిలో రాయి ఇరికించినట్లు అన్ని అక్కడే అంటే రేపు పొద్దున అమరావతిలో జరిగేది కూడా ఇదే. దేశంలో ఉన్న అన్ని చిన్న చిన్న పట్టణాలను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి, అక్కడికి ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు ఇతర ప్రైవేట్ సంస్థలు అన్నిటిని ఎక్కడీకక్కడ ఏర్పాటు చేస్తే, అసమాన జన సాంద్రతలు పర్యావరణ అసమతుల్యత, ప్రకృతి విపత్తులు, కాలుష్యం, వర్షాకాలంలో బోట్లో వెళ్లే అవసరాలు, వయనాడ్ ఘటనలు, హైడ్రా లాంటి సంస్థలు పుట్టి కూల్చివేతల ప్రహసనాలు ... ఇలా ఎన్నో అవసరం లేదు కదా.
Amaravati ni chesuko ...
First capital should be Ayodya and second should be Hyderabad
As per Ambekar he wish to establish 4 Supreme Court benches and 4 more capitals other than Delhi, to reduce pressure on Delhi, he told with very long site
Kurnool would be a better option....
బాహుబలి సినిమా కు ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ చేసిన డైరెక్టర్ రాజమౌళి అంటారు ఇది అంతే, హైదరాబాద్ capital city చేయాలి ❤❤
U lost brain
Winter capital so they can see the development of south and implement in there state
Nonsense😢
Kurnool is best option
😂
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹👏👌👏🙏
Sai garu matladindi India ku 2nd capital not for south India .
I vote for lavasa
Between Bangalore and Hindupur / Hosur/ Naidupet are the best ones
Visakhapatnam e best
SaiGaruNoHydrabadNoRagadhaniAPStatewalluVastharuMakuYodduPlessSaiGaru
South ki separtly country cheseyali
Hyderabad joliki raakapothe btr
అటువంటి ఆలోచన ఉంటే విశాఖపట్నాన్ని చేయండి
రాజదాని కి సముద్రం ఉండకూడదు
Kurnool best heavy land
North will not allow to be happen....................
Sir Amaravati or vizag prakatinchandi
No for Hyderabad
Naaku telisi Banagaanapalli mana cuntryki anuvaina Raajadhani.The safest town in Bharat.
Raja ..jaganSai
Sai anna Telangana ki kotha rajadhani modi isthada..Venkaiaha naidu isthada..Telangana prajalu em kavali...Desha rajadhani ga Amaravathini Chesukondi..hyderabad ni vadileyandi enka
Chance ledu naku telisi alanti place okka rayalaseema lone undi.. atu banglore drdo ki etu hyd drdo ki madyalo alage south ki, rendu dattamaina adivalaki.. rendu samudralaki madyalo.. adi kuda land kaliga i means farm lands takkuva ga unde pradesam and more over nadula anusandanam ayite water ki problem undadu.. i think that is the correct place
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 3సార్లు అధికారంలోకి వచ్చింది ఢిల్లీ పొల్యూషన్ ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నటీ చెబుతుంది దీనికి తోడు యమున ఇక ఫుల్ పొల్యూషన్ ఇక అక్కడ మార్పు రావాలి అంటే బీజేపీ అధికారం లోకి రావాలి దీనికి తోడు విపరీత జనాభా am ఆద్మీ వచ్చిన తరువాత అంతకు ముందు ఉన్నా govt వెళ్ళ చొరబాటు దారులను అక్కడకు తీసుకు రావడం లో శ్రద్ద కాలుష్యం మీద పెట్టాలి
అవునండి..
దేశభక్తులని పొల్యూషన్ ఏం చేయలేదు😂😂
మి అలోచనా ముందు తరాలకుభవిష తుగా దేశ రక్షణ నిమిత్తం చాల మంచిదిసార్
As per bramhagari kalagnam hampi forest area ;karnataka state
మంచిగా చెప్పారు సాయి గారు
వరంగల్ చెయ్యండి
మా కర్నూల్ ని చెయ్యండి
Hyderabad should be union territory Warangal the capital of Telengana
Why not Amaravati?